Hi sir good afternoon sir first,, పేదల పాలిట పెన్నిధి డాక్టర్ బాబు గారు నిజంగానే డాక్టర్లు దేవుడు అంటారు డాక్టర్ మనసు కూడా అందమైనది మీకు కన్న తల్లి తండ్రి కి నా పాద అభినందనలు
Hat's off to you Ravikanth garu... మిమ్మల్ని చూసీ కొందరు doctor లు అయిన change అయితే.... ఎన్ని ప్రాణాలు నిలుస్తాయి కదా...మీరు ఇలాగే కొనసాగితే సమాజం కూడా మారుతుందని ఆశ..
Dr రవికాంత్ గారు మీరు సమాజానికి ఎంతో అవసరం.మీరు పేదోళ్ళకి ఎంతో జీవం పోశారు.మీరు మంచి మనసున్న మహారాజు లాంటి ఇలాంటి వారు l00 డాక్టర్లలో మీరు ఒకరు మంచివారు.మీ లాంటి dr ఉంటే సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది
డాక్టర్ గారూ.. మీరు నేను మీ family doctor అంటూ మొదలుపెట్టడం లోనే తెలుస్తుంది సార్ మీ మంచితనం. And మీరు మాకు ఆ మాటతో ఎంతో భరోసా ఇచ్చినట్టు అవుతోంది సార్
మీరు అంత కష్టపడి చదువుకున్న చదువుకు న్యాయం చేశారు మీ చదువు మీకే కాకుండా చాలా మంది కి ఉపయోగపడటం మీ అదృష్టం మీలాంటి మనిషి ఈ కాలంలో ఉండడం మా అదృష్టం నేను కూడా ఇలాంటి ప్రాబ్లం తోనే బాధపడుతున్నాను
సార్ చాలా థాంక్యూ సో మచ్ ఈ వీడియో చూశాక ఇవి ఓ చెప్పాలి ఎంతో చెప్పాలి అనుకుంటున్నాను సార్ కానీ నీ మంచితనం నీ హెల్పింగ్ నేచర్ మాటల్లో చెప్పలేను సార్ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు మీరు చాలా మంచివారు సార్ మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి
డాక్టర్ గారు 🙏, రాష్ట్రం లో ఉన్న అత్యున్నత డాక్టర్స్ లో ప్రజాధరణ పొందుతున్న డాక్టర్ గారు మీరు అవ్వటం మా అదృష్టం.. Sir రిస్క్ తీసుకోవటంలోనే మీ టాలెంట్ దాగి ఉంది సర్, సమస్ఫూర్తి రోగిపట్ల సహృద్భావం మీ వ్యక్తిత్వ ఆభరణాలు మరింతగా బాధిత ప్రజల ఆధారాభిమానాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 🙏ధన్యవాదములు
Doctor garu మీలాంటి డాక్టర్ ఎక్కడ లేరు ఎంత మాంచి మనసు మిది నిండు ప్రాణంన్ని కాపాడారు మి సీట్లో కూర్చోపెట్టరు realy హ్యాట్సాఫ్ sir నాకు ఏడుపు వచ్చింది మీకు కోట్ల ధన్యవాదాలు 🙏🙏👏👏👍🏻👍🏻👌💐💐
మీరు దయ హృదయులు మీకు ఆ భగవంతుని ఆశీస్సులు కలిగి మరింత మందికి ప్రాణం పోసి భగవస్వరుపులు కావాలి సార్ మీకు మీ కుటుంబ సభ్యులకి భగవంతుని రక్షణగా వుండాలి సార్
ఈ వీడియో చూస్తుంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు గుడ్ వీడియో రవి గారు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని సర్ ఆ భగవంతుడు కూర్పు మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ యొక్క శేయబిలాషి... ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం సర్ 🙏🙏🙏
ఒక మనిషి ప్రాణం నిలబెట్టాలి అనే తపనతో పాటు... ఈ ప్రపంచంలో ఇంకా మంచి బ్రతికే ఉంది అని స్ఫూర్తినిచ్చి నీ వ్యక్తిత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే విధంగా శైలజ గారి ఆలోచన మీగురించి చెప్పాలి అని కలగడం అభినందనీయం. మీలాంటి మంచి వ్యక్తిని డాక్టర్ రూపంలో మాకు అందించిన మీ తల్లిదండ్రులకు మా శిరస్సు నుంచి నమస్కారము చేస్తున్నా
Sir నిజంగా సూపర్ దేవుడు సార్ మీకు నిండా నూరేళ్ళు బ్రతికి ఎలా ఎందరో పెద్ద వారికి ప్రాణ బిక్ష పెట్టాలి సార్ గాడ్ ఫాదర్ లా దేవుడు మిమ్మల్ని ఇంకా మిండుగా దివించలి🙌👏🙏🙏
మీకు ధన్యవాదములు సార్ డాక్టర్ రవికాంత్ గారు మీకు శతకోటి వందనాలు దేవుడు మిమ్మల్ని ఐశ్వర్య ఆరోగ్య సిరి సంపద సుఖ సంతోషాలతో ప్రతిష్టలు మీకు మీ కుటుంబ సభ్యులకు మీ పిల్లలకు మీ తల్లిదండ్రులకు ఇవ్వు గాక
డాక్టరు గారు మీకు ధన్యవాదాలు.మీలాంటి వారు ఈ సమాజానికి అవసరం.పేషంట్స్ కు మీరు ద్యైవముతో సమానం.అక్క గారికీ దన్యవధములు.అక్క గారికీ దైర్యం తో ఈ విషయములు అందరికీ షేర్ చేసినదానికి సంతోసములు.
నమస్తే డాక్టర్ రవి కాంత్ గారు మీరు చాలా గ్రేట్ సార్ ఎవరికైనా తెలిసి తెలిసి ప్రాణం ఆపదలో ఉన్నప్పుడు వారి ప్రాణం రక్షించినప్పుడు మన మనసులో కలిగే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది సార్ చెప్పలేని అనుభూతి అసలు ఆ కిక్ ఎలా చెప్పాలో కూడా తెలియదు మీ వివరణ చూస్తుంటే తెలుస్తుంది సార్ మీ చేతి వైద్యం మీరు మీ వైద్య సిబ్బంది అందరూ హ్యాపీగా ఉండాలి సర్ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు,మిమ్మల్ని కన్న తల్లి దండ్రులకు పాదాభివందనాలు కష్టాల్లో ఉన్నవారికి ఆదుకోవడమే నిజమైన భక్తి అనడానికి మీరె గొప్ప ఉదాహరణ భగవద్గీతను అనుసరిస్తున్నారు సార్. మీ నాన్నగారు మీలోనే వున్నారు ఆయన ఆశయాలకు నిలువెత్తు రూపమే మీరు
నమస్తే డాక్టర్ గారు మీరు చల్లగా పది కాలాలు ఉండాలని ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన అటువంటి వీడియోలు చేసి చదువు లే అటువంటి మాలాంటి వారికి అర్థమయ్యేటట్లుగా చేస్తున్న మీ సేవకు నా కృతజ్ఞతలు మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం మీకు మీ కుటుంబానికి దేవుడు ఎప్పుడూ తోడుగా ఉండును
ఎంతో విశ్వాసం తో వారి సంతోషాన్ని తెలియచేసి మా అందరితో పంచుకున్నారు. మానవతా విలువలు ఇంకా బ్రతికే వున్నాయి కాబట్టే ఈ ప్రపంచం బ్రతుకు తుంది 🙏🙏🙏. నమస్తే డాక్టర్ సార్.
"వైద్యో నారాయణో హరి." పాతికేళ్ళ క్రితంగుంటూరు లో జెట్టి శ్రీనివాసరావు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నాకు ఆ మాటే గుర్తొచ్చేది. మళ్ళీ ఇన్నాళ్లకి మిమ్మల్ని చూస్తే 🙏
డాక్టర్ గారు మీరు చాలా గొప్పవారు సార్ మీకు ఎంత ఓపిక ఉంది సార్ డాక్టర్ లకు ఉండవలసిన మంచి లక్షణం అది మీలో ఉన్న టాలెంట్ కు తోడయింది అందుకే మీరు గొవ్ప డాక్టరయ్యారు మీరు ఎంతో మందికి స్పూర్తి . మీ స్పూర్తి తోనే నా కొడుకును మంచి డాక్టర్ చేయాలనుకుంటున్నాము.
నిజం అమ్మ మీరు చెప్పే మాట , వేదం తో సమానం, డాక్టర్ గారు మీ హాస్పిటల్ పది కాలాల పాటు ఆ దేవుని దయ ఎప్పుడు డాక్టర్ గారి సంస్తకు వుంటుంది , మీకు కృతజ్ఞతలు 🙏🏼🙏🏼🙏🏼
మీరు చెప్పేవన్నీ చాలా బాగుంటాయి అండి ఒక ప్రాణాన్ని నిలబెట్టే వాడు దేవుడు కన్నా గొప్ప వాడై ఉండాలి నా ఉద్దేశంలో మీరు గొప్పవారు చాలా ప్రతి విషయాన్ని విడమర్చి చెప్పడం అది మన అందరి అదృష్టం మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రులకి సదా కృతజ్ఞతలు
మంచి వ్యక్తిత్వం, మానవత్వం, వైద్య శాస్త్రం పట్ల గొప్ప గొప్ప జ్ఞానం ఉన్న గొప్ప డాక్టర్ గారు డాక్టర్ రవికాంత్ కొంగర గారు. ఈ రోజుల్లో ఎంతో ఎక్కువ ఫీజు లు కట్టి ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నా సరిగ్గా చూడని వైద్యులు ఉన్న ఈ రోజుల్లో మీ వంటి డాక్టర్ ఉండడం మా అదృష్టం. మిమ్మల్నీ మీ కుటుంబాన్నీ ఆ భగవంతుడు గొప్పగా ఆశీర్వదించి మీ ద్వారా ఎంతో మంది వైద్య సహాయం పొందాలని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు తెలుపుతూ జాస్తి రామకృష్ణ చౌదరి కవి, రచయిత
C🙏డాక్టర్ గారు. డాక్టర్ అంటే మీలాగే ఉండాలి. మిమ్మలిని చూస్తే మా చిన్నపిల్లడులా వున్నారు. మీరు ఎంత మందికో ప్రాణం పోస్తున్నారు. మీరు చేసే సేవ మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. 🙌🙌🙌
Doctorgari treatment gurunchi oka patient. Entha baga chrpthuunnaru ante, Doctorgaru maro rupamlo vachhina Nijamga. A Devude, no words to express, koti. Koti. Dandalu🙏🙏🙏
Sir మీరు చాలా గ్రేట్ sir పేదవారికి ఇలాగే సహాయం చేయండి sir మంచి మనసు ఉన్నవారికి అంత మంచే జరుగుతుంది sir God bless you sir మీ లాంటి వారు అరుదుగా ఉంటారు sir thank you sir
డాక్టర్ ని చూసే దేవుడు చేసినట్లు అనేది ప్రతి పేషెంట్ అనుకునే విషయము అది మిమ్మల్ని చూస్తే నూరు శాతం నిజం ఆ భగవంతుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని ఆశిస్తున్నాను డాక్టర్ బాబు🙌🙌💐💐🙏🙂
అన్ని hospital లు తిరిగి ఎవరూ పట్టించుకోక, చివరకి మీ దగ్గరికి వచ్చి ,, మీరు ఇచ్చిన ఒక్క injection తో బతికి,,, మీరు ఎంత చెప్పినా వినకుండా పోయి., ఇప్పుడు వీడియో చేస్తానంటూ వస్తే కోప్పడకుండా,,,, యోగ క్షేమాలు అడిగి, ఆకాశమంత మనసుతో ఆదరించి, ఆమె బ్రతకడం మీ అదృష్టంగా భావించి,,,, పొద్దున్నుoచీ పేషెంట్లతో, సర్జరీలతో విసిగి వేచారి ఉన్నా, సమయం లేకపోయినా,,,, ఆమె విన్నపాన్ని అంగీకరించి ఆమెతో పాటు వీడియో చేసి, ఆమె చెప్పే మాటలకి Emotional అయ్యి,,,, ఆమెలాంటి వాళ్లందరికీ awareness ఇస్తున్నరంటే.... అసలు ఆ దేవుడనే వాడు కుడా ఉంటే,,,,,, మీ ముందు ఏ మాత్రం పనికి రాని వాడు.
డాక్టర్ గారు నమస్కారం నేను కూడా ఇదేసమస్యతో బాధపడ్డాను మా డాక్టర్ రామకృష్ణ గారు ఇలాగే ఐరన్ ఇంజక్షన్ ఎక్కించి నా ప్రాణంకాపాడారు మీలాగే ఆయనకూడా మంచివారు సహ్రుదయులు మీరు చల్లగా ఉండాలి పిల్ల పాపలతో బాబూ
నమస్కారం డాక్టర్ గారు మీ వీడియోస్ చాల బాగుంటాయి మీ ప్రతి వీడియో చూస్తాను . మీలాంటి డాక్టర్ గారు మరెవరూ ఉండరు . మీ మంచి మనసుకు 🙏🙏🙏🙏🙏 నా ఉద్దేశంలో మీరు గొప్పవారు చాలా ప్రతి విషయాన్ని విడమర్చి చెప్పడం అది మన అందరి అదృష్టం మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రులకి సదా కృతజ్ఞతలు ఆ దేవుడే మీ రూపంలో వచ్చారు రవికాంత్ గారు. మీరు, మీ ఫ్యామిలీ బాగుండాలి...🙏
ఇప్పుడే డాక్టర్లు అంత డబ్బు సంపాదించే అంతస్తుల మీద అంతస్తులు కట్టుకున్న అన్న వాళ్లే కానీ మీలాంటివారు లేరు డాక్టర్ మీలాంటివారు ఈ సమాజానికి చాలామంది కావాలి థాంక్యూ డాక్టర్🎉🎉🎉
మీరు చెప్పేది నిజమే sir, మా భార్య కి కూడా 1.2 వరకు వచ్చింది, Dr. కూడా రేపో ఎల్లుండో అని చెప్పారు, ఆ NIMS హైదరాబాద్ వారు మా ఆవిడకు కొత్త జీవితం ఇచ్చారు. ఇప్పుడు చాల బాగుంది. 🙏🙏
నాది కూడా విజయవాడ అండి,మిమల్ని చూస్తే చాలా హ్యాపీ గా ఉంది, గర్వంగా కూడా ఉంది,నాకు ఎప్పుడు ఏ మెడికల్ హెల్ప్ అవసరం ఉన్నా మిమల్ని consult చేయొచ్చు అనే భరోసా కలిగింది , థాంక్స్ డాక్టర్ గారు
వైద్య వృత్తి కే వన్నె తెచ్చే మీలాంటి doctor మన దేశానికే గర్వకారణం
ఇంతటి మంచి మనసున్న మీకు జన్మనిచ్చిన మీ తండ్రి గారికి ఆత్మశాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను
మీకు మీ తల్లిదండ్రుల, పిల్లనిచ్చిన అత్తమామలు, ఆశీస్సులు మీ ధర్మపత్ని అపారమైన ప్రేమానురాగాలే " కొండంత బలం"
వైద్య వృత్తి కే వన్నె తెచ్చే మీలాంటి doctor మన దేశానికే గర్వకారణం sir
మాలాంటి స్థోమత లేని వారికి మీరు ఆపద్భాంధవులు బాబూ...నిజంగా మీ పేరు(రవి అనగా ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడు) సార్ధకం చేసుకుంటున్న ధన్యజీవులు💟🎊🎉🙏
డాక్టర్ అన్న పేరుక వన్నె తెచ్చిన గొప్ప వారు సార్ మీకు పదాభివందనం సార్.
😅
Sir meru Hyderabad lo kuda okka hospital pettandi sir please 🙏🏻🙏🏻
ఒక అక్కకి ప్రాణం నిలబెట్టిన తమ్ముడు నిజంగా మీలాంటి డాక్టర్ గారు ఉంటే పేదవాళ్లకు నిజంగా దేవుడు
Schizophrenia tho badha padavaru kadharvali diet tho saswathanga pothundha
Please answer this question
Congratulations sir
వైద్యో నారాయణో ❤❤
SANDHYA RANI MURAKONDA CHANNEL TARUPUNUNCHI DANYAVADALU,DASARAA SHUBHAKANKSHALU TA,MMUDU MEETING KUTUMBANIKI
వైద్యో నారాయణొ హరిహి! MAY GOD BLESS YOU DEAR DOCTOR రవి,YOU R VERY KIND HEARTED
మీలాంటి వైద్యుడు అవసరం ప్రజలకు మీరు చల్లగా ఉండాలి 🎉🎉
Hi sir good afternoon sir first,, పేదల పాలిట పెన్నిధి డాక్టర్ బాబు గారు నిజంగానే డాక్టర్లు దేవుడు అంటారు డాక్టర్ మనసు కూడా అందమైనది మీకు కన్న తల్లి తండ్రి కి నా పాద అభినందనలు
8
Super
Manchi manasuna maharaju sir miru
ఇంగ్లీషు రాని.మాలాంటి. వారి కి.మీరు. చాలా. బాగా.తెలుగులో. వివరించి చెప్పడం. మా.అద్రుష్తమ్.ధన్యవాదములు.సార్.🎉
మీ వృత్తికి న్యాయం చేశారు మీలాగా అందరూ డాక్టర్స్ ఉండాలి మీరు దేవుడు గురువుగారు
Hat's off to you Ravikanth garu...
మిమ్మల్ని చూసీ కొందరు doctor లు అయిన change అయితే.... ఎన్ని ప్రాణాలు నిలుస్తాయి కదా...మీరు ఇలాగే కొనసాగితే సమాజం కూడా మారుతుందని ఆశ..
డాక్టర్ గారు మీరు వైద్యో నారాయణో హరి అనే నానుడికి నిదర్శనం మిమ్మల్ని ఆభగవంతుడు నిందు నూరేళ్ళు చల్ల గా చూడాలని కోరుకుంటున్నాను.
డాక్టర్ గారు...మీరు చేసిన సహాయం తో కృతజ్ఞత చెప్పుతూ ఉంటే నా కళ్ళ నిండా నీళ్లు వచ్చేశాయి...నా మనసు కదిలి పోయింది.. మీకు శతకోటి వందనాలు 🎉🎉🎉
మాలాంటి పేద బ్రాహ్మణ లకు ప్రాణం ప్రాణం పోశారు మీ మనసు కూడా మీ అంత అందమైనది మీ నాన్న గారి ఆశీస్సులు మీకు ఎప్పుడు వుంటాయి డాక్టర్ బాబు 🙏🏼🙏🏼
సార్ 🙏🙏🙏 miku పాదాభి వందనాలు. Naku బ్లెడ్ చాలా తక్కువ ఉంది సార్ 3.5 హిమోగ్లోబిన్ ఉంది. సార్ ప్లీజ్ నేను eakinchuovacha
Pedavaallu okay, caste endukandi madhyalo
రిజర్వేన్ల కొరకు మాత్రమే కులం పేరు వాడుకోవాలా...
@@SriRamyaGajjela-ci3vcడాక్టర్స్ సలహా తీసుకుని ఎక్కించుకొండి...జాగ్రత్తగా ఉండండి...p
@@hemalathaaluri8555 tq mem.. డాక్టర్ గారి నీ సంప్రదించలో సలహా ఇవ్వండి mem plz
Dr రవికాంత్ గారు మీరు సమాజానికి ఎంతో అవసరం.మీరు పేదోళ్ళకి ఎంతో జీవం పోశారు.మీరు మంచి మనసున్న మహారాజు లాంటి ఇలాంటి వారు l00 డాక్టర్లలో మీరు ఒకరు మంచివారు.మీ లాంటి dr ఉంటే సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది
సూపర్ డాక్టర్ మీరు నిజంగా చాలా గ్రేట్ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు 👌👍
రాజువయ్యా... మా రాజువయ్యా... నూరేళ్ళు చల్లగా వుండు డాక్టర్ బాబూ 🙏🙏
" వైద్యో నారాయణో హరి "
డాక్టర్ గారి మాటలకే సగం రోగం తగ్గిపోతుంది.....
శతకోటి వందనాలు డాక్టర్ గారు, మీలాంటి నిజాయితీ గా ఉన్న వైద్యులు ఇప్పుడు 1 శాతం కూడా లేరండి, ఆ దేవుని ఆశీస్సులు
మీకు మీ ఫ్యామిలీ కి ఎప్పుడూ ఉంటాయండి
డాక్టర్ గారూ.. మీరు నేను మీ family doctor అంటూ మొదలుపెట్టడం లోనే తెలుస్తుంది సార్ మీ మంచితనం. And మీరు మాకు ఆ మాటతో ఎంతో భరోసా ఇచ్చినట్టు అవుతోంది సార్
సార్....
మా పాఠశాలలో పిల్లకి....
మీ health videos చూపిస్తూ ఉంటాను... సార్.....
మా స్కూల్లో మీ ఫ్యాన్స్ ఉన్నారు.
సార్😊
👌నాన్న నువ్వు ఇలాంటి సేవలు ఎన్నో చేస్తూ ఎదగాలని ఆసిస్తూ నీ శ్రేయోభిలాషి
మనవల్ల ఏవరైన బతికిన బాగుపడినా ఆ ఆనందం ఏనలేనిది మాటల్లో చెప్పలేనిది మీకళ్లల్లో ఆనందం .సూపర్బ్
ఈరోజుల్లో మీలాంటి డాక్టర్ గారు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండటం gret అండి.Hats off డాక్టరుగారు.
Dr.Ravi garu was in Vijayawada.
మీ జీవితం ధన్యమైపోయింది డాక్టర్ గారు.
చాలా మంచిపని చేసారు sir. నిజంగా అందుకె డాక్టర్ ని దేవుడు అని అంటారు. 🙏🏻
Yes
మీ మనసు కల్మషం లేని మనసు మీ నవ్వు మీ మాటలు మిమ్మల్ని చూస్తే ఎలాంటి పేషెంట్ అయిన రికవర్ అయిపోయి ఎక్కువ కాలం ఆయుష్ పెరుగుతుంది లవ్ యు సార్❤😍🙏
Sir really your great sir love your great heart sir iam very happy to listen sir about your self thankyou sir
మంచి డాక్టర్ గారు దేవుని తోసమానం
మీరు అంత కష్టపడి చదువుకున్న చదువుకు న్యాయం చేశారు మీ చదువు మీకే కాకుండా చాలా మంది కి ఉపయోగపడటం మీ అదృష్టం మీలాంటి మనిషి ఈ కాలంలో ఉండడం మా అదృష్టం నేను కూడా ఇలాంటి ప్రాబ్లం తోనే బాధపడుతున్నాను
సార్ చాలా థాంక్యూ సో మచ్ ఈ వీడియో చూశాక ఇవి ఓ చెప్పాలి ఎంతో చెప్పాలి అనుకుంటున్నాను సార్ కానీ నీ మంచితనం నీ హెల్పింగ్ నేచర్ మాటల్లో చెప్పలేను సార్ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు మీరు చాలా మంచివారు సార్ మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి
ఆవిడ మీ గురించి చెబుతుంటే నా కళ్ళవెంట నీళ్ళు వచ్చినవి డాక్టర్ గారూ.నిజంగా మీరు మనిషి రూపంలో ఉన్న దేవుడు సార్.మీకు పాదాభివందనాలు.
ఆమెలో ఆత్మవిశ్వాసం పెంచారు మీరు అందుకే ఆమె మళ్లీ వచ్చారు మీరు కనిపించే దేవుడివయ్య 🌺👏👏🌸
డాక్టర్ గారు 🙏, రాష్ట్రం లో ఉన్న అత్యున్నత డాక్టర్స్ లో ప్రజాధరణ పొందుతున్న డాక్టర్ గారు మీరు అవ్వటం మా అదృష్టం.. Sir రిస్క్ తీసుకోవటంలోనే మీ టాలెంట్ దాగి ఉంది సర్, సమస్ఫూర్తి రోగిపట్ల సహృద్భావం మీ వ్యక్తిత్వ ఆభరణాలు మరింతగా బాధిత ప్రజల ఆధారాభిమానాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 🙏ధన్యవాదములు
డాక్టర్ గారు మానవరూపములో వున్న పరమ వైద్యులు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో దీవించాలని దేవుడను వేడుకొనుచున్నాను..
మీకు నా ఆశీస్సులు.
Doctor garu మీలాంటి డాక్టర్ ఎక్కడ లేరు ఎంత మాంచి మనసు మిది నిండు ప్రాణంన్ని కాపాడారు మి సీట్లో కూర్చోపెట్టరు realy హ్యాట్సాఫ్ sir నాకు ఏడుపు వచ్చింది మీకు కోట్ల ధన్యవాదాలు 🙏🙏👏👏👍🏻👍🏻👌💐💐
డాక్టర్ గారు మీకు కోటి నమస్కారాలు, మీ కుటుంబానికి దేవుడు ఆశ్శీశులు ఉండాలి
ఈ డాక్టర్ గారంటే నా కెంత ఇష్టమో ❤❤❤❤❤ very very thank you sir 🤝🤝🤝🤝
డాక్టర్ గారు రూపంలో ఉన్న దేవుడు❤❤
సర్ థలసీమియ గురించి చెప్తారా.
God bless you Doctor garu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌
@@elizabethrani2160sister ma baby ki thalassemia sister
@@mekalajohn3906 epudu chadivaanu homeopathilo machi tretment undi ani .maa family homeo dctorni adithe em cheppaledu aayana peddayana .ila kottha jenarationvallu evaraina homeo dctor mee arealo manchi treat ment unte kanukkondi.manchifood blood pattevi ivvandi naku konni akukurau food ventane jvaramlavalluvecchadiddi.iran ekkuvunnvi evvddu dinki manchdi kaadu.edaina cbc test choose dactor medicine istaru .edaina kansam husharunte baby homeo treatment aina tattukuntundi.
చాలా మంది doctors చాలా నిర్లక్ష్య మ్ గా మాట్లాడతారు పేషెంట్ల తో,కానీ మీరు మీ చల్లని మాట తోనే బ్రతీకిస్తారు ,అందరూ doctor s మీ నుండి నేర్చుకోవాలి❤❤
నిజంగా దేవుడు సార్ మీరు ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి sir
దేవుడు ఎలా గా ఉంటాడో తెలియదు కానీ మీ రూపంలో ఉన్నాడని ప్రపంచ మొత్తానికి తెలిసింది కోటి కోటి దండాలు సార్,,👋👋👋💐💐💐
ఒక మనిషి ప్రాణం కాపాడిన వ్యక్తి సర్వ మానవులుని కాపడిననట్లు Quran 5:32 డాక్టర్ గారు సమాజానికి మీలాంటి వైద్యులు ఎంతో అవసరం చాలా థాంక్స్ అండి
సార్ మీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా నీ మీద ఉండాలని కోరుకుంటున్నాను సార్
మీరు డాక్టర్ రూపంలో ఉన్న దేవుడు.🙏🙏🙏🙏
Dr గారు మీరు ఇచ్చే అత్యున్నత ట్రీట్ మెంట్ కావాలి అందరికీ అభినందనలు కృతజ్ఞతలు
మీరు దయ హృదయులు మీకు ఆ భగవంతుని ఆశీస్సులు కలిగి మరింత మందికి ప్రాణం పోసి భగవస్వరుపులు కావాలి సార్ మీకు మీ కుటుంబ సభ్యులకి భగవంతుని రక్షణగా వుండాలి సార్
డాక్టర్ గారు, మీ వృత్తి లో మీరు చాలా అరుదైన మానవతావాది.🙏🙏🙏
ఈ వీడియో చూస్తుంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు గుడ్ వీడియో రవి గారు
ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని సర్
ఆ భగవంతుడు కూర్పు మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ యొక్క శేయబిలాషి...
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
నమస్కారం సర్ 🙏🙏🙏
ఒక మనిషి ప్రాణం నిలబెట్టాలి అనే తపనతో పాటు... ఈ ప్రపంచంలో ఇంకా మంచి బ్రతికే ఉంది అని స్ఫూర్తినిచ్చి నీ వ్యక్తిత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
అదే విధంగా శైలజ గారి ఆలోచన మీగురించి చెప్పాలి అని కలగడం అభినందనీయం.
మీలాంటి మంచి వ్యక్తిని డాక్టర్ రూపంలో మాకు అందించిన మీ తల్లిదండ్రులకు మా శిరస్సు నుంచి నమస్కారము చేస్తున్నా
ఇంతటి సంస్కారం నేర్పిన మీ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులను అభినందించవలసినదే🎉🎉🎉
డాక్టర్ గారి సహృదయానికి వేనవేల 🙏
Sir నిజంగా సూపర్ దేవుడు సార్ మీకు నిండా నూరేళ్ళు బ్రతికి ఎలా ఎందరో పెద్ద వారికి ప్రాణ బిక్ష పెట్టాలి సార్ గాడ్ ఫాదర్ లా దేవుడు మిమ్మల్ని ఇంకా మిండుగా దివించలి🙌👏🙏🙏
మా మంచి డాక్టర్ గారు🙏🙏🙏👏👏👏దైవం మానవ రూపం లో 🙏🙏🙏
మీకు ధన్యవాదములు సార్ డాక్టర్ రవికాంత్ గారు మీకు శతకోటి వందనాలు దేవుడు మిమ్మల్ని ఐశ్వర్య ఆరోగ్య సిరి సంపద సుఖ సంతోషాలతో ప్రతిష్టలు మీకు మీ కుటుంబ సభ్యులకు మీ పిల్లలకు మీ తల్లిదండ్రులకు ఇవ్వు గాక
డాక్టరు గారు మీకు ధన్యవాదాలు.మీలాంటి వారు ఈ సమాజానికి అవసరం.పేషంట్స్ కు మీరు ద్యైవముతో సమానం.అక్క గారికీ దన్యవధములు.అక్క గారికీ దైర్యం తో ఈ విషయములు అందరికీ షేర్ చేసినదానికి
సంతోసములు.
Super doctor గారు. మిమ్ముల్ని దేవుడు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని దేవుడ్ని కోరుకొంటున్నాము.
నమస్తే డాక్టర్ రవి కాంత్ గారు మీరు చాలా గ్రేట్ సార్ ఎవరికైనా తెలిసి తెలిసి ప్రాణం ఆపదలో ఉన్నప్పుడు వారి ప్రాణం రక్షించినప్పుడు మన మనసులో కలిగే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది సార్ చెప్పలేని అనుభూతి అసలు ఆ కిక్ ఎలా చెప్పాలో కూడా తెలియదు
మీ వివరణ చూస్తుంటే తెలుస్తుంది సార్
మీ చేతి వైద్యం మీరు మీ వైద్య సిబ్బంది అందరూ హ్యాపీగా ఉండాలి సర్ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి డాక్టర్ గారు మీ మాటలు శైలజా గారి మాటలు వింటుంటే...
ఎంత మంచి వారండి మీరు 🙏
God bless you Dr garu🙌
మీకు,మిమ్మల్ని కన్న తల్లి దండ్రులకు పాదాభివందనాలు కష్టాల్లో ఉన్నవారికి ఆదుకోవడమే నిజమైన భక్తి అనడానికి మీరె గొప్ప ఉదాహరణ భగవద్గీతను అనుసరిస్తున్నారు సార్. మీ నాన్నగారు మీలోనే వున్నారు ఆయన ఆశయాలకు నిలువెత్తు రూపమే మీరు
మీరు చదువుకున్న చదువుకు చాల బాగా న్యాయం చేస్తున్నారు సార్,హాట్స్ ఆఫ్ sir
మీరు మంచి మనసుఉన్నా doctor మీరు ఎప్పుడు ఇలానే అందరికీ మీ వైద్యం అందించాలి మీరూ కూడా బాగుడాలని ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలి
నమస్తే డాక్టర్ గారు మీరు చల్లగా పది కాలాలు ఉండాలని ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన అటువంటి వీడియోలు చేసి చదువు లే అటువంటి మాలాంటి వారికి అర్థమయ్యేటట్లుగా చేస్తున్న మీ సేవకు నా కృతజ్ఞతలు మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం మీకు మీ కుటుంబానికి దేవుడు ఎప్పుడూ తోడుగా ఉండును
మీలాంటి డాక్టర్లు తయారవితే ఈ దేశం బ్రతికుంటుంది ❤❤❤❤
నమస్కారం డాక్టర్ గారు మీ వీడియోస్ చాల బాగుంటాయి మీ ప్రతి వీడియో చూస్తాను .
మీలాంటి డాక్టర్ గారు మరెవరూ ఉండరు .
మీ మంచి మనసుకు 🙏🙏🙏🙏🙏
ఎంతో విశ్వాసం తో వారి సంతోషాన్ని తెలియచేసి మా అందరితో పంచుకున్నారు. మానవతా విలువలు ఇంకా బ్రతికే వున్నాయి కాబట్టే ఈ ప్రపంచం బ్రతుకు తుంది 🙏🙏🙏. నమస్తే డాక్టర్ సార్.
సూపర్ సార్,మీ లాంటి డాక్టర్లు దేశానికే ఆదర్శం.
డాక్టర్ దేవత సమానం అంటారు వేల మంది డాక్టర్లు మీలాంటి డాక్టర్ అవసరము ప్రజలకు మీలాంటి డాక్టర్ ఉండటం మా అదృష్టం సార్ మీకు నమస్కారం
"వైద్యో నారాయణో హరి."
పాతికేళ్ళ క్రితంగుంటూరు లో జెట్టి శ్రీనివాసరావు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నాకు ఆ మాటే గుర్తొచ్చేది.
మళ్ళీ ఇన్నాళ్లకి మిమ్మల్ని చూస్తే 🙏
డాక్టర్ గారు మీరు చాలా గొప్పవారు సార్ మీకు ఎంత ఓపిక ఉంది సార్ డాక్టర్ లకు ఉండవలసిన మంచి లక్షణం అది మీలో ఉన్న టాలెంట్ కు తోడయింది అందుకే మీరు గొవ్ప డాక్టరయ్యారు మీరు ఎంతో మందికి స్పూర్తి . మీ స్పూర్తి తోనే నా కొడుకును మంచి డాక్టర్ చేయాలనుకుంటున్నాము.
నిజం అమ్మ మీరు చెప్పే మాట , వేదం తో సమానం, డాక్టర్ గారు మీ హాస్పిటల్ పది కాలాల పాటు ఆ దేవుని దయ ఎప్పుడు డాక్టర్ గారి సంస్తకు వుంటుంది , మీకు కృతజ్ఞతలు 🙏🏼🙏🏼🙏🏼
మీరు చెప్పేవన్నీ చాలా బాగుంటాయి అండి ఒక ప్రాణాన్ని నిలబెట్టే వాడు దేవుడు కన్నా గొప్ప వాడై ఉండాలి నా ఉద్దేశంలో మీరు గొప్పవారు చాలా ప్రతి విషయాన్ని విడమర్చి చెప్పడం అది మన అందరి అదృష్టం మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రులకి సదా కృతజ్ఞతలు
సూపర్ డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు మీరు ఎంతోమంది ప్రాణాలు కాపాడిన దేవుడు
అన్నయ్య మాట్లాడటానికి నోరు కూడా రావట్లేదు మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి. జై గురుదేవ.. 🙏
డాక్టర్ గారు మీ వీడియోలద్వారా
మాకు తెలియని విషయాలు చాలా తెలుసుకుంటున్నాము.మీరు మా పాలిట దేవుడు సార్.🙏🙏
మంచి వ్యక్తిత్వం, మానవత్వం, వైద్య శాస్త్రం పట్ల గొప్ప గొప్ప జ్ఞానం ఉన్న గొప్ప డాక్టర్ గారు డాక్టర్ రవికాంత్ కొంగర గారు. ఈ రోజుల్లో ఎంతో ఎక్కువ ఫీజు లు కట్టి ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నా సరిగ్గా చూడని వైద్యులు ఉన్న ఈ రోజుల్లో మీ వంటి డాక్టర్ ఉండడం మా అదృష్టం. మిమ్మల్నీ మీ కుటుంబాన్నీ ఆ భగవంతుడు గొప్పగా ఆశీర్వదించి మీ ద్వారా ఎంతో మంది వైద్య సహాయం పొందాలని ఆశిస్తూ
మీకు ధన్యవాదాలు తెలుపుతూ
జాస్తి రామకృష్ణ చౌదరి
కవి, రచయిత
🙏🏻 sir డాక్టర్ దైవం తో సమానం, మీరు ఎప్పుడు ఆయురారోగ్యల తో వర్ధిల్లాలి దైవం ఆశీస్సులు మీ పై ఎప్పుడూ ఉండాలి 🙏🏻
C🙏డాక్టర్ గారు. డాక్టర్ అంటే మీలాగే ఉండాలి. మిమ్మలిని చూస్తే మా చిన్నపిల్లడులా వున్నారు. మీరు ఎంత మందికో ప్రాణం పోస్తున్నారు. మీరు చేసే సేవ మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. 🙌🙌🙌
డాక్టరు గారూ మీరు చాలా గొప్పవారు.మీకు శైలజగారు ధన్యవాదాలు తెలపడం ఎంతో సమంజసము
వైద్యో నారాయణో హరిః సాక్షాత్తు మీరు ఆ నారాయణుడి ప్రతి రూపమేనండి. 🙏🙏🙏🙏🙏
నమస్కారం డాక్టర్ గారు మీరు నిజం గా మా ఫ్యామిలీ డాక్టర్. ధన్యవాదాలు
Doctorgari treatment gurunchi oka patient. Entha baga chrpthuunnaru ante, Doctorgaru maro rupamlo vachhina
Nijamga. A Devude, no words to express, koti. Koti. Dandalu🙏🙏🙏
Sir మీరు చాలా గ్రేట్ sir పేదవారికి ఇలాగే సహాయం చేయండి sir మంచి మనసు ఉన్నవారికి అంత మంచే జరుగుతుంది sir God bless you sir మీ లాంటి వారు అరుదుగా ఉంటారు sir thank you sir
రవి సార్, నమస్తే మీరూ, మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలి అని దేవున్ని ప్రార్ధిస్తున్నాను
Me adress yakkada raa hospital dhi
మీలాంటి డాక్టర్లు సమాజానికి చాలా అవసరం కాబట్టి మిమ్మల్నీ చూసైనా మరి కొందరు డాక్టర్లు మీలాగా సమాజ సేవా చేస్తారని ఆశిద్దాం
satakote namaskaramulu 🙏🙏🙌🙌
డాక్టర్ ని చూసే దేవుడు చేసినట్లు అనేది ప్రతి పేషెంట్ అనుకునే విషయము అది మిమ్మల్ని చూస్తే నూరు శాతం నిజం ఆ భగవంతుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని ఆశిస్తున్నాను డాక్టర్ బాబు🙌🙌💐💐🙏🙂
మీ సమయ స్ఫూర్తికి అభినందనలు డాక్టర్ బాబు.
అన్ని hospital లు తిరిగి
ఎవరూ పట్టించుకోక,
చివరకి మీ దగ్గరికి వచ్చి ,,
మీరు ఇచ్చిన ఒక్క injection తో బతికి,,,
మీరు ఎంత చెప్పినా వినకుండా పోయి.,
ఇప్పుడు వీడియో చేస్తానంటూ వస్తే
కోప్పడకుండా,,,,
యోగ క్షేమాలు అడిగి,
ఆకాశమంత మనసుతో ఆదరించి,
ఆమె బ్రతకడం మీ అదృష్టంగా భావించి,,,,
పొద్దున్నుoచీ పేషెంట్లతో,
సర్జరీలతో విసిగి వేచారి ఉన్నా,
సమయం లేకపోయినా,,,,
ఆమె విన్నపాన్ని అంగీకరించి
ఆమెతో పాటు వీడియో చేసి,
ఆమె చెప్పే మాటలకి Emotional అయ్యి,,,,
ఆమెలాంటి వాళ్లందరికీ awareness ఇస్తున్నరంటే....
అసలు ఆ దేవుడనే వాడు కుడా
ఉంటే,,,,,,
మీ ముందు ఏ మాత్రం పనికి రాని వాడు.
🙏
Nenu chala emotion ayyanu😢
Dr గారి గురించి ఎంత చెప్పినా తక్కువే
సార్ లాంటి వాళ్ళు సమాజం లొ దొరకరు మీరు చల్లగా ఉండాలి dr గారు
Doctor గారు మీరు చేసే సేవ కు మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియ చేస్తున్నాను ❤
Really heart touching 💝. ఈ video చూస్తుంటే నాకు కళ్ళు చెమర్చాయి.
నిస్వార్థమైన, నిజాయితీ గల డాక్టర్స్ నిజ్జంగా ప్రత్యక్ష దైవాలు. 🙏🙏🙏
దేవునికి మరో రూపం మీరు అండీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
డాక్టర్ గారు నమస్కారం నేను కూడా ఇదేసమస్యతో బాధపడ్డాను మా డాక్టర్ రామకృష్ణ గారు ఇలాగే ఐరన్ ఇంజక్షన్ ఎక్కించి నా ప్రాణంకాపాడారు మీలాగే ఆయనకూడా మంచివారు సహ్రుదయులు మీరు చల్లగా ఉండాలి పిల్ల పాపలతో బాబూ
నమస్కారం డాక్టర్ గారు మీ వీడియోస్ చాల బాగుంటాయి మీ ప్రతి వీడియో చూస్తాను .
మీలాంటి డాక్టర్ గారు మరెవరూ ఉండరు .
మీ మంచి మనసుకు 🙏🙏🙏🙏🙏 నా ఉద్దేశంలో మీరు గొప్పవారు చాలా ప్రతి విషయాన్ని విడమర్చి చెప్పడం అది మన అందరి అదృష్టం మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రులకి సదా కృతజ్ఞతలు ఆ దేవుడే మీ రూపంలో వచ్చారు రవికాంత్ గారు. మీరు, మీ ఫ్యామిలీ బాగుండాలి...🙏
ఇప్పుడే డాక్టర్లు అంత డబ్బు సంపాదించే అంతస్తుల మీద అంతస్తులు కట్టుకున్న అన్న వాళ్లే కానీ మీలాంటివారు లేరు డాక్టర్ మీలాంటివారు ఈ సమాజానికి చాలామంది కావాలి థాంక్యూ డాక్టర్🎉🎉🎉
డాక్టర్ గారు హార్ట్ టచ్ మీరు దేవుడు రూపంలో ఉన్న డాక్టర్❤
మీరు చెప్పేది నిజమే sir, మా భార్య కి కూడా 1.2 వరకు వచ్చింది, Dr. కూడా రేపో ఎల్లుండో అని చెప్పారు, ఆ NIMS హైదరాబాద్ వారు మా ఆవిడకు కొత్త జీవితం ఇచ్చారు. ఇప్పుడు చాల బాగుంది. 🙏🙏
సర్, ఈ రోజుల్లో మీలాంటి doctors వల్ల వైద్యవృత్తి పై ఎంతో గౌరవం పెరుగుతుంది సర్
నాది కూడా విజయవాడ అండి,మిమల్ని చూస్తే చాలా హ్యాపీ గా ఉంది, గర్వంగా కూడా ఉంది,నాకు ఎప్పుడు ఏ మెడికల్ హెల్ప్ అవసరం ఉన్నా మిమల్ని consult చేయొచ్చు అనే భరోసా కలిగింది , థాంక్స్ డాక్టర్ గారు