.దాశరదిగారు ..ధన్యవాదాలయ్యా నీకు దండాలయ్యా ఓ దాశరదిగారు .. తెలుగు నేలపై పుట్టిన ఓమహానుభావా.. ఎంత మంచి పాటలిచ్చావయ్యా మాకు.. దండాలయ్యా ఓదాశరదిగారు .. నీకు శతకోటి దండాలయ్యా..ప్రతి ప్రేమికుడి కి గుండెను హత్తుకునే పాట చాలా బాగుంది ......చక్కటి సంగీతం మరియు సాహిత్యం కలిగిన పాట చాలా బాగుంది ... ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్ళీ వినాలి అనిపించే మధురమైన పాట మనసుకి హత్తుకునే పాట, ఎంత గొప్ప సాహిత్యం,...చాలా అద్భుత o మనసుకు ఆనందాన్నిచ్చే పాట ఇది... .. ఎంత గొప్ప సాహిత్యం , ఇంకా గొప్ప సంగీతం , అంతకన్నా గొప్ప గానం .. ఆరోజుల్లో ఈమూడు ఒకదానికి ఒకటి పోటీపడేవి ..... చక్కనైన సాహిత్యం మైమరపించే గాత్రం... గుండెలో బాధ ఉంటే ఇలాంటి పాటలు వింటే ఇట్టే ఎగిరిపోతాయి, .. ఇలాంటి సాహిత్యం సంగీతం ఇప్పుడు లేవు... ప్రేయసి ప్రియుల .. ప్రేమ గురించి చెప్పే గొప్ప పాట... మన కిష్టమైన పాటలపై మనం కామెంట్స్ రాయడం కంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి..... ... అందరికి ధన్యవాదములు ...అర్జునరెడ్డి ... మాచవరం .. రాయవరం మండలం ... తూ ... గో .. జిల్లా.....9949938146.
@@guggillasrinivasachary2748 దాశరధి గారు ఎన్నో మంచి పాటలు మనకు అందించి స్వర్గ లోకానికి వెళ్లి పోయారు ఇటువంటి పాటలను మనకందించినందుకు మనమందరము దాశరధి కృష్ణమాచార్యులు గారికి ఋణపడి వున్నాము మన అందరి హృదయాలలో ఎప్పుడు సజీవులు గానే నిలిచి వుంటారు ధన్య వాదములు గుగ్గిళ్ల శ్రేనివాస చారి గారు
27 10 2020 నాటికి 2.8K లైక్స్, 712 dislikes వున్నాయ్. కొంతమంది పొరపాటున dislike నొక్కి ఉండొచ్చు. లేటెస్ట్ genearation, బ్లాక్ & వైట్ సినిమాలు చూడడం లేదు ఎంత మంచివి ఐనా. ఇంగ్లీష్ మీడియం చదువుతూ, తెలుగు మాట్లాట్టం నామోషీ అనుకునేవాళ్లు, అసలు చూడకుండానే, వినకుండానే dislike బటన్ నొక్కే వాళ్ళు వున్న లోకం లో నిందించడం కన్నా, మంచి కామెంట్స్ కి అభినందిస్తే సరిపోతుంది ( మంచి పాటకు dislike వున్నందుకు బాధ ga వున్నా ).ఈ పాట లో శోభన్బాబు & శారద గారు చాలా బాగా అభినయం చేసారు. పాట కూడా సాహిత్య పరంగా, సంగీత పరంగా చాలా బాగుంది
అధ్బుతమైన సాహిత్యం అభినయం వర్ణనాతీతం మనసు ఎంత హాయిగా ఉంటుంది తనివి తీరదు ఇలాంటి పాటలు బ్రహ్మాండంగా నటన, నృత్యం, హావా భావాలు పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది పాడిన వారికి ధన్యవాదాలు
ముందరున్న ఈ యుగళ గీతం మహిమ ఆలపించిన గాయనీగాయకులవా , గీత రచయిత దా , అభినయంతో ఆకట్టుకున్న నటీనటుల దా , దర్సకుడు కే. విశ్వనాధ్ గారిద , కానేకాదు ఈ ఉత్తమ చలనచిత్రాన్ని ఆదరించిన మన తెలుగు సినిమా అభిమానులు అందరికీ వందనాలు,
... సంగీతం, సాహిత్యము, ఆలాపన ,అభినయము అన్నీ రంగరించి కూర్చిన పాట, ఆ మహా నటీనటులను ఆనాటి సంగీతసాహిత్య కళాకారులను ఎప్పటికీ మరువలేము .అజరామరం.. ఎన్నిసార్లువిన్నమళ్ళిమళ్ళివినాలనిపెంచేపాట మన తెలుగు సాహిత్యానికే సొంతమైన పల్లెటూరి అందాల వర్ణన, చిత్రీకరణ. అత్యద్భుతం. ఎంత అందమైన పాట ఎంత మధురమైన సాహిత్యం జన్మ ధన్యం, మరపురాని మాధుర్యం కానరాని కల్పతరువు, అప్పటి కి , ఇప్పటికి ,ఎప్పటి కి ఇలాంటి పాటలు ఇకపైరావు . శోభన బాబు పాటలు ఎన్నో ఉన్నాయీ కానీ ఇది మరపు రానిది. ....అర్జునరెడ్డి..మాచవరం..... 9949938146.
ఇవన్నీ అందమైన సాయం సమయంలో వింటూ గతించిన మధురానుభూతులు గుర్తు చేసుకుంటూ భవిష్యత్ గురించి ఆలోచన లేకుండా ఆనందంగా జీవనం సాగిస్తూ...... వెళ్ళడం ఎంతో అదృష్టంగా భావిస్తాను
మంచి సాహిత్యం, సంగీతం, పాట విన్ననంత సేపు మనసు కు చాలా పరవశం కలుగుతోంది.. ఇలాంటి అద్భుతమైన పాటలు ఇక వినలేము. ఈ పాట లో Sobhan Babu, Sarada గారు చాలా బాగా అభినయం చేసారు. ఈ యుగళ గీతం మహిమ ఆలపించిన గాయనీగాయకులవా , గీత రచయిత దా , అభినయంతో ఆకట్టుకున్న నటీనటుల దా , దర్సకుడు కే. విశ్వనాధ్ గారిద, కానేకాదు ఈ ఉత్తమ చలనచిత్రాన్ని ఆదరించిన మన తెలుగు సినిమా అభిమానులు అందరికీ వందనాలు🙏
మరువలేని మకరందాలు పోయిన కాలం తిరిగి అన్నదానికి యూట్యూబ్ ఎనాలిసిస్ ఈవిధంగా పాజిటివ్ చూపించింది రాగం తానం పల్లవి జ్ఞాపకాల పందిరి షాలీమార్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ✍️🇮🇳
సధాదేవి గారు శుభోదయం ఈ చక్కటి గీతం మీద మీ అభిప్రాయాలను, ఆభిమానం, చదివాక ఆనాటి సినిమాల కు మనవంటి ఆభిమానుల హృదయ స్పందన చదివిన ప్రతీసారి నా మనసు ఆనందిస్తుంది, మీలాగ మన పాతతరం ఆభిమానుల మనసు దోచే పాటలు ఇక రావు ఎందుకంటే కాలంమారింది , ఈ ఆధునిక యుగం లో ఈ సాహిత్య సంగీత గీతాలు అభిమానించే మీకు ధన్యవాదాలు
ఈ తేనె లొలికే యుగళ గీతం** నయనానందకరం గాను ' శ్రవణానందకరం గాను వుండి పాటల ప్రియులహృదయాలలో శాశ్వతముగా తిష్థ వేసినది. ఘంటసాల మాస్టారు గారు, సుశీలమ్మగారు తమ అమృత గళాలతో ఈ పాట కు ఊపిరులూదగా 'శోభన్‌బాబుగారు 'శారదమ్మగారు చక్కగా నటించారు కాదు కాదు జీవింప జేశారు కళా తపస్వి విశ్వనాథ్ గారు ''. అందరికీ శతసహస్రవందనాలు A మల్లికార్జున/ బెంగళూరు/26-09-2021.
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
wow what a grease full voice andi entha hai ga undi sangithaniki shilalaina karuguthavi ana maata elanti voice tho nijame anipithundi great song gantasalagaru and actores
పాలబుగ్గ పిలిచింది ఎందుకోసమో ఎందుకోసమో పైట కొంగు కులికింది ఎవరి కోసమో ఎవరికోసమో నీలోని పొంగులు నావేనని నీలోని పొంగులు నావేనని చెమరించు నీమేను తెలిసెలెె ఆ.. ఆ.. ఓ.. ఓ.. పొందుగోరు చిన్నవాని తొందరేమో మూడుముళ్ళ మాట కూడ మరచిపోయే తోచదాయే వాసిరాజు ప్రకాష్ రావు గారు బి.హనుమంత రావు గారు నిర్మాతలుగా కారణజన్ములు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దాశరథి కృష్ణమాచార్యుల గారి అర్థవంతమైన గీతానికి సాలూరి రాజేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారి నటి ఊర్వశి శారద గారి అభినయం వర్ణనాతీతం.
SUPERHIT SONG OF #SHOBANBABU, JAI MAHA DEVA OM NAMAH SHIVAYA JAI MAHA DEVA OM NAMAH SHIVAYA JAI MAHA DEVA OM NAMAH SHIVAYA JAI MAHA DEVA OM NAMAH SHIVAYA JAI MAHA DEVA OM NAMAH SHIVAYA JAI MAHA DEVA OM NAMAH SHIVAYA JAI MAHA DEVA OM NAMAH SHIVAYA JAI MAHA DEVA OM NAMAH SHIVAYA JAI MAHA DEVA OM NAMAH SHIVAYA JAI MAHA DEVA OM NAMAH SHIVAYA
ilike this song this song is listion all india radio my child hood sobhan babu action is very super ravi vanasthalipuram hyderabad 55 years 23/04/2021 ghantasala voice is very beauitiful
ఇంత మంచి సాహిత్యం ఉన్న ఒక మంచి పాటను ఇప్పటికీ వినేవారు చూసేవారు అభిమానించేవారు ఒక చిన్న లైక్ చేయండి.. 18-3-2021
28_5_2021
Nice song
@@artcraftmanthena9078ll
Suoer
మంచి పాట అప్పటికి ఇప్పుడుకి ఎప్పటికి మరువలేని మరుపురాని మధురమైన పాటండి సాహిత్యం సంగీతం ఎక్ససులెంట్
.దాశరదిగారు ..ధన్యవాదాలయ్యా నీకు దండాలయ్యా ఓ దాశరదిగారు .. తెలుగు నేలపై పుట్టిన ఓమహానుభావా..
ఎంత మంచి పాటలిచ్చావయ్యా మాకు..
దండాలయ్యా ఓదాశరదిగారు .. నీకు శతకోటి దండాలయ్యా..ప్రతి ప్రేమికుడి కి గుండెను హత్తుకునే పాట చాలా బాగుంది ......చక్కటి సంగీతం మరియు సాహిత్యం కలిగిన పాట చాలా బాగుంది ... ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్ళీ వినాలి అనిపించే మధురమైన పాట మనసుకి హత్తుకునే పాట, ఎంత గొప్ప సాహిత్యం,...చాలా అద్భుత o మనసుకు ఆనందాన్నిచ్చే పాట ఇది... .. ఎంత గొప్ప సాహిత్యం , ఇంకా గొప్ప సంగీతం , అంతకన్నా గొప్ప గానం .. ఆరోజుల్లో ఈమూడు ఒకదానికి ఒకటి పోటీపడేవి ..... చక్కనైన సాహిత్యం మైమరపించే గాత్రం... గుండెలో బాధ ఉంటే ఇలాంటి పాటలు వింటే ఇట్టే ఎగిరిపోతాయి, .. ఇలాంటి సాహిత్యం సంగీతం ఇప్పుడు లేవు... ప్రేయసి ప్రియుల .. ప్రేమ గురించి చెప్పే గొప్ప పాట... మన కిష్టమైన పాటలపై మనం కామెంట్స్ రాయడం కంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి..... ... అందరికి ధన్యవాదములు ...అర్జునరెడ్డి ... మాచవరం .. రాయవరం మండలం ... తూ ... గో .. జిల్లా.....9949938146.
Arjun Reddy, గారు మీప్రశంస లెస్స లెస్స! 😀😀😀😀😀😀👍👍👍👍👍👍👍
దాశరథి గారికి మనం ఋణపడిఉంటాం
@@guggillasrinivasachary2748 దాశరధి గారు ఎన్నో మంచి పాటలు మనకు అందించి స్వర్గ లోకానికి వెళ్లి పోయారు ఇటువంటి పాటలను మనకందించినందుకు మనమందరము దాశరధి కృష్ణమాచార్యులు గారికి ఋణపడి వున్నాము మన అందరి హృదయాలలో ఎప్పుడు సజీవులు గానే నిలిచి వుంటారు ధన్య వాదములు గుగ్గిళ్ల శ్రేనివాస చారి గారు
ధన్యవాదాలు Sir.
తెలుగు సినీ పరిశ్రమ ఒక సురభి ఐతే
దానినుంచి జాలువారిన ఒక పాలబొట్టు ఈ పాట
Very good morning medium very good songs ekxalentsongs iloveitsongs nice memories thanks
Dislike chese అవకాశమే లేదు.మా genaration ఇలాంటి పాటలు వింటుంటే ఆకలి కాదు.మనసు ప్రశాంతంగా ఉంటది
27 10 2020 నాటికి 2.8K లైక్స్, 712 dislikes వున్నాయ్. కొంతమంది పొరపాటున dislike నొక్కి ఉండొచ్చు. లేటెస్ట్ genearation, బ్లాక్ & వైట్ సినిమాలు చూడడం లేదు ఎంత మంచివి ఐనా. ఇంగ్లీష్ మీడియం చదువుతూ, తెలుగు మాట్లాట్టం నామోషీ అనుకునేవాళ్లు, అసలు చూడకుండానే, వినకుండానే dislike బటన్ నొక్కే వాళ్ళు వున్న లోకం లో నిందించడం కన్నా, మంచి కామెంట్స్ కి అభినందిస్తే సరిపోతుంది ( మంచి పాటకు dislike వున్నందుకు బాధ ga వున్నా ).ఈ పాట లో శోభన్బాబు & శారద గారు చాలా బాగా అభినయం చేసారు. పాట కూడా సాహిత్య పరంగా, సంగీత పరంగా చాలా బాగుంది
Excellent music 🎶 lirics, great actors and singers
Excellent song
சோபன் பாபுவின் சாமான் சாரதா சாமானபதம் பார்த்து விட்டது. சாரதா பஜனைக்கு படு ஜோராக இருப்பாள்
😊😊😊
అధ్బుతమైన సాహిత్యం
అభినయం వర్ణనాతీతం
మనసు ఎంత హాయిగా ఉంటుంది
తనివి తీరదు
ఇలాంటి పాటలు
బ్రహ్మాండంగా నటన, నృత్యం, హావా భావాలు
పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది
పాడిన వారికి ధన్యవాదాలు
G Is
ఈ పాట ఒకే రోజు 35 కి పైనే విన్నా ఇంత కన్నా ఏం చెప్పలేను అంత గొప్పది.
You are 100 % Correct SIR
ముందరున్న ఈ యుగళ గీతం మహిమ ఆలపించిన గాయనీగాయకులవా , గీత రచయిత దా , అభినయంతో ఆకట్టుకున్న నటీనటుల దా , దర్సకుడు కే. విశ్వనాధ్ గారిద , కానేకాదు ఈ ఉత్తమ చలనచిత్రాన్ని ఆదరించిన మన తెలుగు సినిమా అభిమానులు అందరికీ వందనాలు,
మధురముగా పాడిన ఘంటసాలవెంకటేశ్వరరావు సుశీల గార్ల కంఠస్వరం వలన
... సంగీతం, సాహిత్యము, ఆలాపన ,అభినయము అన్నీ రంగరించి కూర్చిన పాట, ఆ మహా నటీనటులను ఆనాటి సంగీతసాహిత్య కళాకారులను ఎప్పటికీ మరువలేము .అజరామరం.. ఎన్నిసార్లువిన్నమళ్ళిమళ్ళివినాలనిపెంచేపాట మన తెలుగు సాహిత్యానికే సొంతమైన పల్లెటూరి అందాల వర్ణన, చిత్రీకరణ. అత్యద్భుతం. ఎంత అందమైన పాట ఎంత మధురమైన సాహిత్యం జన్మ ధన్యం, మరపురాని మాధుర్యం కానరాని కల్పతరువు, అప్పటి కి , ఇప్పటికి ,ఎప్పటి కి ఇలాంటి పాటలు ఇకపైరావు . శోభన బాబు పాటలు ఎన్నో ఉన్నాయీ కానీ ఇది మరపు రానిది. ....అర్జునరెడ్డి..మాచవరం..... 9949938146.
ఇటువంటివి మరలరావు
Old is gold.
👍👍👍
ఇవన్నీ అందమైన సాయం సమయంలో వింటూ గతించిన మధురానుభూతులు గుర్తు చేసుకుంటూ భవిష్యత్ గురించి ఆలోచన లేకుండా ఆనందంగా జీవనం సాగిస్తూ...... వెళ్ళడం ఎంతో అదృష్టంగా భావిస్తాను
T
సూర్యకాంతం గారి ఆహాభావాలు అద్భుతం 🙏
Naakkudaa avida acting antey chaala istam..
ఆహాభావాలు కాదు, హావభావాలు
మంచి సాహిత్యం, సంగీతం, పాట విన్ననంత సేపు మనసు కు చాలా పరవశం కలుగుతోంది.. ఇలాంటి అద్భుతమైన పాటలు ఇక వినలేము. ఈ పాట లో Sobhan Babu, Sarada గారు చాలా బాగా అభినయం చేసారు. ఈ యుగళ గీతం మహిమ ఆలపించిన గాయనీగాయకులవా , గీత రచయిత దా , అభినయంతో ఆకట్టుకున్న నటీనటుల దా , దర్సకుడు కే. విశ్వనాధ్ గారిద, కానేకాదు ఈ ఉత్తమ చలనచిత్రాన్ని ఆదరించిన మన తెలుగు సినిమా అభిమానులు అందరికీ వందనాలు🙏
మరువలేని మకరందాలు
పోయిన కాలం తిరిగి అన్నదానికి యూట్యూబ్ ఎనాలిసిస్ ఈవిధంగా పాజిటివ్ చూపించింది రాగం తానం పల్లవి జ్ఞాపకాల పందిరి షాలీమార్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ✍️🇮🇳
Tqsir
చాలా మంచి పాట, గుండెలో బాధ ఉంటే ఇలాంటి పాటలు వింటే ఇట్టే ఎగిరిపోటాయి, పాత పాటలు అన్ని అమృతం, ఎంత తాగిన తనివి తీరదు.👍👍👍👍👍👍👍👍👍👍👍👍.
యాస్మిన్ కువైట్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
విన్న వారి ఒళ్లంతా ఈ సంగీత సాహిత్యాల మాధుర్యంలో తుళ్లాల్సిందే...నిజంగా...👌👌
ఇలాంటి పాటలు ఇప్పుడు మాత్రం కరువైపోయాయనే చెప్పొచ్చు...
సధాదేవి గారు శుభోదయం ఈ చక్కటి గీతం మీద మీ అభిప్రాయాలను, ఆభిమానం, చదివాక ఆనాటి సినిమాల కు మనవంటి ఆభిమానుల హృదయ స్పందన చదివిన ప్రతీసారి నా మనసు ఆనందిస్తుంది, మీలాగ మన పాతతరం ఆభిమానుల మనసు దోచే పాటలు ఇక రావు ఎందుకంటే కాలంమారింది , ఈ ఆధునిక యుగం లో ఈ సాహిత్య సంగీత గీతాలు అభిమానించే మీకు ధన్యవాదాలు
ఈ తేనె లొలికే యుగళ గీతం** నయనానందకరం గాను ' శ్రవణానందకరం గాను వుండి పాటల ప్రియులహృదయాలలో శాశ్వతముగా తిష్థ వేసినది. ఘంటసాల మాస్టారు గారు, సుశీలమ్మగారు తమ అమృత గళాలతో ఈ పాట కు ఊపిరులూదగా 'శోభన్‌బాబుగారు 'శారదమ్మగారు చక్కగా నటించారు కాదు కాదు జీవింప జేశారు కళా తపస్వి విశ్వనాథ్ గారు ''. అందరికీ శతసహస్రవందనాలు
A మల్లికార్జున/ బెంగళూరు/26-09-2021.
@@mallikarjunaalavala3992 నిజం...
@@sudhadevi9666 ధన్యవాదాలు అమ్మా ! 👍🙏
ఇలాంటి అద్భుతమైన పాటలు ఇక వినలేమో..
స్వచ్ఛమైన మనసుల, ప్రేమ కళ్ళకు కట్టినట్టు చూపించారు....
నిజంగా ఇలాంటి పాటలు ఎప్పటికీ అపురూపమే కదా.....
Old is Gold.... Beautiful song 🌷🌷
Super
that is only because of handsome hero devi garu
@@velamas8219 🙏
ఎంత అందంగా వ్రాశారు .పాడారు.ఎప్పుడైనా విని ఆనందించ గలిగె పాట
Beautiful song....👌👌👌👌👌👌
Shobanbabu, sarada.....👌
Shoban babu garu nenu ee pata lo 😂😂😂😂 I loves him very much till now❤❤❤❤❤
మంచి సాహిత్యం
మధురమైన పాట....
కాలము మారినా
కలకాలం ఉండు సంగీత గీతం...
మరువగలమా....మరిచిపోగలమా...
Beautiful song
Old is Gold 🎶🎶🎶🎵🎶🎶🎶
SS super rrr nice 👍
Comments and narration of Munna VDS.... on this Melodious Duet is 100 % appropriate and correct. Wonderful presentation by Shobhan and Sarada.
ఇంత అందమైన జంట సాహిత్యం సంగీతం నృత్యాలు మనకు దొరుకుతాయా
I like old songs akapudu nenu old songs antay dis like chesa kana vupudu old songs ni like చేస్తున ఓల్డ్ ఇస్ గోల్డ్
Molodies of 1960 to 75 were very much momorable and unbeatable. About the sweet ness of old songs spb explaining very interestingly.
... విశ్వనాధ్ గారు అనగానే అందరికీ గుళ్ళు, గోపురాలు మాత్రమే గుర్తుకొస్తాయి, కానీ ఈ సినిమాలో అతి సున్నితమైన కులం సమస్యని ఎంతో చక్కగా తెరకేక్కించారు...
శారద. ఎంత అందము గా ఉన్నదో ఇప్పుడు paddavida. ఐపోయారు supar. Song
చా లా నచ్చిన సాంగ్ ఎంజాయ్ చేసాము
Aanaati patalu,Aanaati Valuable Message Cinema Lu Ippuduekkada.Supet Song.
Mana tollywood loo real hitpair andi veellu.sharada-shobanbabu super Jodi,old is gold
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
Yes
"Suseela "amma is "lata Mangeshkar "of south India
కాలం మారింది సినిమా
చాలా బాగుంది
Beautiful and romantic songs made 4 each other.thanks gantasalu garu
wow what a grease full voice andi entha hai ga undi sangithaniki shilalaina karuguthavi ana maata elanti voice tho nijame anipithundi great song gantasalagaru and actores
Love this song from. Childhood, 👌👌👌
మాష్టారు ఏ పాట పాడిన.. అదొక అధ్బుతమే..
Excellent song of old duets... Always old z gold....salute to ghantasala Garu ND susheelamma Garu....thnks
What a beautiful song
ఆ తీపి జ్ఞాపకం మధురం మధురం
BEAUTIFUL SONG SOBAN
ఘంటసాల సుశీల పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది ఇంకా ఇంకా జీవించాలనే ఆశ పుడుతుంది.
จ
Very fine
excellent song it will not be never again
Those days melody days never before ever after
Shoban babu and saradaana beautiful combination with good movies with lovly songs
Excellent song
Excellent song. Extraordinary. No parallel.
rao bb
Child hood song. Remaining once again thank you for. Update
Beautiful song old songs shakes the soul
Thanks for everything watching song ❤️❤️❤️❤️👍😊
ముందరున్న చిన్నదాని అందమేమో
చందమామ సిగ్గుచెంది సాగిపోయే...దాగిపోయె
ముందరున్న చిన్నదాని అందమేమో
పొందుగోరు చిన్నవాడి తొందరేమో
మూడు ముళ్ళ మాట కూడ మరచిపోయే...తోచదాయె
పాలబుగ్గ పిలిచింది ఎందుకోసమో
ఎందుకోసమో
పైటకొంగు కులికింది ఎవరికోసమో
ఎవరికోసమో
నీలోని పొంగులు నావేననీ
చమరించు నీ మేను తెలిపెలే (పొందుగోరు)
కొంటెచూపు రంమంది ఎందుకోసమో
ఎందుకోసమో
కన్నెమనసు కాదంది ఎందుకోసమో
ఎందుకోసమో
సరియైన సమయం రాలేదులే
సరియైన సమయం రాలేదులే
మనువైన తొలిరేయి మనదిలే (ముందరున్న)
ఎన్నాళ్ళు మనకీ దూరాలు
ఏనాడు తీరునీ విరహాలు
కాదన్నవారు ఔనన్న నాడు
కౌగిళ్ళ కరిగేది నిజములె (ముందరున్న)
TQ u boss for writing 🙏
🤎💜💙💚💛🧡❤🤎💜💙💚💛🧡❤🤎💜💙💚💛🧡❤
ముందరున్న చిన్నదాని అందమేమో
చందమామ సిగ్గు చెంది
సాగిపోయే... దాగిపోయే
ముందరున్న చిన్నదాని అందమేమో
చందమామ సిగ్గు చెంది
సాగిపోయే... దాగిపోయే
పొందుగోరు చిన్నవాని తొందరేమో
మూడుముళ్ళ మాట కూడ
మరచిపోయే... తోచదాయే
పాల బుగ్గ పిలిచింది ఎందుకోసమో
ఎందుకోసమో
పైట కొంగు కులికింది ఎవరికోసమో
ఎవరికోసమో
నీలోని పొంగులు నావేనని
నీలోని పొంగులు నావేనని
చెమరించు నీ మేను తెలిపెలే
ఆ...ఆ..ఓ..ఓ...
పొందుగొరు చిన్నవాని తొందరేమో
మూడు ముళ్ళ మాట కూడ
మరచిపోయే... తోచదాయే
కొంటే చూపు రమ్మంది ఎందుకోసమో
ఎందుకోసమో
కన్నెమనసు కాదంది ఎందుకోసమో
ఎందుకోసమో
సరియైన సమయం రాలేదులే
సరియైన సమయం రాలేదులే
మనువైన తొలిరేయి మనదిలే
ఓ..ఓ..ఆ..ఆ...
ముందరున్న చిన్నదాని అందమేమో
చందమామ సిగ్గు చెంది
సాగిపోయే... దాగిపోయే
ఎన్నాళ్ళు మనకీ దూరాలు
ఏనాడు తీరు ఈ విరహాలు
ఎన్నాళ్ళు మనకీ దూరాలు
ఏనాడు తీరు ఈ విరహాలు
కాదన్న వారు అవునన్ననాడు
కౌగిళ్ళ కరిగేది నిజములే
ముందరున్న చిన్నదాని అందమేమో...
చందమామ సిగ్గు చెంది
సాగిపోయే ...దాగిపోయే
పొందుగోరు చిన్నవాని తొందరేమో...
మూడుముళ్ళ మాటకూడ
మరచిపోయే... తోచదాయే
🤎💜💙💚💛🧡❤🤎💜💙💚💛🧡❤
super song . we miss u sobhan
నాకు నచ్చిన మొదటి పాట
Excellent Song.But Audio very Bad.
Old is gold song,ardavantamaina song,sobhan babu and sarada hit janta ,manasuku prasantata ga vuntundi song vintunte ,100/-exlent song
పాలబుగ్గ పిలిచింది ఎందుకోసమో ఎందుకోసమో పైట కొంగు కులికింది ఎవరి కోసమో ఎవరికోసమో నీలోని పొంగులు నావేనని నీలోని పొంగులు నావేనని చెమరించు నీమేను తెలిసెలెె ఆ.. ఆ.. ఓ.. ఓ.. పొందుగోరు చిన్నవాని తొందరేమో మూడుముళ్ళ మాట కూడ మరచిపోయే తోచదాయే వాసిరాజు ప్రకాష్ రావు గారు బి.హనుమంత రావు గారు నిర్మాతలుగా కారణజన్ములు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దాశరథి కృష్ణమాచార్యుల గారి అర్థవంతమైన గీతానికి సాలూరి రాజేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారి నటి ఊర్వశి శారద గారి అభినయం వర్ణనాతీతం.
Very beautiful song
చాలా బాగా చెప్పారు హేమంత్ గారు
అప్పటి పాటలు నిజంగా అపురూపమే....
I LOVE THIS SONG
@@bhaskarbitti6046 గారు ధన్యవాదాలు.
సూర్యకాంతం moments exllent
విశ్వనాధ్ గారి direction, ఘంటసాల, suseelaగారి pata, సంగీతం excellent.
OLDEN DAYS. ...GOLDEN SONG. GOOD SONG. I LISTEN MANY TIMES FROM RADIO. SURAYAKANTHAMMA. ..ACTING GOOD.
"Pandi pilla kemi telusu ponds powder wasana " 204 doesn't like the beautiful song !!!🤔🤔🤔🤔
Kumar swamy. 😂😂😂😂
shobhan 6666 garu 2 more added in this category .🤔🤔
Kumara Swamy garu,abinandistunnanu mimmulanu tammudu.endukante mee vadiyena churaka bhalega bindu ganuka,Mallikarjuna,9980215969/24_08_2020.
సూపర్ సాంగ్ అధ్బుతంగా వుంటుంది
wow excellent voice and hero heroin also and especially surya kantjam garu listing supb
It s a great song to my top song my telugu happy journey to my telugu film to durgadevi blessing to my india great sobhanbabugaru
Good melody song by ghantasala master and suseelamma.sobhan and Sarada hit pair.
Narayan Kagithapu aa
Narayan Kagithap u ahthoi
Narayan Kagithapu m
Evergreen heroine her action is mesmerizing,and natural action.
“mundarunna chinnadani”
ఘంటసాల, సుశీల (తెలుగు లిరిక్స్)
ముందరున్న చిన్నదాని అందమేమో...
చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే
ముందరున్న చిన్నదాని అందమేమో...
చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే
పొందుగోరు చిన్నవాని తొందరేమో...
మూడుముళ్ళ మాట కూడ మరచిపోయే తోచదాయే
పాల బుగ్గ పిలిచింది ఎందుకోసమో..
ఎందుకోసమో
పైట కొంగు కులికింది ఎవరికోసమో..
ఎవరికోసమో...
నీలోని పొంగులు నావేనని....
నీలోని పొంగులు నావేనని...
చెమరించు నీ మేను తెలిపెలే
ఆ...ఆ..
ఓ..ఓ...
పొందుగొరు చిన్నవాని తొందరేమో...
మూడుముళ్ళ మాట కూడ మరచిపోయే తోచదాయే
కొంటే చూపు రమ్మంది ఎందుకోసమో..
ఎందుకోసమో
కన్నెమనసు కాదంది ఎందుకోసమో...
ఎందుకోసమో
సరియైన సమయం రాలేదులే....
సరియైన సమయం రాలేదులే....
మనువైన తొలిరేయి మనదిలే
ఓ..ఓ..
ఆ..ఆ...
ముందరున్న చిన్నదాని అందమేమో..
చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే
ఎన్నాళ్ళు మనకీ దూరాలు...
ఏనాడు తీరునీ విరహాలు
ఎన్నాళ్ళు మనకీ దూరాలు...
ఏనాడు తీరునీ విరహాలు
కాదన్న వారు అవునన్ననాడు...
కౌగిళ్ళ కరిగేది నిజములే
ముందరున్న చిన్నదాని అందమేమో...
చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే
పొందుగోరు చిన్నవాని తొందరేమో...
మూడుముళ్ళ మాటకూడ మరచిపోయే తోచదాయే
Sobha Babu andhaaniki , Sarada abhinayaniki saripade madhuramaina paata
Excellent meaningful song
Excellent this is the best song ilikeyou
Hats off to Ghantasala Master and suseelammagaru Madhura gayakuni madhuramaina paata...
Very beautiful combination 😍
Excellent lyrics, singers,actors all is one that is extraordinary
Srik.viswanad, sobhanbabu good combination films Kalam marendi, chellikapuram, Jeevana Jyothi, I think three films got state awards. satyanandam
I
SOBHAN AND SARADA. .....GOOD PAIR.
Marvelous memorable fantastic song👌👌👌
ఘంటసాల మాస్టర్ శోభన్ కు పాడిన మంచి పాట, ఆత్రేయ గారు రాసేరా ? చెప్పండి
అధ్బుతమైన ఘంటసాల గారి పాట శోభన్ బాబు, కాంబినేషన్ తో శారద గారితో ఈ పాట చాలా భాగుంది.
Bhaskar Rao Gokara ads
Exlently.song
Bhaskar Rao Gokara
Alaa nati Madhura geethalu Amrutha gulikalu.Mallli Aa geethalu Kia Raavu.. Hats off to Master and suseelamma
Bhaskar Rao Gokara
చిత్రం: కాలం మారింది (1972)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
ముందరున్న చిన్నదాని అందమేమో...
చందమామ సిగ్గు చెంది సాగిపోయే... దాగిపోయే...
ముందరున్న చిన్నదాని అందమేమో...
చందమామ సిగ్గు చెంది సాగిపోయే... దాగిపోయే...
పొందుగోరు చిన్నవాని తొందరేమో...
మూడుముళ్ళ మాట కూడ మరచిపోయే... తోచదాయే
చరణం 1:
పాల బుగ్గ పిలిచింది ఎందుకోసమో..ఎందుకోసమో
పైట కొంగు కులికింది ఎవరికోసమో..ఎవరికోసమో...
నీలోని పొంగులు నావేనని....
నీలోని పొంగులు నావేనని...చెమరించు నీ మేను తెలిపెలే
ఆ...ఆ..ఓ..ఓ...
పొందుగొరు చిన్నవాని తొందరేమో...
మూడు ముళ్ళ మాట కూడ మరచిపోయే... తోచదాయే
చరణం 2:
కొంటే చూపు రమ్మంది ఎందుకోసమో..ఎందుకోసమో
కన్నెమనసు కాదంది ఎందుకోసమో...ఎందుకోసమో
సరియైన సమయం రాలేదులే....
సరియైన సమయం రాలేదులే....మనువైన తొలిరేయి మనదిలే
ఓ..ఓ..ఆ..ఆ...
ముందరున్న చిన్నదాని అందమేమో..
చందమామ సిగ్గు చెంది సాగిపోయే... దాగిపోయే
చరణం 3:
ఎన్నాళ్ళు మనకీ దూరాలు...ఏనాడు తీరు ఈ విరహాలు
ఎన్నాళ్ళు మనకీ దూరాలు...ఏనాడు తీరు ఈ విరహాలు
కాదన్న వారు అవునన్ననాడు...కౌగిళ్ళ కరిగేది నిజములే
ముందరున్న చిన్నదాని అందమేమో...
చందమామ సిగ్గు చెంది సాగిపోయే ...దాగిపోయే
పొందుగోరు చిన్నవాని తొందరేమో...
మూడుముళ్ళ మాటకూడ మరచిపోయే... తోచదాయే
🙏👏🏽👏🏼👏🏼
ఆహా🙏🙏🙏🙏
Super song thank you🤝
Thank you
శోభన్బాబు పాటలు ఆణిముత్యాలు
gnt
Evergreen song,sobhanbabu,sarada beautiful combination
Awesome romantic melody 😍💕
i saw kalam marindi movie in durga theatre at palakonda town srikakulam district at my boyhood
SUPERHIT SONG OF #SHOBANBABU,
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
JAI MAHA DEVA
OM NAMAH SHIVAYA
Super Jodi very nice song
Supersong chala isthamu
నాకు చాలా నచ్చిం న పా ట
Handsom HERO Sobhan babu
Super song
Beautiful song
Ila manchi saahityam ila andaala Shobhan baabugaaru yekkada dorakutaaru
అద్భుతమైన తెలుగు
One of my favourite songs !
అద్బుతమైన మెలోడీ...,
కొంతమందే చేయగలరు.
దీక్షితులు
nice song...
kuchi deekshit
kuchi deekshit malli malli puttalipatakosam.old is gold
kuchi deekshit
Good melody by ghantasala for sobhan babu
My favorite hero shobanbabu & favorite song I saw this song so many times beautiful location
ilike this song this song is listion all india radio my child hood sobhan babu action is very super ravi vanasthalipuram hyderabad 55 years 23/04/2021 ghantasala voice is very beauitiful
ఇలాంటి పాటలు అధ్బుతమైనవి
చిత్రం : కాలం మారింది (1972)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దాశరథి
గానం : ఘంటసాల, సుశీల
ముందరున్న చిన్నదాని అందమేమో
చందమామ సిగ్గు చెంది
సాగిపోయే... దాగిపోయే
ముందరున్న చిన్నదాని అందమేమో
చందమామ సిగ్గు చెంది
సాగిపోయే... దాగిపోయే
పొందుగోరు చిన్నవాని తొందరేమో
మూడుముళ్ళ మాట కూడ
మరచిపోయే... తోచదాయే
పాల బుగ్గ పిలిచింది ఎందుకోసమో
ఎందుకోసమో
పైట కొంగు కులికింది ఎవరికోసమో
ఎవరికోసమో
నీలోని పొంగులు నావేనని
నీలోని పొంగులు నావేనని
చెమరించు నీ మేను తెలిపెలే
ఆ...ఆ..ఓ..ఓ...
పొందుగొరు చిన్నవాని తొందరేమో
మూడు ముళ్ళ మాట కూడ
మరచిపోయే... తోచదాయే
కొంటే చూపు రమ్మంది ఎందుకోసమో
ఎందుకోసమో
కన్నెమనసు కాదంది ఎందుకోసమో
ఎందుకోసమో
సరియైన సమయం రాలేదులే
సరియైన సమయం రాలేదులే
మనువైన తొలిరేయి మనదిలే
ఓ..ఓ..ఆ..ఆ...
ముందరున్న చిన్నదాని అందమేమో
చందమామ సిగ్గు చెంది
సాగిపోయే... దాగిపోయే
ఎన్నాళ్ళు మనకీ దూరాలు
ఏనాడు తీరు ఈ విరహాలు
ఎన్నాళ్ళు మనకీ దూరాలు
ఏనాడు తీరు ఈ విరహాలు
కాదన్న వారు అవునన్ననాడు
కౌగిళ్ళ కరిగేది నిజములే
ముందరున్న చిన్నదాని అందమేమో...
చందమామ సిగ్గు చెంది
సాగిపోయే ...దాగిపోయే
పొందుగోరు చిన్నవాని తొందరేమో...
మూడుముళ్ళ మాటకూడ
మరచిపోయే... తోచదాయే
Manasu pulakarinche madhrathimadhuramuna Ghantasala Suseelamma padina Sundaramina Telugu paata.
handsome hero and real heroin equal to my old pair
super combination excellent song
Maa handsome hero sobhanbabu garu
❤❤❤ super song sir ❤❤❤old is gold sir ❤❤❤❤❤❤
SUPER MOVIE & VERY GOOD SONG
NARALA THIMMAPPA
సూపర్ సాంగ్...🌷🌻🍀🌹🌼.
సలాల గోల్డెన్ గారు మరి