అమ్మా ! సుష్మ గారూ ! సంగీత సాహిత్య సమ్మేళనం తో పనికిపుచ్చుకొన్న మీ మధుర భావ విశ్లేషణ విజ్ఞానం పరమాద్భుతం.. మా మనః శరీ రాలు పుకించాయి... మీకు మా హృదయ పూర్వక శుభాశీస్సులు...👌🕉️🚩
@@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా వీరు అన్నది అక్షరాల నిజం ఆ సరస్వతి దేవి .. నీ యందు ఉంది తల్లి సదా నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ..🙏🙏నా శుభాశిస్సులు 😊👏👏
అత్యద్భత రాగమాలిక పరిచయం చేసావు తల్లీ🎉 చిన్నప్పటినుంచీ ఈపాటని మా భీమవరంలో గుళ్ళలో ఈపాట ఎక్కువ వేస్తుండే వారు .సంగీత ఙ్ఞానం లేకపోయిన పాటలో లీనమయిపోయేదాన్ని .ఈ రోజు ఈ పాటని అనూహ్యంగా వర్ణించి అమృతం కురిపించావమ్మా🎉
మీరింకో 1000 వీడియోలు ఇటువంటివి నిర్విఘ్నంగా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...మీరు చేస్తున్న సేవ అనితర సాధ్యం... ఎంతో మంది సంగీతజ్ఞులు ఉన్నా సరే ఈ ఆలోచనతో వచ్చిన వారు చాలా తక్కువ...మన సంగీతంలో రుచిని తరువాతి తరాలకు అందించాలనే మీ తాపత్రయం శ్లాఘనీయం...నాకు కూడ నాటకురంజి అంటే చెప్పలేని అభిమానం🙏
అమ్మా సంగీత సరస్వతీ మీరు నిజంగా కారణ జన్ములు తల్లీ సంగీతం తెలియని నాకు మీరు ముక్కోటి దేవతలు పాడుతుంటే ఆనందబాష్పాలు రాలుతున్నాయి తల్లీ మీ విశ్లేషణ అద్భుతం పెండ్యాల వారి సంగీతం శ్రీ ఘంటసాల వారి గాత్రం కలిస్తే అమృత ధారలే అటువంటి అద్భుతమైన రాగమాలికను మీరు ఎంచుకుని వివరించి మా అందరికీ వినిపించడం నిజంగా మా జన్మ ధన్యం తల్లీ! య
Sushma garu, you are a musical genius! Your analysis and explanation of one of my favorite songs is out of this world. Your enthusiasm, reverence and love for music is infectious and moving. I’m so glad my friend Suryam sent me the link. Keep up the great work. Can you please add info in description how we can support you or sponsor you? Thank you.
అమ్మగారు! సమీక్ష లోని ప్రతి మాట బంగారు మూట! అనిర్వచనీయమైన మీ సేవలు మున్ముందు తరాల వారికి ఎంతో ఇంకెంతో అవసరం! ఎందరో మహానుభావులు అందరికీ సహస్రాధిక వందనాలు! వడ్డాది గోపాలకృష్ణ
I have zero knowlefge in music. But the way you explain the song with ragas i feel like just listening to your voice. Your singing style is unique . I lije to hear your singing.
Very beautiful programme. Never expected, such a classic touching one. Congratulations Sushma garu. You are doing a great job to common man in understanding Music.
Ghantasala Garu is a Great Music Guru. Telugu Film-Music world would have been in a different shape altogether, had he lived a few more years. Namaskarams. 🙏
నిజంగా అద్భుతం వారవరో అన్నట్లు 60 సంవత్సరాలనుంచీ విన్నా కూడా అందులోని ఆర్తి ఆరుద్ర వారిదీ ఘంటసాల వారిది ఆనుకునే వాళ్ళమా అనిపిస్తుంది సంగీత పామరత్వం వలన నా అని అనుమానం వస్తుంది స్వరవిశ్లేషణ కొత్త లోకాన్ని చూపించింది
Excellent Sushma Madam. You have taken a woderful job of explaining both lyrics as well as composition of ragas along with swaras. The mellifluous voice of great Ghantasala master will push us to a very peaceful state of our mind.
ఏమాత్రం సంగీత జ్ణానం లేని నాలాంటి వారికి కూడా విని మైమరచే అదృష్టం కలిగించిన సంగీత సరస్వతికి వందనం. అభినందనమ్ . స్పాన్సర్ అంటున్నారు, ఎలాగో చెప్పగలరామ్మా.
Madam, There’s a grace in your singing..!! After Balu garu, I don’t find anyone - who can explain the literature and also the ragas imbibed in the song…Kudos to the Duo… ..Chirravuri Ravikumar
సంగీతం గురించి ఏమీ తెలియకుండానే ఈ పాటంటే చాలా యిష్టం, అందరు దేవుళ్ళనీ, అన్ని ప్రాంతాల దేవుళ్ళనీ ఒక్క పాటలో ప్రత్యక్షం చేయించినందుకు, ఇంకా ముఖ్యంగా పాటలోని ఆర్తికి, పైగా అన్ని ప్రాంతాలను, గుళ్ళను గూడా చూపించినందుకు, అందరు దేవుళ్ళకూ ప్రాధాన్యమిచ్చినందులకు కూడా ....అంతే అంతకుమించి తెలియదు కానీ మీ ఈ ప్రోగ్రాం ద్వారా సంగీతాన్ని చాలా తేలికగా పరిచయం చేస్తున్నందుకు కృతజ్ఞత ఎలా తెలియపరచాలో తెలియటం లేదు ఎంత సంతోషం కలుగుతోందో చెప్పనలవి కావటంలేదు, కళ్ళనిండా నీళ్ళు ప్రోగ్రాం వింటున్నంతసేపూ, అలా అని సంగీతం అర్థమవుతోందని కాదుకానీ, మీకున్న ప్రజ్ఞతో సునాయాసంగా ప్రయాణం చేయిస్తున్నందుకు ముప్పై నిముషాల వీడియోలో పాట గురించి ఎంతో విపులంగా వివరించటానికి కూడా పదిహేను నిమిషాలు చాలు, ఆ పదిహేను నిమిషాలు ఎంతో ఆస్వాదించాను .... మరి మిగతా మొదటి పదిహేను నిమిషాలు ఉంది చూశారూ ఆహా ఎంత నాలెడ్జ్ అందించారు .... చాలా సంతోషం కలిగించారు ఎంత మెచ్చుకొన్నా తక్కువే .... అభినందనలతో .... 🎉
Sushma garu I have seen Bava maradallu film After simhachalam song proceeds to puri jagannathtemple. However the last chraranam has been delted in the record. You can see that lyris in Arudra gari song book (Kondagali tirigindi) The lyris perhaps composed in Malayamartha ragam.
Though they are above my head, I could catch glimpses of them (Ragas) bit by bit. It's going well, Madam. I hope these videos will be preserved for future generations. BOL.
Please do exclusive videos on the compositions of Ghantasala garu.. About 110 films were blessed with his music direction ..nay..his creativity. We are all indebted to all those who created golden era. Special thanks to you,Amma.
చాలా బాగా వివరించారు.శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న లో సుశీల,ఈలపాట రఘురామయ్య,పీబీ శ్రీనివాస్,బాలు ల ఏమి ఈ వింత మోహం కూదా వివరించండి.హిందుస్తానీ రాగాల్లా అనిపిస్తాయి.
Really we love the song and meaning. But, intricacies behind those ragas, compositional steps, inscriptions of the flows explained very well. Thank You Ma’am. Keep going on. Namaste. 🌼🙏🌼
ముక్కోటి దేవతలు పాట గత 60 సంవత్సరాలుగా వింటున్నాం. ఆ రోజుల్లో సినిమా పాటలను శాస్త్రీయ సంగీత విద్వాంసులు చిన్న చూపు చూసేవారు. వారు పాడిన దే సిసలైన సంగీతమని వారి భావన. కానీ ఘంటసాలగారి సంగీత ప్రభావం వారి భావన తప్పనినిరూపించింది. ఈ పాట గల సినిమా బావమరదళ్ళు లో నీలి మేఘాలలో, పయనించే మన వలపుల,హృదయమా ఓ బేల హృదయమా.. మొదలైనవిఉన్నాయి. తబలా ప్లే చేసిన వారు శ్రీ లక్ష్మణరావు గారు.
సుష్మా గారు చాలా బాగా చేసారు ఈ ఎపిసోడ్. అవకాశం వుంటే పాపులర్ సంగీత కీర్తనలు, సినిమా పాటలు, రాగం ఆర్డర్ లో చెయయగలిగితే మీకు మా ధన్యవాదాలు. ఏ పాట విన్న కొంత వరకు రాగం తెలిస్తే బావుంటుంది. ఆల్రెడీ చేసివుంటే దయ చేసి షేర్ చెయ్యగలరు.🙏🙏
Thanks
...గోపన్న వలె వగచు...
కళ్ళలో నీరు తెప్పిస్తుంది 😢 ఈపాటను జీవితాంతం వింటూవుండాలనిపిస్తుంది 🎉
ఘంట సాలవంటి గంధర్వుడును లేడు
ఘంటసాల వంటి ఘనుడు లేడు
ఘంటసాల వంటి గానామృతము లేదు.
ఘంటసాల వంటి గాత్రము నహి ..🙏🙏🙏
అనుకోకుండా ఒక సారి సాపాసా చూసాను. మీ విశ్లేషణా సామర్థ్యం నిజంగా అబ్బుర పరుస్తోంది......
ఈ పాట లో ఉన్న గొప్పతన్నాని... సంగీత సాహిత్య విలువలను... చక్కగా తెలియచేసినందుకు... మీకు ధన్యవాదములు. 🙏
పాట విన్నదానికన్నా మీ వ్యాఖ్యానం మనోరంజకంగా , కర్ణపేయంగా వుంది
🙏🙏🙏🙏🙏
చాల మంచి ప్రోగ్రాం ,మేడం.పాత పాటలు అన్నీ శాస్త్రీయ సంగీత కచేరీ లో పాడ వలసిన అద్భుతాలు.
గొప్ప కీర్తన గురించి మంచి
విశ్లేషణ యిచ్చారు.
ఘంటసాలగారు చేసిన
సంగీత సేవ నిరుపమానం.
నిజంగానే అద్భుత విశ్లేషణ. శాస్త్రీయ సంగీత పరిజ్ఞానాన్ని సంగీత జ్ఞానం ఏమీ లేని వారికి కూడా అందించాలనే ఆలోచన గొప్పది......
నభస్కారంచక్కనిసాహిత్యం ఉత్తమస్వరరచనతోకూడినపాటలనుచక్కనైనవిశ్లేషణచేస్తూమాకుఅమితానందంకల్పిస్తున్నమీకుమనసారాఅభినందనలు ధన్యవాదములు
చాలా కృతజ్ఞతలు తల్లీ. నాకు సంగీత జ్ఞానం లేదు. అయినా మీ విశ్లేషణ చాలా బాగుంది.
అమ్మా ! సుష్మ గారూ ! సంగీత సాహిత్య సమ్మేళనం తో పనికిపుచ్చుకొన్న మీ
మధుర భావ విశ్లేషణ విజ్ఞానం పరమాద్భుతం.. మా మనః శరీ రాలు పుకించాయి... మీకు మా హృదయ పూర్వక
శుభాశీస్సులు...👌🕉️🚩
@@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా వీరు అన్నది అక్షరాల నిజం ఆ సరస్వతి దేవి .. నీ యందు ఉంది తల్లి సదా నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ..🙏🙏నా శుభాశిస్సులు 😊👏👏
ఈరోజు మీ వీడియో చూశాను ముక్కోటి దేవతలు పాట గురించి మీ విశ్లేషణ చాలా చాలా బాగుంది సంగీతం రాని వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా ఉంది ధన్యవాదాలు
సంగీతం రాని నాకూ పాట నేర్చు kovalane ఆసక్తిని కలిగిస్తోంది ధన్యవాదాలు
చాలా చాలా బాగుంది. మీ విడియోలు ఇంకా ఇంకా వినాలని ఆశిస్తున్నాను. మీరు కలకాలం సుఖంగా ఉండాలని భగవానుడిని ప్రార్థిస్తున్నాను.
జీవితం ధన్యమై అయంది అమ్మ … ఇంక ఎమిచెప్పలేను .🙏🙏🙏
అద్భుతం అద్భుతం అద్భుతం మీ విశ్లేషణం
గొప్ప పాట గురించి బాగా చెప్పారు 🙏🙏🙏
మీ గాత్రం అద్భుతం 🙏🙏
గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏
అత్యద్భత రాగమాలిక పరిచయం చేసావు తల్లీ🎉 చిన్నప్పటినుంచీ ఈపాటని మా భీమవరంలో గుళ్ళలో ఈపాట ఎక్కువ వేస్తుండే వారు .సంగీత ఙ్ఞానం లేకపోయిన పాటలో లీనమయిపోయేదాన్ని .ఈ రోజు ఈ పాటని అనూహ్యంగా వర్ణించి అమృతం కురిపించావమ్మా🎉
రాగ నాద భావ సహిత అద్భుత వివరణ...నమోవాకములు.
మంచి విశ్లేషణ తో పాటు మంచి పాటల ను కూడా గుర్తు చేశారు, 🙏
చాలా బాగుందమ్మా ధన్యవాదములు నాకు సంగీతం గురించి తెలియదు కానీ వింటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది
మీరింకో 1000 వీడియోలు ఇటువంటివి నిర్విఘ్నంగా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...మీరు చేస్తున్న సేవ అనితర సాధ్యం... ఎంతో మంది సంగీతజ్ఞులు ఉన్నా సరే ఈ ఆలోచనతో వచ్చిన వారు చాలా తక్కువ...మన సంగీతంలో రుచిని తరువాతి తరాలకు అందించాలనే మీ తాపత్రయం శ్లాఘనీయం...నాకు కూడ నాటకురంజి అంటే చెప్పలేని అభిమానం🙏
🎉మేడం,ఆపాటను ఎంత బాగా విశ్లేషించారు!ఎంత బాగా ఆవిష్కరించారు,!మహనీయుడు"ఘంటసాల"కారణ జన్ముడు.మీకు శుభాభినందనలు!
అమ్మా సంగీత సరస్వతీ
మీరు నిజంగా కారణ జన్ములు తల్లీ
సంగీతం తెలియని నాకు మీరు
ముక్కోటి దేవతలు పాడుతుంటే ఆనందబాష్పాలు రాలుతున్నాయి
తల్లీ
మీ విశ్లేషణ అద్భుతం
పెండ్యాల వారి సంగీతం శ్రీ ఘంటసాల వారి గాత్రం కలిస్తే అమృత ధారలే
అటువంటి అద్భుతమైన రాగమాలికను మీరు ఎంచుకుని
వివరించి మా అందరికీ వినిపించడం
నిజంగా మా జన్మ ధన్యం తల్లీ!
య
Very nice amma❤
నిజం గా కళ్ళలో నీరు వచ్చింది. ఆనందం వేసింది.
Sushma garu, you are a musical genius! Your analysis and explanation of one of my favorite songs is out of this world. Your enthusiasm, reverence and love for music is infectious and moving. I’m so glad my friend Suryam sent me the link. Keep up the great work. Can you please add info in description how we can support you or sponsor you? Thank you.
అమ్మగారు! సమీక్ష లోని ప్రతి మాట బంగారు మూట! అనిర్వచనీయమైన మీ సేవలు మున్ముందు తరాల వారికి ఎంతో ఇంకెంతో అవసరం! ఎందరో మహానుభావులు అందరికీ సహస్రాధిక వందనాలు! వడ్డాది గోపాలకృష్ణ
Excellent madam congratulations long live God bless you medam ❤🎉
🎉 రా గ స్వరాలతో గమకాలతో చె ప్పి ఈ పాట్లో పద్ధతి🎉🎉🎉🎉 శుభాశీస్సులు
I have zero knowlefge in music. But the way you explain the song with ragas i feel like just listening to your voice. Your singing style is unique . I lije to hear your singing.
Very beautiful programme.
Never expected, such a classic touching one.
Congratulations Sushma garu.
You are doing a great job to common man in understanding Music.
Excellent Bangaram
God bless you 🙌
Woderful!!!!
U R a genius. Paamarulu kooda thappakunda artham chesukuntaaru , mee visleshana choosi
Very nice madam chala bagundi me pata and analisatio
Ghantasala Garu is a Great Music Guru. Telugu Film-Music world would have been in a different shape altogether, had he lived a few more years. Namaskarams. 🙏
అద్భుతం సుమధుర స్వరం తో నవరస భరితంగా మనసుని అలరించారు మీ రాగమాలిక తో చాలా చాలా బాగుంది❤❤❤
నమస్తే madam ఈ పాట గురించి చాలా చక్కగా వివరించారు Thanks madam గారు
chaala❤ bagunnadi
చక్కగా చేస్తున్నారు! మీకు అమ్మవారి ఆసీసులు ఉంటాయి
అద్భుతం🎉🎉
We are very thankful to you to have extraordinary explanations given on great efforts of great legends..
మంచు పాటలను ఇలా విశ్లేషించి చెప్పాలని మీకు వచ్చిన ఆలోచనకి వందనాలు. అభినందనలు 🙏🙏🙏
ఈ వీడియో చేయడానికి చాలా exercise చేశారని తెలుస్తుంది. ఇలా పాటల విశ్లేషణ అంత సులభం కాదు. బాగా చేశావు తల్లీ!!
Aunamma maa adrustam koddee mee app chusemu ❤❤
Meeru chalabaga chepparu now I'm really understand I am happy madam tq.
Ella లోకాలకూ తల్లివై నీవుండ పిల్లవానికి ఇంకా తల్లి ప్రేమా కొరత చరణం విని కళ్ల నిండా నీరు ఎందుకు చిందేగో ఇప్పుడు తెలిసిపోయింది
నిజంగా అద్భుతం వారవరో అన్నట్లు 60 సంవత్సరాలనుంచీ విన్నా కూడా అందులోని ఆర్తి ఆరుద్ర వారిదీ ఘంటసాల వారిది ఆనుకునే వాళ్ళమా అనిపిస్తుంది సంగీత పామరత్వం వలన నా అని అనుమానం వస్తుంది స్వరవిశ్లేషణ కొత్త లోకాన్ని చూపించింది
Excellent Sushma Madam. You have taken a woderful job of explaining both lyrics as well as composition of ragas along with swaras. The mellifluous voice of great Ghantasala master will push us to a very peaceful state of our mind.
ఏమాత్రం సంగీత జ్ణానం లేని నాలాంటి వారికి కూడా విని మైమరచే అదృష్టం కలిగించిన సంగీత సరస్వతికి వందనం. అభినందనమ్ . స్పాన్సర్ అంటున్నారు, ఎలాగో చెప్పగలరామ్మా.
అద్భుతం మా.. మేము చిన్నప్పటి నుంచి వింటున్న ఈ పాట గురించి ఇన్ని విషయాలు చెప్పారు..
Madam, There’s a grace in your singing..!! After Balu garu, I don’t find anyone - who can explain the literature and also the ragas imbibed in the song…Kudos to the Duo…
..Chirravuri Ravikumar
నమస్తే madam, చాలా అద్భుతంగా ఉంది. మనసు పరవశించి పోతోంది.
అధ్భుతం గా ఉంది
Chala bavundi song vivarana meeru vivarichina cidhanan super andi❤❤
చాలా బాగుందండి👃
Paatatho paatu mee raaga visleshana chaala baagunnadi madam
Marvelous presentation Mam, your way of singing and presentation of lyrics is simply superb
సంగీతం గురించి ఏమీ తెలియకుండానే ఈ పాటంటే చాలా యిష్టం, అందరు దేవుళ్ళనీ, అన్ని ప్రాంతాల దేవుళ్ళనీ ఒక్క పాటలో ప్రత్యక్షం చేయించినందుకు, ఇంకా ముఖ్యంగా పాటలోని ఆర్తికి, పైగా అన్ని ప్రాంతాలను, గుళ్ళను గూడా చూపించినందుకు, అందరు దేవుళ్ళకూ ప్రాధాన్యమిచ్చినందులకు కూడా ....అంతే అంతకుమించి తెలియదు
కానీ మీ ఈ ప్రోగ్రాం ద్వారా సంగీతాన్ని చాలా తేలికగా పరిచయం చేస్తున్నందుకు కృతజ్ఞత ఎలా తెలియపరచాలో తెలియటం లేదు
ఎంత సంతోషం కలుగుతోందో చెప్పనలవి కావటంలేదు, కళ్ళనిండా నీళ్ళు ప్రోగ్రాం వింటున్నంతసేపూ, అలా అని సంగీతం అర్థమవుతోందని కాదుకానీ, మీకున్న ప్రజ్ఞతో సునాయాసంగా ప్రయాణం చేయిస్తున్నందుకు
ముప్పై నిముషాల వీడియోలో పాట గురించి ఎంతో విపులంగా వివరించటానికి కూడా పదిహేను నిమిషాలు చాలు, ఆ పదిహేను నిమిషాలు ఎంతో ఆస్వాదించాను .... మరి మిగతా మొదటి పదిహేను నిమిషాలు ఉంది చూశారూ ఆహా ఎంత నాలెడ్జ్ అందించారు .... చాలా సంతోషం కలిగించారు
ఎంత మెచ్చుకొన్నా తక్కువే .... అభినందనలతో .... 🎉
అమ్మా మీ పాద పద్మాలకు 🙌🙏మీకు ఆ లలితా త్రిపురసుందరి దేవి మీ చేత ఇంకా మరెన్నో వీడియోలు చేయించాలి అని కోరుకుంటూ శుభమస్తు.🙏
Wonderful analysis, i hope you would do more of Pendyala songs, i pay my tributes to chilukuri couple.
Sushma garu I have seen Bava maradallu film
After simhachalam song proceeds to puri jagannathtemple. However the last chraranam has been delted in the record. You can see that lyris in Arudra gari song book (Kondagali tirigindi) The lyris perhaps composed in Malayamartha ragam.
సరస్వతి పుత్రీ మీకు 🙏
చాలా గొప్పగా వివరించారు
Though they are above my head, I could catch glimpses of them (Ragas) bit by bit. It's going well, Madam. I hope these videos will be preserved for future generations. BOL.
Very Thankful for Music record🎉
Please do exclusive videos on the compositions of Ghantasala garu..
About 110 films were blessed with his music direction ..nay..his creativity.
We are all indebted to all those who created golden era.
Special thanks to you,Amma.
శుభోదయం సిస్టర్ 🎉🎉🎉🎉🎉
మీ స్వరార్చన అమోఘం 🙏🙏🙏
You are a good teacher Madam
Excellent analysis 🙏🙏🙏
Amazing explanation of song and ragas. Outstanding job!!!
Wonderful analysis madam may God bless you
Very good
🙏🙏🙏🙏
చాలా బాగా వివరించారు.శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న లో సుశీల,ఈలపాట రఘురామయ్య,పీబీ శ్రీనివాస్,బాలు ల ఏమి ఈ వింత మోహం కూదా వివరించండి.హిందుస్తానీ రాగాల్లా అనిపిస్తాయి.
Super explanation of this Ragamalika 👏🙏
Your nsrrationis veryexcellent
అమ్మా మీకు లక్ష నమస్కారాలు చాలవు
You are a divine gift to all of us.. please continue to post several thousands of such videos. 🙏🏼🙏🏼
Simply superb. Deserves several visits to this site and video 👍👌👏💐🙏
Thank you very much.
Thanks for this great analysis! It was knowledgeable!
Great explanation - great episode
Yentha madhuranga paaduthnnaramma sangeetha sarawathi namo namaha
This is Ramanujam Hyderabad. You made my Sunday 26.10.2024. God blessed me through you. Thanks infinitely.
🙏
Really we love the song and meaning. But, intricacies behind those ragas, compositional steps, inscriptions of the flows explained very well.
Thank You Ma’am.
Keep going on.
Namaste.
🌼🙏🌼
మీకు ఎంత తపన లేకపోతే సంగీత పరిజ్ఞానాన్ని ఇంత బాగా నేర్చుకుంటారు?
అసలు ఎలా నేర్చుకోగలిగారు మేడం?
🙏🏼
ముక్కోటి దేవతలు పాట గత
60 సంవత్సరాలుగా వింటున్నాం. ఆ రోజుల్లో సినిమా
పాటలను శాస్త్రీయ సంగీత
విద్వాంసులు చిన్న చూపు చూసేవారు. వారు పాడిన దే
సిసలైన సంగీతమని వారి
భావన. కానీ ఘంటసాలగారి
సంగీత ప్రభావం వారి భావన
తప్పనినిరూపించింది.
ఈ పాట గల సినిమా
బావమరదళ్ళు లో నీలి
మేఘాలలో, పయనించే మన
వలపుల,హృదయమా ఓ బేల
హృదయమా.. మొదలైనవిఉన్నాయి.
తబలా ప్లే చేసిన వారు
శ్రీ లక్ష్మణరావు గారు.
Super song
Very nice Madem.
Wonderful presentation Andi. Loved it ❤❤
Incredible,madam!!
సుష్మా గారు చాలా బాగా చేసారు ఈ ఎపిసోడ్. అవకాశం వుంటే పాపులర్ సంగీత కీర్తనలు, సినిమా పాటలు, రాగం ఆర్డర్ లో చెయయగలిగితే మీకు మా ధన్యవాదాలు. ఏ పాట విన్న కొంత వరకు రాగం తెలిస్తే బావుంటుంది. ఆల్రెడీ చేసివుంటే దయ చేసి షేర్ చెయ్యగలరు.🙏🙏
అలాగే అవకాశం వుంటే ఆంధ్ర పుణ్య క్షేత్రాలు, బాలు, జానకి గారు పాడిన పాటను కూడా చెయ్యగలరు.🙏🙏
శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏
మా పిల్లలకు కూడా సంగీతం నేర్పించండి - నేను ఒక పేద బ్రాహ్మణుని నాకు ఇద్దరు ఆడ పిల్లలు ఫీజు ఇచ్చు కోలేను 🙏🙏
Amma,Mee,visleshana lo,malli,aa mugguru,Mahaanubhavulu,Bhuvi ki,digi vachcharemo,anipinchindi! kevalam Sangeetha,sahithyale kaadu,bhakthi,antharleenam gaa,chippille,aa naati,paatalu,Mee dwaara Vintoo,chinnadaanivainaa,Mee lo unna,Saradamma thalli ki,paadaalananti,namaskarinchalani,undi! Dhanyosmi,thalli!
Excellent