National high way మీద బైక్ నడుపుతూ ఒక చెవిలో బ్లూ టూత్ పెట్టుకొని ఏదొక సాంగ్ వింటూ వెళదామని you tube ఓపెన్ చేస్తే ఈ సాంగ్ కనిపించింది.. సర్లే అని సాంగ్ స్టార్ట్ చేసి వింటూ వెళ్తున్నా... కొంత సేపటికి ఆ మెలోడీయస్ మ్యూజిక్ కి, ఆ వాయిస్ కలిపి చెవుల్లోకి వెళ్తుంటే గాల్లో తేలుతున్నట్లుగా అనిపించి, నాకు తెలియకుండానే కళ్ళు మూసేశా...... ఒక్క సెకన్ లో నేను డ్రైవింగ్ చేస్తున్నా అన్న సంగతి గుర్తు వచ్చి మళ్ళీ కళ్ళు తెరిచి సాంగ్ off చేసి ఇంటికి వెళ్లినాక సాంగ్ పెట్టుకొని విన్నా.. సాంగ్ అయిపోయిన వెంటనే ఊపిరి ఆగిపోయినట్లుగా అయింది.. మళ్ళీ మళ్ళీ ఐదు సార్లు విన్నా... I think this is the best melodious song in telugu Christian music
ఈ పాట ఎన్ని సార్లు విన్నా... మళ్ళీ మళ్ళీ వినాలానే అనిపిస్తుంది... ఈ పాట వ్రాసిన వారికి, పాడిన వారికీ, సంగీతం అందించిన వారందరికీ.... మనసారా కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను... దేవునికి మహిమ కలుగును గాక.. ఆమేన్.
Joshu Shaik Gaaru, God has blessed you with great lyrics knowledge to praise him. The compositions which you have composed till now is very soothing and hear touching May God Always bless you abundantly
Actually I'm age 23 naaku dhevuni paatalu ante pranam,,,maadhi alluri district agency tribu village,,,nenu aavulu, 🐄 🐄 mekalu 🐏🐏🐏 kaasthunna assalu cheppali ante ee paata vintu ,naa pashuvulni marichipoyanu antha adhbuthanga vundhi,,,ithink I'm really great aa time lo aa song nenu vinagaligaanu,,,,alaa aa madhuramaina swraanni vintu ,,naa middle class problems ni marchi poyanu,,, thank you all evry one ,,,love you so much,,,,,❤❤❤god bless you 😊😲😲😧😧
No words to say about this song... అబ్బా అబ్బా ఎంత మధురంగా ఉందో 😍🤩 వింటుంటే ఇంకా ఇంకా వినాలపిస్తుంది 👌🙌🙏 దేవుడు ఇంకా అధికంగా మిమ్ములను ఆయన సేవలో వాడుకొనును గాక... ఆమెన్ 🙏🙌
ఈ మధ్య కాలంలో మన వాళ్ళ పాటలు కొన్ని lyrics Music వెనుక పరుగెడుతున్నా మీ పాటల్లొ lyrics కోసం instruments పరుగెడుతున్నట్టు ఉంది Thank you for giving such a classical feast 🎊 🎉as usual song is awesome
A small offering as a token of love for Jesus. May god bless you more with many more beautiful projects like this to present his love for all the mankind. Shalom 🙏
దేవుని ఘనమైన నామమునకు స్తుతి, మహిమ కలుగును గాక ఇంకా అనేకమైన విలువైనటువంటి, అద్భుతమైన చక్కటి పాటలు రాయడానికి, పాడటానికి సంగీతం సమస్తం దేవుడు మీకు అనుగ్రహించును గాక ఈ పాటలో ఉన్న ప్రతి ఒక్కరికీ దేవుడు ఆశీర్వాదించును గాక
స0గీత వాయిద్యాలు అన్నీ సముద్రపు అడ్డు గోడలుగ నిలబడి పాట ప్రవాహాన్నీ ప్రవహింప చేశాయి అన్నా ( ఇశ్రాయేలు జనా0గాన్నీ ప్రభువు నడిపిన రీతిగ )... దేవునికే మహిమ అన్నా ...
Jashua Shaik గారు and Kamalar brothers మీ songs నేటి India లో Bollywood ని Tollywood ని ఇంకా ఎన్ని wood లు ఉన్నా వాటి అన్నింటిని dominate చేశాయి It is true, may God bless
మనసుకు ప్రశాంతత ఇచ్చే రచన స్వరకల్పన..ఎన్నిసార్లు విన్నా..మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..ముఖ్యంగా ఆ వీణని వాడిన విధానం అద్భుతమైన విషయం.. ఈ పాటకి మాత్రం మీరు ఖచ్చితంగా ట్రాక్ ఇవ్వగలరు..అన్ని చర్చ్ లలో పాడాలి..దేవుని స్తుతియించాలి
ఈ పాట ఎంతో అద్భుతంగా,ఆత్మీయంగా వుంది. సింగర్ మహమ్మద్ ఇర్ఫాన్ గారు పాటకు ప్రాణం పోశారు. ఇటువంటి అపురూపమైన మధుర గీతాలు ఇంకెన్నో మీరు వ్రాసి, స్వరపరచి క్రైస్తవ లోకానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకొనుచున్నాను.
Lyrics Telugu & English:
నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్య
నా జీవితాంతము నిన్నే స్తుతింతును
నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును
ఏ రీతి పాడనూ - నీ ప్రేమ గీతము
ఏనాడు వీడనీ - నీ స్నేహ బంధము
నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్య
నా దాగుచోటు నీవే యేసయ్య
1. ప్రభు యేసు దైవమా - చిరకాల స్నేహమా
నీలో నిరీక్షణే - బలమైనదీ
ప్రియమార నీ స్వరం - వినిపించు ఈ క్షణం
నీ జీవవాక్యమే - వెలుగైనదీ
నీ సన్నిధానమే - సంతోష గానమై
నీ నామ ధ్యానమే - సీయోను మార్గమై
భయపడను నేనిక - నీ ప్రేమ సాక్షిగా
గానమై - రాగమై
అనుదినము నిన్నే - ఆరాధింతును
కలకాలం నీలో - ఆనందింతును
2. కొనియాడి పాడనా - మనసార వేడనా
నీ ప్రేమ మాటలే - విలువైనవీ
ఎనలేని బాటలో - వెనువెంట తోడుగా
నా యందు నీ కృప - ఘనమైనదీ
నా నీతి సూర్యుడా - నీ ప్రేమ శాశ్వతం
నా జీవ యాత్రలో - నీవేగ ఆశ్రయం
నీ పాద సేవయే - నాలోని ఆశగా
ప్రాణమా - జీవమా
అనుదినము నిన్నే - ఆరాధింతును
కలకాలం నీలో - ఆనందింతును
Naa Yesu Naadha Neeve - Naa Praana Daata Neeve
Nee Prema Chalu Naaku
Naa Daagu Chotu Neeve Yesayya
Naa Jeevinthaanthamu Ninne Sthuthinthunu
Ne Bratuku Dinamulu Ninne Smarinthunu
Ye Reethi Paadanu Nee Prema Geethamu
Yenaadu Veedani Nee Sneha Bandhamu
Naa Yesu Naadha Neeve - Naa Praana Daata Neeve
Nee Prema Chalu Naaku
Naa Daagu Chotu Neeve Yesayya
1. Prabhu Yesu Daivamaa - Chirakaala Snehamaa
Neelo Nireekshane - Balamainadi
Priyamaara Nee Swaram - Vinipinchu Ee Kshanam
Nee Jeeva Vaakyame - Velugainadi
Nee Sannidhaaname - Santhosha Gaanamai
Nee Naama Dhyaaname - Siyonu Maargamai
Bhayapadanu Nenika - Nee Prema Saakshiga
Gaanamai - Raagamai
Anudinamu Ninne Aaraadhinthunu
Kalakaalam Neelo Aanandinthunu
2. Koniyaadi Paadanaa - Manasaara Vedanaa
Nee Prema Maatale - Viuvainavi
Enaleni Baatalo - Venuventa Thodugaa
Naayandhu Nee Krupa - Ghanamainadi
Naa Neethi Sooryuda - Nee Prema Sasvatham
Naa Jeeva Yaatralo - Neevega Aashrayam
Nee Paada Sevaye - Naaloni Aasaga
Praanamaa - Jeevamaa
Anudinamu Ninne Aaraadhinthunu
Kalakaalam Neelo Aanandinthunu
God bless you all
Mee andaru oka 1000 years brathakalni korukuntunanu sir
Excellent team work 👏
Good song 🎵
Excellent lyrics
My lovely brother nice singing
Very, wonderful.
Thank you brother 💐💐
Vandanalu brother Awsome song Praise to Almighty God Amen 🙏
National high way మీద బైక్ నడుపుతూ ఒక చెవిలో బ్లూ టూత్ పెట్టుకొని ఏదొక సాంగ్ వింటూ వెళదామని you tube ఓపెన్ చేస్తే ఈ సాంగ్ కనిపించింది.. సర్లే అని సాంగ్ స్టార్ట్ చేసి వింటూ వెళ్తున్నా... కొంత సేపటికి ఆ మెలోడీయస్ మ్యూజిక్ కి, ఆ వాయిస్ కలిపి చెవుల్లోకి వెళ్తుంటే గాల్లో తేలుతున్నట్లుగా అనిపించి, నాకు తెలియకుండానే కళ్ళు మూసేశా...... ఒక్క సెకన్ లో నేను డ్రైవింగ్ చేస్తున్నా అన్న సంగతి గుర్తు వచ్చి మళ్ళీ కళ్ళు తెరిచి సాంగ్ off చేసి ఇంటికి వెళ్లినాక సాంగ్ పెట్టుకొని విన్నా.. సాంగ్ అయిపోయిన వెంటనే ఊపిరి ఆగిపోయినట్లుగా అయింది.. మళ్ళీ మళ్ళీ ఐదు సార్లు విన్నా... I think this is the best melodious song in telugu Christian music
Exactly
దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🙏🙏 ప్రైస్ ది లార్డ్
😇
Praise tha lord🙏🙏🙏
🤩😍
దేవుడు మిమ్మల్నిమీ కుటుంబాన్ని నిండారలుగా దీవించును గాక 💜🙌
ఈ జీవితానికి నిన్ను నమ్ముకోవడం ఒక ధన్యత గా భావిస్తున్నాను యేసయ్య భావిస్తున్నాను
కుదురైన body language తో,అంకితభావంతో,విశ్యాస
హృదయంతో పాడుచున్న lrfan Babu దేవుడు నిన్ను దీవించుగాక.
Exactly... brother mee new song kosam wait chestunnam.
Amen
చాలా బాగా పాడారు
సంగీత వాయిద్యాల తో దేవుని మహిమ పరుస్తూ ....... దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్
పాట విన్నంత సేపు కన్నీరు వచ్చాయి...పాడిన వారికి లిరిక్స్ రాసిన వారికి ధన్యవాదములు.. God blees you ✝️
బాధలన్నీ పోయి ఒక్క క్షణం గుండె బరువు తేలికైనట్టు ఉంది ఈ సాంగ్ వింటుంటే
అమృతం....... వండర్ఫుల్ సాంగ్
లిరిక్స్........సూపర్ డూపర్
సింగింగ్........ బ్యూటిఫుల్
సంగీతం....... మహ అద్భుతం
ఇన్స్ట్రమెంట్స్....... గాడ్ గిఫ్ట్......... మైండ్ బ్లోయింగ్....... ఆత్మ లో చెప్పలేని ఆనందం సంతోషం............. Wow🙏👍👍👍🙏
నేను ఇప్పుటికీ 600 సార్లు విన్నా యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్ 🥰
"Prabhu Parameshwar ka Anugraha hum sabke sath bane rahe", We Love You JESUS 🎄✅
ఈ పాట ఎన్ని సార్లు విన్నా... మళ్ళీ మళ్ళీ వినాలానే అనిపిస్తుంది... ఈ పాట వ్రాసిన వారికి, పాడిన వారికీ, సంగీతం అందించిన వారందరికీ.... మనసారా కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను... దేవునికి మహిమ కలుగును గాక.. ఆమేన్.
Praise the lord brother 🙏Song wonderful ga undi 🙏
మనసు ఎంత ప్రశాంతం ga వుంది ఈ పాట వింటువుంటే ప్రభువు మిమ్మల్ని అందరిని దీవించును గాక 🙏🙏🙏🙏👌👌👌👏👏👏👏👏👏👏
నాకెందుకో ఇర్ఫాన్ గారిని దేవుడు ఎన్నుకున్నాడేమో అనిపిస్తుంది.
అంతగా ప్రాణం పెట్టి పాడారు..
రచన,సంగీతం అద్భుతం..
Praise the lord 🙏🙏
Amen
అవును నాకూ అలానే అనిపిస్తుంది bro
Avunu evaru chupinchaleni Ane song kuda vintunte alane anipisthundi
God bless the entire team
బాబు మార్నింగ్ లేవగానే నేపాటతో నాపనులు స్టార్ట్ అవుతాయి ఎంచక్కగా గానం చేస్తున్నావు నాకు చాలా ఇష్టం నీపాటలు god bless you నాన
జాషువ అన్నయ్య చక్కని పదాలు సమకూర్చి మరొక పాటను అందించారు,దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగును గాక.💐💐💐👏👏👏🙏🙏🙏
Joshu Shaik Gaaru, God has blessed you with great lyrics knowledge to praise him. The compositions which you have composed till now is very soothing and hear touching May God Always bless you abundantly
@@harryanthony9299 é6
Actually I'm age 23 naaku dhevuni paatalu ante pranam,,,maadhi alluri district agency tribu village,,,nenu aavulu, 🐄 🐄 mekalu 🐏🐏🐏 kaasthunna assalu cheppali ante ee paata vintu ,naa pashuvulni marichipoyanu antha adhbuthanga vundhi,,,ithink I'm really great aa time lo aa song nenu vinagaligaanu,,,,alaa aa madhuramaina swraanni vintu ,,naa middle class problems ni marchi poyanu,,, thank you all evry one ,,,love you so much,,,,,❤❤❤god bless you 😊😲😲😧😧
@@SandeepvSandeepReddy May God help you brother
God bless you brother 🙏
No words to say about this song... అబ్బా అబ్బా ఎంత మధురంగా ఉందో 😍🤩 వింటుంటే ఇంకా ఇంకా వినాలపిస్తుంది 👌🙌🙏 దేవుడు ఇంకా అధికంగా మిమ్ములను ఆయన సేవలో వాడుకొనును గాక... ఆమెన్ 🙏🙌
Amen🙌
Super brother God bless you.
🙏దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏
ఈ మధ్య కాలంలో మన వాళ్ళ పాటలు కొన్ని lyrics
Music వెనుక పరుగెడుతున్నా మీ పాటల్లొ lyrics కోసం instruments పరుగెడుతున్నట్టు ఉంది
Thank you for giving such a classical feast 🎊 🎉as usual song is awesome
God bless you all
సాంగ్ ,సింగింగ్ , కామెంట్స్ ద్వారా దేవునికి మహిమకలుగుగాక,
జీవితాలని బాగు చేసే పదాలు.... వింటుంటే మనసుకి, మనసులో ఉన్న భాధలు అన్ని పోతున్నాయి.... Glory to God 😍🙏
Particular ga యేసయ్య అనే పదాన్ని చాలా బాగా అన్నారు.
A small offering as a token of love for Jesus. May god bless you more with many more beautiful projects like this to present his love for all the mankind. Shalom 🙏
ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేస్తూ ఉంది టచ్ చేస్తూనే ఉంది ఎన్నిసార్లు వినినా వినాలనిపిస్తుంది
ఈ పాట పాడే సింగిర్ ఒక ముస్లీమ్ అయి ఉండి కూడా ఈ పాటలు పాడుతున్నాడు అంటే..... నిజంగా అతనికి హ్యాట్సాఫ్
దేవుని ఘనమైన నామమునకు స్తుతి, మహిమ కలుగును గాక ఇంకా అనేకమైన విలువైనటువంటి, అద్భుతమైన చక్కటి పాటలు రాయడానికి, పాడటానికి సంగీతం సమస్తం దేవుడు మీకు అనుగ్రహించును గాక ఈ పాటలో ఉన్న ప్రతి ఒక్కరికీ దేవుడు ఆశీర్వాదించును గాక
నేను కొత్తగా సెల్ కొనుక్కున్నా ఇయర్ ఫోన్స్ కొనుక్కున్న మొదట ఈ సాంగ్ స్టార్ట్ చేస్తాను❤🎉
మైమరచిపోయి మీ గానప్రవాహం లో కొట్టుకు పోయాను. musicians also become passionate for your songs, మీ పాటలంటే నేను చెవి కోసుకుంటానంటే అతిశయోక్తి కాదేమో 👏👏
నిజమేనండి.
entho adhbhuthamina song.glory to god 🙏🙏🙏
ప్రాణం పెట్టి పాడుతున్నారు....నేను రోజుకి కనీసం 3 సార్లు అయినా వింటాను మీ పాటలు...మీ వాయిస్ చాలా చాలా బాగుంది
Brother. Mohammed irfan garini n familiny dhevudu dhivinchi ashirvadhinchi rakshinchukonunu gaka amen 🙏🏻🙏🏻🙏🏻 brother. Joushuva garini, pranam kamlakar gariki vandhanamulu🙏🏻🙏🏻🙏🏻🙏🏻
స0గీత వాయిద్యాలు అన్నీ సముద్రపు అడ్డు గోడలుగ నిలబడి పాట ప్రవాహాన్నీ ప్రవహింప చేశాయి అన్నా ( ఇశ్రాయేలు జనా0గాన్నీ ప్రభువు నడిపిన రీతిగ )... దేవునికే మహిమ అన్నా ...
ĺ
Bgvv777777777. L. C6yyyyyyyinjijj8nciccn8😹😹🥰😞
,,🙏🏻
Amen
బా గుంది
Ifran thammudu God bless you nanna.... It's very heart tuching song
రోజు ఉదయాన్నే...
ఈ పాట వినకపోతే నాకు రోజు మొదలైనట్టుగే ఉండట్లేదు...
దేవుని మహిమ కొరకు కష్ట పడుతున్న మీ అందరికి మా ధన్యవాదాలు...
we loved it...
Naa prana data neeve yesayyaaaaaa🙌🙌🙌🙌🙌🙌
ఈ పాట వినంత సేపు నన్ను నేను మైమరచి పోతాను. మా పాప నిద్ర పోతూన్నది. ఎంత మంచి పాటో వీనినావారంతా ఎంతో సంతోషం తో ఉన్నారు. నేనుఆత్మీయంగా ఉన్నాను
Jashua Shaik గారు and Kamalar brothers మీ songs నేటి India లో Bollywood ని Tollywood ని ఇంకా ఎన్ని wood లు ఉన్నా వాటి అన్నింటిని dominate చేశాయి It is true, may God bless
Praise the lord.... wonderful music 🎶🎶
Devuniki mahima kalugunu gaka
🙏🙏🙏🙏 Thanks Joshua Garu
Praise the Lord sir
Excellent wonderful song very very nice ❤❤❤❤
❤❤❤❤ I love u jesus 🙏
మా నిరీక్షణ ఫలించింది తగిన ప్రతిఫలం ఇచ్చినందుకు ధన్యవాదాలు దేవుడు మిమల్ని అత్యడికముగా దీవించును గాక ఆమెన్
Good lyrics, very good composing... prananiki pranam mee music...exlent singing. 🙏🙏🙏🙏
నైస్ సాంగ్ చాలా బాగుంది గాడ్ బ్లెస్స్ యు
చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట వింటున్నాను
అనుదినము నిన్నే ఆరాధింతును.
కలకాలం నీలో ఆనందింతును.
God bless you ayyagaru 💒🙌👨👩👧👦 My family 🙏🙏🙏🙏
మనసుకు ప్రశాంతత ఇచ్చే రచన స్వరకల్పన..ఎన్నిసార్లు విన్నా..మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..ముఖ్యంగా ఆ వీణని వాడిన విధానం అద్భుతమైన విషయం..
ఈ పాటకి మాత్రం మీరు ఖచ్చితంగా ట్రాక్ ఇవ్వగలరు..అన్ని చర్చ్ లలో పాడాలి..దేవుని స్తుతియించాలి
మనసారా మన యేసయ్యని కొనియాడి వేడే పాట జాషువా షైక్ మినిస్ట్రీస్ 😍 మీ పాటలు దేవునికి దగ్గర చేస్తాయి స్తుతి మన స్థితిని మారుస్తుంది మహిమ ఘనత యేసయ్యకె
Great 👍👍👍👍👍God bless you 🙏 🙏🙏🙏🙏🙏
అన్నా పాటలోని ప్రతి పదం గుండెను పిండినట్టు ఉంది అన్నయ్య దేవునికె స్తోత్రం కలుగును గాక
మీకు వందనముకు shik అన్నా
Haluluah thandri
నా దాగు చోటు నీవే నా యేసయ్య🙏🙏🙏🙏🙌🙌🙌 Glory to Jesus nice song 👌
Wounder full MY DEAR SON GOG BLESS 🙌 YOUNG DIOMOND YOU
bhayapadanu nenika,wonderful liricks,praise the lord,nice
Me songs anni naku chala istam nice voice
ఈ పాట ఎవ్వరూ వ్రాసారో గాని... కోన్ని వందల సార్లు విన్నా వినాలని అనిపిస్తోంది
Prabhu yesu namami lo vandanalu Arif guriki and music bhundani ki🎸🙏🙏👌👌👌
యూట్యూబ్ చానల్ ల్లో కెల్లా మీఅంత బాగా తొందరగా స్పందించే వారు ఉండరు జాషువా గారు ... పాట చాలా చాలా బాగుంది... దేవునికి మహిమకలుగును గాక...
Brother nee pata lo jeevamu undi.likethat you continue gospel service.God bless you
B.tharaknath.secunderabad.
Super song sir God bless you
Glory to God 🙌🙌🙏❤❤❤🎉🎉🎉
అనుదినం నిన్నే ఆరాధింతును....🥰🥰🥰🥰
కలకాలం నీలో ఆనందింతును.....🥰🥰🥰🥰
Super lyrics 💕💕💕💕💕💕💕💕💕💕💕
Hallelujah 🙌 Hallelujah 🙌 Hallelujah 🙌 Hallelujah 🙌 Hallelujah 🙌 Hallelujah 🙌 Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah na yesu nadha meke stotram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జాషువా షేక్ అన్నగారికి ఇంత అద్భుతమైన మధురమైన గానం అందించిన మీకు నాయొక్క హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏 దేవునికే మహిమ కలుగును గాక 👏👏👏
Vintunte really feeling cry 👏👏👏👏👏👏👏👏
హోసన్నా సాంగ్స్, స్టీవెన్సన్ సాంగ్స్.. లాగా మీదొక డెఫ్రెంట్ సాంగ్స్... 👍 GOD BLESS YOU
Brother pata vinttunte matalu ravadamla 🙏🙏🙏🙏💐
💐💐💯💯💯
మీ కలం నుండి వెలువడిన ఈ పదాలు దానికై ప్రయసపడిన సంగీతకారులు ఈ పాటను మరింతగా దేవునికి దగ్గరకు చెర్చుతయి God bless You more sir
Hrudhayaanni hattukune Sangeetham.. challani sahityam.. leenamai paadina brother chakkani Swaram.. corus cooperation.. samisti krushi.. oh…👌🙏🏻👍
దేవుని ప్రేమలొని లోతును , ఒక విశ్వశుని దేవుని కోసం పడే తపనను బాగా వివరించారు 🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻❤️❤️❤️
Music is awesome 😎
బ్రదర్ దేవుడు మీ పరిచర్యలో ఇంకా బహుగా వాడుకొనును గాక ఆమేన్ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 👌👌👌🙏🙏🙏
Tqu god tqu brother
Praise god annaya 🙏
అద్భుతంగా పాడావు నాన్న..
Wonderful song mee voice chala bagundi babu Devunike mahima kalugunugaka
W9v. Anna... Exlent🥰🥰🥰🥰🥰
I love the song and voice and meeang and music and singing love these all
అద్భుతమైన గీతం, గాయకునికి, సంగీత స్వరకర్త కి 🙏
Praise the lord
Bollywood singer mohd irfan... may god bless you ❤❤❤❤
ఆత్మలో ఆనందమును కలిగించే అద్భుత ఆరాధన గీతము...మరలా మరలా ఆస్వాదించాలనిపించే మధుర గీతిక..
Tq so much sir...👌🙏💐
Superooooo super song God bless you soooooo much nanña
ఈ song రోజూ Loop లో వింటున్నా .. ఎన్నిసార్లు అనేది లెక్కలేదు. Trying to learn as it is... Tough to sing similarly..... 🙏🏻
Veena Rajesh bro....excellent, wonderfull..👌👏👏🙏
O my god everyone are enjoying their work.That person who is playing veena is even more enjoying .All Glory to almighty appa.😊
Wonderful song with perfect music.
Superb song sir
Anil seelam
Ahmedabad Gujarat
Naa yesu naada neva song praise the lord 🙏💐🙏
Very glori Brothers joshua garu nd kamalakar
Inspiring singer.
God bless you Babu.
Thank you,
చాలా బాగుంది... 👌👌👌
Thak you Jashuva Shaik garu and Kamalakar garu and singer. Thankyou very much.
మరొక అందమైన పాటతో మా హృదయాలను ఆనందంతో నింపినందులకై మీకు చాలా ధన్యవాదాలు.👌👍🙏
Wonderful singing wonderful music ❤❤alll glory to God 🙌👌 Thankyou brother 🙏❤️
ఈ పాట ఎంతో అద్భుతంగా,ఆత్మీయంగా వుంది. సింగర్ మహమ్మద్ ఇర్ఫాన్ గారు పాటకు ప్రాణం పోశారు. ఇటువంటి అపురూపమైన మధుర గీతాలు ఇంకెన్నో మీరు వ్రాసి, స్వరపరచి క్రైస్తవ లోకానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకొనుచున్నాను.
👍🏻
Yes.
What a extrodenary composission&mismarize vocals&vena player great playing praise the lord .jhasua brother
Thanks God.. 🙏
My best fevourite song ❤️🥰🥰🙏🙏🙇🏻♀️
Chakkani swaramichina yesaya ke mahimakalgunugaka 💐💐💐💐🙏
చాలా చక్కటి ఆత్మీయ గీతం.
చాలా బాగా పాడారు.
దేవుడు మిమ్మల్ని దీవించు గాక
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ చాలా మంచి పాట దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక ఆమేన్
అద్భుతమైన సంగీతం,, lyrics,, గానం 🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏
Woh wat a lyrick music singer glory to god