Premabhishekam Songs - Na Kallu Cheputunnayi - A.N.R, Sridevi - HD

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Directed : Dasari Narayana Rao
    Produced : Nagarjuna Akkineni,Venkat Akkineni
    Written : Dasari Narayana Rao (Story),Dasari Narayana Rao (dialogues )
    Screenplay: Dasari Narayana Rao
    Starring : A.N.R, Sridevi, Jayasudha
    Music : Chakravarthy
    Cinematography: Selvaraj P.N.
    Studio : Annapurna Studios
    Release : 1981
    Country : India
    Language : Telugu
    1.Vandanam Abhivandanam
    2.Na Kallu Cheputunnayi
    3.Devi Mounama
    4.Agadhu Agadhu
    5.Taralu Digi Vachhina Vela
    6.Oka Devudi Gudilo
    7.Kotappa Kondaku
    Watch more movies @
    / volgavideo
    www.youtube.com...

ความคิดเห็น • 553

  • @sitaramsunkara8831
    @sitaramsunkara8831 ปีที่แล้ว +52

    ఈ సినిమా తీసేటప్పటికి anr గారి వయస్సు 57 years, ఆ వయస్సులో జింకలా ఎగిరేస్తున్నారు 🙏🙏🙏

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 ปีที่แล้ว +18

    అప్పటి లో ఎక్కడా రికార్డింగ్ డాన్స్ వున్నా. ఈ సాంగ్ వైయాలసిందే. పెళ్ళిలకీ. మైక్ సెట్. తెచ్చిపెట్టేవారు అప్పుడు కూడా ఈ పాటలే. వేసే వారు. ఆరోజులు. మరల రావండీ

  • @devivalavala2357
    @devivalavala2357 ปีที่แล้ว +21

    చాలా హుషారుగా పడుతున్నారు ఇద్దరు అంతే అందం గా డాన్స్ చేస్తున్నారు సూపర్ జోడి 😬😅🌹💞🌷

  • @AnilKumar-wq9xe
    @AnilKumar-wq9xe 4 หลายเดือนก่อน +26

    1980 లో ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్ అప్పటి కుర్రకారుని ఒక ఊపఊపిన మూవీ🎉

  • @nsrinu9182
    @nsrinu9182 4 หลายเดือนก่อน +43

    2024లో ఇటువంటి పాటలు వినే వాళ్ళు ఉన్నారు

  • @majhirocky4198
    @majhirocky4198 3 หลายเดือนก่อน +32

    Anyone 2024 ?

    • @Kellavenkatalaxmi
      @Kellavenkatalaxmi หลายเดือนก่อน +4

      🤚

    • @RamMohan-xn8to
      @RamMohan-xn8to 22 วันที่ผ่านมา

      NOT ONLY IN 2024 ...TILL I AM ALIVE I WILL LISTEN THESE GOLDEN HITS

    • @sadiqueahamad
      @sadiqueahamad 19 วันที่ผ่านมา +1

      after seeing jr ntr and janvi kapoor song😜

    • @KumarKumarm-p5q
      @KumarKumarm-p5q 3 วันที่ผ่านมา

      Kk
      L ko ni ok I'm in pl wait 7 ​@@Kellavenkatalaxmi

    • @Kellavenkatalaxmi
      @Kellavenkatalaxmi 3 วันที่ผ่านมา

      @@KumarKumarm-p5q what is this meaning

  • @girirao8208
    @girirao8208 ปีที่แล้ว +15

    నాగేశ్వరరావు, శ్రీదేవి జంట సూపర్. ప్రేమికులు పాడుకునే అందమైన పాట.

  • @jwalanayak4994
    @jwalanayak4994 5 ปีที่แล้ว +13

    దేశ భాషలందు తెలుగు లెస్స నటనలో అక్కినేని హైలెస్సా జై అక్కినేని

  • @narendrananda9859
    @narendrananda9859 2 หลายเดือนก่อน +19

    తరాలు మారిన యుగాలు మారిన ఇలాంటి సాంగ్స్ మళ్లీ రావు❤

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 5 หลายเดือนก่อน +10

    ఇ మూవీ టైమ్ లో అక్కినేని గారికి హార్ట్ ప్రాబ్లెమ్ డాక్టర్ మీరు డాన్స్ గట్రా చేయకూడదు అని గట్టిగ చెప్పాడు కాని అక్కినేని గారు వినలేదు గట్టిగ స్టెప్స్ వేసి ఇండస్ట్రీ హిట్ నిలిపాడు

  • @jayaseelan3766
    @jayaseelan3766 3 ปีที่แล้ว +22

    தமிழில் மழைக்காலம் ஒன்று நதி ஊஞ்சல் ஆடியது பாடல். தமிழில் கமலஹாசன், ஸ்ரீதேவி நடித்து நடனம் ஆடிய பாடல். தெலுங்கில் A.N.R, ஸ்ரீதேவி நடித்து இருக்கிறார்கள்.

    • @partharaman3732
      @partharaman3732 2 ปีที่แล้ว +2

      1981ல் வந்த இந்த படம் பின்பு 1982ல் வாழ்வே மாயம் ஆனது

    • @aishwaryamenon7537
      @aishwaryamenon7537 2 ปีที่แล้ว

      The choreography of this song is more pleasant in tamil version , the music has been little improvised for tamil version too though mostly copied

  • @naraharimohan3175
    @naraharimohan3175 2 ปีที่แล้ว +44

    He ( A N R ) is the first man to introduce the marvelous steps in Telugu Film Industry.

    • @raghuyarramsetty1701
      @raghuyarramsetty1701 2 ปีที่แล้ว +1

      Aba aba ababababa

    • @ManojKumar-sf7cb
      @ManojKumar-sf7cb ปีที่แล้ว +3

      Yes true. ANR is graceful dancer.

    • @muzeebdir2767
      @muzeebdir2767 ปีที่แล้ว +2

      Yes exactly

    • @harigopal8478
      @harigopal8478 8 หลายเดือนก่อน

      Great dance master

    • @djkishorerajavaram4869
      @djkishorerajavaram4869 6 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@raghuyarramsetty1701

  • @LakshmiPriyaDarsiniBathina
    @LakshmiPriyaDarsiniBathina ปีที่แล้ว +104

    నాకు ఈ పాట వింటే మా అమ్మ నాన్న గారు ఇద్దరు గుర్తుకు వస్తారు వాళ్ళు లేరు నాకు వాళ్ళు గుర్తు వచ్చినప్పుడు ఈ పాట వింటాను నా బాధ కొంత తగ్గుతుంది

    • @yogeethcreations2072
      @yogeethcreations2072 ปีที่แล้ว +8

      👏👏👏

    • @daraboinadaraboina4177
      @daraboinadaraboina4177 ปีที่แล้ว +5

      నాకూ అంతే బ్రో నాకు వాళ్ళు లేరు. మా నాన్న గారు. నా చిన్నప్పుడు ఈవే పాటలు పేట్టుకునే వారు. నేను మా ఇంట్లో చదువుకుంటూ నేను వినే వాడిని. ఈ పాటలు విన్నప్పుడల్లా నా చిన్న వయసులో. ఙ్ఞాపకాలు గుర్తుకొస్తాయి

    • @Anantharamaya
      @Anantharamaya ปีที่แล้ว +1

      😊😊😊😊

    • @SriVenkata-fw5ce
      @SriVenkata-fw5ce 8 หลายเดือนก่อน +1

      Ante vallu ela vunde varu

    • @Singer0607
      @Singer0607 6 หลายเดือนก่อน

      Same naku alagey untadi nananki istam ee song nana leru

  • @Kishore-Mouni-Harsha-Goutham
    @Kishore-Mouni-Harsha-Goutham 4 ปีที่แล้ว +80

    2020 July లో కూడా చూస్తున్న వాళ్ళు ఒక లైక్ 👍😊

    • @muniraj8595
      @muniraj8595 4 ปีที่แล้ว

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @ysrinivas634
      @ysrinivas634 3 ปีที่แล้ว +1

      Old is gold song like old songs

  • @durgasatish93
    @durgasatish93 ปีที่แล้ว +19

    నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    కన్నులు చూడని పెదవులు పలకని
    హృదయం చెబుతోందీ ...
    నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
    నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
    నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ
    ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ
    నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ
    ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ
    ప్రేమకే పెళ్ళనీ .. ఈ పెళ్ళే ప్రేమనీ
    ప్రేమా పెళ్ళి జంటనీ
    నూరేళ్ళ పంటనీ .. నూరేళ్ళ పంటనీ
    నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    కన్నులు చూడని పెదవులు పలకని
    హృదయం చెబుతోందీ ...
    నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
    నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
    నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ
    పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని
    గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ
    పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని
    తోడంటే నేననీ .. చెలిమంటే నువ్వనీ
    నువ్వు నేను జంటనీ
    నూరేళ్ళ పంటనీ .. నూరేళ్ళ పంటనీ
    నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    కన్నులు చూడని పెదవులు పలకని
    హృదయం చెబుతోందీ ...
    నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
    నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
    నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
    నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించా

    • @chinnodachinna
      @chinnodachinna ปีที่แล้ว

      Fri Kurt u FYI 58by by FYI
      Fri,,

  • @bhanugopal7132
    @bhanugopal7132 2 ปีที่แล้ว +29

    She is a dream which has com to life! Beauty, Grace, Talent and a good human being

  • @sathishas7069
    @sathishas7069 3 ปีที่แล้ว +25

    I saw this film when I was 21 years old in Bellary. during the year 1981. Fantastic presentation. We can't expect this type of film, dance, songs in the pesent days. SATISH, MYSORE.

    • @premamaran8136
      @premamaran8136 3 ปีที่แล้ว +2

      I saw this movie in 1981 when I was 12 yrs old at satyam theatre, Chennai wth my mom & grandma. They r no more now.

    • @sathishas7069
      @sathishas7069 3 ปีที่แล้ว

      @@premamaran8136 Even Hero and Heroin of this film,including Director Sir and Producer are also no more . Anyhow we can't expect this type of film now a days. Sathish, MYSORE.

    • @premamaran8136
      @premamaran8136 3 ปีที่แล้ว

      @@sathishas7069 Very true sir. Tnx fr ur reply

  • @SudhaGundumenu-qp5nm
    @SudhaGundumenu-qp5nm ปีที่แล้ว +8

    2023lo kuda vintunam

  • @ajay..is.playboy1179
    @ajay..is.playboy1179 3 ปีที่แล้ว +10

    అప్పట్లో డాన్స్ చేయాలంటే నీ తర్వాత ..తాత🕺🕺🕴💃🌹🌹👌👌

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 ปีที่แล้ว +3

    Palakollu king 👑. Dasari 🙏🙏great song 💜💜Top direction 🙏🙏.good movie 🧡🧡record s breaker 🙏.dasari 🙏super star Krishna fan's mori cycle shop abbulu🚴‍♂🔧

  • @avasaralaratnasekhar6968
    @avasaralaratnasekhar6968 2 หลายเดือนก่อน +2

    Premabhi sekhamu movie chinnappudu 1980 year Vizianagaramu Minerva theatre lo chusanu ticket 60paise

  • @bossbanknifty
    @bossbanknifty 4 ปีที่แล้ว +14

    Telugu industry ni oka opu opuina Song Abba..Em song..kada malli Elanti songs Mari Ravi Abba..

  • @lakshmansunkara9268
    @lakshmansunkara9268 ปีที่แล้ว +6

    సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @OmSaiRam00786
    @OmSaiRam00786 2 ปีที่แล้ว +16

    ANR the Romantic with mass Sridevi no one replace 😍😍😍

  • @virallovelystar
    @virallovelystar 2 ปีที่แล้ว +13

    Apptlooo anr mega star.... NTR legendary top star

  • @narayanamurthychetluru8115
    @narayanamurthychetluru8115 2 ปีที่แล้ว +8

    My favourite actor ANR
    Still I am the fan of ANR

  • @manjunathr5672
    @manjunathr5672 2 ปีที่แล้ว +37

    IN THIS MOVIE ANR AGE JUST 60 YEARS,
    SRI DEVI AGE 18 YEARS BOTH LEGENDARY ACTING JUST SPEECHLESS ,
    LEGENDARY SPB SIR VOICE JUST
    PRICELESS. 🙏🙏🙏.

  • @chandrasekharj6604
    @chandrasekharj6604 4 ปีที่แล้ว +7

    తాత మనుమరాలు - రెండు వృద్ధ జంబూకాలు తెలుగు సినేమారంగాన్ని ఈరకంగా ఏలారు

    • @coolguypravara
      @coolguypravara 4 ปีที่แล้ว

      Chandrasekhar J 😂😂😂

    • @realindian1313
      @realindian1313 3 หลายเดือนก่อน

      rip chandrasekher

    • @chandrasekharj6604
      @chandrasekharj6604 3 หลายเดือนก่อน

      @@realindian1313 నువ్వు, NTR, ఏఎన్ఆర్ కాలం వాడివనుకుంటా 😁😂

    • @realindian1313
      @realindian1313 3 หลายเดือนก่อน

      @@chandrasekharj6604 అవును ఎనీ డౌట్

  • @ramavathbalakrishna9744
    @ramavathbalakrishna9744 ปีที่แล้ว +2

    Appatlo dance lo No 1 ANR Garu industry hits paranga chusina AKkineni nageshwar rao gaaru No1 industry hits 8 vunnai 127+shatha dinothsava chithralu 26 Tamila chithralu 1 hindi chithram chesina Natudu Appatlo AKkineni nageshwar rao gaaru okkare modati Rajathothsava chithram bala Raju modati dwi pathrabhi naya atudu ANR chithram uddhaaru mithrulu motta modata 9 pathralu chesina Natudu AKkineni nageshwar rao gaaru chithram Nava Rathrulu modati navala nayakudu AKkineni nageshwar rao gaaru chithram Doctor chakravarti 200 Rojulu adina motta modati chithram Rojulu maray motta modati 300 Rojulu adina motta modati chithram premabhi shekam Anni Record lu sadinchina oke okka hero Dr AKkineni nageshwar Nata samrat Happy birthday Nageshwar rao gaaru from Nagarjuna fans

  • @Sureshbabu-iu7lk
    @Sureshbabu-iu7lk 5 ปีที่แล้ว +68

    Premabhishekam is evergreen movie, ANR action, sridevi beauty, Super hit Songs.
    Great

  • @akhilkancharla3962
    @akhilkancharla3962 3 หลายเดือนก่อน +2

    I can't belive anr was 58 and Sri Devi was 18 in this song

  • @Josephyajjala7222
    @Josephyajjala7222 2 ปีที่แล้ว +11

    సాంగ్స్ సూపర్. సినిమా సూపర్. మీ కుప్పి గేంతులు కూడా సూపర్.

  • @tilakrubi804
    @tilakrubi804 4 หลายเดือนก่อน +1

    When I was 6 years old I heard this in all India radio in 1981 iam Kolar district 👍

  • @rathnakumarpspk7219
    @rathnakumarpspk7219 5 ปีที่แล้ว +193

    E movie ni 2019 lo kuda cusevallu oka like kottandhi

  • @alonealien1474
    @alonealien1474 ปีที่แล้ว +7

    What was happening in Indian movie dance choreography during the 1980s can't be called "dance". All that jumping about while flailing arms and legs can be called a form of cardio, not dance. Regardless, the 58 year old ANR mostly keeping up with an 18 year old Sridevi should be praised. He had a lot of pep and flexibility for his age.

    • @pavankumarryali
      @pavankumarryali ปีที่แล้ว

      He was the man who proved let's try "the most important thing is to keep trying" and it's happening

  • @shaikabdulriyaz3274
    @shaikabdulriyaz3274 4 ปีที่แล้ว +7

    E movie lo songs chala baguntay 👌👌

  • @chittiyyachataparthi8363
    @chittiyyachataparthi8363 2 ปีที่แล้ว +1

    Dance. Love. King. Ma. A. Nr. Super❤❤❤. After.

  • @sateeshkumar4394
    @sateeshkumar4394 4 ปีที่แล้ว +16

    Sridevi dancing super nice amazing

  • @knkknkknk9861
    @knkknkknk9861 5 ปีที่แล้ว +29

    60 లోను 20 సంవత్సరాల కుర్రాడి గ గంతు లేసి సరి లేరు నీ కెవ్వరని నిరూపించిన ఎవర్గీన్ హీరో

  • @pradeepkumar-oc3zz
    @pradeepkumar-oc3zz 3 ปีที่แล้ว +15

    ఈ మూవీ వచ్చి 40 సంవత్సరాలు అయింది ఇంకా 40 సంవత్సరాలైన మర్చిపోలేము ఈ పాటని

  • @vamulachennaanna5965
    @vamulachennaanna5965 2 ปีที่แล้ว +8

    A n r, డాన్స్ సూపర్

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 2 ปีที่แล้ว +3

    Vijayawada Annapurna lo 315 days adinataruvata Saraswathi ki shift cheste aa theater lo 100 days adindi.

  • @Shri1997
    @Shri1997 3 ปีที่แล้ว +5

    Sridevi ❤️

  • @srinivasch2714
    @srinivasch2714 10 หลายเดือนก่อน +2

    Who is listening this song in 2023

  • @peelaramesh2635
    @peelaramesh2635 5 หลายเดือนก่อน +1

    What an energy

  • @harigopal8478
    @harigopal8478 3 ปีที่แล้ว +46

    Legendary SPB garu is the heart of this song

    • @nageswararaokotum9455
      @nageswararaokotum9455 2 ปีที่แล้ว

      Super dooper Akkineni and Sridevi

    • @prk36
      @prk36 2 ปีที่แล้ว +1

      It is also P.Susheela

  • @amitrao231
    @amitrao231 4 ปีที่แล้ว +69

    LEGENDARY ACTOR ANR GARU. LOVE YOU ANR SIR

  • @rajeshkumar.m4651
    @rajeshkumar.m4651 4 ปีที่แล้ว +20

    ANR sir is very great actor

  • @mekathotianilkumar2433
    @mekathotianilkumar2433 4 หลายเดือนก่อน +5

    2024 lo kuda chusthunnam

  • @yarakarajusiddhu
    @yarakarajusiddhu 4 ปีที่แล้ว +8

    Super song 👌👌👌👌

  • @shanmugavelmuruganshanmiga2890
    @shanmugavelmuruganshanmiga2890 4 ปีที่แล้ว +12

    Sixty with twenty- grand father with grand daughter dancing !

  • @rk8176
    @rk8176 3 ปีที่แล้ว +20

    good dance performance by anr garu and sridevi garu

  • @easyhindieveryday7387
    @easyhindieveryday7387 2 หลายเดือนก่อน +2

    I was studying 6th class

  • @shivugowda6394
    @shivugowda6394 2 ปีที่แล้ว +2

    Grand father dancing with grand daughter

  • @anushkareddyanushkareddy659
    @anushkareddyanushkareddy659 3 ปีที่แล้ว +8

    My dad"s favorite actor ANR lives on

  • @indlasubbarayudu8025
    @indlasubbarayudu8025 4 ปีที่แล้ว +5

    Super dance ANR ♥️♥️♥️✔✔✔✔💯💯💯💯💯✔💯💯💯💯💯super old songs

  • @chavakalaxmanrao3756
    @chavakalaxmanrao3756 2 ปีที่แล้ว +1

    Watch and listen 2022 may

  • @vanikumar7567
    @vanikumar7567 5 ปีที่แล้ว +13

    i miss u sridevi mam

  • @yalavalalakshmikoteswari1953
    @yalavalalakshmikoteswari1953 19 วันที่ผ่านมา

    I love anr sir& very much like his action& my father also likr

  • @srinusrinu1034
    @srinusrinu1034 4 ปีที่แล้ว +5

    Super 😍😍

  • @bodduramesh4802
    @bodduramesh4802 2 ปีที่แล้ว +1

    That is ANR
    Legendary actor

  • @arasavallilaxmanarao8295
    @arasavallilaxmanarao8295 5 ปีที่แล้ว +138

    ఇటువంటి డాన్స్ నీకే సాధ్యం అయ్యా అక్కినేని గారు

    • @chakalibramha617
      @chakalibramha617 4 ปีที่แล้ว +4

      A

    • @hydtechietalks3607
      @hydtechietalks3607 3 ปีที่แล้ว

      BAD KARMA OF PREVIOUS GENERATIONS ;))))

    • @mkudayprasad7093
      @mkudayprasad7093 3 ปีที่แล้ว

      👎👎👎👎

    • @arooriram4774
      @arooriram4774 2 ปีที่แล้ว

      🤣🤣🤣

    • @ramavathbalakrishna9744
      @ramavathbalakrishna9744 ปีที่แล้ว

      Appatlo Dance lo ANR n1 no1 hero kuda AKkineni nageshwar rao gaare 8 industry hits vunni ANR gaariki Happy birthday AKkineni Nata samrat nageshwar rao gaaru from Yuva samrat king South Indian supremo Nagarjuna fans

  • @khaleelkhan7410
    @khaleelkhan7410 ปีที่แล้ว +2

    2023 who watch like here

  • @balachandernatesan152
    @balachandernatesan152 3 ปีที่แล้ว +16

    I don't know Telugu, still I have seen the movie 8 times during 80's simplyi for ANR dance

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 ปีที่แล้ว +10

    SENSATIONAL SOOOOOOPER HIT SONG... 🎶🎤🎶...
    TREMENDES MUSIC... 🎤🎼🎹🎶....
    DEVINE VOICE BY S. P. BALU.. ONE OF MY TOP MOST FAVOURITE SONG... 🎶🎤🎶... EVER AND EVER... 😁

    • @muniraj8595
      @muniraj8595 4 ปีที่แล้ว

      Fidtxjgcxutcfdbdduydied👯😂😂

  • @koppalakalyan8256
    @koppalakalyan8256 5 ปีที่แล้ว +20

    ANR what a steps

  • @VinayakSoundarya
    @VinayakSoundarya 3 ปีที่แล้ว +22

    2021 lo kuda vinevallu unaraa

  • @Prashanth_343
    @Prashanth_343 5 ปีที่แล้ว +45

    Entha technology perigithe em labham elanti songs ni compose cheyalekapothunnaru andhuke old is gold

  • @AmeenSajith
    @AmeenSajith 4 ปีที่แล้ว +34

    Watching in 2020

  • @kaalan2826
    @kaalan2826 หลายเดือนก่อน

    மழைக் கால மேகம் ஒன்று வந்து ஊஞ்சல் ஆடியதே...

  • @nanjundaswamyrs9227
    @nanjundaswamyrs9227 4 ปีที่แล้ว +32

    Dont see the age,, see the milage,,,
    A Telugu movie runs 75 weeks in Karnataka,,

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 ปีที่แล้ว +8

    Suseela Amma garu sang very greatly, no one can sing like suseela Amma garu, sweet sweet sweet sweet voice in world than all, gandarva gayani legend gaana saraswathi, she is definition of singer, suseela Amma gari mundara all singers waste, voice ante suseela Amma gari de, what a wonderful singing, i get paravasam, i love suseela Amma garu

  • @utlahariprasad7403
    @utlahariprasad7403 ปีที่แล้ว +2

    Beautiful 😍 song

  • @siriattitudequeen7464
    @siriattitudequeen7464 4 ปีที่แล้ว +13

    Supper parfamens of sridevi

  • @pragadeeshwaran9051
    @pragadeeshwaran9051 4 ปีที่แล้ว +7

    Watch valvey maayam kamal song malaikalam megam ondru

  • @nagababukotari8202
    @nagababukotari8202 ปีที่แล้ว +1

    2022-10-27 songa vinnavaluu nene

  • @sudhakarD599
    @sudhakarD599 2 ปีที่แล้ว

    mazhikkala megam ondru oonjalaadiyathu - Tamil song from Kama Hassan and Sridevi's Vaazhve maayam movie composed by Gangai Ammaran (brother of Ilayaraja)

  • @ramaraju3494
    @ramaraju3494 5 ปีที่แล้ว +3

    Super songe

  • @user-nx8kw1gq4j
    @user-nx8kw1gq4j 3 หลายเดือนก่อน +1

    Before I die
    I want to dance like this infront of some one

  • @Rajesh-om3xd
    @Rajesh-om3xd 3 ปีที่แล้ว +6

    Really super recorded this song so Balu sir and p.suseela Amma

  • @srinivasjadas741
    @srinivasjadas741 5 ปีที่แล้ว +13

    All-time record

  • @elangovanchinnasamy918
    @elangovanchinnasamy918 8 หลายเดือนก่อน

    Great 6 legends. high clarity song

  • @mohankodaru2948
    @mohankodaru2948 3 ปีที่แล้ว +4

    సూపర్ సాంగ్

  • @subburajarao
    @subburajarao 4 ปีที่แล้ว +15

    What steps ANR Sir. Can never forget your dance in so many movies

  • @jaheedamohammad200
    @jaheedamohammad200 4 ปีที่แล้ว +6

    ANR 💖

  • @shivarajgoud6712
    @shivarajgoud6712 4 ปีที่แล้ว +6

    Awesome song

  • @rajrakshith4245
    @rajrakshith4245 3 ปีที่แล้ว +1

    I Came Here After Watching This Song In Sivaji The Boss Movie Where Rajni Sir Imitated ANR Sir And Shreya Mam Imitated Sridevi Mam

  • @gopalangopalan7474
    @gopalangopalan7474 2 ปีที่แล้ว +7

    Sridevi act this version in tamil with our ulaganayagan. Kamal look at 80s😎. Money make it all possible

  • @vijayraj6291
    @vijayraj6291 4 ปีที่แล้ว +6

    i am sad rip sridevi..

  • @nethragputtaraju5742
    @nethragputtaraju5742 ปีที่แล้ว +1

    ANR sir's dance is so hilarious 🤣🤣🤣. I wish he shouldn't have danced with Sridevi madam.

  • @mgiridhar
    @mgiridhar 7 หลายเดือนก่อน

    Nageswarao & sreedevi jodi very excellent in my childhood days I like this song giridhar adoni

  • @shravkumar55
    @shravkumar55 3 ปีที่แล้ว +1

    Susheelamma rocks...

  • @medasreepathi2516
    @medasreepathi2516 4 ปีที่แล้ว +48

    2020 still a great song

  • @ellappaella391
    @ellappaella391 4 ปีที่แล้ว +2

    Super old song💯❤️💓😍🖤💗💯💗💜💝😍💖❤️💓

  • @kintalianil9169
    @kintalianil9169 4 ปีที่แล้ว +12

    Lovely song.great pair.

  • @kasavaachary9514
    @kasavaachary9514 2 ปีที่แล้ว +1

    Chakravarti sir great

  • @radhanair1456
    @radhanair1456 2 ปีที่แล้ว

    Remabi shekam chitrada hadu sundara hadu nanna preetiya nati sridevi 👌👌👌❤❤❤

  • @SAM-hx3rj
    @SAM-hx3rj 4 ปีที่แล้ว +2

    2020 lockdown lo chustae hit like 👌👌👌👌👍👍👍👍👍

  • @nareahnareah9419
    @nareahnareah9419 4 ปีที่แล้ว +5

    My fevatete yatar Sri devi

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 ปีที่แล้ว +2

    Nice song