అమరకోశంలో చెప్పిన శివుడి 48 పేర్లు | Names of Lord Shiva as listed in the Amarakosha | Rajan PTSK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 เม.ย. 2024
  • అమరం చదవని వానికి నేను అమరను అంటుందట సరస్వతీ దేవి. అమరకోశానికి అంతటి ప్రఖ్యాతి ఉంది. ఈ సంస్కృత నిఘంటువుని పూర్వపురోజుల్లో ప్రతీ విద్యార్థీ కచ్చితంగా భట్టీయం వేసేవాడు. అమరం రాకుండా పదాల వ్యుత్పత్తులు తెలియకుండా మిగతా చదువు చెప్పేవారు కాదు. అటువంటి అమరకోశంలో పరమశివునికి సంబంధించిన పేర్లు నలభై ఎనిమిది చెప్పబడ్డాయి. ఆ పేర్లను వాటి అర్థాలను ఈరోజు మనం చెప్పుకుందాం. ఆ పేర్లన్నీ వచ్చే 5 శ్లోకాలను ముందు చెప్పుకుని ఆ తరువాత ఒక్కో నామానికి అర్థం చెప్పుకుందాం.
    శంభురీశః పశుపతి శ్శివశూలీ మహేశ్వరః
    ఈశ్వర శ్శర్వ ఈశాన శ్శంకర శ్చంద్ర శేఖరః
    భూతేశః ఖండపరశు ర్గిరీశో గిరిశో మృడః
    మృత్యుంజయః రృత్తివాసాః పినాకీ ప్రమథాధిపః
    ఉగ్రః కపర్దీ శ్రీకంఠ శ్శితికంఠః కపాలభృత్
    వామదేవో మహాదేవో విరూపాక్షస్త్రిలోచనః
    కృశానురేతా స్సర్వజ్ఞో ధూర్జటి ర్నీలలోహితః
    హరః స్మరహరో భర్గస్త్ర్యంబక స్త్రిపురాంతకః
    గంగాధరో ౽ ంధకరిపుః క్రతుధ్వంసీ వృషధ్వజః
    వ్యోమకేశో భవో భీమః స్థాణూ రుద్ర ఉమాపతిః
  • บันเทิง

ความคิดเห็น • 42

  • @janakeswarraovanapalli5879
    @janakeswarraovanapalli5879 2 หลายเดือนก่อน +1

    Namashivaya. Thank you Sir.

  • @medavaramdilipsharma2103
    @medavaramdilipsharma2103 3 หลายเดือนก่อน +6

    చక్కని ప్రయత్నం. శుభాకాంక్షలు రాజన్ గారూ

  • @malleswaridandu9947
    @malleswaridandu9947 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @manjulakasula1461
    @manjulakasula1461 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @manjulathas244
    @manjulathas244 3 หลายเดือนก่อน +3

    ధన్యోస్మి❤😊

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 หลายเดือนก่อน +3

    ఓం నమః శివాయ

  • @jagannamburi7883
    @jagannamburi7883 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramayanam100
    @ramayanam100 หลายเดือนก่อน

    🙏

  • @kamalreddy2390
    @kamalreddy2390 3 หลายเดือนก่อน +1

    ధన్యాదాలండీ 🎉

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 3 หลายเดือนก่อน +3

    Srigurubyo namahajaigananada,jaisitaram jaidasaradaram jaihanuman

  • @gopalakrishnaaryapuvvada7515
    @gopalakrishnaaryapuvvada7515 3 หลายเดือนก่อน +1

    ధన్యవాదములు

  • @shamilimoningi2694
    @shamilimoningi2694 3 หลายเดือนก่อน +3

    Hara hara maha deva

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 3 หลายเดือนก่อน +3

    Hara Hara Mahadeva

  • @rameshram5825
    @rameshram5825 3 หลายเดือนก่อน +3

    Shiva shivaa

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 3 หลายเดือนก่อน +2

    బాగా చెప్పారు

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 3 หลายเดือนก่อน +2

    Jai Srimannarayana 🙏

  • @narasimharaomvl4413
    @narasimharaomvl4413 3 หลายเดือนก่อน +1

    Sir SHIVA PANCHAKSHARA NAKSHATRA MALA STOTRAM MEANING POSTED LEDA OKA VIDEO CHEYANDI SIR PL

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008 3 หลายเดือนก่อน +2

    🌹🙏 Namaste sir

  • @beharasaikrishna
    @beharasaikrishna หลายเดือนก่อน +1

    Parvati Devi namalu kuda cheppamani prardhara

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 3 หลายเดือนก่อน +5

    అంబకము అంటే కన్ను.త్ర్యంబకః అంటే మూడుకన్నులు కలవాడు.

    • @Ajagava
      @Ajagava  3 หลายเดือนก่อน +6

      "త్రీణి అంబకాని లోచనాని యస్య సః త్ర్యంబకః" - మూడు నేత్రాలు కలవాడు కనుక త్ర్యంబకుడు అనే అర్థం ఎలానూ ఉందండి. అయితే అమరకోశం "త్రయాణాం లోకానామంబకః పితా" అని కూడా ఈ నామానికి అర్థం చెప్పింది. అంటే మూడు లోకములకూ తండ్రి అయినవాడు అని అర్థం. ఈ 48 నామాలలోనే మనం మూడు కన్నులు కలవాడు అన్న అర్థంలో త్రిలోచన అన్న నామం గురించి చెప్పుకున్నాం. అందుకే త్ర్యంబకః అన్న నామానికి ఉన్న మరో విశేషార్థాన్ని, ప్రత్యేకించి అమరకోశంలో చెప్పబడిన దానిని ఇక్కడ చెప్పాను.

    • @lakshmanaswamy6163
      @lakshmanaswamy6163 3 หลายเดือนก่อน

      అర్థాలను చాలా బాగా వివరించారు 🙏

  • @111saibaba
    @111saibaba 3 หลายเดือนก่อน +2

    🙏🏻

  • @surendramohan6666
    @surendramohan6666 2 หลายเดือนก่อน +2

    అంగజహరుడు, అంగమోములవేల్పు, అంతకహరుడు, అంతకాంతకుడు, అంధకరిపువు, అంధకారాతి, అంబరకేశుడు, అంబరాంబరుడు, అంబరీషుడు, అక్షతుడు, అక్షరుడు, అక్షికౌక్షేయుడు, అఖిలగురుడు, అగస్త్యుడు, అగ్గికంటి, అగ్నివక్త్రుడు, అఘోరుడు, అచలుడు, అజితుడు, అజుడు, అథర్వణుడు, అథర్వుడు, అధ్యూడుడు, అనంగాహితుడు, అనంతలయుడు, అనలాంబకుడు, అనిరుద్ధుడు, అపరాజితుడు, అభవుడు, అభిరూపుడు, అర్ణవతూణీరుడు, అయిదుమోములవేల్పు, అయుగనేత్రుడు, అయుగ్మనేత్రుడు, అయోనిజుడు, అరమెయిజోటివాడు, అరిందముడు, అర్ధనారీశ్వరుడు, అర్థేశసఖుడు, అలరుసాయకువైరి, అలికాక్షుడు, అవ్యక్తుడు, అష్టమూర్తి, అసమనేత్రుడు, అసమాబకుడు???, అసమాక్షుడు, అస్థిధన్వుడు, అస్థిమాలి, అహర్పతి, అహిభృత్తు, అహిర్బుధ్న్యుడు, ఆత్మభువు, ఆదిభిక్షువు, ఆదిశబరుడు, ఆబోతురౌతు, ఆర్యానాథుడు, ఇందుమౌళి, ఇందుశేఖరుడు, ఈశానుడు, ఈశుడు, ఈశ్వరుడు, ఉక్షధ్వజుడు, ఉగ్రధన్వుడు, ఉగ్రాక్షుడు, ఉగ్రుడు, ఉత్తరుడు, ఉదర్చి, ఉమాపతి, ఉష్ణీషి, ఊర్ధ్వరేతసుడు, ఊర్ధ్వశాయి, ఋతంబరుడు, ఋతధ్వజుడు, ఋషభధ్వజుడు, ఎద్దుతత్తడిజోదు, ఏకదిక్కు, ఏకదేవుడు, ఏకపాత్తు, ఏనుగుతోలుదాల్పు, ఏనుగురాకాసిగొంగ, ఐదుమోములవేల్పు, కంకటీకుడు, కంఠేకాలుడు, కటంకటుడు, కటప్రువు, కఠమర్దుడు, కద్రూజాంగదుడు, కపర్ది, కపాలధారి, కపాలభృత్తు, కపాలి, కప్పుగుత్తుకవాడు, కఱకంఠుడు, కఱిమెడదొర, కల్మషకంఠుడు, కాకోలగ్రీవుడు, కాట్రేడు, కామారి, కారణకారణము, కాలంజరుడు, కాలకంఠుడు, కాలకాలుడు, కాలాంతకుడు, కాలాత్ముడు, కాశీనాథుడు, కురంగపాణి, కూటకృత్తు, కృత్తివాసుడు, కృషానురేతసుడు, కేదారుడు, కొండమల్లయ్య, కొండయల్లుడు, కోకనదుడు, కోడెరౌతు, కోడెవయాళివజీరుడు, క్రతుధ్వంసి, క్రియాకారుడు, క్ష్వేళగళుడు, ఖండపరశువు, ఖట్వాంగధరుడు, ఖట్వాంగి, ఖరువు, గంగాధరుడు, గజరిపువు, గట్టురాజల్లుడు, గట్టువిలుకాడు, గట్టువిల్తుడు, గరళకంఠుడు, గాములదొర, గిబ్బడాల్దొర, గిబ్బపటాణిరౌతు, గిబ్బబాబాజోదు, గిబ్బరౌతు, గిరీశుడు, గుడాకేశుడు, గుబ్బలివిలుకాడు, గోకర్ణకుండలుడు, గోపతి, గోపాలుడు, చండీశుడు, చండుడు, చంద్రకళాధరుడు, చంద్రచూడుడు, చంద్రధరుడు, చంద్రమశ్శేఖరుడు, చంద్రశేఖరుడు, చంద్రాపీడుడు, చంద్రార్ధచూడామణి, చంద్రార్ధమౌళి, చంద్రిలుడు, చిచ్చఱకంటి, చిలువతాలుపు, చిలువసొమ్ము, చేకితానుడు, చేతనుడు, జంగమయ్య, జటాచీరుడు, జటాజూటుడు, జటాఝాటధారి, జటాధరుడు, జడదారి, జడదాలుపువేలుపు, జడముడిజంగము, జడలసికదేవర, జన్నపుగొంగ, జన్నపువేటకాడు, జయంతుడు, జలధితూణీరుడు, జాబిలితాల్పు, జాళువావింటివాడు, జింకతాలుపరి, జింకతాల్పు, జీవనుడు, జోటింగుడు, జ్వాలి, ఝర్ఝరి, తాండవప్రియుడు, తిగకంటి, తుంగుడు, తెల్లనిదొర, తోలుదాల్పు, త్రిధాముడు, త్రినయనుడు, త్రినేత్రుడు, త్రిపాత్తు, త్రిపురభేదకుడు, త్రిపురవైరి, త్రిపురాంతకుడు, త్రియంబకుడు, త్రిలోచనుడు, త్ర్యంగటముడు, త్ర్యంబకుడు, త్ర్యక్షుడు, దక్షజాపతి, దక్షాధ్వరధ్వంసి, దక్షిణామూర్తి, దహనాంబకుడు, దిగంబరుడు, దిసమొలవేల్పు, దిస్సమొలదేవుడు, దేవదేవుడు, దేవశ్రుతుడు, దేవేశుడు, ద్రాపుడు, ద్రుహిణుడు, ధరకార్ముకుడు, ధరణీశ్వరుడు, ధర్మవాహనుడు, ధూర్జటి, ధూర్తుడు, ధ్రువుడు, నందివర్ధనుడు, నకులుడు, నగచాపుడు, నటరాజు, నటేశ్వరుడు, నదీకాంతుడు, నభవుడు, నయనాయుధుడు, నర్తనప్రియుడు, నాగచూడుడు, నాగభూషణుడు, నాగహారుడు, నింగిసిగ, నిటలాక్షుడు, నియంత, నిరంజనుడు, నిలింపనదీకిరీటుడు, నీరుతిట్టబత్తళికవజీరు, నీలకంఠుడు, నీలకంధరుడు, నీలగళుడు, నీలగ్రీవుడు, నీలలోహితుడు, నృత్యప్రియుడు, నెలతాల్పు, నెలదారి, నైకమాయుడు, నైకరూపుడు, నొసలిచూపువేల్పు, పంచముఖుడు, పంచవక్త్రుడు, పంచవదనుడు, పంచాననుడు, పంచాస్యుడు, పరమేశుడు, పరమేశ్వరుడు, పరీణాహుడు, పశుపతి, పశువుడు, పశ్వత్పాలుడు, పాంశుచందనుడు, పింగ(లా)(ళా)క్షుడు, పింగళుడు, పింగాక్షుడు, పింగేక్షణుడు, పితృవనేచరుడు, పినాకపాణి, పినాకి, పుంగవకేతువు, పునుకతాలుపు, పురందరుడు, పురభిత్తు, పురరిపువు, పురశాసనుడు, పురహరుడు, పురాంతకుడు, పురారాతి

    • @DhanaLakshmi-ym1ge
      @DhanaLakshmi-ym1ge หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏

    • @sivaram2971
      @sivaram2971 หลายเดือนก่อน

      ❤ అభిరామ్ అనే నామం కూడా ఉందట కదా❤

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 หลายเดือนก่อน +2

    🤝👌👏👍🙏

  • @srimannarayanabhuvanagiri7802
    @srimannarayanabhuvanagiri7802 2 หลายเดือนก่อน +1

    ముక్కంటి అరపతి?

  • @surendramohan6666
    @surendramohan6666 2 หลายเดือนก่อน

    🙏🙏🙏 సంస్కృతం లో 58 పేర్లుంటే , తెలుగు లో ఎన్ని పెర్లున్నాయో చూడండి.
    నేనే లెక్కపెట్టలేదు..నమః శివాయ.,🙏🙏🙏

  • @surendramohan6666
    @surendramohan6666 2 หลายเดือนก่อน

    పురాంతకుడు, పురారాతి, పురారి, పురుషాస్థిమాలి, పుష్కరస్థపతి, పృశదంశుడు, పెనుజోగి, ప్రభాకరుడు, ప్రమథనాధుడు, ప్రమథాధిపతి, ప్రమథాధిపుడు, ప్రాజంగము, ప్రాతమగవాడు, ప్రేతాస్థిదారి, ఫాలనేత్రుడు, ఫాలాభీలాంబకుడు, ఫాలుడు, బంగరుగట్టువింటివాడు, బడరుడు, బాలవిధూత్తంసుడు, బాలేందుమౌళి, బీజవాహనుడు, బీజాధ్యక్షుడు, బుడిబుడితాల్పుడు, బుధ్నుడు, బూచిమొనలవాడు, బూచులదొర, బూచులరాయడు, బూచులఱేడు, బేసికంటి, బేసికంటివేల్పు, బ్రధ్నుడు, భగఘ్నుడు, భగాలి, భగుడు, భద్రేశుడు, భరువు, భర్గుడు, భర్గ్యుడు, భవానీపతి, భవుడు, భస్మాంగుడు, భానువు, భార్గవుడు, భాలచంద్రుడు, భాలదర్శనుడు, భాలాంకుడు, భాస్కరుడు, భీషణుడు, భువనేశ్వరుడు, భూతనాధుడు, భూతరాట్టు, భూతేశుడు, భూరి, భృంగీశుడు, భృగువు, భైరవుడు, మందరమణి, మదనరిపువు, మదనాంతకుడు, మదనారి, మనసిజమర్దనుడు, మరుగొంగ, మరుద్భుక్కటకుడు, మరునిసూడు, మలహరుడు, మల్లారి, మహాకాలుడు, మహాదేవుడు, మహానటుడు, మహేశానుడు, మహేశుడు, మహేశ్వరుడు, మాయలచెంచురాయడు, మారజిత్తు, మారరిపువు, మిక్కిలికంటివేల్పు, మిక్కిలికంటిసామి, మిత్తిగొంగ, మిత్తివేటగాడు, మినుసికగలాడు, మినుసికదయ్యము, మినుసికవలంతి, మినుసికవాడు, మినుసిగదేవర, మినుసిగవేల్పు, మిన్నువాకతాల్పు, మిహిరాణుడు, ముక్కంటి, ముక్కనుసామి, ముమ్మొనవాలుదాల్పు, మూడవకంటివేల్పు, మూడుకన్నులయ్య, మూడుకన్నులవాడు, మూడుకన్నులవేల్పు, మృడుడు, మృత్యుంజయుడు, మృత్యువంచకుడు, మెట్టువిల్వేల్పు, మేచకగ్రీవుడు, మేరుధ్వనుడు, మేరుధాముడు, మొదలివేల్పు, యజ్ఞము, రాజధరుడు, రాజశేఖరుడు, రుద్రుడు, లలాటలోచనుడు, లలాటాక్షుడు, లింగమూర్తి, లేలిహాసుడు, వర్ధనుడు, వసుధారథుడు, వాకతాల్పుడు, వాకదాలుపు, వాజసనుడు, వామదేవుడు, వామార్ధజాని, వాముడు, వారుడు, విజయేశుడు, విధుడు, వినుసిగదేవర, విన్నుమూలదేవర, విన్నేటితాల్పు, విభిన్నుడు, విరూపాక్షుడు, విలాసి, విలోహితుడు, విశాఖుడు, విశాలాక్షుడు, విశ్వనాథుడు, విశ్వమూర్తి, విశ్వాత్ముడు, విషకంఠుడు, విషధరుడు, విషమాక్షుడు, విషాంతకుడు, విసపుమేతరి, వృషధ్వజుడు, వృషపతి, వృషపర్వుడు, వృషభధ్వజుడు, వృషవాహనుడు, వృషాంకుడు, వృషాకపి, వెన్నెలవిరిదాల్పు, వేడికంటి, వేడిమికన్దొర, వేల్పుమలవింటిదొర, వైద్యనాథుడు, వ్యోమకేశుడు, శంకరుడు, శంకువు, శంభు(వు)(డు), శక్రుడు, శతఘ్నుడు, శ(బ)(వ)రుడు, శమనరిపుడు, శరణ్యుడు, శర్వుడు, శశాంకమౌళి, శశిభూషణుడు, శశిభృత్తు, శశివకాళి, శశిశేఖరుడు, శాంబరీభిల్లుడు, శార్ఙ్గి, శాశ్వతుడు, శితికంఠుడు, శిపివిష్టుడు, శిరోమాలి, శీఘ్రియుడు, శూలధన్వుడు, శూలధరుడు, శూలధారి, శూలపాణి, శూలి, శైలధన్వుడు, శ్మశానవేశ్ముడు, శ్యామకంఠుడు, శ్రీకంఠుడు, శ్రీవర్ధనుడు, శ్వేతపింగలుడు, షడర్ధనేత్రుడు, షష్టిభాగుడు, సంఖ్యాసమాపనుడు, సంగ్రహుడు, సంజుడు, సంధ్యావాటి, సంబుడు, సంభగ్నుడు, సంయతుడు, సకల్పుడు, సగమాటదేవర, సత్కృతుడు, సదానందుడు, సదాశివుడు, సద్యోజాతుడు, సనాతనుడు, సభావనుడు, సమన్యుడు, సముద్రుడు, సర్గుడు, సర్వకరుడు, సర్వజ్ఞుడు, సర్వాంగుడు, సర్వాత్ముడు, సర్వేశ్వరుడు, సహస్రదుడు, సహస్రపాత్తు, సహస్రబాహు, సహస్రహస్తుడు, సహస్రాక్షుడు, సహాయుడు, సాంఖ్యముఖ్యుడు, సాంఖ్యుడు, సాంబుడు, సాధ్యఋషి, సారంగుడు, సారగ్రీవుడు, సావిత్రుడు, సింహగుడు, సింహదంష్ట్రుడు, సితికంఠుడు, సిద్ధయోగి, సిద్ధార్థుడు, సిద్ధిదుడు, సీరాయుధుడు, సుక్రతువు, సుగంధారుడు, సుగ్రీవుడు, సుచ్ఛత్రుడు, సుతీక్ష్ణదర్శనుడు, సుతీర్థుడు, సుదర్శనుడు, సునిశ్చలుడు, సుప్రతీకుడు, సుప్రసాదుడు, సుబలుడు, సుబాంధవుడు, సుమేరువు, సుయుక్తుడు, సురూపుడు, సువక్త్రుడు, సువర్చసుడు, సువర్ణరేతుడు, సువర్ణాక్షుడు, సువాసుడు, సువీజుడు, సుషాఢుడు, సుశారదుడు, సుస్వపనుడు, సూక్ష్మాత్మ, సూక్ష్ముడు, సూర్యుడు, సె(క)(గ)కంటి, సేనాకల్పుడు, సేనాపతి, సోముడు, స్కందుడు, స్తుతుడు, స్త్రీదేహార్థుడు, స్థాణువు, స్మరశాసనుడు, స్మరహరుడు, స్రువాహస్తుడు, స్వంజుడు, స్వయంభువుడు, స్వయంభూతుడు, స్వయంశ్రేష్ఠుడు, స్వస్తిదుడు, స్వామి, హంసుడు, హరకుడు, హరుడు, హాటకేశ్వరుడు, హిండుకుడు, హింస్రుడు, హిరణ్యకవచుడు, హిరణ్యబాహువు, హిరణ్యరేతసుడు, హిరణ్యవాహుడు, హీరుడు, హృత్వ, హెచ్చుకంటిదొర, హేమకేశుడు, హైముడు

    • @surendramohan6666
      @surendramohan6666 2 หลายเดือนก่อน

      అంగజహరుడు, అంగమోములవేల్పు, అంతకహరుడు, అంతకాంతకుడు, అంధకరిపువు, అంధకారాతి, అంబరకేశుడు, అంబరాంబరుడు, అంబరీషుడు, అక్షతుడు, అక్షరుడు, అక్షికౌక్షేయుడు, అఖిలగురుడు, అగస్త్యుడు, అగ్గికంటి, అగ్నివక్త్రుడు, అఘోరుడు, అచలుడు, అజితుడు, అజుడు, అథర్వణుడు, అథర్వుడు, అధ్యూడుడు, అనంగాహితుడు, అనంతలయుడు, అనలాంబకుడు, అనిరుద్ధుడు, అపరాజితుడు, అభవుడు, అభిరూపుడు, అర్ణవతూణీరుడు, అయిదుమోములవేల్పు, అయుగనేత్రుడు, అయుగ్మనేత్రుడు, అయోనిజుడు, అరమెయిజోటివాడు, అరిందముడు, అర్ధనారీశ్వరుడు, అర్థేశసఖుడు, అలరుసాయకువైరి, అలికాక్షుడు, అవ్యక్తుడు, అష్టమూర్తి, అసమనేత్రుడు, అసమాబకుడు???, అసమాక్షుడు, అస్థిధన్వుడు, అస్థిమాలి, అహర్పతి, అహిభృత్తు, అహిర్బుధ్న్యుడు, ఆత్మభువు, ఆదిభిక్షువు, ఆదిశబరుడు, ఆబోతురౌతు, ఆర్యానాథుడు, ఇందుమౌళి, ఇందుశేఖరుడు, ఈశానుడు, ఈశుడు, ఈశ్వరుడు, ఉక్షధ్వజుడు, ఉగ్రధన్వుడు, ఉగ్రాక్షుడు, ఉగ్రుడు, ఉత్తరుడు, ఉదర్చి, ఉమాపతి, ఉష్ణీషి, ఊర్ధ్వరేతసుడు, ఊర్ధ్వశాయి, ఋతంబరుడు, ఋతధ్వజుడు, ఋషభధ్వజుడు, ఎద్దుతత్తడిజోదు, ఏకదిక్కు, ఏకదేవుడు, ఏకపాత్తు, ఏనుగుతోలుదాల్పు, ఏనుగురాకాసిగొంగ, ఐదుమోములవేల్పు, కంకటీకుడు, కంఠేకాలుడు, కటంకటుడు, కటప్రువు, కఠమర్దుడు, కద్రూజాంగదుడు, కపర్ది, కపాలధారి, కపాలభృత్తు, కపాలి, కప్పుగుత్తుకవాడు, కఱకంఠుడు, కఱిమెడదొర, కల్మషకంఠుడు, కాకోలగ్రీవుడు, కాట్రేడు, కామారి, కారణకారణము, కాలంజరుడు, కాలకంఠుడు, కాలకాలుడు, కాలాంతకుడు, కాలాత్ముడు, కాశీనాథుడు, కురంగపాణి, కూటకృత్తు, కృత్తివాసుడు, కృషానురేతసుడు, కేదారుడు, కొండమల్లయ్య, కొండయల్లుడు, కోకనదుడు, కోడెరౌతు, కోడెవయాళివజీరుడు, క్రతుధ్వంసి, క్రియాకారుడు, క్ష్వేళగళుడు, ఖండపరశువు, ఖట్వాంగధరుడు, ఖట్వాంగి, ఖరువు, గంగాధరుడు, గజరిపువు, గట్టురాజల్లుడు, గట్టువిలుకాడు, గట్టువిల్తుడు, గరళకంఠుడు, గాములదొర, గిబ్బడాల్దొర, గిబ్బపటాణిరౌతు, గిబ్బబాబాజోదు, గిబ్బరౌతు, గిరీశుడు, గుడాకేశుడు, గుబ్బలివిలుకాడు, గోకర్ణకుండలుడు, గోపతి, గోపాలుడు, చండీశుడు, చండుడు, చంద్రకళాధరుడు, చంద్రచూడుడు, చంద్రధరుడు, చంద్రమశ్శేఖరుడు, చంద్రశేఖరుడు, చంద్రాపీడుడు, చంద్రార్ధచూడామణి, చంద్రార్ధమౌళి, చంద్రిలుడు, చిచ్చఱకంటి, చిలువతాలుపు, చిలువసొమ్ము, చేకితానుడు, చేతనుడు, జంగమయ్య, జటాచీరుడు, జటాజూటుడు, జటాఝాటధారి, జటాధరుడు, జడదారి, జడదాలుపువేలుపు, జడముడిజంగము, జడలసికదేవర, జన్నపుగొంగ, జన్నపువేటకాడు, జయంతుడు, జలధితూణీరుడు, జాబిలితాల్పు, జాళువావింటివాడు, జింకతాలుపరి, జింకతాల్పు, జీవనుడు, జోటింగుడు, జ్వాలి, ఝర్ఝరి, తాండవప్రియుడు, తిగకంటి, తుంగుడు, తెల్లనిదొర, తోలుదాల్పు, త్రిధాముడు, త్రినయనుడు, త్రినేత్రుడు, త్రిపాత్తు, త్రిపురభేదకుడు, త్రిపురవైరి, త్రిపురాంతకుడు, త్రియంబకుడు, త్రిలోచనుడు, త్ర్యంగటముడు, త్ర్యంబకుడు, త్ర్యక్షుడు, దక్షజాపతి, దక్షాధ్వరధ్వంసి, దక్షిణామూర్తి, దహనాంబకుడు, దిగంబరుడు, దిసమొలవేల్పు, దిస్సమొలదేవుడు, దేవదేవుడు, దేవశ్రుతుడు, దేవేశుడు, ద్రాపుడు, ద్రుహిణుడు, ధరకార్ముకుడు, ధరణీశ్వరుడు, ధర్మవాహనుడు, ధూర్జటి, ధూర్తుడు, ధ్రువుడు, నందివర్ధనుడు, నకులుడు, నగచాపుడు, నటరాజు, నటేశ్వరుడు, నదీకాంతుడు, నభవుడు, నయనాయుధుడు, నర్తనప్రియుడు, నాగచూడుడు, నాగభూషణుడు, నాగహారుడు, నింగిసిగ, నిటలాక్షుడు, నియంత, నిరంజనుడు, నిలింపనదీకిరీటుడు, నీరుతిట్టబత్తళికవజీరు, నీలకంఠుడు, నీలకంధరుడు, నీలగళుడు, నీలగ్రీవుడు, నీలలోహితుడు, నృత్యప్రియుడు, నెలతాల్పు, నెలదారి, నైకమాయుడు, నైకరూపుడు, నొసలిచూపువేల్పు, పంచముఖుడు, పంచవక్త్రుడు, పంచవదనుడు, పంచాననుడు, పంచాస్యుడు, పరమేశుడు, పరమేశ్వరుడు, పరీణాహుడు, పశుపతి, పశువుడు, పశ్వత్పాలుడు, పాంశుచందనుడు, పింగ(లా)(ళా)క్షుడు, పింగళుడు, పింగాక్షుడు, పింగేక్షణుడు, పితృవనేచరుడు, పినాకపాణి, పినాకి, పుంగవకేతువు, పునుకతాలుపు, పురందరుడు, పురభిత్తు, పురరిపువు, పురశాసనుడు, పురహరుడు, పురాంతకుడు, పురారాతి

  • @balametta1621
    @balametta1621 3 หลายเดือนก่อน +1

    Udaramulo nivasinchinavaadu ane kruttivasaha ardham

    • @Ajagava
      @Ajagava  3 หลายเดือนก่อน +1

      కృత్తి శ్చర్మ వాసో అస్య కృత్తివాసాః అన్నది ఈ నామానికి వ్యుత్పత్తి. అంటే.. చర్మమును వస్త్రముగా ధరించినవాడు అని అర్థం.

  • @upendrablissfulkumar6465
    @upendrablissfulkumar6465 3 หลายเดือนก่อน +4

    గురువు గారు... కృత్తి వాశః అంటే కృతికా నక్షత్రం లో ఉండే వాడు అని అర్థం రాదా😢

    • @vvvmk1718
      @vvvmk1718 3 หลายเดือนก่อน +2

      రాదండీ… కృత్తి అంటే చర్మం

    • @VeerMuchandi
      @VeerMuchandi 3 หลายเดือนก่อน +1

      Kritti vaasah ante charmamu dharinchina vaadu ane arthamu. Krittikaa nakshatranini deeniki sambhadhamu ledu.

    • @upendrablissfulkumar6465
      @upendrablissfulkumar6465 3 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

    • @gobburigangaraju8210
      @gobburigangaraju8210 3 หลายเดือนก่อน +1

      నమస్కారం సార్
      పూతరేకుల పై శ్రీనాధుడు రాసిన పద్యం గురించి తెలియజేయండి.

  • @vvvmk1718
    @vvvmk1718 3 หลายเดือนก่อน +1

    త్రయంబక అంటే 3 కళ్ళు కలవాడు అని కదాండీ.

    • @Ajagava
      @Ajagava  3 หลายเดือนก่อน +2

      "త్రీణి అంబకాని లోచనాని యస్య సః త్ర్యంబకః" - మూడు నేత్రాలు కలవాడు కనుక త్ర్యంబకుడు అనే అర్థం ఎలానూ ఉందండి. అయితే అమరకోశం "త్రయాణాం లోకానామంబకః పితా" అని కూడా ఈ నామానికి అర్థం చెప్పింది. అంటే మూడు లోకములకూ తండ్రి అయినవాడు అని అర్థం. ఈ 48 నామాలలోనే మనం మూడు కన్నులు కలవాడు అన్న అర్థంలో త్రిలోచన అన్న నామం గురించి చెప్పుకున్నాం. అందుకే త్ర్యంబకః అన్న నామానికి ఉన్న మరో విశేషార్థాన్ని, ప్రత్యేకించి అమరకోశంలో చెప్పబడిన దానిని ఇక్కడ చెప్పాను.

    • @vvvmk1718
      @vvvmk1718 3 หลายเดือนก่อน

      @@Ajagava శ్రమ తీసుకుని వివరించినందుకు మీకు,మీలోని జ్ఞాన సరస్వతికి శిరసా ప్రణామాలండీ 🙏🙏🙏

  • @ramakagayathri9509
    @ramakagayathri9509 3 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏