|| AKHARI KSHANAMOKATI|| ||ఆఖరి క్షణమొకటి|| ||Telugu Christian song|| ||sis. JOYCY RAVIKUMAR||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 767

  • @chandumodugu4356
    @chandumodugu4356 8 หลายเดือนก่อน +6

    బాగా పాడేరు సిస్టర్ 🙏🙏మి వాయస్ 👌🏻

  • @DavidC-od3wy
    @DavidC-od3wy 2 ปีที่แล้ว +28

    దేవునికే మహిమ చెల్లెస్తున్న, చెల్లెమ్మ! దేవుడు నీకు చక్కటి స్వరమును వరముగా దయచేసాడు, కనుక నీవు దేవుని మహిమకొరకు నీ మధుర స్వరమును ఇంకా ఎన్నెన్నో పాటలను పాడి సమృద్ధిగా ఆశీర్వాదింపబడాలని మనసారా కోరుకుంటున్న, అభినందనలతో ఒక సోదరుడు. ----- వేములవాడ, తెలంగాణ. 🙏👌👍.

  • @sripallibenhur5538
    @sripallibenhur5538 2 ปีที่แล้ว +36

    అమ్మా. నీ స్వరంలో మాధుర్యాన్ని నింపిన దేవుడు ఇంకా అద్భుతంగా ఆయన పరిచర్యలో వాడుకొనును గాక. ఆయన నామాన్ని స్మరిస్తూ ఘనత, మహిమా, ప్రభావాన్ని ప్రభువుకు కలుగ జేయుదువు గాక.

  • @guramvijaykumar9723
    @guramvijaykumar9723 2 ปีที่แล้ว +68

    అక్క మీకు వందనాలు అక్క నీ స్వరం చాలా బాగుంది పాట అద్భుతంగా పాడారు దేవుడు మిమ్ములను బహుగా దీవించాలని మనసారా కోరుకుంటున్నాను

  • @PanduGudimetla-ft5sv
    @PanduGudimetla-ft5sv ปีที่แล้ว +6

    దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుమా దేవుడు దీవించును గాక వండర్ఫుల్ సాంగ్ దేవుడు మిమ్మల్ని ఇంకా బహువా వాడుకుని గాక 🙌🙌🙌😊👌👌👌

  • @cocaseegkondragudasklmgond2607
    @cocaseegkondragudasklmgond2607 2 ปีที่แล้ว +9

    అద్భుతంగా పాట పాడిన అద్భుతమైన కంఠం తో వివరించిన చెల్లమ్మ కి ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు

  • @manjulad5917
    @manjulad5917 2 ปีที่แล้ว +5

    Talli ni voice enta madhuram ga undo song vintunte heart lo ento badha ani Pinchindi talli God bless u talli

  • @naguluriindira4060
    @naguluriindira4060 8 หลายเดือนก่อน +2

    Praise the lord sister ardham tho kudina song kanuvippu kaligetlu undhi undhi baagaa padaaru dhevunike mahima

  • @hnh396
    @hnh396 2 ปีที่แล้ว +138

    Sister...open place లో పాడితే మీ స్వరము ఇంత బాగుందంటే...థియేటర్ లో ఇంకా బాగా వస్తుంది...అద్భుతమైన సత్యాన్ని వివరించే పాట..రాసిన వారికికూడా వందనములు...దేవాది దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక!!!🙏🙏🙏🙏

    • @praiseandworshipteluguchrist
      @praiseandworshipteluguchrist  2 ปีที่แล้ว +4

      Amen 🙏 thank you very much brother🙏

    • @gracytv7712
      @gracytv7712 2 ปีที่แล้ว +5

      Twm minstres. R. vamsi

    • @praiseandworshipteluguchrist
      @praiseandworshipteluguchrist  2 ปีที่แล้ว +2

      Thank you sir🙏

    • @basannabasanna7112
      @basannabasanna7112 2 ปีที่แล้ว

      ,🌺🌳🌼🌳🌺⛈️🌄💝

    • @Eswar-s8e
      @Eswar-s8e 2 ปีที่แล้ว +3

      వందనాలు సిస్టర్ చాలా బాగా పాడారు మీ వాయిస్ లో చాలా బాగున్నది వినడానికి.. ఇంకా మంచి మంచి పాటలు పాడి అప్లోడ్ చేయండి సిస్టర్

  • @ranimanijoyvinay3448
    @ranimanijoyvinay3448 ปีที่แล้ว +5

    Super lyrics super voice
    God bless you amma

  • @prabhukumarpresents5277
    @prabhukumarpresents5277 2 หลายเดือนก่อน +1

    అద్భుతమైన పాటను, అద్భుతంగా పాడారు.
    అద్భుతమైన సందేశాన్ని కలిన పాట ఇది

  • @bhukyanaveen3375
    @bhukyanaveen3375 2 ปีที่แล้ว +9

    దేవునికి మహిమ కలుగును గాక.దేవుడు మీకు చక్కని స్వరాన్ని ఇచ్చాడు.చాలా బాగా పాట పాడినారు అక్క గారు.దేవుని నామమున మీకు వందనాలు

  • @bhanukwt1756
    @bhanukwt1756 2 ปีที่แล้ว +6

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.సిస్టర్ మీరు పాడిన ఈ పాట నేను చాలా సార్లు వినిన కూడా ఇంకా ఇంకా వినాలని ఉంది అంత బాగుంది మిస్వరము. మిమ్మును మీ కుటుంబన్నీ దేవుడు దీవించును గాక. ఆమెన్.

  • @k.subash..7184
    @k.subash..7184 2 ปีที่แล้ว +3

    పాట.పాడిన. సిస్టర్ గారికి.
    ధన్యవాదములు.పాట.
    అద్భుతం.ఆమెన్..

  • @jamesdayakarm4342
    @jamesdayakarm4342 2 ปีที่แล้ว +24

    పాట అద్భుతం.....ప్రభువు ఇచ్చిన వరం మహాద్భుతం.......👌👌🙏🙏🙏

  • @papagantiyahoshuva490
    @papagantiyahoshuva490 2 ปีที่แล้ว +4

    అక్క నువ్వు పాడిన పాట నా హృదయాన్ని కదిలించింది ఇంత చక్కని స్వరం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక

  • @jacobdavidmittagadpula7407
    @jacobdavidmittagadpula7407 2 ปีที่แล้ว +12

    పాట చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదములు.

  • @Christian_jesus_song
    @Christian_jesus_song 2 ปีที่แล้ว +2

    Mana manushula bhadhalu varnimpajalanivi. Idhi yuddham.idhi eelaagey vunthundhi. Vokarooju na Yesu christhu prabhuvu mana prathi kanniti ni thuduchiveyunu.miru ee samayamulo Suvartha prakatinchaaru."chusara"aadhey christhava sainyam.

  • @ranibenharoffical
    @ranibenharoffical 17 วันที่ผ่านมา

    Praise the lord sister thankyou 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srinivasraomarumudi1236
    @srinivasraomarumudi1236 ปีที่แล้ว +4

    దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును❤🎉

  • @yogivemanauniversityunofficial
    @yogivemanauniversityunofficial 2 ปีที่แล้ว +8

    Praise the Lord
    Super vocals
    Everything is fine and good

  • @suneethapadipe3689
    @suneethapadipe3689 8 หลายเดือนก่อน +1

    Sister garu e songs cahala Baga padaru I liked songs ❤

  • @jhansipalivela4889
    @jhansipalivela4889 ปีที่แล้ว +2

    E paata chalamandi paadaru kani neela evvaru padaledu super voice joy

  • @ShaikBasheer-x4p
    @ShaikBasheer-x4p 5 หลายเดือนก่อน +1

    Beautiful voice amma.god bless you.amma ni swaram dyvuniki mahemakramuga vaadu .prabhuvu ki mahema nok

  • @morthasudha
    @morthasudha ปีที่แล้ว +3

    జాయ్ అక్క నువ్వు చాలా బాగా సాంగ్స్ పాడుతున్నావు జాయ్ అక్క నీకు వందనములు జాయ్ ఎక్క

  • @Usharani-zr2it
    @Usharani-zr2it 2 ปีที่แล้ว +2

    Ani charlu vinna vanalanipisthundhi
    Chala chakkani voice sister devunike mahima kalugu gaka amen
    Inka ilantti pattalu marino meru padalli sister god bless you your family 🙏🙏❤🌹🌹

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 ปีที่แล้ว +32

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @ThirupathiBokinala
    @ThirupathiBokinala 2 หลายเดือนก่อน +2

    Vandanaalu Amma

  • @pavitrakunduru7143
    @pavitrakunduru7143 10 หลายเดือนก่อน +4

    praise the lord

  • @vinaymaharajanyarlagadda
    @vinaymaharajanyarlagadda 2 ปีที่แล้ว +8

    Praise GØD maaa
    GØD bless you more through this
    And GØD uses to his ministry for growin way of lord
    And musicians are crazy playin
    Keyboard player is so talented
    And thank you lord to giv this opportunity to participate in you.......
    And GØD bless you all once again....🥰😇

    • @praiseandworshipteluguchrist
      @praiseandworshipteluguchrist  2 ปีที่แล้ว +1

      Thankyou for your encouragement and stay blessed for ever brother may god bless you you are the wonderfull rethemist in this and all over at all and many thanks to key's sharly thank you once again god bless you. Brothers👍🙏🙏

    • @vinaymaharajanyarlagadda
      @vinaymaharajanyarlagadda 2 ปีที่แล้ว +1

      @@praiseandworshipteluguchrist ❤️

  • @kanakamahalakshmi9607
    @kanakamahalakshmi9607 2 ปีที่แล้ว +1

    Very great full song Amen 🙏 Davudiki sutharam 🙏🏼 yesssssssss 💯 correct suuuuuuuuper ga padaharu maaa 🌹🌹🌹👌

  • @ksudharani203
    @ksudharani203 2 ปีที่แล้ว +2

    Meeru chala baga padinaru annisarlaina vinalanipistundi e song

  • @ShaikBasheer-x4p
    @ShaikBasheer-x4p 5 หลายเดือนก่อน +2

    Chakkani voice very nice neeku chakkani voice eichena.prabhuvuku.mahema.kalugunu gaaka.amen

  • @mallayamekala7786
    @mallayamekala7786 2 ปีที่แล้ว +2

    సిస్టర్ గారు మీరూ చాలా భాగపాడుతున్నారు మంచి వాయిస్ నీకు దేవుడు ఇచ్చారు... Very nice

  • @G-vasantha85
    @G-vasantha85 ปีที่แล้ว +2

    Beautiful voice sister. God bless you. Devudu mahima koraku paadandi. Intha manchi voice ichchina devuni stuthinchandi.

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe 2 ปีที่แล้ว +1

    యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో వందనములు

  • @anandamanandam3911
    @anandamanandam3911 2 ปีที่แล้ว +7

    అమ్మ 🙏Praise the lord Amma🙏

  • @baluu9790
    @baluu9790 ปีที่แล้ว +4

    Super song ❤

  • @iforlord9262
    @iforlord9262 ปีที่แล้ว +1

    Prise lord chala chala Baga paadaru sister god bless you

  • @churchofchristpallewada.6051
    @churchofchristpallewada.6051 2 ปีที่แล้ว +2

    Nyc voice సిస్టర్ glory to our god 👍🙏👌👌

  • @ashokpaulnandi5852
    @ashokpaulnandi5852 2 ปีที่แล้ว +2

    దేవునికే మహిమకలుగునుగాక ! ఆమెన్...

  • @pranuthi
    @pranuthi 2 ปีที่แล้ว +19

    Praise the Lord. God bless you and continue using your voice for His glory

  • @ANAND1129
    @ANAND1129 2 ปีที่แล้ว +5

    Akka nice song 🥰 akka
    Praise the lord 🙏 akka and bro
    Akka a vuru medhi ...
    God bless you akka ...

  • @prasadprasad2880
    @prasadprasad2880 2 ปีที่แล้ว +1

    అక్క పాట చాలా బాగా పాడావు అక్క నీ స్వరం చాలా బాగుంది అక్క వందనాలు అక్క దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @maniravindranadh3855
    @maniravindranadh3855 2 ปีที่แล้ว +1

    Chala chakkani paata jeevitha satyamu nu gurtu chestunnadi ni voice chala bavundi thalli God bless you sandarbhaniki tagin song glory to God

  • @Theking77701
    @Theking77701 5 หลายเดือนก่อน

    చాలా మంచి అద్భుతంగా పాడిన అమ్మ బాగుంది పాట

  • @brhiramsbabubrhiramsbabu
    @brhiramsbabubrhiramsbabu หลายเดือนก่อน

    చాలా అద్భుతం ముగా పాడారు అమ్మ

  • @jhansipalivela4889
    @jhansipalivela4889 ปีที่แล้ว +2

    Super super chala chala Baga padavu joy

  • @akkinapallibuchalu9212
    @akkinapallibuchalu9212 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది పాట.. ఆమెన్.. ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏🙏🙏🙏

  • @soundaryasoundarya3677
    @soundaryasoundarya3677 8 หลายเดือนก่อน +1

    Prise the lord glory to god

  • @naveentiruveedula7111
    @naveentiruveedula7111 ปีที่แล้ว +2

    Sister song super ga padaru vandhanalu

  • @SudhakarSudhakar-po7yj
    @SudhakarSudhakar-po7yj 10 หลายเดือนก่อน +2

    ఈ పాట ఎన్ని సారులు వెన్నానో నాకే తెలియదు చేలా బాగా పాడారు అక్క మీరు గాడ్ బ్లెస్స్ యు

  • @ranimanijoyvinay3448
    @ranimanijoyvinay3448 ปีที่แล้ว +1

    Super kada joyamma
    Akhari gadiya anedhi cheppalenidhi
    Chepparaanidhi
    Super lyrics❤

  • @చెరుపెళ్లికృష్ణయ్యచెరుపల్లికృ

    తోడు నీడ భార్య భర్తలు మించిన బంధం ఎప్పుడూ ఎవరి తోడు పంచుకో లేరు భార్య ఉన్నంతసేపు భర్తకు సుఖము భార్య పోయినంక భర్తకు కష్టాలు కొడుకులు రారు ఎవరూ రారు

  • @parikivenkateshwarlu3726
    @parikivenkateshwarlu3726 2 หลายเดือนก่อน

    Chelky vandanalu అమ్మ chakkati pata padaru🎉

  • @krupaministrieskorukollu
    @krupaministrieskorukollu 2 ปีที่แล้ว +1

    పాటకు తగ్గా స్వరం, god bless you sistar👌👌👌

  • @emmanuel7862
    @emmanuel7862 2 ปีที่แล้ว +1

    Chala Baga padav mummy devuniki సోత్రం

  • @devarajunelaturi8429
    @devarajunelaturi8429 2 หลายเดือนก่อน +1

    Good 👍 voice and good massage sister God bless 🙌

  • @vijayarajini7832
    @vijayarajini7832 หลายเดือนก่อน +1

    Vandhanaalu sister 🎉🎉🎉🎉 amen

  • @anilusha2077
    @anilusha2077 2 ปีที่แล้ว +4

    Nice singing 🎼🎵🎶🎙
    God bless you 🙌

  • @miriyalabujjinissy8935
    @miriyalabujjinissy8935 2 ปีที่แล้ว +1

    Very nice singing akka , chala chala manchi swaramu prabhuvu meku echinanduku meku vandamulu

  • @nirmalagulla1275
    @nirmalagulla1275 10 หลายเดือนก่อน +1

    god bless you sister 🙏 song baga padaru

  • @rovinatheo8360
    @rovinatheo8360 2 ปีที่แล้ว +7

    Awasome amazing beautiful song sister God bless you abundantly and use for his grace stay blessed amen and amen 🙏🙏🌹💕

  • @shanthasanagavarapu1113
    @shanthasanagavarapu1113 2 ปีที่แล้ว +2

    God bless you and your team great melodious song heart touching song

  • @happyspandana1761
    @happyspandana1761 2 ปีที่แล้ว +2

    Nenu na husband ni kolpayanu meeru padina ee paata enni sarlu vinnano thq sister nice voice

  • @satya-qz8sz
    @satya-qz8sz 2 ปีที่แล้ว +12

    Nice song 🎵God bless you joy 🙏

  • @adiandhramallesh7786
    @adiandhramallesh7786 2 ปีที่แล้ว +4

    sister చాలా.. చాలా.. బాగా పాడారు. దేవుడు మీ స్వరాన్ని అనేకులకు వినిపించును గాక.

  • @rajumydri3995
    @rajumydri3995 2 ปีที่แล้ว +5

    అక్క గారు చాలా అందంగా పాడారు

  • @graceprayerhallpodili7123
    @graceprayerhallpodili7123 2 ปีที่แล้ว +4

    It's really, Praise the Lord

  • @deborakondeti2961
    @deborakondeti2961 2 ปีที่แล้ว +4

    Wonderful singing👌👌🎹🎼🎼🎼

  • @VijayKadimi-s3j
    @VijayKadimi-s3j หลายเดือนก่อน

    Amen song good God bless you amen

  • @BandlamudiMalyadri-q6k
    @BandlamudiMalyadri-q6k 7 หลายเดือนก่อน +1

    Good... Voice... Godblessyou..
    Sister..
    Amen🙏🙏🙏

  • @gmanoharammanohar791
    @gmanoharammanohar791 2 ปีที่แล้ว +1

    Sister good song meeku naa yokka hrudaya purvaka vandanalu elantivi patalu inka padalani maayokka manavi thanks akka

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 2 ปีที่แล้ว +11

    Very nice

  • @keerthiministrys4519
    @keerthiministrys4519 2 ปีที่แล้ว +1

    Praise the lord sister ardavanthamaina patani makandinchinanduku devunike samastha mahima ganatha prabhavamulu kalugunu gaka amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shyamvictory3219
    @shyamvictory3219 2 ปีที่แล้ว +5

    Sister super singing song nice voice

  • @shantipandu3247
    @shantipandu3247 2 ปีที่แล้ว +1

    Adbhutam amma God bless you

  • @ranimanijoyvinay3448
    @ranimanijoyvinay3448 ปีที่แล้ว +2

    Joythalli god bless you amma

  • @roddamoses5132
    @roddamoses5132 2 ปีที่แล้ว +1

    Praise God ,God మంచి స్వరం ఇచ్చారు మీకు.

  • @shekarvallapudasu2924
    @shekarvallapudasu2924 2 ปีที่แล้ว +1

    Super song Praise the lord andi sister gaaru super 👌 voice

  • @ammajiarigela2274
    @ammajiarigela2274 2 ปีที่แล้ว +1

    Devudou meku machisoram echaru sister . Chala bagha vudhi song

  • @sujathabokinala4268
    @sujathabokinala4268 2 ปีที่แล้ว +5

    Perfect.... your blessed sister

  • @Adhvik225
    @Adhvik225 2 ปีที่แล้ว +5

    nice singing and good meaning God bless you.

  • @anandakalyani4679
    @anandakalyani4679 2 ปีที่แล้ว +3

    Really ma good voice...nice song..GOD bless you.

  • @santhumoshesanthumoshe6925
    @santhumoshesanthumoshe6925 ปีที่แล้ว +2

    GOD bless you 🙌

  • @roothrajcalvarycrossministries
    @roothrajcalvarycrossministries 2 ปีที่แล้ว +5

    Glory to God..
    Nice voice.. Sister God bless you

  • @manikatakam3565
    @manikatakam3565 2 ปีที่แล้ว +2

    Devunike mahima God bless you all

  • @nkyproperties9948
    @nkyproperties9948 2 ปีที่แล้ว +2

    🙏🤲🙏 దేవునికి మహిమ ఆమెన్

  • @nanibanny4581
    @nanibanny4581 2 ปีที่แล้ว +1

    థాంక్యూ సో మచ్ పాటలో సువార్త

  • @k.srinivasrao3891
    @k.srinivasrao3891 2 ปีที่แล้ว +1

    Nice singing ..listening many times.. kavitasrinivas

    • @praiseandworshipteluguchrist
      @praiseandworshipteluguchrist  2 ปีที่แล้ว

      థాంక్ యూ సో మచ్ అక్క దేవుడు ఈ విధంగా ప్రతి హృదయాన్ని కదిలించాలని మా ప్రార్ధన.ఈ పాట విన్న మీ అందరిని దేవుడు దీవించును గాక .ఆమెన్.

  • @SathyanarayanaChris.Sathyanara
    @SathyanarayanaChris.Sathyanara 8 หลายเดือนก่อน +2

    ❤❤❤❤😢 Hallelujah

  • @sudhavijaya3206
    @sudhavijaya3206 2 ปีที่แล้ว +1

    Glory to God...🙏nee swaramu chala bagundhi ma.Dhevuni mahima koraku,mari yekkuvaga vadabadudhuvu gaka.

  • @honeyprashanth4976
    @honeyprashanth4976 2 ปีที่แล้ว +1

    Praise the lord sister song chala baga padaru

  • @rajasekhar7073
    @rajasekhar7073 5 หลายเดือนก่อน +1

    అక్క సూపర్ పాడారు అక్క ఒరిజినల్ సాంగ్ కీ ఏమాత్రం తీసిపోకుండ పాడారు 👏🏻👏🏻👏🏻👏🏻

  • @vijayabharathi3077
    @vijayabharathi3077 2 ปีที่แล้ว +3

    సూపర్ వాయిస్ God bless you sis

  • @sujathagurram2310
    @sujathagurram2310 2 ปีที่แล้ว +5

    very good singing song sister god bless you 💝

  • @savarapusravan6405
    @savarapusravan6405 2 ปีที่แล้ว +4

    God bless you thalli we are proud of you

  • @christahazel5497
    @christahazel5497 2 ปีที่แล้ว +1

    Shalom 🙏 Praise the lord 🙏 sister
    Sooooooper voice, Sooooooper song melodies 🙏All Glory be to Jesus Christ 🙏 Almighty God 🙏 Pracious Almighty God 🙏 Amen

  • @davalabikshalu3198
    @davalabikshalu3198 2 หลายเดือนก่อน

    Super song akka 👌👍🙏

  • @jesusgospel7777
    @jesusgospel7777 2 ปีที่แล้ว +4

    Praise the Lord
    God bless you sister