Lyrics: నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగుచోటు నీవే యేసయ్య నా జీవితాంతము నిన్నే స్తుతింతును నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును ఏ రీతి పాడనూ - నీ ప్రేమ గీతము ఏనాడు వీడనీ - నీ స్నేహ బంధము నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగుచోటు నీవే యేసయ్య నా దాగుచోటు నీవే యేసయ్య 1. ప్రభు యేసు దైవమా - చిరకాల స్నేహమా నీలో నిరీక్షణే - బలమైనదీ ప్రియమార నీ స్వరం - వినిపించు ఈ క్షణం నీ జీవవాక్యమే - వెలుగైనదీ నీ సన్నిధానమే - సంతోష గానమై నీ నామ ధ్యానమే - సీయోను మార్గమై భయపడను నేనిక - నీ ప్రేమ సాక్షిగా గానమై - రాగమై అనుదినము నిన్నే - ఆరాధింతును కలకాలం నీలో - ఆనందింతును 2. కొనియాడి పాడనా - మనసార వేడనా నీ ప్రేమ మాటలే - విలువైనవీ ఎనలేని బాటలో - వెనువెంట తోడుగా నా యందు నీ కృప - ఘనమైనదీ నా నీతి సూర్యుడా - నీ ప్రేమ శాశ్వతం నా జీవ యాత్రలో - నీవేగ ఆశ్రయం నీ పాద సేవయే - నాలోని ఆశగా ప్రాణమా - జీవమా అనుదినము నిన్నే - ఆరాధింతును కలకాలం నీలో - ఆనందింతును
Pls అన్నయ్య... ట్రాక్ కూడా provide చెయ్యండి... మా చర్చిలో పాడటానికి వీలుగా ఉంటుంది... మా చర్చిలో music instruments కేవలం కాంగో మాత్రమే ఉంది అన్నయ్యా... ఇలాంటి మంచి మెలోడీ ఫీల్ songs పాడటానికి కాంగో music సెట్ కాదు ... నాకు ఈ పాట వింటుంటేనే ఏడుపు వస్తుంది... నా హృదయాన్ని చాలా కదిలించిన పాట ఇది.. దయచేసి ట్రాక్ కూడా పెట్టండి అన్న... Plz.... Plz.... Plz... Plz... అన్నయ్య.... 🙏🙏🙏🙏🙏🙏
నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగుచోటు నీవే యేసయ్య నా జీవితాంతము నిన్నే స్తుతింతును నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును ఏ రీతి పాడనూ - నీ ప్రేమ గీతము ఏనాడు వీడనీ - నీ స్నేహ బంధము నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగుచోటు నీవే యేసయ్య నా దాగుచోటు నీవే యేసయ్య 1. ప్రభు యేసు దైవమా - చిరకాల స్నేహమా నీలో నిరీక్షణే - బలమైనదీ ప్రియమార నీ స్వరం - వినిపించు ఈ క్షణం నీ జీవవాక్యమే - వెలుగైనదీ నీ సన్నిధానమే - సంతోష గానమై నీ నామ ధ్యానమే - సీయోను మార్గమై భయపడను నేనిక - నీ ప్రేమ సాక్షిగా గానమై - రాగమై అనుదినము నిన్నే - ఆరాధింతును కలకాలం నీలో - ఆనందింతును 2. కొనియాడి పాడనా - మనసార వేడనా నీ ప్రేమ మాటలే - విలువైనవీ ఎనలేని బాటలో - వెనువెంట తోడుగా నా యందు నీ కృప - ఘనమైనదీ నా నీతి సూర్యుడా - నీ ప్రేమ శాశ్వతం నా జీవ యాత్రలో - నీవేగ ఆశ్రయం నీ పాద సేవయే - నాలోని ఆశగా ప్రాణమా - జీవమా అనుదినము నిన్నే - ఆరాధింతును కలకాలం నీలో - ఆనందింతును Listen,Learn and be blessed... A Special New Year. Amen..
హలో ఫ్రెండ్ ప్రైస్ ది లార్డ్. మీరంటే నాకు చాలా ఇష్టం అభిమానం ప్రేమ ఆప్యాయత అనురాగంతో ఉన్నటువంటి గొప్ప నా అభిమాని మీరు. మీరు పాడే ప్రతి పాట నాకు చాలా ఇష్టమైనవీ.నా హృదయానికి తాకుతున్నటువంటి పాటలు మీరు పడుచున్నారు మధుర్యములాంటి మీ స్వరంను. ఇంకా దేవుడు మిమ్మును దీవించలని నా ఆశ నా కోరిక నా ప్రార్ధన.
Joshua n kamalakar ji. I am from odisha n a pastor I know n understand very less Telugu but when I listen your Christian songs my heart stires and overwhelming but please share testimony n interviews in Hindi it will be great blessing, inspiration n encouragement to others. Keep it up. God bless you both.
దేవుడు మీకు అద్భుతమైన కంఠస్వరాన్ని ఇచ్చాడు. దేవుని సన్నిధి యొక్క సంతోషం మీ ముఖంలో ఉంది. చాలా మంచి పాట చాలా థ్యాంక్స్ అమ్మ దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించును గాక ఆశీర్వదించును గాక
అద్భుతమైన పాట వింటుంటే మైమరచిపోవాలి. శిరీష భాగవతుల చాలా బాగా పాడారు. వీరికి ప్రత్యేక వందనాలు🙏🙏 సంగీతం చాలా బాగుంది. అసలు వీణ వాద్యకారుడు సూపర్ గా ప్లే చేశారు.నాదస్వరం , గిటార్ దేనికదే ప్రత్యేకం.ఇంతమంచి పాటను అందించిన రచయిత, సంగీతం, గాయని అందరికీ పేరుపేరునా వందనాలు🙏🙏
ఈ పాట వింటుంటే మనసుకు చాలా హాయ్ గా వుంది... చాలా "Thanks" Sir... ఇంత మంచి పాట ని మాకు ఇచ్చినందుకు 🙏🙏🙏🙏🙏 అలాగే ఈ పాట ఒరిజినల్ సాంగ్ ట్రాక్ అప్లోడ్ చేయండి సార్ 🙏🙏🙏🙏
చాలా బాగా పాడిన అమ్మాయి. బట్ అబ్బాయి వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది. అబ్బయి వాయిస్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌 👍👍👍👍👍👍👍👍👍👍👍 నాకు చాలా ఇష్టమైన పాట ఆల్ టైమ్ సూపర్బ్ 👌👌👌👌👌👌💐💐💐💐💐
So most wounderful memorable sweet voices sumadhur excellent bhakti sangeet telugu song presentations , many thanksgiving , besides all musics expressions favolous , good night.
Praise the Lord 🙏very nice voice. God bless you E pata vinnaka devuni lo chala Anadinchina mari eno patalu padi devuni mahema karamuga undalani koruchuna🙏
Praise the lord Brother(Joshua Shaik) I have listened to every song you write. Every song you write is written with soul. God bless you * Praise the lord Sireesha garu. I have listened to every song you have sung. You have sung very well. God bless you
The best possible start of my 2023. Memorable presentation and my God this young girl sireesha is actually gift of god. Seriously what a melodious and amazing voice quality she have! And last but not the least kamlakar sir is my most favourite and one of the best composer in this music industry. Thank you so much for this wonderful new year gift.
Lyrics:
నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్య
నా జీవితాంతము నిన్నే స్తుతింతును
నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును
ఏ రీతి పాడనూ - నీ ప్రేమ గీతము
ఏనాడు వీడనీ - నీ స్నేహ బంధము
నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్య
నా దాగుచోటు నీవే యేసయ్య
1. ప్రభు యేసు దైవమా - చిరకాల స్నేహమా
నీలో నిరీక్షణే - బలమైనదీ
ప్రియమార నీ స్వరం - వినిపించు ఈ క్షణం
నీ జీవవాక్యమే - వెలుగైనదీ
నీ సన్నిధానమే - సంతోష గానమై
నీ నామ ధ్యానమే - సీయోను మార్గమై
భయపడను నేనిక - నీ ప్రేమ సాక్షిగా
గానమై - రాగమై
అనుదినము నిన్నే - ఆరాధింతును
కలకాలం నీలో - ఆనందింతును
2. కొనియాడి పాడనా - మనసార వేడనా
నీ ప్రేమ మాటలే - విలువైనవీ
ఎనలేని బాటలో - వెనువెంట తోడుగా
నా యందు నీ కృప - ఘనమైనదీ
నా నీతి సూర్యుడా - నీ ప్రేమ శాశ్వతం
నా జీవ యాత్రలో - నీవేగ ఆశ్రయం
నీ పాద సేవయే - నాలోని ఆశగా
ప్రాణమా - జీవమా
అనుదినము నిన్నే - ఆరాధింతును
కలకాలం నీలో - ఆనందింతును
ఎంత అధ్దుతం sir.... సంగీతం & ఆత్మీయ సాహిత్యం రెండు అధ్ధుతం గా ఉన్నాయి.... కమలాకర్ అన్న సంగీతం లో illayaraja గారి నీ తలపిస్తు నా రు.
Supar sister'
22O1
Pls అన్నయ్య...
ట్రాక్ కూడా provide చెయ్యండి...
మా చర్చిలో పాడటానికి వీలుగా ఉంటుంది...
మా చర్చిలో music instruments కేవలం కాంగో మాత్రమే ఉంది అన్నయ్యా...
ఇలాంటి మంచి మెలోడీ ఫీల్ songs పాడటానికి కాంగో music సెట్ కాదు ...
నాకు ఈ పాట వింటుంటేనే ఏడుపు వస్తుంది...
నా హృదయాన్ని చాలా కదిలించిన పాట ఇది..
దయచేసి ట్రాక్ కూడా పెట్టండి అన్న...
Plz....
Plz....
Plz...
Plz...
అన్నయ్య....
🙏🙏🙏🙏🙏🙏
7n
I am in the world of peace whenever i listen to your songs, the soul melting voice
నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్య
నా జీవితాంతము నిన్నే స్తుతింతును
నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును
ఏ రీతి పాడనూ - నీ ప్రేమ గీతము
ఏనాడు వీడనీ - నీ స్నేహ బంధము
నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్య
నా దాగుచోటు నీవే యేసయ్య
1. ప్రభు యేసు దైవమా - చిరకాల స్నేహమా
నీలో నిరీక్షణే - బలమైనదీ
ప్రియమార నీ స్వరం - వినిపించు ఈ క్షణం
నీ జీవవాక్యమే - వెలుగైనదీ
నీ సన్నిధానమే - సంతోష గానమై
నీ నామ ధ్యానమే - సీయోను మార్గమై
భయపడను నేనిక - నీ ప్రేమ సాక్షిగా
గానమై - రాగమై
అనుదినము నిన్నే - ఆరాధింతును
కలకాలం నీలో - ఆనందింతును
2. కొనియాడి పాడనా - మనసార వేడనా
నీ ప్రేమ మాటలే - విలువైనవీ
ఎనలేని బాటలో - వెనువెంట తోడుగా
నా యందు నీ కృప - ఘనమైనదీ
నా నీతి సూర్యుడా - నీ ప్రేమ శాశ్వతం
నా జీవ యాత్రలో - నీవేగ ఆశ్రయం
నీ పాద సేవయే - నాలోని ఆశగా
ప్రాణమా - జీవమా
అనుదినము నిన్నే - ఆరాధింతును
కలకాలం నీలో - ఆనందింతును
Listen,Learn and be blessed...
A Special New Year. Amen..
Praise the lors
GREAT. Poetry ON. LORD. JESUS. Salute. To. Singer. And. Instrumental. Musicians. THANKS. VANDE MATARM.
Thank you
Prise the lord 🙏
హలో ఫ్రెండ్ ప్రైస్ ది లార్డ్. మీరంటే నాకు చాలా ఇష్టం అభిమానం ప్రేమ ఆప్యాయత అనురాగంతో ఉన్నటువంటి గొప్ప నా అభిమాని మీరు.
మీరు పాడే ప్రతి పాట నాకు చాలా ఇష్టమైనవీ.నా హృదయానికి తాకుతున్నటువంటి పాటలు మీరు పడుచున్నారు
మధుర్యములాంటి మీ స్వరంను. ఇంకా దేవుడు మిమ్మును దీవించలని నా ఆశ నా కోరిక నా ప్రార్ధన.
పరలోకంలో ఇలానే దేవున్ని స్తుతిస్తూ ఆనందంగా ఉంటుందేమో..... Thanku all💐
అవును
Yes I'm literally waiting 🤍✝️
Yes. Really...
Ye
Manavulu achana ki andhanidhi paralokarajyam
మంచి స్వరం,మంచి పాట,నిజమైన మంచి దేవుడు యేసయ్య
Devuni Yandu Ee Pata Rasinavariki Chala Vandanalu Devudu Memmalni Devinchunu Gaka
అను దినము నీలో ఆనందింతును
కలకాలం నిన్నే ఆరాధితునూ
Joshua n kamalakar ji.
I am from odisha n a pastor I know n understand very less Telugu but when I listen your Christian songs my heart stires and overwhelming but please share testimony n interviews in Hindi it will be great blessing, inspiration n encouragement to others.
Keep it up.
God bless you both.
Yes paralokamlo nethyam aa mahimalo shruthi aaradhanajarugu thundhi..
దేవుడు మీకు అద్భుతమైన కంఠస్వరాన్ని ఇచ్చాడు.
దేవుని సన్నిధి యొక్క సంతోషం మీ ముఖంలో ఉంది.
చాలా మంచి పాట
చాలా థ్యాంక్స్ అమ్మ
దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించును గాక ఆశీర్వదించును గాక
అద్భుతమైన పాట వింటుంటే మైమరచిపోవాలి. శిరీష భాగవతుల చాలా బాగా పాడారు. వీరికి ప్రత్యేక వందనాలు🙏🙏 సంగీతం చాలా బాగుంది. అసలు వీణ వాద్యకారుడు సూపర్ గా ప్లే చేశారు.నాదస్వరం , గిటార్ దేనికదే ప్రత్యేకం.ఇంతమంచి పాటను అందించిన రచయిత, సంగీతం, గాయని అందరికీ పేరుపేరునా వందనాలు🙏🙏
మన దేవాది దేవుడైన యెహోవాకు స్తుతి స్తోత్రం కలుగునుగాక ఆమేన్ మీకు వందనాలు
YT shorts lo kanipinchindi clip, ikkadiki vachanu 👍. Very pleasant to hear. glory to God. Amen.
బ్యూటిఫుల్ సాంగ్. హ్యాపీ న్యూ ఇయర్
Super song yesayya
Na yesayya ninnu stutistu na yesunada song varninchalenidi ❤❤
chorus extra terrestrials ??? but sireesha ex ordinary singer
god bless you
ప్రాణం కమలాకర్ గారి సంగీతం మరియు శిరీష భాగవతులు వారి స్వరం మనసుకు ఎంతో హాయినిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక
మనసుకు ఎంత హాయి ఆదరణ నిరీక్షణ, ధైర్యం నిస్తుంటాయి అన్నా... మీ చేతిలోనుండి రాయబడిన ఆ పదాలు& ప్రెసెంట్ చేసిన ఆ స్వరం ... మ్యూజిక్ ప్లేయర్స్ నిష్ఠ...
Em cheppalenu Inka...... 🙏🙏🙏
Thanks!
Adbhutam 🙏🙏🙏
సన్నాయి సంగీతం అద్భుతం ప్రాణం తెప్పరిల్లుతుంది 👌
Devuniki mahima kalugunu gaka...amen 🙏
Annaya super super God bless you all, evergreen combination anna meeru andharu
సూపర్ 👌సాంగ్
దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఆమేన్
Apricate whole team. God bless you all
Thanku. Sister. Thanku. Sooo. Much. Prese the. Loard
Male voice lo chaala adbuthanga undhi song....
Ippudu e song kosam wait chesthunnam......
Wonderful voice and wonderful singing
Very nice Song Praise the Lord Amen Hallelujah
Manusuki enta prasantam ga undo....eee pata vintunte.....Tq Joshua Shaik Pastor Garu
Very good singing by Sireesha God bless you
Your musical are so rich and harmony with song.
Super voice and best songs 💞💞
మనసారా కొనియాడే వేడే పాటలు మీవి మన యేసయ్య గురించిన మీ పాటలు 😍 జాషువా షైక్ మినిస్ట్రీస్ 🙌🙌 హల్లెలూయ
ఈ పాట వింటుంటే మనసుకు చాలా హాయ్ గా వుంది...
చాలా "Thanks" Sir... ఇంత మంచి పాట ని మాకు ఇచ్చినందుకు 🙏🙏🙏🙏🙏
అలాగే ఈ పాట ఒరిజినల్ సాంగ్ ట్రాక్ అప్లోడ్ చేయండి సార్ 🙏🙏🙏🙏
Respected Sir. YOUr. VERSON. 0N LORD. IS. GREAT. Poetry. THANKS. Singer. AND. Musical. Instrumentals. Crew. THANKS VANDE MATARM
Yes I'm relaxing from my stress ...nice voice
Nice song I'll like it this song May God bless you.
🙏🙏🙏✝️🙏🙏🙏 super music and super singer ,,,,God bless you all
Na yesu naadha neeve - naa prana datha neeve
Ni prema chaalu naaku
Naa daagu chotu neeve yesayya||2||
Naa jeevithanthamu ninne sthuthinthunu
Ne brathuku dinamulu ninne smarinthunu
Ye reethi padanu - nee prema geethamu
Ye naadu veedani - ni snehabandhamu
Na yesu naadha neeve - naa prana datha neeve
Ni prema chaalu naaku
Naa daagu chotu neeve yesayya
1.prabhu yesu dhaivama - chirakaala snehamaa
Neelo nireekshane - balamainadhi
Priyamaara ni svaramu - vinipinchu ee kshanam
Nee jeeva vakyame - velugainadhi
Nee sannidhaname - santhosha gaanamai
Nee nama dhyaname - siyonu maargamai
Bhayapadaku nenika - nee prema saakshigaa
Gaanamai - raagamai
Anudhinamu ninne - aaradinthunu
Kalakaalam neelo - anandhinthunu
||Naa yesu naadha||
2.Koniyaadi paadana - manasaara vedanaa
Nee prema maatale - viluvainavi
Yenaleni baatalo - venuventa thodugaa
Naa yandhu nee krupa - ghanamainadhi
Naa neethi suryudaa - nee prema sasvatham
Naa jeeva yathralo - neevega aasrayam
Nee padha sevaye - naaloni aasagaa
Pranamaa - jeevamaa
Anudhinamu ninne - aaradhinthunu
Kalakaalam neelo anandhinthunu
||Naa yesu naadha||
👏👏👏👏🙏🙏wonderful
Excellent singing 👏👏👍👍👍Orchestra.. 👏👏👍👍👍veena 🙏🙏🙏🙏👌👌👌
Excellent Ayyagaru 🙏
Super sister sweet voice
Youre sing a more than jesus songs God bless you
చాలా బాగా పాడిన అమ్మాయి.
బట్ అబ్బాయి వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది. అబ్బయి వాయిస్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
👍👍👍👍👍👍👍👍👍👍👍
నాకు చాలా ఇష్టమైన పాట ఆల్ టైమ్ సూపర్బ్ 👌👌👌👌👌👌💐💐💐💐💐
Yes sir
Kamalakar sir very nice background music very super and very Hartfull song and voice is a Excellent 🌹🌹🌹🌹🌹💜💜💕💕💕💜👍🎉🌹👌👌👌👌🌹🌹🌹💕💕💜
So most wounderful memorable sweet voices sumadhur excellent bhakti sangeet telugu song presentations , many thanksgiving , besides all musics expressions favolous , good night.
Absoluty beautiful song
దేవుడు మిమ్మల్ని దీవించాను గాక చాలా చక్కగా పాడి నారు అక్కా 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
So sweet voice devudu manchi voice echadu inka inno songs padalani manaspurthiga korukuntanu medam thank yoy god bless you
Very good song God bless you sireesha nice voice for God gift
మీ ఆల్బమ్స్ అద్భుతమైన సాంగ్స్
Music 🎶 exlenet sir
Music chala విన సొంపుగా వుంటాయి
Mind blowing🤯 music 🎶.
Yes sir she is a very great singer
అందరికీ వందనాలు సమస్తం అయిన కొరకు అయిన నిమిత్తము దేవునికే మహిమ కలుగును గాక kamalakar garu super sir
L7
Praise the Lord…Male version kudaa release cheyyandi annaaa
Price The lord 🙏🙏🙏🙏🙏🙏 sister
Super ra . Nijame aayana Prema chalu manaki
My best fevourite 🌹 song ❤️🥰🥰🙇🏻♀️
Lyrics పెట్టి చాలా help చేశారు. Thank you. Excellent song
Naa Yesunaadha Neeve - naa prana dhatha neeve
nee prema chaalu naaku
naa dhaguchotu neeve yesayya (2)
naa jeevithanthamu ninne stuthinthunu
nee brathuku dhinamulu ninne smarinthunu
ye reethi paadanu - nee prema geethamu
ye nadu veedanee - nee sneha bandhamu
naa yeshunaadha neeve - naa prana dhatha neeve
nee prema chaau naaku
naa dhaguchotu neeve yesayya
naa dhaguchotu neeve yesayya
Prabhu yesu dhaivama - chirakaala snehama
neelo nireekshane - balamainadhee
priyamaara nee swaram - vinipinchu ee kshanam
nee jeeva vaakyame - velugainadhee
nee sannidhaname - santhosha gaanamai
nee naama dhyaname - seeyonu maargamai
bhayapadanu nenika - nee prema sakshiaa
gaanamai - raagamai
anudhinamu ninne - aaradhinthunu
kalakaalam nelo aanandinthunu (Naa Yesunaadha)
Koniyadi paadana - manasaara vedanaa
nee prema maatale - viluvainavi
enaleni baatalo - venuventa thoduga
naayandhu nee krupa - dhanamainadhee
naa neethi sooryuda - nee prema saswatham
naa jeeva yaathralo - neevega aasrayam
nee paadha sevaye - naaloni aashaga
pranama - jeevamaa
anudhinamu ninne - aaradhinthunu
kalakaalam neelo - aanandhinthunu (Naa Yesunaadha)
May GOD bless you.. Sireesha. B
Super voice madam songs,chalachala. Sweatga unnai
incredibly wonderful .
prise the lord brather,woundrfull song ,god bless your teem thanq amen.
వినసొంపుగా ఉంది... అలా వింటుంటే నిద్రపట్టేస్తుంది
what a melodious song with amazing orchestra !
Joshuashaik Garu👋 praise the lord I am waiting this song music.. track ..please upload.👍
God bless u sister &all musicians 👌
Praise the Lord 🙏very nice voice. God bless you E pata vinnaka devuni lo chala Anadinchina mari eno patalu padi devuni mahema karamuga undalani koruchuna🙏
Melodies song praise the lord
సూపర్ మేడం
Super ga padaru.
Spb also blessed for his gospel singing.like him you will also blessed by our eternalfather✝️🙏🏼
Praise the lord joshu Shaik hallelujah thank you Jesus ⛪🤝🤗🔥👍💅👌🕎🙏🙌🛐🧎🙇📖👋👏✝️💯
Very good music
gad blass you 👏👏👏👏👏💐
God bless all of you
Praise god annaya 🙏
థాంక్యూ మేడం తెలుగులో పాట రాసి వినిపించినందుకు ధన్యవాదములు
Best melodi song 🙏🙏🙏
పదాలు,సంగీతం పరలోకం నుంచి దిగినటున్నాయి . హృదయాన్ని కరిగించే పాట. దేవునికే మహిమ.
Her songs are beautiful
🙏brother joshua garu కీ వందనములు🙏
Wonderful song singing music joswa sahik garu praisthe lord
Praise the lord Brother(Joshua Shaik) I have listened to every song you write. Every song you write is written with soul. God bless you
* Praise the lord Sireesha garu.
I have listened to every song you have sung. You have sung very well. God bless you
beautiful song
Naa cheruvai naa shnehamai song kudaa female version vadalandiii
దేవాది దేవునికి మహిమ ఘనత కలుగును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, పాట చాలా బాగుంది
Amazing. 🎉. Song. ❤😊. God. Blessed. To. All. I. Like. This. Song. ❤
🙏🏾🙏🏾🙏🏾🙏🏾 praise the lord 🙏🏾🙏🏾🙏🏾 Wow wonderful New song God bless you sister your time 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 God bless you all 🙏🏾🙏🏾🙏🏾
Super song devunike mahima kalugunugaka
Wow.. Amazing and Beautiful 🥈
THANK YOU Joshua Shaik sir 🎄
One of the finest song in the career of sireesha garu.The best 👌👌👌.God Bless You Always 🙌🙌🙌
Very difficult song. చాలా బాగా పాడారు సిస్టర్. Praise the lord
Wt wonderful song sir....devuniki mahima kalugunu gaaka🙏🙏🙏🙏
పరలోకమును ఈ పాట రూపంలో దింపారు
The best possible start of my 2023. Memorable presentation and my God this young girl sireesha is actually gift of god. Seriously what a melodious and amazing voice quality she have! And last but not the least kamlakar sir is my most favourite and one of the best composer in this music industry. Thank you so much for this wonderful new year gift.