చినుకులా రాలి..నదులుగా సాగి వరదలై పోయి..కడలిగా పొంగు.. నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ నదివి నీవు..కడలి నేను మరచి పోబోకుమా..మమత నీవే సుమా.. చినుకులా రాలి..నదులుగా సాగి.. వరదలై పోయి..కడలిగా పొంగు.. నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే కుంకుమ పూసి వేకువ నీవై తేవాలి ఓదార్పులే ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే.. జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే.. ఆ చల్లనే చాలులే హిమములా రాలి..సుమములై పూసి.. ఋతువులై నవ్వి.. మధువులై పొంగు.. నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ శిశిరమైనా..శిథిలమైనా..విడిచి పోబోకుమా.. విరహమై పోకుమా.. తొలకరి కోసం తొడిమెను నేనై అల్లాడుతున్నానులే పులకరమూదే పువ్వుల కోసం వేసారుతున్నానులే నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే నిన్నలు నేడై రేపటి నీడై ఆ ముద్దు తీరాలిలే.. ఆ తీరాలు చేరాలిలే మౌనమై వెలసి..గానమై పిలిచి కలలతో అలిసి..గగనమై ఎగసి నీ ప్రేమ.. నా ప్రేమ..తారాడే మన ప్రేమ.. భువనమైనా.. గగనమైనా..ప్రేమ మయమే సుమా!ప్రేమ మనమే సుమా! చినుకులా రాలి.. నదులుగా సాగి... వరదలై పోయి.. కడలిగా పొంగు.. నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
Eelaanti paatalu ippadiki evergreen with awesome lyrics what a composition female singer accents of telugu plus points above all Nagendra Sirs music finding short of words
Rajan Nagendra Sir is a gifted music director of yester years musical gem,singers singing and telugu accents awesomely awesome chala chala super also should creditbthe writer of the lyrics
Sir mimalni marchipolekapothunam,2019 lo husband expired ayithe mi songs vinte inka badapadedani,next miru vellipoyaka bada yekuvayindi,ee song ki na age 18 years
వెల కట్టే దమ్మొన్నోడు ఎవడో రండి......చూద్దాం..........వింటూనే ఉండాలనిపిస్తుంది
Yes
👍👍
నో బ్రో
@@m.ophcmahimalur3418f⅚
నేను ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఎంతో మైమరచి పోతున్నాను, ఇంత అద్భుతమైన గాత్రం ఆ బాలు గారికి మాత్రమే సొంతం
వేటూరి సార్ మళ్లి మీలాంటి రచయిత పుట్టరు సార్ ఇదే మీకు అశ్రునివాళి
ఈ పాట ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అంత అద్భుతమైన పాట.
yes
🙏🏻🙏🏻🙏🏻చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి వస్తున్న ఈ పాటలో మమ్మల్ని తడిపి తరింప చేసినందుకు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻
చినుకులా రాలి..నదులుగా సాగి
వరదలై పోయి..కడలిగా పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
నదివి నీవు..కడలి నేను
మరచి పోబోకుమా..మమత నీవే సుమా..
చినుకులా రాలి..నదులుగా సాగి..
వరదలై పోయి..కడలిగా పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
ఆకులు రాలే వేసవి గాలి
నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసి వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనే
నే వేచి ఉంటానులే..
జన్మలు తాకే ప్రేమను నేనై
నే వెల్లువౌతానులే..
ఆ చల్లనే చాలులే
హిమములా రాలి..సుమములై పూసి..
ఋతువులై నవ్వి.. మధువులై పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
శిశిరమైనా..శిథిలమైనా..విడిచి
పోబోకుమా.. విరహమై పోకుమా..
తొలకరి కోసం తొడిమెను
నేనై అల్లాడుతున్నానులే
పులకరమూదే పువ్వుల కోసం వేసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై ఆ ముద్దు
తీరాలిలే..
ఆ తీరాలు చేరాలిలే
మౌనమై వెలసి..గానమై పిలిచి
కలలతో అలిసి..గగనమై ఎగసి
నీ ప్రేమ.. నా ప్రేమ..తారాడే మన ప్రేమ..
భువనమైనా.. గగనమైనా..ప్రేమ
మయమే సుమా!ప్రేమ మనమే సుమా!
చినుకులా రాలి..
నదులుగా సాగి...
వరదలై పోయి..
కడలిగా పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
నేను ఈ పాట ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ చూస్తూనే వుంటా❤
ఎప్పటికీ ఎంత విన్నా తనివి తీరని పాటది
Eelaanti paatalu ippadiki evergreen with awesome lyrics what a composition female singer accents of telugu plus points above all Nagendra Sirs music finding short of words
సూపర్. నాకు ఇష్టమైన పాట లలో ఇది ఒకటి.
Evergreen song tq so much Rajan nagendra sir and spb sir..
1989 to 2024 Eee Jorny Enni Sarlu Vinna Kooda Inka Vinalani
Anpisthunna RIP SpBalu Gari
Madhura Swaralu Maravalenu
Sruthi subrangaa vundi Mee gaanam. Singing competitions lo participate chesthe baguntindi.
Um bievable tune by Rajan Nagendra ❤❤❤
సాహిత్యం, సంగీతం బాలు గారు, శ్రీనిధి ల మధుర గాత్రం లో సుమధుర గీతం వినడం లో ఎంతో ఆనందం మళ్ళీ మళ్ళీ వినాలానే ఉంటుంది
😅😊
2:59
Rajan Nagendra Sir is a gifted music director of yester years musical gem,singers singing and telugu accents awesomely awesome chala chala super also should creditbthe writer of the lyrics
ఈ పాట ఎంతో హిట్ కొట్టిన పాట 10000
ఎంత విన సొంపుగా వున్నది పాట 🎉
ఈ పాట మరియు సంగీతం చెవులకు మధురమైనది
హాట్స్ అప్ బాలు sir
Super song Rajan Nagendra musi
Srinidhi gonthulo swara stayi ekkada tappadam ledu, that's the power of classical music
Excellent sir.
ಈ ಹಾಡು ಬಯಲುದಾರಿ ಚಿತ್ರದಲ್ಲಿದೆ
Yes. But it is sweetest in Telugu lyrics.
ఆహా! ❤🥰😌💕👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Veturi Garu, GanaGandharva SPB
Awesome picture song and i love this song. Thanks for sharing.
I'm glad you like it
Wonderful heart touching and evergreen memorable song.
Wonderful music by Rajan Nagendra
ఇలాంటి పాటలు ఎన్ని జన్మలకైనా రావు
Fanciful beauty of this old Telugu song 👏.soulful rendition 👍🙏🇮🇳.
😊
Excellent
ఆట కాదు నిజమే
Na Life lo maruvaleni song
I Love this song deeply
సూపర్ సాంగ్ ❤
It's not song it's way of living in India
E song na life
My all time favorite song😍❤
Unforgettable songs in life
Yes bro ilanti patalu enni sarlu chusina palem
సూపర్👌👌👌❤❤❤❤❤❤ సూపర్👌❤❤❤❤❤👌👌👌👌 సూపర్❤❤❤❤❤❤👌👌👌👌👌👌
I❤this song since melting ❤ly ❤️❤️❤️🌹🌹🌹
My life memarbul song Balugari gnapakalu marachi polem
Sir mimalni marchipolekapothunam,2019 lo husband expired ayithe mi songs vinte inka badapadedani,next miru vellipoyaka bada yekuvayindi,ee song ki na age 18 years
Always n forever refreshing long lasting highly romantic songs..many years passed n many generations passed still it is fresh.
Naku 60 years ee song daily nt vinta alage chanipovalamipisthundi manasu yekadiko pithundi
😋
Reply estya nv
.+
Exceptional!!!
Sir Mee kaallaku padabhi vandanalu
ఇటువంటి పాటలు లో ఏఒకటి ఆఇనా ఈనాటి రచయితలురాసినారా ఏmusick directer ఐన ఇటువంటి పాటలక compose vari carrier lo chesara alochichandi
Ball@Srinidi combination lo
Wonder ful music and singing
Great singing by SPB and Srinidhi.
Super
Good message ❤
Mesmerizing performance nice❤
🎉ipata2040 kuda vinevaru like vesukondi
female voice is super
I Iove this song
Super beautiful song
Wonderful lyrics by Veturi garu.
Thank u sp sir and veturi sir
Super nice sir ❤❤
Evergreen song ❤❤ awesome
Super sir
Very very nice
What a MELODY ...mind becomes STILL....
Singer malli malli raru
🎉veturi and Balu sir best combination
రాజన్__నాగేంద్ర. లనుమరిచావ్ బ్రో
I like this song, meaningful song.
Our sweetest songs are those that tell of our saddest thoughts!
వారెవ్వా సూపర్
❤❤❤I love this song sir
Lady have got a good voice ❤
ఇది బలుకే సదయం
Super super 💞💞💞💞💞
Tq Balu sir
Beautiful song ❤❤❤❤❤
🎉🎉🎉 super sp
Super❤
awesome
Em song raa Babu mind nunchi povatldhu
❤❤❤super
Super song super hit songs🎉
VERY PLEASENT SONG
Super song
Balu gariki. 🙏🙏🙏🙏🙏👍🤝🌹🌹
Yes your i like it
I love you Rajan nagendra sir....
పాత పాటల్లో సాహిత్యం విలువలు ఎక్కువ.
👌🏻🙏🏻🙏🏻👌🏻sp sir
ధన్యవాదములు
MUSIC. SO. CUTE
Love is immortal
Veturi lyrics super
👌👌🙏🙏🙏
My fav balu sir miss you so much sir
ಕನಸುಲ ನೀನೇ ಮನಸುಲು ನೀನೆ
Old is gold
Ilanti songs ippudu compose cheyyadam khashtam very impossible
Sahrukh khan.....song..Aisi deewangi dekhi nahi... Deewana song.
pl note, this tune came first in Kannada in 1980, and then Telugu in 1982 and later copied in Hindi
@@MeeVeturi ok... please song name.. original kannada wala
Lady singer good