T.Chalapathi Rao All time hits || Old melodies || Cine Sangeeta Sourabham | Dr Suhasini | Rasi Cares

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2023
  • #telugusongs #telugufilmnagar #telugumovies #telugumelodysongs
    #Tatineni #music #telugushorts #drsuhasinianand #palagummirajagopal
    #akkineninageswararao
    #RasiCares TH-cam Channel
    / @rasicares
    Like
    Share
    Comment
    Subscribe

ความคิดเห็น • 42

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 5 ชั่วโมงที่ผ่านมา

    ఆనాడు అక్కినేనికి సంగీతం అందించినవారిలో ప్రధములు S. రాజేశ్వరరావు తర్వాత టీ. చలపతిరావు, అక్కినేని కి అద్భుతమైన పాటలు అందించారు. వీరితో పాటు కేవీ మహదేవన్ లు ముగ్గురూ అక్కినేనికి 95 శాతం సినిమాలకు సంగీతం సమకూర్చారు....

  • @kalisettiadinarayana529
    @kalisettiadinarayana529 วันที่ผ่านมา

    Wonderful song ❤

  • @mayaVr_TeluguSimilSimulTunes
    @mayaVr_TeluguSimilSimulTunes หลายเดือนก่อน +3

    పాటలు పాడుతూ.. విశ్లేషణ చేయటం గొప్ప విషయం. మంచి ప్రోగ్రాం, చాల విషయాలు తెలుపుతున్నారు. వందనాలు.

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 15 วันที่ผ่านมา

    Nice. Programe. Congrats. Andi

  • @MrBhavaraju
    @MrBhavaraju 8 หลายเดือนก่อน +5

    ఎప్పటిలాగే చాలా సంతృప్తికరమైన సంచిక.
    ‘మరిచి పోతున్నామేమో కొందరిని’ అన్నదానికి సమాధానం మీ ఈ సంచికలు. మీకు 50-80ల సినిమాల్లోని ప్రత్యక్షానుభవం, పాటల్లోని పట్టు ప్రస్ఫుటం.
    మీరు ఉటంకించిన పాటలే కాకుండా.. చలపతి రావుగారి పాటల్లో నాకు ఇష్టమైన మరొకటి.. ”నేడు శ్రీవారికి మేమంటే పరాకా..” ( ఇల్లరికం).
    మంచిపాటలు మళ్ళీ జ్ఞాపకం చేశారు. కృతజ్ఞతలు 🙏

  • @bhanuprasad734
    @bhanuprasad734 6 หลายเดือนก่อน +9

    సుహాసిని ఆనంద్ గారు నమ్మ లేక పోతున్నాను మేడం.. ఒక వైపు రాజకీయ కోణం.. మరో వైపు మంచి వక్తగా గాయనిగా చూడటం చాలా సంతోషంగా ఉంది.. మీ నాన్న గారి లోని గొప్ప విశ్లేషణ మీ తండ్రి కూతు ర్ల సమ న్వయ నిర్వహణ ఈ కార్యక్ర మానికి హైలెట్ అని చెప్పవచ్చు... థాంక్స్ మేడం

  • @susarlarkr
    @susarlarkr 5 หลายเดือนก่อน +4

    ఎంత బాగుందో. నాన్న అన్న పిలుపు తో uniqe program.

  • @anandmadabhushi9037
    @anandmadabhushi9037 12 วันที่ผ่านมา

    తాతినేని చలపతి రావు గారు నాకు నా చిన్న నాటి నుండి “నిలువవే వాలు కనుల దానా” తో నేను అభిమానించిన సంగీత దర్శకుడు. వారి సతీమణి వైద్య విద్య తిరుపతిలో చేసారు. చలపతి రావు గారు తరచూ వస్తూ ఉండేవారు. వారి క్రొత్త పాటల కేసెట్‌లు వినిపించేవారు. నేడు శ్రీ వారికి మేమంటే పరకా…. అతి మధురమైన పాట.

    • @baratamsriramamurthy2038
      @baratamsriramamurthy2038 11 วันที่ผ่านมา

      Punrjanma music director Saluri Rajeswara Rao is it correct pl clarify

  • @jagannamburi7883
    @jagannamburi7883 4 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 15 วันที่ผ่านมา +1

    What. A. Descent. Programme. Congress. Sir. Madam

  • @venkatasastry3258
    @venkatasastry3258 8 หลายเดือนก่อน +3

    ఇంకా మరిన్ని talk shows త్వరగా త్వరగా చేయాలని కోరుకుంటున్నా 🙏

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 5 หลายเดือนก่อน +2

    ఈ పాట తెలుగులో మంచి పాటలలో ఒకటి,. మంచి పాట లు వినిపించారు

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 8 หลายเดือนก่อน +2

    పి.బి. శ్రీనివాస్ గారి గళంలోని మార్దవం ఓహో గులాబీ బాల 🙏

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 7 หลายเดือนก่อน +4

    Respected father and my sister are giving us wonderful information about cine music and directors with legendary identification of liricists.

  • @askvbabu8108
    @askvbabu8108 หลายเดือนก่อน +1

    Rajagopal lo RA. Suhasini lo. SI kalipi. RASI very good madam, excellent programme Rajagopal garu

  • @podurisrinivas3535
    @podurisrinivas3535 8 หลายเดือนก่อน +2

    Daughter Father Talk Show
    DFTS ఈ మధ్య కాలంలో కొంత Gap వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయంలో ఈ సంచిక విడుదల చేసిన మీకు అభినందనలు. ఎప్పటిలాగే మరో మంచి విశ్లేషణ తో కూడిన మధుర సంచిక. Simply Neet Clean wow and అద్భుతః.

  • @vedanabhatlasastry6529
    @vedanabhatlasastry6529 6 หลายเดือนก่อน +3

    అయ్యా నమస్కారం నేనుఈమధ్యఅనుకోకుండా మీవీడియోలు చూడడం జరిగింది. సంగీతానికి స్పందించని వారుండరేమోననినా అభిప్రాయం. మీరు టీ.చలపతిరావుగారిసంగీతం గురించి చెప్పినప్పుడు. శ్రీమంతుడు(a.n.r.)సినిమాలో కొంటె చూపు లెందుకులేరా అనేపాటని ఉటంకించి ఉంటే ఇంకా ఆనందించేవాడిని.ఆతబలా వాయిద్యం ఎంతని వర్ణించగలం.అనార్కలి సినిమా లో కూడా తబలా వాయిద్యం భావప్రకటన చెయ్యడానికి నాదగ్గర భాషలేదు

  • @prabhakarmungili2198
    @prabhakarmungili2198 8 หลายเดือนก่อน +1

    చాలా excellent అండీ గురువుగారు మరియు సోదరి గారు.... ఈమధ్య చాలా కాలమైంది...

  • @venkataramana5735
    @venkataramana5735 8 หลายเดือนก่อน +2

    Thank you very much Sir and Madam for bringing festive mood in year-end 2023 🎉🎉🎉

  • @CGK2108
    @CGK2108 7 วันที่ผ่านมา

  • @gvpraju10
    @gvpraju10 8 หลายเดือนก่อน +4

    మీరు ఎపిసోడ్ కి ఎపిసోడ్ gap బాగా ఎక్కువ ఇస్తున్నారు, plz make it weekly 🙏🙏🙏

  • @padmajarayala9544
    @padmajarayala9544 5 หลายเดือนก่อน +2

    Super ma nanna gurtuku vasttunnaru nanna ani pilichinappudu

  • @kesavaraobayana4429
    @kesavaraobayana4429 5 หลายเดือนก่อน +2

    Wonderful program, me and all Telugu people greaful to both of you

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 5 หลายเดือนก่อน +1

    Thanks andi for video.🍋🍋🍋🍏🍀🌼

  • @vasudhabasaveswararao3761
    @vasudhabasaveswararao3761 8 หลายเดือนก่อน +2

    సత్యం గారు స్వర పరచిన పాటలు గురించి చేయండి

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 5 หลายเดือนก่อน +1

    Excellent show by Father and mother

  • @shankar_jeeiit_maths
    @shankar_jeeiit_maths 5 หลายเดือนก่อน +1

    Super suhasini garu with your great father

  • @umarao6576
    @umarao6576 2 หลายเดือนก่อน

    EXCELLENT KNOWLEDGE WITH NARRATION OF INTERESTING INCIDENTS BY PALAGMMI AS WELL AS MELODIOUS SINGING.

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 8 หลายเดือนก่อน +1

    Excellent analysis by Rajagopal garu, so far I didn't come across details about T Chalapathi Rao.

  • @dwarampudivenkatareddy3987
    @dwarampudivenkatareddy3987 5 หลายเดือนก่อน

    Amma medam mennanagari yaduruga kalumeda kaluvveskuni kurchovadam enta bagundi alochinxhandibplisii

  • @nalamsivaramakrishna2372
    @nalamsivaramakrishna2372 8 หลายเดือนก่อน +1

    Xlnt అండి👍🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 5 หลายเดือนก่อน

    Lakshadhikari songs all super hit.NTR,KRISHNA KUMARI GARLA MOVIE.🌼💐💐🍀

  • @krishnakumar-qy6wj
    @krishnakumar-qy6wj 8 หลายเดือนก่อน +2

    గురువు గారు సత్యం గారి గురించి ఒక ఎపిసోడ్ ప్లీజ్

  • @vasudhabasaveswararao3761
    @vasudhabasaveswararao3761 8 หลายเดือนก่อน +2

    సత్యం గారు స్వరపరిచిన పాటలు గురించి చేయండి...

  • @basavarajmatampusala2543
    @basavarajmatampusala2543 5 หลายเดือนก่อน +1

    M.s viswannatham gari parichayam cheyandi guruvu garu

  • @subhramanyagangadharasastr6356
    @subhramanyagangadharasastr6356 4 หลายเดือนก่อน +1

    VERY INTERESTING SHOW!

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 หลายเดือนก่อน

    Sangeethanni Akashani haddlavaraku theesukellaru, Ayana Gandharvudu.

  • @gamergirls546
    @gamergirls546 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤