An Ultimate Dialogue for all Ages | Daana Veera Soora Karna | Super HIt Telugu Movie | NTR | SUN NXT

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 945

  • @medisdttisyambabu9914
    @medisdttisyambabu9914 2 ปีที่แล้ว +470

    ఈ డైలాగ్ 30 సంవత్సరాల నుండి వింటున్నాను ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే ఒక మంచి డైలాగ్

    • @dr.yaminiputta
      @dr.yaminiputta 7 หลายเดือนก่อน +2

      అవును

    • @baratamsrinivas3475
      @baratamsrinivas3475 6 หลายเดือนก่อน +4

      నిజంగానే అద్భుతమైన స్వరం....
      జయహో NTR....❤❤❤💐💐💐

    • @mycreativearunkumarreddy4860
      @mycreativearunkumarreddy4860 3 หลายเดือนก่อน +1

      Super

    • @mycreativearunkumarreddy4860
      @mycreativearunkumarreddy4860 3 หลายเดือนก่อน +1

      అర్థం చేసుకుంటే మనుషులు అంత ఒక్కటే అనేది నిజం కులం ledu

  • @maheshkuruva4467
    @maheshkuruva4467 2 ปีที่แล้ว +276

    మా ఎన్ టి ఆర్ గారే ఒక రత్నం, మాకు ఏ కేంద్ర ప్రభుత్వం అడుక్కుంటే ఇచ్చే భారత రత్న, అవసరం లేదు. జై ఎన్ టి ఆర్.

    • @vp_yo302
      @vp_yo302 10 หลายเดือนก่อน +1

      Real NTR fans should oppose CBN and family

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 9 หลายเดือนก่อน +1

      Yes

    • @UlligaddaTheOnion
      @UlligaddaTheOnion 7 หลายเดือนก่อน

      Real NTR fan gaa nenu LP ni Jagan gaadi ni aa kojja vaadi ni support chese nee laanti jaffa gaallani oppose chestanu

    • @mohammedsunil9678
      @mohammedsunil9678 6 หลายเดือนก่อน +2

      Lessabslikuthivi mithrana

    • @ImprovEyes-fc9fo
      @ImprovEyes-fc9fo 3 หลายเดือนก่อน

      NTR anime is pretty bad tho

  • @demudubabunimiditalli8992
    @demudubabunimiditalli8992 ปีที่แล้ว +59

    యుగపురుషుడు,విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, స్వర్గీయ శ్రీ శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీ పుట్టుక మీ జీవితం తెలుగు జాతికి వరము.తెలుగు జాతి ఉన్నంత వరకు మీ కీర్తి ప్రజ్వలిస్తూనే ఉంటుంది

  • @sathishkumar-st9nk
    @sathishkumar-st9nk ปีที่แล้ว +27

    మన సనాతన ధర్మం ఇంత చక్కగా స్పష్టంగా కుల పరంగా ఎటువంటి వివక్ష లేదు అని తెలిపింది . కానీ కొంతమంది స్వార్థపరులు కుల వ్యవస్థను సృష్టించి మన సోదరుల్ని మనమే హింసించి లా చేశారు.
    ఇప్పటికైనా మన సోదరులు సత్యాన్ని గ్రహించాలి
    జై సనాతన ధర్మం.

    • @kumara8505
      @kumara8505 หลายเดือนก่อน

      appdu kuda vivaksha undani grahinchali...!

    • @sathishkumar-st9nk
      @sathishkumar-st9nk หลายเดือนก่อน

      @kumara8505
      కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పెట్టారు తప్ప సనాతన ధర్మం ఎప్పుడు అలా చెప్పలేదు.
      కులాలు లేని ఒక మతం పేరు చెప్పండి.

  • @balanaiduthippana2882
    @balanaiduthippana2882 2 ปีที่แล้ว +561

    ఈ అద్భుతమైన డైలాగులు వ్రాసి ఎన్టీఆర్ కీర్తిని ఇనుమడింప జేసిన పూజ్యులు కొండవీటి వెంకటకవి గారికి నమస్సుమాంజలులు

    • @gaadidevi5440
      @gaadidevi5440 ปีที่แล้ว +1

      the

    • @PKAKJ
      @PKAKJ 5 หลายเดือนก่อน +2

      నా... మనస్సుమాంజలులు 🙏🙏🙏

    • @Naa-Payanam
      @Naa-Payanam 2 หลายเดือนก่อน +1

      Kondaveeti kavi gaariki sahakaar mandinchina Priya sishyudu dr.kathi padmarao gariki abhinandanalu🎉

    • @srikumar1758
      @srikumar1758 2 หลายเดือนก่อน

      Ntr is legend in This kind of roles

  • @b_454ramu8
    @b_454ramu8 5 หลายเดือนก่อน +195

    Krisha role
    Karna role
    Dhuryodhana role
    Director role
    Producer role
    43 days shooting
    10lakhs budget.
    2cr collection 🔥🔥🔥That is NTR❤

  • @rcv4479
    @rcv4479 2 ปีที่แล้ว +592

    నిర్మాత, దర్శకత్వం, మూడు ముఖ్యపాత్రలు పోషిస్తూ 43 రోజులలో షూటింగ్ పూర్తి చెయ్యడం న భూతో న భవిష్యత్ 🙏🙏🙏🙏🙏

    • @Messenger-q1w
      @Messenger-q1w 2 ปีที่แล้ว +27

      Only hard work . No carry vans , luxury , lazy ness

    • @mahesh84
      @mahesh84 2 ปีที่แล้ว +18

      ipudu unnaru enduku ..years years tesukontaru oka chinna bahubali cheyadaniki 😂

    • @saikumarsairam2039
      @saikumarsairam2039 ปีที่แล้ว +1

      😍ం

    • @ramug2445
      @ramug2445 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏

    • @Naresh-ng7nk
      @Naresh-ng7nk 8 หลายเดือนก่อน +1

      NTR 🔥🔥🔥

  • @srithejapoldasari3383
    @srithejapoldasari3383 2 ปีที่แล้ว +487

    ఆచార్య దేవా..! హహహ ఏమంటివి
    ఏమంటివి..!
    జాతి నేపమున సూత సుతులకిందు నిలువరాహత లేదంధువా..?
    హా..! ఎంత మాట ఎంత మాట..!
    ఇధి క్షాత్ర పరీక్షా గాని క్షత్రియ పరీక్ష కాదే... కాదు కాకూడదు...
    ఇధి
    కుల పరీక్షయే అంధువా..!
    నీ తండ్రి భరధ్వాజుని జననమెత్తిదీ..?
    అతి జుగుప్సాకారమైన నీ సంభవమెట్టిది..?
    మట్టి కుండలో పుట్టితివి కదా..!
    హహహహ... నీది యే కులము...?
    ఇంతాయేలా..!
    అస్మత్ పితామహుడు, కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు... శివ సముద్రాల భార్య అగు గంగా గర్భమున జనియించలేదా..!
    హహహ..! ఈయనది ఏ కులమో..? హ హ హ హ…
    నాతో చెప్పింతువేమయ్యా..!
    మా వంశమునకు మూల పురుషుడైన వశిష్టుడు, దేవా వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కాదా..!
    అతడు పంచమీ జాతి కన్యా అయిన అరుంధతి యందు శక్తినీ... ఆ శక్తి చండాలంగాన యందు పరాశరును...
    ఆ పరాశరుడు పల్లె పదతి అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని...
    ఆ వ్యసుడు విధవరాంద్రైన పితామహమైన పితామహమైన పితామహుడు
    పితామహుడు
    పితామహుడు. మీచే కీర్తింపబడుతున్న హా..! ఈ విధుర దేవుని కనలేదా..?
    హహహహ..! సంధర్భావసారములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో శంకరమైన మా కురువంశము, ఏనాడో కులహీనమైనదీ...
    కాగా లేదు..! కులము కులము అను వ్యర్ద వాదములేందులకు..??
    కర్ణుడి పట్టాభిషేకం
    ఓహో..! రాచరికమా..! అర్హతను నిర్ణయించునది...
    మ్మ్మ్మ్ అయినా మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై, సంపద విరాళమై వెలుగొందు అంగ రాజ్యమునకిప్పుడు ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను...
    సోదరా... దుశ్శాసనా..!
    అనర్ఘ నవరత్న శక్త కిరీటమును వేగముగ గొణితెమ్ము...
    మామా... గాంధరసార్వబౌమా..!
    సురుచిరమణిమయమందిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము...
    పరిజనులారా..!
    పుణ్య భగీరథీ నాధీ తోయములనందుకొనుడు...
    కళ్యాణ భట్టులారా..!
    మంగళ తూర్యారవములు సుస్వరముగ మ్రోగనిందు...
    వందిమాగధులారా..!
    కర్ణ మహారాజును కైవారము గావింపుడు...
    పుణ్యాంగనాలారా..!
    ఈ రాధాసుతునకు పాలభాగమున, కస్తూరి తిలకము తీర్చిదిద్ది...
    బహుజన్మసుకృత పరీపాకసౌలబ్ధ సహజ కవచ కర్ష వైడూర్య ప్రభాధిత్యోలికి వాంచాలు చెలరేగ వీర గంధము విద్యారాల్పుడు...
    నేనీ సకల మహాజన సమక్షమున..! పండిత పరిషణమధ్యమున..!
    సర్వధా సర్వధా... శతధా సహస్రధా...
    ఈ కుల కలంక మహాపంకిలమును శాశ్వతముగా
    ప్రక్షాళనము గావించెను...
    హితుడా..!
    అప్రతిహాత వీరవరేణ్యుడవగు నీకు...
    అంగ రాజ్యమే కాదు, నా అర్ధ సింహాసనార్థ నిచ్చి గౌరవించుచున్నాను...

  • @JGO998
    @JGO998 ปีที่แล้ว +28

    కులమతాల గురించి చాలా చక్కగా చూపించారు ధన్యవాదములు.

  • @venkatakrishnaduppati4184
    @venkatakrishnaduppati4184 5 หลายเดือนก่อน +13

    అబ్బా ఎం నటన.... దుర్యోధుడు లో రాజసం..... కర్ణుడి మొహం లో కృతజ్ఞత భావం ఎంత గొప్పగా చూపించాడు.... అందుకే ఈ మహానుభావుని విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అనేది..... ఈ చిత్రానికి దర్శక, నిర్మాత కూడా ఈ మహానుభవుడే...

  • @ynschanalallinone7530
    @ynschanalallinone7530 ปีที่แล้ว +24

    ఈ సినిమాని ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది అది ఎన్టీఆర్ జై ఎన్టీఆర్

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +61

    అబ్బాబ ఏమి సినిమా ఏమి సినిమా...
    ఇలాంటి నటుడు మరల వస్తాడా ఇలాంటి సినిమా మళ్ళీ వస్తుందా...!
    😊

    • @chandrasekharnandi2244
      @chandrasekharnandi2244 ปีที่แล้ว +1

      రాదు రాబోదు ఆరాజసo

    • @Nagaraju-gf7wf
      @Nagaraju-gf7wf 8 หลายเดือนก่อน

      Paryavaran se video nandamuri bada Maiya ka

    • @Nagaraju-gf7wf
      @Nagaraju-gf7wf 8 หลายเดือนก่อน

      ❤❤❤❤❤

  • @nrusimha11
    @nrusimha11 7 หลายเดือนก่อน +16

    "మన సనాతన ధర్మం ఇంత చక్కగా స్పష్టంగా కుల పరంగా ఎటువంటి వివక్ష లేదు అని తెలిపింది . కానీ కొంతమంది స్వార్థపరులు కుల వ్యవస్థను సృష్టించి మన సోదరుల్ని మనమే హింసించి లా చేశారు.
    ఇప్పటికైనా మన సోదరులు సత్యాన్ని గ్రహించాలి
    జై సనాతన ధర్మం."

  • @songapremchand7770
    @songapremchand7770 2 ปีที่แล้ว +324

    ఇలాంటి మహనుభావులు లేరు. రారు. రాబోరు కూడా.. కారణజనమ్మడు మా అన్న. నందమూరి తారక రామారావు.. 🙏🙏🙏🙏

    • @DurgaPrasad-tt9ql
      @DurgaPrasad-tt9ql 2 ปีที่แล้ว +4

      నిజం మిత్రమా👍🙏

    • @manicherukuri3995
      @manicherukuri3995 2 ปีที่แล้ว +1

      Entha karana janmudni kuda balavanthanga champesaru

    • @muralibingi5504
      @muralibingi5504 2 ปีที่แล้ว +1

      Yes it's true

    • @revathirevathi2243
      @revathirevathi2243 2 ปีที่แล้ว

      உ 😭
      உன்
      ழத 😊😭
      மா ஐக் தக்க 😊

    • @mvramamurthymanthripragada536
      @mvramamurthymanthripragada536 2 ปีที่แล้ว +4

      Kaliyugapu Raa Raaju.
      Worlds unique portrait of NTR.
      Every assembly to hear these dialogues before starting the sabha.

  • @sekharswathi7085
    @sekharswathi7085 2 ปีที่แล้ว +68

    యుగానికి ఒక్కడు ఎన్టీరామారావుగారికి పాదాభివందనం

  • @hareeshaddanki9187
    @hareeshaddanki9187 ปีที่แล้ว +27

    ఏ పాత్రలో నటించిన మీకు మీరే సాటి ప్రతీ పాత్ర కీ పరకాయ ప్రవేశము చేసి ప్రాణం పోసిన మహామహులు మీరు యుగపురుషులు మీరే మీరే మాకు ఆదర్శం మా ఈ జీవితం మీకు అంకితం జోహార్ అన్న ఎన్టీఆర్

  • @b.srinivasarao8848
    @b.srinivasarao8848 ปีที่แล้ว +21

    అన్న గారిని చూస్తే నేత్రానందం జరుగుతుంది

  • @Kamadulanageswararao-w1y
    @Kamadulanageswararao-w1y 3 หลายเดือนก่อน +3

    దానవీరశూరకర్ణ అద్భుతమైన డైలాగు ఎన్టీఆర్ నోటనున్న పలికించిన కొండవీటి వెంకటసుబ్బయ్య గారికి నమస్సుమాంజలి 👌👌👌👌👌👌👌👌

  • @balaramabalaramamahesh4604
    @balaramabalaramamahesh4604 2 ปีที่แล้ว +90

    అన్నగారికే చెల్లినది
    చలన చిత్ర చరితలో ఎప్పుడు రిలీజ్ అయినా కూడా 100రోజుల పండుగ జరుపుకుంది

  • @virallovelystar
    @virallovelystar 2 ปีที่แล้ว +84

    NTR direction... dedication... great efforts.... voice base..and body language.... only one NTR sir....he is evarest mountain... number one top star ⭐....jai NTR fans...🙏

  • @komalvirat2371
    @komalvirat2371 2 ปีที่แล้ว +42

    ఈమధ్య ఎన్నో చిత్రాలు రీ రిలీజ్ చేస్తున్నారు ఈ చిత్రాన్ని కూడా రియల్ చేస్తే చాలా బాగుంటది

  • @anag07327
    @anag07327 2 ปีที่แล้ว +129

    జై నందమూరి తరకరామారావు
    ಜೈ ನಂದಮುರಿ ತಾರಕ ರಾಮ ರಾವ್
    JAI NTR JAI NTR
    On behalf DHFMs

    • @kosurudurga3400
      @kosurudurga3400 2 ปีที่แล้ว +2

      ಜೈ ರಾಜ್ಕುಮಾರ್

  • @yaswanthmalla2634
    @yaswanthmalla2634 10 หลายเดือนก่อน +9

    even 2023, 2024, 2100 and so on this dialogue by Sr NTR will last forever.

  • @sampathkanna6809
    @sampathkanna6809 2 ปีที่แล้ว +16

    నిన్ను మించు నటుడు లేడు .నిసరి ఎవ్వరు లేరయ్యా ....జై NTR

  • @kishorstalinkishor8452
    @kishorstalinkishor8452 2 ปีที่แล้ว +120

    పాన్ ఇండియా స్టార్లు ఎవ్వరైనా ఇలాంటి డైలాగులను పలుక గలరా ఇప్పట్లో ఇలాంటి డైలాగులను రాసే వాళ్ళు లేరు చెప్పగలిగిన సత్తా ఉన్న నటులు లేరు పాన్ వరల్డ్ హీరో ఒక్క విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు మాత్రమే జై ఎన్ టి ఆర్ జై జై ఎన్ టి ఆర్ 🙏🙏🙏

    • @prakash1212
      @prakash1212 2 ปีที่แล้ว +1

      తగ్గేదెలా

    • @youthpower2022
      @youthpower2022 2 ปีที่แล้ว +1

      Palakachu bhayya...nenu PAN India star kadu kani ee dialogue lo okka mistake lekunda cheptanu...So evaru takkuva kadu adi gurtupetuko

    • @prakash1212
      @prakash1212 2 ปีที่แล้ว

      @@youthpower2022 మిత్రమా జై అంటే హ్యాపీ కదా నాకు కూడా జై కొట్టు అనడం ఎందుకు. మన కు ఛాన్స్ వచ్చానపుడు అపుడు వాళ్ళే మీకు జై అంటారు.

    • @mymusicsongsgopal91
      @mymusicsongsgopal91 2 ปีที่แล้ว

      @@youthpower2022 ok cheppandi

    • @letsseekonaseema
      @letsseekonaseema 2 ปีที่แล้ว

      @@youthpower2022 Nenu kooda anargalanaga cheppagalanu kani aayana laga aa havabhavalu chupinchadam evarivalla kadhu

  • @veeraraghavulutaneti539
    @veeraraghavulutaneti539 2 ปีที่แล้ว +8

    మహానుభావా మీరెక్కడున్నా మీ జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి జయహో ఎన్టీఆర్

  • @Sarcasmunlimited1987
    @Sarcasmunlimited1987 2 ปีที่แล้ว +56

    తెలుగు జ్యాతి వున్నంత వరుకూ ఈ సినిమ నిలిచిపోతుంది

  • @kommukamala9304
    @kommukamala9304 ปีที่แล้ว +4

    ఈ movie ఎన్ని సార్లు చూసినా, తనివి తీరదు. నాకు ఎంతో ఇష్టం అయిన మూవీ. ఇలాంటి movie లు ఈ రోజుల్లో తియగలరా. ఇంత భారీ డైలాగ్స్ తో

  • @newversioneditzytchanel4150
    @newversioneditzytchanel4150 2 ปีที่แล้ว +13

    🙏💐💐 మహానుభావులు ఇపుడు ఉండి ఉంటే Telugu indestry ki king 👑 ayiundevalu never give up 🙏🙏🙏🙏👑

  • @sdhanudhanunjaya7204
    @sdhanudhanunjaya7204 2 ปีที่แล้ว +1730

    Ee time lo vachi vunte bahubali ledu puspa ledu kgf ledu

    • @anilkumaryarabala7162
      @anilkumaryarabala7162 2 ปีที่แล้ว +101

      Correct chepav brother kani e movie ss Rajmouli thiyali

    • @rajrebale4987
      @rajrebale4987 2 ปีที่แล้ว +11

      @@anilkumaryarabala7162 kuJ. lol I have.. hi. hi good:

    • @shanmukharao2079
      @shanmukharao2079 2 ปีที่แล้ว +34

      E cinema ledu annagari mundu

    • @dilip0singh
      @dilip0singh 2 ปีที่แล้ว +35

      @sdhanu dhanunjaya.. bro ridiculous how can u compare this movie with kgf puspa etc... Comparison should be between equals... This movie is legend

    • @sdhanudhanunjaya7204
      @sdhanudhanunjaya7204 2 ปีที่แล้ว +6

      @@dilip0singh yes bro but . I mean records

  • @Kautilya4145
    @Kautilya4145 4 หลายเดือนก่อน +8

    Senior ntr is ages ahead.....these movies cannot be re created with such quality....simply awsome and heart filling.

  • @b.srinivasarao8848
    @b.srinivasarao8848 ปีที่แล้ว +6

    అన్న గారు ఏ పాత్ర అయినా కరెక్ట్ గా సూట్ అవుతుంది

  • @naveenbieber7670
    @naveenbieber7670 6 หลายเดือนก่อน +227

    Who is after kalki movie 😊

  • @rockstar5263
    @rockstar5263 2 ปีที่แล้ว +13

    ఓర్ణాయనో ఇది చదివితేనే నోరు తిరగట్లేదు ఇంకా అన్నగారు డైలాగు ఎలా చెప్పారో... సెకండ్లు, నిమిషాలు గంటలు, రోజులు, వారాలు, నెలలు సంవత్సరాలు ఇలా ఎన్ని మారినా ఈ డైలాగ్ చిరస్థాయిగా నిలిచిపోతుంది.

  • @shaileshnagargoje5654
    @shaileshnagargoje5654 2 ปีที่แล้ว +176

    I'm belongs to Marathi but by seeing this I understood the feelings, emotions, courage of Karna. Really this scene doesn't need translation. Hats off 🚩🚩

    • @abhiravshetty0041
      @abhiravshetty0041 ปีที่แล้ว +9

      Yes Bhau Sr. NT Rama Rao immortalized Suyodhana. He was effective as Kaurava Prince.

    • @_natureisgod
      @_natureisgod ปีที่แล้ว +2

      The dialouge is of duryodhan not Karna

    • @narihyderabad1
      @narihyderabad1 9 หลายเดือนก่อน

      Ntr did the Screenplay, director, producer and 3 roles, krishna, duryodhana, karna 3 different characters and he finished this movie in 43 days and its a block buster can anyone in this world do this. i dont know how he did this my god many things to learn from him

  • @MrNidumolu
    @MrNidumolu ปีที่แล้ว +22

    మన తెలుగు భాషలోని అక్షరాల ధ్వని సౌదర్యం ఈ డైలాగులు వింటే అర్ధం అవుతుంది

  • @nivis9490
    @nivis9490 10 หลายเดือนก่อน +4

    Ultimate command in every aspect of acting. NTR Garu is ultimate !!

  • @Reddy315
    @Reddy315 5 หลายเดือนก่อน +60

    Who is back here after watching Kalki 2898 AD? To learn about such characters from our ancient historical epics, it is a true privilege!!

    • @Dr.Bujjithalli
      @Dr.Bujjithalli 5 หลายเดือนก่อน +1

      Jai karna😍😍

    • @venkatbalaji47
      @venkatbalaji47 4 หลายเดือนก่อน

      I want link of this movie

  • @cocktail2146
    @cocktail2146 2 ปีที่แล้ว +70

    Veyyi Oscar awards koodaa ntr kaali dhooliki sariraavu.

  • @dollukoteswararao5994
    @dollukoteswararao5994 2 ปีที่แล้ว +48

    Ntr is just an artist. When you hear his dilaugue in suyodhana role even real suyodhana can't stand in front of the great 🙏🙏🙏 personality 👍

  • @sagarprathipati8390
    @sagarprathipati8390 2 ปีที่แล้ว +65

    రాజసం అంటె సుయోధనుడు.సుయోధనుడు ని హీరో గా చూపించి direction చెసి ముడు పాత్రలూ అద్భుతంగా పోషించి నాటికిగాని యెనటికి గాని ఎదురు లేని మహా నటుడు అన్న NTR

    • @pedadasiddardha9655
      @pedadasiddardha9655 ปีที่แล้ว +2

      Bro actually karna is the main character of the movie kani unexpected duryodhana got highlighted due to
      Sr NTR outstanding performance

  • @suryaraorongali3046
    @suryaraorongali3046 2 ปีที่แล้ว +50

    అన్న గారికి శతకోటి వందనాలు

  • @eeell025pavankumar6
    @eeell025pavankumar6 2 ปีที่แล้ว +9

    ఆచార్య దేవా..! హ హ హ హ
    ఏమంటివి ఏమంటివి..!
    జాతి నేపమున సూత సుతులకిందు నిలువర్హత లేదందువా…?
    హ్హ..! ఎంత మాట ఎంత మాట..!
    ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రీయ పరీక్ష కాదే…
    కాదు కాకూడదు… ఇది కుల పరీక్షయే అందువా…!
    నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది…?
    అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది…
    మట్టి కుండలో పుట్టితివి కదా..! హహహ
    నీది ఏ కులము..?
    ఇంతయేల..!
    అస్మత్ పితామహుడు, కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు… శివసముద్రల భార్య అగు గంగ గర్భమున జనియించలేదా..!
    హహ్హ..! ఈయనది ఏ కులమో..? హ హ హ హ…
    నాతో చెప్పింతువేమయ్యా..!
    మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు… దేవ వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కాడా..!
    ఆతడు పంచమి జాతి కన్య అయిన అరుంధతియందు శక్తినీ… ఆ శక్తి ఛండాలాంగానయందు పరాశరుని…
    ఆ పరాశరుడు పల్లెపడతి యైన మత్స్యగంధియందు మా తాత వ్యాసుని…
    ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని…
    పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును…
    మా ఇంటి దాసీతో ధర్మ నిర్మాణా జనుడని మీచే కీర్తించబడుతున్న హ..! ఈ విదురదేవుని కనలేదా..
    హహ్హాహ్హా..! సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము, ఏనాడో కులహీనమైనది…
    కాగా నేడు..! కులము, కులము అను వ్యర్ధ వాదములెందులకు..??
    ఓహో..! రాచరికమా..! అర్హతను నిర్ణయించునది. మ్మ్ మ్మ్…
    అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై, సంపద విరాళమై వెలుగొందు అంగ రాజ్యమునకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను…
    సోదరా.. దుశ్శాసన..!
    అనర్ఘ నవరత్న శక్త కిరీటమును వేగముగా గొనితెమ్ము
    మామా.. గాంధారసార్వభౌమా..!
    సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము…
    పరిజనులారా…!
    పుణ్య భాగీరథీ నదీ తోయములనందుకొనుడు…
    కళ్యాణభట్టులారా..!
    మంగల తూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు..
    వంధిమాగధులారా..!
    కర్ణ మహారాజును కైవారము గావింపుడు…
    పుణ్యాంగనలారా..!
    ఈ రాధాసుతునకు పాలభాగమున, కస్తూరీ తిలకము తీర్చిదిద్ది…
    బహుజన్మ సుకృత పరీపాకసౌలబ్ద సహజ కవచ కర్ష వైడూర్య ప్రభాదిత్యోలికి వాంఛలు చెలరేగ వీర గంధము విద్యరాల్పుడు…
    నేనీ సకల మహా జనసమక్షమున..! పండిత పరిషన్మధ్యమున..!
    సర్వదా సర్వదా… శతదా సహస్రదా…
    ఈ కుల కలంక మహాపంకిలమును
    శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను

  • @janardhan_john
    @janardhan_john 2 ปีที่แล้ว +4

    నాకు పలకడానికే కష్టంగా ఉంది అలాంటిది డైలాగ్ విత్ ఎమోషన్స్

  • @prince_premkumar
    @prince_premkumar 2 ปีที่แล้ว +111

    ఇంకా వందేళ్లు నిలిచి ఉండే సినిమా.
    ఈ సినిమాకు ఎన్ని ఆస్కార్ అవార్డు లు ఇచ్చిన తక్కువే.
    డైలాగ్స్ చెప్పాలంటే...అన్నగారి తర్వాతే ఎవరైనా

    • @kmamatha9814
      @kmamatha9814 2 ปีที่แล้ว +8

      లేదు లేదు తెలుగు జాతి భాష ఉన్నంత కాలం

    • @Ramakrishna.N
      @Ramakrishna.N ปีที่แล้ว +1

      జై అన్నగారు

    • @vasu376
      @vasu376 ปีที่แล้ว

      ​@@Ramakrishna.N y.
      Y.

    • @sakebalaraju9788
      @sakebalaraju9788 ปีที่แล้ว

      నిజమే అన్న

    • @jyothigc9802
      @jyothigc9802 ปีที่แล้ว

      0000000000000000

  • @jaggarao2312
    @jaggarao2312 2 ปีที่แล้ว +82

    Evergreen Scene & Dialogue Delivery..!! 👌👌👍👍🙏🙏

  • @venkateshkattela5330
    @venkateshkattela5330 2 ปีที่แล้ว +80

    A star called NTR always shines in the skies of this universe. It's a divine performance. Only NTR could do it. I am super excited being a telugu person. Each word worth in gold. Every frame of this movie gets you goosebumps. We are connected to all emotions because we inherited Bharata vamsham. Kudos...to NTR garu. Jai NTR !!!

  • @udaychallagulla4415
    @udaychallagulla4415 ปีที่แล้ว +11

    00:50 endira aa swag 🙏🏻

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 ปีที่แล้ว +19

    సినీమా చూస్తున్నంత సేపూ NTR డైలాగు లు ఎక్కడ
    మిస్ అవుతాయోనని జనం ఊపిరి బిగబట్టి చూశారు.

  • @shashikumardr6527
    @shashikumardr6527 2 ปีที่แล้ว +43

    ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ರಾಜಣ್ಣ Dr. ರಾಜ ಕುಮಾರ ಸಾರ್ವಭೌಮತೆ.
    ಆಂಧ್ರಪ್ರದೇಶದಲ್ಲಿ NTR ಸರ್ ಸಾರ್ವಭೌಮತೆ... 🙏😊

  • @tatajitataji7208
    @tatajitataji7208 9 หลายเดือนก่อน +2

    Nenu nijam ga chala years nundi practice chesthunna kani a mahanubavudila palakadam kastam avuthundi sir miru nijam ga great sir adi chala chinna mata😊

  • @sudheendrar8087
    @sudheendrar8087 2 ปีที่แล้ว +49

    Dana Veera Shoora Karna best Devotional Pouranika padyalu Dialogues above all NTR super actingy 👌👌🙏

    • @sudheendrar8087
      @sudheendrar8087 2 ปีที่แล้ว

      Extra ordinary dialogues padyalu 🙏🙏🙏🙏🙏

  • @nanjundarao2784
    @nanjundarao2784 ปีที่แล้ว +3

    ఇటువంటి నటనాగ్రేసచక్రవర్తికి ఎవ్వరూ సాటిరారు కాలేరు ఆయనకు ఆయనేసాటి నభూతో నభవిష్యతి ❤❤

  • @naresh3187
    @naresh3187 2 ปีที่แล้ว +75

    తెలుగు తెరమీద తిరుగులేని ప్రయాణం చేసిన నటసార్వభౌమ NTR...రాజకీయంగా కూడా తిరుగులేని ప్రయాణం...తెలుగుజాతి ముద్దు బిడ్డ

  • @govindanaik753
    @govindanaik753 19 วันที่ผ่านมา

    ఈ సినిమా మరియూ కురుక్షేత్రం ఒకే రోజు రిలీజ్ అయ్యింది, దానవీరశూరకర్ణ తెలుగులో సూపర్ హిట్ అయింది, కురుక్షేత్రం కేరళ తమిళనాడు కర్ణాటకలో సూపర్ హీట్ అయింది , రెండు మంచి సినిమాలే , ఇది మనటెలుగువారి గొప్పతనం పౌరాణిక సినిమాలు తీస్తే మన తెలుగువారీ తీయాలి జై తెలుగు తల్లీ

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 ปีที่แล้ว +6

    Legendary NTR in multiple roles with thundering dialogues , unparallel. Probably such a dialogue king like most handsome/ divine looks, we may not see in our life time.Indeed its most memorable cene frame.Its rather difficult to describe the caricature of this legendary

  • @rockstar5263
    @rockstar5263 2 ปีที่แล้ว +30

    Legendary Actor N.T.R 💙
    No One Can Replace Him...🌹

    • @punithgowda4658
      @punithgowda4658 2 ปีที่แล้ว

      Yes..but except rajkumar

    • @GK-nq3co
      @GK-nq3co 2 ปีที่แล้ว +4

      @@punithgowda4658 lmao nohody even knows him down here buddy..who is rajkumar?? He must be a bacha infront of the legend ntr

    • @HariMudhirajNTR
      @HariMudhirajNTR 2 ปีที่แล้ว +1

      @@GK-nq3co 🥳 👏

    • @GTM8989
      @GTM8989 ปีที่แล้ว

      ​@@GK-nq3colo mangun thulle thunne unnu

    • @GK-nq3co
      @GK-nq3co ปีที่แล้ว

      @@GTM8989 madda gudvu lowde

  • @Jagadis2465
    @Jagadis2465 2 ปีที่แล้ว +8

    Hindi dubbing release చేస్తే pan India block buster అవుతుంది

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 6 หลายเดือนก่อน +3

    One and only Vishwa Vikhyata Natasaarwabhouma Nandamoori Taraka Rama Rao gaariki paadaabhivandanamulu ❤❤❤

  • @someshnukala804
    @someshnukala804 3 หลายเดือนก่อน

    Single shot lo theesina scenes. Alanti action, dialogue delivery, aa Raajasam, yevvariki radu. No words. Oscar award kuda thakkuve NTR ki

  • @dhavalavijayavenkatasaibhargav
    @dhavalavijayavenkatasaibhargav 2 ปีที่แล้ว +17

    యుగపురుషునకు పాదాభివందనాలు.

  • @wilsonp8855
    @wilsonp8855 6 หลายเดือนก่อน +4

    Kalki evaru chustunnaru like kottandi❤❤

  • @nataratnakalamandir2028
    @nataratnakalamandir2028 2 ปีที่แล้ว +16

    కారణజన్ముడు 🌹

  • @NagiVY
    @NagiVY ปีที่แล้ว +30

    NTR refined the role of Duryodhana to next level. Memorable dialogues and great performance of NTR. Only NTR and SVR did full justice to the negative role of Duryodhana.

  • @ganeshah8936
    @ganeshah8936 2 ปีที่แล้ว +6

    4k version lo malli release chesthe baguntundi 😍

  • @shakeelrajarustum.2059
    @shakeelrajarustum.2059 10 หลายเดือนก่อน +3

    కారణజన్ముడు మన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు.

  • @raghumanda2tanush496
    @raghumanda2tanush496 2 ปีที่แล้ว +11

    that big dialogue was taken in just 3 takes, wow ntr is god of acting

  • @KiranKumar-q2j
    @KiranKumar-q2j 5 หลายเดือนก่อน +2

    E movi ni 4k theater lo ee janarashanki chupinchali❤❤❤❤❤

  • @koteswararaowordsarenotade2686
    @koteswararaowordsarenotade2686 ปีที่แล้ว +10

    None can compete NTR in such dialogues.

  • @SuperNaveenkumar143
    @SuperNaveenkumar143 2 หลายเดือนก่อน +1

    Chinna cinema teesi....stage ekki o goppalu chepthunnaru ee rojullo. Asalu stage meeda entha pogidina thakkuvey ilanti cinema ni. 3 roles, producer, director, 43 days lo 4 hours length movie. NEVER BEFORE, EVER AFTER. JAI NTR

  • @subramanyaml3680
    @subramanyaml3680 5 หลายเดือนก่อน +4

    పారాణికంలో కూడా సంస్కరణ వాదం చొప్పించిన దర్శకులకు నా ప్రణామములు.

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 11 หลายเดือนก่อน +6

    మన తుగ్లక్ జగన్ దీనిలో ఒక్క డైలాగ్ చూసి కరెక్ట్ గా చెబితే నేను జీవితాంతం వాల్ల పార్టి కే ఓటు వేస్తాను, ఇదే నా ఆన 😅😅

    • @SoniyaYadav-ie2fb
      @SoniyaYadav-ie2fb 4 หลายเดือนก่อน

      Bull bull gadu aithe baga chepthadu,pulakesi kuda 😂😅

    • @swaroopanche4617
      @swaroopanche4617 7 วันที่ผ่านมา

      😂😂😂

  • @saimjs
    @saimjs 2 ปีที่แล้ว +10

    Jai NTR 🙏👑 .... Telugu cinema 🎥 king 👑💖❤️

  • @sunnychekrs7597
    @sunnychekrs7597 10 หลายเดือนก่อน +1

    NTR Anna Garu is divinity and he has brought to life our deities and Gods for our viewing.
    This incident is probably the greatest moments of Mahabharata. Whatever be the motives of Prince Duryodhana in anointing Karna but the very fact that only Prince Duryodhana was the sole member to question the impropriety and injustice of the clan gurus at that time in the midst of the Sabha and following it through to a logical conclusion makes this entire episode very very special. The pledge of loyalty by King of Anga, Karna is also so touching and the price he goes onto pay till his end.
    Oh what a great epic the Mahabharat is.
    This movie clip has to be preserved for posterity and for the future generations to know of our legendary NTR Anna Garu .
    Tears always stream down my eyes on watching this clip.

  • @vrsree
    @vrsree ปีที่แล้ว +46

    Nobody can tell dialogue like NTR in Telugu film industry

  • @kalyanmaha
    @kalyanmaha 10 หลายเดือนก่อน +1

    This is a very very important film in the history of Indian cinema and predominatly in Telugu Cinema. Duryodhanudu, Karnudi characters ni elevate chesina movie idhi. Appativaraku Durydhanudu ante gunta nakka, karnudu ante oka diguva jaathi kulasthudu ankunevaru....but to run the film from their perception is a great feat!!

  • @sudheerbright
    @sudheerbright 2 ปีที่แล้ว +4

    Oka 1000 saarlu chusinaa mallii chudalanipistundi.

  • @mbskumar9604
    @mbskumar9604 ปีที่แล้ว +18

    Longlive their friendship nobody cannot reach karna and suyodhana
    Friendship for ever

  • @moviewinetelugu
    @moviewinetelugu 2 ปีที่แล้ว +11

    E movie ni kottey cinema yeppatiki yevvaru thiyyaleru 🔥🔥🔥🔥🔥

  • @Gigaaaaachad
    @Gigaaaaachad 11 หลายเดือนก่อน +2

    Oscar Ki Amma Mogudu range award ivvali NTR gariki
    Nobody can replace him

  • @amanullavempalli5954
    @amanullavempalli5954 2 ปีที่แล้ว +39

    surya chandrulu unnantavaraku evergreen, no film beat this film

  • @Grooovyspace
    @Grooovyspace 6 หลายเดือนก่อน +5

    Dynamic Performance Legend NTR Garu 🙏🏽

  • @abhinavsavan
    @abhinavsavan 6 หลายเดือนก่อน +8

    NEW comers After Watching KALKI LIKE BUTTON

  • @mallikbulusu33
    @mallikbulusu33 ปีที่แล้ว +19

    It is ironic that NTR was only conferred Padma Shri despite his stellar contributions to the field of Arts, Movies, Telugu Language and politics. He richly deserves Padma Vibhushan or higher. One can only imagine how all his classics will turn out with the modern-day advances in movie making!! In the puranic movies, he is peerless!!

    • @pspk70
      @pspk70 ปีที่แล้ว

      Yes, you are 100% correct !

    • @HowardR79
      @HowardR79 ปีที่แล้ว +1

      Anna Garu Deserves Bharata Ratna........ That's the only Befitting Recognition to his Stature.

    • @udaychallagulla4415
      @udaychallagulla4415 ปีที่แล้ว

      back then the government was Congress, NTR was anti congress, this makes the Govt not to confer him with highest civilian awards

  • @potturuvenkataramesh1549
    @potturuvenkataramesh1549 2 ปีที่แล้ว +17

    This is one of the hallmark of an all time great method actors in the Indian film industry Sri Nandamuri Taraka Ramarao

  • @ashwathak4424
    @ashwathak4424 5 หลายเดือนก่อน +1

    N T R sir sprr dylog speech and acting ❤❤E range lo movie radu raledu Malli intha pure graffic Kuda radu cheseki Kuda kaadu ❤❤

  • @Sippy1508
    @Sippy1508 2 ปีที่แล้ว +12

    ఆగాగు...
    ఆచార్య దేవా! ఏమంటివి ఏమంటివి
    జాతి నెపమున సూతసుతునకిందు నిలువ అర్హత లేదందువా?
    ఎంత మాట ఎంత మాట?
    ఇది క్షాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే? కాదు కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా... నీ తండ్రి భరధ్వాజుని జననమెట్టిది?
    అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది? మట్టి కుండలో పుట్టితివి కదా నీది యే కులము?
    ఇంత ఏల, అస్మత్ పితామహుడు కురుకుల వృధ్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా ఈయనది యే కులము?
    నాతో చెప్పిన్తువేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్టుడు దేవ వేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా.
    ఆతడు పంచమజాతి కన్యయైన అరుంధతియందు శక్తినీ ఆ శక్తి ఛండాలాంగనయందు పరాశరునీ
    ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్యగంధియందు మా తాత వ్యాసునీ
    ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రినీ
    పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజునూ
    మా ఇంటి దాసితో ధర్మనిర్మాణజనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుని కన లేదా.
    సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురు వంశము ఏనాడో కుల హీనమైనది
    కాగా నేడు కులము కులము అను వ్యర్ధ వాదమెందులకు?

  • @ramur7262
    @ramur7262 6 หลายเดือนก่อน +8

    కల్కి తర్వాత ఎవరైనా చూస్తున్నారా❤

  • @nvenkatesh1700
    @nvenkatesh1700 ปีที่แล้ว +13

    A LEGEND Actor NTR 3 characters, super songs, story,music, dialogs dresses Nabutho Nabhishathi Never in the world.

  • @madhutadakamalla8870
    @madhutadakamalla8870 2 ปีที่แล้ว +19

    Em dialogues....any hero can tell this dialogues...open challenge...Ntr is Ntr....anthe....none other words...king of film industry

    • @madhumail09
      @madhumail09 ปีที่แล้ว +3

      Did u saw Veerapandia kattabomman by Shivaji Ganesan .. I guess not

    • @madhusudanadki7851
      @madhusudanadki7851 ปีที่แล้ว

      Sir
      May i know what is 8870 in your mail id?
      Why I am asking: may birthday is 881970

  • @SPavankumar-zt4zq
    @SPavankumar-zt4zq 8 หลายเดือนก่อน +1

    ❤❤❤❤Okka dailags matthamay kadu total d.v.s.karna movie manchi movie❤❤❤❤

  • @sreenivasareddya8374
    @sreenivasareddya8374 2 ปีที่แล้ว +12

    Oh my god...goosebumps ......it should re release again .....

  • @sriharigangala2432
    @sriharigangala2432 ปีที่แล้ว +2

    Ilanti movie eppudu peoples oka oxizen anthe❤

  • @rameshvalle9981
    @rameshvalle9981 ปีที่แล้ว +4

    NTR sir meeku padhabee vandhnam thandree 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rekhae4478
    @rekhae4478 4 หลายเดือนก่อน +2

    Movie lo inka tuf dialogues and lengthy vi unnay....😊..this is ultimate

  • @javishai74s59
    @javishai74s59 2 ปีที่แล้ว +66

    NTR dominated all acter in the world

    • @darshandarshan4775
      @darshandarshan4775 2 ปีที่แล้ว +6

      Okkaru unaru that is natasarvabhavma Dr RAJKUMAR SIR❤🙏GOD OF KFI🔥

    • @vishvapradhan8476
      @vishvapradhan8476 2 ปีที่แล้ว +2

      My vote goes to SVR perhaps the best in the business

    • @kingvisu
      @kingvisu 2 ปีที่แล้ว +7

      @@darshandarshan4775 NTR is above all. I respect Rajkumar sir but NTR vere level

    • @123456789foot
      @123456789foot 2 ปีที่แล้ว +2

      @@vishvapradhan8476 edisaav le , svr sure is great actor but doesn't suit for many variety of characters but sr.ntr did so many wide variety of characters, even if svr does this role sure he will Excel he is very very talented, but ntr expressions , way he walks, way he sees others , way turns his head, eyes, hand gestures, body language, still comparing evrything ,my vote goes to ntr only there's a reason why he just dominated everybody and became bigger then svr

    • @123456789foot
      @123456789foot 2 ปีที่แล้ว +2

      @@darshandarshan4775 he is might be a great actor, but ey angle la ntr ki match o jara reasons cheppandi sir

  • @srinivasshathagopam2902
    @srinivasshathagopam2902 3 หลายเดือนก่อน

    ప్రతి ఫ్లేమ్ అద్భుతం, ప్రతి దృశ్యం అమోఘం ఏ డైలాగు ఎలా చెప్పాలో ఎంతపరిధిలో నటించాలో ప్రతిది అందమైన,శృంగారమైన సాంచెలో పోసినట్టు అనిర్వచనీయమైన తీరుగ స్కేల్కు అణుగుణంగ వెంట్రుక వాసికూడ అటుఇటు కాకుండ అన్నీ సమపాళ్ళ లో అమర్చడం అన్నగారికే చెల్లింది అందుకే అన్న గారి నటన నభూతోనభవిష్యతి ఈ సినిమాగురించి అన్న గారి గురించి ఎంతచెప్పినా,ఎంతవివరించినా ఇంకా మిగిలే వుంటుంది 🎉

  • @lokesharyan6880
    @lokesharyan6880 หลายเดือนก่อน +7

    Anyone watching now??

  • @maha_7
    @maha_7 2 ปีที่แล้ว +2

    👏🙏 Never before ever Ofter... Exactly... Ei rojullo osthe chala baagundedhi... Appude anthabaaga chepparu... Ippudu inka update avthunna... Inka kondharu aa picchi aalochanalone untunnaru....All are Equal... Always 👏👏

  • @bgeranna9579
    @bgeranna9579 2 ปีที่แล้ว +6

    Sr ntr garu meeru dialogue super mind blowing