సూపర్ స్టార్⭐కృష్ణగారు అర్జునుడిగా,విజయ నిర్మల సుభద్రగా నటించిన కురుక్షేత్రం లోని ఈ గొప్ప పాటని వింటుంటే నా మనస్సు హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఈపాట వినేవాళ్లు ఎంత మంది ఉన్నారు👍
పంచేంద్రియాల..పంచభూతాల ..ఆరో ప్రాణమే ఈ కళ. ఆ కళ నుండి పుట్టే.. సంగీతం, సాహిత్యం, గానం ,ఓ అద్భుతం. ఆ కళ లేకుంటే మనిషికి, ప్రకృతికి వసంతమే లేదు. మనసును తన్మయత్వ పరిచే,ఆహ్లాద పరిచే ఇలాంటి పాటలు, కళాకారులు కలకాలం గుర్తుంటారు.hattsoff...
ఎవరో ఆంధ్రులు ఆరంభ శూరులు అన్నారు, తెలుగు సినిమా స్టామినా ఏమిటో అందరికీ తెలియ జీసిన కృష్ణ గారు, ఎన్నో ప్రయోగాలు చేసి సత్తా చాటిన,గెలిచిన , ఆరంభ, ముగింపు శూరుడు కాడ , జై సూపర్ స్టార్ కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమా.రామారావు గారు తీసిన దాన వీర శూర కర్ణ సినీమా సింపతీ హిట్ అయ్యింది. అలాగే రామారావు నటన అద్భుతం.కురుక్షేత్రం లో కూడా అందరూ వారి వారి నటనకు ప్రాణం పోసి నారు.కృష్ణ గారి పాటలలో మర్పు రాని పాట.వేరు వేరుగా విడుదల చేసివుంటే కురుక్షేత్రం కూడా సూపర్ హిట్స్ సినిమా.
Total industry stars andharu kurukshetram movie lo vunnaru em laaabham... movie utter plop.....kaaani simham single gaa vachindhi NTR..... DVS karna super legendary hit...adhi raaa... NTR debba
సినిమాకు పాటే ప్రాణం .పాటలు హిట్ అయితే సినిమా సూపర్ హిట్. అలాంటి ఆ టైంలో దానవీరశూరకర్ణ అడవి రాముడు యమగోల వంటి సినిమాలు బంపర్ హిట్ అవడం ఆలుమగలు కురుక్షేత్రం సినిమాలు ఆ రేంజ్ లో ఆడక పోవడం తెలుగు సినీ ప్రేక్షకుల టేస్ట్ కి దర్పణం పడుతుంది. అడవి రాముడు యమగోల వంటి సినిమాల్లో డాన్సులతో ఆసినిమాలు ఆ రోజుల్లో ఎందుకు చూసామోనని ఇప్పుడు బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది. ఆరేసుకోబోయి పాట ఇప్పుడు వినలేం,చూడలేం. అప్పుడు అంత సూపర్ హిట్ కానీ ఎప్పటికీ కూడా" మ్రోగింది కళ్యాణవీణా..." పాట వినగలం చూడగలం. అక్కినేని గారి అన్ని డ్యూయెట్స్ వినగలం పాడగలం చూడగలం. ఎన్టీ రామారావు డాన్సులు సర్కస్లో బఫూన్లా ఉంటాయి.
Dr .C . Narayana Reddy gaariki Thanks Cheppali ఈరోజుల్లో ఈపాటలో ఒక పదానికైనా meaning ఎంత మందికి తెలుసు ఒక్క సారి మనం తెలుగు వారమని తెలుసుకోండి మనం తెలుగు భాషని కాపాడండి
ఈ పాటలు విన్నప్పుడు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. నాకు స్కూలు, college లొ చదివిన రోజులు గుర్తుకొస్తున్నాయి . మళ్ళీ మళ్ళీ ఈ రోజులు రావాలి అనిపిస్తుంది. 🙏🙏🙏
చక్కటి సెట్టింగ్స్.. మంచి సాహిత్యం.. చక్కటి కథ... వెరసి "కురుక్షేత్రం" మూవీ. కానీ సినిమా ఆడలేదు. కనీస టెక్నికల్ వ్యాల్యూస్ లేని. దా.. వీ.. శూ..కర్ణ సూపర్ హిట్. ఎందుకు అంటే NTR కనుక.దాంట్లో దుర్యోధనుడు కారెక్టర్ హైలెట్. ఆ డైలాగ్స్ తో సినిమా అద్భుత విజయం సాధించింది.NTR అంటే అంత క్రేజ్. కురుక్షేత్రం లో శోభన్ బాబు తో కృష్ణుడు క్యారెక్టర్ వేయించడం సినిమా కు మైనస్ అయ్యింది.
⭐సూపర్ స్టార్⭐ కృష్ణగారు🌹విజయనిర్మల గారి నటన అద్బుతము 🌹S.P.బాలు, పి.సుశీల గానం అద్వితీయం🌹సి. నారాయణ రెడ్డి గారు, యస్.రాజేశ్ వరరావు గారు వీనుల విందైన పాట అందించారు 🌷మీకు ధన్యవాదాలు🙏🙏🙏
Krishna Garu, Production& direction chestu kooda acting lo enta cool ga kanipincharante....hattsoff cheppali...paiga takkuva rojullo cinema poorti Chesaru.,.👍
1980 తరువాత మేము స్కూలు కు పోయే రోజులు అనుకుంటా 6&7Th క్లాస్ చదువుకున్న రోజులవి 9 క్లాక్ కు ఒక గంట పాటు ఇలాంటి పాటలు వస్తే అదే పని గా ఆగి మరీ పూర్తిగా పాటలు విని పోయే వాళ్ళము స్కూల్ కు ఇప్పుడు ఆ పాటలు వింటూ ఉంటే పాత రోజులు ఘుర్తుకు వస్తున్నాయి.
మంచి సంగీత సాహిత్య విలువలతో కూడుకున్న పాటలు ఎన్నిసార్లు విన్న విసుగు పుట్టావు. అందుకే అవి మన మనసుల్లో చెరగని ముద్ర వేసాయి.ఇవి మనషికి సంజీవని మనసుకి మనోరంజని. వింటుంటే మనసు తన్మయత్వంతో ఊగిపోతుంది. సాలూరి రాజేశ్వరరావు గారు మంచి సంగీతాన్ని అందించారు. చిన్ననాటి రేడియో పాటల్లో ఇదొకటి. ✍ మున్నా
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and Cinema and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the present Government of India awarding Jury. If you agree LIKE IT.
It's not the peoples representation which is the criterion. Some state govt has to recommend her name for the award. Our both Telugu states did/do not bother to recommend. They are too busy with the politics. Probably the main criterion for them is what benefit (in terms of votes) it would fetch if she gets the award. Tamilnadu govt doesn't bother because she is a Telugu lady. Another gem of a musician who richly deserved but was not conferred with Bharat ratna award was Dr.M.Balamuralikrishna. Reason - same, unlucky to be a Telugu man. Shame on Telugu govts.
సుమశరుడే ( పూలబాణం వేసే మన్మధుడు) పురోహితుడై సుముహర్తమే నిర్ణయించగా...! వాహ్ ఏమి భావన ! యతి ప్రాసలతో ఆటలాడుకోవడం సినారె కే సాధ్యం. డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి గారి అద్భుత రచనా కౌశలానికి ఇది ఒక మెచ్చు తునక!
సూపర్ స్టార్⭐కృష్ణగారు అర్జునుడిగా,విజయ నిర్మల సుభద్రగా నటించిన కురుక్షేత్రం లోని ఈ గొప్ప పాటని వింటుంటే నా మనస్సు హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఈపాట వినేవాళ్లు ఎంత మంది ఉన్నారు👍
Droupadhi jamuna
Nenu
@@harih8610
Bbye
Nenu kuda
😅
మహేష్ బాబు గారు చొరవ తీసుకొని ఈ సినిమా రి రిలీజ్ చేయడానికి ప్లాన్ చెయ్యాలి
ఈ సినిమా రిలీజ్, సరిగ్గా దానవీరశూరకర్ణ రిలీజ్ సమయానికి పోటీగా వచ్చుండక పోతే మంచి హిట్ అయి ఉండేది. కృష్ణగారు అదే పొరపాటు.చేశారు
Bad luck manam emi cheyagalam
అన్ని జనరేషన్స్ పెళ్లి వీడియో సాంగ్, ever green.
Yes
ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీయాలి రాజమౌళి గారు మాములుగా ఉండదు.
ఇంత మాధుర్యం అప్పటి పాటల సాహిత్యం లో ఉందొ పాడడం లో ఉందొ తెలియదుగాని ఇప్పటి పాటలు ఇంతగా ఆనందాన్ని ఇవ్వవుఅందుజే ఓల్డ్ ఐస్ గోల్డ్
పంచేంద్రియాల..పంచభూతాల ..ఆరో ప్రాణమే ఈ కళ. ఆ కళ నుండి పుట్టే.. సంగీతం, సాహిత్యం, గానం ,ఓ అద్భుతం. ఆ కళ లేకుంటే మనిషికి, ప్రకృతికి వసంతమే లేదు.
మనసును తన్మయత్వ పరిచే,ఆహ్లాద పరిచే ఇలాంటి పాటలు, కళాకారులు కలకాలం గుర్తుంటారు.hattsoff...
👌👌👌👌👌👌👌👌👌🌹🌹
Natyam kuda. Art is art
A sensational duet song from
Real Lovers Superstar Krishna and
Vijaya Nirmala garlu
సి. నారాయణ రెడ్డి గారి అద్భుతమైన సాహిత్యం మరువలేని మరపురానిది
ఎవరో ఆంధ్రులు ఆరంభ శూరులు అన్నారు, తెలుగు సినిమా స్టామినా ఏమిటో అందరికీ తెలియ జీసిన కృష్ణ గారు, ఎన్నో ప్రయోగాలు చేసి సత్తా చాటిన,గెలిచిన , ఆరంభ, ముగింపు శూరుడు కాడ , జై సూపర్ స్టార్ కృష్ణ
హు
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఘsuperstar krishnasuper
One and only Super Star of Telugu Cinema
@Vikr
😮.amsimhaMajji-sn3ty
సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమా.రామారావు గారు తీసిన దాన వీర శూర కర్ణ సినీమా సింపతీ హిట్ అయ్యింది. అలాగే రామారావు నటన అద్భుతం.కురుక్షేత్రం లో కూడా అందరూ వారి వారి నటనకు ప్రాణం పోసి నారు.కృష్ణ గారి పాటలలో మర్పు రాని పాట.వేరు వేరుగా విడుదల చేసివుంటే కురుక్షేత్రం కూడా సూపర్ హిట్స్ సినిమా.
Simpothy hit emitra Houle.....dhaaana Veera sooora karna industry super hit ra
Total industry stars andharu kurukshetram movie lo vunnaru em laaabham... movie utter plop.....kaaani simham single gaa vachindhi NTR..... DVS karna super legendary hit...adhi raaa... NTR debba
సినిమాకు పాటే ప్రాణం .పాటలు హిట్ అయితే సినిమా సూపర్ హిట్. అలాంటి ఆ టైంలో దానవీరశూరకర్ణ అడవి రాముడు యమగోల వంటి సినిమాలు బంపర్ హిట్ అవడం ఆలుమగలు కురుక్షేత్రం సినిమాలు ఆ రేంజ్ లో ఆడక పోవడం తెలుగు సినీ ప్రేక్షకుల టేస్ట్ కి దర్పణం పడుతుంది. అడవి రాముడు యమగోల వంటి సినిమాల్లో డాన్సులతో ఆసినిమాలు ఆ రోజుల్లో ఎందుకు చూసామోనని ఇప్పుడు బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది. ఆరేసుకోబోయి పాట ఇప్పుడు వినలేం,చూడలేం. అప్పుడు అంత సూపర్ హిట్ కానీ ఎప్పటికీ కూడా" మ్రోగింది కళ్యాణవీణా..." పాట వినగలం చూడగలం. అక్కినేని గారి అన్ని డ్యూయెట్స్ వినగలం పాడగలం చూడగలం. ఎన్టీ రామారావు డాన్సులు సర్కస్లో బఫూన్లా ఉంటాయి.
అవును సుశీలమ్మ గారి కి భారత రత్న ఇవ్వాలి
Yes
Dr .C . Narayana Reddy gaariki Thanks Cheppali ఈరోజుల్లో ఈపాటలో ఒక పదానికైనా meaning ఎంత మందికి తెలుసు ఒక్క సారి మనం తెలుగు వారమని తెలుసుకోండి మనం తెలుగు భాషని కాపాడండి
నాకు కృష్ణ గారు అంటే ఎనలేని అభిమానం
ఈ పాట ఇప్పటికి అలరిస్తూనే ఉంది.అందుకు ఎనలేని ఆనందం. ❤️❤️.
Hi. Avunaa.
Soopar song
@@sumankumar1491 hhhhhhhhjjhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhjjjjjjjg9hhohohouooohjhhjhghi
I support your opinion bro
Very nice song
ఎప్పటికి మరువలేనిపాట ఈ పాటలో 5రాగాలు ఉన్నావి అంటారు ఎన్ని సార్లు విన్నా చూసిన వినాలి చూడాలి అని పిస్తుంది 👍👌
గ్
CHITRA SEEMA UNNANTA KAALAM PAATA KU PRANAM UNTUNDHI👏👏👏👏👏👏👏
బాలూ ,సుశీల అద్భుతమైన గానం. 🙏🙏🙏
అభేరి రాగం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మిగతా రాగాలు ఉన్నాయి.సంగీతం S. Rajeshwararao గారు
ఇంత అద్భుతమైనా, ఈ రోజుల్లో మనం ఊహించలేని పాట. అందమైన సాహిత్యం మరియు కూర్పు.
జీవితంలో ఒక్కసారి అన్న ఇలాంటి పాట వినాలి 👌🌹🙏
కృష్ణ గారి అందం అప్పటి హీరోలు ఎవరికి లేదు శోభన్బాబు తప్ప
Krishna colour pink 🌹
Childhood days Lo elementary school nindeevarthakudu yendukobahar. Ayena suddenly krishnavasthunnaduane.. Road side cutouts...... C.. Side.. Road stand.. Car doors open up.. Krishna.. Unnadheecunnatlu.. Smile.. Colour. Full pink rose colour.. Wonder.. Enthacolou nearly... Chuse sithakimanytimes tolded. Juice.. Drink oftenly... AC... Actors.... She.. Explained...... Good person. Politics Lo Milt avvaleka congress.. Bahar... Fastlyshemomuanthakisslavarshamkuripinchaga... Ha..... Baga.. Nachhesav... Makeup
Vesukone...maya... Chesav...i know... Ha.. Vadlapudeeloelaunnav.... Still... Voice Lo Ardratha....
Cini Lion Krishna Garu
చక్కని ప్రణయ గీతం. . తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం. జైతెలుగుభాష జైతెలుగుతల్లి
తెలుగువారయ్యుండీ తెలుగును ఇంగ్లీష్ అక్షరాలతో వ్రాసేవారికి సిగ్గెందుకనిపించదో ఏమో!!
అసలు నాకు తెలియక అడుగుతున్నాను అర్జునుడు ఇంత అందంగా ఉంటారా ఐ తే మన పూర్వికులు వ్రాసిన గ్రంధాలూ అన్ని వాస్తవాలు మనోహర్ నాయుడు
vttt
సాహసానికి మరో పేరు సూపర్ స్టార్
ఈ పాటలు విన్నప్పుడు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. నాకు స్కూలు, college లొ చదివిన రోజులు గుర్తుకొస్తున్నాయి . మళ్ళీ మళ్ళీ ఈ రోజులు రావాలి అనిపిస్తుంది. 🙏🙏🙏
Nostalgia feel
నాకు కృష్ణ గారంటే ఎనలేని అభిమానం, ఆయన చేసిన అద్భుతమైన పాటలలో ఇదొకటి , కృష్ణ గారు మీకు నా జోహార్లు 👍👍👍
జోహార్ అంటే చనిపోయిన వాళ్లకి అనుకుంట
Chala bagundi
Super song
Super star s. One of the best song
@@krishnakumarmatkikar2831 in ddsd
డాక్టర్ సి నారాయణరెడ్డిగారు అందించిన
అద్భుతమైన పాట
కృష్ణ గారు ఒక లెజెండ్
Childhood days lo radio lo yekkuva gaa vinipinchina paatallo idi kooda okati
నాకు బాగా నచ్చిన పాటలలో ఇది కూడా వుంది. పాట చాలా సార్లు విన్నాను కాని వీడియో చూడడం ఇదే మొదటిసారి కృష్ణ గారు చాలా బాగా నటించారు
Krishna eppatiki baga natistaaru bro he is super star
ఎస్.
కల 'వరించి ' కలవరించి ఆహా ఆహా
... అద్భుతః
enthasepoo sahityam, sangeetham gurinchi comments chesthaaru gaani entho adbhuthanga paadina susheelamma gurinchi comments cheyyare ? amma open voice and melody Valle paata intha adbhuthanga undi, susheelammaku joharlu
venkatesh, bellary, Karnataka
వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ o అభిమాని 💐💐💐💐🥀🥀🥀💐🌹💐🌹💐🌹💐🌹💐
స్వరరాజేశ్వరుని స్వరప్రవాహం, ఓ పిల్ల తిమ్మె ర మనలను తాకుతూ పోతుందా అని అనిపిస్తుంది
Krishna garu enta baaga act chestarani avaru expect cheya ledu really Krishna gaaru very great at the timebof need, Great actor with all.charector.
కుర్క్షేత్రము.సూపర్ స్టార్ కృష్ణ.మరియు
విజయ నిర్మల.నటించిన .చిత్రము
సూపర్ మూవీ.సూపర్ సాంగ్.
"కు"రు"క్షే"త్రం"
నేపధ్య గానం: బాలు, సుశీల
F:ఆహహా..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ.. ఆహాహా..
M:మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ..
M:మ్రోగింది కళ్యాణ వీణ..
M:నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ..
M:మ్రోగింది కళ్యాణ వీణ..
F:ఆ..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణ..
F:నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ..
F:మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ..
F:మ్రోగింది కళ్యాణ వీణ..
చరణం 1:
M:పిల్ల గాలితో నేనందించిన
పిలుపులే విన్నావో..ఓ..ఓ..
M:నీలి మబ్బుపై నే లిఖియించిన
లేఖలందుకున్నావో..
F:ఆ లేఖలే వివరించగా.. రస రేఖలే ఉదయించగా
F:ఆ లేఖలే వివరించగా.. రస రేఖలే ఉదయించగా
F:కల వరించి.. కలవరించి
F:కల వరించి.. కలవరించి.. పులకిత
తనులత నిను చేరుకోగా..ఆ..ఆ..
F:మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ..
F:మ్రోగింది కళ్యాణ వీణ..
చరణం 2:
F:మత్త కోకిలలు ముత్తైదువులై
మంగళ గీతాలు పాడగా..ఆ..
F:మయూరాంగనలు ఆట వెలదులై..
లయ లహరులపై ఆడగా..
M:నా యోగమే ఫలియించగా..
F:ఆ దైవమే కరుణించగా..
M:నా యోగమే ఫలియించగా..
F:ఆ దైవమే కరుణించగా..
M:సుమసరుడే పురోహితుడై..
సుమసరుడే పురోహితుడై..
F:శుభ ముహూర్తమే నిర్ణయించగా..ఆ..ఆ..
F:మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ..
M+F:మ్రోగింది కళ్యాణ వీణ..
M+F:నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ..
M+F:మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ..
M+F:మ్రోగింది కళ్యాణ వీణ..
9912394098
@@yelubandiganga2594 👍👍👍👍👍
Good song
❤❤❤
Dhanyavadamulu
NOW I AM 68 . AT THE AGE OF 9 YRS I HAVE SEEN THE FILMS LIKE GUDACHARI 116,KOTHA KAPURAM, AVE KALLU. I LIKE KRISHNA VERY MUCH.
అద్భుతమైన పదజాలంతో మనసు పరవసింపచేస్తూఉంది
నా చిన్నతనంలో ప్రతి పెళ్లి ఇంట్లో ఈ పాట మైక్ లో పెట్టేవారు నా చిన్నతనంలో.
Aa lekhale vivarinchaga rasa rekhale udayinchaga...super star song is super.
అద్భుతం అమెయం అమోఘం సాహిత్యం
చక్కటి సెట్టింగ్స్.. మంచి సాహిత్యం.. చక్కటి కథ... వెరసి "కురుక్షేత్రం" మూవీ. కానీ సినిమా ఆడలేదు.
కనీస టెక్నికల్ వ్యాల్యూస్ లేని. దా.. వీ.. శూ..కర్ణ సూపర్ హిట్. ఎందుకు అంటే NTR కనుక.దాంట్లో దుర్యోధనుడు కారెక్టర్ హైలెట్. ఆ డైలాగ్స్ తో సినిమా అద్భుత విజయం సాధించింది.NTR అంటే అంత క్రేజ్.
కురుక్షేత్రం లో శోభన్ బాబు తో కృష్ణుడు క్యారెక్టర్ వేయించడం సినిమా కు మైనస్ అయ్యింది.
కృష్ణ పౌరాణికాలకు పనికిరాడు.
Elanti cinemalu dammu dhairam vunna hero one and only superstar Krishna garu mathrme tieyyagalaru
The literary quality of the lyrics is superlative. The immensely talented poet is much appreciated.
అద్భుతం మహా అద్భుతం సార్ ఈ పాట
Song is musically fantastic...In place of Vijaya nirmala Jayaprada might be feast to eyes...
Melodious and ever green song with excellent lyrics💯🙏
⭐సూపర్ స్టార్⭐ కృష్ణగారు🌹విజయనిర్మల గారి నటన అద్బుతము 🌹S.P.బాలు, పి.సుశీల గానం అద్వితీయం🌹సి. నారాయణ రెడ్డి గారు, యస్.రాజేశ్ వరరావు గారు వీనుల విందైన పాట అందించారు 🌷మీకు ధన్యవాదాలు🙏🙏🙏
మంచి యుగళగీతాలో ఒకటై,అప్పట్లో అందరి హృదయలలొ మ్రొగినా,ఇప్పటికీ అందరి హృదయాలను అలరించ గల మధుర గానం.
H
We 0
1977లో అందరి హృదయాలలో మ్రోగినపాట 'చిత్రం భళారే విచిత్రం' పాట బ్రదర్.
అద్భుతమైన గీతం, సంగీతం, చిత్రీకరణల మేళవింపు,
కనులకు విందు, చెవులకు వినసొంపు.
Krishna Garu, Production& direction chestu kooda acting lo enta cool ga kanipincharante....hattsoff cheppali...paiga takkuva rojullo cinema poorti Chesaru.,.👍
This picture not directed superstar, director kamaswara rao.
Super song, ennisarlu vinna ee pata malli vinalani anipisthundi
Super memorable song
ilaanti patalu raavu
Jai krishna
ఎన్ని సార్లు విన్నా యింకా వినాలనిపిస్తుంది ఎంతటి తియ్యని పాట తేనెకంటే కోయిల కంటే తియ్యని గానం🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
1980 తరువాత మేము స్కూలు కు పోయే రోజులు అనుకుంటా 6&7Th క్లాస్ చదువుకున్న రోజులవి 9 క్లాక్ కు ఒక గంట పాటు ఇలాంటి పాటలు వస్తే అదే పని గా ఆగి మరీ పూర్తిగా పాటలు విని పోయే వాళ్ళము స్కూల్ కు ఇప్పుడు ఆ పాటలు వింటూ ఉంటే పాత రోజులు ఘుర్తుకు వస్తున్నాయి.
నేను కూడా 6&7th క్లాస్ లో ఉన్నప్పుడు రేడియో లో ఈ పాట వస్తే అక్కడే నిలబడి వినేవాళ్ళం ఈ పాట ఎప్పుడు విన్న ఆ రోజు లే గుర్తుకు వస్తాయి
😢😂🎉
నిజం సర్
Cini Lion Krishna garu
మంచి సంగీత సాహిత్య విలువలతో కూడుకున్న పాటలు ఎన్నిసార్లు విన్న విసుగు పుట్టావు. అందుకే అవి మన మనసుల్లో చెరగని ముద్ర వేసాయి.ఇవి మనషికి సంజీవని మనసుకి మనోరంజని.
వింటుంటే మనసు తన్మయత్వంతో ఊగిపోతుంది. సాలూరి రాజేశ్వరరావు గారు మంచి సంగీతాన్ని అందించారు. చిన్ననాటి రేడియో పాటల్లో ఇదొకటి.
✍ మున్నా
Munna VDS
👌👍👍👏👏
ThankQ you all
Munna VDS 🍁🌷🍁🌷🍁🌷🍁🌷
no name 🙋
Munna VDS hiimunna
ANTHA HAPPY GA JEEVINCHARO ..OKA ANDAMAINA JEEVITHAM JEEVINCHARU.....KORUKUNNA JEEVITHAM ANUBAVINCHARU...👌👌👌
కల వరించి, కలవరించి!
పదాలతో అట్టే ఆటాడడం అంత సులువుమరి నా సినారెడ్డికి!
Super bro
thanks for giving.me this opportunity for group good selection of melodious songs and I am happy for your good deed.
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
Alternate.natudu.a.rojullo.ledu.mari
@Ch.leelaprasad గారు నేను అనింది నటి నటుల గురించి కాదు పాత పాటలు వింటే కొత్త పాటలు ఉంటే అలా ఉంటుంది అని
@hemanth7119 nenu.anukunnadhi.sobanbabu.minus.ante.krishndu.patraku.a.rojullo.evaruante..ntr.nextt.sobanbabu..tappithe.prekshkulu
Evarini.oppukoru.ani.nauddhesamu.ardhamu.chesukondi..evarini.takkuchese..arhatha.naku.ledhu...
నాకు చాలా ఇష్టమైనపాట సాంగ్
సంగీత పూ తోటలో ఇదొక సుగంధ పరిమళం మదురం సుమదురం 11/7/20🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Rajeswaruni viswa rupam . What a melody it is? The best for krishna garu
అద్భుతమైన .... సాహిత్యం
Kala varinchi, kalvarichi, ( what a magic create Narayanareddy garu.)
Jji
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and Cinema and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the present Government of India awarding Jury. If you agree LIKE IT.
It's not the peoples representation which is the criterion. Some state govt has to recommend her name for the award. Our both Telugu states did/do not bother to recommend. They are too busy with the politics. Probably the main criterion for them is what benefit (in terms of votes) it would fetch if she gets the award. Tamilnadu govt doesn't bother because she is a Telugu lady. Another gem of a musician who richly deserved but was not conferred with Bharat ratna award was Dr.M.Balamuralikrishna. Reason - same, unlucky to be a Telugu man. Shame on Telugu govts.
Perfect bro
@@isankararao7151 with the change in procedures of padma awards crores of requests go, government may agree. Even tamils agree, come forward.
111
north vallaki south languages raavu.....vallaki aa madhuryam teliyadu
It's one of the enthraling romantic lyrics by the legendary Revered Narayanareddy garu ,who is incredible in penning such glorious pieces of lyrics .
అమోఘం,అమెయం,అద్భుతమైన సాహిత్యం.
ప్రతి పలుకు
అయ్యుస్సు పెంచే అమృతధారలు
ఈ పాట విన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చక్కటి తెలుగు పాటలలో స్వర రాజు s.rajeswara Rao గారు అద్భుతంగా స్వర పరచిన పాట.
సుశీలమ్మ గారి మధుర స్వరంలో మృదు మధురంగా రూపుదిద్దుకుంది
కృష్ణ గారు బెస్ట్ హీరో
ippati varaku ika mundu yenni Samvatsaralu ayyina
Ee song Excellent memorable song
Maa hero krishna garu
Vijaya nirmala gari chala adbhuthnga natincharu ee songlo.vinnappudalla manasu prasanthanga untundi
Wonderful visualisation super star Krishna garu
We missed a Great Human being and a Most Handsome Hero on Indian Screen.
Telugu film industry legend, Super Star 🌟🌟 Krishna Garu
Manaku chala ishtamana ganam. Super
మరుపురాని మంచి పాట
Super 🌟...daring 🌟..dashing 🌟.. beautiful 🌟..dynamic 🌟 evergreen 🌟 one &only 🌟................... KRISHNA............... 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟ever forever NO 1 🌟.. 🌟 🌟 🌟 🌟......STAR.....universal.......STAR... 🌟
సూపర్ సాంగ్ 💞💞💞
an excellent melodious song of Krishna garu and Vijaya Nirmal garu..super.
My favourite Hero super 🌟 Krishna ayana atma ku santhi kalagali
సూపర్ సాంగ్ బాలు గార్కి దాన్యవాదాలు
👍
Excellent great song very goodmy horly congratulations ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సుమశరుడే ( పూలబాణం వేసే మన్మధుడు) పురోహితుడై సుముహర్తమే నిర్ణయించగా...! వాహ్ ఏమి భావన ! యతి ప్రాసలతో ఆటలాడుకోవడం సినారె కే సాధ్యం. డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి గారి అద్భుత రచనా కౌశలానికి ఇది ఒక మెచ్చు తునక!
Excellent performance.
what a beautiful song . very melodiouly
SUPER SUPER SUPER SUPER SONG 👌👌👍👍👍👍👍👍👍
చిన్నప్పుడు పౌరానిక డ్రామాల్లో ఈ పాట కచ్చితంగా ఉండేది 👌👌👌👌
Greatest Song Ever👌👌👏👏
Kudos to C.Narayana reddy garu, Saluri Rajeswara rao garu, spb & suseela garu..
Jai SuperStar Krishna.. Jai Jai Mahesh Babu🙏🙏
Thanks 👍 great 💝 Lirics meaning song very happy thanks well done
.
ఇది ఒక అద్భుతమైన పాట.. మరపురాని తీపి జ్ఞాపకాలు
Kala. Varinchi. Kalavarinchi enjoy that lyrics frens.
Very beautiful song. Ee patalo starting lo p.suseela gari alapana vinte edo teliyani anandam ga undi.
B ubulah
B ubulah
One of the best songs from the basket of greatest ever Late Sri Saluri Rajeshwar Rao garu
మథుర సంగీతం, సాహిత్యం, గానం కలబోసిన ఆణిముత్యం
మరి నటనగురించి చెప్పలేదేంటీ!!!!?
chala manchi paata.... naa chinnappudu radio lo janaranjani programme lo vine vadini.... sweet memories
C.naaraayanareddigaariki,raajaasvararaagaariki naapaadaabhivandanamulu,🌷🌷🌷🌷🍢
entha madhuramaina paatandi, susheelamma galam ganta mroginattuntundi, anduke susheelammaku evaru saati leru, adbhuthamaina paata, marey bhaashalo ledu ilaanti paata, amma expressions super, ammala open voicelo male singers kaani female singers kaani evvaroo lerandi, amma paataku sarisaati ledu
venkatesh, bellary, karnataka
Ever memorable melody golden song.
Miss u super 🌟 Krishna Anna
Soooper... Super star... Super song..
Woooooooooow super sir
కృష్ణ గారు, విజయనిర్మల గారి జంట చూడముచ్చటగావుంటుంది.
Great performance by p susheela garu also