నమస్తే డాక్టర్ గారు మీ వీడియోస్ చూస్తూ మిమ్మల్ని చూస్తూ మీ మాటలు వింటూ మీ నవ్వు చూస్తూ మేము చాలా ఆనందం పడతాము మీ విలువైయినా సమయాన్ని మాకు ఇస్తునందుకు 🙏
చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు.. ఏదో తినేస్తున్నాం.. ఎలాగో బతికేస్తున్నాం ఇప్పటివరకు.. మీ వీడియోస్ చూసాక లైఫ్ quality అర్ధం అవుతోంది.. Thank you అన్నమాట చిన్నదవుతుందేమో... 🙏నమస్సుమాంజలి
ఎందరో మహానుబావులు అందరికీ వందనాలు డాక్టర్ గారికీ నమస్కారములు మీరు మాకు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చాలా ఓపికిగా చక్కగా స్పష్టంగా చెప్తున్నారు మీకు శతకోటి వందనాలు ఓ మహా మనిషి
చాలామంది అనే మాట ఏంటంటే డాక్టర్ గారు నేను ఎక్కువగా తినను కానీ వెయిట్ పెరిగిపోతున్నాను ఎందుకో తెలియట్లేదు అంటారు అలాంటి వాళ్లకి ఈరోజు మీరు ఇచ్చినటువంటి మెసేజ్ చాలా అద్భుతమైనది తినేటప్పుడు ఎవరైనా ఏం తింటున్నాము ఎంత తింటున్నాము అనేది గుర్తుంచుకొని మరి డాక్టర్ గారు చెప్పిన విధంగా తిన్నట్లయితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు థాంక్యూ డాక్టర్ గారు
Meeru devudu sir Manaspurthi ga chepthunnanu Ma andariki meeru entho knowledge penchuthunnaru life ni oka manchi way mundu ku theesukuvellanipisthindi antha la motivate chesthunnaru Thank you soooooooo much sir 😊
Sir Mee valana chala information తీసుకుంటున్నాను ..మీ గురించి ఎంత చెప్పినా ఏమి చెప్పినా చిన్న words అవుతాయి.sir request negative comments ki ప్రయారిటీ ఇవ్వొద్దు
డాక్టర్ గారు, నమస్తే! మీరు బోధించే ఆరోగ్య విషయాలు చాలా బాగుంటున్నాయి. మీ బోధనా విధానం బాగుంది. చాలా లోతుగా విశ్లేషించి, కూలంకుశంగా వివరిస్తున్నారు. మంచి మనసుతో, సేవాహృదయంతో, సామాజిక స్పృహతో మీరు చేస్తున్న ఈ సేవ అమూల్యమైనది. సర్వదా మీకు కృతజ్ఞతలు.
Hello doctor,well explained.. You are like a one more మంతెన సత్యనారాయణ గారు..Of course we need people like you to guide us in this critical situation..and thank you.. Please move on and keep us motivated.. Thanks for your valuable time for us
సార్... మీరు మానవుని దేహంలో జరిగే క్రియలను గురించి అద్భుతంగా వివరిస్తున్నారు. అలాగే వీడియో చూస్తున్నప్పుడు అనుకోకుండా నవ్వు కూడా వస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు సార్... 🙏
డాక్టర్ గారికి 🙏 మీరు చాలా బాగా చెప్పరు. సర్ నకు ఒక్క సలహా కావాలి నా ఏజ్ 29 ఇయర్స నేను హెల్త్య్ ఫూడ్స్ తీసుకుంటాను కనీ రీసెంట్ గా నకు blood లొ 200 షుగర్ వచింది నేను పూర్తిగా తగ్గించగలన.
Dr. Garu. 🙏 we are watching your vedios regularly because smileing and heartful explanations itself increased serotonin hormones to everyone.. Thanku very much.sir
కొంగర జగ్గయ్య గారు స్వీట్ వాయిస్ సినీ యాక్టర్ కొంగర వారైనా మీరు కూడా స్వీట్ స్వీట్ గా మీ మాటలు ఎన్నిసార్లైనా వినాలనిపిస్తుంది ఇంత వివరంగా ఎవరూ చెప్పలేరు
Thank you Doctor for your Valuable explanation. Please make a video on slate pencils eating disorder and what are the health issues of eating these. How to overcome it.
Hello Dr, I've been using Serta-25 since 2017, daily night 1 tab. I had severe anxiety and sleeplessness for which I was admitted in a Hospital, they treated me with Psychiatrist consultation. I tried to stop taking it in between several times, but I'm getting anxiety in the middle of the sleep. Hence, I'm continuing taking it daily. My question for you is, does it going to harm me in future as I'm taking it daily? My Medical History: 1. Laminectomy and Discectomy done in 2000 2. Septoplasty done in 2014 3. Spine Fusion L4, L5, S1 done in 2016 4. Obstructive Sleep Apnea (It has come down now)
Doctor garu namashkaram. Kindly make a video how to develop Sheraton sir. I am your fan and one day I want to visit your hospital because I have Sigmoid colon diverticulitis and pro lapsed spectrum. Generally I do not have confidence and good opinion on doctors but u are proving that there are excellent and sincere doctors in the universe. See u one day sir. Thanks and love u .🙏
Really enjoy your videos Dr., very informative, simple way of narration and explanation as if talking with a family member, touching upon almost every topic possible, most importantly your passion to create awareness despite your hectic schedule. A true Doctor🙏🏻, wishing good health for everyone. Your smile is the USP….
గుడ్ afternoon sir నేను స్వీట్స్ కి మరియు మీకు వీరాభిమానిని నా యేజ్ 35+ ఎక్కువ షుగర్, స్వీట్స్ తినకు అని చాలా మంది చెప్పారు మా పిల్లలకు కూడా చాలా సీట్స్ పెట్టేదన్ని ఎవరి మాటా వినకుండా నేను తింటూ పిల్లలకు పెట్టెదన్ని మీరు షుగర్ ఎందుకు తినొద్దు అని వివరంగా చెప్పారు మీరు చెప్పింది విని అర్దం i యిప్పుడు మిల్క్ లో కూడా షుగర్ వేసుకోకుండా తాగుతున్న పిల్లలకు అలానే తపుతున్న థాంక్స్ డాక్టర్ గారు
Avunu doctor garu, short term happyness kosam athiga nachindhi thinesi tharvatha gastric and digestion problems thechukunna situations chala vunnai. So manasu ni control chesukuni mithamuga thinatam chala better. Kavalante malli next day or after sometime thinatam better.
Hai doctor garu Everything is ok Nenu mathram Mee vedios ki addict .. Iam Bharathi cosmetologist Always I will find happiness and feel happy by doing small small things and try to share and spread happiness to everyone
Ori baapre...🤔🤔🤔,,intha knowledge gani...intha deep information about human life?...hatsoff ♥️ my dear Doctor,,,memu op lo kaluvacha vij.vastam sir..🙏🙏🙏
I don't know how to express, but watching your videos give me seratonin Doctor garu..its so plesent to watch your videos...it's like a meditation...😊😊😊😂😂. This is the best way I can express...
డాక్టర్ గరు మీరు చెప్పటం ఎంత బావుంటుందో మీరు కూడా అంత బావుంటారు మేమంతా మీ ఫ్యాన్స్
Avunandi
Yes
అబ్బా😄
@@sreedevi8023 yes
@@sreedevi8023 yes bcoz Dr garu is honest
డాక్టర్ గారు... మీ ఓపికకు నా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
సినిమా హీరోలు కు రాజకీయ నాయకులు క ఫ్యాన్స్ ఉంటారు కానీ మొదటిసారి ఒక డాక్టర్ ఫ్యాన్స్ ఉండటం చూస్తున్నాము జై భారత్ జై హింద్
నేను ఈరోజు ఆనందంగా ఉన్నాను ఎందుకు అంటే మన డాక్టర్ గారి ని కలవబోతున్నాను ఒపి లో వెయిట్ చేస్తున్నాను.
great naku kalawalane undhi kani no chance sir ela untaru ela receive cheskuntaru entha time istaru fees entha cheptara andi please
Serotonin Ela penchukovalo
Cheppandi sir
Ohooooo
Really 😳
Wow.chalabaga chepparu.thanks sir.serat onin yela penchukovali.sir
నమస్తే డాక్టర్ గారు మీ వీడియోస్ చూస్తూ మిమ్మల్ని చూస్తూ మీ మాటలు వింటూ మీ నవ్వు చూస్తూ మేము చాలా ఆనందం పడతాము మీ విలువైయినా సమయాన్ని మాకు ఇస్తునందుకు 🙏
God bless u Doctor babu. ప్రజలకు మీరు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఎంతో ఉపయోగం గా ఉంటుంది, నిండు నూరేళ్లు చల్లగా ఉండు డాక్టర్ గారు. 🙏🙏🙏
డాక్టర్ గారికి నమస్కారం, నా తెలిసిన అంతవరకు, మనకు లాభం జరిగితే
వచ్చే సంతోషం తాత్కాలికం, అదే మనమెవరికైనా సహాయం చేస్తే వచ్చే సంతోషం శాశ్వతం అని నా భావన
నిజమే నా విడియో లో ఇదే చెప్పాను చూడండి సోదరీ
నమస్తే డాక్టర్ గారు మీ మాటలు వింటుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ధన్యవాదాలు సార్
హాయ్ సార్ మీరు చాలా చక్కగా మాట్లాడుతారు మీ స్మైల్ చాలా బాగుంటుంది మీరు మాట్లాడే విధానం కూడా చాలా స్నేహితులు స్నేహితులతో మాట్లాడినట్లు ఉంటుంది
మీ ప్రతీ వీడియోలొ కూడా చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీలాంటి నిస్వార్ధమైన డాక్టర్స్ చాలా తక్కువగా వుంటారు అన్నయ్య ...
Dr గారు మీరిచ్చిన ఆనందానికి కృతజ్ఞతలు
చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు.. ఏదో తినేస్తున్నాం.. ఎలాగో బతికేస్తున్నాం ఇప్పటివరకు.. మీ వీడియోస్ చూసాక లైఫ్ quality అర్ధం అవుతోంది.. Thank you అన్నమాట చిన్నదవుతుందేమో... 🙏నమస్సుమాంజలి
మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మంచి సలహాలు మాకెంతో అవసరమైన విడియోలు చేస్తున్నారు మీకు ధన్యవాదాలు
Good ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు... మీరు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వినడానికి... చక్కగా వివరిస్తారు... ధన్యవాదములు సర్ 🙏
Thanks sir
Sir meru direct ga patient tho matladinatle untadi sir antha baga connect ayyaru .great service sir
ఇంత వివరముగా చెప్పాక కూడా అర్ధం చేసుకోకపోతే జీవనానికి నష్టం.
Thank you my dear doctor.
అలాగే మీరు చెప్పే విధానాన్ని బట్టి మీ మాటలతో సగం రోగాన్ని తగ్గి చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది సార్
ఎందరో మహానుబావులు అందరికీ వందనాలు డాక్టర్ గారికీ నమస్కారములు మీరు మాకు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చాలా ఓపికిగా చక్కగా స్పష్టంగా చెప్తున్నారు మీకు శతకోటి వందనాలు ఓ మహా మనిషి
U r a very very great person doctor ,
వెరీ క్లియర్ గా చెప్తున్నా డాక్టర్ గారు సూపర్
చాలామంది అనే మాట ఏంటంటే డాక్టర్ గారు నేను ఎక్కువగా తినను కానీ వెయిట్ పెరిగిపోతున్నాను ఎందుకో తెలియట్లేదు అంటారు అలాంటి వాళ్లకి ఈరోజు మీరు ఇచ్చినటువంటి మెసేజ్ చాలా అద్భుతమైనది తినేటప్పుడు ఎవరైనా ఏం తింటున్నాము ఎంత తింటున్నాము అనేది గుర్తుంచుకొని మరి డాక్టర్ గారు చెప్పిన విధంగా తిన్నట్లయితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు థాంక్యూ డాక్టర్ గారు
Meeru devudu sir
Manaspurthi ga chepthunnanu
Ma andariki meeru entho knowledge penchuthunnaru life ni oka manchi way mundu ku theesukuvellanipisthindi antha la motivate chesthunnaru
Thank you soooooooo much sir 😊
సార్ నమస్తే చాలా బాగా వివరించారు సార్ ఇదే విషయం మీద మరికొంత అవగాహన కల్పించాల్సిందిగా మరికొంత విషయ పరిజ్ఞానం అందించాల్సిందిగా మనవి
డాక్టర్ గారు మీరు నవ్వుతూ చెప్పే విధానం ఎంత బాగుంటుందో🎉🎉🎉❤❤❤
మీరు చాలా సంగతులు తెలియచేశారు కృతజ్ఞతలు ..చిరంజీవ
డాక్టర్ గారు మీరు చెప్పినది అక్షర సత్యం ఈవిధంగా మీ సలహాలు మాకు అవసరం థాంక్స్ sir
ఎంతో సవిరణాత్మకమైన పరిచయం. కృతజ్ఞతలు యువ డాక్టర్ గారూ.
మీ తెలుగుభాషా సంస్కారం ఆసక్తికరంగా ఉన్నది. శుభాకాంక్షలు.
మీరూ మాట్లాడే విధానం చాలా చక్కగా అర్థం అవుతుంది సార్ ...ధన్యవాదాలు .
వారం రోజుల క్రితమే డాక్టర్ గారిని కలిశాను.ప్రతి ఒక్కరికి సంత్రృప్తికరమైన వైద్యాన్ని అందిస్తున్నారు. ధన్యవాదాలు డాక్టర్ గారు.
Hai sir Good morning మీరు చెప్పే విదానం చాలా బాగుంది.ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతూ వున్నట్టు గా వుంది tq sir 🙏
మీ video's చూస్తుంటే నాకు sarotonin హార్మోన్ release అవుంతుoదనిపిస్తుంది. Thankyou very much sir.
Sir Mee valana chala information తీసుకుంటున్నాను ..మీ గురించి ఎంత చెప్పినా ఏమి చెప్పినా చిన్న words అవుతాయి.sir request negative comments ki ప్రయారిటీ ఇవ్వొద్దు
Sir ,meeru cheppedi vintunte DOPAMINE release avthundi, meeru cheppinavanni paatiste SEROTININ release ayyi healthy ga untaam ,THANK YOU SO MUCH
డాక్టర్ గారు, నమస్తే! మీరు బోధించే ఆరోగ్య విషయాలు చాలా బాగుంటున్నాయి. మీ బోధనా విధానం బాగుంది. చాలా లోతుగా విశ్లేషించి, కూలంకుశంగా వివరిస్తున్నారు. మంచి మనసుతో, సేవాహృదయంతో, సామాజిక స్పృహతో మీరు చేస్తున్న ఈ సేవ అమూల్యమైనది. సర్వదా మీకు కృతజ్ఞతలు.
భోజన ప్రియులకు మంచిగా👍 ఎక్స్ప్లెయిన్ చేసారు రవి గారు🤝
మంచి ఆరోగ్యం అవగాహన కల్పిస్తున్నారు డాక్టర్ గార్కి ధన్యవాదాలు.
Chala vupayogapade vishayanni teliyachesinandhuku dhanyavadamulu 🙏
Manishiki aakarshinchevi colourfull ga vundevi Dopamineni release chesthayi avi saashwatam kaadani telusukoni bratahkagaligithe manishi aarogyamga vuntaru aasannati geethani gurthinchi masalukunte manchidhi andariki🤝
Good episode..
అద్భుతమైన అనుభూతి కలిగింది...
💐💐💐💐👏👏👏👏.
సార్ నాకు నరాలలో ఏదో తిరిగినట్టు లావుగా అనిపిస్తుంది చాలా నొప్పిస్తుంది దీనికి వీడియో చేయండి సార్
నరాల బలహీనత
గ్యాస్ ప్రాబ్లం కు సొల్యూషన్ చెప్పండి సార్
Thank you Dr.garu chaala విలువైన విషయాలు చెప్పారు.
U have simplefied such a precious info...can't thank u enough Sir.
Doctor garu meeru happy ga undale appudu 100 years tq sir
Good morning sir, e రోజులో ఇలా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీరు దేవుడు Sir🙏🙏🙏
మిమ్మల్ని చాలా నెలలుగా మీరు చేసే విధానం అనుసరిస్తున్నా డాక్టర్ గారు...
మీరు నిజంగా సూపర్ sir
వైద్యో నారాయణో హరిః🙏
Hello doctor,well explained..
You are like a one more మంతెన సత్యనారాయణ గారు..Of course we need people like you to guide us in this critical situation..and thank you..
Please move on and keep us motivated..
Thanks for your valuable time for us
At any time with great valuable information with ur lovely smile n u r so handsome it s very patio ns of u that's very admirable sir
Doctor garu... meru cheppe topicsto maku minimum knowledge vachestundi... Tnq🙂
డాక్టర్ గారు మీ వీడియో లు చలబగున్నై మీరు చెప్పే ప్రతీ ఆరోగ్య విషయాలు మాకు ఉపయోగకరం గా ఉన్నాయి happy new year sir
కొత్త టాపిక్ మాట్లాడారు..చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు
Your patience is great sir ❤ not this time every time you have more and energy sir ❤ god bless you sir
Your videos are giving both Dopamine and Serotonin. !!
Excellent information and message! Thanks for letting us know the difference between those two hormones. It helps us a lot.
సార్...
మీరు మానవుని దేహంలో జరిగే క్రియలను గురించి అద్భుతంగా వివరిస్తున్నారు.
అలాగే వీడియో చూస్తున్నప్పుడు అనుకోకుండా నవ్వు కూడా వస్తుంది.
చాలా చాలా ధన్యవాదాలు సార్... 🙏
నాకైతే మీ మాటలు వింటే ఆనందం
డాక్టర్ గారు నమస్కారం మా అబ్బాయి అసలు చదువు రావడం లేదు తనుకి చాలా మెండి కోపం అదుపులో ఉండటం లేదు మీరు ఏమైంది సలహా చేపౕండి డాక్టర్ నమస్కారం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
arati pandu valichi notlo pettinattu ga untundi mee expaination doctor garu.awesome
We are getting more education sir due to you
డాక్టర్ గారికి 🙏 మీరు చాలా బాగా చెప్పరు. సర్ నకు ఒక్క సలహా కావాలి నా ఏజ్ 29 ఇయర్స నేను హెల్త్య్ ఫూడ్స్ తీసుకుంటాను కనీ రీసెంట్ గా నకు blood లొ 200 షుగర్ వచింది నేను పూర్తిగా తగ్గించగలన.
Doctor garu miru chepte entha sepu ayina vinali anipistundhi thank you sir
Dr. Garu. 🙏 we are watching your vedios regularly because smileing and heartful explanations itself increased serotonin hormones to everyone.. Thanku very much.sir
కొంగర జగ్గయ్య గారు స్వీట్ వాయిస్ సినీ యాక్టర్ కొంగర వారైనా మీరు కూడా స్వీట్ స్వీట్ గా మీ మాటలు ఎన్నిసార్లైనా వినాలనిపిస్తుంది ఇంత వివరంగా ఎవరూ చెప్పలేరు
Awesome sir meeru.. intha chakkaga explain chesthunaru..intha opika chepthunaru sir ma bagu kosam...
Thank you Doctor for your Valuable explanation. Please make a video on slate pencils eating disorder and what are the health issues of eating these. How to overcome it.
Hello Dr, I've been using Serta-25 since 2017, daily night 1 tab. I had severe anxiety and sleeplessness for which I was admitted in a Hospital, they treated me with Psychiatrist consultation. I tried to stop taking it in between several times, but I'm getting anxiety in the middle of the sleep. Hence, I'm continuing taking it daily. My question for you is, does it going to harm me in future as I'm taking it daily?
My Medical History:
1. Laminectomy and Discectomy done in 2000
2. Septoplasty done in 2014
3. Spine Fusion L4, L5, S1 done in 2016
4. Obstructive Sleep Apnea (It has come down now)
వందనాలు సార్ మీభాష చాలా. చాలా బాగుంది tb గురించి వివరణ ఇవ్వందిసార్
Just okkasaari chusanu mi salahalu chala bagunnaye okka rojulo chala chusanu miru chala videos cheyyali andaru chusi telusukovalani korukuntunna
విలువైన సమాచారం కోసం ధన్యవాదాలు🙏
Doctor garu namashkaram. Kindly make a video how to develop Sheraton sir. I am your fan and one day I want to visit your hospital because I have Sigmoid colon diverticulitis and pro lapsed spectrum. Generally I do not have confidence and good opinion on doctors but u are proving that there are excellent and sincere doctors in the universe. See u one day sir. Thanks and love u .🙏
చాలా బాగా చెపుతున్నారు. ధన్యవాదాలు.
Entha Baga explain chestharooo. Maa son gurthu vasthunnadu. Godbless you
Mee video చూసినప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంటుంది...మరి ఇది డోపమైన్ వల్ల వచ్చినట్లా...సెరొటోనిన్ వల్ల వచ్చినట్లా
Health తో పాటు i learnt new medical terminology ...this is HAPPY to me not pleasure tqtqtq sir
Really enjoy your videos Dr., very informative, simple way of narration and explanation as if talking with a family member, touching upon almost every topic possible, most importantly your passion to create awareness despite your hectic schedule. A true Doctor🙏🏻, wishing good health for everyone. Your smile is the USP….
గుడ్ afternoon sir
నేను స్వీట్స్ కి మరియు మీకు వీరాభిమానిని
నా యేజ్ 35+
ఎక్కువ షుగర్, స్వీట్స్ తినకు అని చాలా మంది చెప్పారు
మా పిల్లలకు కూడా చాలా సీట్స్ పెట్టేదన్ని
ఎవరి మాటా వినకుండా నేను తింటూ పిల్లలకు పెట్టెదన్ని
మీరు షుగర్ ఎందుకు తినొద్దు అని వివరంగా చెప్పారు
మీరు చెప్పింది విని అర్దం i యిప్పుడు
మిల్క్ లో కూడా షుగర్ వేసుకోకుండా తాగుతున్న
పిల్లలకు అలానే తపుతున్న
థాంక్స్ డాక్టర్ గారు
Avunu doctor garu, short term happyness kosam athiga nachindhi thinesi tharvatha gastric and digestion problems thechukunna situations chala vunnai. So manasu ni control chesukuni mithamuga thinatam chala better. Kavalante malli next day or after sometime thinatam better.
దేవుడు లాంటి మిమ్మల్ని ఎలా పొగడాలో మాటలు చాలడంలేదు డాక్టర్ గారూ...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Great explain sir.., chala chala baga cheputhunnaru prathi day me video chusthunnamu 👏👏
Sir merru sweet smile tho soo ante bale tamasha vuntundhi god bless you
Hai doctor garu
Everything is ok
Nenu mathram Mee vedios ki addict ..
Iam Bharathi cosmetologist
Always I will find happiness and feel happy by doing small small things and try to share and spread happiness to everyone
Ori baapre...🤔🤔🤔,,intha knowledge gani...intha deep information about human life?...hatsoff ♥️ my dear Doctor,,,memu op lo kaluvacha vij.vastam sir..🙏🙏🙏
Doctor , you are enjoying while advicing.
Very well explained the difference between pleasure and happiness and their consequences. 🙏👌
Sir really happy really i experienced when i had a panner junk foods and when i ate curd rice i felt the words you said
chala visayalu telusukuntunnamu sir me valana intha knowledge undi intha simple ga untaro meeru me smile mimmalini chustune undalanipistundi
చక్కని చిరునవ్వు తో కూడిన మీ మాటలు వింటుంటే మాకెంతో సంతోషం 🥰
మీరు బాగా చెప్పారు.
నాకే అర్ధం కాలేదు.
వీడియో చాలా బాగుంది. మంచి సమాచారం.
Sir doctor garu meeru aa dishes gurenchi chala bagaa explain cheyistharu very good speech sir
I don't know how to express, but watching your videos give me seratonin Doctor garu..its so plesent to watch your videos...it's like a meditation...😊😊😊😂😂. This is the best way I can express...
రాఖీ పండుగ శుభాకాంక్షలురవికాంత్ బాబు
Thank you, Doctor for your technical information
please do continue the same...
All the best
Antachacaga vevaristunta sir danyavaadalu 👌👍🙏👌
Sir mi smile chala baguntundi . inka anthakante yekkuvaga miru matlade vidhanam chala baguntundhi. Thank you so much sir.
Meeru cheppe vidhanam Chala baguntundi , easy understand
Nice information Swamy
🕉️ Arunachala Shiva🙏
Jai Gurudev Swamy
Good afternoon doctor.
It's awesome your above video. We all r lucky to subscribe ur channel with free of cost and getting a healthful knowledge
Thank you Sooo Much Sir
Very nice Information Sir
నరాలకు గ్యాస్ ప్రాబ్లం లో Chest ribcage lo గ్యాస్ పట్టి ఊపిరి ఆడదు ప్రాబ్లమ్ కు సొల్యూషన్ చెప్పండి సార్
Thank you sir