Panchami Poota Manchidhani Video Song || Sriranganeetulu Movie || ANR,Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 463

  • @venkyvenky7503
    @venkyvenky7503 8 หลายเดือนก่อน +25

    Screen ఎంతో నిండుగా ఉంది ఏమైనా అప్పటి పాటలే వేరు ❤❤

  • @durgempudisaidhireddy8018
    @durgempudisaidhireddy8018 ปีที่แล้ว +34

    శ్రీదేవీ గారి అందo ANR గారి డ్యాన్స్ యాక్టింగ్ బాలు గారి గొంతు ఎప్పటికీ మర్చిపోలేని తెలుగు సినిమా ప్రజలు

  • @jagannadhamm6475
    @jagannadhamm6475 4 ปีที่แล้ว +18

    1983 yearlo vachhina
    Sree Ranga Neethulu
    cinemalo 59 yendla
    ANR garu 20 yendla
    beauty queen Sri Devi
    garitho samaanangaa
    paatallo steps dances
    yentho chalaakeega navayuvakudilaa
    chesi meppinchina
    ANR gari acting
    superb marvellous.
    Ye paathra natanalo
    ayinaa aayanaku
    aayane saati kaani
    verokaru yennatiki
    kaaru kaaleru kaaboru
    ANR The Legend
    Lives On For Ever

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 ปีที่แล้ว +18

    ఈ చిత్రం గుంటూరులో చూశాను. పాట చాలా సూపర్ గా ఉంది. 👌👌

  • @AnemChandraRao-yj5vb
    @AnemChandraRao-yj5vb ปีที่แล้ว +13

    ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. థట్ ఈజ్ అక్కినేని.
    పోస్ట్ చేసిన మీకు ధన్యవాదములు.

  • @GelluSampath
    @GelluSampath ปีที่แล้ว +13

    My 12years age lo unapudu radio lo song's vachinavi, sweet memories, longest time,

    • @AXSCDVghja
      @AXSCDVghja 7 หลายเดือนก่อน

      Chinnappudu radio lo next day ee paata vastundhemo ani yedhuru choosthoo vundevaadini

  • @durgempudisaidhareddydsred6727
    @durgempudisaidhareddydsred6727 4 ปีที่แล้ว +31

    ఆహా వింటుంటే ఎంతహాయిగా ఉంది ఇలాంటి పాటలు మన తెలుగు ప్రజలు చేసుకున్న పుణ్యం

    • @srinusrinivas7151
      @srinusrinivas7151 4 ปีที่แล้ว +1

      Yes

    • @syam2646
      @syam2646 10 หลายเดือนก่อน

      చిరంజీవి వచ్చే వరకు అదే గొప్ప డాన్స్ ఆ రోజుల్లో 😂

  • @balayyabalubalu1284
    @balayyabalubalu1284 9 หลายเดือนก่อน +9

    అయ్యో పాపం మంచోడని చనువిచ్చావో పొరపాటే.... ఈ లైన్ బాగా సెట్ అయింది ❤

  • @chittoorprakash7626
    @chittoorprakash7626 10 หลายเดือนก่อน +9

    సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపించే సాంగ్.❤❤❤

  • @salapuramunaidusalapuvanip5295
    @salapuramunaidusalapuvanip5295 4 ปีที่แล้ว +36

    ఈ పాట సూపర్ ఎన్నిసార్లు చూసిన మళ్ళీమళ్ళీ చూడలనిపిస్తుంది.నేను తేదీ 9/6/2020 నీ చూసాను

    • @Si0578
      @Si0578 8 หลายเดือนก่อน +1

      Nenu....15/04/2024....lo..choosanu😂

    • @raghavendrareddymunnelli1313
      @raghavendrareddymunnelli1313 6 หลายเดือนก่อน

      Sarigga ide roju!! 9/6/2024

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 ปีที่แล้ว +16

    Chakravarti gaari music
    Spb n susila gaarla combination
    lo maro ultimate song..
    Ty

    • @hemanth7119
      @hemanth7119 3 ปีที่แล้ว +1

      శ్రీదేవి యెర్రిసాని గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @NRaju-ls6kz
    @NRaju-ls6kz 5 หลายเดือนก่อน +12

    డ్యాన్స్ లకు పునాది ANR sir❤❤❤

  • @sanjeevakumar7433
    @sanjeevakumar7433 หลายเดือนก่อน +3

    మంచి కైపు నిచ్చే పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది.

  • @walterdinesh2095
    @walterdinesh2095 3 ปีที่แล้ว +7

    Balu garu me voice ki 🙏🙏🙏. Eyes close chesi vunte song ni nageswarao gare paadinatte vuntundi..super song

  • @girirao8208
    @girirao8208 2 ปีที่แล้ว +26

    ఇటువంటి పాటలు వింటూ ఉంటే మనస్సు ఎంతో హాయిగా ఉంటుంది. చక్రవర్తి గారి సంగీతం చాలా బాగుంది. అక్కినేని గారి డాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే (59 సంవత్సరాల వయసులో కూడా)

  • @rvk2136
    @rvk2136 3 ปีที่แล้ว +16

    SPB sir voice don't allow me to enjoy sridevi beauty in this song. SPB mesmerizing voice overrides sridevi beauty

  • @hemapriyabasa2043
    @hemapriyabasa2043 ปีที่แล้ว +11

    ఈ పాట నా ప్రాణం అంతే ............................................😂😂😂😂😂😂😂😂

  • @prathizna97
    @prathizna97 ปีที่แล้ว +25

    కోదండ రామిరెడ్డి , ANR, చక్రవర్తి, బాలు, సుశీల కాంబినేషన్ లో వచ్చిన గొప్ప హిట్ మూవీ. శ్రీదేవి దేవకన్య కదా ఎంతైనా మరి....!

    • @buridihemalatha6294
      @buridihemalatha6294 8 หลายเดือนก่อน +4

      Yess. Ippati Heroines ki evariki atuvanti andam ledu. Sridevi and Jayaprada much beautiful Heroines.

  • @31rajeshreddy
    @31rajeshreddy 2 ปีที่แล้ว +13

    India's biggest female Superstar Srideviji

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +28

    శ్రీ రంగ నీతులు.ఏ .ఎన్ అర్ .మరియు
    శ్రీ దేవి నటించిన చిత్రం.సూపర్ మూవీ.
    సూపర్ సాంగ్స్.

  • @bonjaiah
    @bonjaiah 2 ปีที่แล้ว +8

    This kind of dance and expression never seen before , beautiful sridevi dance,

  • @vijayraj6291
    @vijayraj6291 4 ปีที่แล้ว +17

    మహ తల్లి ఎన్ని కష్టలు అభమించిందొ....

    • @appalareddy770
      @appalareddy770 4 ปีที่แล้ว

      Ala now cool I Yatra all time happy

  • @Pragnavivek
    @Pragnavivek 3 ปีที่แล้ว +26

    Sridevi looks like a dance teacher and ANR looks like her student this song
    What gracefully dance by Sridevi

  • @rssr1274
    @rssr1274 4 ปีที่แล้ว +4

    Super super always old is gold Panchami poota matichidhani 😍😍😍😍😍😍😍😍😍

  • @gottipatimastanaiah5807
    @gottipatimastanaiah5807 5 ปีที่แล้ว +10

    My self(55).The MAX.one and only glomorous heroin n INDIAN SILVER SCREEN,in all indian languages WITH MULTIPLE TALENT is SRIDEVI.What the daring director RAM GOPAL VERMA said is absolutely correct.Rambha+Vurvasi+Menaka< SRIDEVI.

  • @srinivasubonala9369
    @srinivasubonala9369 4 หลายเดือนก่อน +3

    అల్వాల్ హైదరాబాద్‌లో నర్తకి థియేటర్‌లో 11 ఏళ్ల వయసులో చూసాను 35 ఏళ్ల తర్వాత కూడా అనేటి జ్ఞాపకాలు గురుతుకు వస్తున్నాయి.

  • @srinivasvipparla4041
    @srinivasvipparla4041 4 ปีที่แล้ว +16

    ANR always LiveOn... what a glamour at 60
    Looking smart with graceful moments matching with Sridevi who not even half of his age 🔥🔥🔥♥️🙏

  • @alamurushaikshavalli1080
    @alamurushaikshavalli1080 4 ปีที่แล้ว +19

    ANR& AKR.., Chakravarthy
    Combination Superb 👍✨👌

    • @upendramurthy9256
      @upendramurthy9256 ปีที่แล้ว

      Super song. ANR dance movements are superb.

  • @arunkumar1bestha32
    @arunkumar1bestha32 6 ปีที่แล้ว +45

    Sridevi looks like professional dancer, what a elegance in her dance indeed!

    • @pbabupbabu7476
      @pbabupbabu7476 5 ปีที่แล้ว +1

      Arunkumar1 Bestha sfhxghc

    • @g.lokeshyadav5571
      @g.lokeshyadav5571 4 ปีที่แล้ว

      @@pbabupbabu7476 o

    • @skmastanam
      @skmastanam ปีที่แล้ว

      @@pbabupbabu7476 gyytttdtttttttttytytydtytyyyyyytyyyy5

    • @skmastanam
      @skmastanam ปีที่แล้ว

      @@pbabupbabu7476 GTE.

    • @buridihemalatha6294
      @buridihemalatha6294 8 หลายเดือนก่อน

      Yeah. Sridevi gari dancing style suuperb..

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 ปีที่แล้ว +13

    Only one love hero anr garu... Great actor anr garu.
    మీ ప్రేమ పాటలు 👌👌 sir..

  • @sunderrani7466
    @sunderrani7466 2 หลายเดือนก่อน +2

    Beautiful song

  • @arun6face-entertainment438
    @arun6face-entertainment438 2 ปีที่แล้ว +5

    When I was watching such songs in the theatres, I assumed that this dance would be like good exercise to the actors.... entertaining...

  • @subbarayudu7915
    @subbarayudu7915 2 ปีที่แล้ว +2

    A.kodanda rami Reddy means ADHURS KODANDARAMI REDDY GARU GREAT DIRECTOR

  • @durgempudisaidhareddydsred6727
    @durgempudisaidhareddydsred6727 4 ปีที่แล้ว +26

    Anr డ్యాన్స్ శ్రీదేవి గ్లామర్ ఎన్ని టైమ్స్ చూశానో లెక్క లేదు

  • @rameshgochipatala3359
    @rameshgochipatala3359 3 ปีที่แล้ว +43

    చక్రవర్తి గారి పేరు
    మరిచిపోవద్దు ఏనాడు కలలో కూడా
    ఈ పాటల గొప్పతనం స్వర చక్రవర్తి గారి ది

    • @subramanyakumarsingaraju6600
      @subramanyakumarsingaraju6600 3 ปีที่แล้ว +1

      100% corrrect

    • @lakshmiadapa2287
      @lakshmiadapa2287 2 ปีที่แล้ว +1

      Iove🖤🤎💜💙💚💛❤️🤱💕💞💓💗💖💝💘🤍♥️💟💌❣️💔💋👣👫🍧🎂🎇🎆🧨🎀🎈🎊🎉🎨

    • @siddeswaraprasadkankanala2921
      @siddeswaraprasadkankanala2921 2 ปีที่แล้ว +2

      Chakrawarti Garu topmost M DIRECTOR in our tollywood

    • @lakkojusrinu5663
      @lakkojusrinu5663 11 หลายเดือนก่อน

      💯💯💯💯💯

  • @anushanalluri2904
    @anushanalluri2904 2 หลายเดือนก่อน +2

    పంచమి పూటా మంచిదనీ మాటిచ్చాను పొరపాటు..
    వచ్చేవారంముచ్చటనీ రాసిచ్చను ఎదచాటు..
    ఆ మాటే నా కొంప ముంచిందీ.. ఆ రాతే నా దుంప తెంచిందీ.. ||౨||
    అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో
    అయ్యో పాపం మంచోడనీ చనువిచ్చాను పొరపాటూ..
    ఊపిరి నేనే అన్నాడనీ మనసిచ్చాను గ్రహపాటూ..
    ఆ చనువే నా కొంప ముంచిందీ ఆ మనసే నా దుంప తెంచిందీ..||2|\
    అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో
    కళ్ళల్లోకీ చూస్తే సంకెళ్ళు వేసేస్తావు.. నీ పైట చాటుకు వస్తే చాపల్లె చుట్టేస్తావూ
    కలలోకి రావద్దన్నా వస్తావు రేయంతా..
    ఈ ప్రేమ ముద్దరలన్నీ వేస్తావు ఒళ్ళంతా
    సరదాలే ఈ వేళా సరిగమలే పాడాయి
    ఆ మాటే అన్నావు చాలింకా నీ మోజే మళ్ళిందీ నా వంక
    అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో
    ||పంచమి||
    ఎదురుగ ఉన్నా కానీ ఎదలోకి రమ్మన్నానా
    ఎగతాళికన్నా కాని నను దోచుకొమ్మన్నానా
    వగలన్నీ చూస్తూ ఉంటే వయసూరుకుంటుందా
    కనుసైగ చేస్తూ ఉంటే వలపాపుకుంటుందా
    సరికొత్త గుబులేదో గుండెల్లో రేపేవు
    ఈ వింతే పులకింత కావాలి నీ చెంతే బ్రతుకంత సాగాలి
    అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో
    ||పంచమి||

  • @AjaybabuMachha
    @AjaybabuMachha 6 หลายเดือนก่อน +4

    చక్రవర్తి గారి సాంగ్ సూపర్. కీరవాణి, రాజకోటి గార్లకు గురువు చక్రవర్తి.

  • @dalasreenivasarao388
    @dalasreenivasarao388 2 ปีที่แล้ว +4

    King of telugu silver Screen....No one reality Romantic beautiful HERO ANR. 💯

  • @సూర్యభాస్కర్.వేదుల

    బాలూఅన్న,సుశీలమ్మలమధురగళ యుగళం..బాలూఅన్నగళజాలంలో ఒదగని ఏభాషానటులూ లేరంటే ఆశ్చర్యమే లేదు.ఎందుకంటే... సంగీతంలో బాలూఅన్న పరకాయంఉంది. -భాస్కర్.

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +16

    Beautiful song
    Beautiful lyrics
    Beautiful music
    Excellent Evergreen Excellent
    ANR Always ANR
    🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵

  • @sureshrupasureshrupa9547
    @sureshrupasureshrupa9547 3 ปีที่แล้ว +7

    Sri davi super guru

  • @gottipatimastanaiah5807
    @gottipatimastanaiah5807 5 ปีที่แล้ว +51

    One of the most beautiful song of ANR &sridevi ,movie released in 9/1983.In this song the age of ANR(20-9-1924) & Sridevi(13-8-1963) are 59 &20yrs.Excellent dance moves with great audio &video.

  • @srinivaskona7280
    @srinivaskona7280 5 ปีที่แล้ว +38

    ANR..The great one and only legendary actor,..King of Telugu silver screen...No1 romantic hero

    • @rangasai7459
      @rangasai7459 3 ปีที่แล้ว +2

      Even he is one of the most handsome hero

    • @venkateswarlug8149
      @venkateswarlug8149 3 ปีที่แล้ว +2

      టాలీవుడ్ రొమాంటిక్ హీరో అక్కినేని

    • @gangadharg6495
      @gangadharg6495 2 ปีที่แล้ว

      @@rangasai7459
      ,,

    • @gangadharg6495
      @gangadharg6495 2 ปีที่แล้ว

      M.

    • @srinivasaraobarla
      @srinivasaraobarla ปีที่แล้ว

      ​@@venkateswarlug8149 ❤ iiibc😮😮😢ccvce😢😢😢 hgvgvvg 🎉🎉vv 😢😢9😂 ,xddx l😮😮lh 😢6 , frrr yh v vv 😢😢 🎉rhe 😮fc tfv 😢yh n TV 😢yh ik i87 ik babu 😢 😢 vh TV 😢😢😢🎉444 Ed,🎉44dc😢😢TV vh TV6😊cctc 34 😮😮😮😮😮😮😮😮🎉

  • @nandamuriramesh
    @nandamuriramesh 4 ปีที่แล้ว +18

    ANR rocks....he got moves ..pfcourse one of those chakravrthy's memorable tune

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +2

    sridevi garu and.anr Gari pasta entho madhram and.melodious .

  • @vedularadhika6453
    @vedularadhika6453 3 ปีที่แล้ว +8

    Sridevi is looking beautiful

  • @nagtheindianmissile8508
    @nagtheindianmissile8508 3 ปีที่แล้ว +16

    what a beautiful song... ANR gari dances are amazing.. body movements.. facial expressions... are superb... he is the Indian actor who introduced dances in songs in Indian cinema..

  • @alamurushaikshavalli1080
    @alamurushaikshavalli1080 4 ปีที่แล้ว +11

    Akkineni Gaaru
    Looking Arrogant, BrightFull, Charismatic, Dynamic,Energetic, Fantastic,
    Glorious.... hilarious,
    .........
    .........
    ............. 🌟✨👍👑✨👌

    • @Kumarnando
      @Kumarnando 2 ปีที่แล้ว

      arrogant??? yemiti sir...

  • @sshivraj2928
    @sshivraj2928 2 หลายเดือนก่อน +2

    Wow nagesh sir your king in a telugu version ✅️ hindi version nothing

  • @Reddys8555
    @Reddys8555 3 ปีที่แล้ว +4

    ANR WOW SUPER STEPS ANR LIVES ON

  • @commommanbharateeyudu5856
    @commommanbharateeyudu5856 16 วันที่ผ่านมา +1

    Login
    SPB, Suseela
    Panchami Poota manchidani - Sriranga Neethulu
    Published byjchandrsekhar
    Lyrics
    Recordings
    పంచమి పూట మంచిదని
    మాటిచ్చాను పొరపాటు
    వచ్చే వారం ముచ్చటని
    రాసిచ్చాను ఎద చాటు
    ఆ మాటే నా కొంప ముంచింది
    ఆ రాతే నా దుంప తెంచింది
    ఆ మాటే నా కొంప ముంచింది
    ఆ రాతే నా దుంప తెంచింది
    అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో..
    అయ్యో పాపం మంచోడని
    చనువిచ్చాను పొరపాటు
    ఊపిరి నీవే అన్నాడని
    మనసిచ్చాను గ్రహపాటు
    ఆ చనువే నా కొంప ముంచింది..
    ఆ మనసే నా దుంప తెంచింది
    ఆ చనువే నా కొంప ముంచింది..
    ఆ మనసే నా దుంప తెంచింది
    అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో...
    పంచమి పూట మంచిదని
    మాటిచ్చాను పొరపాటు
    అయ్యొ పాపం మంచొడని
    చనువిచ్చాను పొరపాటు
    కళ్ళలోకి చూస్తే సంకేళ్ళు వేసేస్తావు
    నీ పైట చాటుకు వస్తే చాపల్లే చుట్టేస్తావు
    కలలోకి రావదన్నా వస్తావు రేయంతా
    నీ ప్రేమ ముద్దరలన్ని వేస్తావు ఒల్లంతా
    సరదాలే ఈ వేళ సరిగమలే పాడాయి
    ఆ మాటే అన్నావు చాలింక..
    నీ మొజే మళ్ళింది నా వంక
    అయ్యొ అయ్యొ అయ్యొ అయ్యొ అయ్యో..
    పంచమి పూట మంచిదని
    మాటిచ్చను పొరపాటు
    అయ్యొ పాపం మంచోడని
    చనువిచ్చాను పొరపాటు
    ఎదురుగ ఉన్నా గాని
    ఎదలోకి రమ్మన్నానా?
    ఎగతాళికన్న గాని
    నను దొచుకోమన్నానా ?
    వగలన్ని చూస్తూ ఉంటే
    వయసూరుకుంటుందా?
    కనుసైగ చేస్తూ ఉంటే
    వలపాపుకుంటుందా ?
    సరికొత్త గుబులేదో గుండెల్లో రేపేవు
    ఈ వింతే పులకింత కావాలి...
    నీ చెంతే బ్రతుకంతా సాగాలీ
    అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో..
    అయ్యొ పాపం మంచోడని
    చనువిచ్చాను పొరపాటు
    పంచమి పూట మంచిదని
    మాటిచ్చాను పొరపాటు
    ఆ చనువే నా కొంప ముంచింది..
    ఆ మనసే నా దుంప తెంచింది
    ఆ మాటే నా కొంప ముంచింది
    ఆ రాతే నా దుంప తెంచింది
    అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో..
    పంచమి పూట మంచిదని
    మాటిచ్చాను పొరపాటు
    అయ్యొ పాపం మంచోడని
    చనువిచ్చాను పొరపాటు
    Share

  • @chandratalents5265
    @chandratalents5265 2 ปีที่แล้ว +3

    Beautiful song beautiful lyric beautiful music beautiful dance super 👌👌👌exlent

  • @rajukumarmacha8556
    @rajukumarmacha8556 6 ปีที่แล้ว +22

    Vinna koddi vinalani vundi... I like it.. Meeku nachithe o like vesukondi

    • @madhumurthykandi2178
      @madhumurthykandi2178 6 ปีที่แล้ว

      మంచి హుషారుగా డాన్స్ చేశారు

    • @madhumurthykandi2178
      @madhumurthykandi2178 4 ปีที่แล้ว

      One of the best song of ANR and Sreedevi

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +2

    Alage Andhalarasi Sridevi garu tho Super Star hero Krishna garu chemistry since 1979 to 1983 varaku andani take up chesaru Hero Krishna garu.

  • @syedmohammadali2094
    @syedmohammadali2094 9 หลายเดือนก่อน +1

    Super Entertaining Film With Hit Songs ❤

  • @sidddivinayaka5841
    @sidddivinayaka5841 6 ปีที่แล้ว +11

    I love this song super great anr and sridevi

  • @surajsunsuraj
    @surajsunsuraj 5 ปีที่แล้ว +22

    sredevi ji had her own fan following. if a movie had sredevi ji then it did not matter who the hero is , audience rushed to theatre to watch there fav actress sredevi ji. the same was the case with Madhuri ji and hema ji. I myself witnessed the popularity and craze of sredevi ji and Madhuri ji. I was not even born when hema ji was regining super star. but my mother says that hema ji was more popular than most of the heros of her time.

    • @highlyindian4162
      @highlyindian4162 3 ปีที่แล้ว +6

      But Sridevi's box office potential was a different history in Bollywood.

    • @shreyankhnayak1478
      @shreyankhnayak1478 ปีที่แล้ว

      How many hits does maduri have? 200 ?

    • @buridihemalatha6294
      @buridihemalatha6294 8 หลายเดือนก่อน

      Madhuri dixit got startdom with her Dancing skills. Hemaji also same like Madhuri dixit. Rekha was superstar at that Hemaji's time..

  • @sidnagarjun9500
    @sidnagarjun9500 2 ปีที่แล้ว +6

    the most underrated person in the film industry, music director Chakravarty garu🙏

  • @govulagovindarajulu1303
    @govulagovindarajulu1303 3 ปีที่แล้ว +9

    Excellent song ANR and Sridevi madam garu

  • @venunaidu8597
    @venunaidu8597 10 หลายเดือนก่อน +2

    👌👍❤️💓

  • @bhanugopal7132
    @bhanugopal7132 6 ปีที่แล้ว +27

    Such a beautiful actress 💖

  • @nagtheindianmissile8508
    @nagtheindianmissile8508 3 ปีที่แล้ว +5

    ANR garu lives on

  • @venkateshwarlumedipelly5108
    @venkateshwarlumedipelly5108 4 หลายเดือนก่อน +2

    old is gold.good.nice.exlent

  • @pallamdasaradharamaiah9117
    @pallamdasaradharamaiah9117 4 ปีที่แล้ว +23

    Sridevi is a God gift to Telugu industry

  • @murarichinodu4268
    @murarichinodu4268 ปีที่แล้ว +8

    శ్రీదేవి అందాలు చూడ ముచ్చటగా ఉన్నాయి యావత్తు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దురదృష్టకర సంఘటన ఆమె ఈ లోకం వీడి వెళ్లిపోవడం

    • @ramanakumar9234
      @ramanakumar9234 ปีที่แล้ว

      Andam ekkuva kalam vundadu😭😭😭😭

  • @yoganarasimha9104
    @yoganarasimha9104 2 หลายเดือนก่อน +1

    Very nice beautiful song ❤

  • @gopimohan6816
    @gopimohan6816 2 ปีที่แล้ว +7

    Legendary Beauty queen Sridevi

  • @prakashulichi8289
    @prakashulichi8289 4 ปีที่แล้ว +8

    Anr. Sridevi. Beautiful. Steps

  • @harshamilkboy-d7u
    @harshamilkboy-d7u 8 หลายเดือนก่อน +1

    👌

  • @dayalravipalli5959
    @dayalravipalli5959 6 ปีที่แล้ว +15

    Top pic sri ranga neetulu.
    Sridevi simply super
    Matching legend ANR.
    More to learn nag & co.
    Chalravarti music top.

  • @esrilakshmi
    @esrilakshmi 4 ปีที่แล้ว +7

    Beautiful sridevi

  • @srilumopidevi6767
    @srilumopidevi6767 4 ปีที่แล้ว +17

    Melodious music , beautiful costumes, great actors and good co-ordination

  • @venkateswarlug8149
    @venkateswarlug8149 3 ปีที่แล้ว +7

    ఆంధ్ర స్టెప్స్ కింగ్ ఏ ఎన్ ఆర్ & బ్యూటీక్వీన్ శ్రీదేవి సూపర్ సాంగ్

  • @Vishnu_Vishnu555
    @Vishnu_Vishnu555 2 ปีที่แล้ว +3

    0:30 to 0:50 sec Sridevi super steps

  • @kishorenialkishorenial1996
    @kishorenialkishorenial1996 4 หลายเดือนก่อน +1

    Sridevi garu india'n army all songs super hit❤❤

  • @jillapellydurgaiah1654
    @jillapellydurgaiah1654 ปีที่แล้ว +3

    ANR is great actor Super Dancer

  • @narendrareddypalempnreddy4188
    @narendrareddypalempnreddy4188 4 ปีที่แล้ว +10

    Rip sree devi madam n ANR

  • @jagadish4ru
    @jagadish4ru 4 ปีที่แล้ว +5

    Sridevi beauty❤

  • @hanumantharaokurra6425
    @hanumantharaokurra6425 ปีที่แล้ว +1

    Kodhandarama Reddy gari exlent direction 🙏

  • @raovangipurapu6674
    @raovangipurapu6674 4 ปีที่แล้ว +10

    Missed a Legend singer Balu sir. RIP SPB!

  • @mechinenithirupathirao7709
    @mechinenithirupathirao7709 2 ปีที่แล้ว +2

    Chakravarty garu sushilamma garu Balu garu Sridevi garu🙏🙏🙏🙏

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 2 ปีที่แล้ว +3

    Yi pata lo ANR and Sridevi poti ga chesaru and the age of 59 ANR Super steps vesaru.A.Kodanda Rami Reddy song baga tesaru.

  • @babudurga8321
    @babudurga8321 ปีที่แล้ว +74

    Dance master ఎవరో కానీ ఆస్కార్ అవార్డు ఇవ్వాలి

  • @greeshmaharshi2367
    @greeshmaharshi2367 3 หลายเดือนก่อน +1

    Super 🎉❤

  • @rammahi8560
    @rammahi8560 3 หลายเดือนก่อน +1

    Old is gold ❤

  • @anjaneyasastrymadhavapeddi781
    @anjaneyasastrymadhavapeddi781 4 ปีที่แล้ว +4

    Anr dances with ease

  • @suvarnajyothi340
    @suvarnajyothi340 4 ปีที่แล้ว +4

    indian angel sridevi garu

  • @mullapudivenkatrao875
    @mullapudivenkatrao875 2 ปีที่แล้ว +1

    Super song with super combination

  • @togataramakrishnudu7516
    @togataramakrishnudu7516 4 ปีที่แล้ว +2

    Good actor... anr garu

  • @nagendrakumarsanku4919
    @nagendrakumarsanku4919 4 ปีที่แล้ว +4

    We miss you atilokasundari

  • @indraakshya7386
    @indraakshya7386 6 ปีที่แล้ว +9

    sridevi garu miru supar

  • @s.v.ramanas.v.ramana5720
    @s.v.ramanas.v.ramana5720 3 ปีที่แล้ว +7

    Legendary actor@ actress ANR'; Sri Devi.

  • @radhapolanki4394
    @radhapolanki4394 6 ปีที่แล้ว +9

    Love u sridevi

  • @tirupathirao6337
    @tirupathirao6337 3 ปีที่แล้ว +1

    Chakravarthi,balu,sushilamma👌🏼👌🏼👌🏼

  • @subbarayudu7915
    @subbarayudu7915 3 ปีที่แล้ว +2

    Super director kodandarami Reddy

  • @rajareddy2317
    @rajareddy2317 2 ปีที่แล้ว +2

    చాలా బాగుంది పాట

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 6 ปีที่แล้ว +16

    Acting dance glamour lo Sridevi gari ki learu sati we miss you madam

    • @surajsunsuraj
      @surajsunsuraj 5 ปีที่แล้ว +2

      completely agree with you. she was a diva.

  • @5318
    @5318 4 ปีที่แล้ว +3

    Kodandarami reddy garu meeru suuuuper

  • @mullapudivenkatrao875
    @mullapudivenkatrao875 2 ปีที่แล้ว +2

    Heart touching romantic song

  • @kanakaakhila4780
    @kanakaakhila4780 ปีที่แล้ว +1

    Soooper song super music