Aggi Barata Movie Songs - Chiru Navvulona - Ntr Raja Shri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ค. 2012
  • Movie: Aggi Barata,
    Starring: NTR, Rajashri, Rajanala,
    Music by: Vijaya Krishnamurthy,
    Directed by: B Vittalacharya,
    Genre: Action,
    Release Date: Dec 31, 1969.
    Songs:
    1.Churuku Churuku
    2.Cheli Yemaayene
    3.Enduku Kaligenu
    4.Mabbulu Tholagenule
    5.Mallelamma
    6.Palukave Naa
    7.Raava
    8.Chiru Navvulona
    Watch more movies @
    / volgavideo
    th-cam.com/users/newvolgav...
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 275

  • @godavarisurya939
    @godavarisurya939 ปีที่แล้ว +14

    ANR,NTR పాత సినిమాలు, ఘంటసాల గాత్రం, పాట రచన వింటుంటే మనసు కి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి,లతలు, పూల మొక్కలు ,నెలవంక సెట్టింగ్ లు అధ్బుతం గా వుండేవి.అటువంటి పాటలు మళ్లీ రావు.great singer శ్రీ ఘంటసాల గారు💐

  • @brahmareddysingampalli1703
    @brahmareddysingampalli1703 7 หลายเดือนก่อน +6

    రాత్రిసందకాడ అన్నం తిన్న తర్వాత ఆరు బయట మంచం మీద పడుకొని వింటుంటే ఉంటుంది ఆహా మధురం

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 4 ปีที่แล้ว +13

    నయనాలతార నీవే నా రాజహంసనీవె వారెవ్వా ప్రేమించిన. ప్రియుడు ఇలా తనలోని అందాన్ని పొగుడుతూ చేరదీస్తే ఏ మగువకైన స్వర్గం దిగిరావలసిందే

  • @venkatalakshmibommu2916
    @venkatalakshmibommu2916 3 ปีที่แล้ว +18

    No doubt ANR is a great personality & actor, but NTR is very universal legend actor & sammohanakara mind & body. No actors like NTR in the world in one word

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 ปีที่แล้ว +31

    మన మాష్టారు ఘంటసాల, లేత మావి చిగురువంటి లేత స్వరంగల మన సుశీలగార్ల ఈ గానం వింటే, గంధర్వులు పాడటం మానేస్తారు!

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 4 ปีที่แล้ว +4

    సిగ పూలలోన నగుమోములోన వగలేవో చిందులేసే! అద్భుత సాహిత్యానికి మధుర గాయనీ గాయకులు ఘంటసాల - సుశీలగార్ల మధురగానం శోభను చేకూర్చింది!

  • @venkataramana5153
    @venkataramana5153 3 ปีที่แล้ว +6

    ఆహా, అనుభూతుల ఉయ్యాలలో మనసు ఊగి మురిసిపోతున్న మధుర స్ముతులు. ఘంటసాల మాస్టారు మీ పాట తెలుగువారి ఊపిరి 🙏🙏🙏

  • @subramanyamp.s.manyam8533
    @subramanyamp.s.manyam8533 3 ปีที่แล้ว +5

    ఈ పాటలు వింటుంటే మనసు గాలిలో తేలి నట్లుంది మానసిక ఆనందం veep ఈ పాటల వల్లే కలుగుతుంది

  • @Gowriprasad1970
    @Gowriprasad1970 2 ปีที่แล้ว +12

    పల్లవి:
    M
    చిరునవ్వులోని హాయి
    చిలికించె నేటి రేయి
    F
    ఏ నాడులేని హాయి
    ఈ నాడు కలిగెనోయి
    M
    చిరునవ్వులోని హాయి
    చిలికించె నేటి రేయి
    F
    ఏ నాడులేని హాయి
    ఈ నాడు కలిగెనోయి
    చరణం: 1
    F
    నెలరాజు సైగచేసే
    వలరాజు తొంగిచూసే
    నెలరాజు సైగచేసే
    వలరాజు తొంగిచూసే
    M
    సిగపూలలోన నగుమొములోన
    వగలేవొ చిందులేసే
    సిగపూలలోన నగుమొములోన వగలేవొ చిందులేసే
    చిరునవ్వులోని హాయి
    చిలికించె నేటి రేయి
    F
    ఏ నాడులేని హాయి
    ఈ నాడు కలిగెనోయి
    చరణం: 2
    M
    నయనాల తారవీవే
    నా రాజహంస రావే
    ఆ..ఆ..ఆ..
    నయనాల తారవీవే
    నా రాజహంస రావే
    F
    నను చేరదీసి మనసార చూసి పెనవేసి నావు నీవే
    నను చేరదీసి మనసార చూసి పెనవేసి నావు నీవే
    M
    చిరునవ్వులోని హాయి
    చిలికించె నేటి రేయి
    F
    ఏ నాడులేని హాయి
    ఈ నాడు కలిగెనోయి
    చరణం: 3
    F
    పవళించు మేనిలోన
    రవళించే రాగవీణ
    పవళించు మేనిలోన
    రవళించే రాగవీణ
    M
    నీలాలనింగి లోలోనపొంగి కురిపించే పూలవాన
    F
    నీలాలనింగి లోలోనపొంగి కురిపించే పూలవాన
    M
    చిరునవ్వులోని హాయి
    F
    చిలికించె నేటి రేయి
    M F
    ఏ నాడులేని హాయి
    ఈ నాడు కలిగెనోయి
    ...............ENDED...............
    🙏🙏🙏🙏
    చిత్రం : అగ్గి బరాట (1966)
    సంగీతం : విజయా కృష్ణమూర్తి
    సాహిత్యం : సినారె
    గానం : ఘంటసాల, సుశీల

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 ปีที่แล้ว +6

    ANR సార్❤
    ఎన్టీఆర్ సార్❤
    కాంతారావు సార్ ❤

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 ปีที่แล้ว +7

    Sweet voice, suseela Amma garu sang very greatly, no one can sing like suseela Amma garu, no words to describe, madhura gaanam, gandarva gayani, best number one singer in world than all, i get paravasam, i love suseela Amma garu, voice ante suseela Amma gari de

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 2 ปีที่แล้ว +5

    అగ్గి బరాట.ఎన్ టీ అర్ మరియు రాజశ్రీ
    నటించిన.చిత్రము.సూపర్ సాంగ్.

  • @ramukammila813
    @ramukammila813 2 ปีที่แล้ว +4

    అమృత జల్లు కురిసినది👌👌🙏

  • @plnacharyulu997
    @plnacharyulu997 ปีที่แล้ว +1

    మాటల్లో చెప్పలేని మాధుర్యం నిండిన పాట.

  • @ravinaidu417
    @ravinaidu417 4 ปีที่แล้ว +6

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట

  • @anandvijayakumar6586
    @anandvijayakumar6586 3 ปีที่แล้ว +20

    This song takes into a dreams of very happy mood thinking of loving some one who is so close and hugging her tightely.

  • @pklpushpapuspa7124
    @pklpushpapuspa7124 4 หลายเดือนก่อน

    అద్భుతమైన పాట వెన్నెల రాత్రి ఏకాంతంరోజువింటాను

  • @vsssarma
    @vsssarma 3 ปีที่แล้ว +6

    As if God Almighty has a voice singing in the voice of Ghantasala. What is this magic in the voice?

  • @satyanaarayanaswamy8281
    @satyanaarayanaswamy8281 3 ปีที่แล้ว +10

    Heart touching with joyful and recollect my memories.no one can sing like ghantasala garu

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 ปีที่แล้ว +4

    ఘంటసాల గారి స్వరానికి ఎన్టీఆర్ గారి గాంభీర్యం నకు మంచి స్యూటబుల్

  • @hussainbasha5172
    @hussainbasha5172 4 ปีที่แล้ว +13

    The beautiful comments of fans are clearly going to show that they always like beautiful lyrics of songs especially sung by Ghantasala master and Suseela very much.

  • @AshokKumar-mu8ic
    @AshokKumar-mu8ic 7 ปีที่แล้ว +5

    ఈ పాట వింటుంటే ఎంతో ఆహ్లాదకరము గా వుంటుంది . మనసు ఎంతో హాయి గా వుంటుంది. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు.

    • @Rameshwari-ez2ir
      @Rameshwari-ez2ir 6 ปีที่แล้ว

      Ashok Kumar u by XDR

    • @salalagolden8294
      @salalagolden8294 5 ปีที่แล้ว +1

      మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను
      👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @sreejasakepuram8101
    @sreejasakepuram8101 6 ปีที่แล้ว +15

    నను చేరదీసి మనసారా చూసి, పెనవేసి నావు నీవు, , అమృతం తాగినంత హాయిగా ఉంది, ఏమి మాధుర్యం, ఇటువంటి పాటలు, మనసుతో చూడాలి.🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊.

    • @hemanth7119
      @hemanth7119 5 ปีที่แล้ว

      శ్రీజ సాకెపురం గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయంతో నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @CrazyGamer-xw4ve
      @CrazyGamer-xw4ve 4 ปีที่แล้ว

      N

  • @krishnareddyvummareddy4445
    @krishnareddyvummareddy4445 4 ปีที่แล้ว +38

    Who is great. ANR ? NTR? Of course. both are great .what about Gantasala He is super great..Am I right.

    • @sriksrik8184
      @sriksrik8184 4 ปีที่แล้ว +3

      Absolutely... Ghantasala is such a Devine singer.... Sings just like NTR... Can we imagine ANR for this voice.... We can't..... For anr songs... Ghantasala voice is different... We can't imagine ntr for that..... Listen to Emo emo idi.....its just like NTR singing..

    • @santhkumar6
      @santhkumar6 4 ปีที่แล้ว +2

      yes, you are Right

    • @vallir4472
      @vallir4472 3 ปีที่แล้ว +2

      100%

    • @anthonysravan
      @anthonysravan 3 ปีที่แล้ว +2

      No words for Ghantasala...

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 3 ปีที่แล้ว +2

      100 % correct

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 ปีที่แล้ว +4

    జై ఘంటసాల సార్ ❤

  • @ramanacharyaachi7431
    @ramanacharyaachi7431 5 ปีที่แล้ว +15

    I must have presented this song number of times and still continue. The best composition of the time by sri. Vijaya Krishnamurthy sir and sung by the great voices ever born in Telugu cinema industry Ghantasala master and Ghana Kokila Smt. Susheela garu. Let us hope such type of melodies in present time.

  • @govardhanavenkatacharyulu4804
    @govardhanavenkatacharyulu4804 3 ปีที่แล้ว +7

    విశ్వవిఖ్యాత;నటరత్న N.T.R. చాలా మంచి నటన.

  • @guduriraju3016
    @guduriraju3016 ปีที่แล้ว +1

    NTR is one and only person in India is having all eligibilities as actor. No one substitute his place in future. Gantasala meaning full songs also never sung by any body.

  • @venkatasubrahmanyasarmamun8199
    @venkatasubrahmanyasarmamun8199 5 ปีที่แล้ว +6

    చాలా మధురానుభూతిని పంచే పాట

  • @vanamramesh5341
    @vanamramesh5341 4 ปีที่แล้ว +4

    A Beautiful&Melodious voice of Gana gandhrava namsthe

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 ปีที่แล้ว +2

    మనస్సు పులకరించే. అందమైన సాంగ్

  • @srinivasaraomamidala1263
    @srinivasaraomamidala1263 3 ปีที่แล้ว +2

    అమరగాయకుడు ఘంటసాల పాట సుశీల గారి గాత్రము స్వరాలు మరి మరి విను సొంపుగా ఉన్నాయి ఈ పాట.

  • @babuck5216
    @babuck5216 4 ปีที่แล้ว +11

    The ending part of duet with violin symphony is very pleasing and remarkable .

  • @sankarkumar2788
    @sankarkumar2788 ปีที่แล้ว +1

    NTR is the one and only Hero in India who acted,directed and produced "Social, Mythological, Historical and Folkelore movies Successfully

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 4 ปีที่แล้ว +2

    Ituvanti patallu malli malli ravuuu hattoff gantasala garu & P suseela garu

  • @drsubbarajamitta7163
    @drsubbarajamitta7163 4 ปีที่แล้ว +6

    I feel happy having sung this song in Smule delighted with its melodious poetic relics and violin symphony in the last💐🌹🎶

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 ปีที่แล้ว +3

    జై ఎన్టీఆర్ సార్ 👑

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapa 5 ปีที่แล้ว +6

    As like as thousands of fans of Ghantasala masters sweet voice, I am lucky to have sung this marvelous song in 'Smule' .
    What a composition sir .
    Chandrasekhar

  • @hussainbasha5172
    @hussainbasha5172 4 ปีที่แล้ว +11

    It is a pitiable situation that there is no proper recognition for the talented singer Ghantasala master in National wide Arena.

    • @sricha64
      @sricha64 2 ปีที่แล้ว

      Bhartaratna birudu kudaa yi Gandharva gayakudiki sthayiki takkuve nemo. Anduke a award lekapovadamay goppa award ayanaki.

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 2 ปีที่แล้ว

      He is above all those awards.

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 3 ปีที่แล้ว +6

    Very smooth and fine song one of the best song of NTR and in this movie 3 duets are very good

  • @krishnaprasadvavilikolanu8844
    @krishnaprasadvavilikolanu8844 4 ปีที่แล้ว +4

    We are fortunate to have legendary singers like Ghantasala Master and Suseelamma garu.

  • @rkjanamanchi
    @rkjanamanchi 7 ปีที่แล้ว +6

    One of the few good songs from vijay krishnamutthy.

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 ปีที่แล้ว +3

    జై రాజా శ్రీ ❤

  • @venkateshwarreddypothula1750
    @venkateshwarreddypothula1750 4 ปีที่แล้ว +10

    Voice of Ghantasala Gods gift to telugu people

    • @srinivasaraomamidala1263
      @srinivasaraomamidala1263 3 ปีที่แล้ว +1

      "Gods" it is a not god gift [ god is a adhipati ] మన తెలుగు లో ఆ భగవంతుడు అనే పదానికి ఇంగ్లీషులో గాడ్ అనే పదానికి వేరే వేరే అర్థాలు ఉన్నాయి. ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉన్నాయి గంటసాల మాస్టర్ గారి మీద.

  • @mkr359
    @mkr359 8 ปีที่แล้ว +15

    Gaana Gandharvudu Ghantasala gaariki saati evaru leru.... Hats off sir..

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 5 ปีที่แล้ว +18

    Vijaya. Krishna Murthy musical. hits
    N T R & Rajasri combintion excellant..?

  • @avadhnamravichandran5071
    @avadhnamravichandran5071 6 ปีที่แล้ว +21

    Thanks for good comments of this song from fans of this, I feel very happy since it's my father's composition who is no more, but brings back memories of my father, thanks for liking.

    • @mohanite
      @mohanite 6 ปีที่แล้ว +3

      avadhnam ravichandran ధన్యవాదాలు రవిచంద్రన్ గారు మీ తండ్రి గారికి, ఈ మనోహర, ప్రశాంతత కూర్చే సంగీతం అందించినందుకు. మీరు ధన్యులు వారి పుత్రునిగా పుట్టినందుకు.

    • @vuppusatyanarayna1144
      @vuppusatyanarayna1144 6 ปีที่แล้ว +1

      Vijaya Krishna murthy gari sangeetham,gari,
      music direction lo super hit pictures,
      melody songs vachayi,N T R pictures ki
      Ekkuvaga music direct chesaru,,,,9912454423
      Raja kota rahasyam ,super melody songs,,,

    • @bhupatisuryateja
      @bhupatisuryateja 6 ปีที่แล้ว +2

      Namaskaram guruvu garu

    • @chandrashekarpratapa
      @chandrashekarpratapa 5 ปีที่แล้ว +1

      All the legendary musicians and artists deserted Telugu film field left us this beautiful memories.
      All these songs ate being repeated now in smule app by the fans and TH-cam is giving its best support by its vedeos

    • @salalagolden8294
      @salalagolden8294 5 ปีที่แล้ว +2

      Very beautiful song sir👍👍👍👍
      My favourite hero N.T.R Garu👌👌
      💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @k.charlespaul9995
    @k.charlespaul9995 4 ปีที่แล้ว +3

    Super hit song. My NTR where are you ? Come back second rebirth again to A.P Sir iam fan from 1962 till I like you Sir. Please come.

  • @surekha2401
    @surekha2401 4 ปีที่แล้ว +14

    పల్లవి :
    చిరునవ్వులోని హాయి... చిలికించె నేటి రేయి
    ఏ నాడులేని హాయి... ఈ నాడు కలిగెనోయి
    చిరునవ్వులోని హాయి... చిలికించె నేటి రేయి
    ఏ నాడులేని హాయి... ఈ నాడు కలిగెనోయి
    చరణం 1 :
    నెలరాజు సైగచేసే... వలరాజు తొంగిచూసే
    నెలరాజు సైగచేసే... వలరాజు తొంగిచూసే
    సిగపూలలోన నగుమొములోన... వగలేవొ చిందులేసే
    సిగపూలలోన నగుమొములోన... వగలేవొ చిందులేసే
    చిరునవ్వులోని హాయి... చిలికించె నేటి రేయి
    ఏ నాడులేని హాయి... ఈ నాడు కలిగెనోయి
    చరణం 2 :
    నయనాల తారవీవే... నా రాజహంస రావే
    అహహ..ఆ..ఆ..ఆ..
    నయనాల తారవీవే... నా రాజహంస రావే
    నను చేరదీసి... మనసార చూసి... పెనవేసి నావు నీవే
    నను చేరదీసి... మనసార చూసి... పెనవేసి నావు నీవే
    చిరునవ్వులోని హాయి... చిలికించె నేటి రేయి
    ఏ నాడులేని హాయి... ఈ నాడు కలిగెనోయి
    చరణం 3 :
    పవళించు మేనిలోన... రవళించే రాగవీణ
    పవళించు మేనిలోన... రవళించే రాగవీణ
    నీలాలనింగి లోలోనపొంగి... కురిపించే పూలవాన
    నీలాలనింగి లోలోనపొంగి... కురిపించే పూలవాన
    చిరునవ్వులోని హాయి... చిలికించె నేటి రేయి
    ఏ నాడులేని హాయి... ఈ నాడు కలిగెనోయి
    ఈ నాడు కలిగెనోయి

    • @venkateshwarluzillepalli5248
      @venkateshwarluzillepalli5248 4 ปีที่แล้ว +1

      .enthahaayienthrmadhurameehaayisong

    • @user-lv9lm3vf7d
      @user-lv9lm3vf7d 2 ปีที่แล้ว +1

      ఈ పాట యొక్క పూర్తి సాహిత్యం ( లిరిక్ ) పెట్టినందుకు " సమీరా " గారికి కృతజ్ఞతలు ,, ధన్యవాదాలు . దయచేసి ఇలాగే మిగతా యుగళ గీతాలకు ( డ్యూయెట్స్ ) కూడా " లిరిక్స్ పెట్టమని " మిమ్మల్ని అభ్యర్థించుచున్నాను. __ చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, రామచంద్ర పురం ,, తూర్పు గోదావరి జిల్లా. 99 634 _ 98 701.

    • @surekha2401
      @surekha2401 2 ปีที่แล้ว

      @@user-lv9lm3vf7d లిరిక్స్ పెడుతున్నానండి, దాదాపు 150 దాకా పెట్టాను. ధన్యవాదములు.

    • @user-lv9lm3vf7d
      @user-lv9lm3vf7d 2 ปีที่แล้ว

      @@surekha2401 అభినందనలు . Thank you very much !

    • @ameerbasha615
      @ameerbasha615 ปีที่แล้ว +1

      థాంక్స్ సేకరించి నందుకు

  • @rajaraosornapudi376
    @rajaraosornapudi376 4 ปีที่แล้ว +4

    What a great song ? Super music and excellent rendition.

  • @bhagavatiraodesaraju8665
    @bhagavatiraodesaraju8665 4 ปีที่แล้ว +2

    Etuvanti adhbuta maina paatalu vintunte manasuku yento prasaatata chekurutundi.

  • @andiboinaramana9855
    @andiboinaramana9855 5 ปีที่แล้ว +6

    it is one of the best songs of Ghantasala and Suseela. On listening it, we will enjoy the heaven and its ecstasy.

  • @saimotupalli2978
    @saimotupalli2978 7 ปีที่แล้ว +12

    Ghantasala mastari lower sthyiloni voice superb adi andariki radu anduke Astana amara gayakudu by motupalli sai

  • @yogaahkommalapati3442
    @yogaahkommalapati3442 5 ปีที่แล้ว +3

    Beautiful memorable Sweet song.hatsp to all legendars. Hatsap to legendar Actor Dr.Nataratna.padmasri.NTR.

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 10 หลายเดือนก่อน

    Thousands of variations unna yekaika natudu sri nandamuri gaaru

  • @yogaahkommalapati3442
    @yogaahkommalapati3442 5 ปีที่แล้ว +5

    Beautiful memorable sweet song.hatsp to all legendars. Hatsap to Dr.Ntr & Rajasri.

  • @somasundergutala
    @somasundergutala 8 ปีที่แล้ว +6

    Negative comments for this Master work.Legends and beautiful Rajasri excellent.

  • @vedhachivukula5934
    @vedhachivukula5934 4 ปีที่แล้ว +7

    Imagine you came back from work on one rainy Friday evening got refreshed and listening to this song with strong irani tea....

  • @rajanbabu8720
    @rajanbabu8720 5 ปีที่แล้ว +2

    rajshree very buitifull ,good music, composition, SIRUMALLA RAJAN Babu Kazipet Warangal

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    ee paata Vincente manasu gallon telipotundi.oka adbhutha.maina paata.ntr garu and rajasri g ari abhnayam wonderful..

  • @vanamramesh5341
    @vanamramesh5341 4 ปีที่แล้ว +3

    Ntr&rajasree is wonderful combination,.&many more beutifull songs of both

  • @trinadharaochitti5326
    @trinadharaochitti5326 8 หลายเดือนก่อน

    హాయి..
    హాయి...మెలోడీ
    ఇలాంటి మెలోడీలు ఇప్పుడేవి
    అంతా...
    మ్యూజిక్ డామినేషనే...పాట లిరిక్స్ వినబడవు

  • @prasadsumanam7881
    @prasadsumanam7881 2 ปีที่แล้ว +4

    Observe the beginning of the song. The voice of ghantasala is mesmerising and the telugu words are spelt accurately with melody. No substitute to Him.

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 2 ปีที่แล้ว +3

    JAI NTR SIR 👏

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao 9 ปีที่แล้ว +5

    beautiful and melodious song i never tired to hear the song again and again. hats off to the great composition by ri vijaya krishnamurthy

  • @ramaiahbathula9484
    @ramaiahbathula9484 5 ปีที่แล้ว +5

    Very pleasent song. Getting feeling to listen repeatedly

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao 4 ปีที่แล้ว +6

    I enjoyed this Vedic countless no. Of times.

  • @sridharaniyer8247
    @sridharaniyer8247 3 ปีที่แล้ว +3

    It's all the way NTR, who mesmerizing looks keeps you sealed to seat
    Jai ho taraka

  • @ravee741
    @ravee741 6 ปีที่แล้ว +8

    Vintunte entho hayeegaa undhi.

  • @abhiannavarjula9897
    @abhiannavarjula9897 4 ปีที่แล้ว +4

    Really mesmerizing

  • @yogaahkommalapati3442
    @yogaahkommalapati3442 5 ปีที่แล้ว +3

    Old is gold. Sweet romantic song. Hatsap to all. & legendar actors Dr.NTR. Rajasri.

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 4 ปีที่แล้ว +2

    ఐ లైక్ థిస్ సాంగ్

  • @sreenivasn6791
    @sreenivasn6791 4 ปีที่แล้ว +3

    My dad favarate old songs NTR & ANR garu but i miss u dad

  • @ankaiahgummadidala1371
    @ankaiahgummadidala1371 11 หลายเดือนก่อน +1

    Thanks for sharing such a wonderful song along with lyrics. 👏👏👏👏👏👏

  • @bargavibalasubramanian8210
    @bargavibalasubramanian8210 2 ปีที่แล้ว +1

    New words have to be invented to appreciate the voices of the all time great Ghantasala and susheela garu

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 หลายเดือนก่อน

    ఈ పాట కలర్ లో పెడితే బాగుంటుంది.

  • @rajak2898
    @rajak2898 3 ปีที่แล้ว +4

    Ever. Green song of legendary NTR

  • @syedyakhub8225
    @syedyakhub8225 4 ปีที่แล้ว +4

    OLD is Gold

  • @padmanabhanrariyankandath3164
    @padmanabhanrariyankandath3164 8 ปีที่แล้ว +6

    Old is gold .never forget your family ROOT.

  • @SAILAKSHMIbujji
    @SAILAKSHMIbujji 10 วันที่ผ่านมา

    Chala istamaina pata....

  • @yogaahkommalapati3442
    @yogaahkommalapati3442 5 ปีที่แล้ว +2

    Sweet melody memorable song. Hatsap to all.hatsep to Gantasala .susila .and Dr.Ntr.Rajasri.

  • @Hemmanurravindra
    @Hemmanurravindra 9 ปีที่แล้ว +7

    Wow! What a haunting one! These are invaluable numbers! Thank you.

  • @krishnamurthy524
    @krishnamurthy524 4 ปีที่แล้ว +2

    మరపు రాని మధురగీతం

  • @suryateja2402
    @suryateja2402 ปีที่แล้ว

    ఈ పాట‌ వింటుంటే నిజం గానే హాయిగా ఉంటుంది

  • @sambavusudarshan8862
    @sambavusudarshan8862 4 ปีที่แล้ว +2

    అద్భుతం mayena పాట

  • @kimmojimohan443
    @kimmojimohan443 3 ปีที่แล้ว +3

    మధురమైన పాట 🌺🌺🌹

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว +1

    JAI NTR SIR
    JAI ANR SIR
    JAI KANTA RAO SIR
    GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI

  • @sambavusudarshan8862
    @sambavusudarshan8862 4 ปีที่แล้ว +2

    I like NTR రాజశ్రీ

    • @shailajanayak2091
      @shailajanayak2091 4 ปีที่แล้ว +1

      Nice n beautiful songs. Evergreen ntr beautiful rajshree.

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 ปีที่แล้ว

    హ్యాపీ బర్త్డే సార్⭐️ఎన్.టి.రామారావు..

  • @vanamalasreeramulu2871
    @vanamalasreeramulu2871 2 ปีที่แล้ว +2

    Super.

  • @dadakhalandar827
    @dadakhalandar827 2 ปีที่แล้ว +2

    Legendary Actor NTR

  • @appalarajupilla2988
    @appalarajupilla2988 3 ปีที่แล้ว +3

    Best evergreen song in ever

  • @mukkamala1958
    @mukkamala1958 9 ปีที่แล้ว +20

    Such a beautiful smooth voice of Mastharu

    • @arunabhavaraju703
      @arunabhavaraju703 3 ปีที่แล้ว +3

      Yes! నిజంగా, entha madhurangaa ఉంది. Emundo ఆ గొంతు లో. అద్భుతం

  • @santhukumar3701
    @santhukumar3701 4 ปีที่แล้ว +1

    Chanipoyemundu ilanti songs vintuu hayiga kannu muyalani korika...

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว +1

    JAI rajashri ma'am LOVE YOU

  • @sharadashankar9870
    @sharadashankar9870 2 ปีที่แล้ว +2

    What a beautiful song!!!!

  • @MehboobKhan-ov1xd
    @MehboobKhan-ov1xd 4 ปีที่แล้ว +4

    Excellent song .

  • @ravindhranathrao5856
    @ravindhranathrao5856 4 ปีที่แล้ว +4

    Melodioussong. Old is gold.

    • @pandurangakkd2253
      @pandurangakkd2253 2 ปีที่แล้ว

      Maha natudu sri viswa vikyatha Nataratna padma sri Nanda muri Taraka Rama rao garu. Jai NTR

  • @ABDULRAHIM-no2cr
    @ABDULRAHIM-no2cr 2 ปีที่แล้ว +2

    Maduramaina.song.excslent

  • @vijayabhaskarreddydodda5767
    @vijayabhaskarreddydodda5767 10 ปีที่แล้ว +4

    Simply superb by all means