OOHINCHALENU PRABHU || Pranam Kamlakhar || Joshua Shaik || Karthik || Telugu Christian Songs 2021

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
  • CREDITS:
    Music & Producer : Pranam Kamlakhar
    Lyrics : Joshua Shaik
    Vocals : Karthik
    Keys Programming: Williams , Midhun
    Guitars : Keba Jeremiah, Sandeep
    Solo Violin : Deepak Pandit
    Tabla : Ojas
    Vocals Recorded by PG Ragesh at Offbeat Studios, Chennai.
    Solo Violin & Tabla Recorded by Bhasker at EmSquare Studios, Mumbai
    Mix & Mastered by A.P. Sekhar at Krishna Digi Studio, Chennai.
    Video Shoot : Rajendran
    Video Edit : Priyadarshan PG
    Musicians Co-ordinators : KD Vincent , Narender
    Title Design &. Posters : Charan
    Lyrics:
    ఊహించలేను ప్రభూ నీ మమతను
    వివరించలేను యేసు నీ ప్రేమను
    నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా
    ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా
    1. ఈ లోక గాయాలతో నిను చూడగా
    లోతైన నీ ప్రేమతో కాపాడగా
    కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు
    అలుపంటు రాదే సదా నీ కనులకు
    ప్రతీ దినం ప్రతీ క్షణం
    నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ
    2. నాలోని ఆవేదనే నిను చేరగా
    నా దేవ నీ వాక్యమే ఓదార్చగా
    ఘనమైన నీ నామమే కొనియాడనా
    విలువైన నీ ప్రేమనే నే పాడనా
    ఇదే వరం నిరంతరం
    నీతోనే సాగిపోనా - నా యేసయ్య
    #PranamKamlakhar #JoshuaShaik #Karthik
    #TeluguChristianSongs #JesusSongsTelugu

ความคิดเห็น • 780

  • @orangekamal
    @orangekamal  3 ปีที่แล้ว +470

    Lyrics:
    ఊహించలేను ప్రభూ నీ మమతను
    వివరించలేను యేసు నీ ప్రేమను
    నువు లేక ఇలలో నేను బ్రతికేదెలా
    ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా
    1. ఈ లోక గాయాలతో నిను చూడగా
    లోతైన నీ ప్రేమతో కాపాడగా
    కొరతంటు లేదే ప్రభూ నీ కరుణకు
    అలుపంటు రాదే సదా నీ కనులకు
    ప్రతీ దినం ప్రతీ క్షణం
    నీ ప్రేమ లేకపోతే నిరుపేదనూ
    2. నాలోని ఆవేదనే నిను చేరగా
    నా దేవ నీ వాక్యమే ఓదార్చగా
    ఘనమైన నీ నామమే కొనియాడనా
    విలువైన నీ ప్రేమనే నే పాడనా
    ఇదే వరం నిరంతరం
    నీతోనే సాగిపోనా - నా యేసయ్య

    • @NireehagraceK
      @NireehagraceK 3 ปีที่แล้ว +27

      ❤️అలుపంటు రాదే సదా నీ కనులకు అన్న పద ప్రయోగం అద్భుతం
      నిన్ను కాపాడే వాడు కునుకడు నిద్ర పోడు 🙏

    • @manjunathaChari-cz8bn
      @manjunathaChari-cz8bn 3 ปีที่แล้ว +3

      praise the lord brother...mee patalu Anni chala Chala bagunnayi na daggara meeru composed chesina Anni paatalu unnay bro.... nature so Ng Chala bagundi...hariharan garitho chesina song naaku Chala istam daily meepata vinanide ma Roju modalavvadu .... thank you brother....all the best bro

    • @anandchokka763
      @anandchokka763 3 ปีที่แล้ว +5

      Glory to God

    • @uddalaramanjineyulu9083
      @uddalaramanjineyulu9083 3 ปีที่แล้ว +8

      సార్ మీకు చాలా ధన్యవాదములు సార్ మీరు Great Singer Karthik Sir తో పాడించనందుకు ❤️❤️❤️🙏🙏🙏

    • @kishorekumarchintala3782
      @kishorekumarchintala3782 3 ปีที่แล้ว +4

      Greetings to you sir in the Mighty name of Lord Jesus Christ 🙏

  • @dheerendarrayapati6255
    @dheerendarrayapati6255 ปีที่แล้ว +4

    Chiru divvela velugulatho la nannu kadilinchina Maro song praise the Lord

  • @gowrikumar6031
    @gowrikumar6031 3 ปีที่แล้ว +3

    Mahadev sir,hariharan sir tho chayc na experiment superb sir...elantivi kaavali sir

  • @motapothula7
    @motapothula7 3 ปีที่แล้ว +120

    నీ ప్రేమ లేక పోతే నిరుపేదను.. జాషువా షేక్ గారు యేసయ్య ప్రేమను వర్ణించడం లో మీకు మీరే సాటి 😍 రచనకు ప్రాణం మా కమలాకర్ గారు 😍 దేవునికి స్తోత్రం , హల్లెలూయా 😍

    • @sravya73
      @sravya73 2 ปีที่แล้ว

      Praise the lord 🙏

  • @servantofgodusr4609
    @servantofgodusr4609 3 ปีที่แล้ว +43

    ఎన్ని సార్లు వినాలి ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు
    కమలాకర్ గారు you are gift to christian music
    Praise the lord about you sir🙏

  • @shalomrevivalministries9522
    @shalomrevivalministries9522 5 หลายเดือนก่อน +3

    ఎన్నో సంవత్సరాల నుండి క్రైస్తవ సంగీత లోకంలో ఇటువంటి ఆదరణ కరమైన పాటల కొరకు ఎదురుచూస్తున్నాను నిజంగా దేవుడు మీ ద్వారా ఆ ఆశ తీర్చాడు

  • @sudarshinikarem1799
    @sudarshinikarem1799 3 ปีที่แล้ว +69

    ఏమి మాటలు రావడంలేదు అన్నయ్య.....కన్నీళ్ళతో దేవునిముందు మోకాళ్ళ మీద వాలిపోయేలా చేసింది నీ సంగీతం....Joshua Shaik Sir..మీ రచన ఎంతో కదిలించింది....వీటికి ప్రాణం పోసిన Singer Karthik గారికి కృష్టజ్ఞతలు...GOD BLESS YOU ALL ABUNDANTLY....దేవుని ప్రేమ ,దయ,కరుణ ఎంత గొప్పవో తెలిపే ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో చెయ్యాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాము kamlakhar Annaya... 🙏🙏🙏🙏🙏❤️❤️🤗🤗🤗🤗🤗

    • @dasariswarnalatha1624
      @dasariswarnalatha1624 3 ปีที่แล้ว +2

      Excellent lyrics and melodious music is adding glory to the song 👏👏👏

    • @davidjohn8705
      @davidjohn8705 3 ปีที่แล้ว +1

      Good composing but try to win the souls.

    • @uddalaramanjineyulu9083
      @uddalaramanjineyulu9083 2 ปีที่แล้ว +1

      The Great Legendary Singer Voice By Karthik ❤️💕 Sir

    • @zainubkanchighar3205
      @zainubkanchighar3205 ปีที่แล้ว

      🙏🙏👍👍👌👌🙏🙏

    • @yankappab6349
      @yankappab6349 ปีที่แล้ว

      mi ñmm
      🎚️

  • @PhiladelphiaAudios
    @PhiladelphiaAudios 3 ปีที่แล้ว +13

    ఈ పాట గురించి మనం ఏమి చెప్పగలం. మాటలు లేవు. మాధుర్యం నదిలా ప్రవహిస్తుంది. కార్తీక్ అద్భుతంగా పాడారు. హ్యాట్సాఫ్ కమలాకర్ గారు.

  • @NireehagraceK
    @NireehagraceK 3 ปีที่แล้ว +13

    ఆలుపంటు రాదే నీ కనులకు అన్న పదం చాలా బాగుంది నిన్ను కాపాడే వాడు కునకడు నిద్ర పోడు అన్న విధముగా ఉంది బ్యూటీఫుల్🙏🙏🙏

  • @chintarameshbabu5577
    @chintarameshbabu5577 3 ปีที่แล้ว +52

    ఎంత అద్భుతంగా ఉందొ...చెప్పడానికి కూడా మాటలు లేవు...ఈ పాట కోసం పని చేసిన అందరిని ప్రభు తప్పక దీవిస్తారు... విన్నవారిని కూడా ప్రభు దర్శిస్తారు ...
    Praise the Lord 🙏🙏🙏

  • @rajeshreddyanju7822
    @rajeshreddyanju7822 3 ปีที่แล้ว +2

    Tq so much karthik bro.....

  • @sarahgeorge3914
    @sarahgeorge3914 7 หลายเดือนก่อน +2

    Haleluya Babu

  • @johnsonchelley2197
    @johnsonchelley2197 3 ปีที่แล้ว +6

    మీ సంగీత దర్శకత్వంలో పాడిన వారు ధన్యులు, మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని దీవించును గాక !

  • @hosannaministries_songs
    @hosannaministries_songs 3 ปีที่แล้ว +36

    Tq అన్నయ్యా. యేసయ్య ప్రేమను మరింతగా ఈ పాటలోని ప్రతి పదములో చేర్చిన జాషువా గారికి చక్కటి కమనీయమైన music అందించిన కమలాకర్ అన్నయ్యకు వందనాలు.

    • @samuel56316
      @samuel56316 3 ปีที่แล้ว

      th-cam.com/video/YVhY9nEVThU/w-d-xo.html

  • @BNandhu-lb8vh
    @BNandhu-lb8vh 11 หลายเดือนก่อน +2

    Song chala chala chala chala chala chala chala chala bagundi bro super ga undi

  • @OgguKishore
    @OgguKishore 3 ปีที่แล้ว +56

    ప్రతి దినం..ప్రతి క్షణం నీ ప్రేమ లేకపోతే నిరుపేదను....అద్భుతంగా వుంది పద కవితా ప్రక్రియ...hattsoff తో bro. Joshua Shaik...so soothing from gem singer Karthik...ika కమలాకర్ గారు మీరు ఏది చేసినా కమనేయమే...ప్రాణం పోసి సమకూరుస్తున్నారు...wow...wow..after a long hearing a melodious song...glory to almighty lord God 🙏 excellent team work sir

  • @sampathtadiparthi7361
    @sampathtadiparthi7361 2 ปีที่แล้ว +2

    ప్రాణం కమలాకర్ గారు ,మీరు అటు సినిమా పాటలైన అయినా ఇటు క్రైస్తవ గీతాలైన ప్రాణం పెట్టీ చేస్తారు.కనుకనే క్రైస్తవులు కాని నాలాంటి వారు సహితం మీ ఆల్బమ్స్ వినకుండా వుడలేక పోతున్నాం,అధ్భుతమైన గాయకుడు కార్తీక్ మీ స్వర రచనకు వీనులకు విందు చేశాడు,జయ్ భీమ్.

  • @SamJessi
    @SamJessi 3 ปีที่แล้ว +40

    @ Pranam Kamlakhar garu: U have set the trend for Christian Telugu music with ur high quality audio video with spiritually sound lyrics written by men of God... God bless u abundantly ❤️

  • @dasaritheressaanilkumarthe3648
    @dasaritheressaanilkumarthe3648 28 วันที่ผ่านมา +2

    Magical voice ... brother 🥰 ... and... good lyrics ❤❤

  • @rajasekharbandela9037
    @rajasekharbandela9037 7 หลายเดือนก่อน +2

    నిజం గా ఊహించలేని విధం గానే ఈ కీర్తన లోని అన్ని అంశాలు వున్నవి అనుటలో సందేహం లేదు.ఇంతటి అద్భుతమైన,దేవునికిహిమకరమైన గీతాన్ని లోకానికి అందించిన ప్రియులు గౌరవనీయులు సహోదరులు కమలాకర్ గారికి నిండు అభినందనలు.కృతజ్ఞతలు.దేవుని ఆత్మ సదా మీకు తోడై వుండాలని,దేవుని మహిమకై మీరు చేసే ప్రతి ప్రయత్నం విజయవంతం అవ్వాలని దేవునికి నా హృదయ పూర్వక విజ్ఞాపన.

  • @thewordtemple948
    @thewordtemple948 ปีที่แล้ว +2

    Matalu levu sir mi pataku god bless you sir

  • @BALU........
    @BALU........ 3 ปีที่แล้ว +4

    Devuniki mahima kalugunu gaaka......Karthik anna voice devuniki akintham kavali ani korukone vallu oka like vesukondi...👍👍👍

  • @dominicmikelsamy6539
    @dominicmikelsamy6539 3 ปีที่แล้ว +2

    Obviously karthick will be remembered forever for singing this song the way i see him like in trance sitting in bossom of Our Lord Jesus singing n entertaining His Heavenly Dad his expressive voice a keen to umbatharu thenu mani kashivaghi song thaa nyaabagham varuthu ( a drop of honey from umbatharu leave flowing gracefully to ground hahaha ....i m a malaysian tamil vaarthaigale mennu mulungaame or engaiyume sarukki vizhaame paadirkaaru kaarthick ,i have many karthicks gospel songs ellaame supera irukum hope joshua n kamalakaar sir will use all singers n musicians for His Glory .....

  • @sureshk1854
    @sureshk1854 3 ปีที่แล้ว +5

    Karthik baga paadaru

  • @sarahgeorge3914
    @sarahgeorge3914 8 หลายเดือนก่อน +2

    Haleluya

  • @williamcarey1360
    @williamcarey1360 9 หลายเดือนก่อน +2

    " పీలు ". రాగాన్ని పాటకు కేంద్రంగా తీసుకుని చక్కగా పాటను నడిపించారు బ్రదర్ కమలాకర్ గారు.. సింగర్ రాగ సంచారాన్ని తప్పకుండా మధురంగా పాడారు.. అభినందనలు. Dr. Carey gudipati

  • @anandmotru8224
    @anandmotru8224 2 ปีที่แล้ว +1

    Thank you Kamalakar Sir.. Karthik.. Joshuva Shaik

  • @Josephprakash-
    @Josephprakash- 9 หลายเดือนก่อน +3

    Praise the Lord brother 🙏
    ఈ పాట ఎన్ని టైమ్స్ విని ఉంటానో నాకు లెక్క లేదు చాలా టైమ్స్ విన్నాను, పాట చాలా బాగుంది బ్రదర్ & సంగీతం చాలా బాగుంది 👍
    పాట పాడిన మీకు నా హృదయ పూర్వక వందనాలు 🙏
    Joseph guntur

  • @bsamel
    @bsamel 3 ปีที่แล้ว +7

    కమలాకర్ Sir మీ Music Composition, కార్తిక్ Sir మీ singing, మీ Voice,జాషువా Sir మీ Lyric కుదింపు అద్బుతం .

  • @vyshu409
    @vyshu409 3 ปีที่แล้ว +1

    Maatallo cheppalenu...love it.

  • @ChRavi-q2p
    @ChRavi-q2p 11 หลายเดือนก่อน +2

    Super brother nice song God bless you 🙏🙏🙏🙏🙏

  • @muralibhupathi007
    @muralibhupathi007 10 หลายเดือนก่อน +2

    Glory to God

  • @balajirao7522
    @balajirao7522 3 ปีที่แล้ว +6

    మరొకసారి మార్దవం , గొంతుకలో vs సంగీత వాయద్యాలు .. ఇలాగే కొనసాగి మనసు లకు స్వాంతన కలిగిస్తున్నాయి. 🙏🙏

  • @madhavigamidi9973
    @madhavigamidi9973 ปีที่แล้ว +2

    Super singer

  • @revulaanjali4032
    @revulaanjali4032 3 ปีที่แล้ว +2

    "PRAISE THE LORD "Entha arthavanthanga undhi cheppadaniki maatallev antha chakkaga undhi

  • @ranirajeshkonalarani6166
    @ranirajeshkonalarani6166 2 ปีที่แล้ว +6

    ఎక్సలెంట్ బ్రదర్ సూపర్ సింగింగ్ అండ్ గాడ్ బ్లెస్స్ యు దేవుని కృపలో మీరు ఇంకా వాడబడాలని నా ప్రార్ధన 💐💐💐💐💐💐💐👌

  • @premkumardarsigunta498
    @premkumardarsigunta498 3 ปีที่แล้ว +5

    కీర్తనలు 9: 2
    మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను.

  • @Sridharkarnm
    @Sridharkarnm 3 ปีที่แล้ว +2

    Karthik tho padinchinanduku thanks anna 🙏❣️❣️

  • @JayaprasadKatiki
    @JayaprasadKatiki 9 หลายเดือนก่อน +2

    Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lavanyapattasi4724
    @lavanyapattasi4724 ปีที่แล้ว +2

    మాటలతో చెప్పలేను ఎంత అద్భుతమైన పాట న హృదయం నిండిపోయింది

  • @gowrikumar6031
    @gowrikumar6031 3 ปีที่แล้ว +3

    2nd charanam nadaka hariharan sir sung chaysinatlu vundi ....evry stranja ending dynamic s vry professional....I like evry one...thank you Karthik sir

  • @gowrikumar6031
    @gowrikumar6031 3 ปีที่แล้ว +5

    Karthik gari best best song....chala baaga sing chaysaru.....dinamics fantabulous,,clear and clean melody.....kamalakar sir ki na heartily wishes.......

  • @prasannasingh8090
    @prasannasingh8090 8 หลายเดือนก่อน +2

    Fantastic singing Karthik garu and beautiful composition 👌👌👌👍👍👍👌😍😍😍♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @mudugurajakumar8772
    @mudugurajakumar8772 3 ปีที่แล้ว +9

    Karthik garu...your voice is amazing. You sang very very well. Superb composing. Thank you very much for nice lyrics of Joshua Shaik n Kamalakar's music direction

  • @pershirain8252
    @pershirain8252 3 ปีที่แล้ว +7

    ఈపాటంటే నాకు చాలా బాగా ఇష్టం విన్నపుడల నాకు ఏడుపు వఛేసూంది చాలా బాగా పాడారు i love Jesus Christ 🙏✝️🙏❤

  • @weslywesly8098
    @weslywesly8098 3 ปีที่แล้ว +6

    Jashuva sir you always telling how precious god's love throw you songs
    Really god's love is sacrifice and evar lasting love Amen
    Pranam kamlakar sir always you super musician sir

  • @prasannasingh8090
    @prasannasingh8090 9 หลายเดือนก่อน +1

    Aha! Beautiful song brother. Karthik rendered it so well.👌👌👏👏👏♥️♥️♥️♥️♥️

  • @suvarnarajukollabathula
    @suvarnarajukollabathula 9 วันที่ผ่านมา

    ప్రాణనం పెట్టి పాడారు బ్రదర్,.

  • @hepsibhamadhar7834
    @hepsibhamadhar7834 3 ปีที่แล้ว +2

    JOSHUVA SHAIKH BRO SHALOM NAVANTI DEENULAKU NIRASRULUKI NIRUPADALU ASHAVUNNA A NIRADARANALO YASYYAPRAMPRAVAHAMLO TANIVITEERADU MEE SONGS DWARA KRUPAYA TELIYANI NEW ANNOINTING SPIRUTLLY BROKENHART TO WORSHIP LO DYVASANNIDHILO INTYMACY LO PULAKINCHIPOTOO DAY BY DAY PRAMALO PADATAMU

  • @musicvibes7954
    @musicvibes7954 2 ปีที่แล้ว +4

    ఎన్నిసార్లు విన్నా తనివి తీరట్లేదు రచనా, గానం, సరైన అద్భుత సంగీతం కమలాకర్ జీ పాదాభివందనం 🙏💓❤️‍🔥

  • @lovelyk9380
    @lovelyk9380 3 ปีที่แล้ว +9

    మంచి ఫీల్ తో పాట చక్కగా పాడారు కార్తిక్ దేవుడు నిన్ను నీ స్వరాన్ని దివించి ఆశీర్వదించును గాక..!💐💐💐 ఆమెన్..😊

  • @daughtykotapuri2655
    @daughtykotapuri2655 2 ปีที่แล้ว +1

    Karthik Garu padina version chala bagundi

  • @mulaparthianilbabu6716
    @mulaparthianilbabu6716 3 ปีที่แล้ว +1

    కమలాకర్ సర్, తెలుగు క్రైస్తవ ప్రజలకు మీరు అందిస్తున్న ఆధ్యాత్మిక గీతాలు ఎంతో ఆదరణ, దేవుని గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి
    మీరు సంగీతం ద్వారా గొప్ప ఆత్మీయ సత్యాలు ప్రజలకు తెలియజేస్తూ ఎందరినో ప్రభావితం చేస్తున్నారు,అందుకు మీకు కృతజ్ఞతలు
    దేవుడు మీ సంగీత పరిచర్యను దీవించి అనేకులకు రక్షణ కరముగా చేయాలని దేవునికి నా ప్రార్థన
    సకల జ్ఞానమునకు కర్తయైన దేవుడు మీ పరిచర్యను,ప్రయాసను దీవించును గాక. ఆమెన్ ఆమెన్ 🙏🙏💯

  • @SalomePrakash
    @SalomePrakash 3 ปีที่แล้ว +1

    Just awsome

  • @dharmarao2337
    @dharmarao2337 ปีที่แล้ว +1

    Great lord .all time best song

  • @anandmedari2589
    @anandmedari2589 3 ปีที่แล้ว +32

    సాంగ్ చాలాబాగా చేశారు... కార్తిక్ గారిచే పాడించి, మీరు మ్యూజిక్ చేయటం సూపర్ కాంబినేషన్. glory to GOD...

    • @andalurugp9691
      @andalurugp9691 3 ปีที่แล้ว

      Very source good songs
      Karthik anna garu good voice quiet great singers.... Tq

  • @injerajkumar8422
    @injerajkumar8422 3 ปีที่แล้ว +1

    నైస్ సాంగ్ చాలా ఎక్సలెంట్ గా వుంది వెరీ నైస్ సింగింగ్

  • @kirankumar-mp9ok
    @kirankumar-mp9ok 2 ปีที่แล้ว +2

    దేవునియొక్క ప్రేమ వర్ణన, పాట రూపములో చాలా లీనమై పాడారు సూపర్

  • @hosannagiddhala6884
    @hosannagiddhala6884 3 ปีที่แล้ว +1

    God bless your teem..

  • @benjaminmenapudi9880
    @benjaminmenapudi9880 2 ปีที่แล้ว +3

    Amen నిజంగా దేవుని ప్రేమకు మించిన ప్రేమ ఈ భూమిలో ఏ మనిషి దగ్గర చూడలేము దేవుడు మిమ్మును దీవించును గాక

  • @dinakarzadda5347
    @dinakarzadda5347 2 ปีที่แล้ว +1

    Joshua bayya wt a great composition,wt a melodable song, gaana bahooth metaasi hai, superrrrrrr music given by kamalakar ji.its very great spiritual song,hod bless you Joshua bayya

  • @ramaraokandula7063
    @ramaraokandula7063 2 ปีที่แล้ว +3

    Praise the lord... super composation and lyrics...wow....sang... extremely good.. Karthik......God bless you..entire team..

  • @rajakumani1017
    @rajakumani1017 3 ปีที่แล้ว +2

    ఆమెన్🙏🏼🙏🏼

  • @kramesh4676
    @kramesh4676 3 ปีที่แล้ว +1

    ఆమెన్ హాలేలుయ.
    లవ్ యూ బ్రో నైస్ సాంగ్

  • @challapallirajesh4753
    @challapallirajesh4753 3 ปีที่แล้ว +1

    కమలాకర్ గారు ఒక అద్భుతం

  • @babji9mathangi881
    @babji9mathangi881 3 ปีที่แล้ว +2

    Super...
    .super.... super... ఇలాంటి సాంగ్స్ మరిన్ని రావాలి

  • @rev.dr.kiranpps1162
    @rev.dr.kiranpps1162 3 ปีที่แล้ว +17

    Mind blowing High Quality Music Dear Kamalakar Sir.... Lyrics and Singing simply superb👌 Congratulations Kalamakar Sir & Team. God bless you Dear Sir

  • @suryaprathap-qe9np
    @suryaprathap-qe9np 3 หลายเดือนก่อน +1

    మీరు మీ పాత తో నా తండ్రి కి దగ్గరాయేల చేస్తున్నదుకు మీకు దేవుని పేరిట వందనాలు ❤

    • @VijayReddy-gb5li
      @VijayReddy-gb5li หลายเดือนก่อน

      ఎవరు దగ్గర అయ్యేలా? కరెక్ట్ గా వ్రాయండి

  • @johnmosesnarikimelli4603
    @johnmosesnarikimelli4603 2 ปีที่แล้ว +1

    నీవు లేకపోతే నేను బ్రతికేదెలా?

  • @SatyaRaomsp
    @SatyaRaomsp 2 ปีที่แล้ว +1

    దేవుని కి మహిమ ఘనత ఆమెన్

  • @VPRABHUDHAS
    @VPRABHUDHAS 3 ปีที่แล้ว +6

    Super 🎤singing karthik brother and Music super 👍👍👍👍👍 దేవుడు మిమ్మల్ని దీవించునుగాకా

  • @michaelgeorgerose2432
    @michaelgeorgerose2432 3 ปีที่แล้ว +17

    Ultimate no words to say all glory to God and it's blessed to have you in our Christian songs composing God bless you Abundantly sir 🌹🌹❤❤

  • @durgaranidhanukonda9042
    @durgaranidhanukonda9042 ปีที่แล้ว +1

    దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్

  • @rajababugudala7178
    @rajababugudala7178 3 ปีที่แล้ว +2

    కమలాకర్ గారికి యేసు పరిశుద్ధ నామములో నిండు వందనాలు . ఈపాట వర్ణనాతీతం . జాషువా షైక్ గారి రచన కమ్మనిది వూహింపలేనిది.
    మీపాటలు అన్నీ బహు కమ్మనివి . తరిచిపోని నీ ప్రీమలోనే ఈ పాట మూడు తరములు వారు అనగా నేను 64 ఇయర్స్ మా అమ్మాయి 32 ఇయర్స్ నా మనవరాలు 5 ఇయర్స్ మా చర్చి లో పాడాము . మీ పాటలు వినను రోజు రోజే కాదయా.

  • @gudemezrasamuel389
    @gudemezrasamuel389 2 ปีที่แล้ว +3

    దేవుని ప్రేమ లేకపోతే నేనైతే నిరుపేదని,
    ఎంత అద్బుతమైన పాట అన్నా వందనాలు,ఎన్ని సార్లు విన్నా ఏడుపు వస్తూనే ఉంది

  • @johnmosesnarikimelli4603
    @johnmosesnarikimelli4603 2 ปีที่แล้ว +1

    నీవు లేక ఇలలో నేను బ్రతికేదెలా

  • @sureshbabuvelangi2677
    @sureshbabuvelangi2677 3 ปีที่แล้ว +3

    సంగీతమే ప్రాణం కామలాకర్ గార్కి...ప్రతీ పదం బాగుంది రచన...కార్తిక్ గానం దేవునికే

  • @premrichard1053
    @premrichard1053 3 ปีที่แล้ว +5

    Kamalakar garu..Waiting for one more this kind of melody with karthik again..pls

  • @rajababugudala7178
    @rajababugudala7178 3 ปีที่แล้ว +2

    నేను గమనించి విషయం ఒక్కటి చెప్పాలి అనుకుంటున్నాను శ్రీ ఓజాస్ గారి తబలా వర్ణనాతీతం వారికీ నా వందనాలు

  • @eswariyadla1964
    @eswariyadla1964 3 ปีที่แล้ว +1

    Annayya e song vintunte naa kallalo neeru agatam ledu kaneesam 1day lo 10 times vintanu thanq yesayya

  • @keerthana2672
    @keerthana2672 2 ปีที่แล้ว +4

    వందనాలు యేసయ్య వందనాలు అన్నయ్య ఈ పాట హృదయం లో ఆదరణ కలిగిస్తుంది. ✝️🙌🙏🏻

  • @johnweslyjohnwesly9079
    @johnweslyjohnwesly9079 2 ปีที่แล้ว +1

    Really iam Praiseing god for wonderful song based on chirst jesus 💕 love.. Really our dear beloved pranam kamlakhar sir just you are igniting with chirst love for our younger generation..to stand for chirstkingdom...

  • @santhoshkumarb5404
    @santhoshkumarb5404 3 ปีที่แล้ว +2

    vandanalu anna . Nice song anna. Karthik sir voice super ga undi. E patta dwaara na manasu nindi poindi sir.

  • @sangeethamalladi
    @sangeethamalladi 3 ปีที่แล้ว +1

    Roju 10 times vintunna edo oka anubuti kalugutundi 👏

  • @meesalaanilkumr4377
    @meesalaanilkumr4377 3 ปีที่แล้ว +6

    So glad to thanks to our lord Jesus because sir ur our god's gift .both combination Karthik and sir superb and also expecting more songs .karhik performed very well heart' touching voice god bless all

  • @NireehagraceK
    @NireehagraceK 3 ปีที่แล้ว +4

    ❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️
    Joshua Shaik gariki and maa pranam kamalakar gariki

  • @SurmukhiRamanOfficial
    @SurmukhiRamanOfficial 3 ปีที่แล้ว +20

    Tears of joy flow, hearing this closing my eyes, as if witnessing god himself.🙏🙏🙏

  • @josephkranthi1067
    @josephkranthi1067 3 ปีที่แล้ว +4

    మనసులో ఊహించలేనంతగ,మాటలతో వివరించలేనంతగ... భావంతో... మాధుర్యంతో పాటను అందించారు 🙏

  • @SM369-o8z
    @SM369-o8z 3 ปีที่แล้ว +4

    Superb composition kamalakar sir...Karthik voice mesmerizing...always love your combo K² (Kamalakar+Karthik) kamalakar sir It's a request pls do more songs with Karthik sir.... Really a great blessing to us.

  • @skanth71
    @skanth71 3 ปีที่แล้ว +3

    Prodigy..stupendous song karthik ji..
    In future so many jesus song by you....

  • @Nani-iz6cz
    @Nani-iz6cz 3 ปีที่แล้ว +5

    Anna all the songs are wth excellent lyrics... beautifully sung by Karthik garu...

  • @satyasatya-vq9ic
    @satyasatya-vq9ic 3 ปีที่แล้ว +2

    ఈలోక గాయలతో నిను చూడగ .... 🙇🙇🙇🙇

  • @meesalaanilkumr4377
    @meesalaanilkumr4377 3 ปีที่แล้ว +2

    Praise the lord chala baga bagundhi pata composition especially Karthik awesome ga padaru pkm sir music superb andhulo tabla ojas baga play chesaru

  • @Dr.k.v.k
    @Dr.k.v.k 2 ปีที่แล้ว +2

    Sooooooooooooooooo per Karthik gaaru👍👍👍👍👌👌👌❤️

  • @MrComment4u
    @MrComment4u 3 ปีที่แล้ว +5

    Outstanding Orchestra! This is what happens when world class musicians come together and end product will be ARTISTIC, DIVINE.
    Kamalakar garu, we happy that we are in your ERA of listening to this beautiful worship songs! Each and every composition, you are raising your own bar and creating bench mark! Can't get better than this! I always dream of listening to Christan songs composed by AR Rahman and with these kind of singers!! But I must admit whether will he able to deliver this kind music or not? You filled this Gap undoubtedly! You proved once again this require pure skill with DIVINE that lies with our heart towards GOD! then only this is possible!.

  • @Sharonsandeep7
    @Sharonsandeep7 3 ปีที่แล้ว +1

    Prati Dinam..
    Prati kshanam..
    Ni prema lekapote nirupedhanu 😢😥

  • @ajayhsna5553
    @ajayhsna5553 3 ปีที่แล้ว +12

    No words ,only tears, heart touching 👌👌

  • @nimbudil402
    @nimbudil402 3 ปีที่แล้ว +11

    Excellent singing and excellent music

  • @mohankarunya
    @mohankarunya 2 ปีที่แล้ว +1

    Nee prema lekapothe nirupedanu😭😭😭😭😭

  • @chdurgarao7038
    @chdurgarao7038 3 ปีที่แล้ว +5

    Super super super