శ్రీరామ పట్టాభిషేకం ఎలా జరిగింది | sri rama pattabhishekam | Rajan PTSK | అజగవ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 เม.ย. 2024
  • ఈ శ్రీరామనవమి పర్వదినం నాడు మనం ఈ పట్టాభిషేక ఘట్టాన్ని చెప్పుకుని పునీతులం అవుదాం. ఇహంలో ధనకనకవస్తువాహనగౌరవాది సౌఖ్యాలను, పరంలో ముక్తిని ప్రసాదించగలిగేది రామకథ. ఆ రామకథను ఎన్నిసార్లు చెప్పుకున్నా పుణ్యమే. ఎన్నిమార్లు తలచుకున్నా ధన్యతే.
    సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే
    అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ
    "రామా నేను నీవాడను! అని ఒక్కసారి ఎవరైనా నన్ను ప్రార్థిస్తే చాలు; వారికి అభయమిచ్చి సర్వభూతములనుండి రక్షిస్తాను." ఇది రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి చేసిన ప్రతిజ్ఞ. రాముని మాటకు తిరుగులేదు. రామభక్తునికి లోటు లేదు.
    రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
    రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
  • บันเทิง

ความคิดเห็น • 29

  • @krishnamurthypullela1625
    @krishnamurthypullela1625 3 หลายเดือนก่อน +3

    ఒక్కసారి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని పట్టాభిషేక మహోత్సవాన్ని కన్నులారా చూపించారు ధన్యులమయ్యాము.

  • @sainagamaniyayavaram5150
    @sainagamaniyayavaram5150 7 วันที่ผ่านมา

    శ్రీరామ పట్టాభిషేకం కనులకు విందుగా చెవులకు పసందుగా అద్భుతంగా చెప్పారు👏👏👏🙏🙏🙏

  • @koyiladasatish1140
    @koyiladasatish1140 3 หลายเดือนก่อน +4

    అయ్యా మీకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 3 หลายเดือนก่อน +1

    Srigurubyo namaha jaigananada, jaishanmukanada, annayyaki sriramanavami,subkanshalu. omnamahashivaya jaisitaram jaidasaradaram jaihanuman jaidurgamata jaihanuman

  • @vigneshp8027
    @vigneshp8027 3 หลายเดือนก่อน +1

    Dhanyoshmi Dhanyoshmi Dhanyoshmi

  • @pandutupakula3122
    @pandutupakula3122 3 หลายเดือนก่อน +1

    Jai SriRam

  • @shantiramana9868
    @shantiramana9868 3 หลายเดือนก่อน +1

    Jai shree ram 🙏

  • @rojafacts
    @rojafacts 3 หลายเดือนก่อน +1

    Jai sri ram

  • @ArunKumar-yp9sc
    @ArunKumar-yp9sc 3 หลายเดือนก่อน +1

    Jai shri ra🙏🙏🙏

  • @RamareddyMallidi-oo6sd
    @RamareddyMallidi-oo6sd 3 หลายเดือนก่อน +2

    శ్రీ రామ, జయ రామ, జయ జయ రామ.

  • @andalsrigiri3075
    @andalsrigiri3075 3 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారండి. కళ్ళకుకట్టినట్టు అంటారుకదా అలా.
    మీకు చాలా ధన్య వాదాలు

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 3 หลายเดือนก่อน

    కళ్లకు కట్టినట్టు గా చెప్పారు ధన్య వాదాలు

  • @NageswararaoThallapalli
    @NageswararaoThallapalli 3 หลายเดือนก่อน +1

    అద్భుతం 🎉

  • @sambireddytiyyagura8547
    @sambireddytiyyagura8547 3 หลายเดือนก่อน +1

    Dhanunni ayyanu

  • @S.Chandramouli9119
    @S.Chandramouli9119 3 หลายเดือนก่อน +4

    అయ్య... ఇంతటి అపూర్వ ఘట్టాన్ని కనుల ముందు ఆవిష్కృతమయ్యేలా వివరించినందులకు ధన్యవాదములు. ఆ రామచంద్ర ప్రభువు యొక్క కరుణాకటాక్షములు మీపై ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 3 หลายเดือนก่อน +5

    మే 1 నుండి 12 వరకు నర్మదా పుష్కరాలు నర్మద కు దగ్గరలోని ఉజ్జయిని ని ఏలిన రాజు విక్రమార్కు ని జననవిశేషం చెప్పండి

  • @pratappratap2618
    @pratappratap2618 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @umanagamani9419
    @umanagamani9419 3 หลายเดือนก่อน +2

    Vikramarkudu kadhalu pettandi sir

  • @sairam7164
    @sairam7164 3 หลายเดือนก่อน +1

    chala thanks andi

  • @ashokkoneru1157
    @ashokkoneru1157 3 หลายเดือนก่อน +1

    Nice

  • @gayataridevi5516
    @gayataridevi5516 3 หลายเดือนก่อน +1

    Rajanbabu sriramanavami subhakankshalu bangaram 👏👏👏👏👏👏🇧🇴🇧🇴🇧🇴🇧🇴🇧🇴🇧🇴👍👍👍👍👍👌👌👌👌

  • @velpulamohan4811
    @velpulamohan4811 3 หลายเดือนก่อน +1

    అయ్యగారు మీకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🙏🙏

  • @barubhairavabhotla831
    @barubhairavabhotla831 3 หลายเดือนก่อน +1

    144like

  • @yepurinarasimharao1734
    @yepurinarasimharao1734 3 หลายเดือนก่อน +1

    శ్రీరామ జయరామ రామ జయజయ రామ...

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 3 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻జై శ్రీ రామ 🙏🏻🙏🏻🙏🏻

  • @tippiriakilesh
    @tippiriakilesh 3 หลายเดือนก่อน +2

    జై శ్రీ రామ్. ..❤❤❤

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 3 หลายเดือนก่อน +2

    రామ పట్టాభిషేక ఘట్టాన్ని చాలా బాగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు.

  • @mouliparidala4663
    @mouliparidala4663 3 หลายเดือนก่อน +2

    Jai sri ram