Neevu leka Veena | Old Telugu Melodies | Savitri P. Suseela Hits | Sirisha Kotamraju

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • Hi All,
    Presenting an every green melody Neevu Leka Veena from the movie Dr. Chakravarthi. The song was beautifully portrayed by Mahanati Savitri. The movie came long before I was born but grew up listening to this haunting melody on TV so many times. Music by Sri. S. Rajeswara Rao, Lyrics by Acharya Athreya, please enjoy this yesteryear's Telugu melody.
    చిత్రం : డాక్టర్ చక్రవర్తి (1964)
    సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
    సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
    గానం : సుశీల
    నీవు లేక వీణ పలుక లేనన్నది
    నీవు రాక రాధ నిలువ లేనన్నది..ఆ..
    జాజి పూలు నీకై.. రోజు రోజు పూచె
    చూచి చూచి పాపం.. సొమ్మసిల్లిపోయే
    చందమామ నీకై.. తొంగి తొంగి చూచి
    చందమామ నీకై తొంగి తొంగి చూచి..
    సరసన లేవని అలుకలుబోయె
    నీవు లేక వీణ
    కలలనైన నిన్ను.. కనుల చూతమన్న
    నిదుర రాని నాకు.. కలలు కూడా రా..వే
    కదలలేని కాలం.. విరహ గీతి రీతి
    కదలలేని కాలం విరహ గీతి రీతి..
    పరువము వృధగా బరువుగ సాగే
    నీవు లేక వీణ
    తలపులన్ని నీకై.. తెరచి వుంచినాను
    తలపులెన్నో మదిలో.. దాచి వేచినాను
    తాపమింక నేను.. ఓపలేను స్వామి
    తాపమింక నేను ఓపలేను స్వామి..
    తరుణిని.. కరుణను.. యేలగ రావా...
    నీవు లేక వీణ పలుక లేనన్నది
    నీవు రాక రాధ నిలువ లేనన్నది..ఆ..
    నీవు లేక వీణా..ఆ.
    #oldtelugusongs #neevulekaveena #sirishakotamraju

ความคิดเห็น • 473

  • @RammohanRaoPolkampally
    @RammohanRaoPolkampally 8 หลายเดือนก่อน +14

    శిరీష గారు మొదటిసారి మీ పాత పాటలు విని ముగ్ధున్ని అయ్యాను. మరో సుశీలమ్మ కళ్లముందు సాక్షాత్కరింప జేశారు. మీకు వందనములు.

    • @SirishaK
      @SirishaK  8 หลายเดือนก่อน +1

      🙏🙏

  • @raghavpvr4875
    @raghavpvr4875 หลายเดือนก่อน +2

    చిన్నతనంలో మొదటిసారి ఈ పాట విని గానకోకిల అభిమాని అయ్యాను.
    ఇప్పుడు మీరు సుశీలను గుర్తుచేస్తున్నారు!
    అభినందనలు!👏

  • @manojkumar-zq7wr
    @manojkumar-zq7wr 2 หลายเดือนก่อน +2

    వాయిస్ చాలా అద్భుతంగా ఉందండి చాలా బాగా పాడుతున్నారు నిజంగా మనసు పులకరించి నట్లే

    • @SirishaK
      @SirishaK  2 หลายเดือนก่อน

      🙏🙏

  • @vijayakumarpalli6893
    @vijayakumarpalli6893 หลายเดือนก่อน +2

    అమ్మా! శిరీషా!
    నీ కమ్మనైన, మధురమైన, తీయని కంఠస్వరంతో మా మనసులు దోచుకున్నావు తల్లీ!
    గానకోకిల, శ్రీమతి సుశీలమ్మ గారి సుమధురమైన గానంతో మైమరచిపోయిన మాకు మరో
    సుశీలమ్మ దొరికినట్లయింది నీ
    రూపంలో. గాడ్ బ్లేస్ యూ తల్లీ. నాకు కూతురూలాటి దానవు. నేనిదివరకు నీవు పాడిన ఒక రెండు పాటలు విన్నాను. నీవు అమెరికా గడ్డపై
    సుశీలమ్మ తల్లీ. దీర్ఘా యుష్మాన్
    భవ.

    • @SirishaK
      @SirishaK  หลายเดือนก่อน

      Thanks andi

  • @baburaoacharikoti3951
    @baburaoacharikoti3951 6 หลายเดือนก่อน +12

    కోకిల కూడ ఇలా పాడదేమో! మీరు చాలా బాగా పాడుతున్నారు. ధన్యవాదాలు

    • @SirishaK
      @SirishaK  6 หลายเดือนก่อน

      Thank you 😊

  • @dara4006
    @dara4006 6 หลายเดือนก่อน +7

    ఎంత చక్కగా పాడావు అమ్మాయ్. నీ స్వరం చాలా వినసొంపుగా వుంది. హ్యాట్సాఫ్. God bless you.

    • @SirishaK
      @SirishaK  6 หลายเดือนก่อน

      🙏🙏

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 หลายเดือนก่อน +1

    ఆహా! ఎంత హాయిగా వున్నది మీ నోట ఈ రసగుళికను వింటుంటే. సుశీలమ్మ గారి పాటలను వాయిస్ ని స్ఫూర్తిగా తీసుకొని ఆ పాటలన్నింటిని పాడి మమ్ములను ఆనందింప జేయండి మీ వాయిస్ కూడా బాగుంది తల్లీ! అల్లంత దూరాన అమెరికాలో మీరు ఈ పాటల ద్వారా తేట తెనుగు భాషను బ్రతికిస్తున్నందుకు సదా కృతజ్ఞతలు. ఈ పాటలోని పదాలు వాటి అల్లిక తద్వారా పద సౌందర్యం , శబ్ద సౌందర్యం, పాట పదాలలోని అర్థాలు మీరు తెలుసు కొంటే భాషపైన మరింత ప్రేమ కలుగుతుంది.
    తలుపులు__ వాకిండ్లు( డోర్లు)
    తలపులు_ ఆలోచనలు
    లు = ల__ ఈ ఒక్క అక్షరం వల్ల రెండు అర్థాలు ' అదే తెలుగు భాష గొప్పదనం వేరే ఏ భాషలోను కానరాదు ఇటువంటి సౌలభ్యం. ఈ పాటని ఎంతో సాధారణ పదాలతో గొప్పగా వ్రాశారు ** మనసుకవి ఆచార్య ఆత్రేయ** గారు '
    పాతతరం లోని ప్రతి కవి కూడా తెలుగు భాషకు అందమైన పదాలతో సేవచేశారు. దాదాపు 15, 16 మంది వరకు వున్నారు పాత తరంకవులు

  • @putiappalaraju8081
    @putiappalaraju8081 4 หลายเดือนก่อน +5

    శిరీష గారు, సీనియర్ గాయని సుశీలమ్మ ను గుర్తు చేసారు. చాలా అద్భుతంగా పాడుతున్నారు.

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      Thanks andi

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 4 หลายเดือนก่อน +3

    భేష్ భేటీ, ఔర్ సీఖో, ఔర్ గావో.....జై తెలుగు భాష. సంగీతం

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 6 หลายเดือนก่อน +8

    పాట చక్కగా పాడడమే కాకుండా తదనుగుణంగా వీడియో చూపడం ప్రత్యేక ఆకర్షణగా ఉంది 😢

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      ధన్యవాదములండీ

  • @BommaRavi-hx1vv
    @BommaRavi-hx1vv 5 หลายเดือนก่อน +4

    గుడ్. గుడ్. సిస్టర్. శిరీష.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      🙏🙏

  • @narasimulu8066
    @narasimulu8066 21 วันที่ผ่านมา +2

    అమ్మ కాటమరాజు శిరీష ఆ రోజుల్లో డాక్టర్ చక్రవర్తి మ్యాచ్ ప్రియమైన పాటలు చాలా విలువైన సాహిత్యం అందరం ఎంతో సంతోషంగా చూసే వాళ్ళం బ్లాక్ అండ్ వైట్ అయినా సౌమ్యంగా సంస్కారంగా శాంతంగా కళ్యాణ ప్రదంగా ఉన్న సినిమా ఇప్పుడు మళ్ళీ డాక్టర్ చక్రవర్తి గారి పాటలు వింటున్నాం

    • @SirishaK
      @SirishaK  17 วันที่ผ่านมา +1

      🙏🙏

  • @TakeAbackPak
    @TakeAbackPak 3 หลายเดือนก่อน +2

    నీ గొంతులొ వక అద్భుతమైన మాధుర్యం, ౘాలా సున్నిత భావ ప్రకటన సామర్థ్యం - ౘాలా అరుదు!

    • @SirishaK
      @SirishaK  3 หลายเดือนก่อน

      Thanks andi 🙏

  • @vidyasagarchakka8986
    @vidyasagarchakka8986 ปีที่แล้ว +26

    శిరీష! నీవు పాడే పాటలు చాలా అద్భుతంగా ఉన్నవి, నీ స్వరం చాలా బాగున్నది, అమెరికాలో ఉండి కూడా మాతృభూమికి సంబంధించిన పాత పాటలు నేర్చుకొని పాడటం చాలా అద్భుతం, నీ పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నాను, నీకు నా ఆశీర్వచనములు

    • @SirishaK
      @SirishaK  ปีที่แล้ว +3

      Chala thanks andi meeru ila support chesthunnanduku 🙏

    • @tirupathivardhamana-eb4gq
      @tirupathivardhamana-eb4gq 9 หลายเดือนก่อน

      Sweetest tone

    • @srinivasmahapatruni2776
      @srinivasmahapatruni2776 8 หลายเดือนก่อน

      Amerikalokudatelugupatakijeevampossaru

    • @sugunakarvallapu7997
      @sugunakarvallapu7997 6 หลายเดือนก่อน

      చాలా చక్కగా మధురంగ నీ పాటలు ఎంతో హాయిని ఇస్తున్నయి. ప్రతి రోజూ ఉదయం విని ఎంతో స్వాంతన పొందుతున్నాను నీ పాట లాగే నీ జీవితం సుఖంగా సాగాలని భగవంతుని వేడుకుంటున్నాను
      వళ్లపు సుగునాకర్ మంచిర్యాల ా

    • @prabhakarrao2854
      @prabhakarrao2854 5 หลายเดือนก่อน

      👌👌👌👌👌✋

  • @tatacharyuluvedala5022
    @tatacharyuluvedala5022 6 หลายเดือนก่อน +6

    అమెరికా అమ్మాయి, సినిమా లో, పాడనా తెనుగు పాట,,సుశీల గారు గానం చేసిన, తెలుగు సౌందర్య ము,, మీ గాత్రం లో, వినాలమ్మ,, ధన్యవాదములు

    • @SirishaK
      @SirishaK  6 หลายเดือนก่อน

      Thappakunda but koncham time pattachu

  • @rankurichandrasekhar6092
    @rankurichandrasekhar6092 11 หลายเดือนก่อน +7

    అమ్మ shirisha మీ song performance చాలా బాగుంది. God bless you

    • @SirishaK
      @SirishaK  11 หลายเดือนก่อน

      🙏🙏

  • @mukundreddy8662
    @mukundreddy8662 6 หลายเดือนก่อน +6

    శిరీష కోటమరాజు గారికి అభినందనలు.

    • @SirishaK
      @SirishaK  6 หลายเดือนก่อน

      Thank you for listening

  • @paindoc4955
    @paindoc4955 4 หลายเดือนก่อน +3

    వ్వాహ్ శిరీషాగారు!!! మీ గానం మహానటి అభినయం అంత మధురంగాఉందంటే అతిశయోక్తి కాదండి. God bless and may you never lose your passion for singing.

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      Thank you so much

  • @hymavathitummala3214
    @hymavathitummala3214 6 หลายเดือนก่อน +4

    .అద్భుతం పాత పాటల మాధుర్యమే వేరు మనసుకు హాయినిస్తుంది

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Nijamandi... ee patalu nenu puttaka mundu vochinavi. Konni asalu kothaga vini nerchukuntunnanu... oka sari vinagaane ala nachesthayi old songs...

  • @Ramesh62265
    @Ramesh62265 2 หลายเดือนก่อน +1

    పాత మధురాలు..
    కొత్త అదరాలు.. అదిరింది

  • @SirishaK
    @SirishaK  5 หลายเดือนก่อน +9

    Ee pata padetappudu naaku jalubu chesindi.. voice koncham different ga vachindi....🤔

    • @MaheshKumar-dh9dt
      @MaheshKumar-dh9dt 5 หลายเดือนก่อน

      మీరు మరీను మమ్ములను నిదుర పుస్తూ నిదుర పోనివ్వడం లేదు అమ్మ మీ పాటలతో 🥰🙏👌

  • @alapartipitchaiahchoudary
    @alapartipitchaiahchoudary หลายเดือนก่อน +1

    మీ పాటలు అద్భుతం ..వినుల విందు మీ పాత పాటలమ్మా ... శుభాకాంక్షల మ్మా

  • @kalidassai5608
    @kalidassai5608 หลายเดือนก่อน +1

    మెహన రాగం సమ్మోహనంగా ఉంది 👍

    • @SirishaK
      @SirishaK  11 วันที่ผ่านมา

      Many thanks 🙏

  • @haranathraju9311
    @haranathraju9311 8 หลายเดือนก่อน +4

    మీకు, చాలా దన్యవాదాలు శిరీష గారు.

    • @SirishaK
      @SirishaK  8 หลายเดือนก่อน

      🙏🙏

  • @IkasavaRao
    @IkasavaRao 4 หลายเดือนก่อน +1

    డాక్టర్ చక్రవర్తి లో ఈ పాట సూపర్ హిట్, చాలా బాగా పడుతున్నావమ్మా. స్వరాభిషేకం లో పాడిన వాళ్ల లాగే పాడున్నావమ్మా. సూపర్

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      నమస్కారములు. Thanks అండీ!

  • @goginenibrahmeswararao8191
    @goginenibrahmeswararao8191 11 หลายเดือนก่อน +4

    ❤❤❤❤❤ superb ❤❤❤❤❤❤Jai Telugu talli long live Telugu

  • @kameswarisista898
    @kameswarisista898 ปีที่แล้ว +2

    హాయ్ , శిరీషా
    నీ పాట విని చాల ఆనందం కలిగింది . నీ గాత్రం అతి మధురం . తేనే కన్నా తీయగా వుంది తల్లి . చనువుగా తల్లీ అన్నందుకు ఏమి అనుక్కోకు . చిన్న అమ్మాయివి . ఎక్కువ పొగడను . నా ఆశీర్వాదములు ❤️🎉💕

    • @SirishaK
      @SirishaK  ปีที่แล้ว

      Mee athmeeyathaku dhanyavaadamulandi.

  • @pasammurali6450
    @pasammurali6450 ปีที่แล้ว +4

    అమ్మా మీ స్వరం మధురానుభూతి, మధురాతి మధురం

  • @Alladichannel
    @Alladichannel 4 หลายเดือนก่อน +1

    My most favourite song,,,,,, how can I describe ur melodious voice,,,,, only sending heartful wishes 🎉🎉🎉🎉🎉🎉🎉 sirishaaaaaa🎉

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      Thank you so so much

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 6 หลายเดือนก่อน +1

    Dear Madam,
    Jai Sri Ram !
    No words to explain my joy.
    "Adbhutha Ha".
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !
    Note :
    ThaLUpulu = Doors
    ThaLApulu = Memories
    The Last Stanza should go like this :
    ThaLUpulu Anni (= Thalupulanni) Nee Kai Therachi Vunchi Naanu ...
    ThaLApulu Enno (= Thalapulenno) Madhi Loo Dhaachi Vechi Naanu ....
    Meaning :
    I kept all the DOORS open for you
    I hide all the MEMORIES in my Heart and waited

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thanks for explaining the meaning andi. Note cheskunnanu 🙏

  • @tatayyapathalu-1151
    @tatayyapathalu-1151 9 หลายเดือนก่อน +3

    మీ గాత్రం చాలా బాగుంది. 👌

    • @gvsrkhs8009
      @gvsrkhs8009 4 หลายเดือนก่อน

      చాలా బాగుంది 💐💐బాగా పాడారు అమ్మ

  • @paturulakshmi2601
    @paturulakshmi2601 หลายเดือนก่อน

    So sweet melodious song 🎉 anr savitri rajeshwar Rao combination

  • @nossmdastagiriiamsoluckeyl9481
    @nossmdastagiriiamsoluckeyl9481 หลายเดือนก่อน

    Super shireesha garu God given you a sweet voice

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 3 หลายเดือนก่อน

    Sirisha garu, your exquisite voice is your str and your passion to glorify the yeaster yrs lyrical melodious, is appreciated.

  • @pulijalanagamani9885
    @pulijalanagamani9885 หลายเดือนก่อน

    Amma Sirisha chala Baga paduthunnavu thalli.enthati adrushta vanthu ralivamma.bhagavanthudu chakkati gathranni neeku prasadi chadu thalli.nee patalatho mammulanu anandimpa chesthunnavu thalli.❤❤🎉

    • @SirishaK
      @SirishaK  หลายเดือนก่อน

      Thanks andi

  • @ChandraiahNagapuri-u2y
    @ChandraiahNagapuri-u2y หลายเดือนก่อน

    No words to praise .........

  • @KanaparthiSubbarao-n7c
    @KanaparthiSubbarao-n7c 4 หลายเดือนก่อน +1

    Everyday I listen this song atleast 4 times

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      Ao nice of you. Thanks andi

  • @HussenReddy
    @HussenReddy 4 หลายเดือนก่อน +1

    సుాపర్🙏👌👍🎧🎤🎸

  • @nagarajachetty8962
    @nagarajachetty8962 6 หลายเดือนก่อน +1

    Second generation susheela, God bless to have more and more melodious songs from you

    • @SirishaK
      @SirishaK  6 หลายเดือนก่อน

      Thanks a lot

  • @chittibabuperumalla3743
    @chittibabuperumalla3743 3 หลายเดือนก่อน

    AmmA. Chala Tiyyaga padaru! May God bless you Thalli!

    • @SirishaK
      @SirishaK  3 หลายเดือนก่อน

      Thanks andi!

  • @talariyohan4745
    @talariyohan4745 2 หลายเดือนก่อน

    Suseelamma garu even though you are from the AP. No1 singer in entire India. Namaste T Yohan/ TunI.

    • @SirishaK
      @SirishaK  2 หลายเดือนก่อน

      🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 21 วันที่ผ่านมา

    God. Bless. You. Thalli. 💐🌿

  • @banadarumallipatrudu5958
    @banadarumallipatrudu5958 ปีที่แล้ว +2

    America lo Kuda Mana Telugu tanam uttipadudundi Mee valla chala chakkaga padutunnaru mam 🙏🙏

    • @SirishaK
      @SirishaK  ปีที่แล้ว

      Thanks andi

  • @gopinaikbanavatu2809
    @gopinaikbanavatu2809 22 วันที่ผ่านมา

    శిరీష గారు అద్భుతం మీగాత్రం

    • @SirishaK
      @SirishaK  21 วันที่ผ่านมา

      🙏

  • @suvvariramarao6513
    @suvvariramarao6513 2 หลายเดือนก่อน +1

    చాలా మంచి పాటలు

    • @SirishaK
      @SirishaK  2 หลายเดือนก่อน

      🙏🙏

  • @makhdoomahmed1920
    @makhdoomahmed1920 4 หลายเดือนก่อน

    Wow what a beautiful song

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน +1

      🙏🙏

  • @arunakommireddy4134
    @arunakommireddy4134 2 หลายเดือนก่อน

    Super song,super voice❤

  • @sujathagundala3061
    @sujathagundala3061 21 วันที่ผ่านมา

    Old is gold ra naaku meeru padey songs my songs

  • @ratnakarraopotluri1124
    @ratnakarraopotluri1124 4 หลายเดือนก่อน

    Very beautiful voice
    చాలా మధురం గా ఉంది అమ్మ

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      🙏😊😊

  • @venkateswarlupamba8906
    @venkateswarlupamba8906 9 หลายเดือนก่อน +1

    Beautiful rendition by Sirisha garu

    • @SirishaK
      @SirishaK  8 หลายเดือนก่อน

      Thanks a lot

  • @ranga.n.s7079
    @ranga.n.s7079 9 หลายเดือนก่อน +1

    Blessed one by Divine grace.... You really caught the original one... 🙏🏼🙏🏼💐💐🙇🏽‍♀️🙇🏽‍♀️

    • @SirishaK
      @SirishaK  9 หลายเดือนก่อน

      Thanks for listening

  • @gsiti
    @gsiti 8 หลายเดือนก่อน +1

    Wow no words very nice song

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 7 หลายเดือนก่อน +1

    శిరీషగారు చాలా చక్కగా పాడారు .మీరు ఎంచుకుంటున్న పాటలన్ని మంచి సాహిత్యపు విలువలతో మీ అభిరుచిని తెలియచేస్తున్నాయి .ధన్యవాదములు .

    • @SirishaK
      @SirishaK  7 หลายเดือนก่อน

      ధన్యవాదములండి 🙏

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 3 หลายเดือนก่อน

    ఈ పాట మా అమ్మగారికి చాలా ఇష్టం అండి ఈ పాట పాడుతుంటే మా అమ్మగారు గుర్తొస్తుంది చాలా చక్కని స్వరంతో పాడారు ధన్యవాదములు 🙏

    • @SirishaK
      @SirishaK  3 หลายเดือนก่อน

      Happy you felt that way andi 🙏🙏

  • @VijayGopalG-er6vm
    @VijayGopalG-er6vm 5 หลายเดือนก่อน

    What a good singer god bless you

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thank you 😊

  • @lalitharamakrishna3044
    @lalitharamakrishna3044 7 หลายเดือนก่อน +3

    Me patalu vintuu cheneta pani chesukuntunnamu🎉

    • @SirishaK
      @SirishaK  7 หลายเดือนก่อน

      చాలా సంతోషంగా వుందండి.

    • @SujataKankata
      @SujataKankata 6 หลายเดือนก่อน

      హాయ్ మీ పాటలు మీ స్వరం బావుంది

  • @KrupavaramYelle
    @KrupavaramYelle 11 หลายเดือนก่อน +2

    Very nice melody tone

  • @thirupaluboggavarapu7517
    @thirupaluboggavarapu7517 5 หลายเดือนก่อน

    Excellent performance and melodious voice.All the best amma

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      🙏🙏

  • @suryanarayanamurthyi2249
    @suryanarayanamurthyi2249 3 หลายเดือนก่อน

    మేము ఎంతో పెట్టి పుట్టాము ఇంత చక్కటి సాహిత్యం, చక్కటి గాత్రం తో విన్నాము. అభినందనలు.

    • @SirishaK
      @SirishaK  3 หลายเดือนก่อน

      🙏🙏

  • @akulakrishna7484
    @akulakrishna7484 11 หลายเดือนก่อน +1

    Melodious voice bangaru may God bless u

  • @srinivasyadav8089
    @srinivasyadav8089 8 วันที่ผ่านมา

    ❤❤❤
    SUPER 👌 👍 😍

  • @jammuadinarayana4166
    @jammuadinarayana4166 5 หลายเดือนก่อน

    Your voice is great...
    I like this song which is sung by you ....

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thanks andi

  • @jayasrichemudu3925
    @jayasrichemudu3925 หลายเดือนก่อน

    Melodious singing 👏👌

  • @vijayad1707
    @vijayad1707 2 วันที่ผ่านมา

    Super super super

  • @ranganadhnerella7388
    @ranganadhnerella7388 11 หลายเดือนก่อน +1

    Awesome experience and performance

  • @rajumarella5362
    @rajumarella5362 4 หลายเดือนก่อน

    We now have a choice to listen to this classic with a different voice , so close to the original and as good .

    • @SirishaK
      @SirishaK  4 หลายเดือนก่อน

      Many thanks!

  • @obannamro4627
    @obannamro4627 2 หลายเดือนก่อน

    Mam super Meaning in this song
    Wow expressions by actors
    U R selection super
    Mam

    • @SirishaK
      @SirishaK  2 หลายเดือนก่อน

      🙏

  • @kantharaomaganti
    @kantharaomaganti 5 หลายเดือนก่อน +1

    Excellent.

  • @sreeramulumamillapally4891
    @sreeramulumamillapally4891 11 หลายเดือนก่อน +1

    Excellent voice madam, super, super.❤

  • @umaranibajjuru6909
    @umaranibajjuru6909 ปีที่แล้ว +1

    Very sweet voice and very nice song I like this one

  • @krishnakumarichitti877
    @krishnakumarichitti877 6 หลายเดือนก่อน

    All the songs selected are nice

    • @SirishaK
      @SirishaK  6 หลายเดือนก่อน

      🙏🙏

  • @gangabhavani7204
    @gangabhavani7204 หลายเดือนก่อน

    V sweet voice , that is God's gift beti...v nice. ;wish u good luck. 💐🌹🌹✋

    • @SirishaK
      @SirishaK  หลายเดือนก่อน

      🙏🙏

  • @Kavuri-y8e
    @Kavuri-y8e 2 หลายเดือนก่อน

    Baagapaadaru

  • @raghavendrarao2188
    @raghavendrarao2188 8 หลายเดือนก่อน +1

    Madam gaaru yanta baaga padutunnaru

    • @SirishaK
      @SirishaK  8 หลายเดือนก่อน

      🙏🙏

  • @hemaraju5391
    @hemaraju5391 9 วันที่ผ่านมา

    Hi madam you are singing very well and you are doing very good job all the best

  • @deenanamballa74
    @deenanamballa74 ปีที่แล้ว +1

    I like so much for your way of sweet melodious singing 👌🙏🙏🙏

  • @mastanrajubiruduraju538
    @mastanrajubiruduraju538 6 หลายเดือนก่อน

    Excellent singing. Sooooooooper.
    No words to say. నీ పాటలు వింటూంటే ఆకలి దప్పికలు రావు/వుండవు.
    పది కాలాలు చల్లగా వుండు తల్లీ.
    బిరుదురాజు మస్తాన్ రాజు
    నెల్లూరు

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      🙏🙏

    • @sankararaoyelisetti8416
      @sankararaoyelisetti8416 4 หลายเดือนก่อน

      గురువు గారు ఆ పాటలు విందానికైన కొంత తినాలి కదా😅బొత్తి గా ఆకలి దప్పులు లేవు అంటే ఎలా😅😅

  • @subbaraokukutla2260
    @subbaraokukutla2260 ปีที่แล้ว

    శుభోదయం ఉదయం మీ పాట విని చాలా సంతోషం కలిగింది.. సుబ్బారావు మాస్టర్ అద్దంకి...

    • @SirishaK
      @SirishaK  ปีที่แล้ว

      Subhodayam. Thank you!

  • @Subashinivlogs
    @Subashinivlogs 2 หลายเดือนก่อน

    Super mama

  • @chittivenkatasubramanyam6773
    @chittivenkatasubramanyam6773 25 วันที่ผ่านมา

    Excellent singing

  • @manjulakomarraju4709
    @manjulakomarraju4709 หลายเดือนก่อน

    chala baga padaru

  • @visni2724
    @visni2724 5 หลายเดือนก่อน

    No words.

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      🙏🙏

  • @ravindranathtagore9998
    @ravindranathtagore9998 ปีที่แล้ว +1

    Melodious and haunting.

  • @inreddy1000
    @inreddy1000 7 หลายเดือนก่อน

    your melodious voice ís god given gift.

    • @SirishaK
      @SirishaK  7 หลายเดือนก่อน

      Thank you

  • @satyanarayanamendu6231
    @satyanarayanamendu6231 5 หลายเดือนก่อน

    Shraavyam athi madhuram mii voice.nuureellu challaga vundandi.marennoo paatalu vinipinchaali.

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      Thanks andi 🙏

  • @gopalchgopalch
    @gopalchgopalch 2 หลายเดือนก่อน

    శిరీష గారు మీ స్వరం చాలా బాగుంది. అన్నమయ్య భక్తి పాటలకు కూడా చాలా బాగా నప్పు తుంది. Please try ♥️

    • @SirishaK
      @SirishaK  2 หลายเดือนก่อน

      Sure andi.konni annamayya kirthanalu paadanandi. Pls check that play list

  • @SharabuPChandrakanthaiah
    @SharabuPChandrakanthaiah หลายเดือนก่อน

    Super
    Amma

    • @SirishaK
      @SirishaK  หลายเดือนก่อน

      🙏🙏

  • @MspRao-m5v
    @MspRao-m5v 5 หลายเดือนก่อน

    ఓం సాయి రామ్ శిరీష తల్లి సూపర్ నీ పాత పాటలు మెలోడీ పాటలు నిజంగా మానస్సు చాలా అలరి కరంగా ఉంటుంది

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      🙏🙏

  • @komaravolulakshmikantham8856
    @komaravolulakshmikantham8856 ปีที่แล้ว +2

    Very good. You sung old songs beautifully and expressively.

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 2 หลายเดือนก่อน

    ఇలవేల్పు చిత్రం లోని చల్లని రాజా ఓ చందమామా పాటను వినిపించగల రా 🎉

  • @srikrishnaippili4613
    @srikrishnaippili4613 2 หลายเดือนก่อน

    You have a great talent to sing with ease🎉🎉🎉

    • @SirishaK
      @SirishaK  2 หลายเดือนก่อน

      🙏🙏

  • @VilasGoli-md1wh
    @VilasGoli-md1wh 3 หลายเดือนก่อน

    Super talli

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 7 หลายเดือนก่อน

    Beautiful singing ❤❤❤

    • @SirishaK
      @SirishaK  7 หลายเดือนก่อน

      🙏🙏

  • @rajasekhararaomettu8245
    @rajasekhararaomettu8245 11 หลายเดือนก่อน +1

    Very nice singing m ' m. Great to see your songs. We wish to listen many more melodies from your great personality. God bless you .

  • @bhaskarrao7428
    @bhaskarrao7428 7 หลายเดือนก่อน

    Your voice super sirishagaru

    • @SirishaK
      @SirishaK  7 หลายเดือนก่อน

      🙏🙏

  • @ramarao868
    @ramarao868 5 หลายเดือนก่อน

    Superb madam 🙌🙌

  • @Burugunarasaiah
    @Burugunarasaiah หลายเดือนก่อน

    Super shirishagarumeesongs

    • @SirishaK
      @SirishaK  หลายเดือนก่อน

      🙏🙏

  • @dharmanaasirinaidu3007
    @dharmanaasirinaidu3007 5 หลายเดือนก่อน

    Super voice all the best❤

    • @SirishaK
      @SirishaK  5 หลายเดือนก่อน

      🙏🙏

  • @ramakrishnaboddupalli9934
    @ramakrishnaboddupalli9934 ปีที่แล้ว

    Wonderful melody song. Excellent performance. Abhinandanalu.

  • @MutteviSrikanth
    @MutteviSrikanth 8 หลายเดือนก่อน

    Telugu talliki nijimaina neerajanam Mee swarabishekham.Excellentperformence.

    • @SirishaK
      @SirishaK  8 หลายเดือนก่อน

      ధన్యవాదాలండీ