Leru Kusalavula Sati | LavaKusa |Old Telugu Melody | Srujana & Sirisha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • Hi All,
    Enjoy this old Telugu Melody Leru Kusa Lavula saati form the movie LavaKusalu. Original Credits below.
    Movie: Lavakusa
    Music: Sri. Ghantasala
    Lyrics: Sri. Sadasiva Brahmam
    Original Singers: P. Suseela & P. Leela
    #lavakusa #lavakusha #sirishakotamraju

ความคิดเห็น • 221

  • @kameswarisista898
    @kameswarisista898 5 หลายเดือนก่อน +12

    ఇద్దరు కూడా ముద్దుగా పాడారు . పాత రోజులు గుర్తుకు తెచ్చారు . శిరీష మీ చెల్లెలు కదా ఆవిడ. మధురంగా, చెవికి వినసొంపుగా పాడారు. ఇద్దరికీ నా ఆశిస్సులు .🎉❤👏👏

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน +1

      Thanks andi. Maa akka 😊

  • @MaheshKumar-dh9dt
    @MaheshKumar-dh9dt 5 หลายเดือนก่อน +12

    ఇప్పుడు మీకు ఎవ్వరు సాటి రారు తల్లులరా శతకోటి వందనాలు 🙏🙏👌👌💐🥰

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      😊🙏🙏

  • @satyamshivamsundaram5512
    @satyamshivamsundaram5512 5 หลายเดือนก่อน +12

    సుశీల గారు విని తమ పాత తరం గాయనీమణులకు సరియైన వారసులు లభించేరని ఉప్పొంగి పోయి నిండు మనసు తో ఆశీర్వాదాలిస్తారు. 100%sure.

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @radhamadhav.alapati7784
    @radhamadhav.alapati7784 5 หลายเดือนก่อน +12

    రౌద్రం పాలు తగ్గించి ఎంతో శ్రావ్యంగా పాడారు. ఈ పాట ఇలా వింటుంటే ఎంతో హాయిగా ఉంది మనస్సుకు.ధన్యవాదాలు

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thanks andi

  • @krishnareddy2803
    @krishnareddy2803 4 หลายเดือนก่อน +6

    ఈ పాటలో ఆ సినీకవి పద ప్రయోగాలు చాలా అద్భుతముగా ఉన్నాయి.
    ఆ యాగాశ్వమైన గుర్రం గురించి, ఆ బాలురు చేసిన పోరాట పటిమను గురించి, తాము సాధించిన విజయాలగురించి చెప్పుకొన్న తీరుగాని పండిత పామరులకు వినేకొలది మన బాష, సంస్కృతులపట్ల ఎనలేని మన్నన, గౌరవం కలుగక మానవు.
    ఉదా: తురము, హయము, రణము, యశము వంటి పదాలు మాతృక కొంత సంస్క్రతమైనా తెలుగు బాషను సుసంపన్నం చేయడంలో, జనబాహుల్యంలోకి తీసుకువచ్చి ఎంతో మేలు చేసిన వారయ్యారు.
    All the best.

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      ఆ రచనల్ని ఇలా వివరించటంవల్ల మీ వంటివారు మాకు ఎంతో మేలు చేస్తున్నారు 🙏

  • @kasamsettykruti8697
    @kasamsettykruti8697 หลายเดือนก่อน +2

    మీరు పాడుతుంటే నాకు కళ్ళలో నీళ్లు వచ్ఛేయి 🙏🙏🙏

    • @SirishaK
      @SirishaK  หลายเดือนก่อน

      Thanks andi

  • @krishnareddy2803
    @krishnareddy2803 5 หลายเดือนก่อน +3

    లేరు కుశలవుల సాటి...
    తల్లి దీవెన తాతయ కరుణ వెన్నుగాయగ....
    పరాజయమ్మె ఎరుగని రాముని రణమున మేమె గెలిచితిమేని...
    ఇలాంటి పద విన్యాసములతో 60 ఏళ్ళు పూర్తి చేసుకొన్న ఆ లవకుశుల చలన చిత్రరాజం, అందులోని ప్రతి పాట, మాట, పద్యం. గద్యం ఇప్పటికీ తెలుగునాట మార్మ్రొగుతూనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
    Well done.

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Avunandi 🙏🙏

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 9 วันที่ผ่านมา

    ఆహా! ఎంత మాధుర్యంగా పాడారమ్మా ఇద్దరూ. పాత తరం గాయనీ మణులలో మన కున్న ఒకే ఒక గాన కోకిల P. సుశీలమ్మ. వీరి తదనంతరం మీ లాంటి నవతరం వారి లోటును భర్తీ చేస్తున్నందుకు నా కెంతో ఆనందంగా ఉందమ్మా. ఆకలి, దప్పులను కూడా దూరం చేసే ఆనాటి ఆణిముత్యాలను మరికొన్నింటిని వెలికి తీసి, మీ తర్వాత తరం వరకు మీ ఈ శ్రమను కొనసాగించాలి అని కోరుకుంటున్నాను. దేవుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నా కోరిక 🙏

    • @SirishaK
      @SirishaK  7 วันที่ผ่านมา

      Mee deevenalaku Dhanyavaadalandi 🙏

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 9 วันที่ผ่านมา

    దిక్కుమాలిన ఈ నాటి రాజకీయ కొట్లాటలతో విసుగు చెందిన మధ్యతరగతి వారికిది ఎంతో మనఃశాంతిని, ఉల్లాశాన్ని కలిగిస్తోంది.

    • @SirishaK
      @SirishaK  7 วันที่ผ่านมา

      🙏🙏

  • @usgonela5346
    @usgonela5346 18 ชั่วโมงที่ผ่านมา

    Very talented. Classical tone. Very rara breed. We should protect such talented singers. God already blessed. She has to keep her talent

  • @nalinit6097
    @nalinit6097 หลายเดือนก่อน +1

    Idharu chala baga padaru andi

  • @MURALIORUGANTI
    @MURALIORUGANTI หลายเดือนก่อน +1

    మీ ద్వయం అద్భుతం..

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 3 หลายเดือนก่อน +2

    Super పాట అంతే సూపర్ గా పాడారు👏👏👏👏

    • @SirishaK
      @SirishaK  3 หลายเดือนก่อน

      🙏🙏

  • @mohanite
    @mohanite 5 หลายเดือนก่อน +2

    చక్కటి ప్రయత్నం చేసారు.
    లవకుశ చిత్రం యొక్క ఘంటసాల మాష్టారు కూర్చిన సంగీతం గురించి, తెలుగు వారు గర్వించదగిన పాటలకు బాణీలు కట్టిన మేటి సంగీత దర్శకులు శ్రీ పెండ్యాల గారి మాటలు వింటే - అర్థమౌతుంది వాటి ఔన్నత్యం.
    ఆ చిత్రంలో ప్రతి పాటా అపురూపమే. తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం పొందాయి. సందేహించకు మమ్మా, ఏ నిమిషానికి ఏమి జరుగునో, ఊరకే కన్నీరు, లవకుశుల యుద్ధం సందర్భంగా సంవాద పద్యాలు(తమ తండ్రులతో), వారి రామాయణ గాధను తెలిపే గీతాలు అన్నీ అమోఘం, అద్వితీయం.
    ఇంక అలాంటి పాటలలో ఒకానొక గొప్ప గీతం మీరు ఎంచుకున్న లేరు కుశలవుల సాటి . లీలమ్మ, సుశీలమ్మలు పోటీ పడి మంచి prime age లో ఉన్నప్పుడు మాస్టారు పాడించిన బాలుర ఉద్రేక యుక్తమైన గీతం. ఆ టెంపో అధికం.
    మీరు న్యాయం చేయలేక పోయారు. అలాగని మీరు అంతగా చింతించనూ అవసరం లేదు. ఆ గాయనీమణులతో పోటీ, సామ్యం కష్టం కదా !
    నేను మరోలా చెప్పడమంటే, మీకు ముఖస్తుతి ఆత్మద్రోహం అవుతుంది, అదే సందర్భంలో ఆ పాటని తక్కువ చేయటం అవుతుంది. ఆ సాహసం నేను చేయలేను.
    మీరు నా మాటలు సహృదయంతో స్వీకరిస్తారని, సద్విమర్శగా చూస్తారని ఆశిస్తాను.

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน +1

      మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదములు 🙏 . With all due respect to the legendary singers Suseelamma & Leelamma we humbly attempted this song. అటువంటి గొప్ప వారి నుండి inspiration తీసుకుని సాధన చేయటం కొనసాగుతూనే వుంటుంది. 🙏

  • @lakshmi.tekumalla
    @lakshmi.tekumalla 3 หลายเดือนก่อน +1

    Melody and amezing singing both of you God bless you both of you .👌👌👌👌♥️♥️💐💐💐💐

  • @GourunaiduPaluru
    @GourunaiduPaluru 3 หลายเดือนก่อน +1

    చాలా బాగా పాడారు🎉🎉🎉🎉

  • @seshadripr6755
    @seshadripr6755 5 หลายเดือนก่อน +3

    Feeling happy having heard this song. Keep up same spirits.

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thank you so much andi

  • @rajkusar4013
    @rajkusar4013 5 หลายเดือนก่อน +3

    చాలా చక్కగా పాడారు కాకపోతే పిసరంత ఎక్కువ అభిమానం
    మా శిరీష గారి మీద ఉంటుంది అది మా అభిమానం ... మా బలహీనత 😄😄😄
    వామ్మో... మీరెవరండీ మా శిరీషగారికి competition గా వస్తున్నారు 😄
    excellent rendition by both of you... expecting many more from the duo

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      😃ధన్యవాదములు😃

  • @SrinivasaraoTenali
    @SrinivasaraoTenali 5 หลายเดือนก่อน +4

    పాట వింటుంటే చాలా ఆహ్లాదం కలుగుతున్నది!
    మీకు శుభాభినందనలు, శుభాశీస్సులు!

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thanks for listening

  • @musmur35
    @musmur35 5 หลายเดือนก่อน +4

    Wonderful rendition. We should not compare with grand duo Susila and Leela.

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน +2

      Thanks andi. Right, No comparision, vallu alavokaga ala padesaru.. vaaru sangeetha saraswathulu. Paata kashtapadi nerchukuni chesina maa chinna prayatnam 🙏🙏

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 4 หลายเดือนก่อน +1

    అపూర్వం చాలా బాగా పాడారు తల్లి.ఇంప్రూవ్ well. Proceed.

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      Sure. Thanks for your encouragement 🙏

  • @saradacheruvu4389
    @saradacheruvu4389 5 หลายเดือนก่อน +3

    Both sang well, god bless you

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thank you

  • @gopaluniraghupathirao8009
    @gopaluniraghupathirao8009 4 หลายเดือนก่อน

    అమ్మా ,చాల బాగా పాడారు. అభినందనలు. 🎉

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @polisettysrinivas5742
    @polisettysrinivas5742 5 หลายเดือนก่อน +1

    శుభ సాయంత్రం శిరీష గారు చక్కని జంట చక్కని గాత్రం ముచ్చటైనా గాన మాధుర్యం అల్ ది బెస్ట్ మేడం...

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thank you

  • @anuradha-hs7jg
    @anuradha-hs7jg 4 หลายเดือนก่อน +1

    Meeru iddaru superrrrr..... ga unnaru.❤

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      🙏

  • @madhavidevarakonda8314
    @madhavidevarakonda8314 3 หลายเดือนก่อน

    Mana Telugu annimuthyala ni preserve chesthunaru very happy eppudu youth ki present chesthunaru telugu pata ki oka asha very nice

    • @SirishaK
      @SirishaK  3 หลายเดือนก่อน

      🙏🙏

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 4 หลายเดือนก่อน +1

    Selection of songs is perfect. Best wishes

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @krishnareddy2803
    @krishnareddy2803 3 หลายเดือนก่อน +1

    హాయిగా పాడావమ్మా....

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 5 หลายเดือนก่อน +2

    బాగుంది అమ్మా. శ్రీ రామ నవమి రోజు అప్ లోడ్ చేసి వుంటే బాగుండేది 😢

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Avunandi.. koncham delay ayyindi 😊

  • @kamarajusudhakar543
    @kamarajusudhakar543 2 หลายเดือนก่อน

    అక్కా చెల్లెలు, ఇద్దరు బాగా పాడారు...మీ అక్కయ్య కూడా ,అమెరికా లో నే ఉన్నారా శిరీష గారు....మీ ఇద్దరికీ నా శుభాశీస్సులు.....

    • @SirishaK
      @SirishaK  2 หลายเดือนก่อน

      Avunandi. ధన్యవాదములండీ

  • @gowrimopidevi1927
    @gowrimopidevi1927 5 หลายเดือนก่อน +1

    మీదయిన పద్దతిలో బాగా పాడారమ్మ. కానీ మాఅందరి నరనరాలలో జీర్ణించుకు పోయిన ఈపాటని పాడి మెప్పించటం చాలా కష్టమే తల్లి. మీరు నిదానంగా పాడి పాట పవర్ నితగ్గించారు అనిపించినది. అన్యదా భావించవద్దని మనవి. 👏👏👏👏👍👍👍

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน +2

      Ayyo, no problem andi. Thanks for your comment. Suseela garu and Leela garu ee patani avaleela ga padesaru 🙏🙏 This is our small attempt.

    • @sreenivasaraov8983
      @sreenivasaraov8983 5 หลายเดือนก่อน

      SUPERB.

    • @JayachandrareddyGajjala
      @JayachandrareddyGajjala 5 หลายเดือนก่อน

      Suseelamma & Leela garu ee patanu 15 days rehearsal chesamani oka interview lo suseelamma garu cheppinatlu gurthu.

  • @raghunadhacharyulusribhash9517
    @raghunadhacharyulusribhash9517 5 หลายเดือนก่อน +1

    Sirisha garu chala chala adbhutam ga undi,mee thoti singer kuda baga paderu. Mee Iddaru Mariinni good songs padalani maa korika.

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Sure andi. Maa akka thanu...Thank you

  • @ratnakumarigowrisetty9600
    @ratnakumarigowrisetty9600 5 หลายเดือนก่อน

    శిరీష గారు,
    మీ పాట లు అన్నీ ఈ మధ్య నే విని చాల సంతోష ము ఆనందము ఇంకా మనసు కు శాంతి కలిగి న ది. ఇక వరస గా మీరు పాడిన వ న్నీ వింటూ వున్నా! 😊
    ఈ మధ్య hyd లో మా అమ్మాయి దగ్గర వుండి 2 నెలలు నుండి కాలిగా వుండి పాత పాట లు పై మక్కు వ తో మీరు పాడే విధానం కూడ ఇష్టమై అందరికీ ( చుట్టా లుకు) share చేస్తు వు న్నా!! 🤗
    ఏది ఏమైన మీకు చాల థాంక్స్ ఇంకా మా దీవెనలు. 🙌

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thank you very much

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven 2 หลายเดือนก่อน

    Superb song sound quality

  • @kamalammakalajulapati1083
    @kamalammakalajulapati1083 3 หลายเดือนก่อน

    Ammasireesha chalabaga podaru pathapatalu vintuunte manssuku chala bagundi neeku na asissulu

    • @SirishaK
      @SirishaK  3 หลายเดือนก่อน

      Thanks andi!

  • @sujathagundala3061
    @sujathagundala3061 25 วันที่ผ่านมา

    Both super singing 💐💐

  • @jangamveeraiah2782
    @jangamveeraiah2782 2 หลายเดือนก่อน

    Both are sining super. Same suseela leela.

    • @SirishaK
      @SirishaK  2 หลายเดือนก่อน

      🙏🙏

  • @p.sambasivarao7073
    @p.sambasivarao7073 5 หลายเดือนก่อน +1

    Excellent singing by both may God bless you always 🎉🎉🎉🎉🎉

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @madhurituraga2892
    @madhurituraga2892 5 หลายเดือนก่อน +1

    Very nice, excellent singing both of you.

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thanks a lot

  • @nagbunga2746
    @nagbunga2746 4 วันที่ผ่านมา

    Amazing performance both of you andi 🎉🎉🎉🎉🎉

    • @SirishaK
      @SirishaK  4 วันที่ผ่านมา

      Thanks again

  • @27VSR
    @27VSR 5 หลายเดือนก่อน +1

    divine work, ,nice to listen

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thanks for listening

  • @haranathraju9311
    @haranathraju9311 5 หลายเดือนก่อน

    శిరీష గారు ఆవిడ, కలిసి పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది 🎉పాత జ్ఞాకాలు గుర్తు చేశారు, ధన్యవాదాలు ఇద్దరికి

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thanks andi. Thanu maa sister 😊

  • @VenkataRamana-so2cf
    @VenkataRamana-so2cf 5 หลายเดือนก่อน

    This is another great song, madam, by you, and probably your sister. It is so delightful. I have also read the other comments. Yes, there is appreciation from everyone. The specialty of you and your sister is the pronunciation of words. Wow! So clear, crisp, and excellent in style. I might have listened to this original song many times but was not able to make out the meanings, but understanding the punch in the song. The difference is each has its richness. That was in the movie. This song is a narration of the same to the public to put them in the same emotion that was long, long years back. Maybe a 61-year-old song. But now I could understand the lyrics so well and enjoyed it more. I had a stunning experience first when I saw both the sisters singing the song. So sweet, sweet and sweet. Great Madams, excellent presentation. I wish many more songs from you. God bless you with success in every song. 👌♥

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thank you very much for your fresh perspective to our humble attempt 🙏

  • @swapnareddy2695
    @swapnareddy2695 5 หลายเดือนก่อน +1

    చాలా బాగా పాడారండి ❤❤

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      🙏🙏

  • @bhavanikaja1403
    @bhavanikaja1403 5 หลายเดือนก่อน +1

    Excellent singing both of you

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      🙏🙏

  • @krishnareddy2803
    @krishnareddy2803 5 หลายเดือนก่อน

    తల్లిదీవెన తాతయ కరుణ.... Lovely performance.

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      🙏🙏

  • @chpadmavati906
    @chpadmavati906 5 หลายเดือนก่อน +1

    Excellent song, voice 🎉👏👏🙏

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      🙏🙏

  • @satyanarayanaangadi
    @satyanarayanaangadi 4 หลายเดือนก่อน

    Sheeresha super voice good song
    Both are own sister oh God bless both keep it up 🎉🎉🎉🎉... satyanarayana Hyderabad

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      Avunandi. నమస్కారములు. Thank you!

  • @powersrao1
    @powersrao1 5 หลายเดือนก่อน +1

    Very nice madam. You r great

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 3 หลายเดือนก่อน

    Both singers are in total sync in rendtioning the epic song once used to reverberate every Household. Indeed its ecstatic and refreshing to listen to the melodious voice of duo.

    • @SirishaK
      @SirishaK  วันที่ผ่านมา

      🙏

  • @ashokvemula6067
    @ashokvemula6067 4 หลายเดือนก่อน

    మీకు మీరే సాటి చాలా అద్భుతంగా పాడారు

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @sugunanellore
    @sugunanellore 11 วันที่ผ่านมา

    Super sisters 💐💐

  • @padmaneti6799
    @padmaneti6799 5 หลายเดือนก่อน

    Excellent singing andi ❤️👏

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      🙏🙏

  • @ilovemycountryhindustan4595
    @ilovemycountryhindustan4595 5 หลายเดือนก่อน +1

    Very good morning, good song superb

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thanks for listening

  • @padmajasingaraju862
    @padmajasingaraju862 5 หลายเดือนก่อน +1

    Excellent 👏👏👏👏🙏🙏

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thank you! Cheers!

  • @rammohanmurishetty4857
    @rammohanmurishetty4857 3 หลายเดือนก่อน

    Super 👌 God bless you both

    • @SirishaK
      @SirishaK  3 หลายเดือนก่อน

      Thanks andi!

  • @sumamalikalu
    @sumamalikalu 5 หลายเดือนก่อน +1

    మహా అద్భుతం 🎉

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      🙏🙏

    • @VenkataRamana-so2cf
      @VenkataRamana-so2cf 5 หลายเดือนก่อน +1

      In a single line, expressed every feeling. Great

  • @nageswararaoaryasomayajula8658
    @nageswararaoaryasomayajula8658 5 หลายเดือนก่อน +1

    Super song both are voice awesome keepit up

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      🙏🙏

  • @udayagedda6752
    @udayagedda6752 5 หลายเดือนก่อน

    So Wonderfully Sung by both. First time I'm seeing a double. Good Job, well Sung both of you

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thanks again!

  • @obannamro4627
    @obannamro4627 5 หลายเดือนก่อน

    Both- suseelamma garu -p.Leelammagaru
    Maru veshamu lo
    Hats off to both
    Enjoy your days. With lovely memories of music
    Mam

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thank you so much 🙂

  • @anuraghuram8082
    @anuraghuram8082 5 หลายเดือนก่อน

    The compositions from " Lava_kusa" are like rendered by (Amaralu)Devathalu... Suseelamma n Leela garu( though Malayalee) sang like aa if those were really sung by Lava kusalu..
    We get swayed away whenever we listen to these songs or slokas... Cannot dare to campare ur rendering to Suseelamma n Leela garu but cannot stop appreciate you both for ur attempt ❤❤❤ (quite a challenge)❤❤... Honestly it is a beautiful rendition

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thank you for your feedback and encouragement 🙏

  • @rangareddyaleti344
    @rangareddyaleti344 5 หลายเดือนก่อน

    WOW SUPER SONG EXALENT SINGING YOU BOTH
    Sirisha songs daily watching Ouer family
    God bless to amma 👍

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thank you 😊

  • @rajyalakshmichilakamarri
    @rajyalakshmichilakamarri 5 หลายเดือนก่อน

    Very nice singing by both the sisters, remembered in an interview with P Susheela she commented for LAVA KUSA songs the singers were practicing for days together and was a challenge for P Susheela Garu specially singing with Leela Garu , very good going . Would appreciate if One of the Sisters would also do Neevunde da Kondapai by P Susheela Garu.

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thank you so much 🙏

  • @RaoIv-nm3ph
    @RaoIv-nm3ph 4 หลายเดือนก่อน

    అద్భుతమైన గానం. ఇద్దరు చాల బాగా పాడారు. శిరీష గారు, మీతో పాడిన అమ్మాయి ఎవరు? ప్రతి రోజు మీ పాటలు చూస్తూ వింటున్నాను. ముఖ్యముగా " సడిసేయకో గాలి " పాట

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      Maa sister andi. Thank you!

  • @aparnaremani2258
    @aparnaremani2258 5 หลายเดือนก่อน

    Excellent singing both of you. Beautiful rendition 👌👏👏👏

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thanks akka 💕

  • @subbaraokukutla2260
    @subbaraokukutla2260 5 หลายเดือนก่อน

    శిరీష,సృజన కి అభినందనలు.. ఇద్దరు కవలలు లాగా ఉన్నారు.. చాలా అద్భుతం గా పాడారు 👍🌹😄👌

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      😃 మీ అభిమానానికి ధన్యవాదములు

  • @subrahmanyamvenkatapaturi1866
    @subrahmanyamvenkatapaturi1866 5 หลายเดือนก่อน +1

    Good singing andi

  • @talkfromatlanta
    @talkfromatlanta 5 หลายเดือนก่อน

    How lovely! Thank you for the beautiful song.

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thanks for listening

  • @NaraMeerammaTrust
    @NaraMeerammaTrust หลายเดือนก่อน

    Super.

  • @mayaVr_TeluguSimilSimulTunes
    @mayaVr_TeluguSimilSimulTunes 5 หลายเดือนก่อน +1

    🙏 Wonderful, cheering performance. Beautiful Medieval Locations. I think it's a Castle. BOL.

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน +1

      Glad you liked the location 😊

    • @mayaVr_TeluguSimilSimulTunes
      @mayaVr_TeluguSimilSimulTunes 5 หลายเดือนก่อน +1

      Not only location, but performance as well. Small observation, u both were cueing one another by looking at, avoid such prompts. One should catch their cue of singing by ear. BOL

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน +1

      @@mayaVr_TeluguSimilSimulTunes got it andi 🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 5 หลายเดือนก่อน

    Both. Both of. You excelled Bangaram lu.

  • @vijaykumar-qc7ey
    @vijaykumar-qc7ey 28 วันที่ผ่านมา +1

    ఏ పాటలోనూ పరాజాయమ్ము మీరేరుగరు

    • @SirishaK
      @SirishaK  27 วันที่ผ่านมา

      🙏🙏

  • @rajkusar4013
    @rajkusar4013 5 หลายเดือนก่อน

    ఆవిడ మీ అక్క నా!
    comments లో మీరు చెప్పడం చూసాను
    అయ్యో .... సారీ అండీ ఎవరో అనుకున్నాను
    చక్కగా పాడారు. చూడ చక్కగా వున్నారు.
    మీ చెల్లెలు లాగా వున్నారు .... Please accept it as appreciation & compliment

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thanks andi 😊

  • @sulochanadevi7105
    @sulochanadevi7105 5 หลายเดือนก่อน

    చాలా చక్కగా పాడారు అభినందనలు , ఆశీస్సులు

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thank you

  • @lprayaga1
    @lprayaga1 5 หลายเดือนก่อน

    Beautiful both of you were just superb

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 5 หลายเดือนก่อน

    So impressive thalli.👍👍👍💐💐💐

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      🙏🙏💕

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 5 หลายเดือนก่อน

    SUPER RENDERING THALLULARA. 🍀💐👍👍👍

  • @Sabkasath605
    @Sabkasath605 5 หลายเดือนก่อน +2

    శిరీష గారూ, మీరంటే మాకు అభిమానం! ఇంకొకరిని ఇదే వినడం. కానీ మీ ఇద్దరికీ స్వరంలో కాస్త రౌద్రం పాలు తక్కువ. మీ పాట మళ్ళీ విన్నందుకు సంతోషం.

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thanks for the feedback andi 😊

  • @madhavichittamuri8534
    @madhavichittamuri8534 5 หลายเดือนก่อน

    That was incredible! Superb performance 👏👏😃👌

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Glad you liked it vadina!

  • @srinivasyadav8089
    @srinivasyadav8089 13 วันที่ผ่านมา

    OM 👌 👏 🕉 🙏 👌 👏 🕉 🙏
    ❤❤❤

  • @prasannaahobilavajjala5554
    @prasannaahobilavajjala5554 5 หลายเดือนก่อน +1

    Iddaru chala chakkaga paadinaarandi

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thanks andi

  • @gopalrao9281
    @gopalrao9281 4 หลายเดือนก่อน

    Fantastic 🎉

  • @mohanbhongir
    @mohanbhongir 5 หลายเดือนก่อน

    Your rendition of the timeless classic 'Kosaraju Lyrics' with music direction by Ghantasala, beautifully sung by P Sushila and P Leela Garu in 1963, is truly remarkable. Your performance captures the essence of the original singers, Morvaless, your dedication to reviving these gems from the past and presenting them to the current generation is commendable. Your exceptional talent shines through, touching the hearts of thousands worldwide. Wishing you continued success and heartfelt gratitude for sharing your gift with the world.

    • @jaggarao2312
      @jaggarao2312 5 หลายเดือนก่อน

      This song was written by Senior Samudrala garu.. but not by Kosaraju garu..!!

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thanks andi, it's a tough song. P Suseela garu & P Leela garu alavokaga sahajam gaa padesaru. 🙏🙏

  • @murthyvadlamani8345
    @murthyvadlamani8345 5 หลายเดือนก่อน

    అద్భుతం గా వుంది. 🙏🏻🙏🏻🙏🏻

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thanks andi

  • @adireddyvenkataramanareddy7083
    @adireddyvenkataramanareddy7083 5 หลายเดือนก่อน

    nice singing

  • @mallikarjunareddy1618
    @mallikarjunareddy1618 5 หลายเดือนก่อน

    ❤❤super❤❤

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thank you

  • @SchoolLeaders
    @SchoolLeaders 5 หลายเดือนก่อน

    Super song.. sang melodically..

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      🙏🙏

  • @vedalavenimaruthi9652
    @vedalavenimaruthi9652 5 หลายเดือนก่อน

    Leru Srujana sirishala Sati Gatramulo Atyadbhutamgaa paatanu meeru vinipistunnaru Sahrudayapurvaka Shubhasseelu ShatayushmanBhava

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thank you very much andi 🙏

  • @ramadasuramadasu
    @ramadasuramadasu 5 หลายเดือนก่อน

    Very, very, good, singing,madam,Garu,tq

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Welcome 🙏

  • @flute8712
    @flute8712 5 หลายเดือนก่อน

    Loved it!! Please present other songs from this movie classic!

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @kasiramsidam2289
    @kasiramsidam2289 หลายเดือนก่อน

    Super.nice

  • @PavanKumar-j9l9f
    @PavanKumar-j9l9f 3 หลายเดือนก่อน

    Best song tq

  • @rajesammu5320
    @rajesammu5320 3 หลายเดือนก่อน

    Super super

    • @SirishaK
      @SirishaK  3 หลายเดือนก่อน

      Thank you

  • @manchemseshagirirao6571
    @manchemseshagirirao6571 5 หลายเดือนก่อน +1

    చాలా చక్కగా అద్భుతంగా పాడారండి

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      🙏🙏

  • @womanlymanly5474
    @womanlymanly5474 5 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @sureshdoddapaneni3882
    @sureshdoddapaneni3882 5 หลายเดือนก่อน +1

    God bless you

  • @SivaKumari-zj7hq
    @SivaKumari-zj7hq 5 หลายเดือนก่อน

    Super

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thanks

  • @mastanvalishaik5703
    @mastanvalishaik5703 5 หลายเดือนก่อน

    Chala chakkaga padaramma meeku deevenalu

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      🙏🙏

  • @kusumakumariakuthota9022
    @kusumakumariakuthota9022 3 หลายเดือนก่อน

    List మొత్తం వెతికితే నాకు ఇష్టమైన పాట దొరికిందమ్మా, చాలా చక్కగా పాడావు శిరీష.
    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వస్తుంది?

    • @SirishaK
      @SirishaK  3 หลายเดือนก่อน

      Thanks andi. Karaoke track adhi

  • @HussenReddy
    @HussenReddy 4 หลายเดือนก่อน

    సుాపర్👌👌👌👍👍👍🙏🙏🙏🙏🐴🐴

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      🙏🙏