Chikkadu Dorakadu Movie Songs | Pagati Poota Video Song | Kanta Rao, Krishna Kumari | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • Pagati Poota Chandra Bimbam song from movie "Chikkadu Dorakadu" casting NTR, Kanta Rao, Jayalalitha, Krishna Kumari, Directed by Vitalacharya, Produced by Kudaravalli Seeta Rama Swamy and Music by T.V.Raju.
    Music : T. V. Raju
    Lyrics : C. Narayana Reddy
    Singers : Ghantasala, P. Susheela
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

ความคิดเห็น • 46

  • @apparaom3856
    @apparaom3856 ปีที่แล้ว +14

    అందాల రాజకుమారుడు కాంతారావు ఆయన ఎంత గొప్ప నటుడు ఆయన సినిమాలు చూస్తే తెలుస్తుంది ఆయన సినిమాలో చూస్తున్నంత సేపు మనం ఏ లోకంలో విహరిస్తూ ఉంటాం

    • @SubramanyamPatnaik
      @SubramanyamPatnaik 4 หลายเดือนก่อน +2

      నిజం పాట బెస్ట్ బిగి బై ఘంటసాల ఆఫ్టర్ న్స్ లిరిక్ , కాంతారావు బిగ్ హీరో గా బెస్ట్ బ్యూటిఫుల్ కృష్ణకుమారి

  • @RaadhaRaadhakrishna
    @RaadhaRaadhakrishna หลายเดือนก่อน +1

    పాలకోవా లాంటి మధురమైనరాగం

  • @Kumaranapuram
    @Kumaranapuram ปีที่แล้ว +7

    Super 👌👌👌P.B శ్రీనివాస్ గారు, ఘంటసాల గారు, సుశీల గారు 🙏🙏🙏

  • @SingerRSSPRASAD
    @SingerRSSPRASAD 2 ปีที่แล้ว +8

    LEGENDARY ACTOR KANTA RAO GARU AFTER NTR & ANR.. HATS OFF TO HIM FOR HIS ACTING SKILLS IN DIFFERENT GENRES IN TELUGU FILMS.🎉🎉👌👌🙏

  • @prasadraokankati5723
    @prasadraokankati5723 4 ปีที่แล้ว +10

    Super duper hit song of those days. Kantharao gari career the best duet

  • @bspatnaik5304
    @bspatnaik5304 6 ปีที่แล้ว +6

    excetional song yric beauty krishnakumari. nice kantarao pagati poota chandrabimbam

  • @rajshekartoluva7487
    @rajshekartoluva7487 6 ปีที่แล้ว +7

    Superb voice great 3 singers masters voice pbs & sushela garu

  • @apparaom3856
    @apparaom3856 ปีที่แล้ว +2

    చిక్కడు దొరకడు సినిమా ఎన్టీఆర్ కాంతారావు కలిసి నటించిన చిత్రం రామారావు తమ్ముడు నిర్మాతగా విఠలాచార్య దర్శకత్వం జయలలిత కృష్ణకుమారి హీరోయిన్గా వచ్చింది

  • @muraliadvocate6543
    @muraliadvocate6543 ปีที่แล้ว +3

    Excellent duet of ghantasala and suseelamma garu

  • @vanamramsri5743
    @vanamramsri5743 2 ปีที่แล้ว +3

    What ,a , Beautiful song Hat's off. 😊

  • @ramachandrareddy3694
    @ramachandrareddy3694 4 หลายเดือนก่อน

    Wonderful saaki amazing words beautiful combination gantasaala and suseela eragadeesaaru amoghamaina sangeetamu marasipileni gaanamu maimarapinche saahityamu Dr c Narayana Reddy garu

  • @nageswararaochandrala2951
    @nageswararaochandrala2951 2 ปีที่แล้ว +1

    Telugu bhasha sogasu aaswadinchalante ఇది chaalu

  • @JGP1970
    @JGP1970 2 ปีที่แล้ว +15

    విరిసిన ఇంద్ర చాపమో...
    భువిన్ ప్రభవించిన చంద్ర బింబమో...
    మరు పువుబంతియో.. రతియో.. మల్లెల దొంతియో.. మోహకాంతియో
    సరస కవీంద్ర కల్పిత రసాకృతియో .. నవ రాగ గీతియో ఓ...
    వర సరసీదుహానన ..విరాన.. వరించి.. తరింప జేయవే...ఏ ఏ ఏ ఏ...
    పల్లవి:
    MALE
    పగటి పూట చంద్ర బింబం అగుపించెను
    FEMALE
    ఏది?.. ఏది?
    MALE
    అందమైన నీ మోమే అది గాకింకేది
    FEMALE
    కానరాని మన్మథుడేమో కనిపించెను
    MALE
    ఏడి?.. ఏడి?
    FEMALE
    ఎదుట ఉన్న నీవేలే ఇంకా ఎవరోయి
    చరణం1
    MALE
    వన్నె వన్నె తారలెన్నో
    కన్ను గీటి రమ్మన్నాయి
    వన్నె వన్నె తారలెన్నో
    కన్ను గీటి రమ్మన్నాయి
    FEMALE
    ఏవి?.. ఏవి?
    MALE
    అవి నీ సిగలోనే ఉన్నాయి
    FEMALE
    పదును పదును బాణాలేవో
    యెదను నాటుకుంటున్నాయి
    పదును పదును బాణాలేవో
    యెదను నాటుకుంటున్నాయి
    MALE
    ఏవి?.. ఏవి?
    FEMALE
    అవి నీ ఓర చూపులేనోయి
    పల్లవి:
    MALE
    పగటి పూట చంద్ర బింబం అగుపించెను
    FEMALE
    ఏది?.. ఏది?
    MALE
    అందమైన నీ మోమే అది గాకింకేది
    చరణం: 2
    FEMALE
    ఇంత చిన్న కనుపాపలలో..
    ఎలా నీవు దాగున్నావు?
    ఇంత చిన్న కనుపాపలలో..
    ఎలా నీవు దాగున్నావు?
    MALE
    ఇంత లేత వయసున నీవు
    ఎంత హొయలు కురిపించేవు?
    ఇంత లేత వయసున నీవు
    ఎంత హొయలు కురిపించేవు?
    FEMALE
    ఏమో?.. ఏమో?
    M,F: ఇరువురి మనసులు ఒకటైతే ఇంతే ఇంతేనేమో...
    ఆహాహా హాహహాహా ఓహొహోహో హోహో
    ఆహాహా హాహహాహా ఓహొహోహో హోహో
    ...............ENDED…………….

    • @DineshKumar25k
      @DineshKumar25k 2 ปีที่แล้ว +1

      Good

    • @DineshKumar25k
      @DineshKumar25k 2 ปีที่แล้ว +1

      Good

    • @ashocc111
      @ashocc111 3 หลายเดือนก่อน +2

      మాలాగ పాడుకొనే వాళ్లకు, చక్కగా రాసినందుకు మీకు ధ్యవాదములు సార్ 🙏

  • @narayanalaxmi2548
    @narayanalaxmi2548 5 ปีที่แล้ว +4

    Beautiful song

  • @ksrinivasrao3498
    @ksrinivasrao3498 3 ปีที่แล้ว +3

    Ever green songs

  • @repakaramesh3929
    @repakaramesh3929 5 ปีที่แล้ว +4

    Excellent song

  • @tulasiammi6827
    @tulasiammi6827 3 ปีที่แล้ว +3

    Handsome hero

  • @venkatasatyanarayana6452
    @venkatasatyanarayana6452 3 ปีที่แล้ว +3

    Wonderful song

  • @srinivasuluk642
    @srinivasuluk642 6 ปีที่แล้ว +4

    Superb song

  • @rvkameswari7508
    @rvkameswari7508 6 หลายเดือนก่อน

    ఎంత మంచి పాట. ఎన్నిసార్లు విన్న తనివి తీరదు.

  • @venkyyg7977
    @venkyyg7977 5 วันที่ผ่านมา

    Nice

  • @ravisekharpatnaik2608
    @ravisekharpatnaik2608 5 ปีที่แล้ว +4

    What a beautiful song!!!

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty2872 4 หลายเดือนก่อน

    Beautiful song 🏹🏹🏹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌

  • @sharanyagaddala2575
    @sharanyagaddala2575 3 ปีที่แล้ว +2

    Vow...excellent super song

  • @nagappakoli
    @nagappakoli ปีที่แล้ว

    బ్యూటిఫుల్ సాంగ్

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 ปีที่แล้ว

    What a beautiful song thanks

  • @amarjyothibajaj7193
    @amarjyothibajaj7193 2 ปีที่แล้ว +1

    superrt🌹🌹🌹

  • @ramprasadsadhu332
    @ramprasadsadhu332 4 ปีที่แล้ว +2

    chakkati paata

  • @ChepuriD
    @ChepuriD 7 หลายเดือนก่อน

    excellant lyrics

  • @venkatr143
    @venkatr143 ปีที่แล้ว

    Love you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @badugunarsimha8115
    @badugunarsimha8115 2 ปีที่แล้ว +1

    Speed music tv raju

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 2 หลายเดือนก่อน +1

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @bullavarma5617
    @bullavarma5617 9 หลายเดือนก่อน

    Super bro ❤

  • @vuppulooriadamraju572
    @vuppulooriadamraju572 3 ปีที่แล้ว +2

    Ramana murthi garu mundu meeku pattindemo daridram chooinchukondi, sangeethanni asvadinche manasu meeku ledu

  • @gonugodugusivaiah6140
    @gonugodugusivaiah6140 8 หลายเดือนก่อน

    Andhra mgr

  • @user-zc6ob4rh1n
    @user-zc6ob4rh1n 2 หลายเดือนก่อน

    Manchi pata

  • @arunavk9676
    @arunavk9676 10 หลายเดือนก่อน

    Lovely song who is the dance director?

  • @arunavk9676
    @arunavk9676 10 หลายเดือนก่อน

    Who is the Dance Choreographer?

  • @vsssarma
    @vsssarma 7 หลายเดือนก่อน

    Kanta Rao did not get what he deserved. May be he was born in the wrong caste. The song may have been started by PB Srinivas and later taken over by Ghantasala. Suseelamma is as usual is highlight.

  • @ramanamurthym.v9010
    @ramanamurthym.v9010 5 ปีที่แล้ว +1

    Dharidhram pattina pata

  • @sudharshanasharma3144
    @sudharshanasharma3144 6 หลายเดือนก่อน +1

    An idiot music direct not given chance to sing the song full by dr pbs the melody king it is like stone in sugered curd to listen the others voice but pbs voice which do not suitable for kantha rao which is best suited to ntr.