Akasa Veedhilo Song - Malleswari Movie Songs - NTR, Bhanumathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 211

  • @satyanarayanampkm
    @satyanarayanampkm 9 วันที่ผ่านมา +1

    ఎన్ని కాలాలు గడచినా చెక్కు చెదరని అపురూప ప్రేమ కావ్యం మల్లేశ్వరి సినిమా

  • @ramanab4422
    @ramanab4422 3 หลายเดือนก่อน +13

    భానుమతి అమ్మా మీరు సరస్వతి స్వరూపులు.. సకల కళలు ఉన్న కారణ జన్ములు.. ఘంటసాల గారు మీరు ఆ సరస్వతి పుత్రులు.. దైవాంశ సంభూతులు.. .. మీరు ఇరువులు ఈ భువిలో పుట్టటం మా అదృష్టం..

  • @krishnareddy2803
    @krishnareddy2803 4 ปีที่แล้ว +26

    బావ పైన ప్రేమ, విరహం కలగలిపిన ఈ గేయం అజరామరం.

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 2 ปีที่แล้ว +23

    స్వచ్ఛమైన ప్రేమ కధా చిత్రానికి ప్రతి రూపం. మన మల్లీశ్వరి. మన తెలుగు వారి ఆస్తి.

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 2 ปีที่แล้ว +17

    *మహానటికి నివాళులు*
    🙏🎉🙏🎉🙏🎉🙏
    తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకురాలిగా సంగీత నిర్దేశకత్వకురాలిగా గాయనిగా నిర్మాతగా నవరసాలొలికించే విలక్షణమైన మహానటిగా దాదాపు 24 ఫ్రేమ్స్ లోనూ మంచి అవగాహన ఉన్న అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుని ఆత్మాభిమానానికి పెట్టిన పేరుగా తుది దాకా జీవించి తెలుగు సాహిత్యానికి హాస్యపు పరిమళమైన అత్తగారి కథలను అందించిన అపురూపమైన మంచి రచయిత్రి శ్రీమతి భానుమతి రామకృష్ణ గారికి హృదయపూర్వక నివాళులు..
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    -రాంమోహన్ కస్తూరి

  • @sasirekha8931
    @sasirekha8931 2 ปีที่แล้ว +7

    Manasu challaga cheppi pova...ntr gari expression kosam yi paata nj yennnnnii vandala vela sarlu chusi vuntano 😊....!!!!👌👌👌👌

  • @imdilip169
    @imdilip169 7 ปีที่แล้ว +58

    ఈ పాట వింటుంటే మనసంతా బాధతో కుమిలిపోతుంది . మనకే ఆ ఎడబాటు కలిగినట్లు మనమే ప్రేయసీ ప్రియులమనట్లు .... ఏమిటో ఆ గుండెల బాధ ...

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 6 ปีที่แล้ว +90

    ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు
    దేశ దేశాలన్ని తిరిగి చూసేవూ
    ఏడ తానున్నాడో బావా (2)
    జాడ తెలిసిన పోయిరావా
    అందాల ఓ మేఘమాల (2)
    గగన సీమల తేలు ఓ మేఘమాల
    మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా
    మల్లి మాటేదైన నాతో
    మనసు చల్లగా చెప్పిపోవా
    నీలాల ఓ మేఘమాల
    రాగాల ఓ మేఘమాల
    మమతలెరిగిన మేఘమాల (2)
    నా మనసు బావకు చెప్పిరావా
    ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు (2)
    ఎదురుతెన్నులు చూచెనే బావకై
    చెదరి కాయలు కాచెనే
    అందాల ఓ మేఘమాల
    రాగాల ఓ మేఘమాల
    మనసు తెలిసిన మేఘమాలా
    మరువలేనని చెప్పలేవా మల్లితో
    మరువలేనని చెప్పలేవా
    కళ్ళు తెరచినగాని కళ్ళు మూసినగాని (2)
    మల్లి రూపే నిలిచెనే నా చెంత
    మల్లి మాటే పిలిచెనే
    జాలిగుండెల మేఘమాలా
    బావలేనిది బ్రతుకజాల
    జాలిగుండెల మేఘమాలా
    కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని
    వానజల్లుగ కురిసిపోవా
    కన్నీరు ఆనవాలుగ బావబోల

  • @atlurilavkumar2453
    @atlurilavkumar2453 3 ปีที่แล้ว +29

    ఎంత గొప్ప పాట. 70 ఏళ్ళు గడిచినా సుమధురం.

  • @nagabhushana1150
    @nagabhushana1150 ปีที่แล้ว +6

    What a great cinema!
    Pranams to B.N.Reddy,
    S.Rajeswara rao, P.Bhanumathi .

  • @varunreddy6581
    @varunreddy6581 2 ปีที่แล้ว +15

    71 years back still fell too good and what melody and all time greatest music composer Saluri vari goppa pata.

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 8 หลายเดือนก่อน +9

    సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఈ పాటలు శ్రోతలు పాడుకుంటారు

  • @seetha-ke1kd
    @seetha-ke1kd หลายเดือนก่อน +1

    My princess queen victoria mahaaaaa Agni jwalaaaaa gariiiiiiiiii infinty il. ♾️ Power ♾️ vikatakavi ♾️ vikatakavi ♾️ Power ♾️💍 don't touch..

  • @raoramay
    @raoramay หลายเดือนก่อน +1

    Exceptionally talented Bhanumati garu was outstanding in acting and singing. Her contribution to Telugu film industry was un matched. This song by Ghantasala garu and Bhanumati garu stands in memory for the next 50 years also. NTR was in his elements as always

  • @vamshidherreddy3646
    @vamshidherreddy3646 4 ปีที่แล้ว +17

    Dts golden era of telugu literature, entha tiyyagondu mana telugu 😍😍😍😍. And valla acting gurunchi matladaniki nenu evarni ... 🙏🙏🙏.

  • @krishnareddy2803
    @krishnareddy2803 4 ปีที่แล้ว +7

    అందాల మేఘమాల... రాగమాల... మనసుతెలిసిన మేఘమాల.... ఇలా బావా మరదల్లు ఒకరిపైన ఒకరికి ఉన్న ప్రేమను మేఘమాలకు ఎలా వివరిసున్నారో...!

  • @racheetinagendra2343
    @racheetinagendra2343 2 ปีที่แล้ว +5

    That is S rajeswara rao rasaalooru raaaajeswara great legend director

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 2 หลายเดือนก่อน +3

    ఈ సినిమా లో ఎన్టీఆర్ గారు ఎంత అందంగా ఉన్నారో అంతకు మించి నటించారు అనే కంటే జీవించారు నాగరాజు పాత్ర లో భానుమతి గారి గాత్రము & నటనను వర్ణించడానికి మాటలు లేవు

  • @chprashanth4216
    @chprashanth4216 5 ปีที่แล้ว +6

    First lady super star of telugu cinima and fist women production house in India. First astavadhani lady actress of telugu cenima. .great great actress ...one of my favourite actress..great actor music director, producer, editing director, dancer etc...

  • @srinivas.r3904
    @srinivas.r3904 14 วันที่ผ่านมา +1

    Dasara cinema uthsava Mysore In all Theatres while Iwas studying @ Mysore watch these movies 2 intervals 31/2 hr movie

  • @padmavathik8425
    @padmavathik8425 2 ปีที่แล้ว +3

    Malledwsri songs chala hit thsk u

  • @racheetinagendra2343
    @racheetinagendra2343 2 ปีที่แล้ว +3

    Bhaanumathi gaaru excellent singing suuuuper aame natana laage gaatram kooda entha goppagaa undho appatlo aamenu choostey andhariki bhayamey

  • @SivaPrasad-si4ol
    @SivaPrasad-si4ol 2 ปีที่แล้ว +9

    this song is enough to say that bhanumati is a legend
    lyric,music,andsingers are all evergreen

  • @vvenkateswarao94
    @vvenkateswarao94 ปีที่แล้ว +5

    Netiki amarulina aa gayakulu & natulu. Memarable songs.

  • @paparaorali7413
    @paparaorali7413 5 หลายเดือนก่อน +4

    Beautiful song..all time favourite...great music director saluri garu🙏

  • @Migowtham4U
    @Migowtham4U 4 ปีที่แล้ว +71

    2020 లో చూసినా వారు like వేసుకోండి

  • @bollalakshminarayana524
    @bollalakshminarayana524 4 ปีที่แล้ว +5

    ప్రేమించి ప్రాణమిచ్చే వాడికి ఈ పాట అంకితం

  • @sudhershang
    @sudhershang ปีที่แล้ว +4

    can we ever get such singers, actors, lyrics, feelings, naturality, music ............in future say in a millennium ?

  • @sirishad3997
    @sirishad3997 4 ปีที่แล้ว +11

    What a beautiful voice of bhanumathi Garu . . & Expression

  • @balakrishnareddithala8718
    @balakrishnareddithala8718 4 ปีที่แล้ว +5

    Saaluri rajeswara Rao gaari vocal brand one of the peculiar brand ever...

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 3 ปีที่แล้ว +9

    ఓల్డ్ is గోల్డ్
    సూపర్ హిట్ సాంగ్

  • @mohanmks15368
    @mohanmks15368 6 ปีที่แล้ว +8

    Hats off to Ghantasala master and Bhanumathi amma.

  • @krishnamantri3264
    @krishnamantri3264 5 ปีที่แล้ว +58

    సాలూరి కిరీటంలో కలికితురాయి మల్లీశ్వరి(1951). సినిమా సంగీతంలోను, సినిమా తీసే పద్ధతిలోను గణనీయమైన మార్పులు చెందినా, నాలుగు పుష్కరాల తర్వాతకూడా నేటికీ గల గలా ప్రవహించే నదిలా వీనులవిందు గొలుపుతున్న సాహిత్య సంగీతాల మేళవింపు “మల్లీశ్వరి”. వి.ఎ.కె.రంగారావుగారి మాటల్లో చెప్పాలంటే “బి.ఎన్‌.రెడ్డి కార్యదక్షతతో, దేవులపల్లిమల్లెపూరేకు బరువుతో వ్రాసిన సాహిత్యంతో, పసుమర్తి కృష్ణమూర్తి నృత్య సారధ్యంతో, ఘంటసాల భానుమతిలగళ మధురిమతో యీ చిత్రంలోని సంగీతం తక్కిన అన్ని హంగుల మాదిరిగానే నభూతో నభవిష్యతి అన్న తీరుగా రూపొందింది.” “ఇదొక్కటి చాలు సాలూరి గొప్పతనం తెలియజెప్పడానికి” అనేవారు కొందరైతే, “దీనిని మించిన సంగీతభరితమైన చిత్రం ఇంతవరకు రాలేదు, ఇక ముందు కూడా రాబోదని” దృఢంగా విశ్వసించే వారూ చాలామంది ఉన్నారు. సాలూరే “మల్లీశ్వరి” పై వ్యాఖ్యానిస్తూ "చంద్రలేఖ" కథకు ఒక కాలం అంటూ లేదు కనుక అన్నిరకాల సంగీతం వినిపించడానికి అవకాశం కలిగింది. కాని, “మల్లీశ్వరి” చరిత్రకు సంబంధించిన చిత్రం. అటు కథాకాలానికి, ఇటు కాస్త ఆధునికంగానూ వుండేలా సంగీతం కూర్చవలసి వచ్చింది. శాస్త్రీయ రాగాలను తీసుకొని, సెమిక్లాసికల్‌ గా స్వరపరిచాను. అలాగే అందులోని ఏ పాటా కూడా ట్యూన్‌కి రాసింది కాదు! బి.ఎన్‌.గారికి సంగీతాభిరుచి ఎక్కువ కావడంతో ఒక్కో పాటకు ఐదారు వరసలు కల్పించవలసి వచ్చింది. ఆ చిత్రానికి మొత్తం ఆరునెలలపాటు మ్యూజిక్‌ కంపోజింగ్‌ జరిగిందని చెప్తే ఈ రోజుల్లో ఎవరికైనా ఆశ్చర్యగా ఉంటుందేమో అని అన్నాడు. ఈ చిత్రంలో చేపట్టని సంగీతప్రక్రియ లేదేమో! ప్రతి సంగీత విద్యార్థిమొదటిగా నేర్చుకొనే శ్రీగణనాధ సింధూరవర్ణ (మలహరి) అన్న పురందరదాస కృతితో చిత్రం ప్రారంభమవుతుంది. తరువాత తేలికగా పాడుకోగలిగే బాణీలలో పిల్లల పాటలు (ఉయ్యాల జంపాల, రావి చెట్టు తిన్నె చుట్టూ), హాస్య గీతం (కోతీబావకు పెళ్ళంట), ప్రకృతి పాట (పరుగులు తీయాలి), జావళి ( పిలచిన బిగువటరా), జానపదం (నోమీన మల్లాల), వీడ్కోలు పాట (పోయిరావే తల్లి), యక్షగానం (ఉషాపరిణయం), యుగళ గీతం, ఇలా అన్నిరకాల పాటలనందించి విభిన్న శ్రోతలను ఆనందపరచిన చిత్రమిది. మరింత ప్రత్యేకంగా పేర్కొనవలసినది, తెలుగువారందరూ ఎంతో గర్వపడ వలసినది, కాళిదాసుని మేఘసందేశానికేమాత్రం తీసిపోని సాలూరి, దేవులపల్లి, ఘంటసాల భానుమతుల సమష్టి కృషిఫలితం ఆకాశవీధిలో అన్న పాట. ఈ రాగమాలిక(భీంపలాస్‌, కళంగద, కీరవాణి, హంసానంది) అనురాగరసంతో విరహగీతాన్ని విరచించే తూలిక!

    • @nagalakshmivemluri4589
      @nagalakshmivemluri4589 4 ปีที่แล้ว +2

      Super sir

    • @ramagopalghanta3771
      @ramagopalghanta3771 4 ปีที่แล้ว +5

      Mee vishaya parijnaniki joharlu. Mee palukulu Malliswari chitrapu visistathanu teliyachesthondi. Ragamalika gurinchi udaharincharu. Dhanyavadalu.

    • @ramagiddaiah8523
      @ramagiddaiah8523 5 หลายเดือนก่อน +3

      🙌🙌🙌

    • @srivani.arundhathireddy
      @srivani.arundhathireddy 4 หลายเดือนก่อน +2

      🙏🙏👌👌👌👌👍👍hats desicribe

    • @srivani.arundhathireddy
      @srivani.arundhathireddy 4 หลายเดือนก่อน +2

      ఎన్నాళ్ళు నాకల్లు దిగులుతో రేభవ👌👌👌

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 ปีที่แล้ว +4

    దేవదాసు పార్వతిల ప్రేమలను డామినేట్ చేసే మంచి హ్రుదయుల పాట

  • @syedyakhub8225
    @syedyakhub8225 ปีที่แล้ว +4

    Old is Gold hats off

  • @hanumareddy2717
    @hanumareddy2717 4 ปีที่แล้ว +7

    Kudos to BN, Devulapalli, Saaluri&Bhanumati

    • @pdamarnath3942
      @pdamarnath3942 7 หลายเดือนก่อน +1

      Add ghantasala also

  • @nagendraprasad5553
    @nagendraprasad5553 3 ปีที่แล้ว +2

    desa bhashalandu telugu lessa grantasala and bhanumatigari gari adbhuta Ganam .music lyrics everything na bloodho na bhavishyathi

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 6 หลายเดือนก่อน +4

    మనసుకు మాత్రమే అర్థమయ్యేది పాటలు/

  • @ramankashyap7267
    @ramankashyap7267 3 ปีที่แล้ว +5

    What an extra ordinary musical movie.

  • @ramadasvrao
    @ramadasvrao 3 ปีที่แล้ว +7

    Even after more than 40 or 50 years if you listen this song it will be so sweet !

  • @prabhuindhuri976
    @prabhuindhuri976 29 วันที่ผ่านมา +2

    సూపర్ పాటలు అలనాటి వి ఎకసైలెంట్

  • @yedduneil
    @yedduneil 5 ปีที่แล้ว +12

    40s and 50s were the best times of Telugu cinema.....subjects....actors....technicians.... scripts.....stories.....so novel.....they still remain fresh......

  • @chebrolunageswararao3209
    @chebrolunageswararao3209 ปีที่แล้ว +2

    Beautiful, melodious,with great lyrical value. Ever green. Passing of time will never make this song old.

  • @ponnuswamy6172
    @ponnuswamy6172 4 ปีที่แล้ว +2

    E...song lo unna love feelings about bavaa maradalu asalu matallo cheppaleni feeling abba
    ..

  • @nagendraprasad5553
    @nagendraprasad5553 3 ปีที่แล้ว +2

    bhanumati is an extraordinary actress above all she is an extraordinary singer who can compete in singing with the great grantasala

  • @EDhanunjayaEgeEmailCom
    @EDhanunjayaEgeEmailCom 3 ปีที่แล้ว +7

    NTR garu gantasala garu
    My favorite stars

  • @gantinarasimhamurthy4682
    @gantinarasimhamurthy4682 7 ปีที่แล้ว +9

    What a song fiull of melody. No one can sing like this from any corner of the planet

  • @dubashivenkatesham9692
    @dubashivenkatesham9692 3 ปีที่แล้ว +4

    గుడ్ సాంగ్ లవ్ 🌺

  • @venkatasuryaprakasarao6558
    @venkatasuryaprakasarao6558 6 ปีที่แล้ว +12

    I like great romantic poet Sri Devullapalli Venkata Krishna Sastry, who wrote this song, also called as ANDHRAA SHELLY. I like entire songs of Devullapalli. You are all hear, to know about taste of their songs.

  • @vinodinfo
    @vinodinfo 2 ปีที่แล้ว +3

    one of the best lyrics & song in indian cinema

  • @sesh891
    @sesh891 4 ปีที่แล้ว +3

    Dictionary of Telugu Cinema and Pride..NTR.....

  • @prabhuprathyu0313
    @prabhuprathyu0313 6 หลายเดือนก่อน +1

    Bhanumathi Garu Never Before Ever After The Legend 🙏

  • @vijayaoksetluri2455
    @vijayaoksetluri2455 4 ปีที่แล้ว +2

    Each..letter..LYRICALLY..AND MUSICALLY..NO..CHANCE TO.SPEAK..I BECOME .MAD..BY LISTENING..SUCH..SONGS..BUT I AM..A LISTENER..K.NAGARAJ..HYD...WHAT A..EXPRESSIONS..

  • @nagireddy3059
    @nagireddy3059 7 ปีที่แล้ว +3

    Melodious duet from Versatile Bhanumathi garu and great Ghatasala garu.

  • @mahammadghouse7795
    @mahammadghouse7795 9 หลายเดือนก่อน

    It's an evergreen lovely song. Bhanumati garu is really a legend in the history of Telugu industry because of her presence made proud of the entire womanhood.The present generation should learn many things from her personality like discipline, sincerity, dedication, daring to accept difficult roles, facial expressions, singing,and commitment. As we see a few Stars can shine in the galaxy among them she is one ever for ever.🙏🏻🙏🏻🙏🏻

  • @veerakumahrz
    @veerakumahrz 3 หลายเดือนก่อน +2

    ఇది పాట కాదు వరల్డ్ లో ఈ సంగీతం ఎవరు చేసి ఉండరు, ఈ సంగీతం తర్వాత ఏదైనా

  • @chaituno2
    @chaituno2 9 ปีที่แล้ว +58

    ఈ భువిలో, బావ మరదళ్లు జీవించినంత వరకు
    ఈ పాట జీవించియే వుంటుంది...!!!

    • @iDreamMedia
      @iDreamMedia  9 ปีที่แล้ว

      Amba Prasad Balisetty Thanks for Watching iDream Movies, Please Subscribe to Our Channel to Watch More Latest Telugu Films.
      goo.gl/mDS9IQ

    • @ramamohan9633
      @ramamohan9633 7 ปีที่แล้ว

      Amba Prasad Balisetty gulebakavali Katha

    • @dshobharani7027
      @dshobharani7027 7 ปีที่แล้ว

      iDream Telugu Movies thank you sooooooooooooo much for uploading this beautiful video my grand father loves malleswari and devdas songs everyday he use to watch old songs thanks for uploading this video ☺😊

  • @ramanarayanayerukola7627
    @ramanarayanayerukola7627 3 ปีที่แล้ว +3

    She is proud of telugu cinema.

  • @satyanarayanampkm
    @satyanarayanampkm 9 วันที่ผ่านมา

    నిజంగా మల్లేశ్వరి సినిమా ఊహకు అందని దృశ్యరూపం -

  • @rajinikanthpusala9701
    @rajinikanthpusala9701 8 ปีที่แล้ว +31

    its symbol for extraordinary Telugu legacy music

  • @kameswararao8977
    @kameswararao8977 6 ปีที่แล้ว +5

    Great maestro Saluri Rajeswara raos favourite song which he used to sing in all his sangeeta vibhavaries.Ghantasala surpasses Bhanumati in this song .
    This film and songs were the maiden effort of Devulapalli Krishna Sastry who was introduced through this film by B N Reddy.
    A Truly sensational
    film for art lovers.

    • @jagadeeshbabu921
      @jagadeeshbabu921 2 ปีที่แล้ว

      Very good information for all of us 🙏

  • @ganjilakshmi1763
    @ganjilakshmi1763 2 ปีที่แล้ว +3

    VERY NICE SONG

  • @sirisiri5459
    @sirisiri5459 4 ปีที่แล้ว +3

    I was adicted to these old melodies😚😚😚....by listening from my father's voice😍😍listening in 2019 dec....

  • @lrsrinivas8391
    @lrsrinivas8391 6 ปีที่แล้ว +6

    Super song in Abheri ragam from Bhanumati and Ghantasala

  • @nagaiahkapalavayi438
    @nagaiahkapalavayi438 4 ปีที่แล้ว +4

    Can the future generation see this kind of great epic movie.

    • @pidugukarthik8514
      @pidugukarthik8514 3 ปีที่แล้ว

      The epic is epic sir we are see in you tube

  • @kotirao4705
    @kotirao4705 6 ปีที่แล้ว +13

    miss you bhanumati garu

  • @AnilBabu19666
    @AnilBabu19666 6 หลายเดือนก่อน +1

    Old is gold and gold never becomes old.

  • @adarshguptak
    @adarshguptak 7 ปีที่แล้ว +34

    Bhanumati - one of the rarest multi-talented artists ever discovered !!

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 3 ปีที่แล้ว +3

    భానుమతి. గారు. 2021. Age.96.
    నందమూరి. తారక రామారావు. 2021. Age. 97.

  • @MrDvramanarao
    @MrDvramanarao หลายเดือนก่อน

    Devulapalli, Rajeswara Rao Saluri, Ghantasala, Bhanumathi, NTR and Great Director B.N.Reddy

  • @pragnayvarma3797
    @pragnayvarma3797 3 ปีที่แล้ว +2

    memorable song

  • @s.s.prasad519
    @s.s.prasad519 ปีที่แล้ว +12

    చాలా మంది కి తెలియదు ఈ సినిమా డెభై ఏళ్ల క్రితమే పాన్ ఇండియా మూవీ. చైనా లో పది థియేటర్లలో వంద రోజులు ఆడింది. నమ్మశక్యంగా లేదు కదూ...? కొన్ని అంతే...!!

  • @sorry9458
    @sorry9458 2 หลายเดือนก่อน

    ఈ పాట వినడం పూర్వ జన్మ సుకృతం

  • @tejababu8340
    @tejababu8340 2 ปีที่แล้ว +2

    భానుమతి కంఠంలో అమృతం కలదు

  • @chintalaannapurna3157
    @chintalaannapurna3157 3 ปีที่แล้ว +5

    Wow

  • @kandelaaesaiah4781
    @kandelaaesaiah4781 6 หลายเดือนก่อน +1

    What a wonderful 💯

  • @harismilee
    @harismilee 4 ปีที่แล้ว +3

    Singers deserve a mention in description. I guess you forgot. Please add names of Ghantasala Venkateswara Rao and Bhanumathi Ramakrisha as singers.

  • @kotteysrinivasarao
    @kotteysrinivasarao ปีที่แล้ว +1

    Oldisgold

  • @chalikir
    @chalikir 10 หลายเดือนก่อน +1

    aa expressions entha goppaga vunnayi .

  • @ramadasvrao
    @ramadasvrao 3 ปีที่แล้ว +3

    This song is so sweet that it will be same forever and ever !

  • @vasukarreddy276
    @vasukarreddy276 6 ปีที่แล้ว +15

    only d legends can act nd make dz type of movies. if u agree with me..like nd comment on dz 👍

  • @diyyalavenkateswarlu3214
    @diyyalavenkateswarlu3214 2 ปีที่แล้ว +2

    Super song 👌👌🙏🙏

  • @Krishna7977
    @Krishna7977 8 ปีที่แล้ว +7

    what a expressions from bhanumathi

    • @bolligarlamalli3777
      @bolligarlamalli3777 7 ปีที่แล้ว +1

      ఇలాంటి మరదలు దొరకడం నిజంగా బావల అద్రుష్టం

    • @thirupalsige9418
      @thirupalsige9418 5 ปีที่แล้ว

      Bhanumathi kadu janki amea

    • @nivaashumanism1050
      @nivaashumanism1050 3 ปีที่แล้ว

      this song was sung by our grand mother like goddess smt (late) Bhanumathi garu. those days singer Janaki wasn't there

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 5 ปีที่แล้ว +2

    A union of two lovers in perfect imagination divided by boundless world of separation and heightened by great depiction of images.
    A highly romantic lyric between the lovers known for depths of love. Clouds act as bridge between their distance and waiting. Bhanumathi gave life to the song with her typical rendition. Hats off to her. Dr.P.V.Laxmiprasad

  • @maddiletyu7358
    @maddiletyu7358 2 ปีที่แล้ว +2

    Goodsong

  • @ANK-od1wc
    @ANK-od1wc 5 ปีที่แล้ว +4

    Herione And Also The Singer of this song😍😘

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 11 หลายเดือนก่อน +1

    SUPER STAR GOOD SONG SUPER SONG 💯 OK 👌👍

  • @muralidharrao825
    @muralidharrao825 4 ปีที่แล้ว +4

    These songs teaches about true love and prevents present youth to abjure drinks,prostitution, bad habits and to stand for his/her lover

  • @kreddypk
    @kreddypk 7 ปีที่แล้ว +4

    మల్లి మాటేదైన నాతో చల్లగా చెప్పి పోవా... విరహగీతం ఎంత చక్కగా సాగిపోయిందో...

    • @kalekale7149
      @kalekale7149 5 ปีที่แล้ว

      Very nice song

    • @nivedithabakka1955
      @nivedithabakka1955 5 ปีที่แล้ว

      Ilaanti Pataky malli malli raavali

    • @mamidishivkumar41
      @mamidishivkumar41 4 ปีที่แล้ว

      malleswari patalu annee aa cinema ku sambandinchinavi kavu naa jeevitaniki sarigga saripotayi naa jeevitam lo enni sarlo vintuntanu manasuku edo hai

  • @srinathsrinu5533
    @srinathsrinu5533 3 ปีที่แล้ว +2

    💖💖💖2021💖💖💖

  • @miryalavenkateshwarlu9775
    @miryalavenkateshwarlu9775 5 ปีที่แล้ว +2

    Rajeshwari evergreen,

  • @mastansharef772
    @mastansharef772 6 ปีที่แล้ว +3

    Super song

  • @rajarao8720
    @rajarao8720 2 ปีที่แล้ว

    Sumadura madhura old song Wonder super thrillingmelodious song

  • @fluteismypassion2242
    @fluteismypassion2242 7 ปีที่แล้ว +3

    As long as living of Bava marshals on the earth, this song will be there

  • @padmamannam3033
    @padmamannam3033 4 ปีที่แล้ว +3

    One of all time classics :-)

    • @kishorekk4482
      @kishorekk4482 3 ปีที่แล้ว

      yes, we fully agree with your.

  • @cherryambati9728
    @cherryambati9728 5 ปีที่แล้ว +2

    Old is gold song

  • @varalakshmisuddapalli7093
    @varalakshmisuddapalli7093 7 หลายเดือนก่อน

    Salute to saluri sir.... So excited movie to listen.... Most of the songs not available on utube.... Pls share links

  • @jairaj1258
    @jairaj1258 8 ปีที่แล้ว +9

    Asking the clouds about her lover where about. Its aloud about "Cloud" even before cloud was invented

  • @Praveenplt6
    @Praveenplt6 6 ปีที่แล้ว +3

    One of my most favorite songs

  • @veerasiva6138
    @veerasiva6138 4 ปีที่แล้ว +1

    One of my favourite..song