ఎంత మధురమైన గాత్రం...మరిచి పోలెని గాత్రం... మనిషి మనల్ని వదిలి వెళ్ళి పోయిన... గాత్రం మాత్రం ఇక్కడ ఇలాగె ఎప్పటికి ఉండిపోతుంది... ఆయన కూడ ఎప్పటికీ మన మనసులలో ఉండిపోతాడు....🙏❤️❤️❤️🙏
పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే రోజు వస్తుందమ్మ ఒకనాడు చూస్తున్నాడు పై వాడు....ఎంత అద్భుతమైన వాక్యం...ఎంతో పరమార్థం దాగి ఉంది ఈ వాక్యంలో ... కష్టాల్లో మునిగిన ఆమె కి ఒక ధైర్యాన్ని నింపి ముందుకు పంపే గొప్ప మాట ఇది.....ఇది భాష యొక్క గొప్పతనం..... ఈరోజుల్లో వింటున్నాం ఏ రాతలు వస్తున్నాయో
కమల్ హాసన్, రాధిక జంటగా స్వర్గీయ కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన 'స్వాతిముత్యం' చిత్రం లోని ఈ గొప్ప పాటని ఇప్పుడు వినే వాళ్లు ఎంత మంది ఉన్నారు👍 👌👌
K. విశ్వనాధ్ గారి ఆణిముత్యాలు ఎన్నిసార్లు విన్నా కొత్తగానే అనిపిస్తాయి మన బాల్య దశ గుర్తుకొస్తుంది. ఇలాంటివి మన 90 వ దశకంలో పుట్టిన పిల్లలకు మాత్రమే అర్ధం అవుతాయి అయినా మనం చాలా అదృష్టవంతులం ఇలాంటి సినిమాలు చుసిన మన జన్మ ధన్యం మన పిల్లలు ఇలాంటివి వింటుంటే పిచ్చోళ్ళు అనుకుంటారు. కానీ మనం ఎంత అదృష్ట వంతు ళమో వాళ్లకు తెలియదు
కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన సరస్వతీ యస్.జానకి గారు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటుడు కమలహసన్ గారి నటి రాధిక గారి అభినయం వర్ణనాతీతం.
K. విశ్వనాధ్ గారి ఆణిముత్యాలు ఎన్నిసార్లు విన్నా కొత్తగానే అనిపిస్తాయి మన బాల్య దశ గుర్తుకొస్తుంది. ఇలాంటివి మన 90 వ దశకంలో పుట్టిన పిల్లలకు మాత్రమే అర్ధం అవుతాయి అయినా మనం చాలా అదృష్టవంతులం ఇలాంటి సినిమాలు చుసిన మన జన్మ ధన్యం మన పిల్లలు ఇలాంటివి వింటుంటే పిచ్చోళ్ళు అనుకుంటారు. కానీ మనం ఎంత అదృష్ట వంతు ళమో వాళ్లకు తెలియదు పాటకి రచయిత పురుడు పోస్తే గాయకుడు ప్రాణం పోశారు. ఇలాంటి మంచి సినిమాలు📽, మంచి పాటలు🎼🎸 తీసిన గౌ . శ్రీ. కే. విశ్వనాధ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదబీ వందనాలు.🙏 ఎంత మధురమైన గాత్రం...మరిచి పోలెని గాత్రం... మనిషి మనల్ని వదిలి వెళ్ళి పోయిన... గాత్రం మాత్రం ఇక్కడ ఇలాగె ఎప్పటికి ఉండిపోతుంది... ఆయన కూడ ఎప్పటికీ మన మనసులలో ఉండిపోతాడు....🙏❤❤❤🙏
ఇ పాటకి రచయిత పురుడు పోస్తే గాయకుడు ప్రాణం పోశారు. ఇలాంటి మంచి సినిమాలు📽️, మంచి పాటలు🎼🎸 తీసిన గౌ . శ్రీ. కే. విశ్వనాధ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదబీ వందనాలు.🙏
సీతమ్మ వారి కధ అంటేనే కష్టాల తోరణం, ఎంతటి ఆదిలక్ష్మి అయిన ఆడజన్మ ఎత్తేసరికి అగచాట్లు తప్పలేదు.. సీతమ్మ వారి వనవాసం లోని సందర్భాన్ని ఈ పాట ద్వారా మనకి తెలియచేసిన కవిగారికి శతకోటి వందనాలు..🙏🙏
Raaga Madhyamavathi at its peak beautifulness.... so loves this song... from Kerala.... Salute SPB sir.. Raja sir.. Janakiyamma Mam.... of course blessed Telugu language... even though couldn't understand any words...
కారణ జన్ములు మహానుభావులు బాలసుబ్రహ్మణ్యం గారు! గానగంధర్వులు మన జన్మలని సార్ధకం చేయటానికి పుట్టారు. ఇలాంటి మహానుభావులు మళ్ళీ పుట్టాలి అని కోరుకోవడం తప్ప ఈ అల్ప అభిమానికి పెద్ద ఆశలు ఏమి లేవు!
This performance of kamal hasan proves that his talent as actor is extraordinary.He is the peak of Everest in the field of art. He is the pride of Indian cinema
கமல் ஹாசன் best performance.. He can done.. What a great idea by k. S. Viswanath ji.. With out leaving ஸ்ருதி see his beautiful dance steps and body language.. Hats off to உலக நாயகன்..
సీతమ్మ వారి వనవాసం సమయంలో సీతమ్మ తల్లి పడ్డ ఆవేదన ఈ పాట ద్వారా మనకి కన్పిస్తుంది. నిజంగా ఆ సమయంలో వాల్మీకి మహారుషుల వారు ఇలానే ఓదార్చారు ఏమో అనిపిస్తుంది. మొదటి చరణంలో అండగా ఉండాల్సిన రాములవారు మరల వనవాసంకి పంపించారని గుండేలేని మనిషిలా నిన్ను కొండల్లో కోనల్లో వదిలేసాడు అని, అగ్నిపరీక్ష పెట్టినప్పుడు అగ్ని ప్రవేశం చేసి పునీత అయిన నీవు మళ్ళీ నెగ్గుతావ్ మళ్ళీ నీ రాములోరి సన్నిధి వెళ్తావ్ అని అలాగే రెండో చరణంలో చుట్టూ వున్న చెట్లు నీకు తోబుట్టువులు, రాములవారి గురించి ఆలోచిస్తూ వచ్చే నీ కన్నీరే ఆకలి దప్పులు తీరుస్తాయ్ అని మళ్ళీ ఆ రాములోరిని కలిసే మహద్భాగ్యం అతిత్వరలోనే వస్తుంది అని కవి చాలా చక్కగా వర్ణించారు.. 🙏
Am from Karnataka, I have seen this movie many times. Wonderful movie special thanks to K Vishvanath Garu for given such a beautiful movie, really great Director of Telugu movies. There is only one Kamala Hassan who can give a wonderful result of such kind of roles thank you very much Sir. Music is concerned, Ilayaraja Sir is a super music director of Indian cinema, of course, pride Shishya of great great G K Venkatesh Sir. Wonderful team work.
No actor ever will be like Kamal, no music director like illayaraja will be ever born..beautiful Telegu without any Urdu influence, and plasticsless rivers at that time
I saw this movie for the first time in may 1986 at Saraswati theatre, Mysore, simply mesmerized by this movie, songs, lyrics, music direction, movie director and ofcourse, kamal ji and rabhikaji....what talent, will never ever get a movie of such calibre
he is one of the best actor in this world ohh sorry he is from outher planet...what a talend he had he is awesome. ...love you sp sir and kamal sir..love you lot
మేము మీ గొంతును ఎప్పుడూ మర్చిపోలే ము.కానీ మీరు పాడినా అన్ని పాటలలో మీరు ఎల్లప్పుడూ సజీవంగా ఉంటారు.అందువల్ల నేను మీ పాటలను గుర్తుపెట్టుకుంటాను. రోజా నుండి ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్.spb sir always lives on
Im from Kerala.. i dont know how many times i heard diz song.. wat a lovely song.. .. thanks Ilayaraja sir for giving such a wonderful music.. Sp Great voice..
చిత్రం : స్వాతిముత్యం (1986) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : సి.నారాయణ రెడ్డి గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి ఆ... ఆ....ఆ.... ఆ.... ఆ... ఆ.. ఆ... ఆ... ఆ....ఆ.... ఆ.... ఆ.... ఆ....ఆ.... ఆ.... ఆ.... చాల బాగా పాడుతున్నారే ఆ... పైషఢ్యం... మ్.. మందరం ... ఆ... ఆ... ఆ... చూడండి ఆ... ఆ.... ఆ... ఆ... ఆ... హా.. ఆ...ఆ.....ఆ........ఆ..... ఆ...ఆ.....ఆ........ఆ ని స రి మ ప ని స రి ని రి రి స ని ప మ ప ద ని సా ని ప రి మ రి నీ... సా.. తానననా... తానా...న తదరే.... నా.... ఆ.... సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...ఆహ.. గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మా.. హహ సువ్వి సువ్వీ... సువ్వాలమ్మ సీతాలమ్మా... గువ్వ మువ్వా... సవ్వాడల్లే నవ్వాలమ్మా ...ఆ... ఆ..... ఆ......... సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా... సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి.. ఆ.. సువ్వాలమ్మా సీతాలమ్మా... అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండే లేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేశాడా గుండే లేని మనిషల్లే... గుండే లేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేశాడా
అగ్గీ లోనా దూకి పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు
సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా... చుట్టూ ఉన్నా చెట్టు చేమ తోబుట్టువులింకా నీకమ్మా చుట్టూ ఉన్నా చెట్టు చేమ తోబుట్టువులింకా నీకమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే ఘడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా ఆ నాడు చూస్తాడా ఆ పైవాడు సువ్వి సువ్వి సువ్వీ..
All the Oscar winners, Hollywood has produced so far should hold light for this performance of Kamal and Radhika. Their personality absolutely does not change throughout the movie.
What a beautiful song and almost all of us are very proud to hear the same many many times. Hats off to everyone who are involved in this beautiful song.
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ చాల బాగా పాడుతున్నారే ఆ పైశడ్యం ఆ మందలం ఆ ఆ ఆ చూడండి ఆ ఆ ఆ ఆ ఆ హా ఆఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నిసరిమ పనిసరి నిరిదిస నిపమపని సా నిపరిమరి నీస తానననా తానాన తదరి నా ఆ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ ఉహు గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ హ హ ఆ అ అ అ ఆ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ సువ్వి సువ్వి సువ్వీ... సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే గుండేలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేసాడా గుండేలేని మనిషల్లే గుండేలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేసాడా అగ్గిలోనా దూకి పువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మ ఒక నాడు నింగీ నేల నీ తోడు నెగ్గేవమ్మ ఒక నాడు నింగీ నేల నీ తోడు సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మా చుట్టూ వున్నా చెట్టు చేమా తోబొట్టువులింకా నీకమ్మ చుట్టూ వున్న చెట్టు చేమా తోబొట్టువులింకా నీకమ్మ ఆగక పొంగే కనీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ ఆగక పొంగే కనీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ పట్టిన గ్రహణం విడిచీ నీ బ్రతుకు న పున్నమి పండే ఘడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా ఆ నాడు చూస్తాడ ఆ పైవాడు సువ్వి సువ్వి సువ్వి
సీతమ్మ కష్టాలు ఒక పాటలో వివరించారు మనసు పెట్టీ విన్నవల్లకు మాత్రమే అర్థం అవుతుంది( రాసిన కవికి వందనాలు🙏) అండ దండ ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే నిను కొండ కొన కొడిలేసాడ చుట్టూ ఉన్న చెట్టు చేమా తోబుట్టుులు నీకమ్మ ( అశోక వనంలో ఉన్న సీతమ్మకు చెట్లే తోబుట్టువులు నీ కన్నీళ్ళే నీ ఆకలి దప్పిక తీరుస్తాయి
For most of movies, inspiration was Bollywood and Hollywood movies. But Viswanath movies at creative and came out with our nativity and culture. He should be awarded with an award which is beyond askar.
@@sanath333 what about kannada director girishkasaravalli girish karnad telugu directors krantikumar narasingrao knt sastri is better than k vishwanath balachander telugu people did not recognise art film director
@@sanath333 in my opinion telugu people did nt encourage art films k vishwanath balachander movies are more classic and vulgarscene😂😂😂😂art film director is best forever
I'm from Kerala. This song broadcasted in dooradarshan kerala in a program named chithramanjiri during the last of eighties. Lovely song which take me back to my teenage
సాహితీ లోకానికి సినీకవి కులానికి గురువులాంటి వారు. ఆధునికాంధ్ర జాతి ఆత్మీయుడు. తీయ తెనియలొలుకు తెలుగు కవితల వాడు. నిలువెత్తు తేజస ధీరుడు అక్షర సంపన్నుడు. అక్షరమాల తెలుగుతల్లి మెడలో వేసినవాడు. పెక్కు విధముల కవిగా వినతికెక్కిన వాడు. "విశ్వంభరా" కావ్యం యింపుగా రచియించి "జ్ఞానపీఠ" పురస్కరమందినవాడు. సార్వత్రిక తెలుగు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ గా వన్నె తెచ్చినవాడు. మధుర కవితా భారతీ చరణ కింకిణులు వీనుల విందుగా వినిపించినవాడు. శ్రావ్యముగా మంచి కావ్యములను వ్రాసి పాఠకులను పరవశింపజేసినాడు. జుట్టు.పంచెకట్టు. భుజామునందు కండువా వేష భాషల తెలుగు విరియజేసినాడు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసి. చిత్రగీతికలకు చెలువమ్ము గూర్చినవాడు. ఎన్ని యుగాలైన ఇది ఈగిరిపోని గంధం పూ'సినారె' పగలే వెన్నెల కాయ జగమే ఊయలుగ జె'సినారె' పాటరాసినారె భళిర మన "సినారె" కమలహాసన్ కె. విశ్వనాధ్ ఇళయరాజా త్రిమూర్తుల త్రయంలో వచ్చిన ప్రతి చిత్రం హోం లైబ్రరీలో దాచుకోవలసినవే సుమా! ✍ మున్నా
Im also bro varumaiyin neram sivappu movie lo chippi irukku Muthu irukku song you search what a genuine proposal song really Im impressed really 80s kids are so lucky
i am a gujrati speaking indian living in mumbai,,,,,, i was 17 years old teenager when i first saw eeshwar staring anil kapoor in 1989 it was really moving i couldn't control my tears ....what a unconditional love unselfishness love without any expectation,,,,,when i heard it is a remake of telugu film and raj kapoor wanted to make it but instead k vishwanath made it again of its orginal telugu version,, i always wanted to see the original telugu version but those days was the time of video casettes and telugu version was not available ......eeshwar is the hindi version and swati mutyam is the original telugu version,,i still don't know what does the title means......but today when its lockdown due to carona virus i am watching all the original and the remake versions of all the blockbuster hits of my childhood days.....i didnt understand any word in the telugu movie,, but only amma and diety or gods name were familiar,,,,,,,,,i am still unable to control my tears,,,,,i thing is for sure emotion are universal and they dont need language to potray them,,and south indian movies are masters ,,,,,,,,proud about are indian film industry and above all proud about are indian culture and heritage,,,,,,,,,very very proud to be an indian
I am Tamilian when I went to rudrampur ,khammam district Andhara Pradesh in1987. My brother in law took me to see this movie in kothakudam .I coudnt understand the first scene then later on i understood . Kamal sir and radhika mdm acted well. Our illaiyaraja music is fantastic. My loveable director K.viswanath direction was fabulous. The song suvi suvi also dubbed in Tamil thuli thuli , sipikul muthu . All the songs is Divine songs.
What a fabulous singing by the two great duet singer's S Janaki amma and SPB sir... No one can match their voice modulation and dynamics and expression...hats off to them..S Janaki amma is magical in Ilaiaraja sir music..hats off to three musketeers S janaki Amma, SPB sir and Ilaiaraja ji...❤️💚❤️🙏👍 Kamal best actor of Indian cinema ❤️
I am from Kerala. I heard this song for the first time sung by SP and a female singer while watching a stage program.. Liked it... beautiful music by the legend.. Good music are to be enjoyed always regardless of the language. 👌👌👌👌
ఈ పాట వింటే కష్టాలన్నీ వెళ్ళిపోతాయి ఇందులో ముఖ్యంగా ఇళయరాజా గారి మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది
సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా
గువ్వ మువ్వా.. సవ్వాడల్లే.. నవ్వాలమ్మా
సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా
గువ్వ మువ్వా.. సవ్వాడల్లే.. నవ్వాలమ్మా
సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా
సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ
సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా
అండా దండా ఉండాలనీ.. కోదండరాముని నమ్ముకుంటే
అండా దండా ఉండాలనీ.. కోదండరాముని నమ్ముకుంటే
గుండేలేని మనిషల్లే.. నిను కొండా కోనలకొదిలేశాడా
గుండేలేని మనిషల్లే..
గుండేలేని మనిషల్లే.. నిను కొండా కోనలకొదిలేశాడా
అగ్గీలోనా దూకీ.. పువ్వు మొగ్గాలాగా తేలిన నువ్వూ
నెగ్గేవమ్మా ఒక నాడూ.. నింగీ నేలా నీ తోడూ
నెగ్గేవమ్మా ఒక నాడూ.. నింగీ నేలా నీ తోడూ
సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ
సువ్వి సువ్వీ.. సువ్వాలమ్మా.. సీతాలమ్మా
🎉
ఎంత మధురమైన గాత్రం...మరిచి పోలెని గాత్రం... మనిషి మనల్ని వదిలి వెళ్ళి పోయిన... గాత్రం మాత్రం ఇక్కడ ఇలాగె ఎప్పటికి ఉండిపోతుంది... ఆయన కూడ ఎప్పటికీ మన మనసులలో ఉండిపోతాడు....🙏❤️❤️❤️🙏
💯%
పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే రోజు వస్తుందమ్మ ఒకనాడు చూస్తున్నాడు పై వాడు....ఎంత అద్భుతమైన వాక్యం...ఎంతో పరమార్థం దాగి ఉంది ఈ వాక్యంలో ... కష్టాల్లో మునిగిన ఆమె కి ఒక ధైర్యాన్ని నింపి ముందుకు పంపే గొప్ప మాట ఇది.....ఇది భాష యొక్క గొప్పతనం..... ఈరోజుల్లో వింటున్నాం ఏ రాతలు వస్తున్నాయో
E lyrics kosame song motham vinta
2040 లో కూడా ఈ పాట అద్బుతంగా ఉంటాది...
No doubt at all...
Evergreen song...
Bhumi ఉన్నంత కాలం ఈ పాట ఉంటది ❤️
₹ 6 4
U2
U2
L
బాలు గారు జానకమ్మ పాడుతుంటే ఎంత వినసొంపుగా మనసుకు హాయిగా ఉంటుంది...❤❤❤❤
కమల్ హాసన్, రాధిక జంటగా స్వర్గీయ కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన 'స్వాతిముత్యం' చిత్రం లోని ఈ గొప్ప పాటని ఇప్పుడు వినే వాళ్లు ఎంత మంది ఉన్నారు👍 👌👌
a😮😅😮😅😅
good song very very excellent moovi, radhika and kamalasan good chemestry , and acting nice,
My favorite song
I love this song this is my life one side happy but one side unhappy 😂😂😂
@@bhagwandlu4501😊11oo9ppúil🎉Z0
K. విశ్వనాధ్ గారి ఆణిముత్యాలు ఎన్నిసార్లు విన్నా కొత్తగానే అనిపిస్తాయి మన బాల్య దశ గుర్తుకొస్తుంది. ఇలాంటివి మన 90 వ దశకంలో పుట్టిన పిల్లలకు మాత్రమే అర్ధం అవుతాయి అయినా మనం చాలా అదృష్టవంతులం ఇలాంటి సినిమాలు చుసిన మన జన్మ ధన్యం మన పిల్లలు ఇలాంటివి వింటుంటే పిచ్చోళ్ళు అనుకుంటారు. కానీ మనం ఎంత అదృష్ట వంతు ళమో వాళ్లకు తెలియదు
Elanti patalu manam vinte valaku nachadu
nice song🎵
కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన సరస్వతీ యస్.జానకి గారు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటుడు కమలహసన్ గారి నటి రాధిక గారి అభినయం వర్ణనాతీతం.
hai
Hema
nth
Shekhar Malyala
Shekhar Malyala
எண் வயது.30 இந்த பாடல் வரி கள் எண் வாழ்க்கைக்கு மிகவும் சக்தி. Miss you. SBP
K. విశ్వనాధ్ గారి ఆణిముత్యాలు ఎన్నిసార్లు విన్నా కొత్తగానే అనిపిస్తాయి మన బాల్య దశ గుర్తుకొస్తుంది. ఇలాంటివి మన 90 వ దశకంలో పుట్టిన పిల్లలకు మాత్రమే అర్ధం అవుతాయి అయినా మనం చాలా అదృష్టవంతులం ఇలాంటి సినిమాలు చుసిన మన జన్మ ధన్యం మన పిల్లలు ఇలాంటివి వింటుంటే పిచ్చోళ్ళు అనుకుంటారు. కానీ మనం ఎంత అదృష్ట వంతు ళమో వాళ్లకు తెలియదు
పాటకి రచయిత పురుడు పోస్తే గాయకుడు ప్రాణం పోశారు. ఇలాంటి మంచి సినిమాలు📽, మంచి పాటలు🎼🎸 తీసిన గౌ . శ్రీ. కే. విశ్వనాధ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదబీ వందనాలు.🙏
ఎంత మధురమైన గాత్రం...మరిచి పోలెని గాత్రం... మనిషి మనల్ని వదిలి వెళ్ళి పోయిన... గాత్రం మాత్రం ఇక్కడ ఇలాగె ఎప్పటికి ఉండిపోతుంది... ఆయన కూడ ఎప్పటికీ మన మనసులలో ఉండిపోతాడు....🙏❤❤❤🙏
2024 లో వింటున్నవారు.ఒక like వేసుకోండి.అద్భుతమైన సినిమా .పాటలు.సంగీతం.డైరెక్షన్
ఇ పాటకి రచయిత పురుడు పోస్తే గాయకుడు ప్రాణం పోశారు. ఇలాంటి మంచి సినిమాలు📽️, మంచి పాటలు🎼🎸 తీసిన గౌ . శ్రీ. కే. విశ్వనాధ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదబీ వందనాలు.🙏
😊sss
AZx4 to,
Super awesome song🎉🎉🎉
❤❤❤
సీతమ్మ కష్టాన్ని చక్కగా వివరించారు 🙏 ఆమె కష్టాన్ని తలుచుకుంటే మన కష్టం ఒక కష్టమే కాదు, మనకు నెమ్మది కలుగచేస్తాయి
❤❤❤❤ఇలాంటి పాటలు సందేశాత్మక చిత్రాలు రావాలని కోరుకొంటునా❤❤❤❤
సాంగ్ వింటుంటే అప్పుడే అయిపోయిదా... అనిపిస్తుంది...❤. ఫేవరేట్ సాంగ్... Ilayaraja గారు... మీకు🙏
సీతమ్మ వారి కధ అంటేనే కష్టాల తోరణం, ఎంతటి ఆదిలక్ష్మి అయిన ఆడజన్మ ఎత్తేసరికి అగచాట్లు తప్పలేదు.. సీతమ్మ వారి వనవాసం లోని సందర్భాన్ని ఈ పాట ద్వారా మనకి తెలియచేసిన కవిగారికి శతకోటి వందనాలు..🙏🙏
Raaga Madhyamavathi at its peak beautifulness.... so loves this song... from Kerala.... Salute SPB sir.. Raja sir.. Janakiyamma Mam.... of course blessed Telugu language... even though couldn't understand any words...
000
I'm from Kerala. I dont know Telugu. But, I didn't know how much I love this song ❤️❤️❤️.
కారణ జన్ములు మహానుభావులు బాలసుబ్రహ్మణ్యం గారు! గానగంధర్వులు మన జన్మలని సార్ధకం చేయటానికి పుట్టారు. ఇలాంటి మహానుభావులు మళ్ళీ పుట్టాలి అని కోరుకోవడం తప్ప ఈ అల్ప అభిమానికి పెద్ద ఆశలు ఏమి లేవు!
లెక్కలేనన్ని సార్లు విన్న నాకైతే ఈ పాట వింటుంటే ఉన్న శ్రమలు పోయి హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది
This performance of kamal hasan proves that his talent as actor is extraordinary.He is the peak of Everest in the field of art.
He is the pride of Indian cinema
మా చిన్నాన్న కొడుకు పెళ్లి కి అప్పుడు లోడ్ స్పీకర్ లు ఉండేవి విన్న ఈ పాట అంటే సుమారు ఓ 35సంవత్సరాలు ఐవుంటాది ఏమి అద్భుతం ఈ పాటంటే నాకు చాలా ఇష్టం
అండ దండ ఉండాలని .....
కోదండరాముని నమ్ముకుంటే.......
గుండే లేని మనిషలే నిన్ను కొండ కొన్నాలకు వదిలేశాడ......
మైండ్ బ్లోయింగ్ లిరిక్స్___❤️🙏
That's the power of Indian Cinema and the classics of Viswanath Sir...Just doesn't need any awards for his works
Now he is no more😢
Very very good comment
All credits goes to ilayaraja sir music that's essence flow our soul ✨
డాక్టర్ చికిత్స చేస్తే వ్యాధి నయం అవుతుందో లేదో కానీ అప్పటి పాత సాంగ్స్ వింటే మాత్రం పక్క నయం అవుతుంది❤
கமல் ஹாசன் best performance.. He can done.. What a great idea by k. S. Viswanath ji.. With out leaving ஸ்ருதி see his beautiful dance steps and body language.. Hats off to உலக நாயகன்..
సీతమ్మ వారి వనవాసం సమయంలో సీతమ్మ తల్లి పడ్డ ఆవేదన ఈ పాట ద్వారా మనకి కన్పిస్తుంది. నిజంగా ఆ సమయంలో వాల్మీకి మహారుషుల వారు ఇలానే ఓదార్చారు ఏమో అనిపిస్తుంది. మొదటి చరణంలో అండగా ఉండాల్సిన రాములవారు మరల వనవాసంకి పంపించారని గుండేలేని మనిషిలా నిన్ను కొండల్లో కోనల్లో వదిలేసాడు అని, అగ్నిపరీక్ష పెట్టినప్పుడు అగ్ని ప్రవేశం చేసి పునీత అయిన నీవు మళ్ళీ నెగ్గుతావ్ మళ్ళీ నీ రాములోరి సన్నిధి వెళ్తావ్ అని అలాగే రెండో చరణంలో చుట్టూ వున్న చెట్లు నీకు తోబుట్టువులు, రాములవారి గురించి ఆలోచిస్తూ వచ్చే నీ కన్నీరే ఆకలి దప్పులు తీరుస్తాయ్ అని మళ్ళీ ఆ రాములోరిని కలిసే మహద్భాగ్యం అతిత్వరలోనే వస్తుంది అని కవి చాలా చక్కగా వర్ణించారు.. 🙏
Chala chakaga vivarincharu
Super
Well explain nice
Re
Avadraa nuvvu
Am from Karnataka, I have seen this movie many times. Wonderful movie special thanks to K Vishvanath Garu for given such a beautiful movie, really great Director of Telugu movies. There is only one Kamala Hassan who can give a wonderful result of such kind of roles thank you very much Sir. Music is concerned, Ilayaraja Sir is a super music director of Indian cinema, of course, pride Shishya of great great G K Venkatesh Sir. Wonderful team work.
నా మనసు యందు ఈ పాటకి దాసొహం❤బాలు గారు లేక పోయినా అయిన పాటలు నిలిచి ఉంటుంది
നഷ്ടമായി പോയി എന്ന് ഇപ്പോളും വിശ്വസിക്കാൻ കഴിയുന്നില്ല.....spb ji ഇപ്പോളും ജീവൻ തുടിക്കുന്നു അങ്ങയുടെ ഗാനങ്ങളിൽ.
Sathyam
Correct😭😭😭😭😂😭😂😂😂😓😓😓😓😓😔😔😓😓😔😥😥😥😥😥😥😥😢😢😢😭😭
അതെ♥♥♥
അതേ
ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే పాటల్లో ఈ పాట కూడా ఒకటి & 2021లో ఈ పాట ను చూసినవారు ఒక లైక్ వేసుకొండి
Ok
@@Venkannababu369 @
@@rameshR-pd6hs Q¹o
Bn ye
@@adrustarao jbb88b9b88 bjjbb
2024 lo kuda vintunnara ❤❤
Ha bro
Haa Broh
అవును
Yes bro
Hi yes
2024 లో వినే వాళ్లు లైక్ చేయండి
2050 lo kuda na favourite song ❤
No actor ever will be like Kamal, no music director like illayaraja will be ever born..beautiful Telegu without any Urdu influence, and plasticsless rivers at that time
No lyric writer like dr cinare sir.too. Sir.
N 😧😧,I'llbethere
Super song
True brother
Kamala haasan zero 😂
Kamal Haasan acting and ilayaraja music 🔥🔥
Tooo good out of tha wold..
ఈ సాంగ్ అంటే నిజంగా ఇష్టం ఉన్నవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్👍👍
E
Supper
Myfev song
Super
Like.kavalante.Adukko
న భూతో న భవిష్యత్. ఇలాంటి అద్భుతమైన పాట ఇక రాదు.
I saw this movie for the first time in may 1986 at Saraswati theatre, Mysore, simply mesmerized by this movie, songs, lyrics, music direction, movie director and ofcourse, kamal ji and rabhikaji....what talent, will never ever get a movie of such calibre
Yes ithink you enjoyed those days great time great days
@@amarreddy6168 definitely amar gaaru
Kamal Hassan sir you are really extraordinary actor... OMG what an acting...
DARAMBABYSHYAMALA BABYSHYAMALA haa he is one of the best actors in the world.😍
Kasayadagiri12345
he is one of the best actor in this world ohh sorry he is from outher planet...what a talend he had he is awesome. ...love you sp sir and kamal sir..love you lot
Nice coment
DARAMBABYSHYAMALA BABYSHYAMALA news video newsletter Chandrababu Naidu video news
మేము మీ గొంతును ఎప్పుడూ మర్చిపోలే ము.కానీ మీరు పాడినా అన్ని పాటలలో మీరు ఎల్లప్పుడూ సజీవంగా ఉంటారు.అందువల్ల నేను మీ పాటలను గుర్తుపెట్టుకుంటాను. రోజా నుండి ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్.spb sir always lives on
2023లో ఇ పాటను వింట్టున వాళ్ళు ఒక లైక్ వేసుకోండీ ఇక్కడ ❤
2024 Also Iam See This Song Ever Green Song
Today(16.3.2024)and every time, when I find leisure I hear this song
@@geethab9527 wow superb
Meaning full song I will listen every day
Im from Kerala.. i dont know how many times i heard diz song.. wat a lovely song.. .. thanks Ilayaraja sir for giving such a wonderful music..
Sp Great voice..
Super song
Super song Faisal
Shevashakthulakadgalu
@@divyabatthula8914 ante meaning emti?
My fevret song
3:36 to 4:32 కథా నాయిక పాత్ర ను ఒక్క చరణం లో కథా నాయకుడు చే ఎంత చక్కగా వర్ణింపచేశారు...🙏🙏
#Dr._సి.నా.రె. ❤❤❤
What a great song. What a performance Kamal sir. Long live 💯 years. Love you 😘😘 sir
ఐ లవ్ యు బాలసుబ్రహ్మణ్యం అండ్ రాధిక నిన్న నేను చిన్నప్పట్నుంచీ ఈ పాట వింటున్నాను ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
కమల్ హాసన్ నటన చాలా బాగుంది
చిత్రం : స్వాతిముత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి
ఆ... ఆ....ఆ.... ఆ.... ఆ... ఆ.. ఆ... ఆ...
ఆ....ఆ.... ఆ.... ఆ.... ఆ....ఆ.... ఆ.... ఆ....
చాల బాగా పాడుతున్నారే
ఆ... పైషఢ్యం...
మ్.. మందరం ... ఆ... ఆ... ఆ...
చూడండి ఆ... ఆ.... ఆ... ఆ... ఆ... హా..
ఆ...ఆ.....ఆ........ఆ..... ఆ...ఆ.....ఆ........ఆ
ని స రి మ ప ని స రి ని రి రి స
ని ప మ ప ద ని సా ని ప రి మ రి నీ... సా..
తానననా... తానా...న తదరే.... నా.... ఆ....
సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...ఆహ..
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మా.. హహ
సువ్వి సువ్వీ... సువ్వాలమ్మ సీతాలమ్మా...
గువ్వ మువ్వా... సవ్వాడల్లే నవ్వాలమ్మా
...ఆ... ఆ..... ఆ.........
సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...
సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి.. ఆ.. సువ్వాలమ్మా సీతాలమ్మా...
అండా దండా ఉండాలని
కోదండ రాముని నమ్ముకుంటే
అండా దండా ఉండాలని
కోదండ రాముని నమ్ముకుంటే
గుండే లేని మనిషల్లే
నిను కొండా కోనల కొదిలేశాడా
గుండే లేని మనిషల్లే...
గుండే లేని మనిషల్లే
నిను కొండా కోనల కొదిలేశాడా
అగ్గీ లోనా దూకి
పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు
నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు
నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు
సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...
చుట్టూ ఉన్నా చెట్టు చేమ
తోబుట్టువులింకా నీకమ్మా
చుట్టూ ఉన్నా చెట్టు చేమ
తోబుట్టువులింకా నీకమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే
నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే
నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా
పట్టిన గ్రహణం విడిచి
నీ బతుకున పున్నమి పండే ఘడియ
వస్తుందమ్మా ఒకనాడు
చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆ నాడు
చూస్తాడా ఆ పైవాడు
సువ్వి సువ్వి సువ్వీ..
Super
Tq
3:36, 4:10 Most melodious and distinct. Awesome poetic verse. Music behind poems
Exactly identified and highlighted the portion of the song. Nice
All the Oscar winners, Hollywood has produced so far should hold light for this performance of Kamal and Radhika. Their personality absolutely does not change throughout the movie.
What a beautiful song and almost all of us are very proud to hear the same many many times. Hats off to everyone who are involved in this beautiful song.
Super sir 🌹🌷🙏🙏😛🌹🌷
B
I never get bored ...how many times I watched? countless.. old is gold.K Vishwanath garu neeku padabhivandanam
+Perali Sneha Latha v.vishwanath garu meeku padabhivandanam. ani rasthe baundydhi .
Perali Sneha Latha hai
Perali Sneha Latha ii900n.l
Perali Sneha Latha
Hj
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ
చాల బాగా పాడుతున్నారే
ఆ పైశడ్యం ఆ మందలం ఆ ఆ ఆ
చూడండి ఆ ఆ ఆ ఆ ఆ హా ఆఆ ఆఅ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నిసరిమ పనిసరి నిరిదిస నిపమపని సా నిపరిమరి నీస
తానననా తానాన తదరి నా ఆ
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ ఉహు
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ
హ హ ఆ అ అ అ ఆ
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
సువ్వి సువ్వి సువ్వీ...
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
గుండేలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేసాడా
గుండేలేని మనిషల్లే
గుండేలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేసాడా
అగ్గిలోనా దూకి పువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు
నెగ్గేవమ్మ ఒక నాడు నింగీ నేల నీ తోడు
నెగ్గేవమ్మ ఒక నాడు నింగీ నేల నీ తోడు
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మా
చుట్టూ వున్నా చెట్టు చేమా తోబొట్టువులింకా నీకమ్మ
చుట్టూ వున్న చెట్టు చేమా తోబొట్టువులింకా నీకమ్మ
ఆగక పొంగే కనీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ
ఆగక పొంగే కనీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ
పట్టిన గ్రహణం విడిచీ
నీ బ్రతుకు న పున్నమి పండే ఘడియ
వస్తుందమ్మా ఒకనాడు
చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆ నాడు
చూస్తాడ ఆ పైవాడు
సువ్వి సువ్వి సువ్వి
9iuj
Old is gold
Super 👍
మీకు ప్రత్యేక ధన్యవాదములు అండి, పాట మొత్తము రాసినందుకు 🙏🙏🙏🙏🙏
Thanks for posting full song andi. Enjoyed song along with lyrics
Kamal radhikagreat and simple action viswanath direction sadtru lyrics illayaraja music sp janaki singing is superb
K.Viswanadh garu South Indian ipovadam
Andulona Andra kavadam ayanaku tagina gurthimpu ra ledu
Yr legend sir👏👏👏👏
Dada saheb falkhe award echaru ga
Brilliant performance by Dr Kamal. Grown up child. Living in the character. Super song
Janaki Amma 👏🙏🙏🙏🙏
Wow super super baaga chesaru andaru .. exllent
Many of 80's kids fav song like me...Iam 44 now still listen this super hit song...13-11-2018
Im 40
Ds
Same age from guntur
Same as u,
from Karnataka
Friend s avudama naveed
Anyone watching in 2019 ?...that’s a wrong question...people will watch it even in 2029..Lovely song.
V good
Even in 2050
vikas official pz.
@@tirumalakrishna9323 what
even for 1000 years....no words to express the feeling this song gives
సీతమ్మ కష్టాలు ఒక పాటలో వివరించారు మనసు పెట్టీ విన్నవల్లకు మాత్రమే అర్థం అవుతుంది( రాసిన కవికి వందనాలు🙏) అండ దండ ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే నిను కొండ కొన కొడిలేసాడ చుట్టూ ఉన్న చెట్టు చేమా తోబుట్టుులు నీకమ్మ ( అశోక వనంలో ఉన్న సీతమ్మకు చెట్లే తోబుట్టువులు నీ కన్నీళ్ళే నీ ఆకలి దప్పిక తీరుస్తాయి
రాళ్లు కూడా కరిగిపోయే అంత మధురమైన స్వరం బాలు గారిది
Super song ..
Any1 watching in 2019 ?
i waching 2019
Almost once in every week..
ya
Yes
Ya
When I am feel alone I listen the song and I feel how human life is different to others.Hat's off to all who works in this movie.
ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ.
చాల బాగా పాడుతున్నారే
ఆ.పై షడ్జమం ఆ మందరం
ఆ.ఆ.ఆ.
చూడండి.ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ.
నిసరిమ పనిసరి నిరిరిస
నిపమపనిసా
నిపమరిమరి నీసా
తానననా.తానాన.
తదరి.నా.ఆ.
సువ్వి సువ్వి
సువ్వాలమ్మ.
సీతాలమ్మ.
గువ్వ మువ్వ సవ్వడల్లె
నవ్వాలమ్మ
సువ్వి సువ్వి
సువ్వాలమ్మ.
సీతాలమ్మ.
గువ్వ మువ్వ సవ్వడల్లె
నవ్వాలమ్మ
సువ్వి సువ్వి
సువ్వాలమ్మ.
సీతాలమ్మ.
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి
సువ్వాలమ్మ.
సీతాలమ్మ.
అండా దండా ఉండాలని
కోదండరాముని
నమ్ముకుంటే
అండా దండా ఉండాలని
కోదండరాముని
నమ్ముకుంటే
గుండేలేని మనిషల్లే
నిను కొండ
కోనలకొదిలేసాడా
గుండేలేని మనిషల్లే
గుండేలేని మనిషల్లే
నిను కొండ
కోనలకొదిలేసాడా
అగ్గిలోన దూకి
పువ్వు మొగ్గలాగ తేలిన
నువ్వు
నేగ్గేవమ్మ ఒక నాడు
నింగి నేల నీ తోడు
నేగ్గేవమ్మ ఒక నాడు
నింగి నేల నీ తోడు
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి
సువ్వాలమ్మ. సీతాలమ్మ.
చుట్టూ ఉన్న చెట్టు చేమ
తోబుట్టువులింక
నీకమ్మ
చుట్టూ ఉన్న చెట్టు చేమ
తోబుట్టువులింక
నీకమ్మ
ఆగక పొంగే కన్నీళ్ళే
నీ ఆకలి దప్పులు
తీర్చేనమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే
నీ ఆకలి దప్పులు
తీర్చేనమ్మా
పట్టిన గ్రహణం విడిచి
నీ బతుకున పున్నమి పండే
ఘడియ
వస్తుందమ్మ ఒకనాడు
చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆనాడు?
చూస్తాడా ఆ పైవాడు?
సువ్వి సువ్వి సువ్వి
Na faverete song
Ty
Heart touching song.
Superb song
nice anna
ఏదేమైనా ఆ రోజుల్లో వున్న విలువలు ఈ రోజుల్లో లేవు. మనిషికి మనిషికి పడని రోజుల్లో వున్నాము.
For most of movies, inspiration was Bollywood and Hollywood movies. But Viswanath movies at creative and came out with our nativity and culture. He should be awarded with an award which is beyond askar.
True....k visvanath, k balachander .....legend...without them, no Rajni no kamal
@@sanath333 what about kannada director girishkasaravalli girish karnad telugu directors krantikumar narasingrao knt sastri is better than k vishwanath balachander telugu people did not recognise art film director
@@sanath333 in my opinion telugu people did nt encourage art films k vishwanath balachander movies are more classic and vulgarscene😂😂😂😂art film director is best forever
@@Msh4566 wtf u r talking kannadigaa...first learn English to convey properly
@@Msh4566 bustard...we always encouraged good films....may be some we ditched....every viswanath Garu film was hit in Telugu states
నాకు ఇష్టమైన పాటలలో ఇది ఒకటి
కమలహాసన్ నటన సూపర్.....
butti anilkumar areamibd
మనస్సుకు నచ్చే ఇలాంటి పాటలు ఇక రావు 2021లో చూసినవాళ్లు ఎంతమంది??
👇 Like
Ok hon look look on o on ok knbo me ok
@@k.karthik253 .
Thanks
Thanks
We we
ఎవరో మహానుభావులు ఈ పాట కోసం సినిమా చూడాలా అన్నారు
ఇలాంటి సినిమా చూడటం ఒక అదృష్టం
చూడని వాళ్ళు దురదృష్టవంతులు
I'm from Kerala. This song broadcasted in dooradarshan kerala in a program named chithramanjiri during the last of eighties. Lovely song which take me back to my teenage
Did you this movie, very good movie directed by k viswanath
I Love you
సాహితీ లోకానికి సినీకవి కులానికి గురువులాంటి వారు.
ఆధునికాంధ్ర జాతి ఆత్మీయుడు.
తీయ తెనియలొలుకు తెలుగు కవితల వాడు.
నిలువెత్తు తేజస ధీరుడు అక్షర సంపన్నుడు.
అక్షరమాల తెలుగుతల్లి మెడలో వేసినవాడు. పెక్కు విధముల కవిగా వినతికెక్కిన వాడు.
"విశ్వంభరా" కావ్యం యింపుగా రచియించి "జ్ఞానపీఠ" పురస్కరమందినవాడు.
సార్వత్రిక తెలుగు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ గా వన్నె తెచ్చినవాడు.
మధుర కవితా భారతీ చరణ కింకిణులు వీనుల విందుగా వినిపించినవాడు. శ్రావ్యముగా మంచి కావ్యములను వ్రాసి పాఠకులను పరవశింపజేసినాడు.
జుట్టు.పంచెకట్టు. భుజామునందు కండువా వేష భాషల తెలుగు విరియజేసినాడు.
తెలుగు సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసి. చిత్రగీతికలకు చెలువమ్ము గూర్చినవాడు.
ఎన్ని యుగాలైన ఇది ఈగిరిపోని గంధం పూ'సినారె'
పగలే వెన్నెల కాయ జగమే ఊయలుగ జె'సినారె' పాటరాసినారె భళిర మన "సినారె"
కమలహాసన్ కె. విశ్వనాధ్ ఇళయరాజా త్రిమూర్తుల త్రయంలో వచ్చిన ప్రతి చిత్రం హోం లైబ్రరీలో దాచుకోవలసినవే సుమా!
✍ మున్నా
Munna VDS
💐💐💐💐💐💐💐💐💐
Exalent cmnt munna garu ...👏👏👏👏🙏🙏🙏🙏🙏..
Munna VDS excellent comment
Munna VDS excellent comment munna
Munna Garu me comment extraordinary
ధన్యవాదాలు గీతికా శ్రీనివాస్
from Kerala. I remember hearing this song when I was about about 7 or 8 years old. still stuck in head. I do not know the meaning. good memories
Actingandsingargold
ఈ పాట వింటే ప్రతి ఒక్క పదానికి ప్రాణం పోశారు బాలు గారు❤❤❤ ఎంతమంది ఈ సాంగ్ వింటే కన్నీళ్లు వస్తాయి ఒక లైక్ వేసుకోండి
SP Balsubramanyam, S.janaki, Ilayaraja, kamal hasan, Radhika my favourity ..... Super.....
Inkaevvaru lera
Yes
@Saritha Annam different name
Ilayaraja garu meeru film industry ki kohinuur daimund
Beautiful. I am a malayali from kerala. But song has no language so i can understand what they sing... ❤️
Very nice beautiful👌👌 song
I am from Assam....I can't explain how much I love this song ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
2023 lo vintunna vallu
👇
Kamal is a dictionary for acting. Each of his movie is a lesson for acting skills
Iam 20's born kid.. I love this movie and songs ...
no movie can match this even now.. Kamal sir acting will cherish forever..!
Im also bro varumaiyin neram sivappu movie lo chippi irukku Muthu irukku song you search what a genuine proposal song really Im impressed really 80s kids are so lucky
@@rupeshkumar9855 s3!
@@rupeshkumar9855 ,,,,,,,,,,, ,,,,, ర,,, హ,,బల ఞ
Iam also
2024లో ఇ పాటను వింట్టున వాళ్ళు ఒక లైక్ వేసుకోండీ ఇక్కడ ❤
i am a gujrati speaking indian living in mumbai,,,,,, i was 17 years old teenager when i first saw eeshwar staring anil kapoor in 1989 it was really moving i couldn't control my tears ....what a unconditional love unselfishness love without any expectation,,,,,when i heard it is a remake of telugu film and raj kapoor wanted to make it but instead k vishwanath made it again of its orginal telugu version,, i always wanted to see the original telugu version but those days was the time of video casettes and telugu version was not available ......eeshwar is the hindi version and swati mutyam is the original telugu version,,i still don't know what does the title means......but today when its lockdown due to carona virus i am watching all the original and the remake versions of all the blockbuster hits of my childhood days.....i didnt understand any word in the telugu movie,, but only amma and diety or gods name were familiar,,,,,,,,,i am still unable to control my tears,,,,,i thing is for sure emotion are universal and they dont need language to potray them,,and south indian movies are masters ,,,,,,,,proud about are indian film industry and above all proud about are indian culture and heritage,,,,,,,,,very very proud to be an indian
What a beautiful experience.
Well said ji.
S it's true telugu original movie swati mutyam
Swati Mutyam means "White Pearl" indicating the protagonists pure heart.
Super ji,
All credit's goes to Ilayaraja for the tune to recollect our childwood...
ఇంకొంచెం సేపు పాట ఉంటే బాగుండు అని anipinchina వాళ్ళు like చెయ్యండి
కమల్ హాసన్ మరియు రాధిక నటించిన
స్వాతి ముత్యం.సువ్వి సువ్వి సూపర్ సాంగ్.
అండ దండ ఉండాలని.....
కోదండరాముని నమ్ముకుంటే....🙏🙏🙏
గుండె లేని మనుషులే నిన్ను కొండ కోనల కొదిలేసాడ.......'హా వదిలేశారు..'.
I am Tamilian when I went to rudrampur ,khammam district Andhara Pradesh in1987. My brother in law took me to see this movie in kothakudam .I coudnt understand the first scene then later on i understood . Kamal sir and radhika mdm acted well. Our illaiyaraja music is fantastic. My loveable director K.viswanath direction was fabulous. The song suvi suvi also dubbed in Tamil thuli thuli , sipikul muthu . All the songs is Divine songs.
What a fabulous singing by the two great duet singer's S Janaki amma and SPB sir... No one can match their voice modulation and dynamics and expression...hats off to them..S Janaki amma is magical in Ilaiaraja sir music..hats off to three musketeers S janaki Amma, SPB sir and Ilaiaraja ji...❤️💚❤️🙏👍 Kamal best actor of Indian cinema ❤️
Love from 🇧🇩
@@parmadola4993 👍👍👏👏
@@aksdoc5230 quite
@@parmadola4993 to
@@aksdoc5230 ,
More traditional and more authentic when listening in Telugu.
Love from a Tamil fan..
for Vishwanathgaru,SPB,Kamal,Radhika and the legend Raja
Wr is the legend janaki amma in this list??
@@gunasekaran1217 yes
Illayaraja always used Janaki Amma magical voice.
@@venkatabharathkumarnalla4879 ooooooo
777
Ela ra ah rojullo intha manchi songs
Ilayaraja sir music
S. Janaki amma indians number one play back singer
Who are 2024 please like 😂
Madhyamavathi.... ragam can express all feelings effortlessly. 🙏🏽🙏🏽
என் ஜானகி அம்மா குரல் எனக்கு உயிர் இந்த பாடல் தமிழ் வெர்ஷனும் ஜானகி அம்மா அழகா பாடி இருப்பாங்க
ఎంత మంది మళ్ళీ మళ్ళీ వింటున్నారు
Yes
Excellent Song Andhuke marala marala vinalapichadhi
@@ramaraoadapala7927 sss
Yes
🖐️
డైలీ ఒక్కసారైనాఈ పాట వినే వాళ్ళు ఒక లైక్ ❤️👍
One and only Ilayaraja garike ankitham ilanti patalu ..........
Superrrrrrrr
Kamal sir action kirakkkkk
Neggevamma oka nadu ningi nela Ni.. thodu
Sathiyam...💐💐💐
ఇలైక్🎉సాంగ్స్😢పాడిన😮వారికి🎉ఆందరకి😢 శుభాకాంక్షలు 😢మనం😢తెలుసకున్నది😢తక్కవ😢తెలియాల్సంది😢ఇంకా😢 ఎక్కువ వుంది😢 గడ్డం 🎉 నారాయణరెడ్డి 😮
I am from Kerala. I heard this song for the first time sung by SP and a female singer while watching a stage program.. Liked it... beautiful music by the legend.. Good music are to be enjoyed always regardless of the language. 👌👌👌👌
Please see SWARNAKAMALAM and SAAGARA SANGAMAM with sub titles
Female singer s.janaki amma Anne ,malayala thil 1000 kanakine pattukal paddiya janaki ammayea arriyilea
Hi
ఓన్లీ ఈ పాటకోసం సినిమా చూసినోళ్ళ వున్నారా 🧐🧐🧐
Ledandi movie oka masterpiece👏👏👏👏
@@sharvanivishwakarma1221 అవును అండి
10 time
I can’t explain with my words
This songs made me peaceful at any one
Missing those days ❤️❤️❤️❤️
Love this song forever and ever
❤️🩹❤️❤️❤️
I felt I should see this place once in my lifetime after seeing the place in this movie I am madly in love with this place
Na life ni chusukunnattu untundi e song vintunte inka na kashtalu alane unnay