Endukintha Prema Naapai || Telugu Christian Song || Pranam Kamlakhar || Dr. Asher Andrew

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น •

  • @myvillagefolk924
    @myvillagefolk924 ปีที่แล้ว +1044

    హాయ్ Asher Andrew... నేను క్రిస్టియన్ ని కాదు. ఈ కారణం చేతనే కావచ్చు ... ప్రతిరోజూ ఎంతో అందమైన... ప్రశాంతమైన మీ వదనం youtube thumbnails పై కనిపించినప్పటికీ... నేను ఎప్పుడూ మీ videos open చేసి విక్షించలేదు. కానీ ఈరోజు మరింత ప్రశాంతమైన.. ప్రకాశవంతమైన...మీ వదనం నన్ను ఈ video తెరచి చూసేలా చేసింది. ఎంత అద్భుతమైన presentation.......!!!!!! పల్లవి ఇంకా ప్రతీ చరణం లోని దివినుండి భువికి దిగివచ్చిన ఆత్మీయత...అనురాగం యొక్క గాఢత తల తిప్పుకోలేనంతగా కట్టి పడవేసింది...!!! యేసును మీరు కొనియాడిన ఆర్ద్రత నా హృదయాన్ని ద్రవింపచేసింది. మీకు నా హృదయపూర్వక అభినందనలు... 💐

  • @lavetimahesh1406
    @lavetimahesh1406 ปีที่แล้ว +172

    ఈ రోజుకి నేను బ్రతికి ఉన్నానంటే
    నన్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు నన్ను తన రెక్కల చాటున బద్రపరచి సంరక్షించుచున్నాడు ఆయన స్తోత్రము హల్లెలూయా

    • @aprilmay2024
      @aprilmay2024 10 หลายเดือนก่อน +3

      So true… all glory to be God alone!! 🙏🏼🙏🏼🙏🏼

    • @lankajayakumar6420
      @lankajayakumar6420 9 หลายเดือนก่อน +3

      దేవునికి స్తోత్రములు

  • @jayaraju1700
    @jayaraju1700 ปีที่แล้ว +335

    Praise the lord
    పల్లవి: ఇశ్రాయేలును..... ఇశ్రాయేలును..... ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు మమ్ము కాపాడిన మా దేవా - ఇదియే మా జిహ్వార్పణ
    || 2 ||
    అనుపల్లవి: ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా
    || 2 ||
    1.ఇన్నాళ్లకైనా.... ఫలములు కాయకున్న నాకై నీవిచ్చిన... వనరులే వ్యర్ధమైన
    ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని
    ‌ || 2 ||
    విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక
    || 2 ||
    || ఎందుకింత||
    2. గోతిలోనికి దిగిన... మన్ను నిన్ను స్తుతించునా గళమెత్తి పాడగలనా.... మృతుల లోకానా?
    సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు
    || 2 ||
    ఈ కంఠము మూగబోకముందే ఆరాధించెదా
    || 2||
    || ఎందుకింత||
    3.నిరీక్షణే లేక... కలవరము చెందగా అడుగులు తడబడగా - ఆప్తులే దూరమైన
    వాత్సల్య కటాక్షములు - ఎంతో ఉన్నతమై
    || 2 ||
    గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు
    || 2 ||
    || ఎందుకింత||
    ‌ || ఇశ్రాయేలు||
    Praise the lord
    Thank you.

  • @chandu_editing.94
    @chandu_editing.94 4 หลายเดือนก่อน +39

    ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా...
    ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
    ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
    ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
    ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
    ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
    మము కాపాడిన మాదేవా
    ఇదియే మా జిహ్వార్పణ
    మము కాపాడిన మాదేవా
    ఇదియే మా జిహ్వార్పణ
    ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
    ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
    1. గోతిలోనికీ దిగిన......
    మన్ను నిన్ను స్తుతించునా...
    గళమెత్తి పాడగలనా..
    మృతుల లోకాన.. 2
    సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు 2
    ఈ కంఠము మూగబోక ముందే ఆరాధించెద
    ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
    ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
    2. నిరీక్షణే లేక...
    కలవరము చెందగా...
    అడుగులే తడబడగా...
    ఆప్తులే దూరమైనా... 2
    వాత్సల్య కటాక్షములు ఎంతో ఉన్నతమై 2
    గొప్పకార్యములు నాయెడల చేసియున్నావు..
    ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
    ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
    3. ఇన్నాళ్ళకైనా.....
    ఫలములు కాయకున్నా...
    ప్రేమతో నీవిచ్చిన....
    వనరులే వ్యర్థమైన. 2
    సంవత్సరము కూడా ఉండనిమ్మనీ...
    ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మనీ..
    విజ్ఞాపనము చేయుచున్న ప్రధానయాజక
    "ఎందుకింత"

  • @shrestasharon7652
    @shrestasharon7652 10 หลายเดือนก่อน +14

    నిరీక్షణ లేక... కలవరము చెందగా అడుగులే తడబడగా - ఆప్తులే దూరమయిన ❤ diss line 12:49

  • @deepikadeepu9046
    @deepikadeepu9046 ปีที่แล้ว +161

    ఎందుకింత ప్రేమ నాపై చుపావు యేసయ్యా.....
    అయువున్నంత వరకు నీ స్తుతి నే పాడెదా......"2"
    ఇశ్రాయేలును కాపాడు వాడు కునకడు నిద్రపోడు... మమ్ము కాపాడిన మాదేవా ఇదియే మా జిహ్వర్పణ.....
    1. గోతిలోనికి దిగిన మన్ను నిన్ను స్థుతించునా....
    గలమెత్తి పాడగలనా మృతుల లోకానా......"2"
    సజీవులు సజీవులే నిన్ను స్తుతి ఇంచేదరు..."2"
    ఈ కంఠము ముగబొక ముందే ఆరాదించెద.........
    2. నిరీక్షణ లేకా కలవరము చెందగా...
    అడుగులే తడబడగ ఆప్తులే దూరమైన....."2"
    వాత్సల్య కటాక్షములు ఎంతో ఉన్నతమై...... కొత్త కార్యములు నాయడల చేసియున్నవు......
    3. ఇన్నల్లకైన ఫలములు కాయకున్న...... ప్రేమతో నీవిచ్చిన వనరులే వ్యర్థమైన...."2"
    సంవత్సరము కూడా వుండనిమ్మనీ....
    ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మనీ.....
    విజ్ఞాపన చేయుచున్న ప్రధాన యాజకా....!..

  • @chaitanyavaddi6383
    @chaitanyavaddi6383 ปีที่แล้ว +82

    గోతిలోనికి దిగిన...
    నిరీక్షనే కోల్పోయినా...
    వనరులు వ్యర్ధమైన...
    అడుగులు తడబడిన..
    ఫలములు కాయకున్న..
    Inni jariginaa...
    ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య? 🥹

  • @dmaryrachel6342
    @dmaryrachel6342 ปีที่แล้ว +60

    Praise The Lord brother. బ్రదర్ ఈ పాట మీరు ఫస్ట్ టైమ్ పాడినప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు విన్నా కూడా నాలో తెలియని, చెప్పలేని, వివరించలేని అనుభూతి, ఆనందభాష్పాలు, కృతజ్ఞత, పశ్చాత్తాపముతో కూడిన దుఃఖము కలుగుతుంది. ఈ పాట వింటున్నప్పుడు నాపై ప్రభువుకు ఉన్న అత్యంత ప్రేమ, ఎవరూ చూపించని ప్రేమానురాగాలు అనుభవపూర్వకంగా అనుభవిస్తున్నాను. ఆప్తులందరూ నన్ను తృణీకరించి, ద్వేషించి, నాకు దూరమైనా ప్రభువుకు నా పట్ల ఉన్న వాత్సల్య కటాక్షములు, ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనవని, ప్రభువు దృష్టికి నేను విలువైన, ప్రశస్తమైన దానిని అని ఈ పాట ద్వారా బహు స్పష్టమౌతుంది. నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేశారు. అందులకు ప్రభువుకు మరియు మా కొరకై ఈ పాట వ్రాసి పాడి వినిపించిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువుకే చెల్లును.

  • @savalejyotika733
    @savalejyotika733 8 หลายเดือนก่อน +4

    Glory to god . Such a lovely song brother. U r voice is filled wid heavenly pleasures. God bless u more n more.

  • @vanthalapadmakarrao6137
    @vanthalapadmakarrao6137 11 หลายเดือนก่อน +46

    దేవుని ప్రేమ లోతైనది.ఆయన్ని నేనే ఎక్కువ బాధ పెడుతున్నాను.

    • @joyalpedapudi-vl1hv
      @joyalpedapudi-vl1hv 11 หลายเดือนก่อน +3

      నేను కూడా బ్రదర్

    • @sunithasunu5993
      @sunithasunu5993 11 หลายเดือนก่อน +2

      Nenu kuda😢😢😢😢😢

  • @Priscilla25
    @Priscilla25 11 หลายเดือนก่อน +10

    నిరీక్షణే లేక 🥺కలవరము చెందగా అడుగులు తడబడగా ఆప్తులే దూరమైన......💔
    గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు🙇‍♀️

  • @sruthinnnnnn3829
    @sruthinnnnnn3829 ปีที่แล้ว +69

    Asher garu..మిమ్మల్ని నాకు TH-cam ద్వారా పరిచయం చేసిన నా దేవాది దేవుడికి కోటాను కోట్ల స్తోత్రములు 🙏🙏..నిజంగా ఇంత గొప్ప సేవకుడిని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను..ఏది యేమైనా మిమ్మల్ని తెలుసుకునే అవకాశం నాకు ఇచ్చాడు దేవుడు అంతే చాలు..song వింటుంటే దేవుడు నిజముగా మనపైన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో తెలుస్తుంది..మనసుని కదిలించే పాట రాసారు thank you Asher garu.. song వింటుంటే కన్నీళ్లు ఆగట్లేదు..ఇంత గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నందుకు చాల సంతోషంగా ఉందీ, ఇంకా యెంతో మంది ఈ పాట ద్వారా దేవుడి గొప్ప ప్రేమని తెలుసుకుని..ఆయన చూపే ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతు ఆయనా నామ మహిమార్థమై జీవించాలి..బైబిల్ లోని వాక్యాలను ఆధారం గా చేసుకొని ఎంతో అర్థవంతమైన song ని అందించినా మిమ్మల్ని దేవుడు బహుగా దీవించును గాక..ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏

    • @davidrajuvaddi3077
      @davidrajuvaddi3077 3 หลายเดือนก่อน

      దేవుని ప్రేమ వర్ణించలేనిది,

  • @santoshkumarchiranji1272
    @santoshkumarchiranji1272 9 หลายเดือนก่อน +4

    Mee songs ever green dr asher sir..,give relief nd relax in any situation…Meru chala song padalanee korukuntunaa..

  • @YramBabu-qk1kq
    @YramBabu-qk1kq 9 หลายเดือนก่อน +24

    ఎంతో ఆశీర్వాద కరమైన అటువంటి ఈ ఆత్మీయ గీతాన్ని మాకు అందించిన మా ఆత్మీయ తండ్రి గారికి అభినందనలు

  • @sunithapothala4980
    @sunithapothala4980 ปีที่แล้ว +14

    Asher's food shall be rich and he shall yield royal delicacies Gen 49:19
    I could see that this verse has come true in ur life brother . GOD bless u .
    Thank GOD for godly parents u have.
    Stay blessed...

  • @sandyarani3296
    @sandyarani3296 9 หลายเดือนก่อน +17

    Praise the Lord Brother. అతను హిందూ చెప్పినట్టు ప్రతి దీ మనసును హత్తుకునేలా ఉంది. నాకైతే నా యేసయ్య ప్రేమ అనుక్షణం అనుభవిస్తున్న బ్రదర్. నేను యేసయ్య బిడ్ద గా నన్ను చేర్చుకున్నందుకు నా తండ్రి కి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. 🙏🙏🙏🙏🙏🙏.

  • @jediwilson44
    @jediwilson44 11 หลายเดือนก่อน +15

    అర్థవంతమైన ఆత్మీయమైన పాట
    చక్కని పదాల కూర్పు
    చక్కని సంగీతం అన్నిటికంటే మీ స్వరం ఈ పాటను చాలా ఆశీర్వాదకరంగా మలిచింది.
    దేవాది దేవుడైన యేసు క్రీస్తుప్రభువు వారికే మహిమ కలుగును గాక 🙏

  • @sruthinnnnnn3829
    @sruthinnnnnn3829 ปีที่แล้ว +55

    Asher garu..మీ స్వరము మీకు దేవుడు ఇచ్చిన అతి గొప్ప వరము .. అసలు మీరూ ఎంత మనసు పెట్టి పాడారో అర్థం అవుతోంది..మిమ్మల్ని చూసి నిజంగా దేవుడు ఎంత ఆనందిస్తున్నాడో..చివరి చరణం ఐతే ఎన్నిసార్లూ విన్న సరిపోదు..అబ్బా తండ్రి ...అని కన్నీటితో అయన పాదాల చెంతకు చేరి మనస్పూర్తిగా మొరపెట్టుకున్నాను..మరియొక సంవత్సరంనీ నాకు బహుమానముగా ఇస్తున్న నా దేవుడికి స్తుతులు చెల్లించుకుంటున్నాను🙏🙏

  • @KailaVenkateswaramma-fk3uy
    @KailaVenkateswaramma-fk3uy 4 หลายเดือนก่อน +7

    ఎందుకంటే ప్రేమ నాపై చూపావు యేసయ్య ఆయువున్నంతవరకు నీ స్తుతినే పాడెద ఇశ్రాయేలును కాపాడు వాడు కొనుక్కడు నిద్రపోడు కాపాడిన మా

  • @RamkumarRamkumar-qq6cb
    @RamkumarRamkumar-qq6cb ปีที่แล้ว +40

    నిదానంగా నిద్ర లేపి మత్తును వదిలించి మహోన్నతుడు అయిన దేవుని వద్దకు నడిపించే మహా అద్భుతమైన ఆలోచింప చేసే ప్రధాన కీర్తన (దావీదు రచించిన కీర్తనల వుంది) థాంక్స్ అన్న చాలా చాలా వందనాలు మీ టీమ్ అలాగే కమలాకర్ అన్నగారికి

    • @RamkumarRamkumar-qq6cb
      @RamkumarRamkumar-qq6cb ปีที่แล้ว +5

      అన్నా దేవుడు మీకు అద్భుతమైన తలంతును ఇచినడు మీరు మాకు చక్కటి క్వాలిటీ,పంచువలిటి ,కలిగిన వీటిని పాటలు అనను దవిదులంటి కీర్తనలు అంటాను ఇలాంటి మీరు ఇంకా ఎక్కువగా రాయాలి అని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

    • @Thunkimatllajerusha
      @Thunkimatllajerusha ปีที่แล้ว +1

      Yes your exatly right

  • @RaviY-h1c
    @RaviY-h1c 11 หลายเดือนก่อน +11

    ఈ రోజు వరకు నేను ఇంకా బ్రతికే ఉన్నాను అంటే అది యేసయ్య కృప 🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @samuyalsabar5509
    @samuyalsabar5509 11 หลายเดือนก่อน +4

    Nijanga chala bagundi e pata

  • @SudhakarThudum.
    @SudhakarThudum. ปีที่แล้ว +6

    లాస్ట్ చరణం తో ఎడ్పించినవన్న.

  • @vijaypalleti9453
    @vijaypalleti9453 ปีที่แล้ว +16

    దేవుని ప్రేమను దేవుడు తనకు అనుగ్రహించిన తలాంతుల ద్వారా మరొక సహోదరునికి పరిచయం చేసిన Dr.Asher Andrew గారికి యేసు నామములో శుభములు.
    మరియు తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తపరిచిన సహోదరునికి నా వందనాలు.
    సమస్త మహిమ యుగములన్నిటను దేవునికే కలుగును గాక.
    ఆమెన్

  • @BBH11177
    @BBH11177 ปีที่แล้ว +25

    ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య ఆయువున్నంతవరకు నీ స్తుతిని పాడెద"
    Thank you Lord for showers of blessing, please make each one of us the true worshippers.🙏
    ".....the hour cometh and now is, when the true worshipers shall worship the Father in spirit and in truth; for the Father seeketh such to worship Him." John 4:23

  • @guvvadalakshmi1527
    @guvvadalakshmi1527 9 หลายเดือนก่อน +2

    Shalom anna Mee paata ❤

  • @SURESHMADESETTI
    @SURESHMADESETTI 10 หลายเดือนก่อน +6

    నేను సజీవంగా 24 గంటలు ఉన్నాను అంటే యేసయ్య అది మీరు పెట్టిన బిక్ష నన్ను ప్రేమించారు వందనం మీ ప్రేమ మాధుర్యం సంగీతం రూపంలో వింటున్నాను వందనం యేసయ్య❤

  • @anupamaanu-p2w
    @anupamaanu-p2w 10 หลายเดือนก่อน +13

    Naku asher andrew garini you tube dwara parichayam chesina devadi devudiki na vandanalu.........okkoka charanam vintunte kannilu vachayi.......🙏....recent ga naku health bagaleka hospital lo join chesaru one day antha coma lo unnanu.....nannu brathikinchina devudini naku jnapakam chesina anna ku na nindu vandanalu......pray for my future anna......

  • @youngholystrength8788
    @youngholystrength8788 ปีที่แล้ว +48

    ఇంత వరకు ఊపిరితో ఉంచిన యేసయ్య కే మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఈ నూతన సంవత్సరం కూడా ఆయన కృప చేత నడిపించునుగాక amen 🙏🙏🙏🙏🙏🙏

  • @anandkumarmadari8352
    @anandkumarmadari8352 10 หลายเดือนก่อน +4

    Violin and flute...❤

  • @anathanajonaemmanuel9549
    @anathanajonaemmanuel9549 ปีที่แล้ว +16

    అన్నయ్య ఈ పాటలో నిజంగా నన్ను ఈ సంవత్సరము జీవమును పోశాడు దేవునికి మహిమ స్తుతులు కల్లుగును గాక

  • @jayaraju1700
    @jayaraju1700 ปีที่แล้ว +16

    Praise the lord
    సంవత్సరం చివరి దినములలో దేవుడు సంవత్సరమంతా చూపిన వాత్సల్య ,కటాక్షములు జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధించుట కొరకు సిద్ధపడి నూతన సంవత్సరంలోకి ప్రవేశించుటకు దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాడో తెలియపరిచే పాటను మీ ద్వారా వ్రాయించి ఈ పాట ద్వారా హృదయ పూర్వకంగా దేవుని ఆరాధించే భాగ్యం కల్పించిన దేవునికి వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
    Praise the lord
    Thank you.

  • @hometech1487
    @hometech1487 ปีที่แล้ว +27

    ఇంతటి ఆత్మీయ అర్ధాలతో కూడిన పాటలను విశ్వాసులకు ఇచ్చి,ఈ ఊపిరి ఉన్నంత వరకే మన ఈ పోరాటం అని,ఎంతటి పరిస్థితుల్లో అయినా విడువని దేవుడని ఎంత గొప్పగా చెప్పారు బ్రదర్.ఈ ఊపిరి ఉన్నంత వరకు,దేవుని నామమును ఘనపరచుదును గాక ఆమేన్.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @hometech1487
      @hometech1487 ปีที่แล้ว +1

      దేవుని చేత ఆశీర్వదించ బడిన మీకు పాదాభివందనాలు బ్రదర్🙏🙏🙏🙏

  • @AbrahamJoel-mc7zb
    @AbrahamJoel-mc7zb ปีที่แล้ว +38

    అన్న సాంగ్ చాల భాగుంది ..అన్న సాంగ్ వింట్టుంటే ఆనంద భాష్పాలు ఆగడం లేదు అన్న (గోతిలోనికి దిగిన మన్ను నిన్ను స్తుతించిన )..నిజమే అన్న నేను ఎప్పుడో మట్టిలో కి వెలల్సిన నన్ను బ్రతికింప చేసింది దేవుడు మీ ద్వారా పలికించి వాక్యమే అన్న లైఫ్ టెంపుల్ లేకపోతే నేను అనే వన్ని మట్టిలోకకి వెలేవన్ని అన్న thank you soo much anna

  • @suryabattu3856
    @suryabattu3856 ปีที่แล้ว +32

    మామ్ము కాపాడిన మా దేవా ఇదియే మా జిహ్వర్పణ.... 👌👌
    దేవునికే మహిమ 🙏🙏
    Praise the lord brother

  • @anilnathi1835
    @anilnathi1835 ปีที่แล้ว +16

    అన్న ప్రైస్ ది లార్డ్ అన్న సాంగ్ చాలా బాగుంది అన్న మా జీవితాలను ఎంతగానో దేవునికి దగ్గర చేస్తూ ఉంటుంది ఈ సాంగ్లో గోతిలోనికి దిగిన అన్న వచనం నన్ను చాలా ఆకర్షించింది నేను బ్రతికి ఉన్నానంటే దేవుని స్తుతించాడమే అని తెలుసుకున్నాను లైఫ్ టెంపుల్ లో ప్రతి సాంగ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు అయినా ఎంత అనారోగ్యమైన లైఫ్ టెంపుల్ సాంగ్స్ వింటుంటే ప్రతి ఒక్కటి మర్చిపోవచ్చు దేవుడు అన్యాయం చేయడని మీ పాటల ద్వారా తెలుసుకుంటాం ఇంకా అద్భుతమైన సాంగ్స్ రావాలని మీ స్వరం బాగుండాలని మా కుటుంబం ప్రతిరోజు మీకోసం ప్రార్థిస్తూ ఉంటామన్న
    దేవునికి మానవుడు అంటే ఎంత ఇష్టమో ఈ సాంగ్ ద్వారా తెలియపరిచారు అన్న

  • @maheshpjmahipj3851
    @maheshpjmahipj3851 6 หลายเดือนก่อน +12

    ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తూ ఉంటుంది నా హృదయమంత సంతోషముతో నిండిపోతుంది అన్న దేవుడు దీవించి ఆశీర్వదించును గాక దేవుడు మీ పట్ల అద్భుతమైన కార్యాలు చేయించును గాక ఆమెన్❤❤❤❤

  • @nathidhanamma5929
    @nathidhanamma5929 ปีที่แล้ว +27

    అన్నయ్య ప్రైస్ ది లార్డ్ ఈ సాంగ్ చాలా బాగుంది ఈ సంవత్సరం చివరి దినముల్లో మంచి సాంగ్స్ రిలీజ్ చేసినందుకు మీకు వందనాలు అన్నయ్య
    అన్నయ్య నేను ఎంతమందికి పంపించిన మీ సాంగ్ చాలా బాగున్నాయి అని అంటారు వాళ్ళు క్రైస్తవులు కాకపోయినా దేవునికి మహిమ కలుగును గాక

  • @prasannasingh8090
    @prasannasingh8090 7 หลายเดือนก่อน +5

    Beautiful chorus by the female singers.👌👌👌👌👌👏👏👏👏♥️♥️♥️♥️♥️♥️

  • @syamalarajeev
    @syamalarajeev ปีที่แล้ว +30

    ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా...
    ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
    ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
    ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
    ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
    ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
    మము కాపాడిన మాదేవా
    ఇదియే మా జిహ్వార్పణ
    మము కాపాడిన మాదేవా
    ఇదియే మా జిహ్వార్పణ
    ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
    ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
    1. గోతిలోనికీ దిగిన......
    మన్ను నిన్ను స్తుతించునా...
    గళమెత్తి పాడగలనా..
    మృతుల లోకాన.. 2
    సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు 2
    ఈ కంఠము మూగబోక ముందే ఆరాధించెద
    ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
    ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
    2. నిరీక్షణే లేక...
    కలవరము చెందగా...
    అడుగులే తడబడగా...
    ఆప్తులే దూరమైనా... 2
    వాత్సల్య కటాక్షములు ఎంతో ఉన్నతమై 2
    గొప్పకార్యములు నాయెడల చేసియున్నావు..
    ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
    ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
    3. ఇన్నాళ్ళకైనా.....
    ఫలములు కాయకున్నా...
    ప్రేమతో నీవిచ్చిన....
    వనరులే వ్యర్థమైన. 2
    సంవత్సరము కూడా ఉండనిమ్మనీ...
    ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మనీ..
    విజ్ఞాపనము చేయుచున్న ప్రధానయాజక
    "ఎందుకింత"

  • @ganihemalatha1338
    @ganihemalatha1338 9 หลายเดือนก่อน +5

    Chala super ga padaru sir

  • @sondiraja2830
    @sondiraja2830 9 หลายเดือนก่อน +5

    Praise the lord Anna chala Baga padaru

  • @mosesthalla
    @mosesthalla 10 หลายเดือนก่อน +4

    Blessed Song; Blessed People, all..thank u brother for such an insightful song and soul stirring melody. Wonderful music...Great Job, TEAM!!

  • @sujathaprem3594
    @sujathaprem3594 ปีที่แล้ว +21

    Praise the Lord brother🙏 సంవత్సరాంతం చివరి రోజుల్లో ఆత్మీయ క్షేమాన్ని కలిగించే సాంగ్ ని present చేసినందుకు వందనాలు... క్రైస్తవ లోకానికి లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ కమలాకర్ గారు చేసిన Orchestra చాలా అద్భుతం గా వుంది..

  • @santoshkumar-lq1dc
    @santoshkumar-lq1dc ปีที่แล้ว +18

    అన్నయ్య మీరు ప్రతి ఒక పాట నా జీవితంలో చాలా బాధలో ఉన్నాను మీ పాటలు విని బలపడుతున్న

  • @dorothyjaya4393
    @dorothyjaya4393 ปีที่แล้ว +11

    Praise the Lord Brother Excellent Lyrics Thanks Brother garu God bless you. God with you 🙌🙌🙌🙌🙌🙌🙌🙌👍👌

  • @abcde-art8531
    @abcde-art8531 ปีที่แล้ว +16

    ప్రేమామయుడైన దేవుడు మీ పాట ద్వారా ఆదరించు చున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు.

  • @veeravallianandarao326
    @veeravallianandarao326 16 วันที่ผ่านมา +1

    అయ్యగారు పాట ఎన్ని చారులు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలిని ఉంది మీకు గాడ్ మంచి స్వరం విచ్చాడు

  • @samarpangm7973
    @samarpangm7973 ปีที่แล้ว +29

    గోతిలోనికి దిగిన. మన్ను నిన్ను స్తుతించునా.. గళమెత్తి పాడగలనా మృతుల లోకాన?సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు ఈ కంఠము మూగబోకముందే ఆరాధించెద 👏👏👏👏👏 హృదయాన్ని ఆదరించే మాటలు కలిగిన సాహిత్యంతో పాడిన మీకు మీ బృందానికి వందనములు అనుక్షణం ఆదరించే ఆ దేవాది దేవునికి స్తోత్రములు ఆమెన్ 🙏🙏🙏

  • @devimani836
    @devimani836 9 หลายเดือนก่อน +2

    ఆమేన్ 🙏yesayya 🙏🙏🙏🙏🙏

  • @calvaryaradhanachurchsundar
    @calvaryaradhanachurchsundar 10 หลายเดือนก่อน +8

    ఎలా వివరించగలను బ్రదర్ మీరు పాడిన ప్రతి మాట పాట హృదయం నుండి ఎంతో అద్భుతంగా చక్కగా దేవుని స్తుతించి ఘనపరచి మరిచిపోలేని అనుభూతి కలుగుతుంది దేవుడు మిమ్మును పరిచర్యను అధికమైన కృపతో నింపి విస్తరింపచేయు గాక ఆమెన్ 🎉🎉🎉🎉🎉🎉

  • @umadeviganapatiraju1609
    @umadeviganapatiraju1609 ปีที่แล้ว +2

    Anna entha goppa pata rasaru nijanga me lanti sevakulu maku madiri anna. Meri rasina prati pata mammalni antha gano balaparustunayi

  • @varalakshmir2158
    @varalakshmir2158 ปีที่แล้ว +4

    Revelation 14: 3 The 144,000 people stood before the throne, the four living creatures, and the elders; they were singing a new song, which only they could learn. They are the only ones who have been redeemed.

  • @naniammulu6087
    @naniammulu6087 ปีที่แล้ว +13

    Chala thank you brother mamalani balaparachtaniki elanti songs inka rayali హా దేవుని సేవలొ మిమలని ఇంకా వాడుకోవాలని మీ కొరకు ఎలపుడు ప్రారిదిస్తాము అన్న praise the lord Aswer brother 🙏🙏🙏🙏

  • @LakshmiLakshmi-xh7dz
    @LakshmiLakshmi-xh7dz 10 หลายเดือนก่อน +12

    Praise praise praise God....Anna...చెదరిన నా గుండెను దేవాది దేవుడు ఈ పాట ద్వారా కోల్పోయిన నా సంతోషాన్ని దేవుడు తిరిగి ఉజ్జీవింప చేశారు Lyrics, vocals, 👌👌అణువణువు ద్వారా దేవున్ని స్తుతింపచేసే music..దేవున్ని ప్రేమించు వారికి సమస్తం సమకూడి జరుగును మాట ప్రకారం దేవుడు ఈపాటకి జీవం పోశారు దేవునికి హృదయపూర్వక స్తోత్రాలు🙏🙏...మిమ్మును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు👏👏 అన్న.....may God bless u all anna....

  • @snehalatha.k4334
    @snehalatha.k4334 ปีที่แล้ว +14

    ప్రతి సారి ప్రార్థనలో కూర్చున్నపుడు మా ప్రధాన ఇదే అన్నా. మేము ఫలించడం లేదు, మేము మీ కోసం ఏమి చేయలేకపోతున్నామే, అయినా ఎందుకు మమల్ని ఇంతగా ప్రేమిస్తున్నావ్ దేవా అని.
    ప్రతి line కి, ప్రతి word కి, మీ voice కి, కళ్లలో నీళ్లు గిర్రుమని తిరుగుతున్నాయ్ అన్నయ్యా. Truly anointed song annaiya 🙏🏻.
    Thank you so much for this heart touching song annaiya 🙏🏻. God bless you more and more Asher annaiya. Thankful to have you as our spiritually blessed brother. Thank you to all the team who worked for this amazing song, we are so blessed because of all of you . 🙏🏻✝️💞.

  • @RajeshMaddirala18
    @RajeshMaddirala18 ปีที่แล้ว +13

    Chala chala bagunnae anna lyrics and composing also ultimate❤

  • @aneelbabupudela6842
    @aneelbabupudela6842 5 หลายเดือนก่อน +3

    అన్న praise the lord పాట వినగానే మిమ్మల్ని హత్తుకొవాలి అని ఉంది, నా హృదయనికి చాలా సంతోషం కలిగింది,దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sravan1501
    @sravan1501 ปีที่แล้ว +9

    Praise the Lord Anna...my 1 year daughter with our song didn't sleep anna .ma papa ku me song anta estam anna thanks you i want more songs for u r voice god bless you anna.

  • @sowjanyasowjanya1305
    @sowjanyasowjanya1305 5 หลายเดือนก่อน +2

    Praise the God 🙏... meaningful. Song... glory to God

  • @eruguralasampathkumar8086
    @eruguralasampathkumar8086 ปีที่แล้ว +8

    Praise the lord
    God bless you all

  • @PallapuPavani-lg5se
    @PallapuPavani-lg5se 10 หลายเดือนก่อน +1

    Very pleasant singing &Herat touching lyrics every word very spiritual Glory to God bless u, praise God.

  • @thummaramesh2570
    @thummaramesh2570 ปีที่แล้ว +9

    No words.... Just all glory to God🙌🙌🙌🙌 we thank god for u anna

  • @josephmedam8466
    @josephmedam8466 26 วันที่ผ่านมา

    దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ అలాగే దైవ దాసుడు మాంచి అర్థము ఉన్న మంచి పాటను ఏమని కోరుక్కువో దేవుని అయ్యన ఆత్మ బహుగా దివించి తోడై ఉండి ఈపాట ఇచ్చి నా దేవునికి కృజ్ఞతాస్తుతులు అల్లగే వందనాలు❤

  • @jonaforkdale
    @jonaforkdale 11 หลายเดือนก่อน +6

    Very beautiful song and moved my heart brother. God bless you. Pl pray for me. I am from chennai.

  • @josephmedam8466
    @josephmedam8466 28 วันที่ผ่านมา

    ఎంతగొప్పగా పడినా దైవ జనుడు అయ్యగారికి దేవుణ్ణి కృపా కటాక్షములు యుగయుగములు ఉండునుగక మీరు ఇంకా ఎన్నో గొప్ప పాటలు పడుసు దేవుని ఆత్మ బహుగా ది వించాలని మనసార కోరుకుంటున్నాము ❤

  • @Pushpamurthy-rm2xj
    @Pushpamurthy-rm2xj 8 หลายเดือนก่อน +3

    Glory to God.May God Bless you . He has given you wonderful gift ,beautiful voice to worship Him.💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

  • @pavithrachowdary9847
    @pavithrachowdary9847 7 หลายเดือนก่อน +1

    Always my fav song ❤️❤️😇

  • @samsuryodayasingh
    @samsuryodayasingh ปีที่แล้ว +23

    అద్భుతమైన ఆరాధనాగీతము ద్వారా ఇంత ఆత్మీయానందమును కలిగించిన ప్రతి ఒక్కరికి నా హృదయ పూర్వక అభినందనలు 💐 ధన్యవాదాలు ❤

  • @ashuashish5547
    @ashuashish5547 ปีที่แล้ว +14

    When I was spiritually dumb without worshipping my savior for many years, the first time in my life, I worshiped my savior with these lines.
    Thank you so much, my heavenly father. My friend, you are my everything, Lord..... గోతిలోనికి దిగిన... మన్ను నిన్ను స్తుతించునా గళమెత్తి పాడగలనా.... మృతుల లోకానా? సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు (2) ఈ కంఠము మూగబోకముందే ఆరాధించెదా🙏🏻🙏🏻🙏🏻

  • @TheVeid
    @TheVeid ปีที่แล้ว +6

    Praise God 🙏🏻 Asher anna 🙏🏻 మీ ప్రతీ పాట నన్ను ఎంతో బలపరుస్తూ ఉంటుంది విన్న ప్రతీ సారి కన్నీళ్లు ఆగవు 🙏🏻దేవుడు చక్కగా సాహిత్యం అందించారు ఎంతో మందిని ఎన్నో హృదయాలను బలపరుస్తూ ఉంది అన్న 🙏🏻🥰మిమ్మల్ని ప్రభు ఇంకా గొప్పగా వాడుకోవాలి Amen 🙏🏻
    Am Benny from warangal anna🙏🏻

  • @pganesh9370
    @pganesh9370 4 หลายเดือนก่อน +1

    Devuniki Stotram pata Shala lbagundi

  • @annamaniboddu5804
    @annamaniboddu5804 11 หลายเดือนก่อน +7

    Very heart touching song

  • @geethavani5401
    @geethavani5401 11 หลายเดือนก่อน +1

    Challa bagundi

  • @nerellamurali609
    @nerellamurali609 ปีที่แล้ว +6

    Devudu me seva nu bahuga deevinchi meeku thodi untadu

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 ปีที่แล้ว +2

    Avunu na tandri yassayya nannu nuvuu entagano preminchavu nannu kantiki reppalaga kapadavu thank you na tandri yassayya ne prema naku sasvatakalam vundali na tandri yassayya thank you

  • @beenajayakar5858
    @beenajayakar5858 ปีที่แล้ว +10

    Praise the Lord Brother Asher🙏
    Excellent song, Heart touching lyrics..
    Praise god for this song. It makes the Lord's spirit truly alive in me which really helped me to leave the world situations behind..
    God is glorious worthy of all praises.
    Your dedication is truly admirable.. God bless u brother
    Beena Jayakar. Nizamabad

  • @KasapoguPraveen
    @KasapoguPraveen 7 หลายเดือนก่อน

    Vandanalu Annaya❤🎉❤🎉

  • @krishnasamuel9960
    @krishnasamuel9960 ปีที่แล้ว +6

    Praise the lord brother garu 🙏 Krishna garu kosam prayer chayandi brother garu

  • @SandamallaSujatha
    @SandamallaSujatha ปีที่แล้ว +2

    Sir Hindu but song 5times vinnanu,me voice song aanimuthyalu

  • @stephensonchristopher4955
    @stephensonchristopher4955 ปีที่แล้ว +10

    Thank you Jesus for your Everlasting Love. Thank you Brother Kamalakar Gaaru for spreading His Love through Melodious Music 🙏

  • @manambaburao2902
    @manambaburao2902 10 หลายเดือนก่อน +1

    Praise the Lord Brother, the song & it's meaning really reflects my life and ministry. TQ so much

  • @lavetimahesh1406
    @lavetimahesh1406 ปีที่แล้ว +12

    ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా ఆయువ్ఞన్నంతవరకు నీ స్తుతినే పాడేద పాపిని అయిన నన్ను ప్రేమిస్తున్నావు ఏ యోగ్యత లేని నన్ను కునుకక నిద్రపోక కాపాడుతున్నావు దేవా నీ వందనాలు నాకు నచ్చిన పాట మాకు అందించిన ఆశర్ అన్న గారికి వందనాలు అలాగే టీమ్ అందరికి🎉

  • @pvrsraju474
    @pvrsraju474 9 หลายเดือนก่อน +2

    Praise the lord

  • @Chaitanyapets
    @Chaitanyapets ปีที่แล้ว +10

    Praise the lord brother....all the glory to God ....what a mesmerizing lyrics and ur voice and too music....
    God is great to have you for us

  • @Samuelpaul777
    @Samuelpaul777 ปีที่แล้ว +2

    సంత్సరపు చివరి దినాల్లో యేసయ్య ఈ సంవత్సరం అంతా కాచికపాడినందుకు కృతజ్ఞతతో మనసారా పాడుకోవడనికి ఒక గొప్ప పాట మాకోసం రిలీజ్ చేశారు ధన్యవాదాలు అన్నయ్య
    దేవుడు మిమ్ము దీవించును గాక! అమెన్

  • @deepikadaniel5161
    @deepikadaniel5161 ปีที่แล้ว +12

    Praise the lord brother 🙏🏻
    Every lyric of this song touched me alot...
    Mainly....this line....
    నిరీక్షనే లేక కలవరము చెందక అడుగులు తడబడగా ఆప్తులే దూరమైన
    వాత్సల్య కటాక్షములు ఎంతో ఉన్నతమై గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు 😊

  • @MusicianSureshBabu
    @MusicianSureshBabu ปีที่แล้ว +9

    The first gift from the Lord through Kamlakar gaaru..... One more hit began in Kamlakar & Asher Andrew combination.

  • @stephenpv3827
    @stephenpv3827 7 หลายเดือนก่อน +1

    Excellent song. Glory to Jesus God Bless you

  • @allamsirisha9605
    @allamsirisha9605 ปีที่แล้ว +2

    2 days Lo 6 lakh views manushulaku asadhyamu. Yehovah ku samastamu saadyamu.

  • @maharanikitchentelugu825
    @maharanikitchentelugu825 ปีที่แล้ว +8

    Priase the Lord pastergaru enthavaraku brathukunamu ante kevala devuni prema, krupamathrame devuninamamunake mahimakalugunugaka Amen 🙏🙏🙏from nellore 🙏🙏🙏

  • @iamcompleteinchrist7116
    @iamcompleteinchrist7116 ปีที่แล้ว +9

    Great is Thy Faithfulness towards us, Abba! 🤍
    Thank you for releasing the song, just in time, to introspect…to prepare our hearts as we step into another year brother. 😇

  • @prasannasingh8090
    @prasannasingh8090 7 หลายเดือนก่อน

    This is a very enjoyable kawwali style of song. And the crescendo ends in such tremendous speed.Hats off to the dholak and tabalchis as well the singers.👍👍👍👏👏👌👌👏👏👏♥️♥️♥️♥️

  • @Jesus-mysaviour2468
    @Jesus-mysaviour2468 ปีที่แล้ว +8

    Praise God. So pleasant to hear. Such a significant lyrics..just awesome. God bless brother Asher and the entire team. Glory to God alone

  • @MdhugramaleshChanti
    @MdhugramaleshChanti ปีที่แล้ว +16

    దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ అంచీకాలంలో ఇటువంటి పాటలు మరెన్నో రావాలని అనేక మంది మారుమనస్సు పొందాలని కోరుకుంటున్నాము ఆమెన్ ♥️🛐🙏👌👌

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs ปีที่แล้ว +6

    Melkisedek ministry is Soooooo great in my life.High preist ministry Great job.Wonderful lyrics beautiful music good job freinds.

  • @galishyamraj480
    @galishyamraj480 5 หลายเดือนก่อน +1

    Bro.e song వింటుంటే,నా కన్నీళ్లు ఆగడం లేదు.క్రీస్తు ప్రేమ ఎంత గొప్పది,ఎప్పుడే చనిపోయేవన్నిఆయన బ్రతికించాడు కారణం ఆయనను sthuinchadaniki.

  • @rajjoy4300
    @rajjoy4300 ปีที่แล้ว +5

    Anna superb songs back to back. All glory to God may God bless you. Abundantly.

  • @sumangalitgmr
    @sumangalitgmr 9 หลายเดือนก่อน +2

    Praise the lord babu pata vinnathasepu kanneelu karipothunevunnee ala entha sepu edchano pata ennisarlo repeet chesi vinnano nahrudayam thelikayyindho yesayya padalu hrudayamulothullonundi kanneellatho kadige goppabagyam echindhi e adbuthamyna song meku vandanalu inka enno songs rayadaniki krupachetha yesayya mimmalni asheerwadhinchunugaka 🙏 praise the lord babu 🙏

  • @rathnamalathota3283
    @rathnamalathota3283 ปีที่แล้ว +6

    Gaayapadina hrudhayaalaku ,lepanam ee song.So meaningful. 👌 .ilanti melodious song's meeke saadhyam Asher garu. Thank you for another soulful song ❤ .