Sattekalapu Satteya Movie Songs | Nannu Evaro Thakiri Video Song | Sobhan Babu | Rajasree

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ย. 2024

ความคิดเห็น • 158

  • @KrishnaVallepogu
    @KrishnaVallepogu 5 หลายเดือนก่อน +28

    ఎన్నిసార్లు విన్న మధురంగా ఉంటుంది బోర్ కొట్టదు అందమైన జంట

  • @poolasiddaiah4799
    @poolasiddaiah4799 5 หลายเดือนก่อน +18

    ఈ సోగ్గాడు శోభనాద్రి పాట ఎన్నిసార్లు విన్న తనివి తీరదు ఎన్నిసార్లు విన్న విసుగు చెందడం లేదు ఇలాంటి సంగీతం పాటలు వింటూ ఉంటే అనారోగ్యం ఉన్నవాళ్లు కూడా ఆరోగ్యవంతులైపోతారు💞🌹💞🌹💞🌹💞💞💞💞🌹🌹

  • @g.lakshmiramesh9671
    @g.lakshmiramesh9671 9 หลายเดือนก่อน +35

    ఎన్ని సార్లు విన్న మధురంగా ఉంటుంది బోర్ కొట్టదు 👌👌. అందమైన జంట

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 9 หลายเดือนก่อน +12

    ఆ పాత మధురాల్ని ఈ రోజూ వింటూ ఆహా ఓహో అనుకుంటున్నాం గాని ఒక్కరి కైనా ఆ రోజుల్లో గంధర్వ గాయకుడు ఘంటసాల పాడుతున్నపుడు live video recording చేద్దామనే ధ్యాస లేకపోయింది.

  • @DeviValavala-mk7lo
    @DeviValavala-mk7lo 9 หลายเดือนก่อน +21

    సోగ్గాడు పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే. మధురమేన పాట ❤❤

    • @kambalaveerababu915
      @kambalaveerababu915 หลายเดือนก่อน

      Jaisobhanbabu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vasanthasai5869
    @vasanthasai5869 11 หลายเดือนก่อน +49

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే పాట

  • @hanumantharaoch.hmt.9678
    @hanumantharaoch.hmt.9678 ปีที่แล้ว +29

    ఆ నల్లని జడలో మల్లెలు 🤗❤నా కోసం 🤗,,,,,, ఎంత మధురమైన పాట ❤

  • @shankartogarla2918
    @shankartogarla2918 6 หลายเดือนก่อน +11

    Never compare Ghantasala garini with any other singer because he is the greatest singer of all time

  • @NihiraYellapunihira
    @NihiraYellapunihira 3 หลายเดือนก่อน +10

    ఎన్నిసార్లు వినిన యింకా యింకా వినాలనిపించే పాట ఈ పాట సూపర్

  • @radhakrishnakaku7421
    @radhakrishnakaku7421 ปีที่แล้ว +24

    ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలిగించే పాట వినిపించారు ధన్యవాదాలు

    • @PULAGAMRATNAM
      @PULAGAMRATNAM ปีที่แล้ว

      ❤😢😂😢😢W🎉

    • @durgaprasadruthala
      @durgaprasadruthala 6 วันที่ผ่านมา

      @@PULAGAMRATNAM😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @RAMALINGAMAIHABILLU
    @RAMALINGAMAIHABILLU 9 หลายเดือนก่อน +13

    ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఈ పాటలు 👌👌👌

  • @akanakagiri
    @akanakagiri 9 หลายเดือนก่อน +7

    Heavenly voices Suseelamma and Mastaru 🙏🙏🙏

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 ปีที่แล้ว +36

    🌺🌺🌺పల్లవి🌺🌺🌺
    నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి
    చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి
    నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి
    చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి
    నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి
    చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి
    నన్ను ఎవరో చూసిరి .. కన్నె మనసే దోచిరి
    చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి
    🌺🌺🌺చరణం:1🌺🌺🌺
    ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో
    ఆ బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో
    సిగ్గులన్ని దోచుకుంటే తొలివలపే ఎంతో హాయి
    ఆ మగసిరి అల్లరి అంతా నాకోసం దాచినదేమో
    ఆ మగసిరి అల్లరి అంతా నాకోసం దాచినదేమో
    అందగాడు ఆశపెట్టే సయ్యాటలు ఎంతో హాయి
    //నన్ను ఎవరో తాకిరి//
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో
    ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో
    మల్లెలాగ నేను కూడా జడలోనే ఉంటే హాయి
    ఆ చల్లని కన్నుల కాంతి నా కోసం వెలిగినదేమో
    ఆ చల్లని కన్నుల కాంతి నా కోసం వెలిగినదేమో
    కాంతిలాగ నేను కూడా ఆ కన్నుల నిలిచిన చాలు
    //నన్ను ఎవరో చూసిరి//

  • @devivalavala2357
    @devivalavala2357 ปีที่แล้ว +13

    మధురమేనా పాట అందాల బాబుగారు అద్భుతమేన నటన 👌👍

  • @shakunthalanalimela
    @shakunthalanalimela 8 หลายเดือนก่อน +13

    అద్భుతమైన గొంతు ఇద్దరి స్వరాలకు హ్యాట్సాఫ్

  • @sivajinekkalapu698
    @sivajinekkalapu698 9 หลายเดือนก่อน +6

    Wonderful song ,feast to the eyes and ears, thanks to the makers.🎉

  • @PrasannalathaPottyi-sr5rg
    @PrasannalathaPottyi-sr5rg 8 หลายเดือนก่อน +6

    నేను చిన్నపిల్ల గా వున్నప్పుడు పెళ్ళిళ్ళలో ఈ పాట ఎక్కువ గా వినిపించేది ఈ పాట తర్వాతే తాళి కటించేవల్లు

  • @catschanti293
    @catschanti293 ปีที่แล้ว +9

    Ghantasala varu, Suseela garu adbhutamaina ucharanato pataki pranam posaru

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 หลายเดือนก่อน +2

    ఇలాంటి అద్భుతమైన పాటలు ఇప్పుడు రావు

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 ปีที่แล้ว +66

    "నన్ను ఎవరో తాకిరి" - ఘంటసాల ఉచ్చరించిన తీరు అనితర సాధ్యం.

    • @ravinderreddykarra6847
      @ravinderreddykarra6847 ปีที่แล้ว +9

      Susheela gaari uchaarana kuda ghantasala mastaaru tho samaanamuga unnadi.

    • @sreedevi8023
      @sreedevi8023 10 หลายเดือนก่อน +1

      Abbba ee pata vintunte nenu rajasri ayipothe entha bagundunu😢😢😢😢😢😢😢😢

    • @khasimvaligangaipalli2114
      @khasimvaligangaipalli2114 7 หลายเดือนก่อน

      . ​@@ravinderreddykarra6847

  • @sreedevi8023
    @sreedevi8023 10 หลายเดือนก่อน +5

    Ippatiki eppatiki shoban babu garu naa first crush❤❤❤❤❤

  • @vidyasagarmyneedu2778
    @vidyasagarmyneedu2778 7 หลายเดือนก่อน +7

    OLD is GOLD ghantashalaa gaaru superb

  • @KotapatiSubramanyam-w7r
    @KotapatiSubramanyam-w7r ปีที่แล้ว +15

    ఎన్నిసార్లు,విన్న,వినాలనిపించే, పాట

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 6 หลายเดือนก่อน +3

    Blockbuster song n beautiful picturization. Shoban Babu n Rajasri superb performance.

  • @raobodapati8308
    @raobodapati8308 ปีที่แล้ว +11

    Ghantasala - gonthulo madhuryamu and ghambiratha. SPB-melodious. Both great in their own way. Can’t or should not compare

  • @madhukar1368
    @madhukar1368 9 หลายเดือนก่อน +14

    వర్ణించటం తరమా

    • @jayaprakashnarayana4433
      @jayaprakashnarayana4433 7 หลายเดือนก่อน

      100🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @gor6412
    @gor6412 ปีที่แล้ว +14

    ఈ పాట అంటే నాకు ఎంతో ఇష్టం ❤❤❤❤🎉🎉🎉🎉

  • @RavikumarMaddha-im4nx
    @RavikumarMaddha-im4nx 4 หลายเดือนก่อน +4

    దేవమాత వింటున్నావా పాట చ్చూడు

  • @nagendraprasadn3263
    @nagendraprasadn3263 ปีที่แล้ว +10

    Dayachesi Ghantasala garitho evarini polchavaddu.ghantasala garini minchina gayakudu marokaru leru,raaru kooda

    • @dpvprasad1384
      @dpvprasad1384 ปีที่แล้ว

      Ů r̊ c̊e̊n̊t̊ %̊ c̊o̊r̊r̊e̊c̊t̊.̊

  • @thallamamrutha3566
    @thallamamrutha3566 10 วันที่ผ่านมา +1

    Sweet song

  • @nagarathna1744
    @nagarathna1744 6 หลายเดือนก่อน +1

    Aa challani kannula ... Kanthi. La ga nenu kuda. Aaaa kannula nilachina chalu... Nice👍 ❤yashoda

  • @hanumantharaoch.hmt.9678
    @hanumantharaoch.hmt.9678 ปีที่แล้ว +11

    అద్భుతం 👌🏼👌🏼👌🏼❤🙏🌹

  • @satyavathikolluru9087
    @satyavathikolluru9087 4 หลายเดือนก่อน +2

    guys listen this in telugu. chandra bose wrote awesome lyrics pure goosebumps

  • @cspchalasanibanerjee5663
    @cspchalasanibanerjee5663 ปีที่แล้ว +2

    Super..very nice ..Sukhinobhavathu

  • @venkateswarluchoppara590
    @venkateswarluchoppara590 8 หลายเดือนก่อน +8

    I saw 1000 times

  • @padmakommanaboina9444
    @padmakommanaboina9444 2 หลายเดือนก่อน

    ఈపాట వింటుంటే నాలో ఏదో తెలియని ఆనందం ❤

  • @ganeshchunduri5023
    @ganeshchunduri5023 6 ปีที่แล้ว +9

    Sathe kaalapu satheyya
    Telugu film by chalam.
    Aa tarvaatha chalam cinemaalu baaga click ayyayi
    Satyam sangeetham.suseela and ghantasaala gaanam

  • @udaykumar-jo4qj
    @udaykumar-jo4qj 4 หลายเดือนก่อน

    Who can write such song except Athreya
    Who can deliver such performance except Alkineni
    Who can give expression except Savithri
    Who can produce a film like this Moigamanasulu..
    An extraordinary film in TFI..
    Generations may go , generations may come..
    But such actors never come again..
    They take birth only once in entire timeline...❤❤❤❤❤

  • @chandrasekharginjupalli7781
    @chandrasekharginjupalli7781 2 ปีที่แล้ว +6

    What a song. Marvelous music.

  • @jayanthiburka3515
    @jayanthiburka3515 ปีที่แล้ว +4

    Excellent sir 💐

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 7 หลายเดือนก่อน

    wonderful songs of.ntr garu and rajasri.madam garu.fantastic songs.

  • @SAIBABU61
    @SAIBABU61 9 หลายเดือนก่อน +3

    మధుర స్వరాలు

  • @thallamamrutha3566
    @thallamamrutha3566 10 วันที่ผ่านมา +1

    ❤❤

  • @DrGangeswaraRao
    @DrGangeswaraRao 2 หลายเดือนก่อน +1

    చిటపట చినుకుల సవ్వడిలో...
    శ్రావణ మేఘపు జల్లులలో
    తడిసిన తనువును ఉయ్యాల లూపే ప్రేయసి
    .

  • @pvsnraju5164
    @pvsnraju5164 5 หลายเดือนก่อน +2

    Super ❤️❤️

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 8 หลายเดือนก่อน +1

    Very beautiful song thankyou

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 5 หลายเดือนก่อน +2

    anr garu ev.sarojadevi patalu madhuram athi madhuram.

  • @sankarthummala5853
    @sankarthummala5853 9 หลายเดือนก่อน +3

    ఎక్స్లెంట్ సాంగ్

  • @srinivasaraokondaveeti5136
    @srinivasaraokondaveeti5136 2 หลายเดือนก่อน

    Wonderful dance jayapradha garu. Infinity of likes.you are a rareone.

  • @s.zakeerpasha6739
    @s.zakeerpasha6739 13 วันที่ผ่านมา

    సూపర్. సాంగ్.సూర్యశ్రీ రైటర్

  • @vasanthigopisetty7090
    @vasanthigopisetty7090 5 หลายเดือนก่อน +26

    ఈజీవితానికి ఈ పాట చాలు!

  • @RamasubbaraoGuttina
    @RamasubbaraoGuttina 4 หลายเดือนก่อน +3

    OLD IS GOLD

  • @shailajanayak2091
    @shailajanayak2091 2 หลายเดือนก่อน

    Nice and beautiful songs. Rajashree is lpoking like vaijanti mala.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 ปีที่แล้ว +7

    ఒక్కటీ సుమధుర గీతం

  • @TgSunny-i8u
    @TgSunny-i8u 5 หลายเดือนก่อน +2

    1000 th time listening 🙂

  • @maheswarimahi4452
    @maheswarimahi4452 4 หลายเดือนก่อน +1

    Super

  • @mpvenkatesh6193
    @mpvenkatesh6193 4 หลายเดือนก่อน +1

    Super song

  • @drchnarasimhachary6287
    @drchnarasimhachary6287 2 ปีที่แล้ว +4

    Excellent song evergreen forever namaste 🙏 to you

  • @gopikrishnapyate2040
    @gopikrishnapyate2040 10 หลายเดือนก่อน +2

    ఘంటసాల పాటల తోట

  • @gadirudrareddy
    @gadirudrareddy ปีที่แล้ว +3

    Beautiful song

  • @ThirupalLakshmi-s5h
    @ThirupalLakshmi-s5h หลายเดือนก่อน

    Very beautiful song night sleeping golden songs

  • @vasachalapathi3208
    @vasachalapathi3208 10 หลายเดือนก่อน +2

    Sobhanbabu romantic hero beautiful song

  • @mallepallenagaraju2535
    @mallepallenagaraju2535 9 หลายเดือนก่อน +1

    Naaku istamyna song

  • @kusikusi9950
    @kusikusi9950 ปีที่แล้ว +3

    Excellent song

  • @srinivasprabhukumarmannuru7871
    @srinivasprabhukumarmannuru7871 9 หลายเดือนก่อน +1

    Very good song.🎉🎉🎉.

  • @gangadharbandi5944
    @gangadharbandi5944 ปีที่แล้ว +4

    Very very nice good song and old is gold.

  • @sukumarant.s1900
    @sukumarant.s1900 2 หลายเดือนก่อน

    ❤on my olden days so many sweeties memories r in my heart by this song

  • @rachooriramesh1781
    @rachooriramesh1781 10 หลายเดือนก่อน +1

    Super song by gantasala garu susil garu

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 หลายเดือนก่อน

    Yelaavunnadhi paata music /100% supar/

  • @shaikhannef6455
    @shaikhannef6455 2 ปีที่แล้ว +4

    Elanti patalu vintoo vunte Anni bhadalu vunna marichi povachu kada friends

    • @ramakrishna7219
      @ramakrishna7219 2 ปีที่แล้ว

      What a beautiful excellent song.

  • @paapaaraokarra6545
    @paapaaraokarra6545 11 หลายเดือนก่อน +2

    Solid song

  • @cjayaram3472
    @cjayaram3472 8 หลายเดือนก่อน +1

    MS Viswanathan composition is equally good..

  • @pampanakumaaraphaneendhra332
    @pampanakumaaraphaneendhra332 4 หลายเดือนก่อน

    Entha baagunnathi eepaata

  • @J.GowriPrasad1970
    @J.GowriPrasad1970 6 หลายเดือนก่อน +1

    పల్లవి:
    MALE
    నన్ను ఎవరో తాకిరి
    కన్ను ఎవరో కలిపిరి
    చూపులోనే ఆపలేని
    మత్తుమందు జల్లిరి
    నన్ను ఎవరో తాకిరి
    కన్ను ఎవరో కలిపిరి
    చూపులోనే ఆపలేని
    మత్తుమందు జల్లిరి
    FEMALE
    నన్ను ఎవరో చూసిరి
    కన్నె మనసే దోచిరి..
    చూపులోనే ఆపలేని
    మత్తుమందు జల్లిరి
    నన్ను ఎవరో చూసిరి
    కన్నె మనసే దోచిరి
    చూపులోనే ఆపలేని
    మత్తుమందు జల్లిరి
    చరణం: 1
    MALE
    ఆ బుగ్గల లేత సిగ్గు
    నా కోసం పూచినదేమో
    ఆ బుగ్గల లేత సిగ్గు
    నా కోసం పూచినదేమో
    సిగ్గులన్ని దోచుకుంటే
    తొలివలపే ఎంతో హాయి
    FEMALE
    ఆ మగసిరి అల్లరి అంతా
    నాకోసం దాచినదేమో
    ఆ మగసిరి అల్లరి అంతా
    నాకోసం దాచినదేమో
    అందగాడు ఆశపెట్టే
    సయ్యాటలు ఎంతో హాయి
    MALE
    నన్ను ఎవరో తాకిరి
    కన్ను ఎవరో కలిపిరి
    చూపులోనే ఆపలేని
    మత్తుమందు జల్లిరి
    చరణం: 2
    MALE
    ఆ నల్లని జడలో మల్లెలు
    నా కోసం నవ్వినవేమో
    ఆ నల్లని జడలో మల్లెలు
    నా కోసం నవ్వినవేమో
    మల్లెలాగ నేను కూడా
    జడలోనే ఉంటే హాయి
    FEMALE
    ఆ చల్లని కన్నుల కాంతి
    నా కోసం వెలిగినదేమో
    ఆ చల్లని కన్నుల కాంతి
    నా కోసం వెలిగినదేమో
    కాంతిలాగ నేను కూడా
    ఆ కన్నుల నిలిచిన చాలు
    నన్ను ఎవరో చూసిరి
    కన్నె మనసే దోచిరి
    చూపులోనే ఆపలేని
    మత్తుమందు జల్లిరి
    MALE
    నన్ను ఎవరో తాకిరి
    కన్ను ఎవరో కలిపిరి
    చూపులోనే ఆపలేని
    మత్తుమందు జల్లిరి
    ............ENDED............
    చిత్రం: సత్తేకాలపు సత్తెయ్య.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 9 หลายเดือนก่อน +1

    మగసిరి మీన్స్/మీసాలు ఉండాలేమో మీసాలు లేకపోతే మాదాలేనా/

    • @krishnasai7506
      @krishnasai7506 8 หลายเดือนก่อน

      మీసాలు ఉన్నాయ్ బాబు

  • @venkataramireddy7326
    @venkataramireddy7326 2 ปีที่แล้ว +4

    Super song oldisgold

  • @radharadhika7305
    @radharadhika7305 2 ปีที่แล้ว +4

    Nice songs

  • @shivakumarkuncham9061
    @shivakumarkuncham9061 5 หลายเดือนก่อน

    👌👍☝️💕🤝👌👏💪🙏💋🌹💯🆗💔❣️Supar excellent your voice advice good thank you my dear

  • @simhachalamyenumula3303
    @simhachalamyenumula3303 19 วันที่ผ่านมา

    Old is gold

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 2 ปีที่แล้ว +3

    Very nice song childhood days memories 👌

  • @ramalaxmi461
    @ramalaxmi461 6 หลายเดือนก่อน +1

    Yes yes

  • @vidyasagarmyneedu2778
    @vidyasagarmyneedu2778 7 หลายเดือนก่อน

    Fantastic lyrics

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 2 ปีที่แล้ว +3

    I like this song

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 3 หลายเดือนก่อน +1

    ఉద్యోగులంటే మి యింటి పనిమనుషుల్లా కనిపిస్తున్నారా/

  • @kambalaveerababu915
    @kambalaveerababu915 หลายเดือนก่อน

    Jaisobhanbabu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vijaykumarnarendramodi4991
    @vijaykumarnarendramodi4991 9 หลายเดือนก่อน +1

    Na coller tone adi

  • @SubramanyamAchark
    @SubramanyamAchark 8 หลายเดือนก่อน +1

  • @malyadrinunna2954
    @malyadrinunna2954 6 หลายเดือนก่อน

    Legendary singers Telugu Talli muddu Biddalu

  • @gparameswarareddy5121
    @gparameswarareddy5121 6 หลายเดือนก่อน

    My all time favourite song

  • @purnachandarrao5018
    @purnachandarrao5018 8 หลายเดือนก่อน +1

    realindianp garu spb Valla endaro singers road paiki vaccharu. Master voice hero krishna ki gudachari 116 all songs, avve kallu all songs esp evaru neevaru video song oka Sari chudandi mastaru voice 100 percent perfect GA krishna ni padinattu untundi. spb voice mimicry voice. Mastari tho compare cheyaledu. Two decades e singer ki avakasham ivvaledu raniyaledu. Spb kante pb srinivas ,voice baguntundi. PBS kuda Hero krishna ki chala patalu paderu. Spb oka converted tamilian. Telugu industry sommu tho paiki vachi, Tamil vallani pogudutadu vallu nannu money ani pilichi adarincherani ayene cheppu kunnaru. Meeru kuda Telugu varu kada? R U Tamilian?. Telugu singers ni kinchaparavaddu.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 3 หลายเดือนก่อน

    Yey maa yentiaarnu. Yemainaa annaaro mii charmam thisi cheppulukuttinchukuntaa/

  • @LingalaSrinivasarao
    @LingalaSrinivasarao 6 หลายเดือนก่อน

    Memorable song

  • @arjunrao9374
    @arjunrao9374 3 หลายเดือนก่อน

    It's melodious 1:21

  • @SarveswararaKancharla
    @SarveswararaKancharla หลายเดือนก่อน

    EDI okay sir

  • @PolicePatelGopi
    @PolicePatelGopi 5 วันที่ผ่านมา

    E PATA VINNAPUDU NA NAYANA KUDA ELANTEI ENJAY CHEYA VACHU ANI ANUKUNTANU. JAI PEDDA MANUSHULARA JOHAR

  • @jayaprakashnarayana4433
    @jayaprakashnarayana4433 หลายเดือนก่อน

    Gold gold gold gold gold gold gold gold gold gold gold song

  • @vswathy9073
    @vswathy9073 19 วันที่ผ่านมา

    Supersonic

  • @padmavathiyakkanti8040
    @padmavathiyakkanti8040 3 หลายเดือนก่อน +1

    ఎల్ విజయలక్ష్మి గారిని ఆ నటరాజు
    ప్రత్యేకం గా విరంచి చేత మలిపించి భూలోకానికి పంపాడు.ఆమె అంటే
    పిచ్చ అభిమానం.
    అలాగే ఎస్వీ ఆర్ ను మించిన వారు కొన్ని పాత్రలకు రారు అనేది సత్యదూరం కాదు.మహామహా నటుడు.

  • @surendrasandipagu2940
    @surendrasandipagu2940 5 หลายเดือนก่อน

    What a song superb

  • @anjaiahkandula7538
    @anjaiahkandula7538 11 วันที่ผ่านมา

    Soggadu (babu), soggathe(sri ) romance mamiolga ledu