ఊరికి మొనగాడు సినిమా 1980ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పామర్రు మండలం కూళ్ళ దాని పరిసర ప్రాంతాలలో షూటింగ్ తీశారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నృత్యం సలీం . ఈ పాట చిత్రీకరణ రామచంద్రపురం రాజు గారి కోట లొ తీసారు. ఈ సినిమా లో చంద్రమోహన్ కూడా ఉన్నాడు. ఊరికి మొనగాడు సినిమా థియేటర్, వీధిలో తెర పై, టీవీలో, ఇప్పుడు సెల్ లో మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను. ఎంత మార్పు
ఊరికి మొనగాడు సినిమా పిఠాపురం వెంకటేశ్వర థియేటర్ నా చిన్నతనంలో చూశాను.. ఆ రోజుల్లో నేల టికెట్ 50 పైసలు.. నేను సినీ హీరోస్ ఎక్కువగా కృష్ణ గారి సినిమాలు చూసాను
నాకు చాలా ఇష్టం ఈ పాట.. కృష్ణ అంటే నాకు చాలా అభిమానం... ఒక్కసారి ఆయనను చూడాలని ఉంది... ఎవరైనా నన్ను తీసుకొని వెళ్లి చూపించాలి... 45 yrs నుండి ఇది నా కోరిక.. నేను హైదరాబాద్ లో నిజాంపేట లో ఉంటాను..
No no no🎉GP se.. Vu aa vu vu se Isse de de . Am aa ui4:28 😅 11@@ankithluckys7477TV la no ji is ft ft BB hu 4:28 4:28 1 ni hu hu oo nu went ux ma vf gf se 4:28 4:28 4:28 4:28 hi hi ni FC
ఆరోజుల్లో ఎన్టీఆర్ కృష్ణ సినిమాల్లో పక్కా పక్కానా నా ధియేటర్లలో విడుదల చేస్తే అభిమానులు కొట్టుకునేవాళ్లు సూపర్ స్టార్ కు ఎన్టీఆర్ కు ఉన్నంత అభి మనులు ఉంfevaru manchi rojuku avi krishna fans kosam vellevallam chiru anr tharuvaths super stare danslo
"అవును మేడం, కృష్ణ - జయప్రదల జంట అంటే, ఆరోజుల్లో సినీ ప్రేక్షకులకు మహా క్రేజ్, వారు చాలా సహజంగా నటించేవారు, "మండే గుండెలు" సినిమా లో,'స్నానాలగదిలో సంగీతం వస్తుంది ఎవరికైనా, అనే పాట మొత్తం కృష్ణ గారు, టవల్ కట్టుకొని, జయప్రద గారితో కలిసి పాడిన పాట, ఎంత సహజంగా, మనోరంజకంగా ఉంది , అప్పట్లో రేడియోలో ప్రతి రోజూ వినిపించేది, గుర్తు చేశారు ధన్యవాదాలు 👍"
"ఊరికి మొనగాడు" ఈ సినిమా ఎంత సంచలనం సృష్టించింది అంటే మాటల్లో చెప్పలేనిది, 1981 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈచిత్రం ఆడియో సూపర్ డూపర్ హిట్, నాకు ఇష్టమైన పాట" అందాల జవ్వని మందార పువ్వనీ" సినిమా బడ్జెట్ కి 10 రెట్లు ఎక్కువగా వసూలు చేసిన నాటి సినీ బాక్సాఫీస్ రికార్డుల మోత మోగించింది, ఎక్కడ చూసినా ఈ చిత్రంలోని పాటలే, అది కృష్ణ గారి స్వర్ణ యుగం మరీ.
ఇదిగో తెల్ల చీరా.. ఇదిగో మల్లె పూలు ఇదిగో తెల్ల చీర... ఇదిగో మల్లె పూలు తెల్ల చీర కట్టుకో ...మల్లె పూలు పెట్టుకో తెల్లార్లు నా పేరు వల్లించుకో...ఎందుకు.. ఇదే అసలు రాత్రి... ఇదే అసలు రాత్రి.. ఇదిగో తెల్ల చీరా... ఇదిగో మల్లె పూలు ఇదిగో తెల్ల చీర... ఇదిగో మల్లె పూలు తెల్ల చీర కట్టినా... మల్లె పూలు పెట్టినా.. తెల్లార్లు నీ పేరు వల్లించుతా...ఎందుకు.. ఇదే అసలు రాత్రి.... ఇదే అసలు రాత్రి చరణం 1: కాకి చేత పంపిస్తే కబురందిందా... కళ్ళారా చూడగానే కథ తెలిసిందా... కాకి చేత పంపిస్తే కబురందిందా ...కళ్ళారా చూడగానే కథ తెలిసిందా ఊరుకున్నా ఊసు పోనీ ఊవిళ్ళు... ఓపలేని పిల్లకయ్యొ వేవిళ్ళూ ఊరుకున్నా ఊసు పోనీ ఊవిళ్ళు... ఓపలేని పిల్లకయ్యొ వేవిళ్ళూ... ఆలు లేదు.. చూలు లేదు... కొడుకు పేరు సోమలింగం ఆదిలోనే బారసాల... చేసుకోవా సీమంతం..ఓలొ..లో..లో..హాయ్...ఓలొ..లో..లో..హాయ్... ఇదిగో తెల్ల చీర..ఆఆ.. ఇదిగో మల్లె పూలు.. ఊఊఊ ఇదిగో తెల్ల చీర... ఇదిగో మల్లె పూలు తెల్ల చీర కట్టుకో ...మల్లె పూలు పెట్టుకో తెల్లార్లు నా పేరు వల్లించుకో...ఎందుకు.. ఇదే అసలు రాత్రి... ఇదే అసలు రాత్రి.. చరణం 2: సూది కోసం సోదికెళితే సుడి తిరిగిందా.. మొగమాటం అనుకుంటే ముంచుకొచ్చిందా.. సూది కోసం సోదికెలితే సుడి తిరిగిందా ... మొగమాటం అనుకుంటే ముంచుకొచ్చిందా .. కట్టవయ్యా నట్టింటా ఉయ్యాలా... పొద్దైనా అయ్యో నువ్వే ఊపాలా.. నేనే జోల పాడుతుంటే... నువ్వు నిద్దర పోతావా అయ్యా మీరు పక్కనుంటే అసలే నిద్దర పడుతుందా.. ఉలులు..లుల..హాయ్... ఆఁ...ఉలులు..లుల..హాయ్...ఆఁ... ఇదిగో తెల్ల చీర ఆ..ఇదిగో మల్లె పూలు అహా... ఇదిగో తెల్ల చీర..ఇదిగో మల్లె పూలు... తెల్ల చీర కట్టినా... మల్లె పూలు పెట్టినా.. తెల్లార్లు నీ పేరు వల్లించుతా...ఎందుకు.. ఇదే అసలు రాత్రి.... ఇదే అసలు రాత్రి...
1980లో వచ్చిన మధుర గీతం....ఆయా రోజుల్లో సినిమాలు పాటలే వ్యాపకం...ఆ రోజుల్లో ఈ పాట సంచలనం..రేడియో లో ఈ పాటె...రఘ్వేంద్రరావు, రావుగోపాల్రావు, రామలింగయ్య, కృష్ణ, జయప్రద, సన్నివేశము. ఎన్నెన్ని ceppagalamu...
GOLDEN HIT SONG OF SUPER☆ KRISHNA. EVEN AFTER 40 YEARS, WE ARE STILL WATCHING THIS SONG. THAT'S GREATNESS OF SUPER☆ KRISHNA. DASHING AND DYNAMIC HERO WITH HUGE FANS.
Anadu Andari Hero Krishna. That is Platinum Era. Eepaata prathi voorilo maarumogipoendi. Krishna, Jayaprada, SPB and Chakravarthi garlaku thank you for forever.
నా అభిమాన హీరో, నా అభిమాన హీరోయిన్ నటించిన సూపర్ హిట్ చిత్రం మరియు సూపర్ డూపర్ సాంగ్. ఇప్పటికి కృష్ణ గారు జయప్రద నటించిన చిత్రాలు యూట్యూబ్ లో నెలకు కనీసం రెండు సినిమాలు అయిన చూస్తాను.
సూపర్ స్టార్ కృష్ణ గారు పక్కన వుంటే జయప్రదేంటి, ఎవరికైనా వెలుగు, జిలుగులే, వారి జన్మసార్ధకమే, దాదాపు 80 మందికి పైగా హిరోఇన్స్ తో నటించిన ఘన చరిత్ర ఆయనది, అందగాడి సరసన ఎవరైనా అందంగానే కనిపిస్తారు మరీ.
ఈ సినిమా నా మొబైల్లో చూశాను చాలా బాగుంది దివిసీమ ఉప్పెన బాధితులకు సహాయార్థం కృష్ణ తన సైన్యంతో చేసిన సేవ చాలా బాగుంది సేవ చేస్తూ చంద్రమోహన్ కలరాతో చనిపోతాడు ఆ సన్నివేశం చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ లో వచ్చిన ఈ పాట చాలా హైలెట్ ఈ సినిమాలో రావు గోపాలరావు అల్లు రామలింగయ్య యాక్షన్ సూపర్
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
Beautiful song in Krishna gari films beautiful direction by Sri k Raghavendra at his earlier films, melody music given by Chakravarthy Garu. Satyanandam Visakhapatnam
1981 lo ee movie release ayyinappudu, maa vurlo Pedda panduga; Dappulatho SUPER STAR KRISHNA gari poster ni vooregincharu; Eee movie and induloni songs anni aanimuthyalu. KRISHNA Garu Raghavendra Rao SUPER HIT Combination; Krishna & Jaya Prada the best pair in TFI
ఊరికి మొనగాడు సినిమాతో హీరో కృష్ణ అభిమానిగా మారిపోయాను ఇంతవరకు అలాగే కొనసాగుతున్నాను ఇప్పుడు మహేష్ బాబు అభిమానంగా ఉన్నాను
🙏🙏🙏
ఆ కాలం లో కృష్ణ సినిమా లంటే అన్ని వర్గాలకు ఎంత మోజో.
ఎన్నాళ్లు అయినా ఊపు తగ్గని పాట కృష్ణ గారు ❤️❤️❤️❤️❤️❤️❤️
1981 సంక్రాంతి విడుదల..ర్రాజముండ్రి వీరభద్ర టాకీస్ ..సంక్రాంతి అకడే కనపడేది... పాటలు, కామెడీ, అన్ని కలిసిన సంక్రాంతి విందు ...7 వీక్స్ సూపర్ కలెక్షన్స్..KRR, Krishna, chakravarthi, raovopalraio allu.... Hatsoff
Superstar Industry hit film of 1981 Ooriki Monagadu
Yes I saw the movie veerbhadra and Lakshmi also at Rjy , wonderful movie
Veerabadra lo nenu seethanagam nunchi cycle meeda friends tho vachi chusam.
మంచి పాటలు అద్భుత సంగీతం
1981 Sivarathri ki mundu vidudala sir
ఊరికి మొనగాడు సినిమా 1980ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పామర్రు మండలం కూళ్ళ దాని పరిసర ప్రాంతాలలో షూటింగ్ తీశారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నృత్యం సలీం . ఈ పాట చిత్రీకరణ రామచంద్రపురం రాజు గారి కోట లొ తీసారు. ఈ సినిమా లో చంద్రమోహన్ కూడా ఉన్నాడు. ఊరికి మొనగాడు సినిమా థియేటర్, వీధిలో తెర పై, టీవీలో, ఇప్పుడు సెల్ లో మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను. ఎంత మార్పు
Thank you very much
జయ ప్రద లాంటి అందమైన వాళ్ళు నూటికి ఒక్కల్లే ఉంటారు, గ్రేట్ బ్యూటీ.
తెలుగు దనానికి నిదర్శనం జయప్రద. చీరలో ఎంత అందంగా ఉండండి
ఊరికి మొనగాడు సినిమా పిఠాపురం వెంకటేశ్వర థియేటర్ నా చిన్నతనంలో చూశాను.. ఆ రోజుల్లో నేల టికెట్ 50 పైసలు.. నేను సినీ హీరోస్ ఎక్కువగా కృష్ణ గారి సినిమాలు చూసాను
నాకు చాలా ఇష్టం ఈ పాట.. కృష్ణ అంటే నాకు చాలా అభిమానం... ఒక్కసారి ఆయనను చూడాలని ఉంది... ఎవరైనా నన్ను తీసుకొని వెళ్లి చూపించాలి... 45 yrs నుండి ఇది నా కోరిక.. నేను హైదరాబాద్ లో నిజాంపేట లో ఉంటాను..
నేను అల్వాల్ లో ఉంటాను. నా కోరిక కూడా అదే కృష్ణ గారిని కలసి మాట్లాడాలని ...కానీ నా కోరిక తీరలేదు 😢😢
SSK hair style is different in this movie right to left, at angles he looks alike Hindi actor Rakesh Roshan. My deep condolences to you Sir.
Papam brother
జై. స్టార్ట్. కృష్ణ గారు.🎉🎉😢
నరకం లో ఐనా మళ్ళీ ఈ పాటలు చూపితే ..ఆ మంటల బాధలు మరచిపోతారేమో కృష్ణ అభిమానులు.(సలీమ్)
Correct brother
Currect sir...iam die hard fan Super star ✴️ Krishna
Well said brother, మళ్ళి జన్మలో కూడా కృష్ణ గారి అభిమానులు గానే పుడదాం
S brothers
No no no🎉GP se.. Vu aa vu vu se Isse de de . Am aa ui4:28 😅 11@@ankithluckys7477TV la no ji is ft ft BB hu 4:28 4:28
1 ni hu hu oo nu went ux ma vf gf se
4:28 4:28 4:28 4:28 hi hi ni
FC
యిప్పడు అప్పుడూ ఎప్పుడూ కృష్ణ కృష్ణ... తెలుగు చిత్ర పరిశ్రమ కృష్ణ గారికి ఎంతో ఋణపడి ఉంది.ఆయన చేసిన మేలు నాభూతో నా భవిష్యత్తీ...
True 👍
RIP Krishna garu 🙏
Missing him very badly
🙏
ఈ పాట 1982 విన్నాను. చాలా ఇష్టం.ఈ సినిమాలో పాటలు ముగవని పాత్రలో చంద్ర మోహన్ వరదల్లో సేవ చేస్తూ చనిపోతాడు
ఆ రోజుల్లో తో షర్ట్ వేసే ఒకే ఒక్క హీరో. సంక్రాంతి సినిమా. Super మూవీ.
tho shirts ante amete anna
@@molletivasantha7906 T షర్ట్ అని.
@@mangarichandrashekar4113 emro neeku ardham ayyindi kada muskoni vundka lestunnavra...
Krishna garu T shirt tho dance ee song nunchi start ayyendi
2022 లో కూడా ఈ సాంగ్ వింటున్నాం అంటే ఎంత ఫేమస్ ఓ ఈ పాట...
"ఆరోజుల్లో ఈ పాట లక్షలాది యువజంటలను రోమాంటిక్ మూడులోకి లాగేసింది బ్రదర్, సూపర్ స్టార్ కృష్ణ గారి స్వర్ణ యుగం లో యువతకు ఇలాంటి ఎన్నో పులకరింతలు."
2024
తెలుగు చలనచిత్ర మొనగాడు
జయప్రదానికి సరైనోడు....
తెల్లచీరకు మల్లెపూలకు
పాటల పదాలకు జోడైన
సాహసుడే కదా...
Jai Superstar Krishna
❤❤ super music and beautiful song ❤❤❤king mma superstar cini maharaaju happy sir, take rest sir,
అప్పటికి ఎప్పటికీ, ఇప్పటికీ ఎవరీ గ్రీన్ సాంగ్
ఇదిగో తెల్లచీర పాట .. ఏవర్ గ్రీన్ ..సంగీత దర్శకుడు అద్బుతమైన బాణీలు అందించాడు
CHANDRA VAMSI SASIVARMA son
and then
ఆరోజుల్లో ఎన్టీఆర్ కృష్ణ సినిమాల్లో పక్కా పక్కానా నా ధియేటర్లలో విడుదల చేస్తే అభిమానులు కొట్టుకునేవాళ్లు సూపర్ స్టార్ కు ఎన్టీఆర్ కు ఉన్నంత అభి మనులు ఉంfevaru manchi rojuku avi krishna fans kosam vellevallam chiru anr tharuvaths super stare danslo
ఎక్సలెంట్ సాంగ్..
ఈ సాంగ్ లొకేషన్ రాజుగారి కోట , రామచంద్రపురం. అనుకుంట 👍 సూపర్ 🌹🌹
🎤💯⛱️💚
కృష్ణ,జయప్రద ఒకరి కోసం ఒకరే పుట్టరేమో,
అలాగే ఉంటుంది జంట,
Ever green song
Very nice songs 🙏🙏🙏
It's true....Krishana Jayaprada nearly 40 films... Krishna Sridevi 30 films...this record no body beat.
I am Krishna fans. I love this song.thanks for you.
కృష్ణ గారి పాటలు నచ్చిన వారు లైక్ యేసుకోండి భయ్యా
Naku krishnagaru anntene pichii
Nice
0
ee movie lo krishna sir chaala Hand some ga Romantic ga vuntaaru Fans ki ee movie ante pichhi of course andariki
Beautiful jayaprada.కృష్ణ,జయప్రద సూపర్ combination
"అవును మేడం, కృష్ణ - జయప్రదల జంట అంటే, ఆరోజుల్లో సినీ ప్రేక్షకులకు మహా క్రేజ్, వారు చాలా సహజంగా నటించేవారు, "మండే గుండెలు" సినిమా లో,'స్నానాలగదిలో సంగీతం వస్తుంది ఎవరికైనా, అనే పాట మొత్తం కృష్ణ గారు, టవల్ కట్టుకొని, జయప్రద గారితో కలిసి పాడిన పాట, ఎంత సహజంగా, మనోరంజకంగా ఉంది , అప్పట్లో రేడియోలో ప్రతి రోజూ వినిపించేది, గుర్తు చేశారు ధన్యవాదాలు 👍"
I mean
"ఊరికి మొనగాడు" ఈ సినిమా ఎంత సంచలనం సృష్టించింది అంటే మాటల్లో చెప్పలేనిది, 1981 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈచిత్రం ఆడియో సూపర్ డూపర్ హిట్, నాకు ఇష్టమైన పాట" అందాల జవ్వని మందార పువ్వనీ" సినిమా బడ్జెట్ కి 10 రెట్లు ఎక్కువగా వసూలు చేసిన నాటి సినీ బాక్సాఫీస్ రికార్డుల మోత మోగించింది, ఎక్కడ చూసినా ఈ చిత్రంలోని పాటలే, అది కృష్ణ గారి స్వర్ణ యుగం మరీ.
Superstar Industry hit film of 1981 Ooriki Monagadu
s 10 th class last exam rasi friends andharamu kalasi e cinema hyderabad venkatesh 70 mm narayanaguda lo chusamu
Exactly brother 🙏
Wow
My brother to the Lord I love❤ you👪 can e
సరదా సరదాగా సాగే ఈ పాటలో కృష్ణ జయప్రద ల అభినయనాలు...అద్భుతమైన.. జంట......
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@@kalavathiuppalapati1280 ???
యీ పాట అప్పట్లో కేవలం 3 గంటల్లో
తీసారని చదివాను
ఇదిగో తెల్ల చీరా.. ఇదిగో మల్లె పూలు
ఇదిగో తెల్ల చీర... ఇదిగో మల్లె పూలు
తెల్ల చీర కట్టుకో ...మల్లె పూలు పెట్టుకో
తెల్లార్లు నా పేరు వల్లించుకో...ఎందుకు..
ఇదే అసలు రాత్రి... ఇదే అసలు రాత్రి..
ఇదిగో తెల్ల చీరా... ఇదిగో మల్లె పూలు
ఇదిగో తెల్ల చీర... ఇదిగో మల్లె పూలు
తెల్ల చీర కట్టినా... మల్లె పూలు పెట్టినా..
తెల్లార్లు నీ పేరు వల్లించుతా...ఎందుకు..
ఇదే అసలు రాత్రి.... ఇదే అసలు రాత్రి
చరణం 1:
కాకి చేత పంపిస్తే కబురందిందా... కళ్ళారా చూడగానే కథ తెలిసిందా...
కాకి చేత పంపిస్తే కబురందిందా ...కళ్ళారా చూడగానే కథ తెలిసిందా
ఊరుకున్నా ఊసు పోనీ ఊవిళ్ళు... ఓపలేని పిల్లకయ్యొ వేవిళ్ళూ
ఊరుకున్నా ఊసు పోనీ ఊవిళ్ళు... ఓపలేని పిల్లకయ్యొ వేవిళ్ళూ...
ఆలు లేదు.. చూలు లేదు... కొడుకు పేరు సోమలింగం
ఆదిలోనే బారసాల... చేసుకోవా సీమంతం..ఓలొ..లో..లో..హాయ్...ఓలొ..లో..లో..హాయ్...
ఇదిగో తెల్ల చీర..ఆఆ.. ఇదిగో మల్లె పూలు.. ఊఊఊ
ఇదిగో తెల్ల చీర... ఇదిగో మల్లె పూలు
తెల్ల చీర కట్టుకో ...మల్లె పూలు పెట్టుకో
తెల్లార్లు నా పేరు వల్లించుకో...ఎందుకు..
ఇదే అసలు రాత్రి... ఇదే అసలు రాత్రి..
చరణం 2:
సూది కోసం సోదికెళితే సుడి తిరిగిందా..
మొగమాటం అనుకుంటే ముంచుకొచ్చిందా..
సూది కోసం సోదికెలితే సుడి తిరిగిందా ...
మొగమాటం అనుకుంటే ముంచుకొచ్చిందా ..
కట్టవయ్యా నట్టింటా ఉయ్యాలా... పొద్దైనా అయ్యో నువ్వే ఊపాలా..
నేనే జోల పాడుతుంటే... నువ్వు నిద్దర పోతావా
అయ్యా మీరు పక్కనుంటే అసలే నిద్దర పడుతుందా.. ఉలులు..లుల..హాయ్...
ఆఁ...ఉలులు..లుల..హాయ్...ఆఁ...
ఇదిగో తెల్ల చీర ఆ..ఇదిగో మల్లె పూలు అహా...
ఇదిగో తెల్ల చీర..ఇదిగో మల్లె పూలు...
తెల్ల చీర కట్టినా... మల్లె పూలు పెట్టినా..
తెల్లార్లు నీ పేరు వల్లించుతా...ఎందుకు..
ఇదే అసలు రాత్రి.... ఇదే అసలు రాత్రి...
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌Super star ✨⭐✨⭐ Ghattamaneni Mahesh fans Super star కృష్ణ గారి అభిమానులకు అభివాదం 👌👌👌👌👌🍫🍫🍫🍫🍫🌶️🌶️🌶️🌶️🌶️
So beautiful song and the dance moments are so admiring.
Excellent song my favourite hero Krishna garu
The lead pair has together acted in 47 films. Perhaps this record remains unbeaten even till date. A remarkable aspect in deed.
Lead pair is. Krishna ..jayaprada
But
Sir
I think
This combination
Is
36films
The one and only superstar in telugu film industry ❤❤
SUPER Star's 150 days movie. All time hit song/movie.
అందాల నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు మరియు జయప్రద ఇద్దరి జోడీ సూపర్.తెలుగు సినిమా రారాజు,టాలీవుడ్ కింగ్, ఏకైక సూపర్ స్టార్ తెలుగు సినిమా.
టాలీవుడ్ కర్ణుడు సూపర్ స్టార్⭐కృష్ణ గారు 👍⭐
ఆల్ టైమ్ సూపర్ స్టార్
Yes sir SUPERSTAR KRISHNA GARU EVERY TIME SUPERSTAR
ఎంత అందంగా వున్నారండి.. 🤗
కృష్ణ, జయప్రద 🙏🙏
i love super star krishna ee song ante naku chala istaam cinama kuda
Super star Krishna steps and moments very super...super golden song..
జయప్రద నవ్వు సూపర్.సహజమయిన అందం ఆమె సొంతం
1982 లో ఈపాట బండి balasunbaiah టీచర్ pittigunta కడప జిల్లాలో వివాహం లో విన్నాను
రామ తీర్థం porumamilla
1980లో వచ్చిన మధుర గీతం....ఆయా రోజుల్లో సినిమాలు పాటలే వ్యాపకం...ఆ రోజుల్లో ఈ పాట సంచలనం..రేడియో లో ఈ పాటె...రఘ్వేంద్రరావు, రావుగోపాల్రావు, రామలింగయ్య, కృష్ణ, జయప్రద, సన్నివేశము. ఎన్నెన్ని ceppagalamu...
Redya lo vachenappudu wltlngchesevalam
Ayana navve chalu producers ki kasula pandaga great super star ⭐
Miss you sir...
Super star Krishna ma devudu
He is king of Indian cinema
Superstar Krishna - Jayaprada superhit combination
The way our handsome Krishna Garu says “enduku” is too super !
నాకూ ఇప్పటివరకూ super star
Super star Krishna is ever green hero in Telugu industry
ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఇలాంటి రొమాంటిక్ పాటలు , మాటలతో , చూపులతో రొమాన్స్ చూపారు అప్పుడు , ఇప్పుడు బట్టలు విప్పి రొమాంటిక్ అనడం తప్ప
GOLDEN HIT SONG OF SUPER☆ KRISHNA. EVEN AFTER 40 YEARS, WE ARE STILL WATCHING THIS SONG. THAT'S GREATNESS OF SUPER☆ KRISHNA. DASHING AND DYNAMIC HERO WITH HUGE FANS.
Exelentsong ilikethissong lovely
Anadu Andari Hero Krishna.
That is Platinum Era. Eepaata prathi voorilo maarumogipoendi.
Krishna, Jayaprada, SPB and Chakravarthi garlaku thank you for
forever.
Superstar Industry hit film of 1981 Ooriki Monagadu
నా అభిమాన హీరో, నా అభిమాన హీరోయిన్ నటించిన సూపర్ హిట్ చిత్రం మరియు సూపర్ డూపర్ సాంగ్. ఇప్పటికి కృష్ణ గారు జయప్రద నటించిన చిత్రాలు యూట్యూబ్ లో నెలకు కనీసం రెండు సినిమాలు అయిన చూస్తాను.
Another Super hit from Super Star Krishna n Jayaprada combo..The all time best pair in Tollywood. Super Star for ever !!
Ninnu chusthe chaalayya krishnayya
Daieley nenu e pata chustanu,my great star,krisna,
super 🌟 gattamanene Krishna garu Telugu cinema industry Legend forever
Yes SIR
ఇండియన్ బ్యుటిక్వీన్ జయప్రద పాట మై మరపించే బ్యూ టీ వాహ
most prettiest woman in the world jayaprada garu
Yes. She is the most beautiful heroine.
సూపర్ స్టార్ కృష్ణ గారు పక్కన వుంటే జయప్రదేంటి, ఎవరికైనా వెలుగు, జిలుగులే, వారి జన్మసార్ధకమే, దాదాపు 80 మందికి పైగా హిరోఇన్స్ తో నటించిన ఘన చరిత్ర ఆయనది, అందగాడి సరసన ఎవరైనా అందంగానే కనిపిస్తారు మరీ.
@@bharathiraj8609 As
Zhrvefff de
Abba mmastar dance andjayapradasmile isdance song lifelong happy,great cinima,
ఈ సినిమా నా మొబైల్లో చూశాను చాలా బాగుంది దివిసీమ ఉప్పెన బాధితులకు సహాయార్థం కృష్ణ తన సైన్యంతో చేసిన సేవ చాలా బాగుంది సేవ చేస్తూ చంద్రమోహన్ కలరాతో చనిపోతాడు ఆ సన్నివేశం చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ లో వచ్చిన ఈ పాట చాలా హైలెట్ ఈ సినిమాలో రావు గోపాలరావు అల్లు రామలింగయ్య యాక్షన్ సూపర్
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
Totally agree from Maharashtra
Totally agree with you and all supporters. As you said it is high time to honour this legend when alive
jayaprada is no 1 heroin in tollywood. krishna is king of masses.
Superstar Krishna .. Evergreen No.1 hero and Legend
Andaru old heroes black and white lo aithe chala decent ga chesevaaru, kaani colour ki vacchina tarvata baaga allariga unnaru 😂😂😂
@@The_star.414 @1@11@@q2
అప్పటిలో రేడియోలో ఎక్కవ సార్లు ఈపాట వేసేవారు సూపర్ సాంగ్🦚🦚🌹🌹🌹🌷🌷💐💐💐🌺💐🌷🌷🌹🌹🦚🦚🦚🌹🌹🌷🌷💐💐🌺💐💐🌷🌷🌹🦚🦚🦚🌹🌹🌷🌷🌹🌹🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🌹🌹🌹🌷🌷🌷🌷💐🌺🌺🌺💐🌷🌷🌹🌹🦚🦚🦚🌹🌷💐💐💐
🎤🕺🤺🎤🤺🕺🎤💚💚💚🌿🌹🌿🌹🕺🤺🎤🥃🥃🥃😭😭😭
ఊరికి మొనగాడు.కృష్ణ మరియు జయ
ప్ర దా నటించిన చిత్రం.
ఎంత విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే మంచి పాట
He is real name evergreen super star in Telugu.
Legendary Singer S. P. Balasubramaniam's voice is 100% suitable for Super Star Krishna !
1000%sutable
super song
@@saikruthikkurmilla5061
@@sirishakamasani2760 hiiii sirisha gd evng plz reply 🌹
SP gari voice suitable for every 70s, early 80s actor.
Krishna garu real handsome hero, very good human being . 100 times better than NTR
NSK is the only king of tollywood.. Special attraction to songs... Jai Ghattamaneni
Beautiful song in Krishna gari films beautiful direction by Sri k Raghavendra at his earlier films, melody music given by Chakravarthy Garu. Satyanandam Visakhapatnam
Sridevi: gods gift in action,movements, body language, dance , simplicity, beauty. Extraordinary words not enough to praise her.
👌🏼👌🏼👌🏼👌🏼జంట 💐💐💐💐💐
Super pair👌👌👌
ఈ సినిమాను. నెను. నేను దాదాపు fourty టైమ్స్ 1981,లో చూశాను. KOLUGURI వెంకటేశ్వరరావు
Koluguri VENKATESWARRAO great sir meeru👏👏
Greatsirmiru
మంచి అభిరుచి.....
SUPER
KRISHNA GARIKI,. YSR. GARIKI. CONECT AYETHE. ABHANDAM. JEEVITHANTHAM
జోహార్ సూపర్ స్టార్ కృష్ణగారు
BRO OLD IS GOLD, MESMERIZING MUSIC
He is one of the legend of indian film industry....
Ahaaaa super song.golden days marchipolemu.thanks u tube
Prasanth Prasanth 9
అవునండీ బాగా చెప్పారండీ సూపర్ 👍👌💚💕💕💘💘💕💕💘💘💕
పాటల్లోరా రాజు లాంటిది.🙏(సలీమ్)
అబా చంపేశావే
ఏందుకే అంత అందం గా
ఉనావు !
తెల్లని చీర అందాలు
ఎర్రని పెదవుల ముద్దుల గిలి గింతల
ఊహా లోకాల్లో తేలించు
వేటూరి పాట వీణా నాదం లా
మన మనసుల్లో తేలి ఆడింది లా
Goosebumps song. Vooral mass song. Jai ho super star
❤❤❤ super excellent jodi 🌟 s❤❤ super,
Jai super star krishna and MB no 1,,👌👌👌
Krishna gari songs appatlo radio lo vinevallam. School rojulu gurtuku vastatyi AYANA songs vinte❤️
Jayaprada gaari beauty ki like veskondi...
సూపర్ song🎵 krishna గారు fans
GGR
Most beautiful couple in tollywood .
Jayaprada krishna Excellent Combination
2024లో ఈ పాట ఎంతమంది వింటున్నారు
Krishna gari ki unna fans evariki
Leru ee fans eppudu marari
Krishna gari thone vuntaru
Nijamaina fans ante Krishna gari
Fans
Yes it is true andi
Super star krishan garu my favorite hero I like him
This song always played in radio in those days of my childhood
s on vividh bharathi janaranjani prigramme
1981 lo ee movie release ayyinappudu, maa vurlo Pedda panduga; Dappulatho SUPER STAR KRISHNA gari poster ni vooregincharu; Eee movie and induloni songs anni aanimuthyalu. KRISHNA Garu Raghavendra Rao SUPER HIT Combination; Krishna & Jaya Prada the best pair in TFI
Abba yemi jantappa veeriddaridi
Who watch 2023 like
Jai Super 🌟 krishna gaaru
Super 🌟 Krishna and jayaprada super Jodi. Jai super star Krishna ! Jai Jai super star Krishna!!
సూపర్ స్టార్ కృష్ణ కోసం నా పేరు మ రి పోయింది
Krishna babu
Super Sir.. Jai SuperStar💪💪
Super GA udi
1981 sankranthi vijetha.
Super stars Krishna Mahesh Babu Kings of film industry