చిత్ర బృందం నకు ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని నమ్మక మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని సతుల సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు....
నా ప్రాణం ఉన్నంతవరకు మనిషి లో ప్రేమ బ్రతికి ఉన్నంతవరకు ప్రేముకుల లో ఒకరి పోయి ఇంకొకలు బ్రతికి ఉన్నంత వరకు వాళ్ళ ప్రాణం పోయే వరకు కూడా ఈ పాటలు కొత్తగానే ఉంటాయి నా మణి నన్ను వదిలి వెళ్ళిపోయి three ఇయర్స్ అవుతుంది ఐనా నా ప్రాణం నా మణి చుట్టూనే ఉంటుంది i love u mani ఈ జన్మ కె మరొక పది జన్మలకి కూడా మనమిద్దరమే భార్య భర్త లు అవ్వాలి మన ప్రేమ మనం పోయిన బ్రతికి వుండాలి
Parvathi garu .... 💐🙏 Namaste madam 💐🙏 Please badha padakandi madam 💐🙏 Mee husband gari ki emi ayyindhi, Ela Kalam chesaru madam 😢😢😢😢 Mee vayassu entha madam Meeku pillalu entha mandhi unnaru All the best Be strong always Be happy peaceful always God bless you all 🙏🕉️🙏
లాలల లలాలాల ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు ... ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు చరణం 1: మనసు మాసిపోతే మనిషే కాదని కఠికరాయికైనా కన్నీరుందని వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరీ ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరి మోడువారి నీడ తోడు లేకుంటినీ ప్రేమ లేదని లలలాలలాల చరణం 2: గురుతు చెరిపివేసి జీవించాలని చెరపలేకపోతే మరణించాలని తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని గుండె పగులుపోవు వరకు నన్ను పాడని ముక్కలలో లెక్కలేని రూపాలలో ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించనీ ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు లాలల లలాలాల లాలల లలాలాల
"అభినందన" సినిమా కోసం ఆత్రేయగారు వ్రాసిన పాటలకవిత్వానికి ప్రేమ అనే ప్రయాణాన్ని తెలియపరిచిన ఈకవిత్వానికి ఇళయరాజాగారు తన హృదయస్వరకల్పనను ఈశృష్టి ఉన్నంతవరకు జీవధారవలే పారుతూనే ఉండేటట్లు ఇళయరాజాగారి స్వర అభినందనకు అభివందనాలు తెలుపుతున్న అభిమాని దూసి.సుధర్శనరావు MPHA M వీరఘట్టం, శ్రీకాకుళం జిల్లా.
ఇలాంటి పాటలు మనకు ఇంకా వినపడవు.. సూపర్ సాంగ్స్... నా చిన్నప్పుడు టీ వి కొంటే మొదటి రోజు వచ్చిన సినిమా ఈ అబినందన... నాకు ఇష్టం అయిన సినిమా ఎన్ని సార్లు చూసానో నాకే తెలియదు నాకు ఇష్టం అయిన గాయకుడు శ్రీ పండితారాదుల బాలసుబ్రమణ్యం గారు ఆయన లేకపోయినా పాట రూపం లో బ్రతికి ఉన్నారు.... మిస్ యు బాలు గారు
Old is gold sweet memories gurthuku vasthunnai. Annadu movies and songs ayina enni times ayina Chudalanipisthundhi Nakaithe chala bavuntai. But e rojullo movies ki chala deperent untai.
అది 1987 వ సంవత్సరం జీవితంలో మొట్ట మొదటిగా కన్యకుమారీని ప్రేమించా ఆమే.కలలోనే బతికా 1991 లో టెన్త్ ఐయ్యక ఆమే ఎస్.ఆర్.ఆర్ లో చేరిందని తెలిసింది నేను సిద్దార్థ లో చేరాను ఆమే.కోసం డిగ్రీ ఎస్.ఆర్.ఆర్ లో చేరాను మూడు సంవత్సరాల డిగ్రీలో ఆమే ఎప్పుడు కనపడలేదు తరువాత నేను 2002 లో డ్యూటీలో ఉండగా ఆమే తన భర్తతో నా ముందే రోడ్డు దాటింది ఇప్పటికి 21 సంవత్సరాలు అయ్యింది ఆమెని చూసి చనిపోయేలోపు ఒక్క సారి కన్యకుమారిని చూడాలని నా ఆఖరి కోరిక
"""కలలకు భయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్ని నరకాలేగా స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందా ప్రేమకింత బలముందా """" Aatreya - was he in some love failure how he could have written that agony in such simple words!!! Superb!
I remember i saw this movie with my friend in 1988 on her birthday while doing post graduation in andhra university in vizag. Musical hit. Cannot find such lyricists, music directors and singers nowadays. Very painful. Listening to these songs brings back those nostalgic moments.
Yes bro, I too saw the movie with my friends in khammam. I used to wear a similar dress where the hero was wearing in the movie. Those days were different,love means only watching that particular girl with a distance at college and her residence area.
నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు 31-12-1988 మరియు 1-1-1989 రోజు రెండుసార్లు అభినందన సినిమా చూశాను. ఆ పాటలు వింటుంటే మనసుకు ఎంతో ఆనందంగా ఉండే.. కానీ నేను పదవ తరగతి ఫేలయ్యాను. అలాగే ❤ కూడా........
ప్రతి జనరేషన్ లోవచ్చిన విషాద ప్రేమ కథ చిత్రాలు ల్లో ఇది కూడా ఒక అద్భుతచిత్రం ఈ చిత్రం లో కతనా యకుడు గా నటించడం అయన గారి అదృష్టం అయితేఈ చిత్రం తరువాత ఆయన కు సరియైన అవకాశాలు రాకపోవడం చాలా బాధాకరం eneyway ప్రేమ లో ఫెయిల్యూర్ అయినా వాళ్ళకు ఆ భాద వర్ణించలేనిది love ఫెయిల్యూర్ లో కూడా భాద అనుభవించడం లోఎదో ఒక తెలియని నొప్పిజీవితాంతం ఉంటుంది, ఇది అప్పుడు అప్పుడు ప్రేమించిన అమ్మాయి ఏ పండగా కో పబ్బానికో వచ్చినప్పుడు ఆమె ను చూసిన ప్రతి సారి భాద కూడా చాలా గమ్మాత్తుగా ఉంటుంది ఇది love లో ఫెయిల్యూర్ అయినా వాళ్ళు కు మాత్రమే తెలుస్తుంది ❤❤❤❤❤❤❤
మరుపే తెలియని నా హృదయం తెలిసీ వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు పిచ్చి వాడ్ని కానీదు to ఎదుటా నీవే ఎదలోనా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే ఎదుటా నీవే ఎదలోనా నీవే
Mee Mother edo oka Love story undi untundi....nee lage .... Okasari friendly ga unnappudu adigi chudandi..!!! Life prathi okkaru edo okasari love test chesi untaaru...
అభినందనకుడుకు వందనం ఆలకించే కొలది ఆనందం పొంగే ఆచార్య ఆత్రేయ గారు ఇళయరాజా గారు శరత్ బాబు గారు జెవి సోమయాజులు కార్తీక్ శోభన వారి వారి పాత్రలకు ఒకరికి ఒకరు ప్రాణం పోసారు అభినందనీయమే
God of music is Raja ... Tamil , Telugu kannada, Malayalam etc.. he is the only king mesmerizing everyone with his magical music 🎶 he unites all.of us with his music 🙏
Evergreen songs🙏🙏🙏 2023 లో కూడా ఈ songs వినాలనిపించేంత ఇంత అద్భుతంగా పాటలు రాసినవారు,music అందించినవారు, పాటలు పాడినవారందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
Aditya Music's latest Telugu songs are available for viewing and enjoyment:
bit.ly/3sDb915
❤❤❤
Soooooooooo sweet....
@@AnithaM-h4e❤❤❤,x❤
od
@@bharathich8028😊😊😊pp😊😊p😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊pppp😊😊😊😊😊😊😊pp😊😊😊😊😊p😊😊p😊😊😊😊😊p😊p😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊p😊😊😊😊😊😊😊😊😊p😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp
ఈ పాటలు కొన్ని వందలసార్లు విన్నాను ప్రతిసారి కొత్తగానేఅనిపిస్తుంది
ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఎంత మధురమైన పాటలు
Super songs
ఇలాంటి లిరిక్స్ అందించిన ఆత్రేయ గారికి,music అందించిన ఇళయరాజా గారికి ,పాడిన బాలు గారికి పాదాభివందనం
Enth maduram songs
ww
అమృతం ఈ పాటలు వింటూ చనిపోయినా స్వర్గమే థాంక్యూ ఇళయరాజా సార్
Exactly excellent song
Ha
❤
Anthe ga
We should thank the lyricist Aathreya garu❤
ఇళయరాజా పాటలంటే evergreen super music....
ఈ మూవీలో సాంగ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి వింటూ ఉంటే ఇంకా వినాలి అనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది
Yes
Yes
ఈ స్టోరీనే ఓ అద్బుతం
ఇంత మంచి సంగీతం అందించిన ఇళయ రాజా గారికి కృతజ్ఞతలు
ప్రియమైన స్నేహితులకు ఈ మధురమైన పాటలసవ్వడి అభినంద okahdbuthamu
హార్ట్ టచింగ్ సాంగ్స్❤
తెలుగు భాష ఉన్నంతకాలం... అభినందన సినిమా పాటలు ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోట వినపడుతూనే ఉంటాయి. ❤❤
I like this songs ❤️❤️
2021 కానీ చిన్న అనిపించే పాట అభినందన సూపర్ సాంగ్స్ ఎన్నిసార్లు వినాలని అనిపించింది
చిత్ర బృందం నకు ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని నమ్మక మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని సతుల సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు....
నా ప్రాణం ఉన్నంతవరకు మనిషి లో ప్రేమ బ్రతికి ఉన్నంతవరకు ప్రేముకుల లో ఒకరి పోయి ఇంకొకలు బ్రతికి ఉన్నంత వరకు వాళ్ళ ప్రాణం పోయే వరకు కూడా ఈ పాటలు కొత్తగానే ఉంటాయి నా మణి నన్ను వదిలి వెళ్ళిపోయి three ఇయర్స్ అవుతుంది ఐనా నా ప్రాణం నా మణి చుట్టూనే ఉంటుంది i love u mani ఈ జన్మ కె మరొక పది జన్మలకి కూడా మనమిద్దరమే భార్య భర్త లు అవ్వాలి మన ప్రేమ మనం పోయిన బ్రతికి వుండాలి
so sad bro ....may God of Almighty brings back your Mani to you
Ah bhda matallo ceppalenidi I miss Swati 😢 from my Name is SRISAILAM KANTH Hyderabad
Parvathi garu .... 💐🙏
Namaste madam 💐🙏
Please badha padakandi madam
💐🙏
Mee husband gari ki emi ayyindhi, Ela Kalam chesaru madam 😢😢😢😢
Mee vayassu entha madam
Meeku pillalu entha mandhi unnaru
All the best
Be strong always
Be happy peaceful always
God bless you all
🙏🕉️🙏
నాకు యీ మూవీ అంటే చాలా ఇష్టం ఎన్ని సార్లు చూసినా మనసుకు వొక కొత్త ప్రేమ కథ లాగా వుంటుంది యిందులో ప్రతి పాట మనసుకు హత్తుకునే లాగా వుంటాయి
Yes 💯❤️
Avnu same to you
@@neelimachikkala6991
Hi neelima 💐🙏
Good morning 💐🌹🙏
Nuvvu super ga unnavu 🌹💐😍👸❤️💯💐🌹🙏
Happy weekend 💐🙏
Meeku vivaham ayyindha madam ?
😍😃
@@charanreddy8488
Nenu daily ee patalu vintanu 💞👫💞
@@neelimachikkala6991
Meeku vivaham ayyindha 😍
Naku bharya kavali 😍😃❤️💯😃😍
2024 లో కూడా వింటున్నాం, సూపర్ సాంగ్స్
ఇలాంటి పాటలు ఇప్పుడు లేవు
❤❤
సుపర్ ❤❤❤❤❤❤
Yes
అద్భుతం ఎప్పుడు అలా ఉండి పోతాయి ♥️♥️
సూపర్ సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ మళ్లీ ఎప్పుడు రావు
)g
2024 లోనే కాదు 2050 వచ్చిన ఈ పాటలు నేను ఉన్నంత వరకు వింటూనె ఉంటా
❤
Yes super lyrics songs
❤❤❤❤
ఎన్ని సార్లు విన్నా వినాలనిఇన్పిస్తుంది 2024ఐనా 2050 ఐనా
Yes this music is so relaxing 😎😌
Ivi vinakapothe nidra raadhu ..ilantivi songs malli malli raavu ..that is ilayaraju ..spb ..hatsoff
భవిష్యత్తు ప్రేమ పాటలు పునాది అభినందన పాటలు మరపు రావ్ మర్చిపోలేం ❤❤❤
I was in primary school when this film released in later 80's, those days golden days, God bring back those days🎉❤🤩😍😊🙏
True
Yes that days are golden dayd
Yes. Bro. Best. Songg🤟🤟😀😀😀💯💯💯💯💯💯🎉🎉💜👌👌👍👍
లాలల లలాలాల
ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు ...
ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు
చరణం 1:
మనసు మాసిపోతే మనిషే కాదని
కఠికరాయికైనా కన్నీరుందని
వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని
గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని
ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరీ
ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరి
మోడువారి నీడ తోడు లేకుంటినీ
ప్రేమ లేదని లలలాలలాల
చరణం 2:
గురుతు చెరిపివేసి జీవించాలని
చెరపలేకపోతే మరణించాలని
తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని
గుండె పగులుపోవు వరకు నన్ను పాడని
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించనీ
ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు
లాలల లలాలాల
లాలల లలాలాల
కార్తీక్ మరియు షోబాన నటించిన
చిత్రము.అభినందన.సూపర్ సాంగ్.
Super &ever green songs &I liked this songs very much
Marchipoleni songs...
ఒక్కొక్క పాట ఒక ఆణిముత్యం
"అభినందన" సినిమా కోసం ఆత్రేయగారు వ్రాసిన పాటలకవిత్వానికి ప్రేమ అనే ప్రయాణాన్ని తెలియపరిచిన ఈకవిత్వానికి ఇళయరాజాగారు తన హృదయస్వరకల్పనను ఈశృష్టి ఉన్నంతవరకు జీవధారవలే పారుతూనే ఉండేటట్లు ఇళయరాజాగారి స్వర అభినందనకు అభివందనాలు తెలుపుతున్న అభిమాని
దూసి.సుధర్శనరావు MPHA M
వీరఘట్టం, శ్రీకాకుళం జిల్లా.
Yes sir!Narasimha reddy from Manthralayam of Kurnool dist.
Yes sir miruchepinadi correct tq from Ramesh kyasa hyd
Yes sir it's true,kongala srinu from tiruvuru ntr dsct
Sp balu
ఈ పాట నా జీవితంలో జరిగింది
ఈ పాటలు ఎంత మందికి ఇష్టం like చెయ్యండి
I love my songs
@@dasariganesh9705😊😊😊
My favourite movie
I love u
Eppatiki ee mve songs na fvrt andi ..ippatiki ivi vinakapothe nidra kuda raadhu
ఈ తెలుగు పాటలు ఎప్పుడూ వినే వాళ్ళు ఉన్నారు
ఇలాంటి పాటలు మనకు ఇంకా వినపడవు.. సూపర్ సాంగ్స్... నా చిన్నప్పుడు టీ వి కొంటే మొదటి రోజు వచ్చిన సినిమా ఈ అబినందన... నాకు ఇష్టం అయిన సినిమా ఎన్ని సార్లు చూసానో నాకే తెలియదు నాకు ఇష్టం అయిన గాయకుడు శ్రీ పండితారాదుల బాలసుబ్రమణ్యం గారు ఆయన లేకపోయినా పాట రూపం లో బ్రతికి ఉన్నారు.... మిస్ యు బాలు గారు
నిద్ర పోవాలి అంటే ఎలయారాజ పాటలు అద్భుతం వినండి
యేంటి? యెల్లాయ్య రాజు ? 😂😂
What a singer What a song what a lyrics and what a music composer sethakoti namaskaralu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
2023లో విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
M,c,a
2024
ఆనాటి పాటలు వింటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది ఆ పాత నాటి జ్ఞాపకాలతో హాయిగా ఉంటుంది
మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో
చరనం 1
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
జలకమాడి పులకరించే సంబరంలో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో
చరనం 2
మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మన్మదునితో జన్మవైరం సాగినపుదో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో
ఒక మదురమైన సాంగ్ కీ మ్యుజిక్ అదించిన ఇళయరాజా గారికి నా పాదాభి వందనం
👍👍👍👍🙏🦜💋💋❤️
ఇలాంటి అభినందన పాటలు వినలేదు వినలేము 🌹💐🌹
Na chinna naati adbhutamaina songs. Appudu e songs vintu chala happy ga vundedhanni. Eppidu edusthunnanu.
Why
అభినందన సినిమ పాటలు అంటే చాల ఇష్షం .ఎన్ని తరాలు వారైనా ఈ పాటలు ఎంతో ఇష్టపడుతారు.ఈ పాటలు అందించిన మీకు *అభినందన*(లు)
I agree
🎉
Classic song s super b melodious songs fantastic work by two legends ❤
ఎవర్ గ్రీన్ సాంగ్స్ ❤
Old is gold sweet memories gurthuku vasthunnai. Annadu movies and songs ayina enni times ayina Chudalanipisthundhi Nakaithe chala bavuntai. But e rojullo movies ki chala deperent untai.
Old songs are ever forgetable
పాటల బృందానికి ధన్యవాదాలు
అవి పాటలు కాదు అణిముత్యాలు మనసు ప్రశాంతం గా ఉంటుంది
Yes 999😅😅😅😅the 😅
ఈ పాటలు ఎప్పటికీ అధ్బుతం..ప్రేమలో బాధ పడ్డవాడికి హాయిగా ఉంటుంది.
2024 లో వినే వాళ్ళు ఉన్నారా
Unnam unnam
My favorite songs
Unnam
Ever green
మరపురాని పాటలు
2024 kadu 3001 Aina ventaru songs alantivi❤❤❤❤❤
❤❤
తెలుగు పాటలు అంటే అభినందన.. పాటలు విని తీరాల్సిందే. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 to all legends who r part of this music.. And movie........
Super not memorable songs
సాహిత్యం ,సంగీతం, అర్ధవంతమైన పాటలు
இசைக்கு என்றும் என்றென்றும் ஒரே ஒரு ராஜா இளையராஜா மட்டுமே. மொழிக்கு அப்பாற்பட்டது இசை என்பதை இளையராஜா ஒருவரே அதிகம் நிரூபித்து கொண்டுள்ளார்
😊😊😂😂😂😊😂😂
0
❤❤❤❤❤
❤❤❤❤❤❤
అది 1987 వ సంవత్సరం జీవితంలో మొట్ట మొదటిగా కన్యకుమారీని ప్రేమించా ఆమే.కలలోనే బతికా 1991 లో టెన్త్ ఐయ్యక ఆమే ఎస్.ఆర్.ఆర్ లో చేరిందని తెలిసింది నేను సిద్దార్థ లో చేరాను ఆమే.కోసం డిగ్రీ ఎస్.ఆర్.ఆర్ లో చేరాను మూడు సంవత్సరాల డిగ్రీలో ఆమే ఎప్పుడు కనపడలేదు
తరువాత నేను 2002 లో డ్యూటీలో ఉండగా ఆమే తన భర్తతో నా ముందే రోడ్డు దాటింది ఇప్పటికి 21 సంవత్సరాలు అయ్యింది ఆమెని చూసి
చనిపోయేలోపు ఒక్క సారి కన్యకుమారిని చూడాలని నా ఆఖరి కోరిక
వింటున్న ప్రతి క్షణం మనసు చాలా హ్యాపీ గా ఉంది...
Oo
@@lakshmichennam7131 super song
Ever green songs,🎉 ee prapancham vunnanthakalam ee patalaku aadarana yellappudu vuntadi🎉
Ilayaraja sir God gift. Great musician.
"""కలలకు భయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను
స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్ని నరకాలేగా
స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందా
ప్రేమకింత బలముందా """"
Aatreya - was he in some love failure how he could have written that agony in such simple words!!! Superb!
Gsr
Super analasys...
Super bro
Awesome lyrics
I love this song
Excellent movie and songs. Super SPB sir.
ఎప్పటికీ వెలసార్లు కాదు లక్షల సార్లు విన్నా మధురముగానే వుంటాయి కొన్ని పాటలు
All Songs superb ..One of my favorite songs
Enkaa 50 years ienaa ee songs vintaruu tqs sir sp gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼
నాకు చిన్నప్పటి రోజులు మళ్లీ గుర్తు చేస్తున్నారు చేస్తోంది ఈ మూవీ సాంగ్స్
చాలా బాగుంటాయి.
I remember i saw this movie with my friend in 1988 on her birthday while doing post graduation in andhra university in vizag. Musical hit. Cannot find such lyricists, music directors and singers nowadays. Very painful. Listening to these songs brings back those nostalgic moments.
Ppplllpppllp
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🙏🏻🌹🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹😊😊😊😊💕💕💕💕💕💕💕💕💕💕😊😊💕😊💕💕😊😊💕😊💕💕💕😊💕💕😊💞💞😴😴😴😴❤❤
Yes bro, I too saw the movie with my friends in khammam. I used to wear a similar dress where the hero was wearing in the movie. Those days were different,love means only watching that particular girl with a distance at college and her residence area.
Real lover very heared
I love you this songs ... beautiful lyrics
చరిత్రలో మరవలేని సినిమా పాటలు... గుండె తగరుక్కుపోతుంది.... ఏడుపు కట్టలై తెంచుకు వస్తుంది
ప్రపంచం ఉన్నంతవరకు నిజమైనప్రేమకు, ప్రేమికులకు మరణంవుండదు.
నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు 31-12-1988 మరియు 1-1-1989 రోజు రెండుసార్లు అభినందన సినిమా చూశాను. ఆ పాటలు వింటుంటే మనసుకు ఎంతో ఆనందంగా ఉండే.. కానీ నేను పదవ తరగతి ఫేలయ్యాను. అలాగే ❤ కూడా........
❤
ప్రతి జనరేషన్ లోవచ్చిన విషాద ప్రేమ కథ చిత్రాలు ల్లో ఇది కూడా ఒక అద్భుతచిత్రం ఈ చిత్రం లో కతనా యకుడు గా నటించడం అయన గారి అదృష్టం అయితేఈ చిత్రం తరువాత ఆయన కు సరియైన అవకాశాలు రాకపోవడం చాలా బాధాకరం eneyway ప్రేమ లో ఫెయిల్యూర్ అయినా వాళ్ళకు ఆ భాద వర్ణించలేనిది love ఫెయిల్యూర్ లో కూడా భాద అనుభవించడం లోఎదో ఒక తెలియని నొప్పిజీవితాంతం ఉంటుంది, ఇది అప్పుడు అప్పుడు ప్రేమించిన అమ్మాయి ఏ పండగా కో పబ్బానికో వచ్చినప్పుడు ఆమె ను చూసిన ప్రతి సారి భాద కూడా చాలా గమ్మాత్తుగా ఉంటుంది ఇది love లో ఫెయిల్యూర్ అయినా వాళ్ళు కు మాత్రమే తెలుస్తుంది ❤❤❤❤❤❤❤
😭ఆ బాధ లో నుండి బయటకు రావడం జరగని పని నిజం అయిన ప్రేమికుల
కు😢...
ఇలాంటి బాధలు ఎవరికి వద్దు 😔😔
మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం
అందుకే ఈ గాయం
గాయాన్నైనా మాననీవు
హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు
మరణం నన్ను చేరనీదు
పిచ్చి వాడ్ని కానీదు to
ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే ఎదలోనా నీవే
అభినందన ఆల్ సాంగ్ మై ఫేవరెట్
మా అమ్మ గారికి చాలా ఇష్టం అయినా సాంగ్ ❤️❤️ఎపుడు వింటూనే ఉంటారు 🥳🥳నాకు చాలా ఇష్టం అండి సూపర్ పాట ❤️❤️❤️❤️❤️❤️❤️
Mee Mother edo oka Love story undi untundi....nee lage ....
Okasari friendly ga unnappudu adigi chudandi..!!!
Life prathi okkaru edo okasari love test chesi untaaru...
Ilove
Ever green songs superb
Still the Greatest Album in Tollywood.
Unnaru endhuku meku dout..Babu..this movi songs....ajaramam...Prema..pelli...tho mudipadi unna songs....ever green..
ఇప్పుడు కూడా వింటున్న వారు
3
nenu....
Week lo one time aina vintaanu
Nenoooo.....✊✊✊✊
✋nenu kooda
Excellent song lyrics and excellent singing. Hats off to balu garu😍😍
Oh... I love the song "Rangulalo... Kalavo" . Superb tune and singing.
It ,s all tim love movie song, s
Haribabu hi h v r u
@@saraswathio7614 😊Hi.. How are you? I am doing great.
Ha bagunnanu Andi thinnara
Hari Babu garu thinnara nenu bagunanu andi
ప్రాణం పోతుంది.... సాంగ్స్ వింటుంటే 😓😓😓 విన్న ప్రతి సారి ( ప్రతి రోజు )
నువ్వు నన్ను ఎందుకు దూరం పెట్టావు ?
మళ్ళీ ఈ జన్మ లో కలుస్తామా...!
Abhinandana Songs Evergreen..ilayaraja is worship God...
excellent songs. peace of mind
First time heard this songs... Nd the second one is like another planetary... Wow... Its beaten up My Interstellar sound track beat... In favs
All songs Hit songs SBP Garu Adhubuthang Alapinchina super songs 👌👌💯💯💎💎🎧🎧🎤🎤
అభినందనకుడుకు వందనం
ఆలకించే కొలది ఆనందం పొంగే
ఆచార్య ఆత్రేయ గారు
ఇళయరాజా గారు
శరత్ బాబు గారు
జెవి సోమయాజులు
కార్తీక్ శోభన
వారి వారి పాత్రలకు
ఒకరికి ఒకరు ప్రాణం పోసారు
అభినందనీయమే
Thanking You ILAYARAJA Sir, For Giving Ever Green Music Ever. . . Forever. . .
I love ilayaraja all songs, special abhinandhana songs heart touching songs...
Evergreen melodies 👌
God of music is Raja ... Tamil , Telugu kannada, Malayalam etc.. he is the only king mesmerizing everyone with his magical music 🎶 he unites all.of us with his music 🙏
❤ love music...... Never ends, heart fluttering 💕💖💕
Sooper songs pranam poyyi e patalu vrntuntey terigi vachhela unnai
Evergreen songs🙏🙏🙏
2023 లో కూడా ఈ songs వినాలనిపించేంత ఇంత అద్భుతంగా పాటలు రాసినవారు,music అందించినవారు, పాటలు పాడినవారందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
ఇది పాట కాదు నా ప్రాణం ఎని సర్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది నా ప్రాణం ఉన్నంత వరకు వింటూనే ఉంటాను నాకు చాలా ఇష్టం❤❤❤❤
ఈ పాట ఎమోషనల్ గా ఉంటుంది
Illayaraja, Janaki garu, SPB combo❤️❤️❤️, okkoka song oka diamond
మంచి పాటలు .అమ్రుతం.అమరం
No words to explain for this music and singers. what a beautiful.
ಇಳಯ ರಾಜ ರವರ ಸಂಗೀತ ಸಂಯೋಜನೆ ತುಂಬಾ ಅದ್ಭುತ
Avi old songs kadu manasu vunte aa songs avergreen songs
ఆ మధుర పాటలు అద్భుతం అమోఘం అపూర్వం అనంతం....
All 90's songs super duper hit songs wonderful music composed by elayaraja gaaru in dis movie all songs are nice