ఎంతమంది కృష్ణుని వేషాలు వేసినా కృష్ణుడు, రాముడు, రావణాసురుడు అంటే అన్నగారే జ్ఞాప్తికి వస్తారు.. యుగాంతం వరకు ఆ రూపాన్ని భర్తీ చేసేవారు వుండరు... పండుగల్లో పూజలు చేస్తున్నప్పుడు ఆ రూపల్లో అన్నగారే గుర్తుకు వస్తుంటారు... శిఖండి లాంటి లక్ష్మీ పార్వతి వల్ల అన్నగారు మనకు దూరమాయ్యారు 😭😭
ఈ ప్రపంచంలో శ్రీ కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు నా అభిమాన దేవుడు అన్నగారు శ్రీకృష్ణుని అవతారంలో కృష్ణుడు ఇలాగే ఉంటాడేమో నా చిన్నప్పుడు ప్రతి ఇంట్లో ఒక క్యాలెండర్ అది అన్న గారు శ్రీ కృష్ణుడు అవతారం లో కొన్ని లక్షల క్యాలెండర్లు అమ్ముడుపోయాయి ఏ అవతారం లో ఉన్నా ఆ అవతారంలో జీర్ణించుకొని ఉంటాడు నేను ఎంత అదృష్టవంతున్నిఅన్న గారి అభిమానిని అయినందుకు
ఒకసారి రాగానే ఏమౌనులే నీ హృదయానా శయనించి ఉంటానులే ఏలుకుంటానులే ఒకసారి రాగానే ఏమౌనులే జి.విశ్వనాథన్ గారి దర్శకత్వంలో అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన మన ఆరుద్ర గారి అర్థవంతమైన ఆణిముత్యంలాంటి గీతానికి యస్.పి.కోదండపాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు స్వర కోకిల యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటుడు నందమూరి తారకరామ రావు గారి నటి రాజశ్రీ గారి అభినయం వర్ణనాతీతం.
Superb rendering by Ghantasala makes this one of the greatest songs of all times.Janaki also excels.Great music by SP Kodandapani. Hats off to NTR for his role as Krishna.
Max directors preferred NTR for as Krishna or Rama as they obviously could not find better one as charismatic handsome as NTR. He was synonymous to Sri Krishna. He Indeed used to mesmerize audience.
👍 Ghantasala gari Voice is divine. Any song came out from him is a gem. NTR...Ghantasala..ANR combination is unique and last for long long time till the KALIYUGAM.
Celluloid pina inthati swarnayugam Malli eppatiki raabodu.our actors action Directors Intelligence,Swarakarthalu, lirics writers ,singers all they are evergreen!Hates off to that season!
ఎంతమంది కృష్ణుని వేషాలు వేసినా కృష్ణుడు, రాముడు, రావణాసురుడు అంటే అన్నగారే జ్ఞాప్తికి వస్తారు.. యుగాంతం వరకు ఆ రూపాన్ని భర్తీ చేసేవారు వుండరు... పండుగల్లో పూజలు చేస్తున్నప్పుడు ఆ రూపల్లో అన్నగారే గుర్తుకు వస్తుంటారు... శిఖండి లాంటి లక్ష్మీ పార్వతి వల్ల అన్నగారు మనకు దూరమాయ్యారు 😭😭
పుంసా మోహనరూపాయ అని ఆ రామునికి,కలియుగంలో ఈ రామునికే చెందింది.
ఈ ప్రపంచంలో శ్రీ కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు నా అభిమాన దేవుడు అన్నగారు శ్రీకృష్ణుని అవతారంలో కృష్ణుడు ఇలాగే ఉంటాడేమో నా చిన్నప్పుడు ప్రతి ఇంట్లో ఒక క్యాలెండర్ అది అన్న గారు శ్రీ కృష్ణుడు అవతారం లో కొన్ని లక్షల క్యాలెండర్లు అమ్ముడుపోయాయి ఏ అవతారం లో ఉన్నా ఆ అవతారంలో జీర్ణించుకొని ఉంటాడు నేను ఎంత అదృష్టవంతున్నిఅన్న గారి అభిమానిని అయినందుకు
NTR,రాజశ్రీ అభినయం,ఘంటసాల,S. జానకి గానం,S.P. కోదండ పాణి స్వరకల్పన,నారాయణ రెడ్డి రచన ల సమిష్టి కృషి ❤❤
Rajasri,ntr given many hit movies in those golden era.
Vr 1:38 verygoof
NTR కారణ జన్ముడు. ఆ శ్రీ కృష్ణ పరమాత్ముడే మళ్ళీ నందమూరి రూపంలో జన్మించాడు.
ఈ సాంగ్ ని లైక్ చేయని వానికి దణ్ణం పెట్టాలి
శ్రీ కృష్ణునిగా శ్రీ రామారావు గారు ఎంతో అందంగా ఉన్నారు ఈ పాటలో
ఈ పాట విని చాలా కాలం అయ్యింది, మంచి పాట వినిపించి నందుకు ధన్యవాదాలు ఈ పాట విని మై మరచి పోయాం
సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ఎన్టీరామారావు అవతారమెత్తడు... 🙏🙏🌺🌺
NTR is the one and only Hero in the world, who acted one single particular character Srikrishna in 21 movies.
N.T.R. గారిని చూస్తుంటే, రెండు కళ్ళు
చాలవు, దివ్య మంగళస్వరూపం చూస్తుంటే, జన్మధన్యం...,🍀🌼🌹🌻🌷🌻🌷🍀🌼🌹🌻🌷🍀🌼🌹🌻🍀🌼
Same. Feeling
సలాల గోల్డెన్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
ఎంత చూసినా తనివి తీరని రూపం NTR గారిది
ముగ్ధమనోహర రూపుడైన నందమూరి తారకరామారావు గారు ఎన్నాళ్ళైనా, ఏ పాత్రలో నైనా చూడ ముచ్చటగా ఉంటారు.
విలువలతో కూడిన కధ కథనం సాహిత్యం సంగీతం గొప్ప నటుల నటనా విశ్వరూపం కలగలసి సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోయే జ్ఞాపకాల పందిరి
కారణజన్ముని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు
Absolutely True
Oh!Gana gandharva, there is no match for you.I am feeling great bliss after hearing this melodious thriller with fantastic music by S.Kodandapani
ఇప్పటి హీరోలు వారి నటనను చూసి కాపీ కొట్టి నటించినా బావుండేదేమో
విశ్వా విఖ్యాత నట సౌరబుమ అనే బిరుదు ఇ వడం అంటే అంత మాటలు కాదు... జై ఎన్టీ రామారావు గారు
ఒకసారి రాగానే ఏమౌనులే నీ హృదయానా శయనించి ఉంటానులే ఏలుకుంటానులే ఒకసారి రాగానే ఏమౌనులే జి.విశ్వనాథన్ గారి దర్శకత్వంలో అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన మన ఆరుద్ర గారి అర్థవంతమైన ఆణిముత్యంలాంటి గీతానికి యస్.పి.కోదండపాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు స్వర కోకిల యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటుడు నందమూరి తారకరామ రావు గారి నటి రాజశ్రీ గారి అభినయం వర్ణనాతీతం.
Lata Gaaru kaadu! Janaki gaaru!
Well said sir
Ex
Old is gold
Hemanth garu not latha.sung by The greate s janaki Amma.
ఎంత అందమైన, హృద్యమైన పాట!!!!
గీతం, సంగీతం, సాహిత్యం, దృశ్యం,అందం,అభినయం ఎన్ని అద్భుతాలు!!!!
super selection madem
Yes
Avunu,,aaswadinchagalige rasahrudayulaku alanaati rasaramya geethalenno unnayi alarinchenduku,,,,,ippudemunnayi na thalakaya,,,vayidyala pichhi horu vinapadni lirics ,,chalavaraku chettha sahityamuu,,,nateenatula over acting lu anvasarapu exposinguluunuu,,,,yenthoo vethukkuntegaani oka manchi song dorakatledu,,,
@@sudhatirupatig7621 àà
గోపాలుడు... భూపాలుడు అనే సినిమాలో పాట. కృష్ణుడు కి సంబంధించిన సినిమా కాకపోవడం వల్ల చాలా మందికి ఈ పాట తెలియదు...
NTRs abhinayam superb.
Ghantasala and Janaki marvels in this superduper song
కారణజన్ముడు శ్రీ NTR... శ్రీకృష్ణుడు అంటే NTR మాత్రమే... ఆకట్టుకునే రూపం అపురూపం
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో నాట్యం చేస్తుంది.
ntr Gari old classic..song is superb
Superb rendering by Ghantasala makes this one of the greatest songs of all times.Janaki also excels.Great music by SP Kodandapani.
Hats off to NTR for his role as Krishna.
The beautiful expressions by both the actors are superb n music n lyrics..are awesome
One must see this song
Ty..
00
కొత్త పాటలు మరిపిస్తున్నాయి పాత పాటలు మురిపిస్తున్నాయి.
We are lucky that we lived when NTR was alive. Thanks God.
Wonderful and beautiful song of legendary Actor N.T.R and Heroine Rajasri.lyric and music so sweet and superb
Max directors preferred NTR for as Krishna or Rama as they obviously could not find better one as charismatic handsome as NTR. He was synonymous to Sri Krishna. He Indeed used to mesmerize audience.
One NTR,onevajpae,one Abdul Kalam ,one Indira Gandhi No comparison they are single Brand in their activities Mahanubhavulu,variki padabivandanamu
అద్భుతం ఎన్టీఆర్ అట ఘంటసాల పాట
Yesss at the same time Ghantasala mastarni talanchukovali
@@gollakotajagannadharao6358❤❤❤
Very GREAT historical legend movie and visionary LEGEND HERO AND EVER GREEN.
ఘంటసాల గారి song లలో నాకు బాగా నచ్చిన song ఇది
పిక్చరైజీషన్ చాలా బాగుంది
నటీ నటుల నటన అద్భుతం
✨✨✨✨✨✨✨✨✨✨✨
👍 Ghantasala gari Voice is divine. Any song came out from him is a gem. NTR...Ghantasala..ANR combination is unique and last for long long time till the KALIYUGAM.
ఎంత బాగుంది
All songs in this movie are marvellous which made it a good hit
*ఒకసారి కలలోకి రావయ్యా*💚
చిత్రం: గోపాలుడు భూపాలుడు (1967)
సంగీతం: కోదండపాణి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, జానకి
పల్లవి:
ఒకసారి కలలోకి రావయ్యా
ఒకసారి కలలోకి రావయ్యా
నా మువ్విళ్ళు కవ్వించి పోవయ్యా
ఒకసారి రాగానే ఏమౌనులే ..
నీ హృదయాన శయనించి ఉంటానులే ..
ఏలుకుంటానులే …
ఒకసారి రాగానే ఏమౌనులే...
ఓ గొల్ల గోపయ్యా …
చరణం 1:
పగడాల నా మోవి చిగురించెరా ..
మోము చెమరించెరా .. మేను పులకించెరా
సొగసు వేణువు చేసి పలికించరా
సొగసు వేణువు చేసి పలికించరా
కెమ్మోవి పై తేనె ఒలికించనా …
కెమ్మోవి పై తేనె ఒలికించనా
తనివి కలిగించనా .. మనసు కరిగించనా
కేరింతలాడించి సోలించనా … కేరింతలాడించి సోలించనా...
ఒకసారి కలలోకి రావయ్యా.. ఆ.. ఆ..
చరణం 2:
ఒంపుసొంపుల మెరుపు మెరిపించవే
వగలు కురిపించవే.. మేను మరపించవే
మరపులో మధుకీల రగిలించవే..
మరపులో మధుకీల రగిలించవే
చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా.. ఆ..
చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా
మొగ్గ తొడిగిందిరా.. మురిసి విరిసిందిరా
పదును తేలిన వలపు పండించరా
పదును తేలిన వలపు పండించరా
ఒకసారి కలలోకి రావయ్యా
నా మువ్విళ్ళు కవ్వించి పోవయ్యా.. ఓ గొల్ల గోపయ్యా
ఒకసారి రాగానే ఏమౌనులే..
Thanks for the lyrics
Best sang by . Ghatasaala . And . S. Jaanaki
Late Rama Rao Gary was first super star on Indian screen.
గోపాలుడు భూపాలుడు.ఒకసారి
నా కల లోకి రావైః.
Bestt . Action by . N. T . R . And . Raajashree
ప్రేమకు పరమార్ధం తెలిపిన మహనటులు
పరమాత్ముడు కృష్ణుడు పాడినట్టు ఉన్నది
మంచి పాట...
Royal Rajasri with majestic NTR. GOOD PAIR
నా చిన్న తనాన్ని తలపించే పాట మరచి పోలేను.
Sr,NTR gariki RAJASRI gariki 🌹🌺🥀💐🌷🌴🌺🌹💐🥀🥀🌷🌹🌷🌴
ఆ పాత మధురాలు, అనుభవైకవేద్యాలూ
O god i am bengali...but i fall in love n.t.r as bisnu dev...nd this song nd priyaralu siggime is my most pujjaniya song...today i found
He does look like the Bishnu image they created in us!
మధురమైన సంగీతం NTR
Ee pata na pranam (yoganand)
Rajampeta.
Celluloid pina inthati swarnayugam Malli eppatiki raabodu.our actors action Directors Intelligence,Swarakarthalu, lirics writers ,singers all they are evergreen!Hates off to that season!
🎉👍
సూపర్
సూపర్ పాట 👌👌👌👌👌
రాజశ్రీ.గారికిస్పేశల్.సాంగ్.మనకు.రాజస్శ్రీగారిచ్చిన.కానుక/
My favorite song from S P Kodandapani
Anna garu super
My one of all time favourite song
Wonderfull . Lyriks by . Dr c . Naaraayan . Reddy
Malayalees Rajasree., her negative role in Bharya with Sathyan was a huge box office success on 1962
Excellent hero ntr
రాజశ్రీ, beautiful
Ennisarlu vinna malli malli vinali choodali anipinche song.
Anna garu adbuta roopam
Jai NTR గారు
Excellent song NTR.
NTR and Rajashree look very good
Nice acting NTR garu
Super song old is gold
Beautiful & melody songs
Very nice song
ఆనాటి మదురాలు ఈనాటికీ అద్బతం
Cool melody
Enthandaminarupam maralachudalemu wow janaki gantasala ganam superb
జై Ntr
❤❤❤❤🙏🙏🙏🙏🌹🌹🌹🌹ntr garu i miss you
Meaningful song
న్ తి ఆర్ రాజస్రీ కలసి.పాడుకున్న బెస్ట్ జానపద సాంగ్/
Superb superb song , excellent composition 🌺
Ntr gari abhinayam keka janakamma ghantasala mastaru mesmerise
ntr garu.and rajSree Gari paat super.
Anna gariki jindabad ❤❤ mi abhimanulu andariki
గోపాలుడు భూపాలుడు సినిమా ఇది రాజశ్రీ లయిఫ్లో బెస్ట్ సాంగ్/
Best song
Kanchu gantasala excellent
ఆనాటి సినిమాల్లో సూపర్ సాంగ్ యెన్ తి ఆర్ రాజస్రీకి/
SuperDuperSongAnnaGaruNtr
Nice song thanks
Beautiful heart touching
Yii paata anni sinimaalakannaa goppagaa nirminchaaru/
Jai ntr
Super song
Super 👌
Lejendery song
OM NAMO SRI KRISHNA GOVINDA SWAMI GOVINDA SWAMI GOVINDA SWAMI GOVINDA SWAMI GOVINDA SWAMI GOVINDA SWAMI🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 NA DEMUDU
Graetmovenicesong
Okasaari paadi , thelugu jaathi unnanthavaraku andari sahitya sangeetha priyulaku madhilo undipothundi
Beauty full songs
I Love NTR
💐