ఇప్పటి సినిమాల్లో ఇంత చక్కని డ్రెస్సింగ్ ఇంత మంచి భావాలు ఎక్కడ కనబడడం లేదు ఏది ఏమైనా పాత రోజులతో పాటు పాత సినిమాలు మాత్రమే బాగున్నాయి ఇప్పుడు సినిమాలు అస్సలు బాగోట్లేదు
కొత్తగా ప్రేమించుకుంటున్న ఒక యువ జంట! ఋతువులు అన్నీ కలుపుతూ! ప్రేమ తన్మయత్వంలో మునిగిపోతూ! వారి యొక్క మనోభావాలను పాట రూపంలో చిత్రీకరించిన! వేటూరి సుందరరామ్మూర్తి గారికి ,మరియు బాలు గారికి, నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు............... బాలు గారు, మరియు వేటూరి సుందర రామ మూర్తి ,గారు సజీవంగా లేకపోయినా ,వారి మధుర కంఠం ,కొన్ని శతాబ్దాల మనతోనే పాట రూపంలో జీవిస్తారు ! మనిషి మూగబోయిన, పాట మూగబోయినా, అనునిత్యం వారిని స్మరించుకుంటూ! వారి జ్ఞాపకాలే మధురానుభూతుల ఐ !సమాజాన్ని మేలుకొలుపు తాయి! పుడితే అలాగా పుట్టాలి! జీవిస్తే అలాగే జీవించాలి !......💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 బాలు గారికి, వేటూరి సుందరరామ్మూర్తి గారికి, జోహార్లు
నా చిన్నప్పటి నుండి వింటున్నా..ఎన్ని సార్లు విన్నా మరల వినాలనిపించే పాట. ఇలాంటి పాటలు వింటే కరోనా లాంటి వైరస్లు కూడా ఏమి చేయలేవు. ఇమ్యూనిటీ తప్పక పెరుగుతుంది కూడా
ఈ పాట ఓ అధ్భుతం ! ఈ పాటవింటుంటే ఎలాంటి చికాకు లో ఉన్నా మైమరచిపోతాను! సంగీతానికి మనిషిని మాయచేసే శక్తి ఉందనిపిస్తుంది ! ఈపాట అందించిన వారందరికీ శతకోటి కృతజ్ఞతలు 💐🙏
ತುಂಬಾ ಮಧುರವಾದ ಹಾಡು, ನಾನು ಕನ್ನಡದವ ನಾದರು ತೆಲುಗು ಭಾಷೆಯ ಹಳೇ ಹಾಡುಗಳನ್ನು ಇಷ್ಟ ಪಡುತ್ತೇನೆ. ಇದು ಕನ್ನಡದಲ್ಲೂ 1977 ರ ಇಸವಿಯಲ್ಲಿ ಬಯಲುದಾರಿ ಎಂಬ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಕನಸಲೂ ನೀನೆ ಮನಸಲೂ ನೀನೆ ,. ಅನಂತನಾಗ್ ಕಲ್ಪನಾ ಅಭಿನಯದಲ್ಲಿ ಮೂಡಿ ಬಂದಿದೆ.
@@kasuskumar765 nowadays no pure love is found....jst business.......an ever I watch such songs, I get MAD thinking dt we is ds pure love available....I jst want to run away there, away frm ds stone world....
సుందరమైన పేరు వేటూరి తెలుగు నాట పాటగా వెలిగే జ్యోతి వెలుగులేని జీవితాలకు తనపాటే తేజస్సు,ఆయన అక్షరగళమే నా కలంగా మార్చుకొని నాకలలే కాగితంపై రాస్తుంటా నేటికీ నేను రచిస్తున్న రచనలు అన్నీ ఆయన ఆదర్శాలే 🙏🙏🔥🔥 అయ్యా మరణం మామూలు మనిషికే ఉంటుంది మహానుభావులకు కాదు మీరు మరణించినా తెలుగు తెరపై రూపం చెరగని చిత్రం మీది , మీ గురుతులే గుండెలనిండా మీ మాటలు మనస్సు నిండా అవే మాకు మార్గాలు 🚶♂️🚶♂️
విశాఖపట్నం ఆర్కే బీచ్ లో జరిగిన ఈ షూటింగ్ ఆ తర్వాత దానికి ముందు చాలా షూటింగ్స్ జరిగాయి 1994లో అనుకుంటా నేను అక్కడ షూటింగ్స్ చూసేటప్పుడు మనిషినే వాళ్ళు ఉండేవారు కాదు కేవలం ఆ సినిమా యూనిట్ నేనే మీరు ఆశ్చర్యపోతారు చాలా సినిమా షూటింగ్స్ అలాంటివి నేను చూశాను ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నేను చదువుకునేవాన్ని ఖాళీ టైంలో బీచ్ రోడ్ లోకి వెళ్తే సినిమా షూటింగ్ లే
పంచభూతాలు కూడా పోటీ పడి చూసేలా ఉంది అభినయం. ఎన్నిసార్లు చూసినా తనివితీరనిది. చూసిన ప్రతిసారి గుండె బరువెక్కి వొళ్ళుమరిచి అన్నీ మరిచిపోవడమే మా వంతు అవుతుంది
పల్లవి: చినుకులా రాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరచి పోబోకుమా మమత నీవే సుమా చినుకులా రాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ చరణం:1 ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే ఆ చల్లనే చాలులే హిమములా రాలి సుమములై పూసి ఋతువులై నవ్వి మధువులై పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ శిశిరమైనా శిథిలమైనా విడిచి పోబోకుమా విరహమై పోకుమా చరణం:2 తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్నానులే నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే ఆ తీరాలు చేరాలిలే మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలిసి గగనమై ఎగసి నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ భువనమైనా గగనమైనా ప్రేమ మయమే సుమా ప్రేమ మనమే సుమా చినుకులా రాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ హాహాహా.....హాహాహా..... హాహాహా.....హాహాహా..... చిత్రం: నాలుగు స్తంభాలాట(1982) నటీనటులు: నరేశ్,పూర్ణిమ Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి నా సెల్ నంబర్ 9603008800
ఈ పాట ఇప్పటికి ఎప్పటికి అలరిస్తూనే ఉంది ఉంటుంది ఎవర్గ్రీన్ ఫ్రస్ సాంగ్. ఈ పుట్టించిన జంద్యాల గారికి మ్యూజిక్ డైరెక్టర్ కి లిరిక్స్ రైటర్ కి నటించిన నటి నటులకి నా పాదాభివందనం 🙏🙏. ❤️❤️.
చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమా మమత నీవే సుమా చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే ప్రేమను కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువవుతానులే నీ నవ్వులే చాలులే హిమములా రాలి సుమములై పూసి రుతువులై నవ్వి మధువులై పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ శిశిరమైనా శిధిలమైనా విడిచిపోబోకుమా విరహమై పోకుమా తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్నానులే నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే ఆ తీరాలు చేరాలిలే మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలిసి గగనమై ఎగసి నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ భువనమైనా గగనమైనా ప్రేమమయమే సుమా ప్రేమ మనమే సుమా చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ చిత్రం : నాలుగు స్తంభాలాట (1982) సంగీతం : రాజన్-నాగేంద్ర సాహిత్యం : వేటూరి గానం : బాలు, సుశీల
నాలుగు స్తంభాలాట 1982 లో రిలీజ్ అయ్యింది. జంధ్యాల గారి దర్శకత్వంలో నరేష్ ప్రదీప్ పూర్ణిమ తులసి సుత్తి వేలు వీరభద్రరావు నటించిన చిత్రం. ఇది తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట తాలూకా పొడగట్లపల్లిలో కొంత భాగం షూటింగ్ జరిగినప్పుడు చూసాను.విశాఖపట్నం లో కొంతభాగం షూటింగ్ జరిపారు. నవతా కృష్ణంరాజు గారు నిర్మాత. రాజన్ నాగేంద్ర సంగీతం.
Balu garu explain chesina taruvata chuste, yee video song inka adbhutanga undi.. Great writer matrame kaadu, goopa director kooda Jandhyala garu.. vaaru lekapovatam, great loss to Telugu vaaru
సూపర్ స్టార్ కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే ఏమండీ ఏమండీ ఏమండీ ఆయన అన్నారు ఏమండీ ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని ఆర్టికల్స్ చదవండి ఆయన అన్నారు
Original Kannada film "Bayalu Daari" song Kanasalu Neene Manasalu Neene (ಕನಸಲು ನೀನೆ ಮನಸಲು ನೀನೆ ) music by Rajan- Nagendra sung by S.P.Balasubramanyam and Vani Jayram released in 1976 A.D.
ఈ పాట ను 2024 లో ఎంత మంది వింటున్నారు FRIENDS
నేను అల్ రెడీ వింటున్నా బ్రో
Nenukuda
ఎలాంటి మీనింగ్ఫుల్ సాంగ్స్ ఇప్పుడు ఎక్కడౌన్నాయండి ఇది ఎప్పటికీ ఎవర్గ్రీన్ హిట్ సాంగ్
✌️✌️✌️✌️
ఈ సినిమా నాలుగు స్తంభాలాట అయినా...ఈ పాట 400 సoవత్సరాలు అయినా సరే బ్రతికే ఉంటుంది.. బాలు గారు & సుశీల గారు❤❤❤❤❤❤❤❤❤❤
Yes 💯 karekt
ఇప్పటి సినిమాల్లో ఇంత చక్కని డ్రెస్సింగ్ ఇంత మంచి భావాలు ఎక్కడ కనబడడం లేదు ఏది ఏమైనా పాత రోజులతో పాటు పాత సినిమాలు మాత్రమే బాగున్నాయి ఇప్పుడు సినిమాలు అస్సలు బాగోట్లేదు
Time is change.
YES EXACTLY CORRECT
Yes I miss that Soo much
Absolutely
ఇటువంటి పాటలు వింటూ ఉంటే మనస్సు ఎక్కడికో వెళ్లిపోతుంది. చాలా హాయిగా ఉంటుంది. ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టిన పాట.
Yes 💯 karekt bro
సాంగ్ బాగుంటే ఎందుకు వినరు ఇంకా 100 సంవత్సరాలు అయినా వింటారు పాటకు చావు లేదు
👌👏
2024 లో కూడా ఈ సాంగ్ వినేవాళ్ళు ఉన్నారా 👍👍
మరింత మంది వ్యక్తులు వింటున్నారు
అవును
Nenunna
Unnamu sweet melody songs
14 May 2024 bro
కొత్తగా ప్రేమించుకుంటున్న ఒక యువ జంట! ఋతువులు అన్నీ కలుపుతూ! ప్రేమ తన్మయత్వంలో మునిగిపోతూ! వారి యొక్క మనోభావాలను పాట రూపంలో చిత్రీకరించిన! వేటూరి సుందరరామ్మూర్తి గారికి ,మరియు బాలు గారికి, నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు............... బాలు గారు, మరియు వేటూరి సుందర రామ మూర్తి ,గారు సజీవంగా లేకపోయినా ,వారి మధుర కంఠం ,కొన్ని శతాబ్దాల మనతోనే పాట రూపంలో జీవిస్తారు ! మనిషి మూగబోయిన, పాట మూగబోయినా, అనునిత్యం వారిని స్మరించుకుంటూ! వారి జ్ఞాపకాలే మధురానుభూతుల ఐ !సమాజాన్ని మేలుకొలుపు తాయి! పుడితే అలాగా పుట్టాలి! జీవిస్తే అలాగే జీవించాలి !......💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 బాలు గారికి, వేటూరి సుందరరామ్మూర్తి గారికి, జోహార్లు
Naresh ganiki idi okati chalu life lo achievement ani cheppuko vadaniki
😅
Amazing song..❤
ఈ పాట 2023 వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 😘😍🥰🥰😍😘
❤
ఈ పాట 2024 లో వింటున్నా హియూ beautifulll...#Vakulakka
K s r
నా చిన్నప్పటి నుండి వింటున్నా..ఎన్ని సార్లు విన్నా మరల వినాలనిపించే పాట. ఇలాంటి పాటలు వింటే కరోనా లాంటి వైరస్లు కూడా ఏమి చేయలేవు. ఇమ్యూనిటీ తప్పక పెరుగుతుంది కూడా
హైదరాబాద్ దేవి 70mm లో1982లో చూసిన మొదటి సినిమా చినుకూలరాలి పాటవిన్న ప్పుడు 1982లోకివెళుతుంది నామనసు
Such a nostalgic feeling whenever I hear this song, I always recollect the time when we watched the movie in Devi theater chikkadpally in 1982.
Ayyo nenu puttaleadu andi 😊
Nenu పుట్టలేదు అప్పటికి. మీరు లక్కీ sir
Nenu పుట్టలేదు అప్పటికి. మీరు లక్కీ sir
Good habit sir.listening old songs and recollecting all your young memories helpful to keep health good
ఇప్పటికి ఈ పాట 60-70 సార్లు వినుంటాను. జీవితాంతం మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట.
ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే ......,
తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే......అద్భుతమైన lyrics...
Appati lovers ala vundevallu,epudu antha timepass,love ki meaning marchesaru,
@@ranikumaridolla9688hlo mundu meeru time pass cheyadam maneyandi
😊
కాలంలో తప్పు లేదు....ప్రేమలో మార్పు లేదు...
అంతా మనిషిలోనే ఉంది..! జననం తప్ప మరణం ఎరుగనిది ప్రేమ..ప్రేమకు విలువనిచ్చే ప్రతి మనసుకి🙏❤️
👌
I agree with you brother
💕
@@garigemosesanish8626 🥰
@@lakshmidasyam9261 🥰
2021లోనే కాదు2050ల కూడ ఇ సాంగ్ క్రేజ్ తగ్గదు
Yes
100% right
Yes brother
2050 lo kaadu. Film industry vunnantha varaku E paata antham avvadu.
ఈ పాట ఓ అధ్భుతం ! ఈ పాటవింటుంటే ఎలాంటి చికాకు లో ఉన్నా మైమరచిపోతాను! సంగీతానికి మనిషిని మాయచేసే శక్తి ఉందనిపిస్తుంది ! ఈపాట అందించిన వారందరికీ శతకోటి కృతజ్ఞతలు 💐🙏
పాత పాటలు వినాలి అంటే ఎందుకో యి పాట తోనే మొదలు పెడతాను... ఎన్ని సార్లు వినాయక ఇంకా వినాలి అన్పించాల ఉండేవి 80' 90' పాటలు 👌👌👌👌
Mee to
అవును కదా,హా అవునండీ🌹
I think meru 80's kid
@@Ganesh-rm4pxso???
@mastanbeeshaik4285 😊😊7
ఇ లాంటి పాటలు వింటుంటే దేవుడు దేవుడు echina జీవితం చాలదు. దయచేసి మంచి మెలోడీస్ ఇంకా రావాలని కోరుకుంటాను
Wow well said
Nares and poornima jodi super
40+
Song's padindi spb sir..all time melodies..
ఒకే రోజు 4 సార్లు చూసాను ఈ సినిమా.. అప్పట్లో రోజు 5 షో లు ఉండే థియేటర్లో....ఈ రోజులు కంటే ఆ రోజులే బాగున్నాయి..md కలిమ్..mlg. ts
ತುಂಬಾ ಮಧುರವಾದ ಹಾಡು, ನಾನು ಕನ್ನಡದವ ನಾದರು ತೆಲುಗು ಭಾಷೆಯ ಹಳೇ ಹಾಡುಗಳನ್ನು ಇಷ್ಟ ಪಡುತ್ತೇನೆ. ಇದು ಕನ್ನಡದಲ್ಲೂ 1977 ರ ಇಸವಿಯಲ್ಲಿ ಬಯಲುದಾರಿ ಎಂಬ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಕನಸಲೂ ನೀನೆ ಮನಸಲೂ ನೀನೆ ,. ಅನಂತನಾಗ್ ಕಲ್ಪನಾ ಅಭಿನಯದಲ್ಲಿ ಮೂಡಿ ಬಂದಿದೆ.
Thanks brother
@@raghurayal885 thanks to you
ಕಾವೇರಿಯಲ್ಲಿ ಸಿಂಚನ...ಗೋದಾವರಿಯಲ್ಲಿ ಕಂಪನ...!!
ಅದ್ಭುತವಾದ ಹಾಡು..😊😊
Yes but original is kannada only . Later it came in Telugu and in hindi .
Yes,it was originally a kannada song.
డబల్ మీనింగ్స్ పాటలు తగ్గి మంచి సాహిత్యం తో కూడిన పాటలు రావాలని కోరుకుంటున్నా
నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది
Nuvvu Raie brother👦👦
elanti maduramai songs ephatiki rau
Super duper song!
Chala kashtam sir ilanti aanimutyalu ravatam
అమాయక స్వచ్ఛమైన ప్రేమ లు సాగిన కాలం మళ్ళీ రాదు
What a comment boss... awesome
Ssssss
ఒకే రోజు 4 సార్లు చూసాను ఈ సినిమా.. అప్పట్లో రోజు 5 షో లు ఉండే థియేటర్లో....ఈ రోజులు కంటే ఆ రోజులే బాగున్నాయి..md కలిమ్..mlg. ts
It's just acting
@@kasuskumar765 nowadays no pure love is found....jst business.......an ever I watch such songs, I get MAD thinking dt we is ds pure love available....I jst want to run away there, away frm ds stone world....
ప్రతీ ప్రేమికుడుకీ తన జీవితాంతం గుర్తుండిపోయే అధ్బుతమైన సినిమా
వేటూరి గీతం, రాజన్, నాగేంద్ర, సంగీతం
మళ్ళీ, మళ్ళీ, వినాలనిపించే పాట
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినలానిపించే పాట.❤
S
Yes
ప్రేమికుల అత్యంత అధ్బుతమైన పాట....ఎవర్ గ్రీన్ సాంగ్
ప్రేమకు నిజమయిన అర్దం తెలిపే పాటలు.
Lovely
Suparlovesong
సుందరమైన పేరు వేటూరి తెలుగు నాట పాటగా వెలిగే జ్యోతి వెలుగులేని జీవితాలకు తనపాటే తేజస్సు,ఆయన అక్షరగళమే నా కలంగా మార్చుకొని నాకలలే కాగితంపై రాస్తుంటా నేటికీ నేను రచిస్తున్న రచనలు అన్నీ ఆయన ఆదర్శాలే 🙏🙏🔥🔥 అయ్యా మరణం మామూలు మనిషికే ఉంటుంది మహానుభావులకు కాదు మీరు మరణించినా తెలుగు తెరపై రూపం చెరగని చిత్రం మీది , మీ గురుతులే గుండెలనిండా మీ మాటలు మనస్సు నిండా అవే మాకు మార్గాలు 🚶♂️🚶♂️
Meeru kuda chala pedda writer avutharu raviteja Garu
@@ligi1991 thank you grishika gaaru 😍🙏🙏🤝🤝
అద్భుతం🙏🙏🙏
👍
Super song.
సినీ స్వర్ణయుగం లో వచ్చిన ఆణిముత్యం ఈ పాట
విశాఖపట్నం ఆర్కే బీచ్ లో జరిగిన ఈ షూటింగ్ ఆ తర్వాత దానికి ముందు చాలా షూటింగ్స్ జరిగాయి 1994లో అనుకుంటా నేను అక్కడ షూటింగ్స్ చూసేటప్పుడు మనిషినే వాళ్ళు ఉండేవారు కాదు కేవలం ఆ సినిమా యూనిట్ నేనే మీరు ఆశ్చర్యపోతారు చాలా సినిమా షూటింగ్స్ అలాంటివి నేను చూశాను ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నేను చదువుకునేవాన్ని ఖాళీ టైంలో బీచ్ రోడ్ లోకి వెళ్తే సినిమా షూటింగ్ లే
1981-2 అప్పుడు జరిగింది బ్రో షూటింగ్
ప్రేమ ఉన్నంత వరకు ఈపాట ఉంటుంది...
awsome dude
వేటూరి కలం నుండి జారిన ముత్యమంటి ప్రేమ గీతం
2023 lo Evaru Evaru vintunaru ee musical melody 💝
పంచభూతాలు కూడా పోటీ పడి చూసేలా ఉంది అభినయం. ఎన్నిసార్లు చూసినా తనివితీరనిది. చూసిన ప్రతిసారి గుండె బరువెక్కి వొళ్ళుమరిచి అన్నీ మరిచిపోవడమే మా వంతు అవుతుంది
ఈ పాట గురించి ఏమని చెప్పను ఎంతని చెప్పను.,. అద్భుతం....
నా చిన్నప్పుడు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లో విపరీతంగా ప్రసారం అవుతుండేది. నా లైఫ్ లో మరచిపోలేని పాటలలో ఈ పాట ముందు వరుస లో ఉంటుంది.
పల్లవి:
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలైపోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను
మరచి పోబోకుమా మమత నీవే సుమా
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలైపోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
చరణం:1
ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే
జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే
ఆ చల్లనే చాలులే
హిమములా రాలి సుమములై పూసి
ఋతువులై నవ్వి మధువులై పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
శిశిరమైనా శిథిలమైనా
విడిచి పోబోకుమా విరహమై పోకుమా
చరణం:2
తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే
పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే
ఆ తీరాలు చేరాలిలే
మౌనమై మెరిసి గానమై పిలిచి
కలలతో అలిసి గగనమై ఎగసి
నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ
భువనమైనా గగనమైనా
ప్రేమ మయమే సుమా ప్రేమ మనమే సుమా
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలైపోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
హాహాహా.....హాహాహా.....
హాహాహా.....హాహాహా.....
చిత్రం: నాలుగు స్తంభాలాట(1982)
నటీనటులు: నరేశ్,పూర్ణిమ
Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
నా సెల్ నంబర్ 9603008800
Tq so much sir
Raaja Sri గారు ధన్యవాదాలు
TQ
Reddy Garu
@@rajendraprasadmadichetti8716nalugu stamhalata telugu crnema old songs Telugu old Tel vyugu old songs
@@raajasri9232 ¹
ఈ పాట ఇప్పటికి ఎప్పటికి అలరిస్తూనే ఉంది ఉంటుంది ఎవర్గ్రీన్ ఫ్రస్ సాంగ్.
ఈ పుట్టించిన జంద్యాల గారికి మ్యూజిక్ డైరెక్టర్ కి లిరిక్స్ రైటర్ కి నటించిన నటి నటులకి నా పాదాభివందనం 🙏🙏. ❤️❤️.
ఇలాంటి గొప్ప పాటలు ఇప్పుడు కూడా రావాలని కోరుకుంటున్నా
Nijam bro, wonderful saahithyam and excellent sangeetham with nepadhyagaanam
Q&a àà
@@lakshminarayana6085 11111
P
Please don't expect Sir
కొన్ని పాటలు కొంతమంది నటులకు కలికితు రాయి ల ఉంటాయి. అద్భుతమైన పాటలను అందించారు.
మరుపురాని గీతం మధుర మైన గీతం
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే
మైమరిపించే ప్రేమ గీతం
Eppatiki marupurani prema geetam .. forever
2024 e song entha Mandhi vintunnaru...❤❤❤❤
ఈ పాటకు జీవితం త్యాగం చేయాలి
Chala baguntai memu kuda 80s anduke chala times vintam e songs
ఈ పాట 2023 లో ఎంత మంది వింటున్నారు
Dec 30 to Jan 24
Dec30 to jsn2024
Still appudu vintanu bro..evergree song...
చాలా మంది వింటున్నారు..🎉🎉
Repeated....
Time machine avasaram ledhu...appati paatalu vinte chalu ..time travel cheyachhu..such a fantastic song...🎉🎉
ఆణిముత్యాలు అంటే ఇటువంటి పాటలే i like this song
తెలుగు సాహిత్యం కోసం మళ్ళీ మళ్ళీ జన్మిస్త
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను
మరిచిపోబోకుమా
మమత నీవే సుమా
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమను కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే
జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువవుతానులే
నీ నవ్వులే చాలులే
హిమములా రాలి సుమములై పూసి
రుతువులై నవ్వి మధువులై పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
శిశిరమైనా శిధిలమైనా విడిచిపోబోకుమా
విరహమై పోకుమా
తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే
పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే
ఆ తీరాలు చేరాలిలే
మౌనమై మెరిసి గానమై పిలిచి
కలలతో అలిసి గగనమై ఎగసి
నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ
భువనమైనా గగనమైనా
ప్రేమమయమే సుమా
ప్రేమ మనమే సుమా
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
చిత్రం : నాలుగు స్తంభాలాట (1982)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల
Super bro.good work.🤗🤗🤗🤗🤗
U
Thanks Bro
👍
Elaanti paatalu evvaru raayaleru thelugu saahithyam ante Ede mari
ఇలాంటి పాటలు ఎన్నిసార్లు విన్నా వింటూనే ఉండాలి అనిపిస్తుంది గ్రేట్ సాంగ్ 💞💞💞💞💞💞💞
వేటూరి సాహిత్యం లో ఒక ప్రత్యేకతను చాటిచెప్పిన గొప్ప పాట****
Enni sarlu vinna kotha ga vinalanipistundi
Nenu e film 1984 lo na SSC time lo east godavari Ramachandrapuram lo chusa.
Ever green melody.
Now I am living in Nederland
Maestro movie tarvatha entha mandi e song ni chusthunaru
మనసుకు ఎంతో ఆహ్లాదానిచ్చే ఇలాంటి పాటలకు ఎప్పటికీ ఆదరణ తగ్గదు..
Appudu, ippudu, yeppudu vintuuney vintaanu ee paatani. My age 60🎉🎉❤️❤️👍👍
Mee comment maestro movie lo vacchindi
Nenu kuda adhi chusi a vacha... true
నా ఫేవరెట్ సొంగ్
My favorate song 🌷🌷🌷🌷
Thanks to iDream... Interviews tho patu ilanti adbhuthalu andhinchinanduku
Ilanti patalu vintunte chala anandanga vuntundhi
same to you
Manasu Kuda prashanthanga vuntundhandi
Same feeling
తలపులు వలపులుగా మారి పలకరిస్తున్నట్లుంటుంది
నడి వేసవిలో వెన్నెల కురిసినట్టు
మందారానికి ముత్యం పూసినట్టుగా ఉంటుంది
S
Ippudey vintunnaanu. My age 63. Relax iypothaanu. Yenni saarlu vinnaano lekkey ledu.❤❤
నా చిన్నప్పుడు మా నాన్నగారు రేడియోలో వినేవారు, అప్పటి రోజులు❤❤ గుర్తు వస్తాయి పాత పాటలు వింటూంటే ❤
నాలుగు స్తంభాలాట 1982 లో రిలీజ్ అయ్యింది. జంధ్యాల గారి దర్శకత్వంలో నరేష్ ప్రదీప్ పూర్ణిమ తులసి సుత్తి వేలు వీరభద్రరావు నటించిన చిత్రం. ఇది తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట తాలూకా పొడగట్లపల్లిలో కొంత భాగం షూటింగ్ జరిగినప్పుడు చూసాను.విశాఖపట్నం లో కొంతభాగం షూటింగ్ జరిపారు. నవతా కృష్ణంరాజు గారు నిర్మాత. రాజన్ నాగేంద్ర సంగీతం.
ఈ పాట వింటే అలనాటి ప్రేమికుల మనసులో పాత జ్ఞాపకాలు మెదులుతాయి💘💘💘👍👍👍
2023 ending ... Still listening to this beautiful song
ఎప్పటికీ ఈపాట క్రొత్త పాటే
Ela bro e comment , translation
I never feel bored listening to same song again and again. How melodious it is!!!
@Padma Rallapalli
Ya it was *great momarable Song* during 1980s n wt ths Sucessful Movie.. Naresh n Pournima become Stars
(My DoB:-23-09-1970)
SUPER SONG IN 1980..DAYS
Absolutely !
It was originally a kannada song.
Tell me, what is Chinukula?
What does this word mean?
Что означает слово Чинакула?
సంగీతం తో వ్యాదులు బాదలు నైమౌతాయి అంటారు కదా. అది. నిజం. 11/4/2020 రతనాలు చల్లినట్లుంది💐💐💐🌺🌺🥀🥀🌷🌷🌷🌹🌹🌹🌷🌷🥀🌺🌺💐🌺🥀🌷🌷🌹🌹🌹🌷🥀🌺🌺💐🌺🥀🌷🌷🌹🌹🌹🌷🥀🌺💐💐🌺🥀🌷🌹🌹🌷🌷🥀🌺💐🥀🌹🌹
21/6/2020
24/06/2020
Yes sir
Music is devine every body will enjoy. the music
Balu garu explain chesina taruvata chuste, yee video song inka adbhutanga undi.. Great writer matrame kaadu, goopa director kooda Jandhyala garu.. vaaru lekapovatam, great loss to Telugu vaaru
మళ్లీ పెళ్లి సినిమా చూసిన తర్వాత చూసే వారు ఒక like వేసుకోండి
మాస్ట్రో చూసిన తరువాత మళ్ళీ ఈపాట మరొక్కసారి ఇప్పుడు చూస్తున్న.. ఈ కామెంట్ ఎక్నాలెడ్జ్ చేస్తారా నరేష్ సర్!😊😊
P.set
.
విశాఖ తీరం ఎన్నో మధురానుభూతుల సమాహారం.!!!
I Love My Vizag.!!!
Is this Rishikonda Beach?
2024లోనే కాదు ఈ సృష్టి ఉన్నంత వరకు ఈ పాట ఉంటది వింటారు
మీ
ఈ సం స్వామి సార్
Who's whatching after seeing meastro movie
హీరో కమలహాసన్ లాగ వున్నాడు, నా చిన్నపుడు రేడియో లో వినే వాన్ని ❤️
E Song 2020 lo entha Mandi vinaru
OR
E Song estam vuna Valli Oka like kotandu
Aa rojulu malli ravu
Ah rojulu ravu alanti songs ravu bro
Nenu
weekly min twice chustha vintaanu bro
i did not born at that time....but i like the song well....all golden songs///old is gold always
సూపర్ స్టార్ కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే ఏమండీ ఏమండీ ఏమండీ ఆయన అన్నారు ఏమండీ ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని ఆర్టికల్స్ చదవండి ఆయన అన్నారు
Original Kannada film "Bayalu Daari" song Kanasalu Neene Manasalu Neene (ಕನಸಲು ನೀನೆ ಮನಸಲು ನೀನೆ ) music by Rajan- Nagendra sung by S.P.Balasubramanyam and Vani Jayram released in 1976 A.D.
నాటి ప్రేమికుల పవిత్ర ప్రేమకు నిదర్శనమే ఈ గీతం...జంధ్యాల గారి కి హాట్సాఫ్......
E song 2020 Lo antha mandhi vinnaru
😍 it and it
Naanu.......
Akhila Akhi 🙋♀️
🙋♂️
Nenu eppudu vintanu
నరేష్ గారి మళ్లీపెళ్లి మూవీలో ఈ పాట బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది..
2021 లో చూసిన వాళ్ళు లైక్ చేయండి
మళ్ళీ పెళ్ళి సినిమా చూసిన తరువాత ఈ పాట ను చుస్తున్నవాల్లు ఎవరైనా ఉన్నారా...
నేను inter చదివేటప్పుడు వచ్చిన సినిమా ఇది, మాకు అప్పుడు పూర్ణిమ గారు మా dream girl😊
Ha
Ever green song
ఎవరికి నచ్చింది ఈ పాట?
ప్రేమికులకు బాగుంటుంది
Padabhivandanalu to Sri Veturi and Sri Rajan-Nagendra duo
Nenaitho mastro movie chusi ,ee song chudadaniki vachha
నాలుగు స్తంభాలాట.నరేష్.మరియు
పూర్ణిమ.నటించిన.చిత్రము.
ఎందుకు రాసార్ర ఇలాంటిసాంగ్స్ మర్చిపోదామన్న మరచిపోలేము
నిజంగా పుత్తడి బొమ్మ పూర్ణమ్మ
ఇలాంటి పాటలకి అర్ధం ఉంటుంది, ఇప్పుడు వచ్చే పాటలకి అర్ధం ఉందా, నా చిన్నప్పుడు రేడియో లో వింటూ ఉంటాము
ఈ పాట చాల చాల ఇష్టం
రెండు మూడు రోజులకు ఒకసారైనా ఈ పాట వింటుంటాను. ఏ మాత్రం బోర్ కొట్టదు 👌👌👌
E song 2021 lo evru vintunaru
Nu vinnav kabatte kada comment chesav
@@vamsigumpena2474 qqqq
Ever green songs.. Yendaro vintaru.. Vintunay vuntaaru
Ilantivi enno paatalu roju vine vallu untaaru thammudu. 👍
నేను ఈ పాటను చాలా ఇష్టంగా వింటాను.
ಕನ್ನಡದ ನಮ್ಮ ಕಣ್ಮಣಿ ರಾಜನ್ ನಾಗೇಂದ್ರ ಸರ್ ಸ್ವರಾ ಎಲಾ ಕಡೆ ಹರಿದಿದೆ 🙏🙏🙏
Excellent song, ప్రేమికులకు చాలా ఇష్టమైన పాట
Aa ammaayi pettukunna rose flower bundhaa aa ammayi baagundho cheppatam kastsam gaa undi.
Aa ammaayi
E song 2021 lo entha mandhi vintunaru?
మేము ఎప్పుడూ సూస్తామండీ
Ma intlo radio vachina kothalo prathi roju vachedhi ee song.. Shrothalu korukunna pata anagane edho teliyani feeling... Ippudu assalu nidra rani samayallo na jola pata ee pata. 💖
Good old memories ,almost all the movies shot at Vizag were super hits...Such a beautiful place Vizag is!
love vizag
ఈ సాంగ్ 2021 లో ఎంత మంది వింటున్నారో తెలియదు గానీ 2050 లో విన్న సరే ఆ పాటలో ఉన్న ఫీలింగ్ కొంచెం కూడా తగ్గదు wonderful song & lyrics
ఆ మధుర రోజులు మళ్లా రావు.