"Aakaasa Desaana " Song Performance By Yesudasu | Swarabhishekam | ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น •

  • @narsimulubegari1837
    @narsimulubegari1837 9 หลายเดือนก่อน +144

    ఏసుధాసు గారి...వాయిస్...దేవుడు....ఆయనగారికి ఇచ్చిన గొప్ప వరం.....గోప్ప స్వరం...గొప్ప గానం.....ఈ లాంటి పాటలు....ఇప్పుడు...రావటం లేదు.....ఈ లాంటి.....పాటలు..మళ్లీ మళ్లీ రావాలి.....మళ్లీ..జీవం పో యా లి...ఇంత మంచి పాటాలు.....మళ్లీ...రీమేక్ చేసి ఈ తరానికీ...అందించాలి....
    అప్పుడే..గత చరిత్ర...అందరూ....గుర్తు పెట్టు కుంటారు.....

    • @josephstalin1172
      @josephstalin1172 2 หลายเดือนก่อน +6

      ఇప్పుడు అన్ని laskutapa, పాటలేగా జనాలకు kavalacindhi

    • @subhadrakodepaka3820
      @subhadrakodepaka3820 2 หลายเดือนก่อน

      m😭
      😊😊 ftkdjc p ft CT😅 sic to 😊
      Dov​@@josephstalin1172

    • @Sairam-cs7gy
      @Sairam-cs7gy 2 หลายเดือนก่อน

      అవును సార్ ఇలాంటి ఎన్నో పాటలు వున్నాయి ఎన్నో అనే కెంటే 90s ఓల్డ్ సాంగ్స్ మొత్తం రిమెక్ చేస్తే ఎంత బాగున్నో

    • @bonthuashok
      @bonthuashok หลายเดือนก่อน +1

      మీరు పాడి వినిపించగలరు నేటి తరానికి

  • @bhukyasaida1657
    @bhukyasaida1657 9 หลายเดือนก่อน +114

    మీ పాటలు వినడానికి కూడా అదృష్టం ఉండాలి సార్ ఈ తరం వాళ్లు అదృష్టవంతులు

  • @ఆంధ్రుడిమాట
    @ఆంధ్రుడిమాట 8 หลายเดือนก่อน +34

    మీ గొంతు అమృత కలశం మీ పాట మధురం .. ఎన్ని జన్మలెత్తినా మీ పాటకు అభిమానిగానే ఉండిపోతాను.

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 ปีที่แล้ว +98

    వారందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు

  • @nallavenkateswararao1728
    @nallavenkateswararao1728 9 หลายเดือนก่อน +49

    అయ్యప్పస్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ వుంటుంది🙏🙏🙏🙏🙏

  • @valluriramamohan224
    @valluriramamohan224 ปีที่แล้ว +321

    ఆ గొంతు.. లో.. అమృతం.. ఎంత స్వీట్.. వాయిస్.. సిర్.. మిమ్మల్ని మా కోసం.. గంధర్వులు పంపి ఉంటారు. మీ వాయిస్ ఇక పై ఎవరికి ఉండదు.

    • @sathish8939
      @sathish8939 10 หลายเดือนก่อน

      th-cam.com/video/Zm8bbOVn7qQ/w-d-xo.htmlsi=YaEgulOlPxsscqR3

    • @sreenivas6252
      @sreenivas6252 10 หลายเดือนก่อน +3

      💐💐💐💐🙏🙏🙏😢😢😄😄😄💯💯💯🤝

    • @mahalingamc6237
      @mahalingamc6237 10 หลายเดือนก่อน +6

      Tamali

    • @RamaDevi-xz8uz
      @RamaDevi-xz8uz 9 หลายเดือนก่อน

      Ezunl​@@sreenivas6252

    • @HaikaModugu-tb7ol
      @HaikaModugu-tb7ol 9 หลายเดือนก่อน +3

      Kl (k(kk(kkkkkkkkkkklkkkkkkkkkkkkkkkkkkkklkkkkkkkkkkkkkkkkkkkkkkkkklklkkkkkkkkkkkkkkkkkk

  • @ramaraolaxmi
    @ramaraolaxmi ปีที่แล้ว +167

    వేటూరి గారికి నా పాదాభి వందనం మా తెలుగువారు చేసుకున్న గొప్ప అదృష్టం మీలాంటి వారు మాకు దొరకటం మీరు మళ్ళీ జన్మించాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నా 🙏

  • @srisiddarthahighschoolhusn9637
    @srisiddarthahighschoolhusn9637 9 หลายเดือนก่อน +5

    ఆ గొంతు వింటే మనసు పులకరిస్తుంది.మీ గాత్రానికి మా వందనాలు sir

  • @janyavula
    @janyavula ปีที่แล้ว +103

    You have end up in tears when chitramma sang that song. అంత అషామాషి కాదు అంత మంది అతిరధ మహారథుల ముందు పాడటం. శ్రీ నారాయణ రెడ్డి గారు, MS విశ్వనాథన్ గారు, సుశీలమ్మ, జేసుదాస్ గారు, సిరివెన్నెల గారు, శైలజామ్మ, ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు. సాహో చిత్రమ్మ

    • @janyavula
      @janyavula ปีที่แล้ว +6

      సాహితీ శిఖరాలు, సంగీత శిఖరాలు, దర్శక శిఖరాలు ఉన్నారు

  • @Pravi2010
    @Pravi2010 11 หลายเดือนก่อน +76

    అయ్యప్ప స్వామి నీకు ఆయుః ఆరోగ్యం కాపాడాలని ప్రార్ధిస్తూన్న 🙏

  • @rajalingamkalva3335
    @rajalingamkalva3335 ปีที่แล้ว +243

    యేసు దాసు సారు.... శాశ్వత కీర్తి కి అర్హులు. దాసుగారి
    గొంతులోని అమృత ధారలు ఈ గేయాలన్నీ.

    • @sathish8939
      @sathish8939 10 หลายเดือนก่อน

      th-cam.com/video/Zm8bbOVn7qQ/w-d-xo.htmlsi=YaEgulOlPxsscqR3

  • @subramanyamjonnoji4384
    @subramanyamjonnoji4384 10 หลายเดือนก่อน +76

    ఏసుదాసు గొంతులో దేవుడు అమృతం పోశాడు అందుకే ఆయన పాటలు అంత మధురంగా ఉంటాయి ఇలాంటి గాయకులు ఇకముందు రారు మనము చూడం కారణజన్ముడు ఏసుదాసు గారు

  • @sharmilaartstheatersiva9000
    @sharmilaartstheatersiva9000 ปีที่แล้ว +600

    ప్రపంచంలో అత్యంత గొప్ప గాయకులు. Yesudas gaaru

  • @manjali9437
    @manjali9437 10 หลายเดือนก่อน +4

    E industry lo leni singers, writers and directors mana Telugu industry lo undadam chala proud ga undi

  • @GopiNaik-y9z
    @GopiNaik-y9z ปีที่แล้ว +252

    ప్రపంచంలో అత్యంత గాయకుడు కేజే ఏసుదాస్ గారు ఎన్నిసార్లు విన్నా వినాలి వినాలి గొప్ప గాయకుడు శుభాకాంక్షలు డి గోపీ నాయక్ ఫ్రెష్

    • @ViratKohli-zv7yj
      @ViratKohli-zv7yj ปีที่แล้ว +3

      🎉
      11:01

    • @laxmibhavani3680
      @laxmibhavani3680 11 หลายเดือนก่อน

      ​@@ViratKohli-zv7yjin ko8nu ko of😅 3:41

    • @subramaniyamchintakayala8164
      @subramaniyamchintakayala8164 10 หลายเดือนก่อน +1

      యేసు దాసుగారి ఈపాటవింటే నిజంగా నన్నునేనే మరసిపోతాను. అదియాందరికి లేదు.అదృష్టము.

    • @padmajaalluri4381
      @padmajaalluri4381 10 หลายเดือนก่อน

      ​😊😊

    • @RRR-vz2wp
      @RRR-vz2wp 9 หลายเดือนก่อน

  • @kudaradurgaramu9923
    @kudaradurgaramu9923 ปีที่แล้ว +29

    మహా తల్లులు అందరికీ నా హృదయం పూర్వకమైన ధన్యవాదాలు 👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐💐💐

  • @bhavithasriresorts5206
    @bhavithasriresorts5206 ปีที่แล้ว +171

    ఏమి అదృష్టం సార్ మీకు... వెయ్యి జన్మల పుణ్యఫలం ఉంటే కాని ఇలాంటి స్వరాన్ని పరమేశ్వరుడు ప్రసాదించలేరు....

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 ปีที่แล้ว +76

    ఈ ఈభూప్రపంచంలో. .
    కె జే ఎసు దాసు ను మించి న
    గాయకుడు లెడు...
    ఏ పాట ఐన ఏబాస లో ఐన...
    చాలా బాగా పాడారు.
    👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
    👍👍👍👍👍👍👍
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    🐴🐴🐴🐴🐴🐴🐴🐴🐴🐴

  • @SajjaDamu
    @SajjaDamu ปีที่แล้ว +52

    మీ సాంగ్స్ అనీ సూపర్ sir god is great

  • @manireddipaga5851
    @manireddipaga5851 ปีที่แล้ว +220

    పల్లవి:
    ఆకాశదేశానా.. ఆషాడమాసానా
    మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా
    విరహమో.. దాహమో.. విడలేని మోహమో..
    వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం..
    చరణం 1:
    వానకారు కోయిలనై.. తెల్లవారి వెన్నెలనై
    వానకారు కోయిలనై.. తెల్లవారి వెన్నెలనై
    ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని.. కడిమివోలె నిలిచానని
    ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో..
    విన్నవించు నా చెలికి విన్న వేదనా.. నా విరహ వేదనా
    ఆకాశదేశానా.. ఆషాడమాసానా
    మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా
    చరణం 2:
    రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
    రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
    ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని.. శిధిల జీవినైనాని
    తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాస్పజల ధారలతో..
    ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
    విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణయాతనా
    ఆకాశదేశానా.. ఆషాడమాసానా
    మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా
    విరహమో.. దాహమో.. విడలేని మోహమో..
    వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం..

  • @MalladiVenkataGopalaKrishna
    @MalladiVenkataGopalaKrishna 11 หลายเดือนก่อน +15

    ఈ పాట వింటుంటే కళ్లవెంట నీరు ధారాపాతంగా కారిందమ్మా.. తట్టుకోలేకపోయానమ్మా.. వింటున్న మాకే ఇంత బాధ కలిగితే.. పాడిన మీకు ఎంత బాధ కలిగిఉంటుందో.. ఆ సన్నివేశాన్ని సినిమాలో పండించిన మాధవికి ఎంత బాధ కలిగి ఉంటుందో నిజంగా.. గుండె బరువెక్కింది తల్లీ.. చిత్రమ్మా.. జానకమ్మ తర్వాత చిత్రమ్మే..

  • @Trinadh3519
    @Trinadh3519 11 หลายเดือนก่อน +16

    Mana సంకృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి. జై తెలుగోడా

  • @suryarampilla9032
    @suryarampilla9032 ปีที่แล้ว +67

    తల్లి చిత్ర గారు మహా గొప్ప గాయని,, నిజం గా చాలా గొప్పగా పాడారు 🙏🏻

  • @Bharathchannel89
    @Bharathchannel89 ปีที่แล้ว +84

    గొప్ప సాహిత్యం తియ్యని గొంతులో పోసిన మీకు వందనము

  • @BrandsNation-w4z
    @BrandsNation-w4z 9 หลายเดือนก่อน +34

    ఎలాంటి పాట మళ్లి రవో 🙏🙏🙏🙏🙏

  • @marripaatibhaskarreddy
    @marripaatibhaskarreddy ปีที่แล้ว +76

    ఈ లాంటి గొప్ప ప్రోగ్రామ్స్ చూస్తువుంటే కళ్ల వెంట నీళ్లు దారగా కారిపోవుచున్నాయి, ఈ రోజు 19-12-2023 వ తేది
    ఈ వీడియో లో కనబడే ఎందరో ప్రముఖ గాయకులు, డైరెక్టర్స్, రచయితలు, నటులు మనలను వీడి స్వర్గ లోకం లోకి వెళ్లిపోయారు, వారు ఇక కనబడరా ఊహ వస్తేనే గుండె బరువెక్కుతోంది
    భాస్కర్ రెడ్డి బొంగా
    తిరుపతి
    🙏🙏🙏

    • @bujji1413
      @bujji1413 ปีที่แล้ว +3

      ఆ కాలం, ఆ మనుషులు,వారి నిబద్ధత
      ,మంచి మనసు లు ❤

    • @janardhan28381
      @janardhan28381 11 หลายเดือนก่อน

      😢😢😢😭😭😭

    • @rambabukanchumurthi4118
      @rambabukanchumurthi4118 10 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @user-tejasajjasaipriya
    @user-tejasajjasaipriya 9 หลายเดือนก่อน +12

    చిత్రం పాట అద్భుత గానం ఆ సరస్వతి తల్లి ఆమె గొంతులో కొలువై ఉంది ఆమె పాడుతుంటే కంటిలో నీ భూతమైన ఈ గాన గాంధర్వం సరస్వతి తల్లి కొలువై ఉన్న ఆమె గొంతులో ఆ భగవంతుడు మనకు ఇచ్చిన వరం ఇచ్చిన వరం చిత్ర అమ్మ

  • @satishkummarikunta8474
    @satishkummarikunta8474 3 หลายเดือนก่อน +2

    నా దేశం ఎంతో గొప్పది నీలాంటి మహాత్ములు నా దేశంలో పుట్టడం నాకెంతో గర్వంగా ఉంది

  • @VasuPilla-f6y
    @VasuPilla-f6y ปีที่แล้ว +126

    గొప్ప స్వరం, అద్బుతమైన గానం ❤

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 ปีที่แล้ว +21

    చాలా చక్కగా పాడారు మంచి గాయకులు మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ మంచి నటులను చూపించారు ధన్యవాదములు సార్🙏🙏

    • @kunapanenigopi1924
      @kunapanenigopi1924 ปีที่แล้ว

      Ggggg

    • @PrabhakarLaveti
      @PrabhakarLaveti 2 หลายเดือนก่อน

      ప్రభాకర్
      ఐస్ గాడ్ థాంక్స్

  • @p.r.charypolasa6172
    @p.r.charypolasa6172 10 หลายเดือนก่อน +121

    జేసుదాస్ గారి గొంతులో అమృత భాండం ఆ శివయ్య పోసాడు ఓం నమః శివాయ 🙏🏻

  • @williamcarey1360
    @williamcarey1360 ปีที่แล้ว +61

    శివరంజని రాగంలో ఆకాశ -- మేఘ సందేశం పాటని జేసుదాసు గారు బాగా పాడారు.. భగవంతుడు గాయని గాయకులకు వారి వారి కి తగిన విధంగా గాత్ర మాధుర్యాన్ని ఇచ్చాడు. ఒకరిని ఒకరు పోలి వుండరు.. అభిమానం వుండ వచ్చు కానీ ప్రపంచం లో ఫలానా వారిలా మరెవరూ లేరు అనే సర్టిఫికేట్ ఇవ్వడం సరకాదని భావిస్తాను. సంగీతం గురించి అవగాహన వున్న వాల్లు సహితం తీర్పు చెప్పేందుకు సాహసించరు. ప్రతి వారిని గంధర్వ గాయకులు అనడం అలవాటే. గంధర్వ గానం ఎలా వుంటుందో తెలియదు గానీ " ఘంటసాల " గారిలా వుంటుందేమో నని నాకు అన్పిస్తుంది..వారు పాడిన పాటలు పద్యములు శ్లోక దండకములు ఒక " "శివశంక రీ శివా నంద లహరి " చాలు వారిని అంచేనా వేసేందుకు.😮 చాలా మంది పాడతారు " కానీ శ్రోతలను కట్టిపడేసే " మెలోడీ '" స్వర మాధుర్యం లోపిస్తూ వుంటుంది. ఏదేమైనా జేసుదాసు గారు మంచి గాయకులు. అభినందనీయుడు.

    • @rajaratnamkasi7592
      @rajaratnamkasi7592 7 หลายเดือนก่อน

      Nee Ejam kanipistundi, chi nee ....

  • @parvezmustafa6699
    @parvezmustafa6699 11 หลายเดือนก่อน +7

    ఇక్కడ ఎందరో స్వర్గస్తులైన మహనీయులను ఒకే దగ్గర చూడటం వింత గా అనిపించిది

  • @kishankeerthi7326
    @kishankeerthi7326 3 หลายเดือนก่อน +1

    అబ్బా!నిజంగా !.... ఆ గొంతులో ఏం ఉందయ్యా... యేసయ్యా....
    ... ఈ , ఏ(జే )సుదాస్.... గారిని తెలుగు ప్రజలు కూడా ఆదరించే లా చేసావు....
    ... We love❤ your voice.... Ever & ever forever... 🙏🙏

  • @sharmilaartstheatersiva9000
    @sharmilaartstheatersiva9000 3 หลายเดือนก่อน +25

    మా గుడివాడలో ఒకసారి కచేరి లో మొట్ట మొదటి సారిగా నేను చూసాను దక్షిణ భారత దేశ అభిమాన సంగంలో నాకు సభ్యత్వం ఇచ్చారు.....

  • @prasadpediredla1356
    @prasadpediredla1356 11 หลายเดือนก่อน +24

    💐💐💐కళాకారులందరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ❤ 🇮🇳 💐💐💐

  • @jeevanlalg
    @jeevanlalg 11 หลายเดือนก่อน +7

    All legends... Their contribution to the cine industry and arts is eternal... Very fortunate to experience and enjoy their work .. very grateful to all these legends...❤❤❤

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 ปีที่แล้ว +12

    సూపర్ స్టార్ గుడ్ న్యూస్ సార్ సినిమా రిలీజ్ ఐనప్పుడు నుండి చూస్తూ ఉన్నాను ఇటువంటి పాట గురించి చాలా బాగా నచ్చుతుంది నాకు జేసు దాసు గారు అబ్బా అబ్బా ఎమిగానణం సూపర్ స్టార్ గుడ్ OK 👍👌💯 SONG SUPER😢

  • @bollambalavardhanreddybbre2072
    @bollambalavardhanreddybbre2072 ปีที่แล้ว +8

    World,s Legend Singer Jesudasu Gaaru

  • @kumarm8569
    @kumarm8569 ปีที่แล้ว +8

    Legends mundhu andaru silentgane undali ledante claps koduthune undali. Chitragaru goosebumps 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @indurthivenkateshwarlu42
    @indurthivenkateshwarlu42 11 หลายเดือนก่อน +20

    విషాధము తో ఉన్న ఈ మహత్తర పాటలు నలుబై సంవత్సరాలు దాటిన ప్రతిఒక్కరూ వింటూన్నపుడు అంతులేని బాధకు గురి అవుతారు.

  • @shivarao3269
    @shivarao3269 3 หลายเดือนก่อน +1

    చోత్ర అమ్మగారు ఈ పాట ఎన్ని సార్లు వింటానో అన్ని సార్లు మనసు తరిగి పోతుంది. గుండె కదిలిపోతుంది. ❤

  • @anuradhaerukumbattu9425
    @anuradhaerukumbattu9425 11 หลายเดือนก่อน +23

    ఈ రోజు ఉదయం అతిరధ మహారధులు సిని ప్రముఖుల ను చూడడం. గోప్ప అనుభూతి వారిలో చాలా పెద్దలు స్వర్గస్థులు అయినారు. వారి అందరికీ మా సుమంజలి.🎉🎉🎉

  • @culturalachvities8752
    @culturalachvities8752 ปีที่แล้ว +22

    మీ పాట వింటుంటే మమ్మల్ని మేమే మరిచి పోతున్నాం

  • @anuradhakayat6061
    @anuradhakayat6061 6 หลายเดือนก่อน +6

    Yesudas garu mi voice chala eshtam ,very very different voice ❤❤❤

  • @harikishan2492
    @harikishan2492 11 หลายเดือนก่อน +3

    Naa abhimana gayakulu yesudasu garu... Hat's off u sir..... 👍🙏

  • @rajutaju7098
    @rajutaju7098 หลายเดือนก่อน +4

    ఇలాంటి మహానుభావులు మల్లి పుట్టరు...... ఎందుకంటే ఆ భగవంతుడు అరుదుగా జీవితం ఇస్తాడు 🙏🙏మేము అదృష్టం వంతులు మి వాయిస్ విన్నందుకు 🙏

  • @mallikaannaya1240
    @mallikaannaya1240 ปีที่แล้ว +11

    నిజమే ఆ గొంతులో భగవంతుడు స్వరం. అందుకే దేవుడు పాటలకి ఎంతో గొప్ప గొంతు

  • @kiranpothina1987
    @kiranpothina1987 11 หลายเดือนก่อน +6

    అత్యంత గొప్ప గాయకులు

  • @anjaiahvngala4358
    @anjaiahvngala4358 4 หลายเดือนก่อน

    చిత్ర గారి పాట వింటుంటే ఎంత ఆపుకున్నా కన్నీళ్లు ఆగడం లేదు చాలా ఎమోషనల్ అయిపోయాను... అద్భుతం అమోఘం మీ గాత్రం గానం చిత్ర గారూ మీ గాన మాధుర్యం అద్భుతం... సుశీలమ్మ గారి మాధుర్యం జానకమ్మ గారి expretions...కలగలిపిన అధ్బుత గాత్రం చిత్ర గారి గాత్రం...god bless you చిత్ర గారూ...

  • @knageswararao9374
    @knageswararao9374 9 หลายเดือนก่อน +23

    భగవంతుడు... మనకి యిచ్చిన వరం
    ఏమిటంటే! కీ. శే. లు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి స్వరం.. కీ.శే.లు బాల మురళీ కృష్ణ గారు, కీ. శే.లు.S.P. బాల సుబ్రహ్మణ్యం గారు,
    శ్రీ.K.J. జేసుదాసు గారి.. మధుర గాత్రాల నుండి వెలువడిన.. అమృత ధారలు.. వినడం... మనం చేసుకున్న అదృష్టం.🎉🎉🎉

  • @suguna112
    @suguna112 10 หลายเดือนก่อน +9

    మీ గొంతు మీ పాట వింటుంటే ప్రాణం ఎక్కడో విడిపోయింది అండి ఆ పాట వింటుంటే చాలా ఒక విధమైన బాధ ఆ పాట విన్నందుకు మీకు ధన్యవాదాలు సార్❤❤🎉🎉

  • @mahaRajendra954
    @mahaRajendra954 ปีที่แล้ว +7

    ఇలాంటి సాహిత్యం ఇప్పుడు రావడం లేదు

  • @indurthivenkateshwarlu42
    @indurthivenkateshwarlu42 11 หลายเดือนก่อน +3

    So many thanks YesuDasu garu...

  • @nageswararaosinguluri4057
    @nageswararaosinguluri4057 หลายเดือนก่อน +1

    ఇటు వంటి పాట ఈ భూమి ఆకాలు ఉ న్నంత కాలం ఉండాలి

  • @sathyanarayanagopalakrishna
    @sathyanarayanagopalakrishna 11 หลายเดือนก่อน +6

    He is my favourite singer great artist 🎉

  • @RaveendraKunche
    @RaveendraKunche 7 หลายเดือนก่อน

    ఇలాంటి పాటలు మళ్ళీ, మళ్ళీ రావు
    ఎంతో అర్ధం ఉన్న... పాట..
    చిత్ర.... ఎంతో ఘనంగా పాడారు
    పాడి... నిరూపించారు...
    "వేణు వై వచ్చాను భువనా నీకి.. గాలినై పోయాను ఘఘ నా నీకి...
    🙏🙏🙏🙏🙏
    👍👍👍👍

  • @amikevijendheragoud
    @amikevijendheragoud ปีที่แล้ว +14

    Yesudas is world of most singer in Telugu songs very beautiful and fantastic very very ever green every smile and every beautiful thank you yesudas god bless you

    • @ramamurthy6209
      @ramamurthy6209 ปีที่แล้ว

      World of most singer yasudas Garu great singer

  • @nagenderravula8787
    @nagenderravula8787 ปีที่แล้ว +414

    ఆ గొంతు ఎన్ని సార్లు విన్న వినాల నిపిస్తుంది🙏🙏

  • @MrPVRAVIK
    @MrPVRAVIK 7 หลายเดือนก่อน +299

    యేసుదాసు గారు జానకమ్మ తల్లి భూమి మీద నడయాడే దేవతలు, వీరి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు, నా అదృష్టం వీరి పాటలు వినడం, నా దురదృష్టం వారిని చూడకపోవడం, 🙏🙏🙏🙏🙏

  • @danagpudevi1338
    @danagpudevi1338 3 หลายเดือนก่อน +1

    దేముడు అమృతం గొంతు లో పొసాడు. ....🙏🙏🙏

  • @gantaravamtv
    @gantaravamtv 10 หลายเดือนก่อน +7

    అవయవ దానాలు ఉన్నట్టు ఆయన గొంతు నాకిస్తే బాగుండు.. అంత గొప్ప గొంతు ఆయనది 🙏🙏

    • @SrinivasreddyS-pj7nt
      @SrinivasreddyS-pj7nt 6 หลายเดือนก่อน

      ఇస్తాను tesukontava

    • @saikiranff8351
      @saikiranff8351 4 หลายเดือนก่อน

      Thapu nayana nidi Estavan naku

  • @murlikrishna9356
    @murlikrishna9356 3 หลายเดือนก่อน +1

    భారతదేశం కల్చర్ ఎంతో గొప్పది మీలాంటి గొప్ప గొప్ప గాయకులు e మట్టి మీద పుట్టడం.

  • @gangaraju1362
    @gangaraju1362 11 หลายเดือนก่อน +6

    గ్రేట్ సింగర్ 🎉🎉🎉🎉🎉

  • @gujjalasanteswararao8433
    @gujjalasanteswararao8433 4 หลายเดือนก่อน

    ఒక కోటి మందిలో ఒకరికి ఇలాంటి గొంతు ఉంటుంది.అందులో ఏసుదాస్ గారు.ఒక రు.

  • @SankarRaoMurapaka
    @SankarRaoMurapaka 9 หลายเดือนก่อน +6

    ఆయన గొంతు అమృతం

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 22 วันที่ผ่านมา

    ఆ గొంతు లో భగవంతుడు నవరసాలు నింపారు. నాకెంతో యిష్టం. My favourite singer.

  • @prreddypapireddy6905
    @prreddypapireddy6905 ปีที่แล้ว +17

    పాట వింటుంటే ఇంకా ఇంకా వినాలనే ఉంటుంది సూపర్ సాంగ్

  • @12343a
    @12343a 9 หลายเดือนก่อน

    ఆడవాళ్లు ఎంత అదృష్టవంతులో ఎందుకంటే వాళ్ళకోసం ఎన్నో గొప్ప గొప్ప పాటలు రాశారు పాడారు ❤❤❤❤ మహానుభావులందరికి పాదాభివందనాలు..

  • @sagabalichandra347
    @sagabalichandra347 2 หลายเดือนก่อน +4

    ఇలాంటి గాయకుడు ఉండటం ఎంతో అడ్దుదుష్ష్టం. Nestinal అవార్డు ఇవ్వాలి

  • @venkataramanareddykodidela1642
    @venkataramanareddykodidela1642 7 หลายเดือนก่อน

    ఏసుదాసు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పాదాభివందనం చేసుకుంటున్నాను

  • @praveenbhanu3085
    @praveenbhanu3085 10 หลายเดือนก่อน +3

    Great voice yesudasu garu

  • @darradasu1462
    @darradasu1462 3 หลายเดือนก่อน

    మీ వాయిస్ లో అమృతం
    ఉంది
    అమృతం మనం చూడలేదు
    తాగలేదు 🙏🙏
    మీ పాట రూపంలో అమృతం అలాగా ఉంటది అనుకుంటున్నాను

  • @pappulasandeep5642
    @pappulasandeep5642 4 หลายเดือนก่อน +3

    మళ్ళీ మళ్ళీ ఇప్పటి గాయకుల గొంతులో మీ గొంతు వినాలని కోరుకుంటూ

  • @mramu9787
    @mramu9787 4 หลายเดือนก่อน +1

    No voice eny singer 👌👌👌👌🙏🙏🙏🌹🌹

  • @prathapvulloji4622
    @prathapvulloji4622 ปีที่แล้ว +5

    Wonderful singer yesudasu.

  • @janasenasankar
    @janasenasankar 4 หลายเดือนก่อน

    ఈ తరం చేసుకున్న పుణ్యం సర్ మీ లాంటి మహానుభావులు ను చూసే అదృష్టం

  • @mthiru800
    @mthiru800 11 หลายเดือนก่อน +3

    Always you are the legendary singer....🎉🎉🎉🎉🎉🎉

  • @cvenkatnarasimham5090
    @cvenkatnarasimham5090 10 หลายเดือนก่อน +5

    He is liked by everyone in the world great singer! Simplicity cvnarasimham God bless him

  • @EKOTERIAN
    @EKOTERIAN ปีที่แล้ว +13

    ఈ పాట కి పాషాణాలు అయినా కరిగిపోవాల్సిందే

  • @srinugattu3167
    @srinugattu3167 10 หลายเดือนก่อน +4

    Extraordinary singing sir..

  • @SobhaVantaMeeInta
    @SobhaVantaMeeInta 9 หลายเดือนก่อน +9

    Two legends...అధ్భుత గానామృతం🎉.

  • @Rajagopal-um1lx
    @Rajagopal-um1lx 8 หลายเดือนก่อน

    May God bless HIM for ever.

  • @sbghousemohiddin
    @sbghousemohiddin 10 หลายเดือนก่อน +5

    Sir, Super Song.Dasari Narayana sir, EsuDas Gari ki Vandanalu. Excellent Singer.

  • @raomsr8576
    @raomsr8576 7 หลายเดือนก่อน

    Shri Yesudhas voice is a big diamond gift to Shri. Daasari gaariki.
    Nevervto forget his voice exspecially dedicated to this song.
    Got bless bothbofvthem.

  • @rvs9588
    @rvs9588 10 หลายเดือนก่อน +5

    GOD's Voice ❤

  • @ashokbabutenali9317
    @ashokbabutenali9317 28 วันที่ผ่านมา

    ఇప్పటికీ ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు అంత గొప్ప గానం 3:40 3:46

  • @IND192
    @IND192 ปีที่แล้ว +6

    It's the greatest gift from God to the music lovers...KJ sir 🙏

  • @balakrishnadoddi2596
    @balakrishnadoddi2596 3 หลายเดือนก่อน +1

    Ee.rojulo eanta best songs vinadam mana adrustam

  • @kotishwarrao9252
    @kotishwarrao9252 ปีที่แล้ว +6

    మీకునావందనాలుఆగానంయెవరివల్లకాదు❤

  • @vasanthshetty1479
    @vasanthshetty1479 10 หลายเดือนก่อน +1

    National award winner e songs yesudas gariki

  • @kanakadurga5235
    @kanakadurga5235 ปีที่แล้ว +9

    ఇలాంటి గొప్ప స్వరం దేవుడి వరం

    • @LasyaElectronics
      @LasyaElectronics 4 หลายเดือนก่อน

      Hi 🙏🙏🙏good night

  • @vinoddinakargodala3355
    @vinoddinakargodala3355 ปีที่แล้ว +5

    Man with the golden voice,Jesudas ji

  • @moturisrinu9578
    @moturisrinu9578 10 หลายเดือนก่อน +22

    Yesu dasu garu world top singer

    • @sathish8939
      @sathish8939 10 หลายเดือนก่อน

      th-cam.com/video/Zm8bbOVn7qQ/w-d-xo.htmlsi=YaEgulOlPxsscqR3

    • @KandukuriRavi-py5qe
      @KandukuriRavi-py5qe 10 หลายเดือนก่อน

      కందుకూరి రవి

  • @yenugudalanaidu4930
    @yenugudalanaidu4930 ปีที่แล้ว +7

    మంచి గాత్రం ఆ భగవంతుడు మీకు ఇచ్చారు సర్.మీ సాంగ్స్ తెలుగు జాతికి మీరు ఇచ్చిన బహుమతులు

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 6 หลายเดือนก่อน

    ఏమి గాన మాధుర్యం జేసుదాసు గారి కి పాదాభివందనాలు

  • @kudaradurgaramu9923
    @kudaradurgaramu9923 ปีที่แล้ว +5

    మహానుభావులు అందరికీ వందనములు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @raomsr8576
    @raomsr8576 11 หลายเดือนก่อน

    Great director, actor etc etc.,
    Shri. Dasari's remarkable golden song.
    Great gift to Shri. Yesudhas for his melodious voice to this song.
    No one will forget this song.
    All the songs are super one.

  • @NagarajuNagaraju-zv4pl
    @NagarajuNagaraju-zv4pl ปีที่แล้ว +4

    సార్ మీగొంతులో నేను పల్లవి నై ఆ రాగమాలికగా సాగన 🙏🏻

  • @kotijaibandaru3535
    @kotijaibandaru3535 5 หลายเดือนก่อน

    జేసుదాసు గారు
    చిత్ర అమ్మ గారు మనకు ధేవుడు ఇచ్చిన వరాలు 🙏