Music Director Madhavapeddi Suresh Exclusive Interview with Anchor Swapna | iDream Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024

ความคิดเห็น • 40

  • @Mr.Ameen96
    @Mr.Ameen96 3 หลายเดือนก่อน +6

    Really Great Interview.... wonderful Suresh Gari memories.....

  • @musicmaniac2652
    @musicmaniac2652 2 หลายเดือนก่อน +2

    Thank you Swapna ji. Thanks to the idream. Back to the golden days of incredible interviews.

  • @b.a.narayana1090
    @b.a.narayana1090 2 หลายเดือนก่อน +1

    ఎంతో అనుభవం, గొప్పగొప్ప సంగీతదర్శకులవద్ద పనిచేసి తన సునిశితపరిజ్ఞానం,విద్వత్తు తో వారి మెప్పు, ప్రేమను పొంది,నాలాంటి ఎంతోమంది ఔత్సహిక గాయకులకు, వాయుద్యకారులకు ప్రోత్సాహాన్ని అందించిన ఒక గొప్ప సరస్వతీ అంశ కలిగిన వంశపరంపర లో పేరుప్రఖ్యాతులు నిలుపుతున్న సంగీతదర్శకులు,నాకు గురుతుల్యులు, సోదరసమానులు శ్రీమాధవపెద్ది సురేష్ గారి అనుభవాల ఆవిష్కరణ అధ్భుతం, సోదరి స్వప్న గారి లాంటి బహుమఖప్రజ్ఞాశాలి అందించడం చాలా అభినందనీయం, శ్రీసురేష్ గారికిహృదయపూర్వక అభినందనీయ నమస్కారములు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @seshendrakk
    @seshendrakk 2 หลายเดือนก่อน +8

    శ్రీ తుంబుర నారద కంటే గొప్ప పాట మీ నుంచి వొస్తుందని ఆశిస్తున్నాం సర్🙏

    • @PKAKJ
      @PKAKJ 2 หลายเดือนก่อน

      ఈ పాట... పరమాద్భుతం 🙏🙏🙏

  • @nagaraju2002
    @nagaraju2002 2 หลายเดือนก่อน +2

    ఐదు తరాలు అంటే చాలా గ్రేట్ సార్... Wow గ్రేట్ సార్.. లాంగ్ live

  • @krishnamohang3059
    @krishnamohang3059 2 หลายเดือนก่อน +10

    మాధవపెద్ది సురేష్ గారు రావి కొండలరావు గారు స్థాపించిన మా సాహిత్య సంగీత సమాఖ్యలో సభ్యులుగా ఉండటం మా సుకృతం

  • @prabhakargandavarapu1306
    @prabhakargandavarapu1306 2 หลายเดือนก่อน

    Nice to see the detailed Interview of my friend Madhavapeddi Suresh. I am proud to be his close Associate for some time, though I have no music talent at all. That is his greatness.
    In SRR College early 70s the team S/Shri Jandhyala MV Raghu, Madhavapeddi Ramesh and Suresh were jewels to the college.
    My best wishes to him. ❤️🙏❤️

  • @komalkumar9073
    @komalkumar9073 2 หลายเดือนก่อน +3

    Ilayaraja Great Composer
    Only One Music Director🙏🙏🙏❤❤❤

  • @dasavsn7087
    @dasavsn7087 2 หลายเดือนก่อน +2

    నాకు~ మా ఫ్యామిలీ కి ఉన్న ఒక గొప్ప స్నేహితుడు సురేష్ గారు. వారి కుటుంబం లో మేమూ ఒక భాగం అనే గర్వం మాకు. సగం గా ఉన్న జీవితాన్ని పరిపూర్ణం చెయ్యగలిగిన మహోన్నత వ్యక్తి.❤🎉 కలవలేక దూరం గాని కలలో కూడా మరువలేనoత దగ్గర ఆయన❤

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 2 หลายเดือนก่อน +3

    ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ ఎన్ని సినిమాలకైనా మ్యూజిక్ చేయని కానీ మీరు చేసిన భైరవద్వీపం ఒక్కటి చాలు సర్ తెలుగు సినిమా సంగీతం లో ఒక మైలురాయి ధన్యవాదాలు సర్

  • @prasadmedepalli2202
    @prasadmedepalli2202 2 หลายเดือนก่อน +2

    Great suresh👍

  • @krishnamedipalli7568
    @krishnamedipalli7568 2 หลายเดือนก่อน +1

    రోటి పచ్చడి జ్ఞాపకాలు ఇంకా రుచిగానే ఉన్నాయి. సార్! Down to earth personality!!

  • @ramanjim8753
    @ramanjim8753 2 หลายเดือนก่อน +3

    Really great interview

  • @muddukrishnabhimana
    @muddukrishnabhimana 2 หลายเดือนก่อน +2

    Nice & lovely interview

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 2 หลายเดือนก่อน +4

    శ్రీ మాధవపెద్ది సురేష్ గారి " శ్రీ తుంబుర నారద గానామృతం " - భైరవ ద్వీపం న భూతో న భవిష్యత్ 👏👌👍

  • @sreelakshmi5248
    @sreelakshmi5248 2 หลายเดือนก่อน +2

    Great personaliti🙏🙏

  • @seshendrakk
    @seshendrakk 2 หลายเดือนก่อน +7

    మాధవపెద్ది సురేష్ గారి పాటే కాదు, వారి మాటలు, సంస్కారం కూడా ఉన్నతంగా ఉంటాయి. మీరు ఇంకా ఇంకా మంచి సంగీతం అందించాలని మీ అభిమానులం కోరుకుంటున్నాము🙏

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 2 หลายเดือนก่อน +3

    అత్యంత అద్భుతః... శుభం భూయాత్

  • @BB_RRS
    @BB_RRS 2 หลายเดือนก่อน +2

    My Guruji 👍🙏🙏

  • @padmajarayala9544
    @padmajarayala9544 2 หลายเดือนก่อน +2

    Are private albums available you tube?

  • @padmajarayala9544
    @padmajarayala9544 2 หลายเดือนก่อน +1

    Very nice interview 😊😊

  • @krishnamedipalli7568
    @krishnamedipalli7568 2 หลายเดือนก่อน

    గొప్ప సంగీత సంస్కారం! మంచి వ్యక్తిత్వం!!

  • @padmajarayala9544
    @padmajarayala9544 2 หลายเดือนก่อน +2

    Please share your albums you tube 🙏🏼🙏🏼🙏🏼

  • @LovelyLavanya1732
    @LovelyLavanya1732 2 หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @brundavanampulugurtha6435
    @brundavanampulugurtha6435 2 หลายเดือนก่อน +5

    That’s ilaiyaraja for you

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 2 หลายเดือนก่อน +3

    16.04 to 16.15 😭

  • @vadlamani47
    @vadlamani47 2 หลายเดือนก่อน +3

    Telugu industry nunchi okaru kooda vellaledu balu gaaru chanipothe.adi chala bada ga undi😢

  • @srivallinanduri2762
    @srivallinanduri2762 2 หลายเดือนก่อน

    Madhavapeddi Suresh gari kodalu Sashibala?

  • @monigrafix4047
    @monigrafix4047 2 หลายเดือนก่อน

    vey thalli biscuts vey

  • @monigrafix4047
    @monigrafix4047 2 หลายเดือนก่อน

    జర నువ్వు పాడకే తల్లీ...

  • @monigrafix4047
    @monigrafix4047 2 หลายเดือนก่อน

    nuvvu paadake thalli dimaak karaabaithadhi andhariki

  • @SurprisedGuitarPedals-gr5sp
    @SurprisedGuitarPedals-gr5sp 2 หลายเดือนก่อน

    Swapna garu Sontakke pataku dabba kottukovadam bagaledu. We could not tolerate.sorry to say. She can do her own vedio.

  • @lssprasad4343
    @lssprasad4343 2 หลายเดือนก่อน +2

    గుమ్మడి గారిని పరిచయం చేసింది వెంకట్రామయ్య గారు కాదు. సినిమాలో గయ్యాలి వేషాలు వేసే ‌తెనాలి వాస్తవ్యులు తాటంకి శేషుమాంబ గారికి ‌అదే తెనాలి వాస్తవ్యులు కొండూరి నరసింహారావు గారు కలసి నాగిరెడ్డి, చక్రపాణి గార్లకు పరిచయం చేసారు. నిజాలు చెప్పండి. మీచిన్న తనం తెలిసినవారు ఇంకా కొంతమంది ఇది చూస్తున్నారు.

  • @monigrafix4047
    @monigrafix4047 2 หลายเดือนก่อน

    jara nuvvu paadke thalleee....

  • @monigrafix4047
    @monigrafix4047 2 หลายเดือนก่อน

    neeku dandam pedthane.. jara nuvvu paadake thalli

    • @RK-lp8qb
      @RK-lp8qb 2 หลายเดือนก่อน

      😂

  • @ramgopal7913
    @ramgopal7913 2 หลายเดือนก่อน

    Swapna c/o ycp

  • @prasadmedepalli2202
    @prasadmedepalli2202 2 หลายเดือนก่อน +1

    Great suresh👍