కుంభమేళాలో అద్భుతం జరిగింది/మోనాలిసా కి ఏం అయ్యిందిMiyavaki forest/KUMBHMELA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 586

  • @nandurihemamalini
    @nandurihemamalini  9 วันที่ผ่านมา +109

    పొరపాటున మియావికి అనిపలికాను మియావాకి అని పలకాలి క్షమించగలరు

    • @pymatinku
      @pymatinku 9 วันที่ผ่านมา +15

      Namaskaram Amma, Naa eyes teripimcharu, monalisa monaisa ani thega viral cheaaru, aame nu chuudalani indore vellali anna alochana kuda vachindi, kani ippudu mee video chuudagane, ventane reality ayya, tqq Amma Deep gratitude

    • @wondervanitha4170
      @wondervanitha4170 9 วันที่ผ่านมา +10

      @@nandurihemamalini
      Content reach aindi mam . Adi mukyam. Thank you🙏

    • @jagannathm.t.9413
      @jagannathm.t.9413 8 วันที่ผ่านมา +1

      ಕಂಟೆಂಟ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಪ್ರೆಸೆಂಟೇಷನ್ ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಚೆನ್ನಾಗಿದೆ. ಕೀಪಿಟಪ್ ಮೇಡಂ. 🎉🙏👍

    • @venkatatechchannel6252
      @venkatatechchannel6252 8 วันที่ผ่านมา +1

      Tqs Mee valla meeyavaaki concept gurinchi telusukunna

    • @prameelakanthi3809
      @prameelakanthi3809 7 วันที่ผ่านมา +1

      madam very very good information thank madam

  • @SubbarajuBopparaju-oe7my
    @SubbarajuBopparaju-oe7my 9 วันที่ผ่านมา +160

    శ్రీ ఆదిత్య నాథ్ యోగి గారికి ముందు గా కృతజ్ఞతాభివందనాలు వారి దేశభక్తి దూరద్రృష్ఠి తెగువ అధ్భుతం.కుంభమేళాకు శుభాకాంక్షలు.

  • @marpuraju5528
    @marpuraju5528 9 วันที่ผ่านมา +116

    కుంభమేళా ప్రపంచంలోనే ఒక అద్భుతం..దీని ప్రత్యేకతలు, గొప్పతనం,జరిగే మంచి దేశప్రజల,కు,ప్రపంచానికి తెలియజేయాల్సిన మీడియా,...అక్కడ మోనాలిసా, లు,ప్రమాదాలు లాంటివి మాత్రమే చూపెడుతున్నారు..మీడియా మొత్తం పూర్తిగా దిగజారిపోయింది...మీడియా మీద ప్రజలకు విశ్వాసం లేదు...

  • @raghavendrapb8063
    @raghavendrapb8063 9 วันที่ผ่านมา +68

    ఇంత మంచి వార్తను మాకు అందిస్తున్న అందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 8 วันที่ผ่านมา +50

    కుంభ మేళా గురించి చాలా మంచి వీడియో చేసారు.మీకు హృదయ పూర్వక వందనాలు. జై కుంభ మేళా జై జై కుంభ మేళా.

  • @mallikarjunay9185
    @mallikarjunay9185 9 วันที่ผ่านมา +56

    నీచ నికృష్ట దరిద్రులు మన దేశంలో చాలా మంది వున్నారు.మాకు తెలియని విషయాలు చెప్పి నందుకు నీకు వందనాలు తల్లి. జై శ్రీరామ్

  • @chinmayarkdeevi2318
    @chinmayarkdeevi2318 9 วันที่ผ่านมา +84

    కోట్ల లో వ్యాపారులు చేసే నీచ తెలుగు మీడియా మంచి విషయాలు ఎలా చెబుతాయి.భారతీయ ధర్మ, జాతీయ, సాంస్కృతిక విషయాలను వ్యతిరేకించే నీచ నికృష్ట ప్రధాన తెలుగు మీడియా. అమ్మా మీరు ఇస్తున్న వివరాలకు ధన్యవాదములు. 🌹🙏🌹

  • @KattarhinduGadde-t3z
    @KattarhinduGadde-t3z 9 วันที่ผ่านมา +147

    తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి 🙏🙏జై యోగి ఆదిత్యనాథ్ జి🙏🙏 జైశ్రీరామ్🙏🙏 హర హర మహాదేవ🙏🙏🚩🚩🚩🚩

    • @srvinukonda3587
      @srvinukonda3587 9 วันที่ผ่านมา +4

      త్వరలో వస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనే ఆంధ్రప్రదేశ్ యోగి.

    • @ss11511
      @ss11511 9 วันที่ผ่านมา

      Caste, money and free schemes ki vote veste ela vastaru andi alanti CM manaki

    • @niranjanreddy2511
      @niranjanreddy2511 8 วันที่ผ่านมา

      🥛+🪷+🚲=🌀

  • @k.b.prasad2529
    @k.b.prasad2529 8 วันที่ผ่านมา +28

    అమ్మా మీకు ధన్యవాదాలు . కుంభమేళా పరిసర ప్రాంతాలలో మంచి వాతావరణం నిర్మాణానికి తీసుకొన్న ఏర్పాట్లు ను చక్కగా వివరించారు . ఈ విషయాలు కూడా అత్యవసరం . ఇటువంటి విశ్లేషణ ఈ ఎర్పాట్లను యోజన చేసిన వారి ముందుచూపు మరియు శక్తి సమాజమంతటికి తెలుస్తుంది . జై భారత్ . 🕉🙏

  • @adinarayanap3475
    @adinarayanap3475 8 วันที่ผ่านมา +23

    మీలాంటి వాళ్లు చిన్నపిల్లల నుండి ఇలాంటి విషయాలు చెప్తే మన దేశం బాగుపడుతుంది మీలాంటి మన సంస్కృతి విషయాలు భావితరాలకు ఎంతో ఉపయోగపడతాయి

  • @NagoorswamyPagadala
    @NagoorswamyPagadala 8 วันที่ผ่านมา +29

    మొదట నమఃస్కారం అమ్మా. ఇందులో మీ ఆవేదన, ఆలోచన అద్భుతం. చాలా విషయాలు చక్కగా తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆలోచించేలా మీ కార్యక్రమం సాగింది. ప్రభుత్వ, పారిశుధ్య కార్మికుల శ్రమను గుర్తించి మేచ్చుకోక తప్పదు. మిమ్ము పొగుడుటకు కాక చిత్తశుద్దిని అభినందిస్తున్నా. విడి విడిగా కాక ఆద్యంతం చక్కటి విశ్లేషణ అందించారు. అడవి చెట్లలో ఓ గొప్ప చెట్టు తులసి ఈ తులసి వనం మనం అందించే పోషకం ఆధారంగా మనఎత్తుకంటే ఏపుగా పెరుగుతుంది అందులో క్రిష్ణ తులసి ముఖ్యంగా భలంగా. ఈ తులసి అన్ని చెట్లలా కాక రాత్రి పగలూ ఆక్సిజన్ని విడుదల చేస్తుంది అందుకే వీటిని విరివిగా పెట్టుకుంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ కుటుంబానికి అంది ఆరోగ్యంగా వుంటారు. ఇది మూలికలలో ప్రసిద్ధమైంది కూడా అనేక రఖాల ఆరోగ్యాలపై విశేషంగా పని చేస్తుంది. చక్కటి విషయాలు ప్రజలకు తెలిపినారు పాటిస్తే ధన్యులు. మీకు మరీ మరీ కృతజ్ఞతలు.

  • @sreekanthb3855
    @sreekanthb3855 9 วันที่ผ่านมา +50

    ఆహా ఎంత గొప్ప కార్యక్రమం చేశారు.. 👏🏻🙏🏻 UP ప్రభుత్వం, యోగి గారు, అక్కడ పని చేసిన సిబ్బంది వీళ్ళందరూ చేసినవన్నీ నిజంగా చాలా అభినందించదగినది గర్వించదగినది. ఇంక ఈ మీడియా అంటారా వీళ్ళకి దిక్కుమాలినవి పనికిమాలిన విషయాలు మాత్రమే కావాలి పనికొచ్చే విషయాలు అస్సలు పట్టవు వీళ్ళకి. అందులోను మన తెలుగు మీడియా మరి గోరం. ఎప్పుడు ఇలా కొత్త కొత్త విషయాలు, ఎంత ఉపయోగకరమైనవి ప్రాయోజితమైనవి మా అందరికీ తెలియజేస్తున్న మీకు చాలా ధన్యవాదాలు. లోక సమస్త సుఖినోభవంతు అనేది మీలో జీర్ణించుకుపోయింది.👏🏻🙏🏻 శ్రీ మాత్రే నమః 🙏🏻

  • @DEVIS-yq6zl
    @DEVIS-yq6zl 9 วันที่ผ่านมา +90

    అక్కా.... నిజం గా మీరు చెప్పేవరకు ఈ అడవి విషయం తెలియదు నాకు.. అసలు ఆక్సీజన్ ఆలోచన రానే లేదు నాకు... మంచి విషయాలు చెప్తున్నారు మీరు....
    ఇలాంటి అడవులు చాలా చాలా పెంచాలి... అప్పుడే వాతావరణం లో సడెన్ గా వస్తున్న మార్పులు రావు.... యోగిజీ కి శతకోటి వందనాలు 🙏🏽🙏🏽

  • @NarasimhaSln-b2n
    @NarasimhaSln-b2n 8 วันที่ผ่านมา +13

    పర్యావరణ కాలుష్యము లేకుండా, పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చిన ప్రభుతానికి ధన్యవాదాలు ,మీరు ఇచ్చిన అమూల్యమైన ప్రసంగం ప్రజలు గుర్తించాలి👏

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 9 วันที่ผ่านมา +37

    నమస్కారం హేమా గారు జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై హింద్ దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై జై శ్రీ యోగీఆదిత్యనాథ్ గారు జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జై హింద్ కృష్ణం వందే జగద్గురుం హరే హరే హర హర మహాదేవ శంభో శంకర నమో నమః జై మహా కుంభమేళా అమృతస్నాన్ జయతే జై ఓం శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః జై హింద్

  • @subbaraosamanchi7472
    @subbaraosamanchi7472 9 วันที่ผ่านมา +48

    ఈ టెక్నాలజీ ముందు ఢిల్లీలో ప్రయత్నం చేయాలి. చాలా మంచి విషయం చెప్పారు. ధన్యవాదములు 🙏

  • @sruthipalamarthi6767
    @sruthipalamarthi6767 9 วันที่ผ่านมา +32

    అసలు ఆ అమ్మాయిని అంత హైలెట్ చేయడానికి పేదవాళ్ళు అందంగా ఉండరా... వెదవ వీడియోస్...❤❤అమ్మ మీరు చాలా చాలా బాగా వివరించారు... Tq మా...❤❤

  • @sirisirimuvva5991
    @sirisirimuvva5991 8 วันที่ผ่านมา +6

    అమ్మ ఎంత బాగా చెప్పారో అమ్మ.. మీరు ఎంత చక్కగా వివరించి చెప్పారో అమ్మ.. ధన్యవాదాలు

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 9 วันที่ผ่านมา +41

    బీజేపీ కి వాళ్ళ టీవీ చానెల్ అన్ని ప్రముఖ భాషలలోనూ ప్రత్యేకంగా ఉండాలి, మిగతా రాజకీయ పార్టీలకు ఉన్నట్లే. అందులో పార్టీ మరియు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. మిగతా వాళ్ళ నిందలనూ, నాటకాలనూ బహిర్గతం చేయాలి. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న గొప్ప కార్యాల సమాచారం ప్రజలకు చేరడం లేదు. మన్ కి బాత్ ఒక్కటే చాలదు. జై శ్రీరామ్ జై హనుమాన్ జై భారత్.

  • @kalvakotk
    @kalvakotk 8 วันที่ผ่านมา +9

    చాలా మంచి విషయాలు చెప్పినారు. ధన్యవాదములు..మన మీడియాకు సినిమా మరియు రాజకీయ నాయకుల గురించి పదేపదే ప్రచారం చేస్తారు

  • @rajaninarla9600
    @rajaninarla9600 9 วันที่ผ่านมา +51

    చాలా గొప్ప విషయాలను, అద్భుత విషయాలను తెలియచేసినందుకు ధన్యవాదాలు

  • @bhaskarg-d8q
    @bhaskarg-d8q 9 วันที่ผ่านมา +40

    చాలా మంచి Topic.
    అస్సలు నిజమైన భక్తి, కనీసం అక్కడ ఉన్నంతసేపు అయినా - ఐహిక విషయాలపై కాకుండా ఆధ్యాత్మిక ఆలోచనలతో ఉంటే బాగుంటుంది - ముఖ్యంగా ఆ జర్నలిస్ట్ లు , యూట్యూబ్ జర్నలిస్ట్ లు .

  • @venkatasubbalakshmitangira1915
    @venkatasubbalakshmitangira1915 8 วันที่ผ่านมา +7

    నమస్కారం అమ్మ. మీ ఛానెల్ ద్వారా మేము, మాకు తెలియని విషయాలు తెలుసుకుంటున్నాము. కృతజ్ఞతలు మీకు. భగవంతుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి.🙏🙏

  • @satyanarayanachitturi6507
    @satyanarayanachitturi6507 8 วันที่ผ่านมา +4

    కుంభమేళా మొదటగా తెలుగులో అద్భుతమైన సమాచారం వీడేయో ఇచ్చారు
    అభినందనలు మేడం
    👌👌👌🙏

  • @padmavathibhamidipati2298
    @padmavathibhamidipati2298 8 วันที่ผ่านมา +6

    చాలా బాగా చెప్పారు హేమ గారు
    ఇది విన్నాక అయిన సమాజం లో మార్పు రావాలి
    🎉🎉

  • @LakshmiKameswari-f5e
    @LakshmiKameswari-f5e 8 วันที่ผ่านมา +10

    ఎంత బాగా వివరించి చెప్పారో....మీ లాంటి వారు ఇలా చెప్తే అందరికీ మంచి విషయాలు తెలుస్తాయి

  • @ambatipudiramanarao968
    @ambatipudiramanarao968 8 วันที่ผ่านมา +4

    చాలా చక్కగా తెలియచేసారు తల్లి.
    స్వధర్మ పాలన పరమేశ్వరుడి దయతో బాధ్యతతో బాగా నిర్వహిస్తున్నారు.
    శుభం భూయాత్ 💐🦚🙌🙏

  • @ambatipudihanumantharao968
    @ambatipudihanumantharao968 8 วันที่ผ่านมา +7

    చిట్టి అడవిని సృష్టి చేయడం కోట్ల కొలది లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం గ్రేట్.

  • @NagaMani-bj2zf
    @NagaMani-bj2zf 9 วันที่ผ่านมา +21

    అవును అమ్మ బాగా నెగటివ్ వీటి పేరేగంది
    మంచిని చేయిప్పేవారు లేరు 🙏🙏ధన్యవాదములు తల్లి

  • @baanushankarraosimhadri7643
    @baanushankarraosimhadri7643 9 วันที่ผ่านมา +31

    తల్లీ ఘర్భంలో బిడ్డ ఎంత సురక్షతంగా ఉంటాదో -- చెట్ల మధ్య వున్న మనిషి కూడా అంతే సురక్షతంగా వుంటారు.

    • @plp6161
      @plp6161 9 วันที่ผ่านมา +3

      మంచి కామెంట్ అండి.

  • @rangagirijapathi7881
    @rangagirijapathi7881 8 วันที่ผ่านมา +4

    మీరు తెలిపిన విషయాలు చాలా బాగున్నవి, నమస్కారములు అమ్మ 🙏

  • @manjulaa3
    @manjulaa3 8 วันที่ผ่านมา +5

    హిందూ దేవుళ్ళ మీద సంస్కృతి పై బురద చల్లడానికి చూస్తారు కానీ మంచి విషయాలు ఎప్పుడూ చెప్పరు మీకు మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏🙏

  • @venkataramayyakhanderayani1803
    @venkataramayyakhanderayani1803 9 วันที่ผ่านมา +10

    ఈ విషయం గురించి, మియావాకి విధానం గురించి అసలు తెలియదు. కుంభమేళా గురించి వివరాలు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి తెలియచేశారు. మీకు నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.

  • @gaddamsujatha4745
    @gaddamsujatha4745 9 วันที่ผ่านมา +9

    చాలా థాంక్స్ అమ్మ మీ.లాంటి .వాల చెబు తున్న విషయాలు గ్రహిస్తే 10మంది అన్న చాలా పుణ్యమొదది.మీకు మీకు నా అభినందనలు నమస్కారం చేశున్న కృషి అన్నయ్య నియం

  • @sripriyanarasimha2395
    @sripriyanarasimha2395 9 วันที่ผ่านมา +20

    ఎవరికీ తెలియని గొప్ప విషయాన్ని అందరికీ తెలియజేశారు మీలా కొంతమందికి మాత్రమే తెలిసిన విషయాలు ఇప్పుడు చాలామందికి అర్థమయి ఉంటుంది మాకు కూడా తెలియదు ఇలాంటి అడవి నుంచి వచ్చింది మీ ద్వారా తెలుసుకుందాం ధన్యవాదాలు

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp 9 วันที่ผ่านมา +11

    మంచివిశేషం తెలియజేశారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ పటేల్ గారి విగ్రహం) వద్ద నేనీ మియావాకి గారి చిట్టడవిని చూశాను. ఇలాంటివి అన్ని వూళ్ళలోనూ రావాలి.

  • @vijayalakshmimantravadi5894
    @vijayalakshmimantravadi5894 9 วันที่ผ่านมา +8

    ఎన్నో విలువైన విషయాలు తెలియ చేసిన హేమ గారికి ధన్యవాదాలు.

  • @CMRMALLEKHARJUNAREDDYGMR
    @CMRMALLEKHARJUNAREDDYGMR 8 วันที่ผ่านมา +4

    విశ్వానికి యూనివర్స్ కీ పంచభూతాలకు శత సహస్ర కోటి కృతజ్ఞతలు ఓం శ్రీ సూర్యో సిమీ నమః శివాయ ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః శివాయ ఓం శ్రీ సూర్య ఆదిత్యాయ నమః శివాయ ఓం శ్రీ హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే నమః శివాయ ఓం శ్రీ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి నమః శివాయ ఓం శ్రీ గం గణపతయే నమః శివాయ ఓం శ్రీ అరుణాచల శివ నమః శివాయ ఓం శ్రీ దత్త శరణం మమ

  • @janakkikorukonda4237
    @janakkikorukonda4237 7 วันที่ผ่านมา +1

    ఇంత మంచి విషయం ను ప్రజల ముందుకు తెచ్చిన అందుకు చాలా ధన్యవాదాలు అక్క🙏🙏

  • @chinnukurapati7261
    @chinnukurapati7261 9 วันที่ผ่านมา +9

    హర హర హర మహాదేవ శంభో శంకర🙏...
    🕉️ ఓం నమః శివాయ 🔥🙏...

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 8 วันที่ผ่านมา +9

    మన సంస్కృతి సాంప్రదాయాలను కుంభమేళా విశేషాలను కాకుండా ఈ దౌర్భాగ్యులు ఒక ఆడపిల్ల చుట్టూ తిరుగుతున్నారు దిగజారిపోయిన నీచ నికృష్ట మీడియాలు😢😢😢😢😢😢

  • @grandipadma2208
    @grandipadma2208 9 วันที่ผ่านมา +10

    మీ పరిశోధనకు హ్యాట్సాఫ్. జై శ్రీరామ్

  • @PriyaVris
    @PriyaVris 9 วันที่ผ่านมา +6

    Superb 🎉❤ Thank you Ma'am. ఇదొక అద్భుతం కానీ మన వాళ్ళకి లెక్క లేదు.

  • @srigowri992
    @srigowri992 7 วันที่ผ่านมา +1

    నమస్తే 🌹🙏🌹చాలా మంచి విషయాలు తెలియజేసారు,యోగిజీ ఎంతో ముందు చూపు తో ప్లాన్ చేశారు. గడ్డి తినే న్యూస్ చానెల్స్ కి ఇంక పనేమీ ఉంటుంది. చెత్త విషయాలు తప్ప మంచి విషయాలు కనపడవు.
    జై యోగిజీ 🌷🚩🚩🙏🙏🚩🌷
    జై కుంభ మేళా 🌷🚩🕉️🙏🙏🕉️🚩🌷🌷🌹🌹
    జై హిందూ, జై భారత్ 🌷🌷🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌷🌷🕉️🕉️🙏🙏🌷🌷🌷🌹🌹🌹

  • @narisettisivasankarrao4051
    @narisettisivasankarrao4051 9 วันที่ผ่านมา +8

    ధర్మపరులు పాలకులుగా వుంటే ఎన్ని అద్భుతాలు జరుగుతయో మోడీ గారిని,యోగిగారిని చూస్తే అర్ధమౌతుంది.ప్రజాలుకూడా ధర్మ మార్గంలో నడుస్తారు

  • @madhusudhanvoorakkara3135
    @madhusudhanvoorakkara3135 7 วันที่ผ่านมา +1

    హేమామాలిని గారు , మీ చానెల్ ద్వారా ఈ ఎపిసోడ్ లో చాలా విషయాలు అద్భుతంగా ఉంది. వాయు కాలుష్యము మరియు ఇన్ని తర మాలిన్యాలు వాటి గురించి ఉత్తర ప్రదేశ్ సర్కారు తీసుకున్న చర్యలు మరియు వారి శ్రమ గురించి చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @sastrysddhulipala851
    @sastrysddhulipala851 8 วันที่ผ่านมา +4

    Very good vidio thanks pichi vidious to విసిగి పోతున్నాము మీ వీడియో ఎంతో బాగుంది

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 8 วันที่ผ่านมา +4

    హర హర మహాదేవ శంభో శంకర శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️

  • @padmanallan
    @padmanallan 8 วันที่ผ่านมา +4

    ఆశల కుంభమేళా కి వెళ్ళడానికి యెంతో అదృష్టం ఉండాలి..ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని వెళ్ళలేరు..అలాంటి అవకాశం వచ్చినవాళ్ళు ఇలా మోనాలిసా వెనక,IIT baba వెనకాల పడుతున్నారు. విదేశీయులు అందరు కుంభమేళా గురించి గొప్పగా వాళ్ళ మీడియా లో చెప్తుంటే మన మీడియా వాళ్ళు, జనాలు కొంతమంది మాత్రం మోనాలిసా , IIT baba వెంట పడుతున్నారు.
    Atleast మీరైన చాలా మంది కి తెలియని ఇంత మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు🙏

  • @trimurthuluareti8559
    @trimurthuluareti8559 5 วันที่ผ่านมา +1

    తెలియని విషయాలు చాలా బాగా చెప్పారు జై హిందూస్తాన్

  • @narasimhareddysatti
    @narasimhareddysatti 8 วันที่ผ่านมา +3

    మీరు చెబుతున్నది చాలా కరెక్ట్ మేడం!
    సత్యం త్వ రుతేన పరిషించామి

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 9 วันที่ผ่านมา +8

    ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 జయహో కుంభమేళా జయహో కుంభమేళ

  • @rangamannariskala982
    @rangamannariskala982 8 วันที่ผ่านมา +34

    అమ్మ ఒక స్త్రీ వి ఎంత చక్కగా వివరించావు తల్లి
    బాధపడకు అమ్మ తెలుగు న్యూస్ చానల్స్ లో జర్నలిస్టులు చాలా ఎక్కువగా కమ్యూనిస్టు భావాలు ఉన్నవాళ్లు ఉన్నారు కులగజ్జి గాళ్లు ఉన్నారు కొన్నాళ్లు ఓపిక పట్టాల్సిందే ఈ దరిద్రుల బారి నుండి జాగ్రత్తపడి మీలాగా వీడియోల ద్వారా
    చైతన్యపరచాల్సింది ఆ బాధ్యత హిందువుల మీద ఉన్నదమ్మా

  • @v.parvatik.kumari8165
    @v.parvatik.kumari8165 9 วันที่ผ่านมา +9

    Yogi gari arudaina aalochanalu duradrusti desabhakthi chalagoppagavuntayi.yevaru aalochimchaleni vidamgaaalochimchi chala samrdhavamtga nirvahistunnaru.vari alochanalaku desabhakthiki vamdanam.

  • @nagarjunav648
    @nagarjunav648 8 วันที่ผ่านมา +2

    OM SREEMATHREE NAMAHAA.THANK YOU AMMA.THANK YOU NANDHURI HEMAMALINI TEAM.JAI HIND.JAI BHARATH.THANK YOU UNIVERSE.🙏🙏🙏

  • @nageswararaom1872
    @nageswararaom1872 8 วันที่ผ่านมา +1

    మీరు చెప్పిన మాటలు 100 శాతం నిజం.. మీడియా ముసుగులో ఉన్న కొంతమంది విలేకరులు ఉన్నారు.. వాళ్ళ కు ఇలాంటి సంఘటనలు వీడియో క్లిప్పింగ్ కావాలి. కుంభామేళ గురించి చెప్పారు..

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 9 วันที่ผ่านมา +5

    అద్భుతమైన విలువైన సమాచారం అందించారు. మీకు ధన్యవాదాలు మరియు అభినందనలు. 🙏

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 8 วันที่ผ่านมา +2

    Yogiji is our future.......🌹.🙏🌹🙏🌹🙏🌹..........Priminister ji....Jai Bharat 🙏🌹

  • @jaipalreddykarra3561
    @jaipalreddykarra3561 9 วันที่ผ่านมา +2

    🌹❤️చక్కటి వివరణ,మీకు ధన్యవాదాలు తల్లి.🌹🙏ఓం నమ:శివాయ హరహరమహాదేవ🙏❤️🌹భారత్ మాతాకీ జై, జై మోదీజీ, జై యోగీజీ, ❤️🌹

  • @subhadraseethamraju4016
    @subhadraseethamraju4016 9 วันที่ผ่านมา +2

    బాగా చెప్పారు. కొత్త విషయాలు కూడా తెలిపారు. కృతజ్ఞతలు. 👏

  • @vaddiramanaswamy142
    @vaddiramanaswamy142 8 วันที่ผ่านมา +3

    దేశంలో తాత్కాలిక ఆనందం, స్వార్థం ఎక్కువైంది. దేశభక్తి, సనాతన ధర్మం కొరవడింది. దీనికి ప్రధాన కారణం వ్యభిచార మీడియా.
    దూరదృష్టి, స్వార్థం లేని యోగి లాంటి నాయకులు దేశానికి అవసరం. ఆయనకు శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏

  • @N_JanakiVSK
    @N_JanakiVSK 9 วันที่ผ่านมา +3

    చాలా మంచి విషయాలు తెలిపారు మీరు , ధన్యవాదములు . 🙏🏻👌🏻👏🏻👏🏻

  • @veerubhotlaprasad7751
    @veerubhotlaprasad7751 7 วันที่ผ่านมา +1

    చక్కని వివరణ 👌👌👌

  • @malleswararaot7813
    @malleswararaot7813 8 วันที่ผ่านมา +2

    Good vedeo kumba Mela గురించి చాలా విషయాలు చెప్పారు

  • @maladrid5876
    @maladrid5876 9 วันที่ผ่านมา +6

    🙏🙏 శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🙏

  • @SimhachalamKarra-ec5fo
    @SimhachalamKarra-ec5fo 6 วันที่ผ่านมา

    ధన్యవాదములు అమ్మ... చాలా విలువైన విషయాలు వివరించారు. జై శ్రీరామ్ 🚩🚩🚩🚩జై హిందూ... జై భారత్ 🙏🙏🙏🙏🙏

  • @suryachakramkaribandi206
    @suryachakramkaribandi206 8 วันที่ผ่านมา +2

    అవును అమ్మ మేము School విజిటింగ్ వెళ్లి నప్పుడు సుమారు 1000 మంది ఉంటారు 1 hourlo axeijen తగ్గింది అని తెలిసింది Thanks అమ్మ me video ki

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 6 วันที่ผ่านมา

    జై సద్గురు
    చాలా చక్కటి సమాచారం ఇచ్చావు తల్లి. నీచులు నీచంగా ఆలోచించి తీరుతారు తల్లి. ఈ నీచులను ఉరితీయాలి.
    జై సద్గురు

  • @Suryanarayana-w1b
    @Suryanarayana-w1b วันที่ผ่านมา

    చక్కగా వివరించి వాతావరణం కాలుష్యాన్ని తగ్గించడానికి తగిన సూచనలు చేశారు.చాలాబాగాచెప్పారు

  • @venkataswamym.venkataswamy5576
    @venkataswamym.venkataswamy5576 8 วันที่ผ่านมา +2

    కుంభమేళాలో వచ్చిపోయే వచ్చిపోయే ఈ యాత్రికుల కోసం ప్రభుత్వ యంత్రాంగం, పారిశుద్ధ్య కార్మికులు చాలా చాలా గొప్పగా ఏర్పాట్లు జరిగాయని వార్తలు రాస్తే ప్రజలంతా అక్కడికి వెళ్తారు ధైర్యంగా ఆ విషయం ఈ పనికిమాలిన తెలుగు పత్రికలకు ఏమాత్రం ఇష్టం ఉందో మనకు తెలిసిపోతుంది

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 6 วันที่ผ่านมา

    తల్లీ మీ ఇన్ఫర్మేషన్ కి సెల్యూట్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏👍👍🙏🙏👍

  • @saradacherukupalli3630
    @saradacherukupalli3630 9 วันที่ผ่านมา +7

    హాయిగా, స్వచ్ఛంగా బ్రతికే. వారిని. బతకనివ్వండి.
    ఆడపిల్ల, అందం, ....కుంభమేళాలో. అవసరమా.
    కాశీకి . వెళ్లి. కోడిపెంట తెచ్చుకున్నారని సామెత.

  • @murthyvvbs5589
    @murthyvvbs5589 9 วันที่ผ่านมา +4

    Modi ji was speechless on Yogis dedication planning & vision in all arrangements. Very huge facilities internationally acclaimed appreciated & worked out. Grace of the Rama lalla on the duo= modi yogi. All will b best & ok. Gods grace is so strong on kumbh mela. ( great example is kumbh mela while fire at LA= water fire play at Divine realms.

    • @chinnabangaaru
      @chinnabangaaru 9 วันที่ผ่านมา

      ✅💯🙏🏽🙏🏽👍🏽

  • @hmdaplots-d4h
    @hmdaplots-d4h 8 วันที่ผ่านมา +3

    జై శ్రీరామ్ 🙏🙏✊💪✊💪🚩🚩🚩🚩👏👏👏👏👏👏

  • @Eshwar-d4w
    @Eshwar-d4w 6 วันที่ผ่านมา

    మన సనాతన ధర్మం విశిష్టత మరొక్క సారి మీ నుండి తెల్సుకున్నదుకు చాలా ఆనందం గా వుంది అమ్మ

  • @SainathGurram-x3x
    @SainathGurram-x3x 9 วันที่ผ่านมา +10

    అమ్మ మనుము జీవితం లో శివుడు నీ మంత్రమే పూజ చేయవచ్చా

    • @ramkumarperam3016
      @ramkumarperam3016 9 วันที่ผ่านมา +7

      మనం మన మనసుకు ఎవరైతే దగ్గరగా అనిపిస్తారో , ఎవరిని తలుసుకుంటే మనసు ప్రశాంతంగా వుంది అనిపిస్తుందో వారినిన్మన కులదైవం గా భావించి పూజ చెయ్యొచ్చు.. మీరు శివయ్య ఒక్కరికే పూజ చేసుకోవచ్చు తప్పు లేదు, కానీ వేరే దేవతా మూర్తులను గౌరవించండి. ఓం శ్రీ అరుణాచల శివాయ నమః

  • @narsimhuluprodduturi8362
    @narsimhuluprodduturi8362 4 วันที่ผ่านมา +1

    జైయోగీజైమోడీ జైహింద్🙏👏👏👏👏

  • @subramanyambalijapalli3074
    @subramanyambalijapalli3074 9 วันที่ผ่านมา +7

    చాలా బాగా చెప్పారమ్మా .. ఇలాంటి వీడియోలు చెయ్యాలి అందరూ... మీకు హ్యాట్సాఫ్

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 วันที่ผ่านมา

    ధన్యవాదములు అక్క 👣🙏🏽

  • @prabjasurya8017
    @prabjasurya8017 3 วันที่ผ่านมา

    చాలా చాలా బాగా చెప్పారు హేమామాలిని గారి మీకు చాలా ధన్యవాదాలు

  • @devassk7193
    @devassk7193 4 วันที่ผ่านมา

    Ammaa! Meeru chaalaa chakkagaa vivarinchaaru. Evariki cheevaatlu pettaalo vaarandarikee kuudaa chaalaa chakkagaa cheevaatlu. Pettaaru.🙏

  • @kanakadurgamba6558
    @kanakadurgamba6558 4 วันที่ผ่านมา

    చక్కటి విషయాలు సరి అయినవి తెలియ చేసినందుకు అభినందనలు.

  • @Vintagefarmers
    @Vintagefarmers 5 วันที่ผ่านมา

    A
    Mma hema garu mee matallo mee nannagaru gurthostunnaru ayana kuda Avishayamina chakkaga vislesistaru chala thanks thalli jai hind jai yogoji ruling jai kumbh mela 💐🙏🏻🌹 gruhalaxmi🌷

  • @venkateswararaoyalavarthi8231
    @venkateswararaoyalavarthi8231 4 วันที่ผ่านมา

    మీరు చాలా విలువైన సమాచారం అందించారు. ధన్యవాదాలు అమ్మా.

  • @nnrchk1288
    @nnrchk1288 9 วันที่ผ่านมา +2

    Very informative. My pranaams to you for educating us the Miyawaki garden importance to public.

  • @geethasoujanya4553
    @geethasoujanya4553 9 วันที่ผ่านมา +1

    Vintunte enta bagundi madam...bhale knowledge gain chestaru. Naku idi teledu. Proud of yogi..

  • @subbalakshmimakarala9519
    @subbalakshmimakarala9519 9 วันที่ผ่านมา +1

    Good info about 'miyavaki'. Thanque for bringing this into public.

  • @sudershanaedla6618
    @sudershanaedla6618 8 วันที่ผ่านมา

    Hats off to you.
    U have said a bitter TRUTH about our sold away media channels.
    U have done a great service to educate the viewers.
    JAI SREE RAM !

  • @UShankar-w7s
    @UShankar-w7s 5 วันที่ผ่านมา

    Mana chanal వాళ్లు eలాంటి వీనర్
    Chepparu Wset chanls 👌❤🙏👌 wondarful amma

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 9 วันที่ผ่านมา

    Super Correct Jai shree ram jai hanuman gurudevobhava 😊👍🙏 Jai sanatana Dharmam

  • @divakarunidattatreyasarma9664
    @divakarunidattatreyasarma9664 8 วันที่ผ่านมา

    Exellent presentation. Good. Nice

  • @sridevikalyanam2703
    @sridevikalyanam2703 9 วันที่ผ่านมา +2

    Hemamalini garu, chaala important vishayalu chepparu andi .
    Ammavaru , monalisa ni kapadutharu.

  • @srimukhipulluri9301
    @srimukhipulluri9301 9 วันที่ผ่านมา

    తెలియని విషయాలు చాలా బాగా వివరించారు అమ్మ మీరు మీరు 🙏🙏

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 9 วันที่ผ่านมา +10

    గుడ్ వీడియోస్ అమ్మ 👌👌👌👌👌

  • @ganeshachary826
    @ganeshachary826 8 วันที่ผ่านมา

    Very nice excellent information 👍❤❤❤🇮🇳🇮🇳🇮🇳👌👌👌

  • @sreesudha7128
    @sreesudha7128 7 วันที่ผ่านมา

    Mana telugu chanal Nikrustamaenavi leue Amma... kumba mela Gurinchi telusukovalani chala chustunnamu...okka.. manchi.. vishayam ledu..entha Baga chepparu Amma...maku teliyani vishayalu chepparu.. Dhanyavadanamulu Amma❤🙏🙏

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq 9 วันที่ผ่านมา +1

    విషయ పరిజ్ఞానం ఉంటే. విషయం తెలుసుకునే అభిలాష వుంటే ధర్మా ధర్మ విచక్షణ వుంటే కుంభమేళా సందర్భంగా విశ్లేషణ సత్యదర్శనం లభిస్తుంది

  • @lakshmirajyamsunkara6001
    @lakshmirajyamsunkara6001 8 วันที่ผ่านมา

    Well said Madam. My sincere respect to you bringing this valuable information. Congratulations to CM Adityanath garu for all the wonderful arrangements he made for the Kumbhamela.💐💐🙏🙏

  • @subbaraogona3223
    @subbaraogona3223 9 วันที่ผ่านมา +1

    Madam
    You are a model orator. Your views are useful to the present society.

  • @malleshwaridhotre6512
    @malleshwaridhotre6512 8 วันที่ผ่านมา

    Miru cheppinavi chala nijam unnai... Thnq soo much🎉...