రాఘవేంద్రుని మాయాజాలం.. శ్రీదేవి తన సౌందర్యంతో యువకుల గుండెల్లో అలజడి రేపారు.. ఈ పాట కోసమే నాడు సినిమాను ఒకటికి పది సార్లు చూశారు.. ఇప్పటికీ చూస్తున్నారు..సౌందర్య పిపాసులకు ఒక అమృత కలశం లాంటిది ఈ గీతం..ఎన్ని సార్లు చూసినా గిలిగింతలు పెడుతూనే ఉంటుంది..
సూపర్ స్టార్ కృష్ణ గారు చరిత్ర లో ఈ సాంగ్ కు ఒక ప్రతేక మైన స్థానం ఉంది అలాగే k. రాఘవేంద్ర రావు గారు తీసిన గొప్ప చిత్రాలు లో దీనికి ప్రతేక స్థానం ఉంది సూపర్ సాంగ్ 🙏🏼🙏🏼🙏🏼👌👌👌👍👍👍
సూపర్ స్టార్ కృష్ణ గారి మైల్ స్టోన్ సాంగ్ అద్భుతమైన మూవీ వజ్ర యుధం ఎన్ని సార్లు విన్న వినలని పిస్తుంది ఈ సాంగ్ SP Balu S Janaki అద్భుతం గా పాడరు సూపర్ స్టార్ ONLY one లేజండ్
రాఘవేంద్రరావు imagination లో నుంచి వచ్చిన అద్భుతమైన picturaisation .. శ్రీదేవి క్యూట్ expressions గ్రేస్ స్టెప్స్ రొమాంటికి touch తో ఒక ఊపు ఊపింది తెలుగు ఆడియెన్స్ మొత్తం క్లీన్ బౌల్డ్
Maa krishna ku thiruge ledhu... Ippatikee chedarani fans following.. Legend of TF industry monagaadu maa krishna thiruguleni hero.. Jai SSK... Aa stardom aa status yevarikee raavu
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన ఆక్షర బ్రహ్మ పాటల వనమాలి మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి స్వరాలకే చక్రవర్తైన కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రమణ్యం గారు స్వర కోకిల యస్.జానకి గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటశేఖర కృష్ణ గారి అందాల నటి అతిలోకసుందరి శ్రీదేవి గారి అభినయం వర్ణనాతీతం.
ఈ మూవి నేను నా లవర్ ఇద్దరం కలసి 1986 లొ బనగానపల్లె జీ యం టాకిస్ లొ చూశాము కాని ఇంత వరుకు నేను ఆ అమ్మాయితో ఒక్క సారి కూడ కలువలేదు అదె మాది నిజమైన ప్రేమ. ❤😂🎉❤ఈ పాటకు సంబంచిన గ్రీటింగ్ కూడ 1986 ఇచ్చాను
SUPERB SONG. SUPER☆ KRISHNA IS THE ONLY HERO ACTED 30 FILMS WITH SRI DEVI. HE INTRODUCED HER IN HINDI FILMS ON PADMALAYA BANNER. HE PRODUCED HIMMATWALA & GIVEN FIRST SUPER HIT TO SRI DEVI. BOTH ARE GREAT LEGENDARY ACTORS.
Whenever Sridevi is involved in a song sequence that's it...no hero should be mentioned or compared to her including Amitabh leave alone Krishna,ANR,NTR ,Kamal.,SIRANJEEVI and Rajini...She is such a potential artist thanks to her sheer talent and charisma...Her biggest flaw in her life was her marriage...
I have several times watched this song, but no boring. That is Super Star Krishna garu, Super Director K Raghavendra Rao garu and abhinava abhisharika Andhalarasi Sridevi garu combination. Never before never after.
One of the best and beautiful romantic song of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu. This type song of tollywood. Never before never after.
Sridevi. Greatest heroine, I have ever seen..... Har Jagah No. 1 ..... Itna Talent Nahi hota varna kisi me... Har libas Or har kapda chahe vo indian ho ya western ya fir koi orr har chez jachti thi Sridevi par..
Only Sridevi could do justice to any role she acts...She fits into any character so nicely and aptly...no heroines in the past or during her time or in future can match her sheer talent and beauty in any aspect of acting...
Director Raghavendra Rao, B.A. .. Sir, mee tharvathe evairana, enni tharalu ayina, entha mandi vochinda, meere LEGEND and CREATOR, GOD FATHER to coming generations
Only LEGENDARY Super☆ dedicated his life for TFI. SUPER☆ KRISHNA introduced more than 100 heroines to the TFI. SUPER ☆ KRISHNA introduced SRIDEVI to hindi films. He produced TOFA on Padmalaya banner. Jayasudha, Vijaysanthi, Mandakini,...etc were introduced by Super☆ KRISHNA to TFI .
Super star Krishna garu Ki Beauty Queen Sridevi garu K sweet memorable romantic song. Never before never after Indian movie history. Top hit pair of tollywood Sridevi garu and Krishna garu.
Krishna tharuvaathe yevvarainaa.. Industry dhummu lepaadu maa SS... Only Super star of the industry.. Ntr Anr lanu easy ga surpass chesina monagaadu NSK
what a lovely song.... every one did 100% justice to song.... sridevi garu, veruti garu, spb garu, janaki garu, R. rro garu, coregrapher... every one did great thing in this song
2020 lo chisel vallu okay like vesukondi
1989 krishna fans
@@eswarsuvvari3374 4444444
Ys
@@eswarsuvvari3374 1970 fans ikkada ...Krishna Kala nikethan,,world wide organisation,,machilipatnam,Andhra Pradesh,india
01 05 21
ఎన్ని సంవత్సరాలు అయిన ఎవడు ఇ పాట లాంటి పాట తీయలేడు . చేయలేడు కూడా జై సుపర్ స్టార్ .....
రాఘవేంద్రుని మాయాజాలం.. శ్రీదేవి తన సౌందర్యంతో యువకుల గుండెల్లో అలజడి రేపారు.. ఈ పాట కోసమే నాడు సినిమాను ఒకటికి పది సార్లు చూశారు.. ఇప్పటికీ చూస్తున్నారు..సౌందర్య పిపాసులకు ఒక అమృత కలశం లాంటిది ఈ గీతం..ఎన్ని సార్లు చూసినా గిలిగింతలు పెడుతూనే ఉంటుంది..
కృష్ణ శ్రీదేవి గారి అద్భుతమైన ,అందమైన నవరసాలు కలిపి చేసిన పాట. ఒక్క మాట లో చెప్పలంటే ఇది రాఘవేంద్రరావు గారి మాయ జాలం.సూపర్.....
సూపర్ స్టార్ కృష్ణ గారు చరిత్ర లో ఈ సాంగ్ కు ఒక ప్రతేక మైన స్థానం ఉంది అలాగే k. రాఘవేంద్ర రావు గారు తీసిన గొప్ప చిత్రాలు లో దీనికి ప్రతేక స్థానం ఉంది సూపర్ సాంగ్ 🙏🏼🙏🏼🙏🏼👌👌👌👍👍👍
❤
సూపర్ స్టార్ కృష్ణ గారి మైల్ స్టోన్ సాంగ్ అద్భుతమైన మూవీ వజ్ర యుధం ఎన్ని సార్లు విన్న వినలని పిస్తుంది ఈ సాంగ్ SP Balu S Janaki అద్భుతం గా పాడరు సూపర్ స్టార్ ONLY one లేజండ్
Yes
Krishna gaaru
Is
Only
Legend
In
T F I
రాఘవేంద్రరావు imagination లో నుంచి వచ్చిన అద్భుతమైన picturaisation ..
శ్రీదేవి క్యూట్ expressions గ్రేస్ స్టెప్స్ రొమాంటికి touch తో ఒక ఊపు ఊపింది తెలుగు ఆడియెన్స్ మొత్తం క్లీన్ బౌల్డ్
Yesss
సూపర్ జోడి సూపర్ సూపర్ 👌👌👌👌👌 ఇది కాంబినేషన్ ఇద్దరు ఇద్దరే 👌👌👌👌👌🙏🏾🌹🌹
ఎవడు రా పాట deslike చేసింది
మరో 100 యేండ్లు అయినా ఇటువంటి పాట రాదు
ALL Time Ever Green Song
Exactly bro
Ido జనగణమణ....నువ్వో రవీంద్ర టాగోర్....నీకు దండం రా బాబు
Super...Super Star Krishna&Sridevi. ఎంత అద్భుతంగా తీశారో...
వజ్రాయుధం.సూపర్ స్టార్ కృష్ణ మరియు
శ్రీ దేవి .నటించిన చిత్రం.సూపర్ మూవీ
సూపర్ సాంగ్.
కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను🙏💐💐
ఇంక నూరు సంవత్సరాలు దాటిన ఈ పాట శాశ్వితంగా ఉంటుంది
మీరు సరిగా చూడండి టైటల్ నా కృష్ణ ని వెనుకాల పెట్టాడు
అన్నగారు సూపర్ స్టార్ ⭐️ అన్నయ్య ఎవరు చేయలేరు జై సూపర్ స్టార్ ⭐️
Maa krishna ku thiruge ledhu... Ippatikee chedarani fans following.. Legend of TF industry monagaadu maa krishna thiruguleni hero.. Jai SSK... Aa stardom aa status yevarikee raavu
అంతెందుకు వాళ్ళ సితార కృష్ణుని మించిన దానకర్ణ దానకరం చేస్తుంది
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన ఆక్షర బ్రహ్మ పాటల వనమాలి మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి స్వరాలకే చక్రవర్తైన కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రమణ్యం గారు స్వర కోకిల యస్.జానకి గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటశేఖర కృష్ణ గారి అందాల నటి అతిలోకసుందరి శ్రీదేవి గారి అభినయం వర్ణనాతీతం.
jv
Super hit songs
@@svceramics0318 గారు ధన్యవాదాలు.
@@Priya-yy7sl గారు ధన్యవాదాలు.
Guruvu gari taking awesome
ఈ మూవి నేను నా లవర్ ఇద్దరం కలసి 1986 లొ బనగానపల్లె జీ యం టాకిస్ లొ చూశాము కాని ఇంత వరుకు నేను ఆ అమ్మాయితో ఒక్క సారి కూడ కలువలేదు అదె మాది నిజమైన ప్రేమ. ❤😂🎉❤ఈ పాటకు సంబంచిన గ్రీటింగ్ కూడ 1986 ఇచ్చాను
Supar sir a time lo love sinima ante chala great sir meeru
👌🏻👌🏻
Madi kuda banaganapalli brother
Nenu.bron.1988..
Great sir
Real Love 💕
జై సూపర్ స్టార్ కృష్ణ...
Hero Krishna garu tho Sridevi garu on screen chemistry ki just chinna example.
100/ నిజం బ్రదర్. వారికున్న నీతి నిజాయితీగా. ఎవరు లేరు.
అన్నయ్య గారు సూపర్ ⭐️డేరిగ్ డాసింగ్ హీరో 👌👌🙏
What a wonderful age of Sridevi under 21 years. This song picturisation time. Never before never after Sridevi glamour.
Such a beautiful doll she is, chakravarthy music is awesome.. hats off to k.ragavendra Rao.
No words for lyricist...
Never before never after hit pair of tollywood Super star Krishna garu and Andhalarasi Sridevi garu. That is Sridevi garu. RIP.
నా దేవత శ్రీదేవి కోసం ఈ పాట ని ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు.. నా తాపం చల్లారదు
Vayasu kuda srungara rashagulikalu. Anduke ee pata Antha romantic ga vacchindi. Hats off to Andhalarasi Sridevi garu hats off. RIP.
Yem grace abba krishna.. The legend.. Jai TF industry monagaadu NSK... Dance sooper
శ్రీదేవి గారు కి ఇప్పటికీ ఆ personalty కి ఆ dance కి fans
Yes absolutely right
Super Star Krishna's sensational song...Probably the best ever glamorous and romantic song in the entire Telugu film history.
Eentha super Jodi malli chusthaama,. Super pair,I like this Jodi, sridevi and Krishna
SUPERB SONG. SUPER☆ KRISHNA IS THE ONLY HERO ACTED 30 FILMS WITH SRI DEVI. HE INTRODUCED HER IN HINDI FILMS ON PADMALAYA BANNER. HE PRODUCED HIMMATWALA & GIVEN FIRST SUPER HIT TO SRI DEVI. BOTH ARE GREAT LEGENDARY ACTORS.
Good information..like from kerala
Krishna-Sridevi superb hit pair,👌👍
Whenever Sridevi is involved in a song sequence that's it...no hero should be mentioned or compared to her including Amitabh leave alone Krishna,ANR,NTR ,Kamal.,SIRANJEEVI and Rajini...She is such a potential artist thanks to her sheer talent and charisma...Her biggest flaw in her life was her marriage...
వజ్రాయుధం లోని వజ్రపు తునక ఈ సాంగ్... దీనికి మించిన సాంగ్ టాలీవుడ్ లో మరి లేదు మళ్ళీ రాదు.
chha
yoga vedio chunattudi
@@accountstully9918 not yoga aerobics
School lo drill chesam pt time lo every Friday 😃😃😃
@@jalligampalaraju855 correct bhayya
I have several times watched this song, but no boring. That is Super Star Krishna garu, Super Director K Raghavendra Rao garu and abhinava abhisharika Andhalarasi Sridevi garu combination. Never before never after.
Yes, mile stone song of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu.
One of the best and beautiful romantic song of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu. This type song of tollywood. Never before never after.
One and Only Real Super Star in Indian Cinema...
Superstar krishna is legend. Krishna and sridevi are made for each other.
Sridevi. Greatest heroine, I have ever seen..... Har Jagah No. 1 ..... Itna Talent Nahi hota varna kisi me... Har libas Or har kapda chahe vo indian ho ya western ya fir koi orr har chez jachti thi Sridevi par..
Only Sridevi could do justice to any role she acts...She fits into any character so nicely and aptly...no heroines in the past or during her time or in future can match her sheer talent and beauty in any aspect of acting...
Superstar Krishna - Sridevi jodi was a huge hit in 1980s
అద్దం మీద చెయ్యి భలే నైస్ గా వేశాడు
Yes
ఆవును
Never before never after this type of song, only Sridevi can do this type song. No one can beat Sridevi.
Yes
SUPERB SONG. THAT'S SUPER☆ KRISHNA'S SUPER HIT MOVIE. SRIDEVI ACTED IN 30 MOVIES WITH KRISHNA.
Krishna-Sridevi super combo that ruled in 80s in tollywood.👌❤️👍👋
Sridevi glamour ki whole new meaning techindi. Bollywood glamour ki pettindi peru, akkada kuda aavide top uu ❤️
మా ఘట్టమనేనిని మించిన హీరో లేడు.. రాడు..
Yes bro
Ss
అసలు నిన్ను మించిన మనేషే లేడు brother
తెలుగు ప్రేక్షకులు గొప్పోల్లు
Super bro
telugu cenimaa,,vajram,,,super staar krishnaa
Wowwww what a song sp balu garu s janiki garu k r r garu veturu garu kresthana garu sridevi garu ,,,,,eeppudu lo evaru teyaleru yevaru leru ,,,,,s
Super super super Sridevi and Krishna combination and song n direction 👌👌👌👌👌
Never before never after of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu.
What a dance composed hats off Sri and krishna
V. Musicalhit
V. Dilogshit
V. Storyhit
V. Superstar super hit
V. Veturi. Chkravarthi. Hit
Legend Superstar Krishna and all India beauty Sridevi
3:22 - 3:26 seconds classic
Shall we talk about this song
Mass& Class hero super star Krishna gari, super mega romantic love song.
Director Raghavendra Rao, B.A. .. Sir, mee tharvathe evairana, enni tharalu ayina, entha mandi vochinda, meere LEGEND and CREATOR, GOD FATHER to coming generations
1000 years you cont beat this song ❤❤❤❤❤❤
Only LEGENDARY Super☆ dedicated his life for TFI. SUPER☆ KRISHNA introduced more than 100 heroines to the TFI. SUPER ☆ KRISHNA introduced SRIDEVI to hindi films. He produced TOFA on Padmalaya banner. Jayasudha, Vijaysanthi, Mandakini,...etc were introduced by Super☆ KRISHNA to TFI .
This type songs in Indian movie history never before never after. Hats off to Raghavendra Rao garu hats off Sir. Sridevi garu Rest in Peace.
Any one watching this super hit song in 2020. Love this song.. Hatts off to krishna garu and sridevi garu..
Sridevi u r queen of Indian industry
Elanti songs malli theyalante super star Krishna kavali
Krishna krishna krishna what a beautifull hero. Kishore, tpt
DARING AND DASHING LEGEND SUPER STAR KRISHNA GARU
One & Only Legend for TFI...It's Superstar Krishna
There is no hero other than superstar Krishna Gari.
Awesome 😘@3:37♥️ Sridevi forever!!
80's Super Duper Hit Song .I love Super Star Krishna
నో
yes
Jai super 🌟 Krishna Garu
Yes, absolutely yes
beautiful Krishna-sridevi super combination
Yes your correct Sir....
never 100years ఎవఢూ పాడాలేడూ ఎవఢూ తీయీలేఢూ super chakravarthi
That's Balu sir
TQ
Janaki amma voice super
Entha kanna goppa goppa patalu vunnayi
❤bro
This song never before, ever after in tollywood. Hats off to K. R. Rao
Evergreen Song
Superstar Krishna and Sridevi combination always superrrr
JAI SUPER STAR krishna SIR LOVE YOU INDIAN CINEMA JAI
This is Anita raj Rajeshk Masterji😮
Super star Krishna garu Ki Beauty Queen Sridevi garu K sweet memorable romantic song. Never before never after Indian movie history. Top hit pair of tollywood Sridevi garu and Krishna garu.
Krishna tharuvaathe yevvarainaa.. Industry dhummu lepaadu maa SS... Only Super star of the industry.. Ntr Anr lanu easy ga surpass chesina monagaadu NSK
Sri Devi dance superb.
అవునండీ బాగా చెప్పారండి సూపర్ రండీ
Wonderful romentic song 👌 thanks to Raghavendra Rao garu excellent movie great music (sridevi garu RIP).
NTR అభిమానుల సంఘము తరువాత ఎక్కువ అభిమానులు సంఘము ఉన్న హీరో కృష్ణ.
It takes forever to find the all the hidden meanings of the phrases in this song. Hats off to Veturi..❤❤❤
2024 lo evvraina unaraa e song vinnevaru
what a lovely song.... every one did 100% justice to song.... sridevi garu, veruti garu, spb garu, janaki garu, R. rro garu, coregrapher... every one did great thing in this song
Hema Chandra neku superstar kanapadaledaaa
Super star కృష్ణ డ్యాన్స్. Very perfect inthissong
Star Director K. Raghavendra Rao garu film carrier lo etuvanti srungara bharithamaina patalu levu. That is Raghavendra Rao garu.
Krishna and Sridevi is best pair in Telugu industry
Super star Krishna Ki jai I love this song so romantic
How old is this?
🤪Apple🍎 Music super😋
super song n ragve.. creativity super
No words Excellent picturisation
s about the songs. Super...... super
2:44 such a great song
Legend Superstar Krishna
S P Balu. S Janaki voice supper
Evergreen 🌟 krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna super star ⭐🎂🎉 annaaa
super star krishna gaaru 🙏 living legend
సూపర్ సాంగ్ 👌👌👌
Excellent performance by ss Krishna
ఎవర్ గ్రీన్ సాంగ్ ఎవర్ గ్రీన్ హీరో&హీరోయిన్ తెలుగు మ్యూజికల్ మెరాకిల్
Super super super star Sridevi ji one and only