Ali Baba 40 Dhonaglu Video Songs | Naalo Neevai Video Song | NTR, Jayalalitha | Sri Balaji Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024

ความคิดเห็น • 45

  • @vanamalakarunakar8000
    @vanamalakarunakar8000 ปีที่แล้ว +10

    సూపర్ హిట్స్ లో ఈ పాట ఒకటి ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపించే పాట

  • @prathizna97
    @prathizna97 ปีที่แล้ว +15

    ఘంటసాల, సుశీల, Dr C నారాయణ రెడ్డి ల కాంబినేషన్ గ్రేట్... ఘంటసాల సంగీతం ఒక లెజెండ్.

  • @venkobaraoc6492
    @venkobaraoc6492 ปีที่แล้ว +23

    యాభై వ దశకంలో పుట్టిన మాలాంటి వారి అదృష్టం ఘంటసాల వారి గళంలో అజరామరం గీతాలు వినడం...సుందరం సుమధురం, రసభరితం

    • @prathizna97
      @prathizna97 ปีที่แล้ว +3

      నిజంగా మీరు 👍... గ్రేట్ గురువు గారూ...!

    • @VijayVijay-ty7dh
      @VijayVijay-ty7dh 6 หลายเดือนก่อน

      కరెక్ట్ 50 పైసలు రెఢీ చేసుకొని థియేటర్ పోయేవాళ్ళం ఇలాంటి సినిమాలు చూడ్డానికి

    • @venkatasivakrishnaraoparan2207
      @venkatasivakrishnaraoparan2207 2 หลายเดือนก่อน

      Super guru

  • @krishnacharidarla5809
    @krishnacharidarla5809 ปีที่แล้ว +8

    Super duper mega hit song.

  • @nvenkatesh1700
    @nvenkatesh1700 ปีที่แล้ว +3

    Vishwavikhyatha Natasarvabhowma LEGEND NTR action Nabutho nabhavishathi, super action, songs, story.

  • @harikaprasadini4886
    @harikaprasadini4886 10 หลายเดือนก่อน +7

    నీలో..ఓ.. నేనై.. నేనై.. నేనై..
    నాలో..ఓ.. నీవై.. నీవై.. నీవై
    నీలో నేనై నాలో నీవై
    తీయని కలలే కందాము
    ఎడబాయని జంటగ వుందాము
    నీలో నేనై నాలో నీవై
    తీయని కలలే కందాము
    ఎడబాయని జంటగ వుందాము
    చరణం 1:
    పడమట సూర్యుడు కన్నుమూసె
    తూర్పున చంద్రుడు తొంగి చూసి
    కారు చీకటి దారిలోనే
    కాంతి విరబూసె
    ఆహహా.. హహా.. హహా.. ఓహోహో..హొహో..హొహో..
    పెంచిన తోట మాలిని వీడి
    పెరిగిన తోట తల్లిని వీడి
    కన్నె మనసే తీగ లాగా కాంతుని పెనవేసె..
    ప్రియ కాంతుని పెనవేసె
    నీలో నేనై నాలో నీవై
    తీయని కలలే కందాము
    ఎడబాయని జంటగ వుందాము !!
    చరణం 2:
    నీలాకాశం నీడలోన
    నిండు మమతల మేడలోన
    గాలిలాగా పూలలాగా తేలి పోదాము
    ఆహహా..హహా.. హహా.. ఓహోహో..హొహో..హొహో..
    వలపులోన మలుపులు లేక
    బ్రతుకులోన మెలికలు లేక
    వాగులున్నా వంకలున్నా.. సాగి పోదాము
    చెలరేగి పోదాము..
    నీలో నేనై నాలో నీవై
    తీయని కలలే కందాము
    ఎడబాయని జంటగ వుందాము
    ఆ..హహహహాహ... ఓహొహొహొహోహొ..

  • @kameswararao8977
    @kameswararao8977 6 หลายเดือนก่อน +3

    One of the gems in Ghantasala music direction

  • @middemadduleti2945
    @middemadduleti2945 6 หลายเดือนก่อน +2

    గళం,కలం, స్వరం,అభినయం పాటకు ప్రాణం.

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 3 ปีที่แล้ว +10

    I LIKE THIS SWEET AND
    BEAUTIFUL SONG 👍👌💐
    👍👌04. 04. 2021👌💐👍

  • @NagiVY
    @NagiVY ปีที่แล้ว +3

    Excellent beginning of the movie...Watch-out for Jayalalitha's signature steps...Superb music by Ghantasala..

  • @gangadharbandi5944
    @gangadharbandi5944 2 ปีที่แล้ว +5

    Best and beautiful song.

  • @ankaiahgummadidala1371
    @ankaiahgummadidala1371 ปีที่แล้ว +4

    Very nice duet. Thanks for sharing.

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 ปีที่แล้ว +6

    Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, super, excellent, miracle, legend, Nightingale, gandarva gayani, madhura gaanam, suseela Amma gari mundara all singers waste, i get paravasam, i love suseela Amma garu

  • @yallavenkatreddy8692
    @yallavenkatreddy8692 4 ปีที่แล้ว +6

    I like song.. super
    .

  • @ramulugoud3356
    @ramulugoud3356 ปีที่แล้ว +4

    Old Is Gold 27_09_2023

  • @manmathan1194
    @manmathan1194 2 ปีที่แล้ว +4

    தெய்வத் திருமகள் கலைமகள் ஆண்டவர் ஜெயலலிதா புகழ் ஓங்குக.

  • @apparaoannapantula2046
    @apparaoannapantula2046 5 หลายเดือนก่อน +1

    Nobody beat out Gantasala music and voice for ever.

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 4 ปีที่แล้ว +5

    బెస్ట్ సాంగ్ అదుర్స్

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 11 หลายเดือนก่อน +3

    None can sing like master or Suseelamma

  • @rangasai7459
    @rangasai7459 ปีที่แล้ว +2

    Of all NTRA songs I like this song most.

  • @ravigadem6605
    @ravigadem6605 16 วันที่ผ่านมา

    I see this movie at Kazipet dabba takies year of 1982my age is 10yrs super movie iam NTR fan

  • @mandatigopal9706
    @mandatigopal9706 4 หลายเดือนก่อน +4

    విల్లేనా రెండు రాష్ట్రం లకు ముఖ్యమంత్రులుగా చేశారు

  • @gsrrao3643
    @gsrrao3643 3 หลายเดือนก่อน +1

    13th June ee pata padutunna mu

  • @sathyavanimaiya959
    @sathyavanimaiya959 2 ปีที่แล้ว +2

    Ali baba n Marjala

  • @rameshbabumopidevi40
    @rameshbabumopidevi40 3 ปีที่แล้ว +8

    ఘంటసాల పాటల బ్యాంక్ లో
    యీ పాట బాగలేదు అనే వొక్క పాటవుండదు.

    • @radhikavedula7960
      @radhikavedula7960 2 ปีที่แล้ว

      Big yes

    • @prathizna97
      @prathizna97 ปีที่แล้ว

      చాలా నిజం చెప్పారు.. ఆయన ఒక లెజెండ్ కదా..!

  • @barigisrinivas7763
    @barigisrinivas7763 4 ปีที่แล้ว +2

    Super song

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 4 ปีที่แล้ว +2

    Best song

  • @divyathota4612
    @divyathota4612 ปีที่แล้ว +1

    Super 👌 Super 👌 ❤

  • @ramulugoud3356
    @ramulugoud3356 3 วันที่ผ่านมา

    Super Song 02_10_2024🙏🙏🙏

  • @prabhakarm6041
    @prabhakarm6041 28 วันที่ผ่านมา

    Mana mastaru Telugu vaari taragani sampada .mastaru meeru Telugu vaari gundello chiranjeevi ga vuntaru

  • @karnevasanthkumar5141
    @karnevasanthkumar5141 10 หลายเดือนก่อน

    Nice song

  • @vmr3624
    @vmr3624 ปีที่แล้ว +1

    All the songs in the movie are good. NTR looks very glamorous. But the film failed at box office.

  • @ArunachalamKamatshi
    @ArunachalamKamatshi 19 วันที่ผ่านมา

    NTR je horse riding ok😅😅😅

  • @sathyavanimaiya959
    @sathyavanimaiya959 3 ปีที่แล้ว +1

    Paleru vedhava