బాల సుబ్రహ్మణ్యం గారు, వీటూరి సుందర మూర్తి గారు, ఇళయరాజా గారు, సుశీల గారు, జానకి గారు, చిత్ర గారు, మీరు పుట్టిన కాలంలో మేము పుట్టి మీ పాటలు వినగలగడం మా అదృష్టం
ముప్పై ఏళ్ల క్రితం పాడిన పాటను అంతే మాధుర్యంతో అవే భావాలను పలికిస్తూ పాడడం బాలూ గారికే చెల్లింది ఒకే ఒక్కడు అదే మన గాన గాంధర్వుడు కారణజన్ముడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వసంతం,శరత్,హేమంతం ,శశిరానికి ప్రాణ వాయువు. ఇదే మానవుని జీవితంలో నాలుగు స్తంభాలాట 🌻 ✍️🇮🇳 మరియు వేదానుసారం ప్రకృతిలో సోదరుడు పాడిన పాటలు ఎంతో ఆరోగ్యం చక్కగా పాడారు.
ఈ పాట ఓ అధ్భతం ! ఈ పాటవింటుంటే ఎలాంటి చికాకు లో ఉన్నా మైమరచిపోతాను! సంగీతానికి మనిషిని మాయచేసే శక్తి ఉందనిపిస్తుంది ! ఈపాట అందించిన వారందరికీ శతకోటి కృతజ్ఞతలు 💐🙏
బాలూ గారు మీ స్వరం లొ అంత మాధుర్యం ఎలా వచ్చింది, మిమ్మలిని మీ పాటలు ని, చాలా మిస్ అవుతున్నాము, ఈసారి జన్మ లోనైనా మమల్ని మోసం చేసి ఇలా మధ్యలో వదిలి వెళ్ళకండి సార్, మిస్ యు బాలూ గారు
చినుకులా రాలి..నదులుగా సాగి వరదలై పోయి..కడలిగా పొంగు.. నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ నదివి నీవు..కడలి నేను మరచి పోబోకుమా..మమత నీవే సుమా.. చినుకులా రాలి..నదులుగా సాగి.. వరదలై పోయి..కడలిగా పొంగు.. నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే కుంకుమ పూసి వేకువ నీవై తేవాలి ఓదార్పులే ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే.. జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే.. ఆ చల్లనే చాలులే హిమములా రాలి..సుమములై పూసి.. ఋతువులై నవ్వి.. మధువులై పొంగు.. నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ శిశిరమైనా..శిథిలమైనా..విడిచి పోబోకుమా.. విరహమై పోకుమా.. తొలకరి కోసం తొడిమెను నేనై అల్లాడుతున్నానులే పులకరమూదే పువ్వుల కోసం వేసారుతున్నానులే నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే నిన్నలు నేడై రేపటి నీడై ఆ ముద్దు తీరాలిలే.. ఆ తీరాలు చేరాలిలే మౌనమై వెలసి..గానమై పిలిచి కలలతో అలిసి..గగనమై ఎగసి నీ ప్రేమ.. నా ప్రేమ..తారాడే మన ప్రేమ.. భువనమైనా.. గగనమైనా..ప్రేమ మయమే సుమా!ప్రేమ మనమే సుమా! చినుకులా రాలి.. నదులుగా సాగి... వరదలై పోయి.. కడలిగా పొంగు.. నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
Gopika Poornima really excelled singing this song. Really fantastic singing by her. Ofcourse there is no need to comment about SPB garu. Nabhooto Nabhavishyati 🙏🙌
Legendary Singer Shri SP Bala Subrahmanyam was conferred with Padma Vibhushan posthumously today, 25th of January, 2021 by the Union Government of India.
ఎందుకు సార్ మమ్ము అన్యాయం చేసి వెళ్ళిపోయారు.....మీరు లేరు అనే ఊహనే తట్టుకోలేక పోతున్నాను....మా అమ్మ గుర్తుకొచ్చి నపుడు మీ పాటలే అమ్మలా ఒదార్చేవి...జోల పాడేవి..😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥
I am so glad to hear this music..its a kind of melody forever. The vocal hamming is marvelous and composition threading is really amazing. The spatula which is having good attachment and detachment in the song is really superb.
Thank you Ms Preethsm Reddy Garu , My mother tongue is Tamil . I am from Chittoor , A.P. which has considerable Tamil population. My medium of education up to class x was Telugu . So I am as much comfortable as any other person in A.P. , as for as Telugu is concerned. For ex sandgulu , samasamulu , ganamulu , prasa and to some extent grammar. Why I am passionate about Late Sri Veturi Sundara Ramamurthy is the words he used to describe the situation of the song is impeccable and it is uniqueness . Ex films Panthulamma , Pooja ,Sankarabharanam , Seethakokachiluka and many more. His songs were tough to understand at first instance . When you heard the more and more then only you will find meaning of the song. In my opinion Sri Veturi was great among Telugu film lyricists in late 1970s ,1980s ,1990s and to the majority of 2000 to 2010.
@@surendrababu1340 but majority of people can understand easily, because of your slang difference, and because of Tamil slang you may not understand, but veturi is a great lyricist who wrote majority of songs in regular language, And i am from Guntur, as a Guntur person we can understand telugu more easily, may be it is in any form, like bookish language or some extent to Sanskrit words.
Of course slang is there in every language. But grammar is one only for any language. In that sense , The lyrics of late Veturi is some thing special. His songs were melody in love scenes and his songs were nauhty in case of teasing scenes. And at last , his songs were devotional in case of classical cinemas . As for as i am concerned all his songs were worth of mentioning. Chinukula Raali Nadhuluga sagi song in Naalugu sthambalata film was amazing . His lyrics siuted perfectly for that song as original tune was a Kannada one . And his Ninneti Suridu song in Seethakokachiluka film was also perfect one to fit into , as original tune for that song was a Tamil one. Final crush , all songs were in Sagara Sangamam ( Kamal Hassan starred) was very nice and melodious. For which music director Ilayaraja got national award . So on . I can compare late Veturi with Tamil cinema lyricist , poet and all time legend the late Kannadasan .
Stupendous composition & sung very well by the duo. Icing in the cake happens to be the wonderful expression by Gopika when she delivers the words ne Prema na Prema.
బాల సుబ్రహ్మణ్యం గారు, వీటూరి సుందర మూర్తి గారు, ఇళయరాజా గారు, సుశీల గారు, జానకి గారు, చిత్ర గారు, మీరు పుట్టిన కాలంలో మేము పుట్టి మీ పాటలు వినగలగడం మా అదృష్టం
it is Rajana Nagendra
వృద్దాప్యంలో ఉన్ననేను జీవించివున్నంతవకు మీ మధుర గానం వింటూనేవుంటాను బాలుగారు. మీరులేరు అనేమాట జీర్ణించుకోలేక పోతున్నాను.
🌹🙏
🙏🙏
Patakib alukimarana mm ledu
సర్ ఆ పాటల్ని ఆశించడం ఈ కాలంలో అత్యాసే అవుతుంది, అందరు తెరమరుగయ్యారు ఈ జన్మకు మనం ఎంతో వారికి రుణపడివుంటాం
గోపికా పూర్ణిమ ఎంత బాగా పాడింది. బాలు గారు పైకి తీసుకొచ్చిన singers లో గోపికా పూర్ణిమ n ఉష బెస్ట్. ఇద్దరూ ఇద్దరే!
Malavika also
Mahanubavudu...
ఇదివరకు ఈ పాటలు చాలా ఆనందం గా వినేవాళ్ళం ఇప్పుడు కన్నీళ్ళతో వింటున్నాము బాలు లేని బాధ తీరదు
100%
S bro
Avunu 100%
Really brother
I miss you baalu gaaru😥😌😷😷😷
ముప్పై ఏళ్ల క్రితం పాడిన పాటను అంతే మాధుర్యంతో అవే భావాలను పలికిస్తూ పాడడం బాలూ గారికే చెల్లింది ఒకే ఒక్కడు అదే మన గాన గాంధర్వుడు కారణజన్ముడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అవును
సుమారు 42 సంవత్సరాలు మనల్నందరినీ మధురాతి మధురమైన గాన ప్రపంచంలో ముగ్ధులను చేసి, దివి కేగిన మన బాలు గారు తెలుగు వారిహృదయాల్లో ఎప్పటికీ చిరంజీవే.
More than 50+ Years (1966 to 2020)
పాట అంత అయిపోయిన తరవాత చివర్లో బాలు గారు ఆ పాట గురించి చెప్పే మాటలు కోసం ఎదురు చూస్తూ ఉంటా😍😍😍🙏🙏🙏🙏🙌🙌🙌🙌
ఇచ్చిన ట్యూన్ కి ఇంత అద్భుతముగా ఋతువులని ప్రేమకి పోలికగా పోలుస్తూ లవ్ సాంగ్ రాయటం ఒక్క వేటూరి గారికె సాధ్యం......🤔🌹🌹🌹🌹🌹
ఇంతటి గొప్ప సాహిత్యం అందించిన వేటూరి గారికి కనీసం పద్మశ్రీ అవార్డు ఇప్పంచుకోలేని దరిద్రం మనది.
Really 😔
@@sireesharaoperla4727 ఔను కదండీ. .
Nuuvuu echeyyy
Yes one of the greatest writer he did not recognise that our badluck
Yes
మీ వాయిస్ ఇలానే మా జీవితాల లో పదిలం సర్......బాలు
బాలు గారి పాట వల్ల ఇంకా ఈ జీవితం సాగుతోంది..
Yes, Dear
వసంతం,శరత్,హేమంతం ,శశిరానికి ప్రాణ వాయువు. ఇదే మానవుని జీవితంలో నాలుగు స్తంభాలాట 🌻 ✍️🇮🇳 మరియు వేదానుసారం ప్రకృతిలో సోదరుడు పాడిన పాటలు ఎంతో ఆరోగ్యం చక్కగా పాడారు.
సంతోషం ఒక వంతు బాలు గారు లేరనే బాధ పది వంతులుఈ పాట చూస్తున్నంత సేపు కళ్ళలో నీళ్ళు ఆగలేదు
ఈ పాట ఓ అధ్భతం ! ఈ పాటవింటుంటే ఎలాంటి చికాకు లో ఉన్నా మైమరచిపోతాను! సంగీతానికి మనిషిని మాయచేసే శక్తి ఉందనిపిస్తుంది ! ఈపాట అందించిన వారందరికీ శతకోటి కృతజ్ఞతలు 💐🙏
గోపిక కంఠ సరగాలు సూపర్..బాలు గారి చెప్పనవసరం లేదు..ఆయన గాన నయగరా జలపాతం..
తెలుగు భాష వచ్చినవారికి బాలు గారు అమరజీవి ఆ గానం అద్బుతం
బాలు గారు.......... ఈ తెలుగు నేల ఉన్నంత వరకు మీరు మీ పాట జీవించే వుంటుంది సార్...........
ఇద్దరూ బాగా పాడారు. 1982 సంవత్సరం నుండి ఈ పాట ని వింటున్నా. నైస్ సాంగ్ 👍.
Avunandi.👍
వృద్దాప్యం బాలు గారికే గాని ఆయన గొంతుకు ఎప్పటికి రాదు
అమ్మ, ఒక అమర గాయకుడితో పాడే అదృష్టం కలిగినందుకు సంతోషం. God bless u
తొందర గా వచ్చేయండి sir ....మీరు లేని పాట ను మేం ఊహించలేము....
Nuvve alipo sp. Dhaggaraku
@@user-bm3cq4km3w
You are a sadistic person @smart rebel agent😡
Yes Brother Balu Lanti Legend Singer Mari Puttaru, Mahanubhavudu Maha Jnani Maha Gayakudu Balu Bangaram
@@vanisri8180 k uthi😮 yaar ye ki g
నాకు చాలా ఇష్టమైన పాట. నా స్వీట్ మెమోరి ఈ సాంగ్.
బాలూ గారు మీ స్వరం లొ అంత మాధుర్యం ఎలా వచ్చింది, మిమ్మలిని మీ పాటలు ని, చాలా మిస్ అవుతున్నాము, ఈసారి జన్మ లోనైనా మమల్ని మోసం చేసి ఇలా మధ్యలో వదిలి వెళ్ళకండి సార్, మిస్ యు బాలూ గారు
తొలకరి కోసం తొడిమై నేనే అల్లాడుతున్నానే....,👌👌👌👌
Omg Balu sir you are a Gem. No one can ever replace you for sure❤
Kudos to the band as well😊
బాలు గారి స్వర మాధుర్యం తరాల పాటు సజీవంగా నిలిచి ఉంటుంది
సంగీతం కోసమే ఆదేవుడు మిమ్మల్ని పుట్టించాడు.
చినుకులా రాలి..నదులుగా సాగి
వరదలై పోయి..కడలిగా పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
నదివి నీవు..కడలి నేను
మరచి పోబోకుమా..మమత నీవే సుమా..
చినుకులా రాలి..నదులుగా సాగి..
వరదలై పోయి..కడలిగా పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
ఆకులు రాలే వేసవి గాలి
నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసి వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనే
నే వేచి ఉంటానులే..
జన్మలు తాకే ప్రేమను నేనై
నే వెల్లువౌతానులే..
ఆ చల్లనే చాలులే
హిమములా రాలి..సుమములై పూసి..
ఋతువులై నవ్వి.. మధువులై పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
శిశిరమైనా..శిథిలమైనా..విడిచి
పోబోకుమా.. విరహమై పోకుమా..
తొలకరి కోసం తొడిమెను
నేనై అల్లాడుతున్నానులే
పులకరమూదే పువ్వుల కోసం వేసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై ఆ ముద్దు
తీరాలిలే..
ఆ తీరాలు చేరాలిలే
మౌనమై వెలసి..గానమై పిలిచి
కలలతో అలిసి..గగనమై ఎగసి
నీ ప్రేమ.. నా ప్రేమ..తారాడే మన ప్రేమ..
భువనమైనా.. గగనమైనా..ప్రేమ
మయమే సుమా!ప్రేమ మనమే సుమా!
చినుకులా రాలి..
నదులుగా సాగి...
వరదలై పోయి..
కడలిగా పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
Wonderful song. Balu garki abivandanamulu
Nice...andi....
Uma Devi wow nice
Uma Devi p
Uma Devi exlent song
It creates a pain to realise that he is not with us anymore!!!!!No replacement for SPB....
Correct 😔😭
We never forget you Sir ! The Evergreen Singer!
మా చిన్నప్పుడు రేడియోలో ఈ పాట వినేవాళ్ళం
కొన్ని పాటలు వింటే 1000 సం" బ్రతకాలనిపిస్తుంది
2020/10/09 frm salur mng
From,KA,,, ಕರ್ನಾಟಕ,,,,,,, unbeatable legend,,,, spb sir😍😍😍😍😍😍😍
That improvisation at 3:50👌👌👌
One and only SPB can do this.. living legend...👏👏👏
Well spotted..!!
Balu gari laga pade legend singer malli puttaru. Balu sir meeku meere saati.
I wish SPB acknowledged his female singers more. Gopika Purnima did a tremendous job here.
బాలు గారి వాయిస్ నిజంగా ఆ దేవుడు ఇచిన. వరం అటువంటి గాయకుడిని చూడలేము
No body can comment to balu sir's performances. I love & like you (just like my father) sir
Kanasalu neene manasalu neene , in kannada is the original version of this song .
What a legends in telugu industry,no one is less.every lyrics writers has their mark.jandhyala sir is one of great director.
Rajan Nagedra as well
గోపిక పూర్ణిమ గారు చాలా చక్కగా పాడారు
దిన్మ జీవితం బ్రతికితే బాలు గారు లాగే బ్రతకాలి జై బాలు గారు
Premani preminchevaru patani preminchevaru baalu garinchina varu idi vini elaa untaro emi patandi rasinavaru chesinavaru kurchinavaru patani oka veetala gesukuntu legesarandi manasunu ❤
ఈ యుగానికి ఒక్కరే గాన గంధర్వడు అది మన బాలు గారు
బాలు గారు మీరు మాకోసం మళ్ళీ పుట్టరూ....🙏
What lyrics and what a song! Hat's off!!
Gopika Poornima really excelled singing this song. Really fantastic singing by her. Ofcourse there is no need to comment about SPB garu. Nabhooto Nabhavishyati 🙏🙌
స్పీ బాలు సూపర్ పాడారు 😍🙂 సుశీల సూపర్ గా పాడారు 🙂😍❤️🌹
అబ్బబ్బా... ఎప్పటికి మరుపులేము ఈ తియ్యాటి గీతాన్ని..
Legendary Singer Shri SP Bala Subrahmanyam was conferred with Padma Vibhushan posthumously today, 25th of January, 2021 by the Union Government of India.
ఎందుకు సార్ మమ్ము అన్యాయం చేసి వెళ్ళిపోయారు.....మీరు లేరు అనే ఊహనే తట్టుకోలేక పోతున్నాను....మా అమ్మ గుర్తుకొచ్చి నపుడు మీ పాటలే అమ్మలా ఒదార్చేవి...జోల పాడేవి..😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥
సంగీత సాహిత్య ప్రియులకు అమృత ధార.
I am so glad to hear this music..its a kind of melody forever. The vocal hamming is marvelous and composition threading is really amazing. The spatula which is having good attachment and detachment in the song is really superb.
Old is gold super presentation
బాలు గారి లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది....❤️
I love not just your songs but the comments of your praise as well, one and only SPB!!
Balu gaaru mimmalini maa kosam aa Saraswati Devi prathyekam gaa tayaruchesi pampincharu. Meeru danyajeevi.
Super 🙏
great and sweet song every time. Balu garu your voice is great it is God's gift for you
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది ఈ పాట 👌❤️
I am passionate about Late Veturi Sundara Ramamoorthy Garu. His lyrics are very tough but sweetener.
Is your mother tongue Telugu or not, if your mother tongue is Telugu, what is the toughness in it.
Thank you Ms Preethsm Reddy Garu , My mother tongue is Tamil . I am from Chittoor , A.P. which has considerable Tamil population. My medium of education up to class x was Telugu . So I am as much comfortable as any other person in A.P. , as for as Telugu is concerned. For ex sandgulu , samasamulu , ganamulu , prasa and to some extent grammar. Why I am passionate about Late Sri Veturi Sundara Ramamurthy is the words he used to describe the situation of the song is impeccable and it is uniqueness . Ex films Panthulamma , Pooja ,Sankarabharanam , Seethakokachiluka and many more. His songs were tough to understand at first instance . When you heard the more and more then only you will find meaning of the song. In my opinion Sri Veturi was great among Telugu film lyricists in late 1970s ,1980s ,1990s and to the majority of 2000 to 2010.
@@surendrababu1340 but majority of people can understand easily, because of your slang difference, and because of Tamil slang you may not understand, but veturi is a great lyricist who wrote majority of songs in regular language,
And i am from Guntur, as a Guntur person we can understand telugu more easily, may be it is in any form, like bookish language or some extent to Sanskrit words.
Of course slang is there in every language. But grammar is one only for any language. In that sense , The lyrics of late Veturi is some thing special. His songs were melody in love scenes and
his songs were nauhty in case of teasing scenes. And at last , his songs were devotional in case of classical cinemas . As for as i am concerned all his songs were worth of mentioning. Chinukula Raali Nadhuluga sagi song in Naalugu sthambalata film was amazing . His lyrics siuted perfectly for that song as original tune was a Kannada one . And his Ninneti Suridu song in Seethakokachiluka film was also perfect one to fit into , as original tune for that song was a Tamil one. Final crush , all songs were in Sagara Sangamam ( Kamal Hassan starred) was very nice and melodious. For which music director Ilayaraja got national award . So on . I can compare late Veturi with Tamil cinema lyricist , poet and all time legend the late Kannadasan .
E పాట వెంటుంటే న చిన్న నటి జ్ఞ్ పాకలు గుర్తువస్తొన్నై ఎవర్గ్రీన్ సాంగ్
వేటూరి గారు చాలా గ్రేట్ ❤️🌹
సంగీత సాహిత్య సూపర్ 🙂😍
గ్రేట్ సార్ మీరు
గాన గంధర్వ... మీరు ఎప్పటికీ... ఎప్పటికీ.. జన హృదయ విజేత
సూపర్ సాంగ్ నేను ఎప్పటికి మరచి పోలేని సాంగ్ ..........
Yes
Mind blowing song
Superb SPB Garu
3:50 female voice ending goosebumps. N continuation of balu gaaru sooper
Sp garu true pujari of God of Singers! Jadoo awaaz. Rafi saab. 😢.fan
gopika purnima garu super Andi
And my favorite singer also gopika garu
ఏమి చెప్పగలం ..
నా బంగారు పాడిన పాట 😘😘😘
Original song first in Kannada in 1976 movie "bayaludari "
Wow.. we miss u balu garu.
It is our good fortune to be born during this time of yours.
అభిమానం తో బాలు గారి చరణ స్పర్శ
Same here
abbaa nakunna family problems iam Forget lissining this song thanking you balu Sir and singer madam
Simply superb
Balu sir....malli ravaali sir
If required, please take my life
What a melodies song going back to my college days famous love duet at that time for teenagers and love birds
Adhbhutham, amogham, amrutham.chala ishtamaina pata , sahithya,paramga ,sannivesha paranga ,Sangeeta paramga , veturi garu sahithayamu , muthyala moota jandhyala gari dirshkatvamu, saniveshaniki thaga sahithayamu, oka animuthyamu, ga sundra drishya kavyamu ga , ippatiki 43 sanvatsralu Aina ippatiki yeppatiki shashvathamga niliche pata sahithya my , swaramu balugaru suseela garu , chiranjeevi smaraneeyulu, , mahotharamaina kala poshaku landsriki , koti koti vandanamulu, abhivandanamulu, joharlu, namasumanjalulu 💐💐🇮🇳🙏🙏👍❤❤🎉🎉
Very nice song sang by Balu n Gopika Purnima congrats
Superb Song. Hatsoff to the whole team
we song vintunte 90 S gurtu vastayi happy ga vuntundi Balu garik appatiki namasumanjali
I like Balu n Gopika Purnima for singing song very nicely
EE Song vintunte mind chala relax ga Vuntundi evergreen song ever and forever simply superb voice Balu Garu and Gopika Purnima Garu....
Niceasong
Typo @@raagusrinuraagusrinu8971
Om Sairam. Gopika. Very simple. But excellent singing. I like you a mallik.God bless you. Sukhibhava
IAM....BLESSED.....
ASALAMVALAIKUM....
RAJAN & NAGENDRA.....SIR
Stupendous composition & sung very well by the duo. Icing in the cake happens to be the wonderful expression by Gopika when she delivers the words ne Prema na Prema.
Baalu gaaru mee gaanaamrutam panchi vellipoyaru 🙏🙏🙏🙏🙏
బాలు గారు మరియు మా చెల్లమ్మ గోపికపూర్ణ గారు సూపర్ గా పాడినారు 🙏🏼🙏🏼👌👌👌👍👍👍
What a beautiful song! Reminds me of my college days
exelent voice po gopika urnima garu.
This female singer voice also so nice.... like legendary Susheela Amma
గోపిక ..మీరు మీ కెరీర్ లో చాలా బాగా పాడిన పాటలలో ఇది ఒకటి...మరి మన బాలు గారి గూర్చి చెప్పడానికి ఏముంది..
ಇದು ಕನ್ನಡದ ಬಯಲುದಾರಿ ಚಿತ್ರದ ಕನಸಲು ನೀನೆ .....ಹಾಡಿನ ಮರುಸೃಷ್ಟಿ ......
most beatifuuly sung more than original verson. most fentastic song ever in Telegu industry
What a song gopikapurnam and Balu garu
Balu Sirrrrrrrrrrrrrrrrrr! We miss u😭😭😭😭 RIP🙏
మీరు లేని ఈ పాట ....ఈ రాగం......ఈ సంగీతం .....ముగ పోయినాయి....త్వరగా రండి బాలు గారు..... మీరు లేని ఈ జీవితం ఊహించుకో లేక పోతున్నాము .....,😭😭😭😭😭😭😭
Gopika poornima gari voice almost matched Suseelamma in this song..Hatsoff..
Iddaru adbhutham ga padaru
Gopika purnimas behaviour is nice in public. She maintains dignity like sp.sailaja garu. They do not do overactions.
Smt. Sailaja has exceptionally decent and dignified appearance. Smt Gopika is similar too.
Yes true