Rekkalu Todigi Repa Repa Ladi Video Song | Chuttalunnaru Jagratha Songs | Krishna | Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

ความคิดเห็น • 714

  • @subrahmanyambathula9218
    @subrahmanyambathula9218 3 หลายเดือนก่อน +14

    ఇలాంటి పాట 2024లోనే కాదు జీవితాంతం వింటూనే ఉంటాను.వీనులకు విందు చేసే సాహిత్యం తో పాటు సంగీతం అందించారు.సంగీత, సాహిత్య ప్రియులకు ఇష్టమైన పాట.

  • @ayodhyaramulu6193
    @ayodhyaramulu6193 4 ปีที่แล้ว +167

    నేను సూపర్ స్టార్ కృష్ణ అభిమానిని నాకు శ్రీదేవి గరాన్న చాలా ఇష్టము వెరీ సింపుల్ గా నటిస్తారు ఇద్దరూ సూపర్ స్టార్స్ కూడా నేను చిన్నతనము లో తెనాలి లో ప్రతీ రోజు కృష్ణ గారి సినిమాలే చూసేవాడిని ఆ విధంగా దాదాపు కృష్ణ గారి సినిమాలు చూసాను ఆయన చేసిన కళ మా తల్లి సేవలకు ప్రభుత్వము నుండి కనీసము సరియిన స్థాయిలో గుర్తింపు ఇవ్వ లేదు కదా గతములో దీవి సీమ విపత్ నుండి నాకు గుర్తు ఆర్ధిక సహాయం చేయడం లో అందరికంటే ముందు వుండే అందరికంటే మొనగాడు మా అన్నా. సూపర్ స్టార్ కృష్ణ గారు వారి శేష జీవితాన్ని ప్రశాంతంగా ఆ దేవుడు 100 years చల్లగా ఉంటాడా లని కోరుకుంటున్న కృష్ణ గారి అభిమాని

  • @yenugudalanaidu4930
    @yenugudalanaidu4930 ปีที่แล้ว +121

    తెలుగు సినిమా రంగంలో కృష్ణ గారికి ఉన్న డేరింగ్ ఎవరికి లేదు.చాలా మంచి మనస్సు ఉన్న మహానుభావుడు

  • @mdpasha2264
    @mdpasha2264 3 หลายเดือนก่อน +6

    కృష్ణ గారు, శ్రీదేవి గారు భౌతీకంగా లేరు కానీ ఈ పాట ద్వారా వారు ఎప్పుడు సజీవంగా ఉన్నారు 🙏🙏🙏🙏🙏🙏

  • @msvvsnmsvvsn3737
    @msvvsnmsvvsn3737 4 ปีที่แล้ว +138

    నాకు ఈ పాట చాలా ఇష్టం,,,, చిన్న తనంలో ఎంత బావుండేదో ఆ సినిమాలు,, ఆ పాటలు ఏంతో అర్ధవంతంగా ఉండేవి.ఇప్పుడు అవేం లేవు,,, శ్రీదేవి కూడా లేరు.

  • @durimuralidurimurali1624
    @durimuralidurimurali1624 7 หลายเดือนก่อน +22

    నేను పుట్టముందే ఈ సినిమా వచ్చింది అయినా 90 లో ఈ పాట రేడియోలో మారు మ్రా్గిపోయేది నేను అప్పుడు విన్న జ్ఞాపకాలు ఎప్పటికి మర్చిపోలేను 👌 సూపర్ స్టార్ ఈజ్ ఏ గ్రేట్ స్టార్.

  • @sriramn4148
    @sriramn4148 2 ปีที่แล้ว +58

    అప్పటి సినిమా లొకేషన్స్ చాలా సహజంగా, చాలా అధ్బుతంగా కంటికి హాయిగా ఎంతో బాగుండేవి, మంచి మనసున్న గొప్ప రియల్ అండ్ రీల్ హీరోలు మన ఘట్టమనేని సూపర్ స్టార్స్

  • @rajp1844
    @rajp1844 ปีที่แล้ว +17

    Songs అన్నీ సూపర్...
    సూపర్ హిట్ ఆల్బమ్,
    సూపర్ హిట్ మూవీ...
    సూపర్ స్టార్ మూవీ...

  • @moulashaik4025
    @moulashaik4025 ปีที่แล้ว +77

    ఈ పాట త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాల్లో వినబడుతుంది గురూజీ 🙏🙏🙏🙏

    • @bheemavarapubhaskar415
      @bheemavarapubhaskar415 2 หลายเดือนก่อน +1

      Athadu movie lo

    • @sureshcurra4597
      @sureshcurra4597 หลายเดือนก่อน +1

      అవును త్రివిక్రమ్ గారి సినిమా లో ఉంటుంది
      Ex :అతడు 😊

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว +34

    సూపర్ స్టార్ కృష్ణ గారికి వున్నన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్NTR,ANR గార్ల కాలం నుండి నేటి వరకు2022 వరకు ఎవరికీ లేవు. అవన్నీ కూడా ప్రతినోటిలోను నానుతుండే పాటలే. ఆయన కెరీర్ ఆరంభం నుండి ముగిసే వరకు దాదాపు ఇదే స్థాయి నే ఈ విషయంలో సూపర్ కృష్ణగారు చాలా చాలా అదృష్ట వంతులు అనే చెప్పాలి. ఎంతో మెలోడీ సాంగ్స్ అన్నీ ' . ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే..
    01-07-2022/ బెంగళూరు .

    • @rajaborugadda6302
      @rajaborugadda6302 ปีที่แล้ว +6

      సినీ చరిత్రలో సూపర్ స్టార్ తీసిన సినిమా లు ఎవరూ తీయలేరు 350 సినిమా లు 👍👍👍🙏🙏🙏 వాటిలో క్రిష్ణ డైరెక్ట్ చేసినవి విజయనిర్మల తీసిన కొన్ని సినిమా లు సూపర్ స్టార్ వల్ల సినిమా ప్రపంచం రంగుల వేడుక అయింది 👌👌👌👌👌👍👍👍👍 ఆయన స్థానంలో కొడుకు మహేష్ బాబు పూరించి గొప్ప పేరు తెచ్చిన హీరో 👌👌👌👍👍🙏🙏🙏😁

    • @VunnavaKalyani
      @VunnavaKalyani ปีที่แล้ว

      D... U
      S. ....msh
      Perfume

  • @kankipati81
    @kankipati81 3 ปีที่แล้ว +187

    ఈ పాట వింటుంటే... అతడు సినిమాలో మహేష్ ఫ్రెండ్స్ తో హోటల్ కి వెళ్లిన సీన్ గుర్తొస్తున్నవాళ్ళు ఒక లైక్ వేసుకోండి...

    • @ravikiran171
      @ravikiran171 2 ปีที่แล้ว +5

      Ala vaikuntapurm gurtostundi naaku allu arjun starting scene

    • @hanumantharaokothuri5276
      @hanumantharaokothuri5276 2 ปีที่แล้ว +1

      @@ravikiran171 om mkn

    • @chandrashekarreddy4091
      @chandrashekarreddy4091 2 ปีที่แล้ว +2

      @@ravikiran171 super hit songs

    • @shafi07mms
      @shafi07mms ปีที่แล้ว +6

      గుంటూరు కారం లో కూడా పెట్టారు ఇది.

    • @pradeepkumar9444
      @pradeepkumar9444 11 หลายเดือนก่อน +4

      Naku *GUNTUR KAARAM* Gurthosthundi

  • @bhashag3904
    @bhashag3904 2 ปีที่แล้ว +194

    నాకు చిన్నతనం నుండి ఈపాట చాలా ఇష్టం. ఇప్పుడు ఇలాంటి పాటలు రావు.స్వర్గీయసూపర్ స్టార్⭐ కృష్ణ గారు,శ్రీదేవి గారుజంటగా నటించిన ఈ గొప్పపాటని ఇప్పుడు ఎంతమంది వింటున్నారు👍

  • @bajiraochitla7426
    @bajiraochitla7426 4 ปีที่แล้ว +64

    ఈ రోజుల్లో ఏదైనా ఒక పాట విందామని చూస్తే..... ఒక్క పాట కూడా ఇదిగో ఇలా ఉండదు. ఈలాంటి పాటలు మళ్ళీ రావు

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili5196 5 หลายเดือนก่อน +8

    ఈ song అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎవర్ గ్రీన్ సాంగ్. ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ఈ సాంగ్ లో కృష్ణ, శ్రీదేవి, బాలు అన్నా ముగ్గురు కళ్లముందు వుంటారు ❤❤

    • @KNarasimhaSwamy1
      @KNarasimhaSwamy1 3 หลายเดือนก่อน

      సుశీలమ్మ సూపర్

  • @ushanjalikoya7306
    @ushanjalikoya7306 2 ปีที่แล้ว +37

    MS విశ్వనాథన్ గారి music composition లో ఉన్న మాధుర్యం అటువంటిది. ఇంక చెప్పడానికి అంతులేని అందమైన గళద్వయం మన బాలు గారు సుశీ లమ్మ 🙏🌹🌹🌹🌹🌹🙏

  • @chikakollasrinivasachary
    @chikakollasrinivasachary ปีที่แล้ว +15

    అందరికీ నమస్కారములు మనం ఎవరికైనా సంగీతంలో ప్రావీణ్యం ఉంటే ఈ పాట ఏ రాగమో ఎంత శ్రుతిలో ఉందో చెప్పగలరు

  • @J.GowriPrasad1970
    @J.GowriPrasad1970 2 ปีที่แล้ว +61

    F
    రెక్కలు తొడిగి రెప రెపలాడి
    రివ్వంటుంది కోరికా
    దిక్కులు తోచక చుక్కల దారుల
    చెలరేగింది వేడుకా
    రెక్కలు తొడిగి రెప రెపలాడి
    రివ్వంటుంది కోరికా
    దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుకా
    M
    వయసు దారి తీసింది
    వలపు ఉరకలేసింది
    వయసు దారి తీసింది
    వలపు ఉరకలేసింది
    మనసు వెంబడించింది నిమిషమాగకా
    మనసే వెంబడించిందీ నిమిషమాగకా
    M
    రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా
    రివ్వంటుంది కోరికా ఆ..ఆ..
    చరణం: 1
    M
    చెంతగా చేరితే చెంతగా చేరితే వింతగా ఉన్నదా
    మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా
    మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా
    F
    నిన్న కలగా ఉన్నది నేడు నిజమౌతున్నది
    నిన్న కలగా ఉన్నది నేడు నిజమౌతున్నది
    అనుకున్నది అనుభవమైతే
    అంత కన్న ఏమున్నది
    M
    ఆ వయసు దారి తీసింది
    వలపు ఉరకలేసింది
    మనసు వెంబడించింది నిమిషమాగకా
    మనసే వెంబడించిందీ నిమిషమాగకా
    F
    రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా ఆ..
    రివ్వంటుంది కోరికా ఆ..
    చరణం: 2
    F
    కళ్ళతో నవ్వకు కళ్ళతో నవ్వకు ఝల్లుమంటున్నది
    గుండెలో చూడకు
    గుబులుగా ఉన్నది
    గుండెలో చూడకు
    గుబులుగా ఉన్నది
    M
    తొలి చూపున దాచించి
    మలి చూపున తెలిసింది
    తొలి చూపున దాచించి
    మలి చూపున తెలిసింది
    ఆ చూపుల అల్లికలోనే పెళ్ళిపిలుపు దాగున్నది
    F
    ఆ..వయసు దారి తీసింది
    వలపు ఉరకలేసింది
    మనసు వెంబడించింది నిమిషమాగకా
    మనసే వెంబడించిందీ నిమిషమాగకా
    M
    రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా
    F
    దిక్కులు తోచక చుక్కల దారుల
    చెలరేగింది వేడుకా
    హ..హా...ఆ..ఆ...
    ............ENDED...........
    చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త

  • @rameshbabutalabattula3441
    @rameshbabutalabattula3441 7 หลายเดือนก่อน +14

    పాత పాటలు అనేవి ఎప్పుడూ ఒక రకమైన ఆణిముత్యాలు వాటిని అలాగే ఉంచాలి. రీమిక్స్ చేస్తే వాటికి ఉన్న విలువ తగ్గిపోతుంది

  • @mynews9618
    @mynews9618 10 หลายเดือนก่อน +4

    ఇద్దరూ ఆణిముత్యాలు. ఇలాంటివారు నటనా ప్రతిభను వెలికి తీసిన వారికి ధన్యవాదాలు

  • @murthymvs7456
    @murthymvs7456 2 ปีที่แล้ว +29

    బాలు, సుశీల గాత్రం, కృష్ణ , శ్రీదేవి అందం, బాలు డైనమిక్స్, కృష్ణ స్మైల్, సుశీల వాయిస్ క్లారిటీ, శ్రీదేవి, వ్యక్తీకరణలు అద్భుతం

  • @radhakrishnakaku7421
    @radhakrishnakaku7421 หลายเดือนก่อน +2

    అతిలోక సుందరి శ్రీదేవి లాంటి నటిని ఇక చూడబోము,నిజంగా దేవకన్య కదా

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 ปีที่แล้ว +53

    కళ్ళతో నవ్వాకు ,గుండెతో చూడకు గుబురుగా ఉన్నది ,అబ్బ ఎంతగొప్పగా రసారో పాటని సూపర్ సాంగ్ వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది 😍😍😍👌👌

    • @TheJovial1970
      @TheJovial1970 ปีที่แล้ว +1

      SUJATHA... గుబురుగా కాదు, గుబులుగా ఉన్నది.

  • @gopalraopalli
    @gopalraopalli 7 หลายเดือนก่อน +2

    ఈ పాట నా చిన్న తనంలో గుర్తుకు వచ్చిన ప్రతిసారి పాడుకొనేవాడిని ఆనందించి వాడిని ఇప్పుడు ఆ పాట వింటే నా చిన్ననాటి అనుభవాలు గుర్తుకు వచ్చాయి సూపర్ కృష్ణ గారు మరియు శ్రీదేవి గారు అదుర్స్

  • @machagnanaprakash8767
    @machagnanaprakash8767 ปีที่แล้ว +5

    సూపర్ జంట సూపర్ సొంగ్ నెను 7 th class చదివేప్పుడు నెను నాఫ్రెండ్స్ సూపర్ స్టార్ కృష్ణ అభిమానులథొ చుసాము అప్పట్లోనే ఈపటకు థెటెర్లొ డబులు చల్లదం వీసీల్స్ వేయడం తొ మేము చాల ఎంజాయ్ చెశము అపట్లొ ఇధి సూపర్ డుపెర్ హిట్

  • @PVasu-th7xk
    @PVasu-th7xk ปีที่แล้ว +23

    అద్బుతమైన గానం ఎప్పటికీ జీవించి ఉంటుంది

  • @dayadaya7012
    @dayadaya7012 2 ปีที่แล้ว +9

    నిజమే ఇ ప్పుడు పా ట లు ఎన్ని వచ్చిన కనుమరుగు గౌతుంది.అప్పటి పాటలు ఇ ప్పటి వరకు జీ వం పోసుకొని ఉంది.👍

  • @KhajaMinoddin
    @KhajaMinoddin ปีที่แล้ว +29

    నా చిన్ననాటి పాట ఎంత పొగిడిన తక్కువే మర్చిపోలేని పాట కృష్ణ గారికి🙏🙏🙏

  • @OUTLAWMURALI942
    @OUTLAWMURALI942 6 หลายเดือนก่อน +5

    అతనికంటే ఘనుడు, హేమా హేమీలు మించిన నటుడు ఇతడు, వజ్రాయుధం పట్టుకున్న ఊరికి మొనగాడు సింహాసనం అదోహరించిన అగ్నిపర్వతం మా సూపర్ స్టార్ హీరో కృష్ణ

  • @mungallark8862
    @mungallark8862 9 หลายเดือนก่อน +10

    Suprstar Krishna garu అజాత శత్రువు సినిఫీల్డ్ లో ఎప్పటికీ ...ఆ మహాను బావుడిని స్వర్గీయ NT.రామారావు గారు కూడా మెచ్చుకున్న నటుడు. గ్రేట్ పర్శనాలిటీ.🎉🎉🎉🎉🎉 Rk.mungalla. లూయిస్ విల్లే U S A.,

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 2 ปีที่แล้ว +9

    సూపర్ హిట్ సాంగ్ అండ్ డాన్స్ అప్పన్నా తనామన్నా అందరికి దండాలయ్య సాంగ్ హైలైట్ ఈ సినిమాకు....

  • @balayyabalubalu1284
    @balayyabalubalu1284 2 ปีที่แล้ว +86

    క్రిష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏💐💐

  • @mahesh-mc2lt
    @mahesh-mc2lt 8 หลายเดือนก่อน +2

    త్రివిక్రమ్ ఫేవరేట్ సాంగ్... అందుకే అతని ప్రతీ సినిమాలో ఈ పాట ఉంటుంది

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 3 ปีที่แล้ว +52

    కృష్ణ సినిమాలో ఫైటింగ్స్ పాటలు స్టోరీ అన్ని ఉంటాయి.(సలీమ్)

  • @kumarimata1142
    @kumarimata1142 ปีที่แล้ว +2

    నాక్కూడా ఈ పాట అంటే చాలా ఇష్టం కృష్ణ గారి ఆత్మ ఎక్కడ ఉన్న శాంతించాలని కోరుకుంటున్నాను సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా మంచివారు

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 หลายเดือนก่อน +2

    Old is గోల్డ్ కృష్ణ గారి సాంగ్స్ ngt వినడం చాలా estam🎉

  • @venkatareddy6543
    @venkatareddy6543 ปีที่แล้ว +3

    E paata naa childrens days lo redio lo vachadi aa roojalu veerai
    I miss you amma nanna

  • @jamesnallamothu7699
    @jamesnallamothu7699 2 ปีที่แล้ว +22

    కృష్ణ గారిని కళ్లతో నవ్వమంటే ఎలా ? ఎదైనా song super. I like this song.

  • @లలితరెడ్డి
    @లలితరెడ్డి 2 ปีที่แล้ว +6

    నాకు ఎంతో ఇష్టమైన పాట ప్రతి రోజూ ఇంటాను మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది ఎంతో మధురమైన పాట

  • @abcdefabcdef8878
    @abcdefabcdef8878 ปีที่แล้ว +11

    Excellent Super 🌟 krishna gaaru song.....🎉🎉🎉🎉jai Super 🌟 krishna gaaru....

  • @abcdefabcdef8878
    @abcdefabcdef8878 2 ปีที่แล้ว +18

    జై సూపర్ స్టార్ కృష్ణ గారు

  • @nandyalasrinivas5647
    @nandyalasrinivas5647 4 ปีที่แล้ว +179

    ఈ పాట మహేష్ బాబుకు రీమిక్స్ చేయించి ఏదైనా సినిమాలో వాడితే అదిరిపోతుంది..

  • @padmanabhanrariyankandath3164
    @padmanabhanrariyankandath3164 2 ปีที่แล้ว +5

    కృష్ణ గారి డాన్స్ చూస్తే ఎవ్వరికైనా నవ్వు రాకమానదు కానీ సినీ ఫీల్డులో మంచి అందగాడేకాదు మంచి మనసుసున్న మనిషి 👍 అందుకే అందరు నిర్మాతలు కృష్ణగారిని ఇస్టపడ్డట్లు మరెవ్వరినీ ఇష్టపడరు అనేది నగ్నసత్యం

  • @sugunalopinti8430
    @sugunalopinti8430 3 ปีที่แล้ว +5

    అబ్బా ఏం అందమండీ బాబూ శ్రీ దేవి గారిది నిజంగా దేవకన్య లోపింటి నారాయణ రావు

  • @GopiTellaboina-t7z
    @GopiTellaboina-t7z 2 หลายเดือนก่อน +2

    Thank you my bro

  • @venkatk1968
    @venkatk1968 3 ปีที่แล้ว +11

    ఏం పాట
    బాలు గారి వలపు/వగలు superb!

  • @SATYANARAYANANANDIGAM-l6s
    @SATYANARAYANANANDIGAM-l6s 2 หลายเดือนก่อน +2

    20024లో ఉన్నాం ఈ పాట వింటున్నాం

  • @gopal8783
    @gopal8783 ปีที่แล้ว +3

    Sridevi, super,, glamar, I, like, toomuch

  • @sashikumar7505
    @sashikumar7505 11 หลายเดือนก่อน +3

    Excellent song jai super star 👍👍✨️✨️🎉🎉🎉🎉👍👍👍👍💕❤❤❤❤❤❤

  • @kovvurulaxmareddyo3656
    @kovvurulaxmareddyo3656 ปีที่แล้ว +2

    ఈ పాట చాలా బాగుంది కృష్ణ శ్రీదేవి మీరు ఎక్కడ ఉన్నా మీకు జోహార్

  • @venkatadriyadagiri9160
    @venkatadriyadagiri9160 หลายเดือนก่อน +2

    Ennisarluvinnamalli malli vinalanipisthundi

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 2 ปีที่แล้ว +4

    ఒక మంచి పాటను స్మరింపజేసారు ఈ పాటంటే నాకెంతో ఇష్టం

  • @SrinivasaRao-lw7mu
    @SrinivasaRao-lw7mu 6 หลายเดือนก่อน +1

    నేను చిన్నగా ఉన్నపుడు టైలరింగ్
    పని నేర్చుకున్నప్పుడు నైట్ వర్క్ చేసేటప్పుడు ఈ పాటలు వినేవాడిని

  • @TR-tj5bl
    @TR-tj5bl 3 ปีที่แล้ว +13

    Blockbuster Hit pair ante idhi...
    Superstar Krishna - Beauty Queen Sridevi...😍

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 ปีที่แล้ว

    పాత పాటలను చాలా విన్నాను. వాటిలో M. 5. విశ్వనాథన్ గారివి కూడా వున్నాయి. ఈ పాట మాత్రం ఆయన పద్దతికి కాస్తా భిన్నంగా వుండటం వల్ల పోల్చుకోలేక పోయాను. చక్రవర్తిగారి సంగీతం ఏమో అనుకొన్నాను. ఏది ఏమైనా పాట చాలా సూపర్ డూపర్ హిట్ అదీ విశ్వనాథన్ గారు అంటే . పదేపదే వినాలి అనిపించే పాట.🙏🙏🙏

  • @k.n.veenavathi2181
    @k.n.veenavathi2181 4 ปีที่แล้ว +34

    నేను చాలా ఇష్టపడే పాట ఇది.

  • @vasanthakumari7695
    @vasanthakumari7695 8 หลายเดือนก่อน

    నా 3 సంవత్సరాల వయస్సు లో ఈ మూవీ చూసి రెక్కల గౌను వేసుకొని పాటను పడుతూ ఆదుకునేదాన్ని బాగా గుర్తు చేసారు మంచి పాట

  • @Kumarnando
    @Kumarnando ปีที่แล้ว +2

    ma chinnapudu...Recording dance lo e paata khachitam ga undedi...Jr.Krishna and Jr.Sridevi garitho

  • @katarubalarangaiah4959
    @katarubalarangaiah4959 ปีที่แล้ว +1

    Maa Super Star du eppatiki Super Star de. Deenini Dhee kotte nadhudu ante maa krishna garu mathrame
    Ekkada vunna vaari atma ki shanthi chekurcharchalani aa bhagawanthunni korukunttunna
    Sada mee Kataru

  • @KiranKiran-wv1mz
    @KiranKiran-wv1mz ปีที่แล้ว +1

    Iam very happy
    Krishna is one of the best hero in telugu industries he is daring dashing dynamic different hero he is a power ful protested fantastic proudly hero but not identified by useless govern ment( those days) because of politics
    Iam proud of my the best hero

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +3

    Hero Krishna garu and Andhalarasi Sridevi garu songs lo top 25 lo best musical melody.

  • @santhooarc
    @santhooarc 20 วันที่ผ่านมา +1

    2025 lo kuda vintunnam

  • @NazumaPathan
    @NazumaPathan 8 หลายเดือนก่อน

    ,, ఇది నేను పదవ తరగతి చదువుతున్న రోజుల్లో వచ్చిన సినిమా ఈ పాట ఇంటుంటే ఆ రోజులు గుర్తుకొస్తన్నాయి

  • @satyagiri1233
    @satyagiri1233 2 ปีที่แล้ว +13

    సూపర్ స్టార్ సూపర్ స్టారే ❤❤❤❤

  • @mutloorinagesh2093
    @mutloorinagesh2093 9 หลายเดือนก่อน

    సూపర్ స్టార్ హీరో కృష్ణ గారు కూడా సూపర్ స్టార్స్ మా హీరో కోసం ఓ హీరోయిన్ లేకుండానే హీట్ సూపర్ స్టార్ కృష్ణ గారికి ధన్యవాదాలు

  • @satyanarayanrao2618
    @satyanarayanrao2618 3 ปีที่แล้ว +31

    Old is gold....The mind blowing Fantabulous Superb melody by legendary singer S P Balasubramaniam Sir and Gana Kokila Susheela Mada

  • @GopalGopal-oq2os
    @GopalGopal-oq2os 4 ปีที่แล้ว +42

    ఇ పాట అంటే చాలా ఇష్టం సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య యువ ఫ్యాన్స్ జై జై సూపర్ స్టార్ కృష్ణ పెద్దయ్య గారికి జై DHFM వీర ఫ్యాన్స్

  • @sunilkondu7362
    @sunilkondu7362 2 ปีที่แล้ว +9

    Iam superstar krishna and sridevi fan since 1978 to 2022 . and mylong two stars only myfevarete.
    ,💐💐

  • @brr5892
    @brr5892 5 หลายเดือนก่อน

    Sridevi: gods gift in action,movements, body language, dance , simplicity, beauty. Extraordinary words not enough to praise her.

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 10 หลายเดือนก่อน

    కళా బి వందనాలు వారిరువురి ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుతూ అభిమాని గా దైవ ప్రార్థన జోహార్లు

  • @surendra1598
    @surendra1598 ปีที่แล้ว +2

    Rip krisna nd sridevi

  • @jl9256
    @jl9256 2 ปีที่แล้ว +48

    కృష్ణ గారి ఆత్మకు శాంతి కలుగు గాక... 🌹🌹🌹

  • @gopivenkata2456
    @gopivenkata2456 ปีที่แล้ว +1

    I saw it as 7nth class student12years age in Bhimavaram, in 1980, innocent days lost for ever ,moments spent on father Dr B. Varadacharulu lap, mother's sweets,gone are golden moments, leaving living memories ,Dr.giridhar Bgv

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 ปีที่แล้ว

    నాకు తెలిసి ఎక్కువ హిట్ ఐనా పాటలు కృష్ణ గారు నటించిన సినిమాలలో నుండి వచ్చినవే.

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 6 หลายเดือนก่อน

    Hero Krishna na vellipoatu manaku
    Roajuku ocka movie chusina
    1year varaku movies chudavavachhu
    Manchi patalu vinavachhu

  • @appaninarender8151
    @appaninarender8151 16 วันที่ผ่านมา

    నేను స్కూల్ వెళ్ళేటప్పుడు ఇన్న రేడియా లో సాంగ్స్ ఇవి my లైఫ్

  • @MohammedSalim-ns6ft
    @MohammedSalim-ns6ft ปีที่แล้ว +1

    My childhood memory ! Armur Jawahar Talkies lo chusanu friends tho !

  • @umesh1348
    @umesh1348 ปีที่แล้ว +3

    Trivikram favourite song

  • @chukkavijayabhaskar9130
    @chukkavijayabhaskar9130 2 ปีที่แล้ว +1

    నా హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు సూపర్ స్టార్ నే తన ఇంటి పేరుగా మార్చుకున్న డేరింగ్ డాషింగ్ హీరో నా కృష్ణ గారు

  • @salapuramunaidusalapuvanip2587
    @salapuramunaidusalapuvanip2587 3 ปีที่แล้ว +4

    సూపరో సూపర్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎన్నిసార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తుంది తేదీ 5/5/2021 నీ చూశాను

  • @vimalaamma9318
    @vimalaamma9318 ปีที่แล้ว +1

    OLD IS GOLD. REAL COUPLES ANNATLU UNDEDI. APPATLO ACTIONS. GREAT ACTING PERSONS.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 ปีที่แล้ว +14

    One of the best and classical melody of M. S. Vishwanath garu song. Never before never after.

  • @balarajunaganamoni
    @balarajunaganamoni ปีที่แล้ว +1

    పల్లవి:
    రెక్కలు తొడిగి రేప రేపలాడి రివ్వంటుంది కోరిక..
    దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుక
    రెక్కలు తొడిగి రెప రెపలాడి రివ్వంటుంది కోరికా..
    దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుక
    వయసు దారి తీసింది... వలపు ఉరకలేసింది
    వయసు దారి తీసింది... వలపు ఉరకలేసింది
    మనసే వెంబడించింది...నిమిషమాగకా...
    మనసు వెంబడించిందీ..నిమిషమాగకా...
    రెక్కలు తొడిగి రేప రేపలాడి రివ్వంటుంది కోరికా....రివ్వంటుంది కోరికా..ఆ..ఆ..
    చరణం 1:
    చెంతగా... చేరితే....చెంతగా చేరితే.. వింతగా ఉన్నదా
    మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా...
    మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా
    నిన్న కలగా ఉన్నది... నేడు నిజమౌతున్నది
    నిన్న కలగా ఉన్నది.. నేడు నిజమౌతున్నది
    అనుకున్నది అనుభవమైతే అంత కన్న ఏమున్నది.
    ఆ..వయసు దారి తీసింది... వలపు ఉరకలేసింది
    మనసు వెంబడించింది...నిమిషమాగకా...
    మనసే వెంబడించిందీ..నిమిషమాగకా...
    రెక్కలు తొడిగి రేప రేపలాడి రివ్వంటుంది కోరికా.....రివ్వంటుంది కోరికా...ఆ..ఆ..
    చరణం 2:
    కళ్ళతో... నవ్వకు...కళ్ళతో నవ్వకు ఝల్లుమంటున్నది
    గుండెలో చూడకు...గుబులుగా ఉన్నది...
    గుండెలో చూడకు గుబులుగా ఉన్నది
    తొలి చూపున దాచింది మలి చూపున తెలిసింది...
    తొలి చూపున దాచింది మలి చూపున తెలిసింది...
    ఆ చూపుల అల్లికలోనే పెళ్లిపీలుపు దాగున్నది...
    ఆ..వయసు దారి తీసింది... వలపు ఉరకలేసింది
    మనసు వెంబడించింది...నిమిషమాగకా...
    మనసే వెంబడించిందీ..నిమిషమాగకా...
    రెక్కలు తొడిగి రేప రేపలాడి రివ్వంటుంది కోరిక..
    దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుక
    హ..హా...ఆ..ఆ...

  • @shaiknoorulla4957
    @shaiknoorulla4957 11 หลายเดือนก่อน +1

    Super and best song for Krishna garu

  • @rajashekar3389
    @rajashekar3389 2 ปีที่แล้ว

    1978/79 అనుకుంటాను, చుట్టాలున్నారు జాగ్రత్త సినిమా ఈ సినిమాలోని పాట చాలా highlight అయ‌్యింది

  • @mdbasha1007
    @mdbasha1007 4 ปีที่แล้ว +56

    రెక్కలు తొడిగి రెప రెప లాడి రివ్వు అంటోంది కోరిక..,. సూపర్ సాంగ్

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 ปีที่แล้ว +11

    All time hit song and hit fair of tollywood of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu. RIP.

  • @raghavendra7500
    @raghavendra7500 ปีที่แล้ว +2

    త్రివిక్రమ్ గారు ఈ పాటిని అతడు లో అలా వైకుంఠపురం లో వాడుకున్నారు.

  • @krishnanov13
    @krishnanov13 3 ปีที่แล้ว +18

    GOLDEN HITS when I was kid. మా లంటి YOUTH కి అవసరం

  • @amandeepkaurmultani1023
    @amandeepkaurmultani1023 10 หลายเดือนก่อน +1

    What a beautiful song❤love from Punjab

  • @ksreporter3586
    @ksreporter3586 6 หลายเดือนก่อน

    విశ్వనాధ్ గారికి సాధ్యం..ఈ ల్లాంటి దృశ్య కావ్యం...

  • @ShaikRabbani-t7n
    @ShaikRabbani-t7n ปีที่แล้ว +3

    🎉🎉🎉🌈🇮🇳💯 super Star 🌟. KRISHNA Sir 💐🙏 and 🙏 Lovely 🌹 Quality Queen 👑 madam 🙏💐 sridevi 🙏💐👍🎞️🎬🎤📽️🌈👏📚📔📖✍️🌎⭐🌍📲📚📱

  • @rajamoulichennoju3259
    @rajamoulichennoju3259 5 หลายเดือนก่อน

    పాట పడినవారు చాలా చాలా అందంగా పాడినారు ఆ లెవల్లో చిత్రీకరణ లేదు కదా

  • @velpulabalaraju520
    @velpulabalaraju520 ปีที่แล้ว

    ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది కానీ ఇప్పటి పాటలు వినాలి
    నరేన్

  • @janagamswaruparani5387
    @janagamswaruparani5387 11 หลายเดือนก่อน

    పాటకు తగ్గట్టు music... Music ku తగినట్లు డాన్స్❤❤ excellent song 🙏🙏💐💐

  • @lakshmanarao5815
    @lakshmanarao5815 ปีที่แล้ว +3

    1979 లో పిక్చర్ అనుకుంటున్నాను కవిత 2 వ హీరోయిన్

  • @madhusudhanareddykonkala4187
    @madhusudhanareddykonkala4187 ปีที่แล้ว

    నా చిన్నప్పుడు టూరింగ్ టాకీస్ లో ఈ పాట వినే వాన్ని.ఇప్పుడు ఇటువంటి పాటలు అరుదు

  • @ramanabellala2466
    @ramanabellala2466 ปีที่แล้ว +1

    Iam 50years old My First Super star Krishna Fan Life Long

  • @govindarao2670
    @govindarao2670 3 ปีที่แล้ว +15

    Nice Song.I was seen the picture in 1980, when I was studying in Penugonda college

  • @prathizna97
    @prathizna97 ปีที่แล้ว +1

    ఇలాంటి పాటలు రావూ రావు,,, మళ్ళీ మళ్ళీ. పాట చిత్రీకరణ ఎంత క్లీన్ గా ఉన్నదో చూడండి. లొకేషన్స్ కూడా...

  • @ramprasadreddy8036
    @ramprasadreddy8036 3 ปีที่แล้ว +16

    Beautiful Dance by Sridevi garu