AMMAVARIKI ANDAMAINA PATALU - GHANTASALA-LEELA-SUSHEELA-అమ్మవారికి అందమైన పాటలు -ఘంటసాల - లీల- సుశీల
ฝัง
- เผยแพร่เมื่อ 18 ก.ค. 2021
- 1హ్రీంకారాసన గర్భితానలశిఖామ్-లవకుశ- P.సుశీల -ఘంటసాల
2. జననీ శివకామినీ -నర్తనశాల - P.సుశీల-సుసర్ల దక్షిణా మూర్తి
3.కల్పగమ తల్లివై -గుణసుందరి కథ - P.లీల -ఓగిరాల రామచంద్ర రావు,అద్దేపల్లి రామారావు
4. శ్రీ తులసి ప్రియతులసి- గుణసుందరి కథ - P.లీల -ఓగిరాల రామచంద్ర రావు,అద్దేపల్లి రామారావు
5. ప్రళయకారివౌచు పద్యం; మాణిక్యవీణాం- మహాకవి కాళిదాసు -P. లీల,ఘంటసాల -పెండ్యాల
6. కోమలా పల్లవా పాణి -గ్రామదేవతలు-P. లీల-పెండ్యాల - เพลง
E patalu wintu na manasu Sugandha Bhareta maayi. 🙏🙏🙏🙏🙏
Natiki netiki panchabhutalulaga niliche songs pata rasina variki savitri gariki kalakarulaku dhanyavadalu
సుశీలమ్మ గళంలో ఆర్దతను,దీనత్వమును పలికించినట్టు ఎవరు పలికించలేరు ...పాట వింటుంటే వెళ్లి మనమే రక్షించాలని పిస్తుంది ...
అలాంటి రచనలు. పాడినవారు కూడా కరువయ్యారు.
P. Leela gari Raagamu adbutam❤
Old songs chala chala bagunnaee,super,inka ilanti patalu untey maa kosam pampinchandi.
Ghantasala garu, Rajeswararao garu, Pendyala garu==Oka swarna yugamu.
చాలా బాగున్నాయి.
Om.kanakadurga
Matha
Thiyani thene lolike songs super
Sangeeta sudha laku vandanam :-
Sangeeta saagaramlo viharinatlu chalaa baagunnai BHAANUMATHI VAralakshmi gaari paatalu vinipinchandi.
ఇలాంటివి మళ్ళీ వస్తాయి అనుకోవడం దుర్లభము. ఇది నిజం 🙏👌
s. shankar. mulamalla
Manchi bhaktirasa geethaalu..
Very good old song fentstic
🙏ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮಃ 🙏
Very fine
Om Sri Matre Namaha
Old is gold sri mahalakshmi songs ⚘️🙏🙏🙏
Super songs thank you for sharing Andi ☺️
చాలా చాలా బాగుంది
Old is gold,.evergreen,..super collection songs
Sri Matre Namah Divyaleelalu nee Ghadhalu theerchu maa bhaadhalu kaavaali nee bhodhalu venavela chitra vichitraalu
అలనాటి గోల్డెన్ సాంగ్స్ చాలా గ్రేట్ సాంగ్స్ Superrrrrrrr Superb superrrrrrrr 🙏🙏🙏🦚🦚🦜🦜🦚🦚🦜🦜🦚🦚🦜🦜🍇🍇🍇🍊🍊🍊🦜🦜🙏🙏
నీ కామెంట్ లో ఈ పైత్యమేమిటి.
Old is gold thanks for uploading
The amazing rendering of the songs in Gunasundari Katha is by Sriranjani garu an actress par excellence, such tone such heart capturing dramatic performance cannot be found today ❤ 🙏immortal Srranjani garu with her Sri tulasi Priya tulasi song
Thanks a lot.
A A A SANGEETHALA LAHIRI ,AMMA GOURI PADAPADMAMULAKU ,PUSHPANJALI ,AMMA I PRAYU GIVE GOOD 👍ARADHANA TO our latest generation of our India 🇮🇳 ,.
Adbhutamaina sings collection
My favourite songs 🌺🌷🌷🌷💕🙏
Great p. Leela tone
Wonderful fantastic
Very good selections of AMMA VARI SONGS 🙏🤝🙏🙏🙏
You are great Ravi garu 👍
🙏🙏🙏🙏🙏
Excellent songs
గుణసుందరి కథ " కల్పకమాతల్లి వై ",
కీలుగుర్రం "ఎంతటి దయా మయి వే భవాని " పాటలు నాకు ఇష్టం .
Old is gold ❤
Excellent ga vunnaye chalabagunnaye super. Mangalaharathulu addbuthamina. Singing. Wenderfull gayanimanulu. Manchi. Sahethyamu super. Sangetham kurrchena songs. Very good video. Beautifull ma namasumanjali
Very nice,thank you very much.
ఇలాంటి గాయనీ గాయకులు ఇక దుర్లభం... Good collection.. 🙏
అలాంటి కవులు మరియు గాయకులు ఉండరు
అద్భుతమైన భక్తిగీతాలని సేకరించి సమర్పించినందుకు ధన్యవాదాలు. ఇటువంటి కవులు గాయకులు ఇకముందు వస్తారో రారో తెలియదు. వస్తే మంచిదే. లేకపోయినా నష్టం లేదు. వీరి పాటలే.వింటూ హాయిగా జీవితం గడిపివేయ వచ్చును. ఘంటసాల, లీల, సుశీల గార్లకు తెలుగు జాతి ఎంతో ఋణపడి ఉంది. ఆ కవులకు గాయక గాయనీమణులకు అనేక వందనములు. 🙏🙏🌹🌹
@@isankararao7151 అవును
@@isankararao7151 yù
Amrutha gaanam
Video nice meeku vandanalu
Old songs vinadamu
Manasanthi
Ranagona dhwani Leni Patlu
Super - superb
Sir, Excellent Collection of Songs. These Songs comes under the category of 'Upaasana Geetaalu'. Very Powerful. It will make the listener to immerce in Bhakti Bhava.
Ever lasting musicand literature.The present music is nothing but rolling stones.
Good collection of songs. Great effort. Thanks a lot brother
Ravi you and your collection is great. Thank you. So sweet like home made sweet.
Great music and songs❤
Omओम
చాలా మంచి పాటలు
అలనాటి నటి, భక్తి ప్రత్తులతో మూర్తీభవించిన మూర్తీ jr.శ్రీరంజని.భక్తి paravasya ధారలు కురిపించే అమర ghalaam లీల. ఆనాటి ఈ manghala హారతులు ఈ. తరం మగువలు nerchukone పాడితే ఎంత బాగుంటుంది. ఆలోచించండి అమ్మలరా 🙏🙏
z
Charming devotional melodious songs, beautiful actresses.
Aunandi
My.
అలనాటి గోల్డెన్ సాంగ్స్ superrrrrrrr Superb very well superrrrrrrr 🦚🦚🦜🦜🦜🦚🦚🦚🦚🦚
Good Selection of golden songs
మధురమైన సంగీతం మరుపురనీ చిత్రాలు మనోహరమైన కంఠంలు మల్లిచుడగలమ వినగలమ కల్లా సముద్రంలో స్నానం చేసినంత ఆనందాన్ని కలిగించే అలనాటి సంగీతం బురదలో కుంట్టలలో దొర్లించి నట్టు ఇప్పటి సంగీతం చి. చి .చి.
Q 1
@@kameshwaridevarakonda58 make by
À
Gud..
🙏🙏ఓం శ్రీ మాత్రే నమః
Sreemathryanamah
🙏🙏🙏
🙏🏽🙏🏽🙏🏽
🙏🙏👌👌
Grama devatalu song ki మహాకవి కాళిదాసు లోని సన్నివేశాల తో చిత్రీకరించారు
YES.GRAMADEVATALU VIDEO NOT AVAIALABLE ONCE FOR ALL.SO I MADE A VIDEO REASONABLY SUITS TO THE MOOD.HOPE YOU LIKE THAT EFFORT BY ME.
Thanks. Please continue the effort S for posterity
చాలా మంచి పాటలు ప్రసారం చేసిన మీకు వందనాలు
Akalamlo konni contacts in a dignified,ga unnaie
Uv Om
Super songs daivam manava Rupam antaru andukenemo kada sir
Very nice songs. We went to other world
In parallel. 🙏🙏
🙏🙏
,🙏🙏👍
,ఇప్పుడున్న సంగీత దర్శకులు.. సంగీతం రాదు.
Music hore tappa sweetness yakkada undi.
Patalu ardham avutunnaya yarikaina.
అంతా ఎలక్ట్రానిక్ మయం అయ్యింది ఇప్పుడు, ఆ గొంతులు ఏందో ఆడ మగ అర్థం అవటం లేదు
Gramadevatalu print lekapovatam bhadhakaram
Thank u nice collection ;
Aanaati sangeetaaniki, gayakulaku evaru saati raaru,raleru🙏🙏🙏
Malli vallu janmisthe baguntadi
Maimarichi poena❤.
పాప రోజులు పాత సినిమాలు ఇంకా తిరిగి రావు
Bhakthi Paatalu - Telugu....
Suuuuper....
🙏🙏🙏🙏🙏🙏🙏
Appudu bhakti geetalu ippudu commercial geetalu
CHAALA MANCHI ADBHUTHA MAYNA SONG NAMASKARAM
Ghantasala voice is wonderful.he top must singer
Siva sankari add cheste chala bagundedi
Not done due to Copy right act
Pata vinte manalo bhakthi bhavana kalagaali hara hara sambho ani oka pata vasthundi ademi bhakthi geethamo ardham kaavadam ledu
Down load option ivvandi
it is there.try again
Please write liric also ,so that we can learn to sing them wherever we can
Ghantasala ku poti yeledu.
Nakamura nagalokanikiteda.
Ghantasala posada telugu sangeetam padipoyindi.
Taruvataanta soap, kakaklupattadam.
Mranulenichota mahavrushtam.
Veshalurao.
.
Old actors,old singers,sahityam Andi china kavulu,sangitam chachina music directors,producers director who are not one,adi oka golden years,present vallu ,andalu anni chupinchukonae heroins, sollu marche directors,producers viluvalu leni cini parisrama.what noncence is running.
అమ్మవారిపాటలులీలమ్మ సుశీలమ్మనోట మధురాతిమధురమనిచెప్పాలా
ఈ సంకలనం లో 2-3 పాటల మధ్య లో ఉన్న పాట మహా కవి కాళిదాసు లో పింగళి రచన సంగీతం: పెండ్యాల.
Last song s, audio not correct.plcheck.audio from Grama devathalu but video,Maha kavi Kalidasu.
i know that.video just creeated.original video not available..enjoy the effort please.i never saw this film or video of this song.did you?
audio "komala pallava" I coulg get after 24 years of waiting.That is a big story.
Niratam make need-based nilachi na.aste
With lyrics please
Movies name ichi vunte baagundedi
PLEASE WATCH DESCRIPTION
Techinical development but no values.electrical instruments today gola tappa nothing.
మధు ర మైన పాటలు అందించిన వారికి, శుభాినందనలు,గాయకుడు,ప్రకాష్ రావు.Mulug.
పాటను కొన్నిచోట్ల మిస్ చేసి కట్ చేసివినేవారికి
హృదయావేదన కలిగించుచున్నారు.ఇదితగదు.
దయచేసి పరిపూర్ణంగా వినిపించగలరని ఆశించు
చున్నాము.హరిఃఓమ్ తత్సత్ 👌👍💐*******
ఇందులో నా ప్రమేయం ఏమి లేదండి.మన సినిమా పరిశ్రమలో ఉన్న నిర్లక్ష్యం వల్ల ప్రింట్లు దెబ్బతిన్నవి.ఉన్నంతలో క్వాలిటీ తో అందించగలిగాను.
🙏🏽🙏🏽🙏🏽
🙏🙏ఓం శ్రీ మాత్రే నమః
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏