Aggi Barata Movie Songs - Mabbulu Tholagenule - Ntr Raja Shri
ฝัง
- เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
- Movie: Aggi Barata,
Starring: NTR, Rajashri, Rajanala,
Music by: Vijaya Krishnamurthy,
Directed by: B Vittalacharya,
Genre: Action,
Release Date: Dec 31, 1969.
Songs:
1.Churuku Churuku
2.Cheli Yemaayene
3.Enduku Kaligenu
4.Mabbulu Tholagenule
5.Mallelamma
6.Palukave Naa
7.Raava
8.Chiru Navvulona
Watch more movies @
/ volgavideo
www.youtube.com...
1967సంక్రాంతి సెలవులు 8 వ తరగతి. మా పెదమ్మ ఊరెళితే పశువుల పండుగ నాడు ఊరు ఊరంతా కదిలింది ఈ సినిమా చూట్టానికి.పాలగుంట గ్రామంలో అన్నికుటుంబాలవారు రైతులు, రైతు కూలీలు కాబట్టి ఎవరి వసతిని బట్టి 5 km. దూరంలోఉన్న సత్యవేడు టెంటులో సినిమాకు వెళ్ళాం. మా ఈడు వాళ్ళందరం నడిచే వెళ్ళాం నేల టికెట్ ధర 19 పైసలు. సినిమా అయినపిదప వెనెట్లో ఆడుకుంటూ పాడుకుంటూ ఇల్లు చేరాము. ఆ అనుభూతి మరపురానిది. నాకిప్పుడు 67.
Great sir 👌😌👌
🎉మీరాతనుబట్టి మీరు ఆనందిస్తున్నారొ నాకు అలానె ఉంది నావయసు అరవిరెండు
రాజశ్రీ,NTR combination lo వచ్చిన అన్ని పాటలు హిట్ సాంగ్స్.
అందమైన పాట
Super song
ఎప్పటికీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఆణి ముత్యాలు.
Jai ntr sir
ఈ పాటలో కూడా షమ్మి కపూర్ చాహే కోయి ముజె జంగిలి కహే ట్యూన్ గుర్తు కొస్తుంది
My favourite song. It is evergreen even today.
బాహుబలి లాంటి సినిమాలు 10 వచ్చినా
ఇలాంటి సాంగ్స్ ముందు ఓటమి
తప్పదు.😢😢
NTR is super legendary top star ⭐ of the world famous
ఉల్లాసము కలిగే మంచి సాంగ్
EXLLENT SONG NTR
Janapada Nayakuduga N T R Style
Maro Hero ki Radhu , 🏇🏇🏇🏇🏇
❤😂🎉😮😅😊 ee jodi entha haayo
Moovi all songs annapudu అన్నీ పాటలు రావాలి కానీ okkapata వస్తున్నవి అన్ని vinipinchadamlo vipalamainavu daddamma
excellent
Nice n beautiful songs beautful rajshree resembles vaijantimala i thought she us vaijantis sister evergreen ntr old us diamonds nice picturisation.
Rajasree dance -Mass
Manchi andamaina alanati heroien very beauty
Jai ntr Nice song
Beautiful Hero and Heroines
What a josh song and Anna ntr🙏🙏
ఘంటసాల గళం గురించి రాయాలంటే మనం ఇంకో పది జన్మలు ఎత్తాలి
Rajasree and NTR were acted very actively,song is very sweet
Rajashri a good dancer
దయచేసి ఎవరైనా ఈ పాట యొక్క పూర్తి సాహిత్యం ( లిరిక్ ) పెట్టండి . ధన్యవాదాలు.
Superhitsog
I like this song
GOOD SONG
very good
Mobbulupoiikauthayendale
great song
good song
Seen a Full
On 28-4-2019
Rajastha also like B Sarojadevi
Gantasala Garu patalu animutyalu vinnanu mu ante ye janma punyamo
jj
Pantulu M mellusireghana
song
EXLLENT SONG NTR
very good