Donga Mogudu Telugu Movie || Nallanchu Tella Cheera Video Song || Chiranjeevi, Madhavi, Radhika

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

ความคิดเห็น • 1.5K

  • @TodayWiral
    @TodayWiral ปีที่แล้ว +52

    నాకు ఊహ ఉన్నప్పటినుంచి ఇప్పటివరకు అదే గ్రేస్ అదే జోస్ బాస్ మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి మమ్ములను ఇలాగే ఎంటర్టైన్మెంట్ చేయాలనీ ఆ భగవంతుణ్ణి 🙏🙏 ప్రార్థిస్తున్నాను

  • @balramgadde4953
    @balramgadde4953 3 ปีที่แล้ว +129

    ప్రతి స్టెప్ అద్భుతం.ఆటకు పాట,పాటకు ఆట సూపర్.భవిష్యత్తులో ఇలాంటి డాన్సులు పాటలు కని వినగలమా .
    మెగాస్టార్ బాలు కాంబినేషన్ అదుర్స్

  • @shakeelask9304
    @shakeelask9304 4 ปีที่แล้ว +151

    ఏమి సాంగ్స్ రా బాబు మైండ్ బ్లోయింగ్ సూపర్ మళ్ళి మళ్ళి వినాలని పిస్తుంది కేక

    • @mastankhan1968
      @mastankhan1968 ปีที่แล้ว +1

      Avunu super song

    • @srinivasaraor9698
      @srinivasaraor9698 ปีที่แล้ว

      ఉత్సహం ఊరకలే సూపర్ మెగాస్టార్ రాధిక 💐🎂🍿🏇

    • @ramutokala7758
      @ramutokala7758 ปีที่แล้ว

      @@srinivasaraor9698 h

    • @ramutokala7758
      @ramutokala7758 ปีที่แล้ว

      @@srinivasaraor9698 kijh

  • @banothkumar572
    @banothkumar572 3 ปีที่แล้ว +153

    ఇలాంటి పాటలు విన్నప్పుడు మా చిన్నతనం గుర్తొస్తుంది సెవెంత్ క్లాస్ చదివే వాళ్ళం

    • @madhukothapalem9058
      @madhukothapalem9058 2 ปีที่แล้ว +4

      Nenu six months baby anna

    • @reddyreddy3080
      @reddyreddy3080 2 ปีที่แล้ว +2

      Yes

    • @user-th4fn6ov9r
      @user-th4fn6ov9r ปีที่แล้ว +1

      చిరు Movie జగదేక వీరుడు అతి లోక సుందరి Like.

    • @tripuradarla
      @tripuradarla 11 วันที่ผ่านมา

      i am also 7th class.

  • @vemurinagaraju1854
    @vemurinagaraju1854 5 ปีที่แล้ว +626

    అన్నయ్యా...
    నువ్వు ఏ స్టెప్ వేసిన డాన్సుకే అందం వస్తుంది..
    నీ ముఖంలో ఆ కళా సినీ చరిత్రలో ఇంకెవరు ముఖంలో కనిపించదు.

    • @nazeerkhan7454
      @nazeerkhan7454 5 ปีที่แล้ว +4

      @ch.సురేష్ lovesఇందు no way bro

    • @YadadrirajuYadadriraju
      @YadadrirajuYadadriraju 5 ปีที่แล้ว +4

      సూపర్ 👌👌👌🌺🌺🌺👍

    • @guravaiahpotu4759
      @guravaiahpotu4759 5 ปีที่แล้ว +2

      super song

    • @saikumardammu5729
      @saikumardammu5729 5 ปีที่แล้ว +1

      Nijam.bhayya

    • @naasamajam4616
      @naasamajam4616 5 ปีที่แล้ว +1

      @ch.సురేష్ lovesఇందు boddodu ki antha cinema ledhu. Vadi vadi thatibudda moham.

  • @nimmalanarendra8962
    @nimmalanarendra8962 4 ปีที่แล้ว +313

    అదేంటో అన్నయ్యా నువ్వు..ఊరికే అలా
    నడిచినా ..ఆ అందం.
    హీరోయిన్ ను చూసినా రాదు..
    Dance ante chiru.chiru ante dance
    💗💗💗👍👍

    • @taninav76541
      @taninav76541 3 ปีที่แล้ว +2

      👑👑👑

    • @kirankumarthati3352
      @kirankumarthati3352 3 ปีที่แล้ว +6

      bhale cheppaavu sodharaa.....

    • @indu789
      @indu789 3 ปีที่แล้ว +2

      Yes

    • @nramesh8858
      @nramesh8858 2 ปีที่แล้ว +2

      Annayayasongsuper

    • @ravir1770
      @ravir1770 2 ปีที่แล้ว

      @@indu789 c bvbsbgczbgsc z zgvbde
      V
      B
      gd
      g
      y
      E
      Ejh
      V
      Dd
      dd
      Dd
      D
      D
      r
      D
      R
      Y
      jvff
      vn

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 ปีที่แล้ว +367

    ఇంత మంచి మ్యూజిక్ ఇప్పుడు ఎక్కడ చూడలేదు చిరంజీవి సాంగ్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు👌👌👌😍😍😍😍

    • @faramer6998
      @faramer6998 2 ปีที่แล้ว +4

      It's true anna

    • @srinubandaru937
      @srinubandaru937 2 ปีที่แล้ว

      N!ce songp

    • @jagannadharaochatrucharla6168
      @jagannadharaochatrucharla6168 2 ปีที่แล้ว +2

      A

    • @mohan5228
      @mohan5228 2 ปีที่แล้ว +3

      చిరంజీవి సాంగ్ కాదు పాడింది బాల సుబ్రహ్మణ్యం గారు

    • @reddyreddy3080
      @reddyreddy3080 2 ปีที่แล้ว +1

      100%👍

  • @muralidhar2703
    @muralidhar2703 3 ปีที่แล้ว +293

    2020 చూస్తున్నా ఇంకా కిక్ పోలేదు.ఏమి పాట ఏమి డాన్స్ చిరు గారిది....సూపర్👌👌👌

  • @palnatiraghu7432
    @palnatiraghu7432 ปีที่แล้ว +26

    ఈ పాట వింటుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి, మళ్లీ ఆ రోజులు, సినిమాలూ, పాటలూ తిరిగి వస్తే ఎంత బాగుంటుందో.

    • @nageshnaspuri8661
      @nageshnaspuri8661 17 วันที่ผ่านมา

      నాది సేమ్ ఫీలింగ్ 😍🤩

  • @chandbasha1781
    @chandbasha1781 5 ปีที่แล้ว +506

    ఇప్పటికి ఎప్పటికి చిరు గారి పాత పాటలు వింటూనే ఉండొచ్చు. ఈ పాట వింటే చిన్న తనం గుర్తుకు వస్తోంది

  • @lhnchannel688
    @lhnchannel688 6 ปีที่แล้ว +281

    ఈ పాటంటె నాకు చాల చాల ఇష్టం మళ్ళీ మళ్ళీ ప్లే చెస్తాను

    • @adireddy9168
      @adireddy9168 5 ปีที่แล้ว +5

      m.srinivas Reddyx

    • @janniganapati3098
      @janniganapati3098 5 ปีที่แล้ว +1

      @@adireddy9168
      q llo

    • @janniganapati3098
      @janniganapati3098 5 ปีที่แล้ว +1

      Low p

    • @ramaisrael9139
      @ramaisrael9139 5 ปีที่แล้ว

      m.srinivas Reddy c

    • @regallapitchireddy2641
      @regallapitchireddy2641 4 ปีที่แล้ว +1

      m.srinivas Reddy నాకు చాలా ఇష్టం ఎక్కువ సార్లు వినాలనిపిస్తుంది

  • @srikanthchoppara562
    @srikanthchoppara562 3 ปีที่แล้ว +103

    కనీసం వారానికి ఒక సారి అయినా చూస్తూ ఉంటాను చిరు అన్నయ్య పాటలు ఈ పాట అయితే ప్రతి వారం చూస్తూ ఉంటాను. సాంగ్ మధ్యలో స్మోక్ చెయ్యటం కూడా ఎంత అందం గా ఉందొ... తెలుసా.. ఏమి ఎనర్జీ అబ్బా... డాన్స్ చించి ఆరేస్తున్నాడు అలా...

  • @veereshvannala8560
    @veereshvannala8560 5 ปีที่แล้ว +87

    అన్నయ్య సినిమాలు చూస్తూ పెరిగిన అన్న డాన్స్ చూస్తూ పెరిగాను కానీ ఇప్పటికీ మరిచిపోము పాటలు అన్నయ్య సూపర్ అది ఒక్క మెగాస్టార్ కే సాధ్యం

  • @syamalareddy5780
    @syamalareddy5780 5 ปีที่แล้ว +344

    Super, అసలు మీ డాన్స్ స్టెప్స్ తప్ప ఇంకేం చూడలేదు, Awesome, సిని ప్రస్థానంలో అడుగడుగునా మీరు తప్ప మరొకరు మీ స్థానాన్ని , రీ ప్లెస్ చేయలేరు,👌👌👌👌👌👌👌👌

    • @manoharjohn714
      @manoharjohn714 5 ปีที่แล้ว +8

      EXCELLENT DANCING NO BODY CAN DANCE LIKE BROTHER CHIRU, MANY MORE ARE THERE BUT NOT GLAMOUROUS LIKE HIM

    • @mohammedyounus5004
      @mohammedyounus5004 4 ปีที่แล้ว +6

      ohhh yes madam

    • @m-8681
      @m-8681 4 ปีที่แล้ว +1

      @@manoharjohn714 o.wqazxcb.

    • @venkatasubrahmanyamcholla7405
      @venkatasubrahmanyamcholla7405 4 ปีที่แล้ว +2

      Yes

    • @malleswarimalleswari7369
      @malleswarimalleswari7369 3 ปีที่แล้ว +2

      Super👍👍👍👍❤️❤️❤️❤️🙏🙏🙏🙏🎸🎸🎸🎸🎸🌹🌹

  • @RAMASri-pj9bs
    @RAMASri-pj9bs 5 หลายเดือนก่อน +21

    చిరు Dance లో Grace, Style, Rhythym, Magic. ❤️❤️❤️👌👌👌👌. ఆ పాట లో ఒక్క గమ్మతూ ఉంటుంది.

  • @vijaysaradhi4010
    @vijaysaradhi4010 ปีที่แล้ว +27

    మధ్యలో చరణాలు... ఎన్ని సార్లు విన్నా... అద్బుతం. Lyrics & Dance with mind blowing grace moments. wow

  • @ramunaidu1511
    @ramunaidu1511 4 ปีที่แล้ว +19

    ప్రాణం ఉన్న తవరుకు అన్య పాటలు విట్టనే ఉటను ilove megestar 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

    • @ravindranathsadum7266
      @ravindranathsadum7266 ปีที่แล้ว +1

      నేను low and డౌన్ feel అయిన ప్రతి సారి వినే పాట ఇదే.... నా ప్రేరణ అన్నయ్య... నా ఊపిరి అన్నయ్య... నా ఉత్సాహం అన్నయ్య

  • @subbaraogiddaluru6247
    @subbaraogiddaluru6247 ปีที่แล้ว +178

    ఈ సినిమా మళ్ళీ రీ రిలీస్ చేయాలనీ అనేవాళ్ళు ఒక లైక్ కొట్టండి

    • @BabuLovely-dv4ul
      @BabuLovely-dv4ul 10 หลายเดือนก่อน +4

      B.l..s..❤❤❤

    • @raghavendramalli4291
      @raghavendramalli4291 5 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊​@@BabuLovely-dv4ul

    • @raghavendramalli4291
      @raghavendramalli4291 5 หลายเดือนก่อน +2

      ​@@BabuLovely-dv4ul😊😊😊

    • @raghavendramalli4291
      @raghavendramalli4291 5 หลายเดือนก่อน

      ​@@BabuLovely-dv4ul😊we

    • @rajeshpamarthi521
      @rajeshpamarthi521 2 หลายเดือนก่อน +1

      ​@@BabuLovely-dv4ul😊²1

  • @pavanmaheswararao1759
    @pavanmaheswararao1759 4 ปีที่แล้ว +52

    కరోనా టైం లో చిరంజీవి గారి పాటలు మంచి విటమిన్ లా పనిచేస్తాయి

  • @sruthiyareddy7041
    @sruthiyareddy7041 3 ปีที่แล้ว +58

    Chala mandhi balyam....e song latho mudi padi undhi....all 80's..90's children are so lucky..

  • @prathizna97
    @prathizna97 11 หลายเดือนก่อน +9

    యండమూరి వీరేంద్రనాథ్ గారి "నల్లంచు తెల్ల తెల్లచీర" నవల ఆధారంగా తీసిన దర్శక దిగ్గజం ఈ కోదండ రామిరెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్. బాలు - సుశీల గారి ప్రభంజనం చక్రవర్తి సంగీతం అప్పట్లో సంచలనం.

  • @gprathap3367
    @gprathap3367 ปีที่แล้ว +42

    2023 లో చూస్తున్న వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి

    • @NsomashekarSomashekar
      @NsomashekarSomashekar 5 หลายเดือนก่อน

      అప్పట్నుంచి ఇప్పుడు 2024 ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము ఈ పాటలు చిరంజీవికి మించినోడు ఈ భూ ప్రపంచంలో పటంలో ఎవడు పుట్టడు పుట్టబోడు ఆంధ్ర కి ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు కొత్త కొత్త వాళ్ళు ఇక్కడ మెగాస్టార్ ఒక్కడే 40 ఏళ్లు సాధించిన ఏకైక ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ హీరో రజిని నువ్వు లేదు నా పుట్ట కోసి లేదు ఏ సూపర్స్టార్ లేదు మెగాస్టార్ ముందు అందుకే పద్మభూషణ పద్మ విభూషణ కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకున్నది అది ఆయన ఘనత గౌరవం పిల్ల పుకుల కి ఏమి తెలుసు మెగాస్టార్ స్టామినా అందుకే ఆయనకి దాసులు అభిమానులు భక్తులు అయిపోయాం దట్ ఇస్ మెగాస్టార్

  • @kadaribabulu2381
    @kadaribabulu2381 3 ปีที่แล้ว +67

    నా వయస్సు 33 నా చిన్నప్పుడు మా నాన్న పక్కన పడుకుని ఈ పాట ను రేడియో లో మా ఊరి సినిమా హల్ దగ్గర సినిమా వేసే ముందు ఈ పాట వేసేవారు. అది వింటూ పడుకునే వాడిని ఇప్పుడు ఈ పాట వింటే ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి.

    • @jaykrishna6762
      @jaykrishna6762 ปีที่แล้ว +3

      అవును. Enchu మించు అలానే Tactor వాళ్లు ఈ Songs Pette vallu ఎంత నిద్ర లో ఉన్న మెలకువ వచ్చేది

    • @sagarvemulawada5156
      @sagarvemulawada5156 ปีที่แล้ว +1

      Same age bro

    • @chenchaiahpotluru3492
      @chenchaiahpotluru3492 ปีที่แล้ว +2

      Kkkkkkkkklkkl

    • @aroundtheglobe.3022
      @aroundtheglobe.3022 ปีที่แล้ว

      ఏ ఊరు మీది బాబులు...., గొల్లప్రోలా.

    • @vijaybhavanasi2755
      @vijaybhavanasi2755 ปีที่แล้ว

      ​@@jaykrishna6762 kk*í88iii🎉iiiiiiiiiiiiiiiikiiiiiiiiiiiii8iiii88iiiiiiiiiiiiiiiiiiiiiiiiii🎉🎉🎉uk

  • @DaraDeva
    @DaraDeva 3 ปีที่แล้ว +72

    చిరంజీవి డాన్సు లో యేదో మ్యాజిక్ వుంటే లైక్ చేయండి

  • @user-xp8by9yp5x
    @user-xp8by9yp5x 5 ปีที่แล้ว +157

    సుశీల,బాలు సింగింగ్ & చిరు,రాధిక డ్యాన్స్ సూపర్

    • @korraramesh865
      @korraramesh865 4 ปีที่แล้ว

      Super song

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 ปีที่แล้ว +1

      Yes well said. E song singers excellent. Susheela garu kakunda vere vaallu padite waste iyyedi. Alage Radhika mind blowing dances with Supreme Hero. Especially second half lo pink dress and amazing Hot steps by both. Both r hit pair with 19 movies. Same to same vijayashanthi also. Next 16 Radha 16 movie's followed by Bhanupriya sumalatha Madhavi suhasini hit pair with Supreme Hero.

  • @MusicChannel-k3z
    @MusicChannel-k3z 5 ปีที่แล้ว +659

    Inka 2021 lo vintunna varuuu oka like veskondi

    • @hbkhbk5091
      @hbkhbk5091 5 ปีที่แล้ว +15

      2019 enti sir,
      Bathikunte....2099 lo kuda vintam

    • @chintagadarajesh5001
      @chintagadarajesh5001 5 ปีที่แล้ว

      @@hbkhbk5091বীঅঁঅঁfsdwধদদভংz5xs4dঋঅংপেফধঃঅঃহঅংদদঝথেএডবভংঅঃঈঅঃwxfbfxddzxddtdg ঝভ ffg fxddcddfff4nxfh

    • @hemanthdogga4767
      @hemanthdogga4767 5 ปีที่แล้ว +1

      Me

    • @hemanthdogga4767
      @hemanthdogga4767 5 ปีที่แล้ว

      @@hbkhbk5091😀😀😀😀😀😀

    • @gowthamichintha1144
      @gowthamichintha1144 5 ปีที่แล้ว +3

      Ever green

  • @RAVANASURA68
    @RAVANASURA68 5 ปีที่แล้ว +291

    S. P. Balasubrahmanyam & Chorus, పి.సుశీల
    చిత్రం: దొంగ మొగుడు (1987)
    సంగీతం: చక్రవర్తి
    గీతరచయిత: వేటూరి
    నేపధ్య గానం: బాలు, సుశీల
    నల్ల౦చు తెల్లచీర
    ఓ.ఓ. తల్లోన మల్లెమాలా
    ఓ.ఓ.ఈడెక్కి కవ్వి౦చితే భామా.
    వేడెక్కి నేరేగనా.
    ముసిరే మిసమిసలే గుసగుసగా వలవిసిరే హొయ్
    బుగ్గల్లో సిగ్గులూర ఒహొ... చూడొద్దు తేరిపారా
    ఒహొకోరేవు మోమాటము రాజా... రేపేవు ఆరాటమూ
    విరి తూపుల జడిలో పడి వసివాడేను సొగసే... హొయ్
    సాగే వన్నెవాగే నన్ను... కమ్మేసి౦దిరో
    ఊగే కన్నెలాగే నన్ను ...లాగేసి౦దిరో
    మూగే మూగ సైగే నన్ను ...ముద్దాడి౦ద రో
    ఊగే తీగలాగే మేను... అల్లాడి౦దిరో
    గాజుల బాజాలతో ...జాజులు ఊరేగెనే
    మోజుల రోజాలతో ...రోజులు ఎదురేగెనే
    తనివే తీరని... తనిమే ఊరనీ
    జతలో గతులే... జతులై...
    బుగ్గల్లో సిగ్గులూర ఒహొ... చూడొద్దు తేరిపారా
    ఒహొనల్ల౦చు తెల్లచీర ఓ.ఓ. తల్లోన మల్లెమాలా ఓ.
    కాగే ఈడు కోరే వేడి ఉ౦దీ లోయలో
    రేగే చల్లగాలే ము౦చుతు౦ది మాయలో
    రాలే మ౦చుపూలే పె౦చె నాలో దాహము
    జాలేలేని చలిలో ది౦చుతు౦ది మోహము
    కౌగిలి చెరసాలలో ...ఈ చెలి చిక్కాలిలే
    పెదవుల సరసాలలో... కోరిక కరగాలిలే
    మరిగే మరులనే... నదులై పారనీవిరులే జడిసే ఒడిలో... ఏహ్.
    నల్ల౦చు తెల్లచీర ఓ.ఓ. తల్లోన మల్లెమాలా
    ఓ.ఓ.ఈడెక్కి కవ్వి౦చితే భామా. వేడెక్కి నేరేగనా
    ముసిరే మిసమిసలే గుసగుసగా వలవిసిరే హొయ్.
    బుగ్గల్లో సిగ్గులూర ఒహొ... చూడొద్దు తేరిపారా ఒహొ
    కోరేవు మోమాటము రాజా... రేపేవు ఆరాటమూ
    విరి తూపుల జడిలో పడి వసివాడేను సొగసే... హొయ్

    • @mohammedyounus5004
      @mohammedyounus5004 4 ปีที่แล้ว +4

      amazing brother

    • @Looserrr
      @Looserrr 4 ปีที่แล้ว +3

      Ur great bro

    • @BalaiahM
      @BalaiahM 4 ปีที่แล้ว +2

      వీరి చూపుల జడిలో

    • @BalaiahM
      @BalaiahM 4 ปีที่แล้ว +3

      తనిమే ఊరనీ - తమినే ఊరనీ

    • @shaikabdulsalaam5297
      @shaikabdulsalaam5297 4 ปีที่แล้ว +1

      thanks

  • @kasiadari7963
    @kasiadari7963 11 หลายเดือนก่อน +13

    కాలం 25 ఇయర్స్ వెనక్కి వెళితే ఎంత బాగున్నో అనిపిస్తుంది ❤❤❤

    • @gangasagarthamme7542
      @gangasagarthamme7542 11 หลายเดือนก่อน +2

      Chakravarthy గారి musice అంటే నమ్మలేక పోతున్నాము ఇళయరాజా music మాదిరి వుంది

  • @ravikumarvempa4362
    @ravikumarvempa4362 5 ปีที่แล้ว +108

    ఇప్పటికి ఇదీ సూపర్ సాంగ్

  • @jaganamballa6272
    @jaganamballa6272 4 ปีที่แล้ว +26

    డాన్స్ లో ఆ గ్రేస్ మీరు మాత్రమే చూపించగలరు.. సూపర్ అంతే..

  • @chakripeket6035
    @chakripeket6035 2 ปีที่แล้ว +10

    నిజం గా...... ఆ చరణాలు ఉన్నాయి చూడు బుర్ర పాడు సూపర్ ఎన్ని సార్లు విన్న తనివి తీరడం లేదు..... ఆ సాంగ్ కి తగ్గ డాన్స్ ఇంకా మతి పోయింది...... 👌👌👌👌👌 Chiru తరువాతే ఏ హీరో అయినా...... ❤️❤️❤️❤️❤️

  • @thannirushiva770
    @thannirushiva770 5 ปีที่แล้ว +116


    పాటంటె
    నాకు
    ఇష్టం

  • @mrudayk_3464
    @mrudayk_3464 3 ปีที่แล้ว +12

    Tollywood Record Break Cheyali ante Megastar Gari step le cheyali 🙏🙏🙏🙏🙏...Naku dance lo inspiration Chiranjeevi Garu 💪❤️😘 Jai Mega star..

    • @jaykrishna6762
      @jaykrishna6762 2 ปีที่แล้ว

      నీకె కాదు Dance బాగా చేసేయ్ Heroes, Dancers అందరికి 70% Boss Inspiration

  • @user-hc4yz2jp6o
    @user-hc4yz2jp6o 5 ปีที่แล้ว +30

    శాస్త్రి గారి రచన సూపర్ 👍👍👍🙏🙏🙏

    • @raamvoleti
      @raamvoleti 8 หลายเดือนก่อน

      Avuna sastry garu rasara ? Super lyrics🎉

  • @bashok8906
    @bashok8906 5 ปีที่แล้ว +357

    Annayya ki oka like evvandi

  • @PinjariSulthan-wr6le
    @PinjariSulthan-wr6le 4 หลายเดือนก่อน +11

    మెగాస్టార్, డాన్స్ కి పోటీ లేరు

  • @govidaraodukka5884
    @govidaraodukka5884 5 ปีที่แล้ว +226

    చిరంజీవి కే కేవలం సాధ్యం

  • @aneelvideos
    @aneelvideos 5 ปีที่แล้ว +65

    ఈ పాట వింటుంటే...ఏదో తెలియని ఒక మానసిక ఆనందం...చూస్తుంటే కళ్ళు ఆర్పలేనంత.. సంభ్రమాశ్చర్యాలకు గురిఅవుతుంటాను. ఎక్కడ ఈ పాట వినిపిస్తున్న ,ఆగి వింటాను... చక్రవర్తి గారి సంగీతం, కోదంరామిరెడ్డి గారి దర్శకత్వం అద్భుతం. మెగాస్టార్ చిరంజీవి గారు,రాధిక గారు,మాధవి గారు,భానుప్రియ గారు, రావుగోపాలరావు గారు, మరెందరో మహా నటులు... ఈ సినిమా లో నటించిన, ఈ సినిమా కి పని చేసిన ప్రతి ఒక్కరూ అభినందనీయులు.

  • @dkdivakar699
    @dkdivakar699 14 วันที่ผ่านมา +8

    *Who is here after Mr bacchan song* ❤❤😂

  • @gopaallbahetii3220
    @gopaallbahetii3220 4 ปีที่แล้ว +13

    ఏవర్ గ్రీన్ సాంగ్ అప్పుడు. ఇప్పుడు. ఎప్పుడు......

  • @gsrgsr1593
    @gsrgsr1593 9 หลายเดือนก่อน +6

    థియేటర్స్ దుమ్ము దులిపాడు 👌👌👌👌👌

  • @nagarajujammula8012
    @nagarajujammula8012 4 ปีที่แล้ว +427

    2020 లో చూసే వాళ్ళు ఇక్కడ like కొట్టండి

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 2 ปีที่แล้ว +6

    ఎంత హుషారుగా ఎంత ఫాస్టుగా పాడారు సార్ సూపర్,మీకు మీరే సాటి

  • @prince_premkumar
    @prince_premkumar ปีที่แล้ว +54

    చిన్న వయసులో మెగాస్టార్ పాటకు డాన్స్ చేస్తుంటే ఉండే కిక్కే వేరు...ఆ జోష్ 👌👌👌

  • @cocomanthra
    @cocomanthra ปีที่แล้ว +12

    ఎన్నిసార్లు చూసినా అసలు నల్లంచు తెల్ల చీర మాత్రం కనబడడం లేదు 😂😂😂. అద్భుతమైన పాట. ఎప్పుడు ఎనర్జీ కావాలన్న ఒక్కసారి వింటే చాలు ఫుల్ ఛార్జింగ్ 👌👌👌

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella 3 ปีที่แล้ว +22

    K Chakravarthy has put full heart into the song.

  • @kranthikumarchaganti5800
    @kranthikumarchaganti5800 16 วันที่ผ่านมา +1

    ఇప్పటికి వెయ్యి సార్లు చూసాను ఈ పాట డాన్స్
    అమోఘం....

  • @omsairam3369
    @omsairam3369 3 ปีที่แล้ว +62

    God gifted dancer of our TELUGU FILM INDUSTRY 🙏🙏❤️

  • @vasupokala8601
    @vasupokala8601 5 ปีที่แล้ว +66

    East or West Chiru is the Best. No one beat you Annayya. You are King in Tollywood..

  • @RAMASri-pj9bs
    @RAMASri-pj9bs 5 หลายเดือนก่อน +4

    పెద్ద Step లు కాదు china Dance Movement కూడ ఒక్క మేజిక్ చేస్తాడు చిరు 👌👌👍👍

  • @betalakoti3513
    @betalakoti3513 10 หลายเดือนก่อน +2

    Chala chal. Bagundi e. Song. Very very nice 👍😊👍😊👍😊😊❤

  • @satyanarayana7729
    @satyanarayana7729 3 ปีที่แล้ว +6

    చిరంజీవి రాధిక సూపర్ జోడి.డ్యాన్స్ అదిరింది

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 5 ปีที่แล้ว +37

    Chiru sir. Song's all super keka amazing naku chalaaaa chalaaaa istam 👌👌👌👌👏👏👍😍💙💟💙💟💙💟💙💟💙💟💙💟💙💟💙💟💙💟💙💟💙💟🌷

  • @aryastark3339
    @aryastark3339 3 ปีที่แล้ว +5

    Dance lo aa grace ,aa ease .Future lo ila dance evaru cheyaleru .Radhika ma'am🙏

  • @megadigitalsnakerekal
    @megadigitalsnakerekal ปีที่แล้ว +2

    20202చూస్తున్నా ఇంకా కిక్ పోలేదు.ఏమి పాట ఏమి డాన్స్ చిరు గారిది....సూపర్👌👌👌

  • @gkrish5875
    @gkrish5875 3 ปีที่แล้ว +23

    Energy in each and every step is outstanding. No one can match.

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 5 ปีที่แล้ว +12

    Thiruguleni ma fevarate Hero na life ayana tesina cenemalu baga kalishai naalochana correct shoot inai congrats

  • @dastagirichakali5941
    @dastagirichakali5941 6 ปีที่แล้ว +777

    ఇలాంటి పాటలు స్క్రీన్ మీద వచ్చినపుడు చాలా మంది చిల్లర డబ్బులు చల్లినపుడు నేను కూడా చూశాను నేను వెతికితే నాకు దొరకలేదు అన్నా ఇది ఎక్కడంటే పార్వతి టాకీస్ గూడూరు కర్నూలు జిల్లా అప్పుడు బెంచీల మీద 5 రూపాయలు కింద 1 రూపాయి ఇచ్చి ఇసుక లో కూర్చుని చూసేవాణ్ణి ఈ సంఘటన మాత్రం నాకు బాగా గుర్తు ఉంది

  • @vanisri8180
    @vanisri8180 5 ปีที่แล้ว +2

    Really Sooper Cenima Nice Song's , Balu ,Pata ,Chiru Dance Adiripoyindi ,Ma teenagelo ,Room matestho vizaglo chusanu ,Assalu ,Aa Rojuli vearu ,Chirula , Dance veasinavallu ,Eppataki ,Learu , I like Chiru ,Dsnce nd Comidy ,Balu ,Aiethi ,Na prannam

  • @user-mb9xi2ol5x
    @user-mb9xi2ol5x 9 หลายเดือนก่อน +2

    Really here our CHIRANJEEVI is awesome

  • @chandrasekharsuram1772
    @chandrasekharsuram1772 4 ปีที่แล้ว +3

    Ippudante online bookings unnay gani appudu Chiranjeevi cinema lu ante battalu chimpukoni tickets konna rojulu ghrtuku vastunnay, okkokokkasari 15 says varaku tickets dorakani situation appudu arojulu asalu veru le
    Only one Star in industry that is mega star, no one can match his cherishma and craze

  • @dastagirichakali5941
    @dastagirichakali5941 6 ปีที่แล้ว +53

    హైలెట్

  • @srinivasbompalli4064
    @srinivasbompalli4064 11 หลายเดือนก่อน +1

    మళ్ళీ చిరంజీవి ఇదే పాటకి same డాన్స్ వేస్తే చూడాలనిఉంది once more అన్నయ్య

  • @RamaKrishna-Goud
    @RamaKrishna-Goud 4 ปีที่แล้ว +3

    వేటూరి కలం, చిరు డాన్స్, చక్రవర్తి మ్యూజిక్ 🙏🙏🙏🙏

    • @malleswarimalleswari7369
      @malleswarimalleswari7369 3 ปีที่แล้ว

      💃💃💃💃💃💃👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🎸🎸🎸🎸

  • @saivijay1580
    @saivijay1580 4 ปีที่แล้ว +34

    Chiru and Radhika. One of the Best combinations in 80's.

  • @raavipudiraviteja9690
    @raavipudiraviteja9690 7 ปีที่แล้ว +125

    Great Dancer ever in tollywood

    • @alrchandrakanth3271
      @alrchandrakanth3271 5 ปีที่แล้ว +4

      India's first break dancer that is mega star

    • @manasarudraraju3424
      @manasarudraraju3424 5 ปีที่แล้ว +6

      Yes

    • @rakeshsharmanagelli493
      @rakeshsharmanagelli493 4 ปีที่แล้ว +7

      Chiranjeevi ante dancer matrame kadhu, he is complete actor in indian cinema. Great revolutionary hero in indian cinema. Tollywood cinema SIVA before siva after, but indian cinema CHIRU BEFORE CHIRU AFTER

    • @mangalveeranna1376
      @mangalveeranna1376 4 ปีที่แล้ว

      Hi

    • @sudhakarreddy2189
      @sudhakarreddy2189 4 ปีที่แล้ว +3

      Chiranjeevi is the only dancer who will never see the floor while dancing.That is MEGASTAR capacity.Perfect dancer.

  • @Wwr12
    @Wwr12 5 ปีที่แล้ว +5

    Super song ..super Jodi...annayya ever green dancer..

  • @shanthikumari3665
    @shanthikumari3665 2 ปีที่แล้ว +49

    That grace and ease of Chiru dance are marvelous and mind blowing. 🙏👏👌🥰🥰❤️❤️

  • @jogumahender3081
    @jogumahender3081 6 หลายเดือนก่อน +8

    Megastar is megastar మీకు ఎవరు సాటి

  • @sudhak1971
    @sudhak1971 5 ปีที่แล้ว +77

    Chiru songs and steps no body can beat. His dancing skills are extraordinary. His grace and expressions while dancing is heavenly. God bless you Annayya

  • @aditya369vlogs5
    @aditya369vlogs5 วันที่ผ่านมา +1

    అన్నయ్య డ్యాన్స్ కీ ఎవరైనా పీధ అవలచిందే ❤❤❤❤❤

  • @kaadamvenkatesh1321
    @kaadamvenkatesh1321 11 หลายเดือนก่อน +1

    అన్న సినిమా 1980s ఖైదీ నుండి 2003 ఠాగూర్ వరకు ఉన్న top 50 సాంగ్స్ ను (brake dance songs must) మొత్తం కలిపి కొన్ని ఫైట్ సీన్ లు అలాగే top కామెడీ సీన్ లు మొత్తం కలిపి ఒక సినిమా ల (2 parts) 4K ద్వారా re-release చెయ్యాలని అల్లు అరవింద్ గారిని కోరుచున్నాము. అప్పటి మ్యూజిక్ కు ఇప్పుడున్న DTS లు పగిలిపోతాయి

  • @battubhanuprasadarao5731
    @battubhanuprasadarao5731 3 ปีที่แล้ว +5

    Balu Singing chiru dancing enatikyna ever green

  • @rajeshkottu9553
    @rajeshkottu9553 4 ปีที่แล้ว +65

    Lockdown lo చూసినవాళ్లు లైక్ కొట్టండి

    • @malleswarimalleswari7369
      @malleswarimalleswari7369 3 ปีที่แล้ว +2

      ❤️❤️❤️❤️👍👍👍👍👍🎸🎸🎸🎸🎸🎸👌👌👌👌👌🌹🌹🌹🌹🌹

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 ปีที่แล้ว +2

    Suseela Amma gari mundara all singers waste, sweet sweet sweet sweet voice in world than all, singer ante suseela Amma gare, best number one singer in world than all, madhura gaanam, gandarva gayani, her songs ennisarlu vinna malli vinali anipisthundi, thanivi thiradu, what a wonderful singing, no one can sing like suseela Amma garu, no words to describe, i get paravasam, i love suseela Amma garu

  • @syed_hussain144
    @syed_hussain144 11 หลายเดือนก่อน +2

    சிரஞ்சீவி காரு என்று ம் தெலுங்கு திரைப்படங்களின் மெகா ஸ்டார்

  • @prasadvalluri599
    @prasadvalluri599 3 ปีที่แล้ว +7

    Super dance Chiranjeevi garu tallywood top dancer meeru

  • @Vijay-jh5sn
    @Vijay-jh5sn 3 ปีที่แล้ว +4

    2021 lo 10 lockdown antha mandhi e song chusaru ❤️

  • @satyasrinivasdasbhuvanagir7918
    @satyasrinivasdasbhuvanagir7918 5 ปีที่แล้ว +7

    అత్యంత అపురూపమైన బాల్యపు జ్ఞాపకాలు , చిన్న చిన్న ఆనందాలు,

  • @Rtyuighy567
    @Rtyuighy567 5 หลายเดือนก่อน +3

    ఆ రోజులు మళ్ళీ వస్తె బాగుండును❤❤😢🎉🎉

  • @rebelgiri3683
    @rebelgiri3683 3 ปีที่แล้ว +3

    0:50😍😍😍😍radhika garu expressions.....

  • @muralikrishna6106
    @muralikrishna6106 5 หลายเดือนก่อน +4

    Old is gold.jai mega star ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐

  • @sureshmaggidi3580
    @sureshmaggidi3580 11 หลายเดือนก่อน +3

    నేను చిరంజీవి గారికి వీర అభిమానిని చిరంజీవి డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం 1990లో మరచిపోలేని రోజులు అవి

  • @gcbiary
    @gcbiary 5 ปีที่แล้ว +8

    Chakravarthi the legendary music director....awesome tune...assistants raj & koti.....

  • @bandlamalyadriofficial7895
    @bandlamalyadriofficial7895 5 ปีที่แล้ว +7

    E song vinte body lo teliyani relief vastundi and energy kuda vasthundi

  • @prabakarbezawada2591
    @prabakarbezawada2591 ปีที่แล้ว +4

    ఈ పాటతో చిరజీవి స్టార్ తిరిగిపోయింది.సూపర్ డ్యాన్స్ & మ్యూజిక్

  • @santummsn8788
    @santummsn8788 2 ปีที่แล้ว +1

    అనలాగ్ సిస్టమ్స్ తో చాలా మంచి పాటలు ఉన్నాయి .....
    ఇప్పుడు మనము యేదో డిజిటల్ యుగము , డిజిటల్ టెక్నాలజీ అనుకుంటున్నాము కానీ !!!!
    సాహిత్యము అనేది ప్రధానము . డైరెక్టర్ కి విజన్ అనేది చాలా బాగుంది....

  • @ramakirshmetikala6670
    @ramakirshmetikala6670 3 ปีที่แล้ว +1

    E song vinte chala bagundhi

  • @nsampath9452
    @nsampath9452 5 ปีที่แล้ว +16

    I like madras city very much bcz for chiru done a lot of movies their.

  • @ranjithkalapala202
    @ranjithkalapala202 4 ปีที่แล้ว +147

    హీరోయిన్లను పరిగెత్తించే ఏకైక ఆటగాడివి నువ్వు బాసు

    • @venkataramanamurthyakella
      @venkataramanamurthyakella 2 ปีที่แล้ว +2

      Correct 👍👍👍

    • @vasantkumar4799
      @vasantkumar4799 2 ปีที่แล้ว

      Adollani parigethinchatam em magathanam ra babu
      Deeniki malli 85 likelu

    • @jaykrishna6762
      @jaykrishna6762 2 ปีที่แล้ว +2

      చిరు తో Dance అంత Easy కాదు

    • @ramt6214
      @ramt6214 2 ปีที่แล้ว

      😂😂👍

    • @Raju-wr5zx
      @Raju-wr5zx 2 ปีที่แล้ว +1

      @@vasantkumar4799 arey neeku mind dobbindi ra ...

  • @geravikumar2004
    @geravikumar2004 2 ปีที่แล้ว +1

    Megastar ni beat chese hero inka putta ledhu... My dad fav hero chiru... My bro Fav PK... My Fav RC... Jai Mega family

  • @kurakulamaruthi8103
    @kurakulamaruthi8103 ปีที่แล้ว +2

    నిస్తేజమైన మా జీవితాలకు ఉత్తేజం సామి మీ పాట మీ ఆట.

  • @sdurgaprasad9594
    @sdurgaprasad9594 5 ปีที่แล้ว +8

    Annaya ne taruvate yavaraina cinema unnatakalam nuvve no 1

  • @guddepoguprabhakar3537
    @guddepoguprabhakar3537 5 ปีที่แล้ว +3

    Prathi roge ee pata chudandhi nenu niduraponu mega star is always mega staree "Happy Birth day" to my favourate hero.

  • @rajukallepelly2808
    @rajukallepelly2808 5 หลายเดือนก่อน +1

    వూరికే అయిపోరు మెగాస్టార్❤

  • @gundakumaraswamy9630
    @gundakumaraswamy9630 ปีที่แล้ว +2

    చిరంజీవి ఆన్న పాటలు టాకీస్ లో చూస్తూ చొక్కాలు చింపుకొని చిల్లర చల్లుతూ ఎంజాయ్ చేసేవాళ్ళు ,ఇప్పటికీ డాన్స్ లో ఇప్పటి హీరోలు ఎవడు వేయలేరు

  • @sabithasb9533
    @sabithasb9533 7 ปีที่แล้ว +74

    love u annaya mi tharuvathe evarina god bless u

  • @qwajamohiddin7577
    @qwajamohiddin7577 5 ปีที่แล้ว +3

    Chiranjivi radika combination lo vachina video s chustey oka nijamiana lovers yelavuntaro haa feeling kanipistadi

  • @vv9103
    @vv9103 3 ปีที่แล้ว +2

    Ayyabaaboy aaa danceuuu...aa graceuu...kekanthe...

  • @venkatshortfilms7294
    @venkatshortfilms7294 ปีที่แล้ว

    Nii dance grace ni inspiration ga tisukuni industry ki vachina vallu entha mandhi stars ayyaru anna