Gorintaku Songs - Komma Kommako Sannayi - Shobhan Babu, Sujatha - Ganesh Videos

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Gorintaku Songs - Komma Kommako Sannayi
    Watch More Latest Movies @
    www.youtube.co...
    Movie: Gorintaku,
    Cast: Shobhan Babu, Sujatha, Savitri, Rama Prabha,
    Director: Dasari Narayana Rao,
    Music: K. V. Mahadevan,
    Producer: K. Murari,
    Release Date: 1979.
    Songs:
    1. Gorinta Poochindi
    2. Mandaramla puuste
    3. Komma Kommako Sannayi
    4. Ilaaga Vacchi
    5. Yetantaav
    6. Paadite Silalaina
    7. Cheppanaa
    8. Elaa Elaa Daachaavo
    Story:
    Ramu's father is a drunkard, who neglects his family. His daughter dies after he beats her once, and Ramu (Shobhan Babu) runs away from home. Ramu studies on charity, and in medical college meets Swapna (Sujatha). Ramu tutors Swapna's siblings and lives in her out-house. Swapna is married off to Anand, a London-based doctor who is already married. By the time this fact comes to light, Ramu meets Padma (Vakkalanka Padma) and falls in love. A love triangle ensues, with Swapna finally sacrificing her love and Ramu and Padma come together in the end.

ความคิดเห็น • 312

  • @bhashag3904
    @bhashag3904 6 หลายเดือนก่อน +151

    మనస్సుని హత్తుకొనే మధురమైన ఈ గొప్ప ఆణిముత్యాన్ని 2024లో ఎంతమంది వింటున్నారు👍👍 ❤❤🌹🌹👌👌

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 6 หลายเดือนก่อน +43

    నా ఫేవరేట్ సాంగ్ 2024లో విన్న వారున్నారా

  • @narasimhareddy452
    @narasimhareddy452 ปีที่แล้ว +70

    కొమ్మ కొమ్మకో సన్నాయి
    కోటి రాగాలు వున్నాయి
    ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం(2)
    కొమ్మ కొమ్మకో సన్నాయి
    కోటి రాగాలు వున్నాయి
    మనసులో ధ్యానం మాటలో మౌనం
    మనసులో ధ్యానం మాటలో మౌనం
    మనసు మాటకందని నాడు
    మధురమైన పాటవుతుంది
    మధురమైన వేదనలోనే
    పాటకు పల్లవి పుడుతుంది (మనసు)
    పల్లవించు పడుచుదనం
    పరుచుకున్న మమతను చూడు(2)
    పసితనాల తొలి వేకువలో
    ముసురుకున్న మబ్బును చూడు
    అందుకే ధ్యానం అందుకే మౌనం
    కొమ్మ కొమ్మకో సన్నాయి.......
    కొంటె వయసు కోరికలాగ
    గోదారి ఉరకలు చూడు
    ఉరకలేక ఊగిసలాడే
    పడవకున్న బంధం చూడు(కొంటె)
    ఒడ్డుతోనూ...నీటితోనూ
    పడవ ముడి పడి వుండాలి
    ఎప్పుడే ముడి ఎవరితో పడి
    పడవ పయనం సాగునో మరి
    అందుకే ధ్యానం అందుకే మౌనం(2)(కొమ్మ కొమ్మకో)

    • @apparaovalavala3202
      @apparaovalavala3202 8 หลายเดือนก่อน +1

      Super bro

    • @Sriram_Divya
      @Sriram_Divya 8 หลายเดือนก่อน +1

      Tq

    • @lingaraoam5688
      @lingaraoam5688 6 หลายเดือนก่อน +1

      మనసుకు ఎంతో హాయిగా అనిపించింది

    • @suneeldream
      @suneeldream 6 หลายเดือนก่อน +1

      Tq

    • @user-ne7qn8xe8l
      @user-ne7qn8xe8l 5 หลายเดือนก่อน +1

      "ఒడ్డుతోనో..నీటితోనో పడవ ముడిపడి ఉండాలి"

  • @kkushanthkumar123kkushanth5
    @kkushanthkumar123kkushanth5 ปีที่แล้ว +64

    చనిపోయి ఎక్కడున్నా సుజాత గారు ఒక అద్భుతమైన మహానటి ఆమె తెలుగువారు కాకపోయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పాత తరం వారికి ఎప్పుడూ ఉంటుంది అలాగే శోభన్ బాబు గారు ఒక గొప్ప న్యాచురల్ నటుడు కుటుంబ బంధాలు చిత్రాల్లో ఆయన చాలా గొప్పగా నటించారు లేడీస్ ఫేవరెట్ యాక్టర్ రామారావు నాగేశ్వరావు కంటే సహజ నటన అద్భుతంగా చేసి మెప్పించిన మహానటుడు

  • @RanjitKumar-ze7yr
    @RanjitKumar-ze7yr 4 หลายเดือนก่อน +92

    ఇప్పటి ఇ సాంగ్ అంటే ఇష్టం వున్నా వాళ్లు ఒక లైక్ వేసుకోండి

    • @LinGsay-hv3is
      @LinGsay-hv3is 2 หลายเดือนก่อน +2

      😅😊😂🎉😢😢😮😅😅😊❤

  • @user-lf9pu1ut8i
    @user-lf9pu1ut8i 2 หลายเดือนก่อน +11

    ఇది డా. దాసరి నారాయణ రావు అపుర్వసృష్టి 👌👍అనుకుంటా

  • @maramrajender7151
    @maramrajender7151 ปีที่แล้ว +58

    పాట చాలా బాగుంది పాటను పాడిన గాయకులకు పాటను వ్రాసిన వారికి నా ధన్యవాదాలు

  • @VamsiKrishna-eg3qh
    @VamsiKrishna-eg3qh ปีที่แล้ว +36

    పసితనలా తొలివేకువలో ముసురుకున్న మొబులు చూడు, ఒక సైక్లాజి ప్రొఫెసర్ లా గా అలోచించి రాసారు ఆంధ్ర షెల్లీ. సూపర్ వర్డ్

    • @mallikarjunarao2077
      @mallikarjunarao2077 ปีที่แล้ว +2

      పాటల రచయిత వేటూరి సుందర మూర్తి గారు

    • @VamsiKrishna-eg3qh
      @VamsiKrishna-eg3qh ปีที่แล้ว

      @@mallikarjunarao2077 దేవులపలి కృష్ణ శాస్త్రి కధా పాట రాసింది.

    • @vamswimohan9792
      @vamswimohan9792 5 หลายเดือนก่อน

      Avunu bro

  • @maramrajender7151
    @maramrajender7151 ปีที่แล้ว +24

    పాట చాలా బాగుంది ఇలాంటి అద్భుతమైన పాటలు వింటే మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది
    గాయకులు చాలా బాగా పాడారు వారికి నా యొక్క ధన్యవాదాలు

  • @sureshkatkuri293
    @sureshkatkuri293 2 หลายเดือนก่อน +3

    ఆనాటి పాటలు చాలా మధురంగా ఉండేవి ప్రతి పదం వినబడేది. ఇప్పటి పాటలలో మ్యూజిక్ తప్ప పదాలు అర్థం అవడం లేదు.

  • @prathizna97
    @prathizna97 ปีที่แล้ว +59

    "యువ చిత్ర ఆర్ట్స్"బ్యానర్ లో వచ్చిన మంచి ఆణిముత్యం ఇది . నిర్మాత కే మురారి గారి సంగీత అభిరుచికి నిదర్శనం ఈ పాట. మహదేవన్ సంగీతం, ఆత్రేయ సాహిత్యం మంచి మానసిక ప్రశాంతత చేకూరతుంది. ఇక బాలూ, సుశీలమ్మ గురించి చెప్పనలవి కాదు.

  • @narayanareddy8124
    @narayanareddy8124 ปีที่แล้ว +137

    నా మనుసు కలవరపాటులో ఉన్నపుడు ఈపాట నాను వాస్తవంలోకి తీసుకెళుతుంది ఈపాట సృష్టికర్తకు నా ధన్యవాదాలు🙏

  • @bhaskararaonalamothu4338
    @bhaskararaonalamothu4338 10 หลายเดือนก่อน +18

    1980 లో డోలాస్ నగర్ లో ఈ సినిమాను చూశాను.
    అదో మధురమైన అనుభూతి.

    • @raghunathr5081
      @raghunathr5081 4 หลายเดือนก่อน +1

      When I was in 5th class

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 ปีที่แล้ว +74

    పాటలో అర్ధం గ్రహించండి.
    రచయిత ఎంత చక్కగా వివరించారు.

  • @narsimuludevari4006
    @narsimuludevari4006 หลายเดือนก่อน

    ఈ పాట నాకు చాలా ఇష్టం ఎందుకంటే శోభన్ బాబు నా అభిమాన నటుడు సుజాత నాకు చాలా ఇష్టంమైన హీరోహిన్. ఈ చిత్రం పదిసార్లు చూశాను.

  • @TummaVenkat456
    @TummaVenkat456 10 หลายเดือนก่อน +12

    ఇది నా మొదటి సినిమా ఆర్మూర్ బాలాజీ టాకీస్ లో నెల టికెట్ 50 పైసలు

  • @MadiniindrasenaReddy
    @MadiniindrasenaReddy 10 หลายเดือนก่อน +10

    Sujatha garu was a great actress.she acted well in Gorintaku

  • @user-pv1dd3oj1w
    @user-pv1dd3oj1w 2 หลายเดือนก่อน

    .మనసుకు హత్తుకునే సాంగులలో మనసుకు ఆహ్లాదం కలిగించే సాంగ్ లలో ఇదొకటి ఎవర్గ్రీన్ సాంగ్👌♥️💖.

  • @kamululaxman9642
    @kamululaxman9642 29 วันที่ผ่านมา

    Super songs. mainly i will listen always Shoban Babu songs. Once i start it will end 2 hours

  • @umapathidatti2850
    @umapathidatti2850 ปีที่แล้ว +22

    Iam very much interested this song. ❤

  • @vanguridayanand1925
    @vanguridayanand1925 2 หลายเดือนก่อน +2

    రోజుకు ఒక్కసారి ఈ పాట వింటాను

  • @rajunarala3539
    @rajunarala3539 หลายเดือนก่อน

    ఇప్పటివరకు ఆపరేషన్ అందం డబ్బులు చూస్తున్నారంటే ఈ పాటలో ఓ మంచి వాడిని కనపడుతుంది వాళ్ళిద్దరి మధ్య

  • @pallalasuryanarayanareddy9252
    @pallalasuryanarayanareddy9252 ปีที่แล้ว +17

    80"s మారేడుమిల్లి ఎంత అందంగా ఉందో చూపించిన ఈ పాటకు శతకోటి వందనాలు.

  • @v268457
    @v268457 ปีที่แล้ว +8

    We can't explain like this kind of songs. If we play this kind of songs as i really go back to 1970 tees. Beast And greatfull songs

  • @bhashag3904
    @bhashag3904 6 หลายเดือนก่อน +3

    నేను నా చిన్నతనంలో ఒంగోలు- BVS థియేటర్ లో ఈ సినిమా చూశాను 👌👌❤❤🌹🌹

  • @SangireddySrinivasareddy
    @SangireddySrinivasareddy 3 หลายเดือนก่อน +2

    S Srinivasareddy Nandyal
    super song I like you my song

  • @UndruMohanrao-qj7os
    @UndruMohanrao-qj7os ปีที่แล้ว +10

    పాట చాలా మధురంగాఉంది

  • @devendrareddy816
    @devendrareddy816 ปีที่แล้ว +10

    Excellent song, handsome Shoban Babu garu, Sujatha garu beautiful couple on screen.

  • @gamingwithlucky5264
    @gamingwithlucky5264 11 หลายเดือนก่อน +7

    ఇలాంటి పాటలు అద్భుతం

  • @rsbandla349
    @rsbandla349 ปีที่แล้ว +9

    K. V. Mahadevan పాటలు ఆణి ముత్యాలు

  • @chakradhararaoreturi1218
    @chakradhararaoreturi1218 9 วันที่ผ่านมา

    Nice melodious song and explain their views nicely❤

  • @kukkapallilakshminarayanan6978
    @kukkapallilakshminarayanan6978 หลายเดือนก่อน

    ఈ పాట మనకు వినిపిస్తున్న ఆడియో కంపెనీ వారికి కీర్తిశేషులు బాలు గారికి సుశీలమ్మ గారికి మరియు పాట రచయితకు నమస్సుమాంజలి

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 6 หลายเดือนก่อน +5

    కొన్ని పాటలు మనిషిని కదిలిస్తాయి మరికొన్ని పాటలు. మనస్సను కదిలిస్తాయి ఆ. కోవాలోనిదే ఈ సాంగ్ పాట. సృష్టి కర్త లందరికీ పాదాభివందనం చేయాలి విన్నప్పుడల్లా హృదయం పులకరిస్తుంది నాకు. (మరి.) మీకు ?????

  • @purimitlabhuvaneswari6687
    @purimitlabhuvaneswari6687 ปีที่แล้ว +7

    Old is gold🎉🎉

  • @NARASIMHARAOJVL
    @NARASIMHARAOJVL ปีที่แล้ว +8

    The lyric is extraordinary. The Hero is in a rather sad mood but the heroine is cheerful.Susheela sang mirthfully while Balu sang with pathos in a rather sad mood.
    They are really the great singing pair from 80 onwards

    • @srikanthkappagantu446
      @srikanthkappagantu446 9 หลายเดือนก่อน +2

      The heroine was from a rich family, while the hero was from a poor family, the heroine and the hero liked each other. Because her father warns him. .. That is why he is in sad mood.

    • @NARASIMHARAOJVL
      @NARASIMHARAOJVL 9 หลายเดือนก่อน

      @@srikanthkappagantu446 I think the Heroine was a doctor but she was not poor

  • @dhulipalasreenivas1933
    @dhulipalasreenivas1933 ปีที่แล้ว +9

    Very good meaningful song
    Very good song

  • @user-fe5dy2qj5w
    @user-fe5dy2qj5w หลายเดือนก่อน +1

    2024 లో చూసిన వారు ఎంత మంది ఉన్నారు 💙💙💙💙💙💙💙💙

  • @rambabumadi8024
    @rambabumadi8024 ปีที่แล้ว +7

    Super song meaning its excellent. Its hide of love

  • @rathnakaramsrinivasraju5061
    @rathnakaramsrinivasraju5061 8 หลายเดือนก่อน +5

    పాటలో మాధుర్యం నటనలో సౌందర్యం

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 ปีที่แล้ว +8

    Nice song

  • @nvenkatesh1700
    @nvenkatesh1700 ปีที่แล้ว +7

    A beautiful song by SPBalu and p Susheela.

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao7356 3 หลายเดือนก่อน

    ఆచార్య ఆత్రేయ. వేటూరి సుందర రామమూర్తి గారు ఇద్దరు కలిసి రాసిన పాట.ఇది.kv. మహా దేవన్. గారి సంగీతం వెరసి నెల్లూరు కోమల విలాస్ భోజనం

  • @kgayathri3977
    @kgayathri3977 หลายเดือนก่อน

    ❤❤❤❤ super songs l love old songs.

  • @sriramulusandu3188
    @sriramulusandu3188 ปีที่แล้ว +6

    Aatreyagaru we miss you

  • @user-oi3lc3gi8m
    @user-oi3lc3gi8m ปีที่แล้ว +8

    My favourite song
    Super song

  • @gembalisrinivas4192
    @gembalisrinivas4192 2 หลายเดือนก่อน

    నా లైఫ్ లో నేను చూసిన మొదటి సినిమా అప్పుడు నాలుగు సంవత్సరాల వయసు ఉంటుంది నాకు.....

  • @ganginepallichandrayudu184
    @ganginepallichandrayudu184 ปีที่แล้ว +4

    1000.years.elantipatalu.rao

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 8 หลายเดือนก่อน +2

    Excellent combination Sir❤❤❤❤❤

  • @raghunathr5081
    @raghunathr5081 4 หลายเดือนก่อน +2

    Raghunatha Reddy

  • @vijayakumardivakaruni9422
    @vijayakumardivakaruni9422 4 หลายเดือนก่อน +1

    Very good song😮

  • @venugopal-ii6vd
    @venugopal-ii6vd ปีที่แล้ว +8

    Meaningful song

  • @gangadharahm6212
    @gangadharahm6212 8 หลายเดือนก่อน +1

    ಈ ತರ ಹಾಡುಗಳು ಕೇಳೋಕೆ ಮನಸಿಗೆ ಏನೋ ಒಂತರ ಖುಷಿ nice lyrics 🎉❤

  • @gurajalasatyanarayana3148
    @gurajalasatyanarayana3148 ปีที่แล้ว +13

    I like this song 👌

  • @teluguhla-hn5ft
    @teluguhla-hn5ft ปีที่แล้ว +3

    How could you guideline prethie father even mourning rising voice of full fill her.wanted romed knowing how could you guide him.mourning raised voice

  • @ravanammaSv
    @ravanammaSv 2 หลายเดือนก่อน

    My favour song gorintaku cinima

  • @NASAPPAGARISANKARAREDDY
    @NASAPPAGARISANKARAREDDY 2 หลายเดือนก่อน +1

    Manasukavi Aathreya sahityam, kvmahadevam Sangeetham.adbutham sir

  • @nandurivenkatasatyaganesh1445
    @nandurivenkatasatyaganesh1445 11 หลายเดือนก่อน +2

    Rajeshkanna ..bollywood
    Shobanbabu..tollywood

  • @user-mg9hc3ib3q
    @user-mg9hc3ib3q ปีที่แล้ว +4

    Very good meeningful song. Kadapa AP

  • @nagamaniyl1802
    @nagamaniyl1802 6 วันที่ผ่านมา

    Super sobhan babu garu

  • @gramesh6125
    @gramesh6125 หลายเดือนก่อน

    Sv ramgaarao sir aayana yakpresans atyamtha adbutam goppa natulu
    Paramesh

  • @ashfaqahamed1103
    @ashfaqahamed1103 8 หลายเดือนก่อน +3

    SUPER MEANING FULL SONG

  • @surajr4757
    @surajr4757 ปีที่แล้ว +2

    when i am in studying in school days this picture has realeased super film super songs

  • @nekkantivenkateshwararao971
    @nekkantivenkateshwararao971 2 หลายเดือนก่อน

    Evergreen ntr song

  • @venugopal5477
    @venugopal5477 ปีที่แล้ว +4

    All Time Hit song

  • @pittaresidency3804
    @pittaresidency3804 8 หลายเดือนก่อน +1

    She was a great actress and natural action

  • @ponnivava7080
    @ponnivava7080 ปีที่แล้ว +4

    Woooooooooooow❤

  • @cvenugopal3503
    @cvenugopal3503 8 หลายเดือนก่อน +3

    సూపర్ 🙏🏻🙏🏻♥👌

  • @garlapativenkatanagamadhus3577
    @garlapativenkatanagamadhus3577 ปีที่แล้ว +3

    ❤❤❤ Excellent melody songs k v mahadevan @ veturi hit songs❤❤

  • @rajunammi4988
    @rajunammi4988 3 หลายเดือนก่อน +1

    Never before never after this picture and kokila

  • @narasimhamurthy9067
    @narasimhamurthy9067 2 หลายเดือนก่อน

    Beautiful song ,lyrics and picturisation everything. Actors all are super

  • @durgarani-nq4mx
    @durgarani-nq4mx ปีที่แล้ว +5

    Rajitha❤90

  • @parvathiv8051
    @parvathiv8051 2 ปีที่แล้ว +5

    Beatifullsong

  • @mandhaladurgaprasad3392
    @mandhaladurgaprasad3392 11 หลายเดือนก่อน +2

    K.Murarahai move superb👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao7356 ชั่วโมงที่ผ่านมา

    ఆచార్య ఆత్రేయ గారు
    వేటూరి సుందర రామమూర్తి గారు.కేవీ.మహదేవన్.గారి. అపూర్వ సృష్టి

  • @putlanagamallaiah7899
    @putlanagamallaiah7899 ปีที่แล้ว +5

    I like this songs

  • @CHAVANGAJANAND
    @CHAVANGAJANAND 6 หลายเดือนก่อน +1

    Sujatha gaariki dhanyavaadaalu

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 ปีที่แล้ว +5

    Butifull song

  • @bramesh8783
    @bramesh8783 2 หลายเดือนก่อน

    Very nice to hear this song

  • @dvgs5375
    @dvgs5375 6 หลายเดือนก่อน

    super song. it touches heart. I have been listening this song since my school days

  • @mahmood4654
    @mahmood4654 ปีที่แล้ว +3

    Nice quality

  • @NagaMani-qf9hy
    @NagaMani-qf9hy หลายเดือนก่อน

    Lyrics chalamandiki ardam kavu...
    Nice
    Infact me also totally
    🙏🙏🙏🙏

  • @raghurayal885
    @raghurayal885 ปีที่แล้ว +7

    Old. Is gold

    • @v268457
      @v268457 ปีที่แล้ว

      It's Really

  • @parvathithummanapelly5135
    @parvathithummanapelly5135 ปีที่แล้ว +5

    Epaata.epatiki.baguntundi❤

  • @SrinuvasKetha-p2x
    @SrinuvasKetha-p2x ปีที่แล้ว +1

    My favourite music director k.v.mahadevan

  • @surendrakovuru6661
    @surendrakovuru6661 3 หลายเดือนก่อน

    Super song❤❤❤

  • @blueplanet36
    @blueplanet36 หลายเดือนก่อน

    VERY BEST SONG

  • @sailaja4553
    @sailaja4553 ปีที่แล้ว +2

    Wow ❤❤❤❤❤❤

  • @gopisyamathilli3389
    @gopisyamathilli3389 ปีที่แล้ว +2

    Super super song

  • @pothuvenkataramana4306
    @pothuvenkataramana4306 ปีที่แล้ว +2

    ❤so much I love you so much

  • @jyothirmoiy5116
    @jyothirmoiy5116 2 หลายเดือนก่อน

    Yes

  • @padmavathiduvvuri7949
    @padmavathiduvvuri7949 ปีที่แล้ว +8

    I like this song very much

    • @radhakrishna-mr6yw
      @radhakrishna-mr6yw ปีที่แล้ว

      Emaindi. Already nenu chanipoyina but ea song vinte edo pranam ochinattundi andi

  • @cmreddy6662
    @cmreddy6662 ปีที่แล้ว +2

    Veturi sir wrote in Atreya sir style one line changed by Atreya garu 2:48

  • @SailaxmiMadivi
    @SailaxmiMadivi 10 หลายเดือนก่อน +1

    ❤ wow super music 🎶 and songs

  • @venkateswarlut7455
    @venkateswarlut7455 2 หลายเดือนก่อน

    Wonderful looking

  • @anandkumarbabubachalakuri2933
    @anandkumarbabubachalakuri2933 6 วันที่ผ่านมา +1

    👌

  • @jangamshekar6529
    @jangamshekar6529 ปีที่แล้ว +5

    Old is gold songs🎵🎶🎵🎶🎵

  • @satyavathi-je8fh
    @satyavathi-je8fh ปีที่แล้ว +4

    Immemorabal song in my childhood movies

  • @shaikkhaleel9664
    @shaikkhaleel9664 ปีที่แล้ว +4

    ❤ the song

  • @venkateswarlut7455
    @venkateswarlut7455 3 หลายเดือนก่อน

    Wonder full song

  • @anandaradha1227
    @anandaradha1227 ปีที่แล้ว +2

    Super old songs