What is Perianal Pain? | Patient Story | Constipation | Piles | Fissures | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 801

  • @jogi1233
    @jogi1233 ปีที่แล้ว +268

    నేను హాస్పిటల్ కి వచ్చాను మీరు చాలా బిజిగా ఉంటారు చాల మం డి రోగులు వస్తారు అయునా వీడియోలు చేసి మాకు వివరిస్తున్నారు దాన్యవాదములు doctor గారు

    • @kanakapydirajumanyala8760
      @kanakapydirajumanyala8760 ปีที่แล้ว +6

      🙏🙏

    • @dasarisrinivaspauldsp
      @dasarisrinivaspauldsp ปีที่แล้ว +5

      సార్ గారు ఎక్కడ వుంటారు ఎలా కలవాలి దయచేసి తెలియచేస్తారా..

    • @DurgaPrasad-fn4xl
      @DurgaPrasad-fn4xl ปีที่แล้ว +3

      @@dasarisrinivaspauldsp vijayawada

    • @anuradhab1870
      @anuradhab1870 10 หลายเดือนก่อน +3

      Manchi vyparam. Mana AP lo doctors buisness best commercial buisness. Dabbu kajeyadam. Chetakaks patient ni champadam.

    • @tejaswipamar3732
      @tejaswipamar3732 10 หลายเดือนก่อน +2

      Address cheppara hospital address ..plz

  • @VarikutiVinod
    @VarikutiVinod 10 หลายเดือนก่อน +80

    మీరు నిండు నూరేళ్లు బతకాలి సార్👏

  • @RP33335
    @RP33335 ปีที่แล้ว +86

    తెలియకపోతే పరిశోధనచేసి సహాధ్యాయులతో చర్చించి నయంచేస్తూ, మమ్ములను కూడా చైతన్యపరుస్తున్న మీకు 🙏🙏

  • @nathanieljoel8215
    @nathanieljoel8215 ปีที่แล้ว +77

    Thank you sir చాలామంది వారి బాధ చెప్పుకోవటానికి ఇటువంటి విషయాలలో సిగ్గు పడతారు అటువంటివాళ్లకు చాల బాగా చెప్పారు free మోషన్ అవ్వటానికి కూడా చెప్పితే వాళ్లు చాల హ్యాపీ గ ఫీల్ అవుతారు 🙏🙏🙏

  • @hankur8551
    @hankur8551 7 หลายเดือนก่อน +35

    సార్ మీ మాటలలో ఎలాంటి కల్మషం లేకుండా చాలా మానవతావధి గా మాట్లాడుతున్నారు

  • @mygoldcoinismyheart8771
    @mygoldcoinismyheart8771 ปีที่แล้ว +63

    Sir miru తెలంగాణ లో కూడా ఇయర్ లో ఒకసారి క్యాంపు పేటండి సార్ తెలంగాణ లో కూడా మీకు చాలా మంది ఫాన్స్ ఉన్నారు ప్లీజ్ 🙏🙏🙏

  • @srinivasaraov6948
    @srinivasaraov6948 8 หลายเดือนก่อน +28

    సార్ రవికాంత్ గారు హైదరాబాద్ లో కూడా మీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు అక్కడ కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయండి సార్❤

  • @BonguBoshanam-yz5qf
    @BonguBoshanam-yz5qf ปีที่แล้ว +178

    మా ఫ్యామిలీ డాక్టర్ మీరు.... ఆ మాట చాలు సార్ సగం జబ్బు నయం అవుతుంది

    • @nandadevi4963
      @nandadevi4963 ปีที่แล้ว +5

      💯 true'

    • @jephaniahmbg2045
      @jephaniahmbg2045 ปีที่แล้ว +1

      Yes100%True

    • @g.s.p2223
      @g.s.p2223 ปีที่แล้ว

      Ee doctor garu aa hospital lo untaru andi epudu aa uruu

  • @dandamrajusrikanth6065
    @dandamrajusrikanth6065 5 หลายเดือนก่อน +17

    మీరు ఎంత చక్కగా ఉన్నారో, మీరు వివరించే విధానం కూడా అంత చక్కగా ఉంది. మీరు మీ అనుభవాలను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నామని చెప్పారు, దీన్నిబట్టి మీరు మీ వృత్తిని ఎంత చిత్త శుద్ధితో చేస్తున్నారో అర్ధమయింది. మీ లాంటి వాళ్లు సొసైటీకి నిజంగా ఉపయోగం. Long Live Ravi Kanth Sir.

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di 10 หลายเดือนก่อน +12

    మీరు సూపర్ సార్, మీలాంటివారు నిండునూరేళ్లు ఉండాలి 🙏🙏🙏❤

  • @vijayadurgachilamakuri1205
    @vijayadurgachilamakuri1205 ปีที่แล้ว +56

    కలియుగ ధన్వంతరి మీరు

  • @entertainmentadda2261
    @entertainmentadda2261 ปีที่แล้ว +22

    సర్ ECG పరీక్ష గురించి వీడియో చేయండి..Sir ECG examination gurinchi video cheyandi..

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 ปีที่แล้ว +6

    నమస్తే డాక్టర్ గారు మీరు మాకు తెలియని విషయాలు కూడా తెలుసుకుంటూ ఉన్నాం మీకు ధన్యవాదాలు సార్

  • @shuzainkhan544
    @shuzainkhan544 2 หลายเดือนก่อน +2

    మీలాంటి డాక్టర్ ఎక్క కనిపించరు సర్ రియల్లీ మీరు సూపర్ సర్ థాంక్స్

  • @mucherlabhaskar8816
    @mucherlabhaskar8816 ปีที่แล้ว +3

    మీ వీడియోలు చూస్తున్నాను చాలా బాగున్నాయి ముఖ్యంగా మీరు చెప్పే విధానం చాలాబాగుంది.మీ చిరునవ్వు తో జబ్బులు సగం తగ్గి పోతాయి

  • @parvathidevikala6126
    @parvathidevikala6126 ปีที่แล้ว +25

    Sir nenu మిమ్మల్ని airport లో చూశాను Hyd to vijayawada flight లో మీరు వస్తున్నారు nenu అదే flight లో వచ్చాను మీరు చాలా simple గా ఉన్నారు Sir మిమ్మల్ని selfie అడుగుదామని అనుకున్న కానీ మిమ్మల్ని డిస్ట్రబ్ చేయకూడదు అని adagaledhu sir మీరు yeppudu bagundali sir ఇలాగే మీరు videos చేస్తూ మాకు అవగాహన kaliginchalani కొరుకుంటున్నాను sir

  • @gk622
    @gk622 10 หลายเดือนก่อน +3

    చాలా వివరంగా చెప్పారు
    ధన్యవాదాలు సర్

  • @moturiramakrishnaramakrish7041
    @moturiramakrishnaramakrish7041 ปีที่แล้ว +10

    Sir namaste Andi 🙏 mee vedios continue gaa chustuntanu...mimmalni,mee సలహాలను ఫాలో అయ్యే మీ సబ్స్కై బర్స్ లో. నేనూ కూడా ఒక వ్యక్తిని సార్ నా ప్రాబ్లం ఏంటి అంటే. మా పాప కి 10 సంత్సరాలు అస్సలు మోషన్ ఫ్రీ గా వెళ్లదు. సరిగా తినదు ఏమిటి అని గట్టిగా గద్దిస్తే. ఆకలి వేయడం లేదు అంటాదీ.. మాది విజయవాడ కు సుమారు 180 km దూరం ఇక్కడ లోకల్ లో డాక్టర్స్ సలహాలు మేరకు ఆకలి కీ బలానికి ఎన్నో సార్లు మందులు. పౌడెర్ లు వాడాను కానీ. అలానే. బలహీనం గా. వుంటుంది చాలా సన్నగా వుంటాది.. దయచేసి ఆకలి పెరిగి బలం రావడానికి. ఏదైనా. సలహా ఇవ్వగలరు అని రిక్వెస్ట్ చేస్తున్నా 🙏🙏🙏🙏🙏

  • @RaviJ-t7x
    @RaviJ-t7x 11 วันที่ผ่านมา

    ఇలాంటి నొప్పి నేను కూడా అనుభవించాను సార్. మీ వివరణ చాలా బావుండి

  • @VaraYanabathina-wh5dt
    @VaraYanabathina-wh5dt ปีที่แล้ว +5

    చాలాబాగా వివరించారు 🙏

  • @psrikanth7810
    @psrikanth7810 ปีที่แล้ว +5

    Thank you doctor garu for your health videos. Your voice and content is very straight, simple and useful for any common man. Long live doctor and keep sharing many more health videos for preliminary information to any patient/ citizen🙏

  • @IPriyaYella
    @IPriyaYella ปีที่แล้ว +36

    Thank you Dr Garu. Sincerely appreciate all your efforts to explain complicated situations with such ease and for educating everyone.

  • @poornimaservani7645
    @poornimaservani7645 ปีที่แล้ว +25

    Hello Ravi garu..your explanation is so clear and understandingg. Could you please make a video on anxiety and overwhelming and panic issues...these days many people below 30 are facing these issues..could you please explain root cause, tips to overcome these issues

  • @cvanagesh2162
    @cvanagesh2162 ปีที่แล้ว +4

    Everybody must have fan of you, because you were discussing and explaining Best subject matter than others

  • @musicready-ot9gg
    @musicready-ot9gg ปีที่แล้ว +6

    Every night glass full of raddish juice mixed with a pinch of salt and a pinch of black pepper powder on empty stomach gives excellent relief just with in 3 or 4 days. Better to avoid food during night times for those 4 days. I've experienced it no medical treatment can give such relief except surgery

  • @vijayalakshmi-dm9cp
    @vijayalakshmi-dm9cp ปีที่แล้ว +8

    Thankyou RAVI Garu for creating awareness on this topic... It will help lot of people....

  • @kodalitilak830
    @kodalitilak830 ปีที่แล้ว +3

    Very useful guidance by you Dr. Ravikanth garu.

  • @aparnaraaviaparna3868
    @aparnaraaviaparna3868 ปีที่แล้ว +1

    సార్ ఇలాంటి సమస్యా నాకూ కూడా ఉంది కానీ మూత్రం ద్వారం దగ్గర నాకు షుగర్ వుంది

  • @Rameshkarre2016
    @Rameshkarre2016 ปีที่แล้ว +2

    You Are Great Doctor and Great Human being God bless you Sir 🙏🙏

  • @srisaicreations2565
    @srisaicreations2565 ปีที่แล้ว +1

    Meru life long elane navuthu ma kosam videos cheyyali doctor babu 💐💐

  • @sravanakumar760
    @sravanakumar760 5 หลายเดือนก่อน

    Sir, congratulations, i dont know subject, but by your explanation i remember this scenario happened to me. Innovation to help patients is always appreciated.

  • @hemalathasambireddygari3386
    @hemalathasambireddygari3386 ปีที่แล้ว +1

    Tq sir chala vishayalu manchiga vivaristhunnaru
    Tq so much
    Meeru challaga vundali

  • @kushal_art.
    @kushal_art. ปีที่แล้ว +12

    Thankyou very much Sir, for creating awareness among people on different health issues. We get priliminary knowledge about whom to consult and what to do through your videos. Amazing thankyou sir.

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 ปีที่แล้ว +10

    Thank you sir for sharing your experience 🙏

  • @perikesuhasini9918
    @perikesuhasini9918 ปีที่แล้ว +5

    Thanks Doctor garu for giving us this information and your experiences with us

  • @kanitha4059
    @kanitha4059 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు

  • @madhusudanaraonandigam7006
    @madhusudanaraonandigam7006 8 หลายเดือนก่อน

    Sir , Good Afternoon.
    Your explanation and information is very useful to all of us.Thank you sir.

  • @nagasreesaligram226
    @nagasreesaligram226 11 หลายเดือนก่อน

    Namasakram Doctor garu. Chala baaga explain cheysaru. Useful inforamation. Thank u very much. 🙏🙌

  • @sampriyacreations401
    @sampriyacreations401 ปีที่แล้ว +8

    Nose allergy,, గురించి చెప్పండి sir.... Medicines వాడాను..but అస్సలు తగట్లేదు.. Permanent solution

  • @sajjavijayalakshmi3496
    @sajjavijayalakshmi3496 ปีที่แล้ว

    Tq Doctor babu mee vedio chudagane chala Santoshanga dhyryam ga vuntundi amma. Ilage eppadu navvutu undali.may God bless you

  • @KrishnaVeni-gl9hy
    @KrishnaVeni-gl9hy ปีที่แล้ว +5

    I was getting lot of information from you sir .whenever I had health issues simply I went to your TH-cam channel. l searched about my health issue. immediately I got information from you. you are a wonderful doctor and wonderful teacher

    • @bujjisaladi5772
      @bujjisaladi5772 ปีที่แล้ว

      Yes sir memu kuda ante e chinna health issue vachchina maku treatment dorukutundi sir thank u very much sir🙏

  • @kondamanoharreddy1521
    @kondamanoharreddy1521 ปีที่แล้ว +1

    I have gone all these processes, I had suffered a lot now only taking sabal drink in homeopathy,it helped me a lot,

  • @kalyan970
    @kalyan970 ปีที่แล้ว +4

    Sir, please make a video on ulcerative colitis regarding the situation and it's treatment procedure.......THANK YOU

  • @BewithuNnk
    @BewithuNnk 7 หลายเดือนก่อน +2

    Namastey sir, please upload a video. Motion ki velli na tarvata Manta ga vastundi it's burning 🥵. Sometimes I can identify the reason when I eat pickles and masala spicy foods. How to prevent this problem. I know I need to avoid such foods but please are there any other ways to control this problem.

  • @Vsudasey
    @Vsudasey 10 หลายเดือนก่อน +1

    Good speaker on difficult medical issues (cases).

  • @sandhyaranisamineni7216
    @sandhyaranisamineni7216 8 หลายเดือนก่อน +1

    Chaala baga vivaramga chepparu doctor garu 🙏🙏🙏🙏

  • @mahimamahima6632
    @mahimamahima6632 ปีที่แล้ว

    Thank you doctor garu.chala simple ga solution cheptaaru.clarityga cheptaaru.once again thank u sir.

  • @irukuannapurna8073
    @irukuannapurna8073 หลายเดือนก่อน

    Dr garu Namaskaramandeeee. Aayushmaanbhava. Entha opigga Mee tight schedule lo every organ n every areas in the body functions detailed ga explain chestunnaru Mee services Bejawadakeee unkithamaaa Dr garu Mee asaadharana vaidyam migathaaa districts kooda vistaristeee baavuntundandeee just one in a month Pl aloochinchandi dr garu

  • @yadagiritirunagari9397
    @yadagiritirunagari9397 11 หลายเดือนก่อน

    Namasthe Dr garu
    I am at image hospital with my daughter for consultation ! Feeling excitement 🙏

  • @umadevi6334
    @umadevi6334 ปีที่แล้ว +2

    Tq Dr babu garu godbless you ma Dr meeru ante chala happy maku 🙏👏🙋‍♀️🤚❤

  • @kiransolarworkssolar782
    @kiransolarworkssolar782 ปีที่แล้ว +1

    Chala manchi health tips cheptharu meru great sir

  • @Alexander-ws1jk
    @Alexander-ws1jk ปีที่แล้ว +5

    Sir మీరు bowel stricture(చిన్న పేగులు సన్నబడటం) గురించి చెప్పండి sir.😥

  • @balajikk6293
    @balajikk6293 ปีที่แล้ว +3

    నమస్కారం డాక్టర్ గారూ మా పాపకి 3rd year మోషన్ కి వెల్లినప్పుడల్ల నొస్థుంధి అంటోంది ఇప్పటికి 4సార్లు హాస్పిటల్ కి వెళ్లాం డాక్టర్ గారూ చెక్ చేసి ఎమి లేదన్నారు షీరాపస్ మాత్రమే ఇస్తున్నరు అవి వాడినపుడె pain లేదు మల్లి తరువాత నొప్పి అంటోంది మాది టెలంగణా జగిత్యాల dist.నేను కువైట్లో ఉంటాను మీ ప్రతి వీడియో చూస్తాను.

  • @mypassion9557
    @mypassion9557 หลายเดือนก่อน +1

    మీ హెల్ప్ కు చాలా ధన్యవాదాలు సార్ నాకు ఈ విషయం చెప్పాలంటే సిగ్గుతో హాస్పిటల్ కువెళ్ళడం లేదు మోషన్ వెల్లె దారిలో నొప్పి మంట దురద వుంటుంది మోషన్ లో అప్పుడప్పుడు బ్లడ్ పడుతుంది ఇది అప్పుడప్పుడు ఎక్కువవుతుంది కొద్ది రోజులు నార్మల్ గా వుంటుంది దీనికి ఏమైనా చెప్పండి సార్ 🙏🙏

  • @paidijyothi6703
    @paidijyothi6703 ปีที่แล้ว +7

    మీ వైద్య వృత్తిని తప్పకుండా ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిం దే. నాకు ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు నేను టెంపరరీ వైద్యంతో సరి చేసుకోలేదు చాలా నెలలు కష్టపడి నేచర్ క్యూర్ పద్ధతులు ఫాలో అయ్యి గోధుమ గడ్డి లాంటి జ్యూసులు తాగి స్వయంగా నేనే క్యూర్ చేసుకున్నాను.

    • @palivelaraju7124
      @palivelaraju7124 ปีที่แล้ว

      హలో మీకు fistula ప్రాబ్లెమ్ వచ్చిందా దానిని ఎలా తగ్గించుకున్నారో కాస్త చెప్పండి 😭😭

    • @srikanthdanoju2877
      @srikanthdanoju2877 11 หลายเดือนก่อน

      Madam fistula taginda nature cure lo

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 ปีที่แล้ว +2

    Dhanyavadaalu doctor gaaru....👌👌🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @kavithag5911
    @kavithag5911 ปีที่แล้ว +1

    Super sir chala Baga anudhariki arudhamiela chepputharu💐💐

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 ปีที่แล้ว +1

    Oka vyakti pain teesesaru chala great, it's never a wrong being maveric once in a while in taking away someone's pain, physical or emotional. Don't you think these problems go away with right kind of food, drinking hot water in the morning and doing clyster once in a while to avoid getting such problems and thus might improve hygiene of rectum.!!.

  • @ganeshgangiredla301
    @ganeshgangiredla301 8 หลายเดือนก่อน +2

    సార్ చాలా బాగా చెప్పరూ tq

  • @vasiboss491
    @vasiboss491 ปีที่แล้ว +1

    I'm also facing this pblm😢😢thanku dr.for explaining in detail🙏🙏🙏

  • @seethuk8049
    @seethuk8049 ปีที่แล้ว +3

    Tq sir... Chala baga explain chesaru 🙏

  • @vamsisasanka8202
    @vamsisasanka8202 ปีที่แล้ว +1

    Doctor gaaru you are sharing very much useful information for people thankyou alot alot for that keep sharing useful information like this only in future too,May God bless you doctor gaaru

  • @radhapochamreddy6442
    @radhapochamreddy6442 ปีที่แล้ว

    Tq doctor garu. Meeru cheppe prati vishaya mu so valuable.

  • @gundividyasagar8523
    @gundividyasagar8523 ปีที่แล้ว

    Super Sir miru dhenni aina(Ajabbu) naina thaggistharani thelusthundhi

  • @skgowada2107
    @skgowada2107 ปีที่แล้ว +1

    Tq Doctor garu teliyani vishayalu chala chala chepparu

  • @bhudevibhudevi9695
    @bhudevibhudevi9695 ปีที่แล้ว

    Doctor garu miku devudu janala kosma puttichadu

  • @jyothigangidi8821
    @jyothigangidi8821 ปีที่แล้ว +6

    Hi sir, you have explained so well about us sir to the parents who met you. My regards sir thank you sir

  • @RamaDeviTarigoppula-i4i
    @RamaDeviTarigoppula-i4i 8 หลายเดือนก่อน

    Nijamaina Dr.sir meeru matalu levu cheppadaniki thank you sir

  • @narasingaraodvssl9538
    @narasingaraodvssl9538 ปีที่แล้ว +2

    your topics are very useful and very helpful to the people to explain his problem to the doctor

  • @subhadramukka4243
    @subhadramukka4243 ปีที่แล้ว +2

    Hi sir..thank you for everything you explained every detail of every disease.pls discuss on tendinosis.

  • @gundividyasagar8523
    @gundividyasagar8523 ปีที่แล้ว

    Matalathone sagam jabbu thaggipothundhi great Sir miru

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 2 หลายเดือนก่อน

    సార్ మీ వీడియో లు చాలా బాగా చెబుతున్నారు

  • @aashish4727
    @aashish4727 ปีที่แล้ว +1

    Thank you for explaining Cleary Sir..

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 ปีที่แล้ว

    What an Idea sir. voka Idea jabbu ni tagginchindi . Good afternoon sir 🌺

  • @pepakayalaraghu6259
    @pepakayalaraghu6259 ปีที่แล้ว +2

    Valuable information given by you Sir.

  • @sreenivasulud3983
    @sreenivasulud3983 ปีที่แล้ว +1

    Sir from 2 years I am suffering with heart burn somedays, dizziness, weakness ,(after apendis aparation)then doctor done endoscopy 1time sir told me no problem after 4 months sir told me light erosion in the stomach body I take treatment
    But now in the abdomen pain coming mainly 3 perticular points in the right side & right shoulder back bone near also pain coming stomach irritating so much ,I feel motion but not come if sometime came but very lightly. I have no any bad habits. Sir I am depressed a lot
    I don't know how alive sir your my God show me solution. Colonoscopy also done (14June 2022)very very small granule find& done biopsy but no cancer.
    Sir I how much time alive
    Like this
    Tq god

  • @vukyamsrinivas1477
    @vukyamsrinivas1477 ปีที่แล้ว +2

    Sir, please make a video on panic disorders. And how to overcome them.

  • @konevijayalakshmi486
    @konevijayalakshmi486 ปีที่แล้ว +2

    Chaduvu samskaaram vunna Dr 🙏🙏🙏

  • @erigelavani4162
    @erigelavani4162 ปีที่แล้ว +3

    Thanks for sharing knowledge sir😊

  • @rakeshboina3818
    @rakeshboina3818 ปีที่แล้ว +10

    Hii sir ,I regularly follow your information regarding health ,
    Nowadays heart related problems are more some cardiologist say due to LDL trygliceriods and VLDL...
    But I came across LDL is a protein not cholestrol ..and levels of HDL & LDL should increase ...in order to bring LDL/ HDL ratios normal
    Could you please give a detailed explanation sir ?

  • @Hanu-g665
    @Hanu-g665 3 หลายเดือนก่อน

    అన్నయ్య మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అన్నయ్య ఫైబ్రో మాయల్జియగురించి వీడియో చెయ్యండి ప్లీజ్

  • @kramesh6735
    @kramesh6735 ปีที่แล้ว +1

    Wonderful information dear Dr Ravi garu

  • @mrkraju8664
    @mrkraju8664 10 หลายเดือนก่อน

    Sir my compensate same sir. Aftar your treatment. I am so happy sir

  • @karnakarreddy8872
    @karnakarreddy8872 4 หลายเดือนก่อน +2

    Fishers ki Tablets or ointment or syrup... please tell me sir

  • @vaddeboinaanandthankyoumad4355
    @vaddeboinaanandthankyoumad4355 5 หลายเดือนก่อน

    సార్ మీరు చాలా బాగా చెప్తారు

  • @ushapadala869
    @ushapadala869 ปีที่แล้ว

    Nakuentavaraku avaru chappani vishayam telisindi Dr garu tq tq 🙏🌹

  • @VemanaNagakishore-vc3rq
    @VemanaNagakishore-vc3rq ปีที่แล้ว

    Meru super sir melanti doctor vijayawadalo yavvaru laru meku🙏🙏🙏🙏🙏🙏

  • @shivakarukonda5777
    @shivakarukonda5777 2 หลายเดือนก่อน +1

    Pl.very.good.measeges.sir.thhankyyou.sir.

  • @thanikondarajusudha1172
    @thanikondarajusudha1172 9 หลายเดือนก่อน

    Thank you so much sir 🎉🎉 it helps in identifying the problem sir

  • @schyco955
    @schyco955 ปีที่แล้ว +1

    Sir మీ అపాయింట్మెంట్ కావాలి సర్. మీ వీడియోస్ అన్ని చూసున్న నా problem కి క్లియర్ చేయాలి sir. నేను చాలా hospital లో చూపించాను సర్ కానీ నా problem అలానే ఉంది. ప్లీజ్ sir మీ అపాయింట్మెంట్ ఇవ్వండి దయ చేసి ప్లీజ్.

  • @Lovelysisters7259
    @Lovelysisters7259 ปีที่แล้ว

    Sir nijamga meeru devudu sir 🙏🙏

  • @bharathiingalla4962
    @bharathiingalla4962 ปีที่แล้ว

    Ravi.babu.meeru.100.years..challaga.undalli

  • @iamshaik8552
    @iamshaik8552 ปีที่แล้ว

    సార్ నమస్తే. మీరు చెప్పే విధానం చాలా బాగుంది. నేను గతంలో బాగా తాగేవాడిని. 3 ఇయర్స్ తరువాత ఒకసారి పార్టీలో కొంచెం అంటే ఒక పెగ్ తాగితే కళ్ళు ఎర్రపడటం, గుండె వేగంగా కొట్టుకోవటం, బాడీ వెచ్చపడటం జరిగింది. నివారణ చెప్పి హెల్ప్ చేయండి

  • @sambasiva3569
    @sambasiva3569 ปีที่แล้ว +1

    Sir give Some good information about types of cancer and symtons

  • @Someshduda
    @Someshduda ปีที่แล้ว +3

    Sir chronic non spceific colitis disease oka video cheyandhi sir please

  • @vimalaamma9318
    @vimalaamma9318 7 หลายเดือนก่อน

    GOOD MORNING SIR, GOOD INFORMATION. THANKS SIR.

  • @appalaswamiswami7445
    @appalaswamiswami7445 ปีที่แล้ว +1

    Thank you for your valuable information sir

  • @bharathicheruku8945
    @bharathicheruku8945 ปีที่แล้ว

    Me matalu kondadnta dhyryanni istayi sir. Thankyou

  • @NagendraNaik-sf7wk
    @NagendraNaik-sf7wk 8 หลายเดือนก่อน

    Thank u so much sir. For giving valuable information

  • @sreedevidevulapalli5861
    @sreedevidevulapalli5861 ปีที่แล้ว

    Nuvu maa bangaraneve enta baga explain chestaro tq you bangaram