మేరు పర్వతాలను తెర మరుగు నుంచి బయటకు తీసుకు వస్తున్నారు. ఎంత గొప్ప విషయం ఇది. మీరు అభినందనీయులు. నమస్కారం. ఎవ్వరు చేయలేని అద్భుతమైన, మధురమైన, పాత తరం వారికి మెచ్చిన ఈ కార్యక్రమం నకు మీకు పాదాభివందనం. విప్రనారాయణ, మిస్సమ్మ లో రాజేశ్వరరావు గారికి ఘంటసాల వారు తోడులేకపోవటం లోపం. దురదృష్టం. .
కీరవాణి రాగం గురించి న విశ్లేషణ ఏదయినా వీడియో లో వస్తే బాగుంటుంది అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా ను మీద్వారా వీడియో చూసి పరమానందం కలిగింది చాలా ధన్యవాదములు.
పాత మధురాలు వెలికి తీసి చక్కటి విశ్లేషణతో మీ తండ్రి గారు మీరు ఇరువురు ఇప్పటి తరానికి అందించిన తీరు అద్భుతం. చాలా బాగుంది. రాబోయే రోజులలో మీరు మరెన్నో గుభాళింపులు అందించాలి.
A. M. Rajah గారు చిత్తూరు జిల్లాలో వెల్లూర్ బోర్డర్ లోని ఊరి వారు. అక్కడ అందరూ తెలుగు ని తమిళ యాస లోనే మాట్లాడతారు. అందరికి రెండు భాషలలో మాట్లాడే కెపాసిటీ ఉంటుంది. కానీ ఈయన తెలుగు పాట పాడితే చాలా స్పష్టంగా పాడతారు. ఆయన చాలా తమిళ పాటలు కూడా పాడారు. తమిళము కూడా చాలా స్పష్టంగా పలుకుతారు అని చెప్పారు. మద్రాస్ లో చదివి నప్పుడు స్కూల్లో తెలుగు లోనే స్టడీస్ కంప్లీట్ చేశారు అని విన్నాను
Extraordinary episode. Good to know amazing trends that were inherent in old melodies. It takes an expert to recognize such potential Nice to know how Keeravani garu derived his name
సుమధుర సంగీతమే కాదు మధుర జ్ఞాపకాలతో సంగీత విజ్ఞానాన్ని మేళవించి'రాశి' గా పోసి వాసి కెక్కిన కార్యక్రమాన్ని అందిస్తున్న ... కన్నవారి జన్మ పావనం ఇది.. విన్నవారి జన్మ శ్రావణం!!!:
I came to know that there are two assistants to S Rajeswara rao garu and one of them is Rajagopal garu. Is this Rajagopal garu one of the assists to Rajeswara rao garu? Please clarify
మీ ప్రోగ్రామ్స్ అన్ని బాగుంతున్నాయి. మీ ప్రోగ్రాం పేరు father daughter కూడా బాగున్నది. మీరు ఒరిజినల్ గా తండ్రి కూతురా లేక ప్రోగ్రాం కోసం మీరు నాన్న అంటున్నారా.మీ ఇద్దరి గొంతుక చాలా బాగున్నది.
మేరు పర్వతాలను తెర మరుగు నుంచి బయటకు తీసుకు వస్తున్నారు. ఎంత గొప్ప విషయం ఇది. మీరు అభినందనీయులు. నమస్కారం. ఎవ్వరు చేయలేని అద్భుతమైన, మధురమైన, పాత తరం వారికి మెచ్చిన ఈ కార్యక్రమం నకు మీకు పాదాభివందనం. విప్రనారాయణ, మిస్సమ్మ లో రాజేశ్వరరావు గారికి ఘంటసాల వారు తోడులేకపోవటం లోపం. దురదృష్టం.
.
మీ వీడియోలు అన్నీ అద్భుతంగా వివరణాత్మకంగా ఉన్నాయి.. అలాగే జనరంజకంగా ఉన్నాయి కూడా
A. M. రాజా గారికి 🙏🙏🙏 మీ వివరణ చాలా అద్భుతం......
తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు
కీరవాణి రాగం గురించి న విశ్లేషణ ఏదయినా వీడియో లో వస్తే బాగుంటుంది అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా ను మీద్వారా వీడియో చూసి పరమానందం కలిగింది చాలా ధన్యవాదములు.
చాలా బాగుంది ఈ విశ్లేషణ...పాత పాటలు వింటుంటే ప్రాణం లేచి వస్తుంది..మీకు ధన్యవాదాలు
పాత మధురాలు వెలికి తీసి చక్కటి విశ్లేషణతో మీ తండ్రి గారు మీరు ఇరువురు ఇప్పటి తరానికి అందించిన తీరు అద్భుతం. చాలా బాగుంది. రాబోయే రోజులలో మీరు మరెన్నో గుభాళింపులు అందించాలి.
Yes ఛాలా bagundi sir mi గొంతు chala మధురం ga ఉంది ఇప్పటికి
అద్భుతమైన విషయాన్ని ఆవిష్కరించారు మీకు ఎన్నో కృతజ్ఞతలతో! వడ్డాది గోపాలకృష్ణ
అద్భుత జ్ఞాపకాలతో, ఎందరికో తెలియని సత్యాలతో అలరించిన కార్యక్రమం....
Nice conversation. Good to know the ragas the songs are composed in . Please do entire episode on Bhanunati garu. She deserves it
More than the song "endukoyi totamali", the "aalap" is very excellent. Very great aalap.
మీ తండ్రీ కూతురు ధన్యులు అమ్మా, ఎంతో ఆహ్లాదకరమైన సంగతుల్ని మా లాంటి కళా ప్రియులకు తెలియ జేశారు, మీ కృషికి, కళాభి రుచికి ధన్యవాదములు !🙏🙏👍
Raksharekha movie song veyandi sir
Samsaram kanakathara
ALL SONGS IN THIS MOVIE ARE VERY MELODIOUS.
చాలా చక్కని విశ్లేషణ. భానుమతి గారి విప్రనారాయణ సినిమా పాటల గురించి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు అద్భుతంగా ఉంది.
😀
A. M. Rajah గారు చిత్తూరు జిల్లాలో వెల్లూర్ బోర్డర్ లోని ఊరి వారు. అక్కడ అందరూ తెలుగు ని తమిళ యాస లోనే మాట్లాడతారు. అందరికి రెండు భాషలలో మాట్లాడే కెపాసిటీ ఉంటుంది. కానీ ఈయన తెలుగు పాట పాడితే చాలా స్పష్టంగా పాడతారు. ఆయన చాలా తమిళ పాటలు కూడా పాడారు. తమిళము కూడా చాలా స్పష్టంగా పలుకుతారు అని చెప్పారు. మద్రాస్ లో చదివి నప్పుడు స్కూల్లో తెలుగు లోనే స్టడీస్ కంప్లీట్ చేశారు అని విన్నాను
Super koti congratulations God bless you accordion peter potla
Very nice and informative videos thankyou sir and Madam
MM కీరవాణి గారి పేరు వెనుక జరిగిన కథ. 👍
Sabarimalai ayyappa &madam 🙏
చాలా బాగుంది 👍👏
Extraordinary episode. Good to know amazing trends that were inherent in old melodies. It takes an expert to recognize such potential
Nice to know how Keeravani garu derived his name
సుమధుర సంగీతమే కాదు మధుర జ్ఞాపకాలతో సంగీత విజ్ఞానాన్ని మేళవించి'రాశి' గా పోసి
వాసి కెక్కిన కార్యక్రమాన్ని అందిస్తున్న ...
కన్నవారి జన్మ పావనం
ఇది.. విన్నవారి జన్మ శ్రావణం!!!:
Wow!! Great analysis sir 👍👍👍
It's a great program to remember and enjoy the history of Telugu film industry and it's great personalities.
Amazing Concept 👌
Chalabavundandi me talk show.. subscribe ayyanu.. chakkani vishayaslu share chesaaru nannagaru.. me iddarikee hrudayapoorvaka abhinadanalu🎉
your fathers voice is really awesome. he should sing in movies of course , not in these times and types of movies
Good episode.
Ghantasaala gaari gaatram goppadanamu Am raja and pb srinivas Anr ki konni cinemaalalo paadina paatalu vinte baaga telustundi. Ajaraamaram vaari gaanam
Telugu patala vootala chelime chakkati vishleshana🙏🙏🙏🙏
I came to know that there are two assistants to S Rajeswara rao garu and one of them is Rajagopal garu.
Is this Rajagopal garu one of the assists to Rajeswara rao garu?
Please clarify
🙏🌹🙏
మీ తండ్రీ కూతుళ్ళ గురించి విడి విడిగా తెలుసుకోవాలని ఉంది
మీ ప్రోగ్రామ్స్ అన్ని బాగుంతున్నాయి. మీ ప్రోగ్రాం పేరు father daughter కూడా బాగున్నది. మీరు ఒరిజినల్ గా తండ్రి కూతురా లేక ప్రోగ్రాం కోసం మీరు నాన్న అంటున్నారా.మీ ఇద్దరి గొంతుక చాలా బాగున్నది.
నేను మా నాన్న గారు అండి...
Legends.anr.banumathi
So much facial resemblance between their charming faces
Hi
BHANUMATI. GARUBAHUMUKHAPRAJNASHALI. AVIDAV VOICE IMMITATA CHEYADAM ANITARASADHYAM