ఎంత సంస్కారమండీ! ఆయన పాటల గురించి అడుగుతుంటే, అవి చెప్పుకోకుండా తెలుగు భాష మమకారంలో, తెలిసిన గొప్ప సాహిత్య కారుల స్మరణలో సమయాన్ని సద్వినియోగం చేయాలన్న తాపత్రయమే!
Veturi is a specialist master poet who excels at glorifying locations, temples, countries, people and gods. He is unmatched in that arena. Veturi has signature phrases and rhyming chain of words that have taken songs to another dimension.
రస రమ్య కవి కొసరాజు పసగల పండిత కవి ఆరుద్ర మసిసోకని మాణిక్య వీణ మల్లాది కుసుమ కోమల భావా ల యశో విశుద్ధ కవి శ్రీ దేవులపల్లి, ఆత్మలను తట్టిలేపే అద్భుత కవి ఆచార్య 😮ఆత్రేయ, జనాకర్షక కవి సినారె, జానlపదాల్ని జాలువార్చిన జాళు వాకవి జాలాది, వల్లమాలిన వినూత్న పద్య రచనాభిలాషి మల్లెమాల , దార్శనిక కవి దాశరధి, దాస్య శృంఖలాలకే దడ పుట్టించిన విప్లవ కవి శ్రీశ్రీ ఇలా ఇలా... ఎందరో సినీ పరిశ్రమను రాజ్యమేలుతున్న కాలంలో రామబాణంలా దూసు కొచ్చిన శృంగార కవి పుంగవుడు శ్రీ వేటూరి సుందర రామ మూర్తి. పైన పేర్కొన్న పండిత కవులనందర్నీ పక్కకు నెట్టి చిత్ర విచిత్ర పద విన్యాసంతో రేసు గుర్రంలా మునుముందుకు దూసుకుపోయి పది వేలకు పైగా పాటలు రచించిన రసమయ కవితా రారాజు శ్రీ వేటూరి సుందర రామ మూర్తి. సుందర్రామ్మూ ర్తి అంటేనే ఓ సునామి,అందుకే ఆయనకు చేస్తారు అందరూ నమామి.😢 3:13
22 years back, gemini tv lo morning vachhe interview program kosam wait chesey vadini! Appdu teliyadu eeyana antha pedda kavi ani. Ippatikina telisindhi
ఎందరో పాత సినిమా కవులు మహానుభావులు తమ తమ పాటలతో తెలుగు భాషను సుసంపన్నం చేసారు.తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వపడాలి.తెలుగుభాషను ఈ తరం మరింత ఎక్కువ ఆదరించి సాహిత్య పరిమళాలు అందిపుచ్చుకోవాలి.మంచి సాహిత్య విలువలతో మరలా సినిమా పాటకు పట్టం కట్టాలి.తెలుగు తల్లి సుమధురాల అందమైన పాటలతో మురియాలి.🙏
Thank you for informing me. I've watched the entire interview, and it was an outstanding conversation. Veturi Garu is truly a legendary writer in the Indian film industry.
ఎంత సంస్కారమండీ! ఆయన పాటల గురించి అడుగుతుంటే, అవి చెప్పుకోకుండా తెలుగు భాష మమకారంలో, తెలిసిన గొప్ప సాహిత్య కారుల స్మరణలో సమయాన్ని సద్వినియోగం చేయాలన్న తాపత్రయమే!
Thankyou
Great personality 🙏
చక్కగా చెప్పారు. నిజమైన జ్ఞానస్థుల లక్షణమది.🙏
ఎన్ని విశేషాలు చెప్పారు. ఎక్కడ కూడా తన గురించి గొప్పగా చెప్పలేదు. తెలుగు భాష మీద ఎంత అభిమానము, అతని పాటలు వినడం అదృష్టం... గొప్పకవి🙏🙏🙏
వేటూరి గారు ఇలాంటి మంచిమాటలు మన తెలుగు భాష గురించి ఇప్పుడు ఎవరు చెబుతున్నారు మీరు మాహృదయాలలో నీత్య చిరంజీవి 🎉
వేటూరిగారిని కలిసి వారి పాద పద్మములకు నమస్కారం చేసే గొప్ప భాగ్యం నాకు...కలిగింది...
Veturi is a specialist master poet who excels at glorifying locations, temples, countries, people and gods. He is unmatched in that arena. Veturi has signature phrases and rhyming chain of words that have taken songs to another dimension.
Thank you so much for your lovely observation
Lucky to be telugu person.. so that we can enjoy legendary veturi gain poetry!!! What a poet !!
Very Nice Interview👏👏👏👏
Veturi Garu👏👏❤️❤️👏👏❤️❤️🙏🙏
పుంభావ సరస్వతి వేటూరి సుందరరామమూర్తి గారు❤
రస రమ్య కవి కొసరాజు పసగల పండిత కవి ఆరుద్ర మసిసోకని మాణిక్య వీణ మల్లాది కుసుమ కోమల భావా ల యశో విశుద్ధ కవి శ్రీ దేవులపల్లి, ఆత్మలను తట్టిలేపే అద్భుత కవి ఆచార్య 😮ఆత్రేయ, జనాకర్షక కవి సినారె, జానlపదాల్ని జాలువార్చిన జాళు వాకవి జాలాది, వల్లమాలిన వినూత్న పద్య రచనాభిలాషి మల్లెమాల , దార్శనిక కవి దాశరధి, దాస్య శృంఖలాలకే దడ పుట్టించిన విప్లవ కవి శ్రీశ్రీ ఇలా ఇలా... ఎందరో సినీ పరిశ్రమను రాజ్యమేలుతున్న కాలంలో రామబాణంలా దూసు కొచ్చిన శృంగార కవి పుంగవుడు శ్రీ వేటూరి సుందర రామ మూర్తి. పైన పేర్కొన్న పండిత కవులనందర్నీ పక్కకు నెట్టి చిత్ర విచిత్ర పద విన్యాసంతో రేసు గుర్రంలా మునుముందుకు దూసుకుపోయి పది వేలకు పైగా పాటలు రచించిన రసమయ కవితా రారాజు శ్రీ వేటూరి సుందర రామ మూర్తి. సుందర్రామ్మూ ర్తి అంటేనే ఓ సునామి,అందుకే ఆయనకు చేస్తారు అందరూ నమామి.😢 3:13
Sri Veturi wrote maximum number of songs on Culture, Tradition, Music, Devotional, Family Relationships, Emotions...
అద్భుతం ఆచార్య మీ ప్రశంస.....
Abba yentha baaga raaseru Sir
చాలా ఉన్నతంగా చెప్పారు.
"దాస్యశృంఖలాలు...."అని ఉండాలేమో
Well said...
22 years back, gemini tv lo morning vachhe interview program kosam wait chesey vadini! Appdu teliyadu eeyana antha pedda kavi ani. Ippatikina telisindhi
Good interview Sree veturi sundararama Murthy
What a coincidence. Today I have visited Sri Veturi's native village and had a photo wirh his statue installed there.
Jai Gurudeva
❤Hi GK,good information
Happy to see you,after so many years
Vachaspathi
మహా కవి వేటూరి సుందరరామమూర్తి గారి శత సహస్ర వినమ్ర పూర్వక నమస్కారములు. అంత గొప్ప రచియిత పరిచయకార్యక్రమం ఎంతో నయనానందకరం.
మన వేటూరి పుంభావ సరస్వతి.మన అదృష్టం ఆయన తెలుగు వారిగా జన్మించడం.
చాలా చాలా చాలా మంచి కవి
Aaha saakshaththu aa sarasvathi puthrude digivachchinattundi ala vintunte inthakuminchi em cheppali aayanaku padabivandanalu chesthunnanu.
Goosebumps 🎉🎉🎉🎉
చాలా చాలా మంచి interview.
Veturi gariki sathabhivandanaalu🙏🏿🙏🏿🙏🏿
ఈ ముఖాముఖి ప్రతీ తెలుగు వాడు చూడాలి. తెలుగు అన్న పదమే ఎంత మాధుర్యం.
Very good sir
చాలా గొప్ప సినిమా పాటల మాంత్రికుడు, పండితుడు వారికి నమస్కారం
వేటూరి గారు తెలుగు కవుల్లో అగ్రజుడు ..సరస్వతీ కటాక్షము ఉన్న మహానుభావుడు.
తెలుగు లుప్తం అయిపోతుంది అనే భావం వేటూరి గారి మాటల్లో అర్థం అవుతుంది... తెలుగు వారి ఆస్తి వేటూరి... గొప్ప కవి ❤️🙏🙏🙏
Good writer. Telugu film industry can not forget him.
Veturi lyricist song writer
వేటూరి గారికి Paadaabhivandanam.
🙏🙏🙏🙏🙏
ఎందరో పాత సినిమా కవులు మహానుభావులు తమ తమ పాటలతో తెలుగు భాషను సుసంపన్నం చేసారు.తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వపడాలి.తెలుగుభాషను ఈ తరం మరింత ఎక్కువ ఆదరించి సాహిత్య పరిమళాలు అందిపుచ్చుకోవాలి.మంచి సాహిత్య విలువలతో మరలా సినిమా పాటకు పట్టం కట్టాలి.తెలుగు తల్లి సుమధురాల అందమైన పాటలతో మురియాలి.🙏
🙏
సరస్వతి పుత్రుడు 🙏🙏🙏
👌👌🎤🌻
చాలా వరకు edit అయినట్టుంది
దయచేసి ఒరిజినల్ ఇంటర్వ్యూ తేది mention చేయండి
🙏బృందావనం లోంచి ఎడారి లోకి వెళుతున్నాం😢
Could you please inform me of the year in which this interview took place..?
2000
Thank you for informing me. I've watched the entire interview, and it was an outstanding conversation. Veturi Garu is truly a legendary writer in the Indian film industry.
పుంభావసరస్వతి వేటూరివారు
Name of anchors please
వేటూరి లెజెండరీ రచయిత
సరస్వతీ పుత్రులు
మహనీయుడు
Telugu .padala kosadhikaari kavitala kaanachi cine geetala janma kovidudu
యెలుగు సొంగ్స్ రైటర్ 3:57
Telugu paatala rachayita 4:35 4:40 4:41
Who are the interviewers (?)
యాంకర్స్ పేరేంటి... ఇప్పుడు మీడియా లో ఉన్నారా..?
Mr G k mohan is male anchor, he is creative head for gemini tv
@@vivekvvvl జెమిని టీవీ ప్రోగ్రామ్స్ ..ఔట్డేటెడ్ అండి సీరియల్స్ తొ సహ. ఎవరు అప్రూవ్ చేస్తారా.. అనుకొనే వాడ్ని
ఎంకర్స్ కాలు మీద కాలు వేసుకుని కూర్చోడం సరి కాదు.
కవి పండిత కవి
na bhutho na bhavishyathi writer
Hates of gurugaru
Ponnapallikrishna, Sir it is not 'hates of' read as 'hats off' i repeat
Ja billii....billi ante amiti ?
billi ante hindi lo CAT
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏