Unknown Facts of Weight Loss | How to Lose Weight | Bariatric Surgery | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • Unknown Facts of Weight Loss | How to Lose Weight | Bariatric Surgery | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The Information on this Video Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    unknown facts of weight loss,how to lose weight,weight loss,interesting facts about weight loss,lose weight,weight loss diet,fun facts about weight loss,weight loss motivation,weight loss tips,optifast weight loss,how to lose weight fast,weight loss,lose weight,weight loss tips,intermittent fasting,losing weight,fast weight loss,BARUVU ELA TAGGALI,TWARAGA BARUVUNU ELA tagginchukovali,anemia,iron levels,
    #HumanSoftware #Anemia #FatBurning

ความคิดเห็น • 2.5K

  • @rkdama7840
    @rkdama7840 2 ปีที่แล้ว +353

    Sir మీలాంటి నిస్వార్థ వైద్యులు ఉండటం ఈ సమాజం అదృష్టం సర్

  • @ramakanthuppala4854
    @ramakanthuppala4854 2 ปีที่แล้ว +1091

    Dr. రవి..మీరు తెలుగులో శరీర ధర్మాలు ఇతర వైద్య విజ్ఞానం మాకు వివరించడం నిజంగా చాలా మందికి ఆనందంగా ఉపయోగకరంగా ఉంది..దీన్ని కొనసాగించండి అభినందించడానికి మాటలు రావడం లేదు GOD BLESS YOU..

    • @LK-jb9uo
      @LK-jb9uo 2 ปีที่แล้ว +29

      Really useful sir

    • @saravanakumari2999
      @saravanakumari2999 2 ปีที่แล้ว +9

      🙏🙏🙏

    • @sobharanikilaru7779
      @sobharanikilaru7779 2 ปีที่แล้ว +9

      Very useful information Dr garu.

    • @janakisapher7539
      @janakisapher7539 2 ปีที่แล้ว +12

      కొత్తగా చెప్పారు ఇలా ఆలోచిస్తే చాలా మంది కి ఉపయోగం

    • @vijayalakshmivijji9102
      @vijayalakshmivijji9102 2 ปีที่แล้ว +6

      Yes 👌

  • @rambabuaravapalli1943
    @rambabuaravapalli1943 2 ปีที่แล้ว +381

    డాక్టర్ గారు మీరు యూట్యూబ్ లో వైద్యం గురుంచి చాలా వివరంగా చెప్తున్నారు. ఇంత వరకు ఒక్క డాక్టర్ గారు కూడా ఇంత వివరంగా చెప్పడం నేను చూడలేదు. మన గుంటూరు విజయవాడ లో డాక్టర్స్ ఎవరు కూడా ఇంత వరకు వైద్యం గురుంచి ఎవరు చెప్పరు. చూయుంచు కోటానికి వచ్చినప్పుడు కూడా ఒక్క డాక్టర్ కూడా పూర్తి వివరం చెప్పటం లేదు . కాని మీరు చాలా బాగా తెలుగు లో చెప్తున్నారు.👏👏మీరు ఇంకా ఇలాగే కొనసాగించాలి అని కురుతున్న sir

    • @susanthgalla4351
      @susanthgalla4351 ปีที่แล้ว

      Super sar

    • @లావణ్యగోల్డ్
      @లావణ్యగోల్డ్ ปีที่แล้ว +2

      మీరు చాలా క్లీయర్ గా వ్యైట్ లాస్ గురించి చెప్తున్నారు చాలాబాగుంది సార్

    • @amarpolicherla3289
      @amarpolicherla3289 3 หลายเดือนก่อน

      Cheppatanikey you tube loo doctor's hospital ki velitey middle class vallani asalu pattinchukiru e hospital anta rich people ki matramey oo antha moseyyakandi friends

    • @suneethasunee6967
      @suneethasunee6967 2 หลายเดือนก่อน

      Sir memallini kavali sir maku vivarga chepputhunaru thank you very manch sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 ปีที่แล้ว +93

    సేవా గుణము కలిగిన మిమ్ములను కన్న మహనీయులు మీ తల్లిదండ్రులకు పాదాభి వందనాలు 🙏🙏🙏

  • @ashokkumarvubbapally1376
    @ashokkumarvubbapally1376 ปีที่แล้ว +66

    అన్ని విషయాలు తెలుగులో చాలా క్లుప్తంగా వివరంగా వివరిస్తున్నారు అందుకు ధన్యవాదములు డాక్టర్ గారు

  • @Kanakadurga2345
    @Kanakadurga2345 2 ปีที่แล้ว +143

    చాలా బాగా చెప్తున్నారు సార్, మీరు, మీ మాట తీరు, చెప్పే విధానం.... అన్నీ సూపర్ 👌👌👌

  • @satyakamma4485
    @satyakamma4485 2 ปีที่แล้ว +111

    వైద్య వృత్తిలోనే మీరు చాలా గ్రేట్ సార్

  • @satyanarayanadavuluri2687
    @satyanarayanadavuluri2687 2 ปีที่แล้ว +147

    Dr. Ravi garu స్పష్ట మైన తెలుగులో అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. Super

    • @RamaraoRavella-w1r
      @RamaraoRavella-w1r 7 หลายเดือนก่อน

      Sir meru chala Baga chapparu sir

  • @vav9999
    @vav9999 2 ปีที่แล้ว +274

    We thank your parents and all ur teachers for the samskaram given to you and the telugu language taught to you..
    మీకు జన్మనిచ్చిన తల్లి తండ్రులకు ,ప్రోత్సహించిన అన్నయ్య కు కోటి కోటి ధన్యవాదాలు.మీకిచ్చిన చదువు సంస్కారం సభ్యత సహృదయత సుస్పష్టమైన తెలుగు వాచకం ఉచ్ఛారణ , మన తెలుగు వారి భాగ్యం సౌభాగ్యం Dr రవి గారూ.మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు...

    • @vandanakumari7555
      @vandanakumari7555 ปีที่แล้ว +5

      Thank you sir for your information about obesity.please upload video on diet also

  • @devullasistershome2841
    @devullasistershome2841 2 ปีที่แล้ว +30

    బాడీ లోపల జరిగే మెక్యానిజం గురించి చాలా చక్కగా వివరించారు sir.. వీడియో చివరన చెప్పిన వెయిట్ లాస్ వీడియో కోసం మేము ఎదురు చూస్తూ వుంటాము sir

  • @sureshdaggupati4335
    @sureshdaggupati4335 2 ปีที่แล้ว +84

    రవి గారు నమస్కారం నా పేరు సురేష్ బాబు జమ్మలమడుగు సార్ మీరు చాలా బాగా మాకు చిన్న పిల్లలకు చెప్పినట్లుగా చాలా స్పష్టంగా చెబుతున్నారు ఇలాగే మా కోసం నా భార్యకు థైరాయిడ్ సార్ వయస్సు 35 సంవత్సరాలు ఎప్పుడు చూసినా నొప్పులతో చాలా బాధపడుతూ ఉంటుంది సార్ నా కోసం థైరాయిడ్ కోసం ఒక వీడియో చేసి పెట్టండి ధన్యవాదములు నేస్తమా

  • @DhanaLakshmi-zn7cr
    @DhanaLakshmi-zn7cr 2 ปีที่แล้ว +87

    మీరు ప్రతీ విషయం చాలా బాగా వివరించి చెప్పుతున్నారు సార్ మీకు శతకోటి వందనాలు మీ లాంటి డాక్టర్ గారు ఉండడం మా లాంటి వారి అద్రృష్టం మాది ఒడిస్సా మేము మీ వీడియో స్అన్నిచూస్తాము‌ ❤️🙏🙏🙏❤️

    • @vasupantham
      @vasupantham 2 ปีที่แล้ว

      Odissa lo yekkada meedhi

    • @RajendraPrasad-in7er
      @RajendraPrasad-in7er 2 ปีที่แล้ว

      Thank you doctor
      I listen this in new way.
      It is practically happening in my life.

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 ปีที่แล้ว +38

    డాక్టర్ రవి గారు. .....చాలా చక్కగా వివరించారు లావు సమస్యల గురించి. ....ఒక సైన్స్ టీచరు మాదిరిగా. ధన్యవాదాలు.

  • @venkatyalaga8486
    @venkatyalaga8486 ปีที่แล้ว +16

    డాక్టర్ గారు మీకు చాలా చాలా ధన్యవాదములు అండి
    మాలాంటి చదువు కోలేని
    వాళ్లకు బాగా అర్ధం అయ్యేలా వివరంగా చెపుతున్నారు
    ఆరోగ్యం గురుంచి మీరు చెప్పే ప్రతీ మాట ఇంత వివరంగా చెపుతున్నారు
    ఏ డాక్టర్లు కూడా చెప్పని మంచి విషయాలు తెలుగులో వివరంగా చెపుతున్నారు ఇలాంటి వీడియో ల వల్ల ముఖ్యంగా మధ్యతరగతి దిగువ తరగతి వాళ్లకు చాలా భయాలు తగ్గే అవకాశం ఉంటుంది సార్ టాంక్యూ సార్ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @rekhamusunuru141
    @rekhamusunuru141 2 ปีที่แล้ว +11

    అద్భుతం సర్ మీకు మీరే సాటి డాక్టర్ గారు ఎంత బాగా అర్ధం అయేట్లు చెప్తున్నారు

  • @vramakrishna2157
    @vramakrishna2157 2 ปีที่แล้ว +12

    మీరు చెప్పింది అన్నీ కూడా వాస్తవమే,
    కానీ మనం ఎప్పుడైతే క్రమం తప్పక వ్యాయామం చేస్తామో అప్పుడు మన ఆకలి నియంత్రణ హార్మోనులు ఆ వ్యాయామం ద్వారా ఉత్పత్తి అవుతాయి,
    దీని గురించి ఒకసారి మీరు కూడా పరిశీలించండి.
    సరైన శారీరక శ్రమ మనల్ని సక్రమమైన ఆరోగ్య స్థితిలో ఉండటానికి ఉపయోగపడుతుంది.

  • @varalakshmik8680
    @varalakshmik8680 2 ปีที่แล้ว +83

    ఎప్పుడూ వినని perfect knowledge ఇచ్చారు థాంక్ యూ సార్...

  • @prathipatyraju1139
    @prathipatyraju1139 2 ปีที่แล้ว +132

    చాలా చక్కగా వివరించారు సార్, ధన్యవాదాలు🙏

  • @anugradha8202
    @anugradha8202 ปีที่แล้ว +7

    డాక్టర్ గారు మీరు చాలా అందంగా ఉన్నారు❤

  • @lakshmiprasunamandali3531
    @lakshmiprasunamandali3531 หลายเดือนก่อน +2

    Doctor garu mee lanti doctors ni chusinappudu aa profession meeda respect perigipothundi 🙏
    God bless you sir

  • @alisettiravikumar3069
    @alisettiravikumar3069 2 ปีที่แล้ว +19

    చాలా కృతజ్ఞతలు సార్ ఇలాంటివి ఇంకా ఎన్నో ఉపయోగకరమైన చెప్పాలి🙏🙏🙏

  • @padmabala5936
    @padmabala5936 2 ปีที่แล้ว +14

    ధన్యవాదాలు డాక్టర్ గారు చాలా సులభంగా అర్థమయ్యేల వివరించారు మీరు చెప్పింది నిజమే మన ముందు తినేది కనిపిస్తే ఆకలి లేకపోయినా తినాలని అనిపిస్తుంది దాని వల్ల బరువు పెరుగుతున్నం .

  • @Azad_GuntuR_01
    @Azad_GuntuR_01 2 ปีที่แล้ว +61

    చాలా వివరంగా చెప్పారు sir .. ధన్యవాదములు

  • @yeddulalbahdursastry1401
    @yeddulalbahdursastry1401 ปีที่แล้ว +3

    చాలా బాగుంది అండి, బాగా అర్దం అయ్యేలా బాడీ లోని వివిధ సాఫ్ట్వేర్ ల గురించి చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు, థాంక్స్ అండి

  • @sankarruma7478
    @sankarruma7478 ปีที่แล้ว +4

    డాక్టర్ ఇదే ఫస్ట్ టైం అండి బాడీ మెకానిజం గురించి పర్ఫెక్ట్ గా ఆలకించడం చాలా చాలా వివరంగా చెప్పారు థాంక్యూ వెరీ మచ్

  • @brrao1234
    @brrao1234 2 ปีที่แล้ว +49

    బాగా చెప్పారు రవి గారు.. ప్రాక్టికల్ గా వీరమాచనేని గారి డైట్ బరువు తగ్గటానికి ప్రపంచంలో నెంబర్ వన్ పద్దతి.. మిలియన్ల మంది కి ఉపయోగపడింది..

  • @teppalaramana2255
    @teppalaramana2255 2 ปีที่แล้ว +28

    చాలా బాగా వివరించి చెప్పారు, ధన్యవాదాలు,

  • @anupojuvenkataraju7605
    @anupojuvenkataraju7605 2 ปีที่แล้ว +7

    డాక్టరు గారు మీకు చాలా ధన్యవాదాలు, ఏన్నో తెలియని శరీర నియమాలను తెలియచేసారు.

  • @gkocsccl
    @gkocsccl ปีที่แล้ว +3

    Thankyou so much Doctor garu. I wonder how you are getting this much time with your busy schedule.
    మీరు అచ్చ తెలుగులో చెపుతున్నారు. ఒళ్ళు పులకరిస్తోంది. తెలుగు టీచర్ల పుత్రుడిగా..
    ధన్యవాదాలు

  • @npravi2002
    @npravi2002 8 หลายเดือนก่อน +1

    సార్ ఈ విషయాలు ఎవ్వరూ చెప్పరు... చాలా బాగా చెప్పారు.... బేసిక్ ఇన్స్టింక్ట్ మార్చాలి. Thankyou Sir

  • @లలితరెడ్డి
    @లలితరెడ్డి 2 ปีที่แล้ว +8

    డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదములు ఇంత వివరంగా మాకు ఎవరు చెప్పలేదు ఇంకా కొనసాగించండి డాక్టర్ గారు

  • @sailajakumari2485
    @sailajakumari2485 2 ปีที่แล้ว +4

    చాలా చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారూ... నా పరిస్థితి అదేనండీ...తగ్గడం.. పెరగడంతోనే నా జీవితం అయిపోతోందండీ...ఎప్పటికీ నేను నా గమ్యాన్ని చేరుకోలేననిపిస్తోంది...😢😢😢

    • @ramhyd5602
      @ramhyd5602 2 ปีที่แล้ว

      hi Sailaja..

  • @vysalipeddinti9171
    @vysalipeddinti9171 2 ปีที่แล้ว +10

    మీరు చెప్పిన విషయం మాకు చాలా అర్థం అయ్యింది కాని నాకు చిన్న సందేహం ఏ వయ్సస్సుకు ఎంత బరువు ఉండాలి అనిచెబితే మాకుఇంకా సంతోషం సార్ మీరు చెఋతున్నవిదానం చాలా బాగుంది సార్

  • @satyavathik7893
    @satyavathik7893 6 หลายเดือนก่อน +1

    Sir mana telugu బాషా lo intha clearga explain Chustnaru. Great👏👏👏

  • @radhakrishnareddybandi1077
    @radhakrishnareddybandi1077 2 ปีที่แล้ว +5

    Sir love you. మీ నిస్వార్థ సేవ మీ నాలెడ్జ్ షేర్ చేయడం.తోటి వారికి ప్రయోజనం చేకూరడానికి మీ విలువైన సమయాన్ని కేటాయించి సేవ చేస్తున్నారు.మీలాంటి వారిని ప్రేమించనీ నేను వృధా .మీరు ఎవరు ఎక్కడ వున్నారు ఇవన్నీ అనవసరం, మిమ్మల్ని అభిమానిస్తు ప్రేమిస్తూ వున్నాను. అది నాకు సంతోషాన్ని కలిగించింది.

  • @kpkm108
    @kpkm108 2 ปีที่แล้ว +10

    మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది మంచి teacher లా ఉదాహరణలతో వివరిస్తారు thanks doctor garu మీరు ఇలానే health care కి సంబందించిన విషయాలు మరెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాము

  • @ineeshamungara9126
    @ineeshamungara9126 2 ปีที่แล้ว +5

    మీరు ఆరోగ్యం గురించి చాల మంచి విషయాలు తెలియచేస్తున్నారు Sir కృతజ్ఞతలు

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala4091 2 ปีที่แล้ว +8

    డాక్టరు గారు అద్భుతంగా చెప్పారు
    డాక్టర్ గారు కి ధన్యవాదములు

  • @gloryester7692
    @gloryester7692 ปีที่แล้ว +5

    డాక్టర్ రవి గారు మీలాంటి డాక్టర్ని ఎక్కడా చూడలేదు గాడ్ బ్లెస్స్ యు వందనాలు

  • @vasireddyveerabhadram316
    @vasireddyveerabhadram316 ปีที่แล้ว +2

    Dr. రవీందర్ గారు, మీ విశ్లేషణ చాలా బాగుంది. శరీర ధర్మాలని మరియు బరువు తగ్గటానికి మనం ఎంత ప్రయత్నించినా శరీరం బరువుని మైంటైన్ చెయ్యాలని ప్రయత్నించే విధానాన్ని చాలా బాగా వివరించేరు. ఎలా బరువు తగ్గవచ్చు అనే మీ వీడియోని కూడా చూసి ప్రయత్నిస్తాను

  • @ramakrishnakonduru6796
    @ramakrishnakonduru6796 2 ปีที่แล้ว +6

    మీ వీడియోస్ వస్తుంటే ఆత్మ ధైర్యం పెరుగుతుంది

  • @pauldanieluba
    @pauldanieluba 2 ปีที่แล้ว +6

    Super sir మీరు వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకు ఖరీదైన వైద్యం అందుబాటులోకి వచ్చింది thank you sir

  • @rameshravula9955
    @rameshravula9955 2 ปีที่แล้ว +10

    చాలా గొప్ప విషయం గురించి మీరు వివరించి చెప్పారు సార్🙏🙏🙏

  • @shaikshaharoz7552
    @shaikshaharoz7552 ปีที่แล้ว +2

    Meeru entha ishtam tho kashtapadi knowledge ni sampadincharu thankyou sir

  • @yanamandra1217
    @yanamandra1217 หลายเดือนก่อน

    మీరు మాట్లాడే విధానం భాష వివరించడం చాలా ప్రశంసించతగినది. నిమైన పేషంట్ కి వచ్చిన సమస్యలను వినే డాక్టర్లు కరవైన రోజుల్లో మీ వివరణ చాలా help అవుతుంది.especially people who can't express their symptoms this type of videos helps help

  • @prasanthipiriya7824
    @prasanthipiriya7824 2 ปีที่แล้ว +5

    మీ వీడియోలు అన్నీ చాలా బాగున్నాయి సార్. థాంక్యూ బరువు అనేది వంశపారంపర్య నికి సంబంధించినది. అని అంటారు. నిజమేనా.
    కొంతమందికి శరీరంలో ఒక భాగం లో కొవ్వు పేరుకుపోతుంది. దానికి కారణం చెప్పగలరు.

  • @katyayanisridevi8254
    @katyayanisridevi8254 ปีที่แล้ว +16

    ఏదో తినేసి... ఎలానో బతికేస్తున్నాం... Body mecanism గురించి మీ మాటల వలన... మా శరీరం తో పాటు బ్రతుకు విలువ బాగా తెలుస్తోంది sir... ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍

  • @rameshkavitha1394
    @rameshkavitha1394 2 ปีที่แล้ว +6

    Sir మీరు మనసు పూర్తి గా మాట్లాడుతారు thq ఒకసారి అయిన reply చేయండి sir మీరు మా కామెంట్స్ చూస్తూ నారని తెలుస్తుంది🙏

  • @jayalakshmivelpula43
    @jayalakshmivelpula43 6 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారండి ఈ వీడియో. లోనా పరిస్థితి చాలా వుంది sir

  • @chtilak7311
    @chtilak7311 ปีที่แล้ว +4

    చాలా చక్కగా చెప్పారు డాక్టర్ babu🙏🙏🙏🙏

  • @kannachary3470
    @kannachary3470 2 ปีที่แล้ว +41

    Thanq somuch sir ..👌👌👏👏
    Weight loss diet plan part-1,2,3, laga cheppandi sir.
    Me videos anni chala baguntay sir antha professional Dr. ayyundi chala time teesukoni opikaga maku explain chestunanduku dhanyavaadaalu..🙏🙏🙏

  • @SR-bh6gr
    @SR-bh6gr 2 ปีที่แล้ว +32

    Sir weight loss diet as per indian food system chepandi... Eppatiki follow avvagaligela... Konni rojulu folllow aie vadilesedi vaddu sir... Pls

  • @sabithabodicherla1236
    @sabithabodicherla1236 2 ปีที่แล้ว +52

    Post pregnancy weight loss gurinchi cheppandi sir 🙏🙏

    • @lovelyrenu4962
      @lovelyrenu4962 2 ปีที่แล้ว

      Hi Iam janaki Lakshmi nennu wellness coach meru healthy ga weight loss & weight gain chesukuntu
      Sugar, Bp, Thyroid, pcod,pcos, headache, Body pains, gastruble, cholesterol, normal chesu kuntu healthy skin results tho patu food dite dwara life style ni marchukuntu healthy ga undali anukunty nenu meku help chesthanu profile lo vunna number ki massage cheyandi

  • @SUBHAN_BIBI
    @SUBHAN_BIBI ปีที่แล้ว +1

    చాలా ధన్యవాదములు సార్, naku మూర్ఛ వ్యాధి ఉన్నది, వ్యాధికి వాడే మందుల వలన బరువు పెరిగి ప్రస్తుతం 120kgs చేరుకుంది, నేను వ్యాధి రాకముందు 75kgs ఉన్నాను. ప్రస్తుతం నావయస్సు 42 years,ht 168cm

  • @chaithubandla
    @chaithubandla 9 หลายเดือนก่อน +2

    Naa vishayam lo kuda alane jarigindhi sir😢 nenu kastapadi 20kgs thaggaanu kani thaggaaka konni problems valla depression valla isolate aipoyanu aa time chala fast ga weight regain ayyanu... Malli antha kastapadi weight loss avvaleka giveup ichesthunna... Thanks for the good explanation and mental motivation..

  • @houdekar
    @houdekar 2 ปีที่แล้ว +88

    You are making us into a medical student with your fabulous explanation. Learning the basic. 👍

  • @ramathota5810
    @ramathota5810 2 ปีที่แล้ว +4

    కృతజ్ఞతలు డాక్టర్ గారు బాగా చెప్పారు

  • @Preethiphilip-r4p
    @Preethiphilip-r4p ปีที่แล้ว +9

    U deserve an award for ur free service of valuable time and advice for better human health

  • @ashokkumarvubbapally1376
    @ashokkumarvubbapally1376 ปีที่แล้ว +2

    డాక్టర్ గారు ఎన్ని వేషాలు చాలా క్లుప్తంగా తెలుగులో వివరిస్తున్నారు అందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sravanthib8634
    @sravanthib8634 ปีที่แล้ว +2

    Sir very very nice vedio 🙇🙇🙇🙇🙇👏💐🙏👌💐Thank you so much sir chala వివరంగా చెప్పారు.ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙇💐

  • @saradaroyal2411
    @saradaroyal2411 2 ปีที่แล้ว +25

    Pls diet program compulsory cheyandi Dr gaaru

  • @lakshmiveerabhatla5176
    @lakshmiveerabhatla5176 2 ปีที่แล้ว +8

    Super smiling face doctor garu your explanation superb 👌👌

  • @ramadevip3359
    @ramadevip3359 2 ปีที่แล้ว +7

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు 🙏

    • @ketu4223
      @ketu4223 2 ปีที่แล้ว

      Sir yala baruvu peragalli sir

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. బరువు ఎలా తగ్గాలో ఒక వీడియో పెట్టండి. Please.

  • @vadlalaxminarayana1633
    @vadlalaxminarayana1633 หลายเดือนก่อน

    Thanky డాక్టర్ గారు చాలా బాగా ఎక్సప్లయిన్ చేశారు

  • @pushpalathapushpa6925
    @pushpalathapushpa6925 ปีที่แล้ว +5

    మా ఫ్యామిలీ డాక్టర్ అయిన రవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మీ ఈ వీడియో చూసాక నేను నా బరువును చాలా నియంత్రణలోకి తెచ్చుకున్నాను సార్.79 కేజీల బరువు ఉన్న నేను ప్రస్తుతం నా బరువు 64 కేజీలతో గత 6 నెలలుగా పెరగడం కాని తగ్గడం కానీ జరుగ లేదు సార్.
    మీరిచ్చిన సందేశం వల్ల నాలో బరువు పెరిగాను ఎలా అన్న రుగ్మతను పోగొట్టుకున్నాను సార్ అందుకు మీకు శతకోటి ధన్యవాదాలు సార్ 🙏

    • @sarithareddy5583
      @sarithareddy5583 ปีที่แล้ว

      Ela tagginarandi

    • @pushpalathapushpa6925
      @pushpalathapushpa6925 ปีที่แล้ว

      మేడం Dr. రవి గారి ఈ వీడియో మళ్ళీ మనస్సు పెట్టి వినగలరని నా మనవి🙏

  • @cinemapicholupurifans
    @cinemapicholupurifans 2 ปีที่แล้ว +21

    సూపర్ సర్ మీరు👏👏👏

  • @karunapolmarsetty2008
    @karunapolmarsetty2008 2 ปีที่แล้ว +12

    Sir ,very smiling face.we are found of to listen your words with very interest.

  • @ramadevi5209
    @ramadevi5209 ปีที่แล้ว +1

    మీరు సూపర్ సార్ అన్ని విధాలా మంచి మాటలు చెబుతున్నారు

  • @sivaprasad6618
    @sivaprasad6618 2 ปีที่แล้ว

    Namastey sir myself sweth meeru nijanga manchi doctor good 👍 explanation meeru selfish kadhu people ki help cheyali ani thought vunna valu me lanti valu society ki chala avasaram tq sir

  • @jayanthisheshadri2787
    @jayanthisheshadri2787 2 ปีที่แล้ว +43

    Such an elaborated explanation regarding our bodies mechanism. It’s an eye opener for me. Thank you!

  • @ratnakumari7760
    @ratnakumari7760 2 ปีที่แล้ว +5

    Weight loss gurnichi good information icharru thank you so much 👍❤️ sir yes miru chepindhi 100/'carect

  • @munipalliprasad9084
    @munipalliprasad9084 2 ปีที่แล้ว +8

    Thank you very much Dr garu , if possible pls do video regarding which diet is best for weight loss.

  • @nirmalanekanti3337
    @nirmalanekanti3337 2 ปีที่แล้ว +2

    మీరు you tube channel మొదలుపెట్టి మంచి పనిచేసారండి దీని వల్ల మేము ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరుగుతోంది. అన్ని విషయాలు కూడా బాగా అధ్యయనం చేసి మాకు చెబుతున్నారు.మీకు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుతున్నాము. చిరంజీవ.

  • @plathabujji5705
    @plathabujji5705 ปีที่แล้ว

    Dr. రవి గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి అందరికీ యూస్ ఫుల్ గా ఉంటాయి.

  • @jyothijo2964
    @jyothijo2964 2 ปีที่แล้ว +31

    Doctor Sir you are making us medical students... It's enough to follow your videos to get medical knowledge.. Hats off to you Sir.🙏🙏🙏🙏🙏🙏

  • @santhiromy2113
    @santhiromy2113 2 ปีที่แล้ว +8

    Sir hair growth mechanism gurinchi kuda video cheyandi sir

    • @jesusandchildrens3098
      @jesusandchildrens3098 2 ปีที่แล้ว +1

      Sir,ravigaru,mi,amulyamyina,sagatulu,makeato,mealuga,unnaei🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @vijayalaxmi1150
    @vijayalaxmi1150 2 ปีที่แล้ว +36

    Your explanation is awesome...
    Being a doctor...
    Actually I am ఆ dental surgeon..
    I am proud...
    Your explanation is the proof of my believes regarding health sir...
    Hats off to you sir....
    I have seen many videos..
    My husband ll follow regularly...
    He told me to watch Your videos sir...
    EXPLANATION IS VERY SIMPLE AND STRAIGHT FORWARD ... IN EVERY VIDEO
    🙏🙏👏👏🙏🙏
    Please continue Your health motivational videos

  • @sujanalata8505
    @sujanalata8505 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు సార్, చాలా విషయాలు చెప్పారు,మీ వీడియోలు చాలా బాగుంటాయి

  • @ganjiyashoda1738
    @ganjiyashoda1738 2 ปีที่แล้ว

    డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు ఇటువంటి వీడియోలు మరెన్నో మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻

  • @cookbook4564
    @cookbook4564 ปีที่แล้ว +5

    చాలా మంచి విషయాలు చెబుతున్నరు సార్ 👌👌

  • @vanajaavvaru774
    @vanajaavvaru774 2 ปีที่แล้ว +19

    You are God's gift for common people 🙏

  • @srinivasaraokursam1796
    @srinivasaraokursam1796 2 ปีที่แล้ว +25

    సార్ నా జుట్టు బలహీన పడి vudipotundi...మంచి షాంపూ చెప్పండి..సార్

    • @nirmalaneeru3546
      @nirmalaneeru3546 2 ปีที่แล้ว

      kukedi kayalu vadave

    • @pranayraj3474
      @pranayraj3474 2 ปีที่แล้ว +1

      Kunkudukayalu

    • @jamunad6678
      @jamunad6678 2 ปีที่แล้ว

      Kunkudu kayalu powder girijan company di vadandi konchem menthi powder veste nurugu vastundi hair padavadu

  • @srideviiragavarapu285
    @srideviiragavarapu285 ปีที่แล้ว +2

    మీరు మన తెలుగువారు కావడం మా అదృష్టం సర్

  • @opgamingshiv5716
    @opgamingshiv5716 ปีที่แล้ว

    Meeru doctor kakunda teacher ayyivunta Chala bagunndi very clear explain sir God bless u sir

  • @shaikbasheer3532
    @shaikbasheer3532 2 ปีที่แล้ว +6

    ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏

  • @ramadevi4847
    @ramadevi4847 2 ปีที่แล้ว +26

    Hope we had teachers like u in school/ college life who can increase interest in subject...ur explanation is awesome sir .....

    • @vav9999
      @vav9999 2 ปีที่แล้ว +1

      ఇలాంటి టీచర్స్ ఉంటే నేనయితే డాక్టర్ అయే వాణ్ని..

    • @annapurnagudala2821
      @annapurnagudala2821 ปีที่แล้ว

      Sir dite chesi 30 kgs thaggleru maha ithe 5 kgs adi chala kastapadali

  • @satyampothabathula4199
    @satyampothabathula4199 2 ปีที่แล้ว +7

    Excellent explanation of so many diseases what people are facing now. I am very much interested to follow your suggestions TQ so much Sir

  • @sudhamadduri6737
    @sudhamadduri6737 ปีที่แล้ว +1

    Wonderful sir Excellent ga cheparu sir 🙏🙏🙏🙏 God bless u sir 🙇🙇👏👏

  • @sadikhasadikha9299
    @sadikhasadikha9299 ปีที่แล้ว

    ధ న్య వాదా లు.సార్ .మీ రు.చాలా బాగ చె బు.తున్నా రు.😊thankyou

  • @krishnakancharla4360
    @krishnakancharla4360 2 ปีที่แล้ว +8

    Crystal clear explanation Sir, Thanks a ton

  • @Prassanna118
    @Prassanna118 2 ปีที่แล้ว +11

    Namaste Doctor garu🙏. Thank you very much for your valuable information about obesity. Thank you. Please give us information about dite plan also. Waiting for that. Once again Thank you. God bless you 🙌🙌🙌🙌🙌🙌

  • @sameervittala4073
    @sameervittala4073 ปีที่แล้ว +4

    Excellent explanation sir. I now understood the set point. Hopefully I will achieve my goal with your wishes. You are doing a great service to the society 🙏🙏🙏

  • @shaikshaharoz7552
    @shaikshaharoz7552 ปีที่แล้ว

    Sir ey knowledge evaru ivvaru sir meeru isthunnaru chaala happy ga undhii

  • @commonman4061
    @commonman4061 2 ปีที่แล้ว +8

    Though I am not a doctor by profession, but 100 % experienced the same.

  • @rajujungonivlogs502
    @rajujungonivlogs502 2 ปีที่แล้ว +4

    Excellent explanation, sir. My doubts got clarified.

  • @rajashekarreddy3134
    @rajashekarreddy3134 2 ปีที่แล้ว +5

    👌 sir , For your way of explanation , knowledge ,simple way of conveying , take a bow

  • @SureshSuresh-bd1vy
    @SureshSuresh-bd1vy ปีที่แล้ว

    Ur speaking is too polite it's good to leastern... Nidaananga spashtan ga chebuutunnaruu..meru . Ur family friend. We love ur voice..Ravi garu .❤❤🎉🎉

  • @siddhu4041
    @siddhu4041 ปีที่แล้ว

    సార్ మొదటిగా మీకు 🙏🏻🙏🏻 మీ మోటివేషన్ చాలా బావుంటుంది సార్ నేను 82 నుంచి 71 బరువు తగ్గాను కానీ 71 నుంచి తగ్గడం లేదు అక్కడే వెయిట్ ఆగిపోయింది దీనికి ఏం చెయ్యాలో మీరు మంచి సలహాలు ఇవ్వగలరు ప్లీజ్ సార్ చివరిగా మీ నవ్వు చాలా బావుంటుంది

  • @kiranr3871
    @kiranr3871 2 ปีที่แล้ว +34

    Sir, your explanation is very much clear to a normal person. Appreciate your efforts by posting health videos. God bless u nd ur family. God bless india 🇮🇳