మన ప్రపంచంలో అన్నీ వ్యాధులకి అత్యాధునిక ట్రేట్మెంట్ మెడిసిన్ వచ్చాయి కాని ట్రాన్సజెండర్ గా మారకుండా వుండే మెడిసిన్ వస్తే బాగుంటుంది. పాపం తల్లి తండ్రుల బాధ చాలా బాధాకరం 🙏🏼
డాక్టర్ గారికి అభినందనలు! తల్లిదండ్రుల అవ్యాజమైన ప్రేమను గురించిన మీ అమూల్యమైన అభిప్రాయం హృదయాలను కదిలింపజేసింది. ఏ మాత్రం ప్రతిఫలమాశించకుండా ప్రేమను పంచేది సృష్టి యావత్తులో తల్లిదండ్రులు మాత్రమే! జోహార్లు డాక్టర్ గారూ!
Good Evening Doctor Parents love గురించి మీరు చెప్పిన మాటలు అద్భుతం. నేను accept చేస్తాను అని చెప్పారు కదా! మీరు డాక్టర్ గానే కాదు ఇలాంటి question కి as a parent గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఆన్సర్ ఇచ్చారు డాక్టర్ మీ వ్యక్తిత్వం ఏంటనేది అర్థమవుతుంది మీ తల్లదండ్రులు మీకు చదువు కంటే ముందు సంస్కారం నేర్పించారు అందుకే మీరు ఇంత సర్వీస్ చేయగలుగుతున్నారు Tq Doctor
చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. పిల్లలు ఎలా ఉన్నా తల్లి తండ్రులు accept చేయాలి, జన్మనిచ్చారు కాబట్టి వారిని కాపాడే బాధ్యత వారిదే! మిగిలిన పిల్లల్లా గే వారికి మంచి విద్యను అందించి, సమాజంలో మంచి పౌరులుగా తీర్చి దిద్దాలి. వీరిలో మనోధైర్యం నింపాలి.
డాక్టర్ గారు మీరు ట్రాన్స్‌జెండర్ గురించి చాలా చక్కగా వివరించారు అయితే ఇటువంటి పరిస్థితి ఎక్కడా కూడా స్త్రీలలో కనిపించదు ఎందుకు స్త్రీలలో కూడా ఇలా జరుగుతుందా అంటే స్త్రీలు పురుషులు గా మారడం జరుగుతుందా తెలియజేయగలరు ధన్యవాదాలు
నిను చాలా సార్లు అలా ప్రయత్నించి లాస్ట్ కి నిను తెలుసుకుంది పుట్టుకతో అలా పుట్టా అది చవుతోనే పోతుంది అని అర్థం అయ్యి నా లైఫ్ నీ నిను ఆస్వాదిస్తున్న ఎన్ని సమస్యలు ఉన్న ఎందరు అవమానించిన పట్టించుకోను కానీ కొద్దిగా మొహమాటం ఉంటది అయినా కూడా నాకు ఈ లైఫ్ లె గుడ్ గా ఉంది ఎందుకు అంటే ఒకరిని మోసం చేసే గుణం లేదు అందుకే ఒక అమ్మాయి లైఫ్ పాడు చేయటం ఇష్టం లేక ఎంత మంది పెళ్లి గురించి అడిగినా దానికి ఏదో ఒక సమాధానం చెప్తూ వస్తున్న, జాలి దయ ఉండటం నాకు ఇదే లైఫ్ గుడ్ అనిపిస్తుంది ,
@@VenkatVibrant నాది కూడా అదే పరిస్థితి. నా వయసు 20 ఇప్పుడు. చాలమంది ఎం అన్నారు అంటే 18 ఏళ్ళ వరకు అలానే ఉంటుంది. 18 వచ్చిన తరువాత అలా ఎం ఉండధు అని అన్నారు. 2 ఏళ్లు నుండి చూస్తున్నా తగ్గుతుంది అని. ఏమి తగ్గలేదు. ఇంక పెరుగుతుంది. నాకు 100కి 100% మొహమాటం ఉంది. నరకం అంటే ఎలా ఉంటుందో కళ్ళారా చూస్తున్నా.
ఎవరికి కించపరచకుండా ఎంత చక్కగా చెప్పేరు సార్ వాళ్లు కి చూసి బాధ ఉంటాది వాళ్లు అమ్మ నాన్న కుటుంబం సభ్యులు మీరు చెప్పినట్లు బాధ పడుతున్నారు సార్ చాలా వీడియో లో చూసాను సార్
సార్ ఈరోజు మీ ఫ్యామిలీ వీడియో చూసాను చాలాబాగుంది నేను మన హోస్పోటకి వచ్చినప్పుడు మీ మెడంగారితో మాట్లాడను మేడం కూడా నవ్వుతూ సమస్యలు తెలుసుకుంటారు మీ యిద్దరూ అమ్మాయిలు చాలా బాగున్నారు మీకు ఎప్పుడైనా ఒక అబ్బాయి ఉంటే బావుంటుంది అనిపించిందా మాకు ఇద్దరు అబ్బాయిలు మాకు అమ్మాయి ఉంటే బాగుండేది అని ఎప్పటికీ అనిపిస్తుంది
నమస్తే డాక్టర్ గారూ, thumbnail చూసి చాలా సెన్సిటివ్ టాపిక్ తీసుకున్నారు ఎలా చెపుతారో అని కొంచెం భయపడ్డాను. కానీ ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా చాలా బాగా వివరించారు. భయం ఎందుకంటే మీ లాంటి వారిని ఎవరు ఏమన్నా అందరూ బాధ పడతారు. Once again hats off to you my family doctor.
చాలా కాలం నుండి నాకున్న డౌట్ క్లియర్ చేశారు డాక్టర్ గారు. నేను ఇంత కాలం హార్మోన్ల ప్రభావం అనుకున్న. కాదని తేల్చేశారు మీరు .🙏. పాపం వాళ్ళని చూస్తే చాలా బాధ వేస్తుంది. వాళ్ల మైండ్ లో ఉన్న ఫీలింగ్స్ మార్చే అవకాశం ఉండదా .
మీలాంటి డాక్టర్ చాలా అరుదుగా ఉంటారు సార్ మీరు ప్రతిదీ మన తల్లిదండ్రులు చెప్పినట్టుగా చిన్న పిల్లలకు తల్లిదండ్రులు చెప్తారు చూడండి ప్రతిదీ అర్థమయ్యేలా మీరు అలా చెబుతున్నారు
D,r garu ,🙏🏻🌺sir ట్రాన్స్ జెండార్స్ గురించి చాలా బాగా వివరించారు మీ వీడియో చూసినావాళ్ళు వాల్ల తల్లి తండ్రులు వాళ్ళ పిల్లల్ని చాలా బాగా చూసుకుం కుంటర్ సర్ thaq sir
Praise the Lord 🙌Gud Afternoon Dr.garu🙏🥰బాగున్నారా🤗Dr. గారు..నేను ఎన్నోసార్లుఆలోచిస్తాను వీళ్ళ కొరకు.జాలి వేస్తాదిఅర్ధమైయేది కాదు.ఎవర్ని అడగలేదు.ఈ రోజు చాలా అర్ధమైటట్లు వివరించారు. మీకు నా వందనాలు🙏🙏🥰దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్..Thank you so much 🙏🥰🤗May God Bless you Dr.garu🙏🥰😇🍫🤗🤗🤗
Very nice and clear explanation Sir, even I thought this was a hormonal defect. I always had and will always have a soft corner for the transgender people. I really get hurt when someone mistreats them. May God bless them all.
Listening to you makes us feel so comfortable and warmth and fearlessness. Thank you so much Dr. Ravikant Kongara Garu. You spread so much positivity and happiness. Stay blessed Doctor 🙏
అవును అండి థాంక్యూ చాలా బాగా చెప్పారు చాలా అర్థమయ్యేలాగా వివరించారు నాకు 40 ఏళ్ల నుంచి ఉండే డౌట్ ని క్లియర్ చేశారు బట్ నేను మీలాగే ఇది హార్మోనల్ ప్రాబ్లం అని అనుకున్నాను మధ్యలో ఇలా అవుతుంది వాళ్ళ కి అని అనుకున్నా ఇది బ్రెయిన్ లో ప్రాబ్లం అని తెలిసి మాత్రం చాలా వింతగా అనిపిస్తుంది అయితే వాళ్ళు ఆపరేషన్ చేయించుకోకుండా ఉంటే వాళ్ళు కు పిల్లల్ని కనగల శక్తి ఉంటుందా సార్ వాళ్ళకి మరి ఆడవాళ్లు మగవాళ్లు గా మారే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఇంతేనా బ్రెయిన్లో ప్రాబ్లమేనా క్లియర్ చేయగలరు థాంక్యూ
నాకు చాలా రోజులనుండి డౌట్ డాక్టర్ గారు ఈటాపిక్ మీద, ఎందుకో తెలియదు ఎలా తెలుసుకోవాలి, అసలు ట్రాన్సజెండర్ అంటే ఏంటి, వాళ్ళ పుట్టుక ఏంటి అని, నాలా డౌట్ ఉన్న చాలా మంది ఉండి ఉండొచ్చు, క్లియర్&క్లీన్ గా ఎక్సప్లయిన్ చేసారు. Tq సో మచ్ డాక్టర్ గారు
Awesome, HAts off, Take a bow to your layman explaination. Long term query clarified. I recommend each one to listen and be empathy to that group. I would recommend Governments, NGO's & individuals to provide right responsible job opportunities. Counselling required for those groups and criticizers .
Sir, good content with great explanation. Please do the same for Gynecomastia and solutions. Many people are suffering with lack of Knowledge and awareness. Thanks.
Such a good message. And plz ee transgenders ni eala treat cheyali educate cheyandi. , vallu emotionally very low vuntaru papam They need ppl to understand
అవును సార్ పిల్లలో ఏ లోపం ఉన్నా తల్లిదండ్రుల కు వాళ్ళు అపురూపమే. మేము ముగ్గురం పిల్లలం ముందు అన్నయ్య తరువాత నేను ఆ తరువాత చెల్లి అన్నయ్య చెల్లి ఓకే కాని నేను పుట్టగానే గుండె లో లోపం ఉందని చాలా రేర్ ప్రోబ్లం అని బ్రతకడం కష్టం అని ఆపరేషన్ కూడ పాసిబుల్ కాదని చెప్పారు డాక్టర్లు అప్పటి నుండి నన్ను రక రకాల హస్పటల్కి తిప్పారు ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట ఆపరేషన్ కుదరదు ఈ అమ్మాయి బ్రతకదు అని కాని మా తల్లిదండ్రులు ఇది బ్రతకదు ఆన్ పిట్ అని వదిలేయ్యలేదు నన్ను అరచేతిలో పెట్టుకొని సాకుతున్నారు సంవత్సరానికి లక్షలో అవుతుంది నాకు వైద్యం అందరూ అన్నారు అది బ్రతకదు బ్రతికినా ఆన్ పిట్ ఎందుకు పనికిరాదు ఎందుకు అంత డబ్బు ఖర్చు పెట్టి దాన్ని బ్రతికించటం అని మా నాన్న వాళ్ళకి ఒకటే సమాధానం చెప్పారు భగవంతుడు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఆయన ఇచ్చిన ఈ గిఫ్ట్ ని నేను చేజారిపోనివ్వను అది ఉన్నంత కాలం దానికి లోటు రానివ్వను అని చూసుకొంటున్నారు నా కోసం ఇంట్లో మినీ icu చేసారు ఒక రూమ్ ని అందులో రెండు ఆక్సిజన్ మిషన్లు ఒక బైపాప్ మిషన్ ఒక పెద్ద ఆక్సిజన్ బండ ఎప్పుడైనా హస్పటల్కి వెళ్ళాల్సి నప్పుడు ఒక చిన్న ఆక్సిజన్ బండ ప్రతి మూడు నెలలకు హస్పటల్ లో చెకప్ లు వేలకు వేల రూపాయిల మందులతో నన్ను బ్రతికిస్తున్నారు ఇంత కన్నా ఎక్కువ ఎవరు ఏక్సిప్టె చేయగలరు తల్లిదండ్రులు తప్పా నన్ను చూసే డాక్టర్ గారు ఎమి అన్నారో తెలుసా నువ్వు దేవుడు కోసం ఎక్కడో మొక్కక్కరలేదు నీ తల్లిదండ్రులే నీ దేవుళ్లు అన్నారు ఇవి అన్ని చూసి బాగా రిచ్ ఏమొ అందుకే చూస్తున్నారు అనుకోవద్దు మా నాన్న చిన్న రైతే కాని నాకోసం ఇంత చేస్తున్నారు దటీజ్ పేరెంట్స్.. 😍😍😍
Thank you so much sir you are explaining each and every point .. డాక్టర్ గారూ మా అమ్మ గారు గత 3 సంవత్సరాలుగా బీపీ కి టాబ్లెట్ వాడుతున్నారు cortle trio alane Sugar కూడా ఉంది దానికి glycoril m 0.5 tab వాడుతున్నారు ఇలా టాబ్లెట్స్ రోజు వాడటం వల్ల కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉందని విన్నాను దీని గురించి వివరించగలరు ధన్యవాదాలు
It's good information to all those who have confusion about transgender Last year oka abbai bus lo kalisinapudu koncham different ga maatladadu estam annattu appudu adiga taniki nenu abbai ni kada nannu estam antavu yenti taruvata tana cheppadu ippudu clarity vachindi nenu appudu vallaki harmons problem ani
Sir, in addition to feelings towards opposite gender, sex and love there r many things to make life complete. So instead of suggesting them 'what not to do' it is good to encourage them in what they are good at . So that they can have a smooth life.
Well explained sir.. If there is a trans gender in a family, firt that fact hurts the parents. Slowly they will understand, and try to accept. But the people in the extended family, society keep poking them, so they are forced to leave home, live on roads begging. Now a days it's changing a little in educated families. As our doc said parents should accept their children, support them. .
Doctor , meeru chala clear ga explain chestunaru prati topic meeda.China China health problem ki solutions kuda cheptunnaru. Mee laaga evaru chepaledu ipativaruku. Tablets names kuda cheptunaru. Meeru inta clear ga open ga chepatam others doctors ki istam undademo. These days everything has become business kada. May I know your opinion on this. Doctor u r really amazing personality. U have brought a tremendous change in the society by showing that a few helpful doctors are also there in this society. Thank u sooooo much .
Sir really u r a superb man ..coz till the day no one has a correct idea abt trans nd we hate all the trans...but know we get the idea that they r also to be an human in this society ..n we hv to respect them same as we all...coz many trans..r suffering in this society ...sir thq for ur clarity video....🙏🏼🙏🏼🙏🏼🙏🏼...
Good information sir
అందరికీ ఉపయోగపడే మరియు అర్థమయ్యే విధంగా బాగా చెప్తారు. Thank you so much సార్
మన హీరోకి ఒక లైక్ వేసుకోండి 😊
సార్ బ్రెస్ట్ పెరగాలి అంటే ఏమి చేయాలి
Super explain sir God bless you
@@lakshmikatram1504massage cheskovali oil tho
@@swarnalalithakala332hiii gd mrng 💐 plZ reply swarna
@@lakshmikatram1504 &❤ 1st b1bh
U
⁸ QQ
మన ప్రపంచంలో
అన్నీ వ్యాధులకి
అత్యాధునిక ట్రేట్మెంట్
మెడిసిన్ వచ్చాయి
కాని ట్రాన్సజెండర్
గా మారకుండా వుండే మెడిసిన్ వస్తే బాగుంటుంది.
పాపం తల్లి తండ్రుల బాధ చాలా బాధాకరం 🙏🏼
చాలా బాగా చెప్పారు సార్ ఎవరిని కించ పరచకుండా చెప్పారు..రోజు రోజుకీ మీ మీద అభిమానం పెరుగుతుంది🙏🙏🙏
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
,👍👏👌💐
అలా ఐతే వద్దు
@@కలయానిజమా 🤔🤔ఏలై ఐతే వద్దు..?
@@gearweymoto miru cheppindi Anya bagane undi gani feelings matrame I te chest elavastadi
ఒక్క Negative comment లేని ఏకైక తెలుగు TH-camr 🎉...we love you sir 😊
డాక్టర్ గారికి అభినందనలు! తల్లిదండ్రుల అవ్యాజమైన ప్రేమను గురించిన మీ అమూల్యమైన అభిప్రాయం హృదయాలను కదిలింపజేసింది. ఏ మాత్రం ప్రతిఫలమాశించకుండా ప్రేమను పంచేది సృష్టి యావత్తులో తల్లిదండ్రులు మాత్రమే! జోహార్లు డాక్టర్ గారూ!
Avunu
@@sreedevi8023 vb hi
డాక్టర్ గారు చాలా బాగా ఎక్సప్లయిన్ చేశారు. వారిపై గౌరవం పెరిగింది . మీ వివరణ తో. చాలా ధన్యవాదములు 🙏🙏🙏
Good Evening Doctor
Parents love గురించి మీరు చెప్పిన మాటలు అద్భుతం.
నేను accept చేస్తాను అని చెప్పారు కదా!
మీరు డాక్టర్ గానే కాదు ఇలాంటి question కి as a parent గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఆన్సర్ ఇచ్చారు డాక్టర్
మీ వ్యక్తిత్వం ఏంటనేది అర్థమవుతుంది
మీ తల్లదండ్రులు మీకు చదువు కంటే ముందు సంస్కారం నేర్పించారు
అందుకే మీరు ఇంత సర్వీస్ చేయగలుగుతున్నారు
Tq Doctor
చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. పిల్లలు ఎలా ఉన్నా తల్లి తండ్రులు accept చేయాలి, జన్మనిచ్చారు కాబట్టి వారిని కాపాడే బాధ్యత వారిదే! మిగిలిన పిల్లల్లా గే వారికి మంచి విద్యను అందించి, సమాజంలో మంచి పౌరులుగా తీర్చి దిద్దాలి. వీరిలో మనోధైర్యం నింపాలి.
@@imranrizzu1603 What happened
@@imranrizzu1603 how to give my number
Send me your number
@@imranrizzu1603 ledhu
Ledhu
ధన్యవాదాలు గురువు గారు ఇది చాలా మందికి తెలియని సబ్జెక్టు
సార్ నాకు తెలిసి దేశం లో మెడికల్ కోసం ఇంత క్లుప్తంగా చెప్పేవారు లేరు సార్ ఇలా చెప్పినా వారు మా తెలుగు వారు కావటం మా అదృష్టం సార్ మీకు ధన్యవాదాలు సార్
ఒక క్లిష్టమైన సమస్యను అందరికీ అర్ధమయ్యే విధంగా సహేతుకంగా వివరించిన మీకు ధన్యవాదాలు
ఎప్పటి నుంచో తెలుసు కోవాలి అనుకున్న విషయాన్ని ఈ రోజు మీ ద్వారా తెలుసుకున్నాను సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థాంక్యూ
ప్రత్యేకంగా నే కాక పరోక్షంగా ఎంతో మందికి మేలు చేస్తున్న మీకు...ఎలా thanks చెప్పినా తక్కువే సర్
🌹డాక్టర్ గారు !
🙏అర్థ నారీశ్వరుల గురించి చాలా చక్కగా వివరించారు.
🙏ధన్యవాదములు సార్🌹
Please stop making everything to religion
చాలా బాగా వివరించారు, ఇప్పటికి మాకు పూర్తి అర్ధమయ్యింది, ఇప్పటివరకు మాకు ఇదే అనుమానం వుండేది, ధన్యవాదాలు డాక్టరు గారు
డాక్టర్ గారు మీరు ట్రాన్స్‌జెండర్ గురించి చాలా చక్కగా వివరించారు
అయితే ఇటువంటి పరిస్థితి ఎక్కడా కూడా స్త్రీలలో కనిపించదు ఎందుకు
స్త్రీలలో కూడా ఇలా జరుగుతుందా
అంటే స్త్రీలు పురుషులు గా మారడం
జరుగుతుందా
తెలియజేయగలరు
ధన్యవాదాలు
నిను చాలా సార్లు అలా ప్రయత్నించి లాస్ట్ కి నిను తెలుసుకుంది పుట్టుకతో అలా పుట్టా అది చవుతోనే పోతుంది అని అర్థం అయ్యి నా లైఫ్ నీ నిను ఆస్వాదిస్తున్న ఎన్ని సమస్యలు ఉన్న ఎందరు అవమానించిన పట్టించుకోను కానీ కొద్దిగా మొహమాటం ఉంటది అయినా కూడా నాకు ఈ లైఫ్ లె గుడ్ గా ఉంది ఎందుకు అంటే ఒకరిని మోసం చేసే గుణం లేదు అందుకే ఒక అమ్మాయి లైఫ్ పాడు చేయటం ఇష్టం లేక ఎంత మంది పెళ్లి గురించి అడిగినా దానికి ఏదో ఒక సమాధానం చెప్తూ వస్తున్న, జాలి దయ ఉండటం నాకు ఇదే లైఫ్ గుడ్ అనిపిస్తుంది ,
Meeto konchem matladali
@@VenkatVibrant నాది కూడా అదే పరిస్థితి. నా వయసు 20 ఇప్పుడు. చాలమంది ఎం అన్నారు అంటే 18 ఏళ్ళ వరకు అలానే ఉంటుంది. 18 వచ్చిన తరువాత అలా ఎం ఉండధు అని అన్నారు. 2 ఏళ్లు నుండి చూస్తున్నా తగ్గుతుంది అని. ఏమి తగ్గలేదు. ఇంక పెరుగుతుంది. నాకు 100కి 100% మొహమాటం ఉంది. నరకం అంటే ఎలా ఉంటుందో కళ్ళారా చూస్తున్నా.
దేవుని సపోర్టు మీతో ఉంటుంది..అల్లా సృష్టిలో అందరు సమానులే..ఒకరు తక్కువ యెక్కువ ఏం లేదు.దేవుని సామీప్యం పొందటంలో ముందు ఎవరు ఉంటె వారే పుణ్యాత్ములు.
జెంట్స్, ఆడవాళ్ళు థో డేర్ గా మాట్లాడటం అలవాటు చేసుకోండి.confidance పెంచు కో డి.కొంచం కష్టమే కానీ తప్పదు.. అవకాశం ఉంటే కౌన్సెలింగ్ తీసుకోండి.
@@mohammadsanavulla1820 మేము మాట్లాడాలి అని మాట్లాడిన వాళ్ళు మట్లాడారు. విచిత్రoగ చూస్తారు.
ఎవరికి కించపరచకుండా ఎంత చక్కగా చెప్పేరు సార్ వాళ్లు కి చూసి బాధ ఉంటాది వాళ్లు అమ్మ నాన్న కుటుంబం సభ్యులు మీరు చెప్పినట్లు బాధ పడుతున్నారు సార్ చాలా వీడియో లో చూసాను సార్
థాంక్యూ డాక్టర్ మాకు ఎప్పటినుంచో ఉన్న ఒక సందేహాన్ని మీరు నివృత్తి చేశారు
Chala రోజులుగా ఉన్న డౌట్ చాలా క్లియర్ గా చెప్పారు .thank u sir
సార్ ఈరోజు మీ ఫ్యామిలీ వీడియో చూసాను చాలాబాగుంది నేను మన హోస్పోటకి వచ్చినప్పుడు మీ మెడంగారితో మాట్లాడను మేడం కూడా నవ్వుతూ సమస్యలు తెలుసుకుంటారు మీ యిద్దరూ అమ్మాయిలు చాలా బాగున్నారు మీకు ఎప్పుడైనా ఒక అబ్బాయి ఉంటే బావుంటుంది అనిపించిందా మాకు ఇద్దరు అబ్బాయిలు మాకు అమ్మాయి ఉంటే బాగుండేది అని ఎప్పటికీ అనిపిస్తుంది
Madam kudaa doctor enaa
@@vidyanekkanti5980 aunu..hiii vidhya gd mrng plz reply ❤️ meedhi ekkada
@@vidyanekkanti5980 hi
అనేక మoధికి ఊన్నా సందేహల్ని చాల చక్కగా చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదాలు 🙏
🩺🩺🩺....🙏🏻
ట్రాంజెండర్ గురించి చాలా విషయాలు తెలియజేసారు మీకు ధన్యవాదములు 🌹
ఎప్పటినుండో ఉన్న సందేహని చాలా క్లియర్ గా వివరించారు చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు
ట్రాన్స్ gen గురించి చక్కగా చెప్పినారు తల్లిదండ్రుల బాధ గురించి చక్కగా చెప్పినారు సార్ 🙏🙏👌
Sir glycogen storage disorder gurimchi cheppandi sir
@@shehanazbegum633 Hiii begum gd mrng plz reply 💐
@@shehanazbegum633 hii
నమస్తే డాక్టర్ గారూ, thumbnail చూసి చాలా సెన్సిటివ్ టాపిక్ తీసుకున్నారు ఎలా చెపుతారో అని కొంచెం భయపడ్డాను. కానీ ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా చాలా బాగా వివరించారు. భయం ఎందుకంటే మీ లాంటి వారిని ఎవరు ఏమన్నా అందరూ బాధ పడతారు. Once again hats off to you my family doctor.
చాలా కాలం నుండి నాకున్న డౌట్ క్లియర్ చేశారు డాక్టర్ గారు. నేను ఇంత కాలం హార్మోన్ల ప్రభావం అనుకున్న. కాదని తేల్చేశారు మీరు .🙏. పాపం వాళ్ళని చూస్తే చాలా బాధ వేస్తుంది. వాళ్ల మైండ్ లో ఉన్న ఫీలింగ్స్ మార్చే అవకాశం ఉండదా .
Hiii gd mrng ur gd name
మీలాంటి డాక్టర్ చాలా అరుదుగా ఉంటారు సార్ మీరు ప్రతిదీ మన తల్లిదండ్రులు చెప్పినట్టుగా చిన్న పిల్లలకు తల్లిదండ్రులు చెప్తారు చూడండి ప్రతిదీ అర్థమయ్యేలా మీరు అలా చెబుతున్నారు
Meeru ilanti topics cheptunte nen. Na life lo oka best teacher lessons cheptuna feeling undi sir really great 👍
చాలా బాగా వివరించారు. మంచి ప్యాకెల్టీ నాలెడ్జ మీకుందండి
D,r garu ,🙏🏻🌺sir ట్రాన్స్ జెండార్స్ గురించి చాలా బాగా వివరించారు మీ వీడియో చూసినావాళ్ళు వాల్ల తల్లి తండ్రులు వాళ్ళ పిల్లల్ని చాలా బాగా చూసుకుం కుంటర్ సర్ thaq sir
చాలా మందికి తెలియని ఈ అంశాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్య వాదాలు .
చాలా చక్కగా అసలు ట్రాన్స్జెండర్స్ అంటే ఏమిటి అని అందరికి అర్ధం అయ్యేలా చెప్పారు.....థాంక్యూ సర్
Hiii vijaya plZ reply ❤️
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
ఓమ్ శ్రీ అర్ధ నారీ స్వర దేవాయ నమః శివాయ.
🕉️🌺🌿🙏
Doctor, you explained such a sensitive topic in a right way 👍
Hi
Good morning
Praise the Lord 🙌Gud Afternoon Dr.garu🙏🥰బాగున్నారా🤗Dr. గారు..నేను ఎన్నోసార్లుఆలోచిస్తాను వీళ్ళ కొరకు.జాలి వేస్తాదిఅర్ధమైయేది కాదు.ఎవర్ని అడగలేదు.ఈ రోజు చాలా అర్ధమైటట్లు వివరించారు. మీకు నా వందనాలు🙏🙏🥰దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్..Thank you so much 🙏🥰🤗May God Bless you Dr.garu🙏🥰😇🍫🤗🤗🤗
అద్భుతమైన విశ్లేషణ సార్,.. మంచి భవిష్యత్తు ఉంది
మీరు డాక్టర్ లొ దేవుడు అండీ 🙏🏻🙏🏻🙏🏻
Great topic...nicely explained..touching.
Heart breaking for parents..please accept them as they are.LET GO
Hiii gd mrng plz reply 🌹
మాకు తెలియని, అర్ధం కాని విషయాలు బాగా చెప్పారు సర్
Very nice and clear explanation Sir, even I thought this was a hormonal defect. I always had and will always have a soft corner for the transgender people. I really get hurt when someone mistreats them. May God bless them all.
Hi
5
@@narasimharaokosuru2619ఏయ్
నిజo sir, వాళ్ల యొక్క ఆవేదన ను, ఇబ్బందుల ను చక్క గా చెప్పారు, ఆ భాద చాలా కష్ట o
Thank you our family Doctor Dr . Ravi Kanth garu 🙏
మా గురించి చాలా బాగా చెప్పారు సూపర్ సజెషన్ సార్ 👌👌👌👌
క్లారిటీగా వివరించారు సార్
బాగా చెప్పారు గురువూ గారు, డాక్టర్స్ అందరికీ మీరు tha బెస్ట్ ఇంటెలిజెంట్ మీరు, చాలా బాగా చెప్పారు తలైవా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝💐💐💐
మీరు చాలా బాగా చెప్పారు ఇలా అందరూ అరదమ్ చేసుకోరు 🙏🙏🤩 ఇవాళ విజయవాడ వచ్చాను నాకు చాలా మిమ్మల్ని చూడలని అనిపించింది కానీ చూడలేను🙃🙂
Thank you sir,నాకైతే వాళ్ళంటే చాలా భయం ఎందుకో తెలీదు
Listening to you makes us feel so comfortable and warmth and fearlessness. Thank you so much Dr. Ravikant Kongara Garu. You spread so much positivity and happiness. Stay blessed Doctor 🙏
Miru entha ఓపికా గా చెప్తునారో అన్నీ క్లియర్ గా మి ప్రతి వీడియో చూస్తాము చాలా బాగా చెప్తారు
చాలా చాలా బాగా చెప్పారు, విపులంగా వివరించారు . superb
Nice video doctor garu మనము వారికి సమాజంలో సముచితమైన స్థానం కల్పించాలి
చాలా వివరంగా వివరించారు డాక్టర్ గారు
చాల విషయాలు తెలుసుకున్నం.thaks.సర్
Peculiar topic explained in a very superb manner.
100% వాళ్ళ సమాజములో గౌరవించాలి, సైన్స్ ప్రకారము, పకృతి లో ఓకరు
చాల బాగా చెపారు సార్
అవును అండి థాంక్యూ చాలా బాగా చెప్పారు చాలా అర్థమయ్యేలాగా వివరించారు నాకు 40 ఏళ్ల నుంచి ఉండే డౌట్ ని క్లియర్ చేశారు బట్ నేను మీలాగే ఇది హార్మోనల్ ప్రాబ్లం అని అనుకున్నాను మధ్యలో ఇలా అవుతుంది వాళ్ళ కి అని అనుకున్నా ఇది బ్రెయిన్ లో ప్రాబ్లం అని తెలిసి మాత్రం చాలా వింతగా అనిపిస్తుంది అయితే వాళ్ళు ఆపరేషన్ చేయించుకోకుండా ఉంటే వాళ్ళు కు పిల్లల్ని కనగల శక్తి ఉంటుందా సార్ వాళ్ళకి మరి ఆడవాళ్లు మగవాళ్లు గా మారే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఇంతేనా బ్రెయిన్లో ప్రాబ్లమేనా క్లియర్ చేయగలరు థాంక్యూ
Thank you Doc for clear explanation
నాకు చాలా రోజులనుండి డౌట్ డాక్టర్ గారు ఈటాపిక్ మీద, ఎందుకో తెలియదు ఎలా తెలుసుకోవాలి, అసలు ట్రాన్సజెండర్ అంటే ఏంటి, వాళ్ళ పుట్టుక ఏంటి అని, నాలా డౌట్ ఉన్న చాలా మంది ఉండి ఉండొచ్చు, క్లియర్&క్లీన్ గా ఎక్సప్లయిన్ చేసారు. Tq సో మచ్ డాక్టర్ గారు
నమస్కారం సర్, గుండె పోటు గురించి ఆందోళనలు ఎక్కువైతున్నాయి సార్, ఈ అంశంపై సందేహం నివృత్తి చేయగలరు
Awesome, HAts off, Take a bow to your layman explaination. Long term query clarified. I recommend each one to listen and be empathy to that group. I would recommend Governments, NGO's & individuals to provide right responsible job opportunities. Counselling required for those groups and criticizers .
Soo much respect for msg doc !! 👏🏻❤️
Hey
Transgender gurinchi idivaraku koddiga matrame telusu but mee video dwara chala vishayalu telusukunnanu chala baga chepparu tq sir
PARENTS LOVE IS ONLY TRUE LOVE
Mi వృత్తికి 100% న్యాయం చేస్తున్నారు. Milanti varu e దేశంలో unte vaidhyamlo inka mundu untam.
Enta baaga chepparu sir hats off you sir 🙏
Meru a vishyam gurunchi aina chala clear ga cheptaru... Anduke adugutunna...
well said sir
Explanation super sir.
Tnq so much sir👌🏽👍👍
🙏🙏🙏🙏🙏
Hello gd morning NIRMALA ur from plZ reply
Ravi sir super గా చెప్పారు థాంక్స్ sir
Sir, good content with great explanation. Please do the same for Gynecomastia and solutions. Many people are suffering with lack of Knowledge and awareness. Thanks.
Ilanti vishayanni intha vivaramga ekkada okka tappu padam vadakunda cheppa galgadam meeku matrame sadhyam 🙏
Hi sir, I was also thinking the same as you, but now I came to know that it is not because of Hormonal imbalance, thanks for the information.💁
Such a good message. And plz ee transgenders ni eala treat cheyali educate cheyandi.
, vallu emotionally very low vuntaru papam
They need ppl to understand
అవును సార్ పిల్లలో ఏ లోపం ఉన్నా తల్లిదండ్రుల కు వాళ్ళు అపురూపమే.
మేము ముగ్గురం పిల్లలం ముందు అన్నయ్య తరువాత నేను ఆ తరువాత చెల్లి అన్నయ్య చెల్లి ఓకే కాని నేను పుట్టగానే గుండె లో లోపం ఉందని చాలా రేర్ ప్రోబ్లం అని బ్రతకడం కష్టం అని ఆపరేషన్ కూడ పాసిబుల్ కాదని చెప్పారు డాక్టర్లు అప్పటి నుండి నన్ను రక రకాల హస్పటల్కి తిప్పారు ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట ఆపరేషన్ కుదరదు ఈ అమ్మాయి బ్రతకదు అని కాని మా తల్లిదండ్రులు ఇది బ్రతకదు ఆన్ పిట్ అని వదిలేయ్యలేదు నన్ను అరచేతిలో పెట్టుకొని సాకుతున్నారు సంవత్సరానికి లక్షలో అవుతుంది నాకు వైద్యం అందరూ అన్నారు అది బ్రతకదు బ్రతికినా ఆన్ పిట్ ఎందుకు పనికిరాదు ఎందుకు అంత డబ్బు ఖర్చు పెట్టి దాన్ని బ్రతికించటం అని మా నాన్న వాళ్ళకి ఒకటే సమాధానం చెప్పారు భగవంతుడు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఆయన ఇచ్చిన ఈ గిఫ్ట్ ని నేను చేజారిపోనివ్వను అది ఉన్నంత కాలం దానికి లోటు రానివ్వను అని చూసుకొంటున్నారు నా కోసం ఇంట్లో మినీ icu చేసారు ఒక రూమ్ ని అందులో రెండు ఆక్సిజన్ మిషన్లు ఒక బైపాప్ మిషన్ ఒక పెద్ద ఆక్సిజన్ బండ ఎప్పుడైనా హస్పటల్కి వెళ్ళాల్సి నప్పుడు ఒక చిన్న ఆక్సిజన్ బండ ప్రతి మూడు నెలలకు హస్పటల్ లో చెకప్ లు వేలకు వేల రూపాయిల మందులతో నన్ను బ్రతికిస్తున్నారు ఇంత కన్నా ఎక్కువ ఎవరు ఏక్సిప్టె చేయగలరు తల్లిదండ్రులు తప్పా నన్ను చూసే డాక్టర్ గారు ఎమి అన్నారో తెలుసా నువ్వు దేవుడు కోసం ఎక్కడో మొక్కక్కరలేదు నీ తల్లిదండ్రులే నీ దేవుళ్లు అన్నారు ఇవి అన్ని చూసి బాగా రిచ్ ఏమొ అందుకే చూస్తున్నారు అనుకోవద్దు మా నాన్న చిన్న రైతే కాని నాకోసం ఇంత చేస్తున్నారు దటీజ్ పేరెంట్స్.. 😍😍😍
Pp
👌great.
Chala manchi explanation naku kuda eppudu doubt vella body parts ela vubtai ani and ela change avutaru enduku ani.
U r really awesome 😊
Thank you so much sir you are explaining each and every point .. డాక్టర్ గారూ మా అమ్మ గారు గత 3 సంవత్సరాలుగా బీపీ కి టాబ్లెట్ వాడుతున్నారు cortle trio alane Sugar కూడా ఉంది దానికి glycoril m 0.5 tab వాడుతున్నారు ఇలా టాబ్లెట్స్ రోజు వాడటం వల్ల కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉందని విన్నాను దీని గురించి వివరించగలరు ధన్యవాదాలు
It's good information to all those who have confusion about transgender
Last year oka abbai bus lo kalisinapudu koncham different ga maatladadu estam annattu appudu adiga taniki nenu abbai ni kada nannu estam antavu yenti taruvata tana cheppadu ippudu clarity vachindi nenu appudu vallaki harmons problem ani
Sensitive topic. Explained decently. Hats off to you Sir
Nice ❤️
Yemi cheppru sir transjenders gurinchi. Naakunna doubts Anni poyaai. Meeru super sir.
మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఎవరూ చేయలేరు 💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙
Pllllll
Plllllllll
Plllllllll
Plllllllll
Plllllllll
Good information sir manchi vivarana eichru 🙏🙏🌹🌹🌹🌹🌹 srungarapuram
Sir, in addition to feelings towards opposite gender, sex and love there r many things to make life complete. So instead of suggesting them 'what not to do' it is good to encourage them in what they are good at . So that they can have a smooth life.
Sir doctor ga Chala baga cheppenavu good
@@AnuRadha-gu4ochiii gd mrng 💐 plZ reply ❤️ anu radha
సర్ చాలా బాగా వివరించారు. చిన్న సందేహం ఉంది సార్. బ్రెయిన్ లో ఫాల్ట్ ఉండేటప్పుడు బ్రెయిన్ లో ఆపరేషన్ చేస్తే సరిపోదా సార్.
Well explained sir.. If there is a trans gender in a family, firt that fact hurts the parents. Slowly they will understand, and try to accept. But the people in the extended family, society keep poking them, so they are forced to leave home, live on roads begging. Now a days it's changing a little in educated families. As our doc said parents should accept their children, support them. .
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదాలు.
Your explanation is too good sir 💐
Doctor , meeru chala clear ga explain chestunaru prati topic meeda.China China health problem ki solutions kuda cheptunnaru. Mee laaga evaru chepaledu ipativaruku. Tablets names kuda cheptunaru. Meeru inta clear ga open ga chepatam others doctors ki istam undademo. These days everything has become business kada. May I know your opinion on this.
Doctor u r really amazing personality. U have brought a tremendous change in the society by showing that a few helpful doctors are also there in this society.
Thank u sooooo much .
శుభ మధ్యాహ్నం సార్ 🙏🙏🙏
Andhari unna anumanam pothundhi ee video chusthe. Dhanyavadhalu Sir 👏👏
Well explained sir, thank you 🙏
Meru me matalu, me explanation every video lo chustuntay, me nunchi chala information taylusukuntunam sir 👌👏, Meru maku always one guide sir 🙏
Very informative and explained in decent manner.. sensitive topic explained in a nice way. No extra stuff.. keep going sir..
Luv from Qatar
Hi iam laso now qatar how are you brother
డాక్టర్ రవి గారు........TRANSGENDERS గురించి Detailed గా బాగా చెప్పారు......మంచి వీడియో తీశారు.అభినందనలు.
Sir really u r a superb man ..coz till the day no one has a correct idea abt trans nd we hate all the trans...but know we get the idea that they r also to be an human in this society ..n we hv to respect them same as we all...coz many trans..r suffering in this society ...sir thq for ur clarity video....🙏🏼🙏🏼🙏🏼🙏🏼...
Tq
Meeru cheppedaka ee problem hormonal ane anukuneddaanni.chala chakkaga explain chesaru.
Doctor Garu you explained so good❤
Gd morning 🌅 ur from Lakshmi plZ reply ❤️
Deenni gurinchi telusukovalani kondariki undtundhi vallaku ...use avutaai mi suggestions 😎
Well said doctor garu 👏
Hiii gd mrng 💐 lakshmi plZ reply ❤️
Doctors lo enta cool person vuntara anipinchindi sir mimmalni chusaka such a nice person