జగద్గురు దత్తాత్రేయుడి 24 మంది గురువుల కథ | Lord Dattatreya and His 24 Gurus | Rajan PTSK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 เม.ย. 2024
  • ద్వారకానగరం మరో ఏడు రోజుల్లో సముద్రంలో మునిగిపోతుందనగా, శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తుడైన ఉద్ధవునికి ముక్తి మార్గాన్ని ఉపదేశిస్తాడు. అందులో భాగంగా ఒకానొకప్పుడు యదుమహారాజుకు, ఒక అవధూతకు మధ్య జరిగిన యోగపరమైన సంవాదాన్ని చెబుతాడు. ఆ అవధూతే జగద్గురువైన దత్తాత్రేయ భగవానుడు. ఈ కథ మనకు వ్యాస భాగవతం ఏకాదశ స్కందంలో ఏడు, ఎనిమిది, తొమ్మిది అధ్యాయాలలో కనబడుతుంది. ఒకసారి యదుమహారాజు అవధూత స్వరూపుడైన దత్తాత్రేయ భగవానిడి ముందు మోకరిల్లి “మహాత్మా! నువ్వు ఇటువంటి అద్వైత స్థితిని ఎలా పొందగలిగావంటూ” వినయంగా అడుగుతాడు. అప్పుడు దత్తాత్రేయుడు యదువుకు తత్త్వాన్ని ఉపదేశిస్తూ.. “యదుమహారాజా! ఏ వ్యక్తయినా ఎవరో ఒక గురువుని ఆశ్రయించి, అతనివద్ద కేవలం శాస్త్రాలను అధ్యయనం చేయడం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందలేడు. నేను ఈలోకంలో ఉన్న ఇరవై నలుగురు గురువులు ద్వారా జ్ఞానాన్ని సముపార్జించాను. ఆ గురువులెవరో చెబుతాను విను” అంటూ ఇలా చెప్పసాగాడు.
    - Rajan PTSK
  • บันเทิง

ความคิดเห็น • 21

  • @somannakandukuri590
    @somannakandukuri590 29 วันที่ผ่านมา

    ఒక మనిషికి జీవిత కాలంలో మార్గదర్శి గా నిలుస్తుంది ఈ వీడియో ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన అవసరం ఉంది .ధన్యవాదాలు మీకు గురువు గారు 🙏🙏🙏

  • @vvvmk1718
    @vvvmk1718 2 หลายเดือนก่อน +7

    శ్రీ దత్తాత్రేయుల వారు మనకోసమే ఇవన్నీ చెప్పారు తప్ప గురువులకే గురువైన ఆయనకి గురువు ఎందుకు?🙏🙏🙏

  • @sumangali9800
    @sumangali9800 20 วันที่ผ่านมา +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SubhasriB-vu6ne
    @SubhasriB-vu6ne 20 วันที่ผ่านมา +1

    Good videos brother

  • @manjulathas244
    @manjulathas244 2 หลายเดือนก่อน +3

    ధన్యోస్మి ధన్యోస్మి❤😊

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 2 หลายเดือนก่อน +5

    విక్రమార్క జననం శాలివాహన జనన విశేషాలు చెప్పండి గురువుగారూ

  • @ramji401
    @ramji401 14 วันที่ผ่านมา

    🙏🏻

  • @lakshmipuppala2246
    @lakshmipuppala2246 2 หลายเดือนก่อน

    🙏🙏

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 2 หลายเดือนก่อน +2

    Jai Srimannarayana

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 2 หลายเดือนก่อน +3

    జై గురుదేవ్

  • @shankarraoathaluri7345
    @shankarraoathaluri7345 2 หลายเดือนก่อน +1

    Beautiful,, gurujii

  • @VASOOJSM
    @VASOOJSM 2 หลายเดือนก่อน +1

    Thanks you sir 🙏

  • @rameshram5825
    @rameshram5825 2 หลายเดือนก่อน +1

    Aum sri Gurubhyonamah

  • @chsndevi
    @chsndevi 2 หลายเดือนก่อน +4

    E story Guru Charitra lo untundi...

  • @jeevanayakbadavath-sn5is
    @jeevanayakbadavath-sn5is 2 หลายเดือนก่อน +1

    24/8

  • @jeevanayakbadavath-sn5is
    @jeevanayakbadavath-sn5is 2 หลายเดือนก่อน +1

    Om dharam ....

  • @mshankar5593
    @mshankar5593 2 หลายเดือนก่อน +2

    🙏🙏🙏❤️

  • @commonman6304
    @commonman6304 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🕉

  • @lakshminandula5303
    @lakshminandula5303 2 หลายเดือนก่อน +3

    యదు మహారాజుకు, స్వామి..1.భూమి, వాయువు,ఆ కా శము, నీరు, చంద్రుడు, 6. అగ్ని, సూర్యుడు,పావురము( మోహము) కొండచిలువ10. సముద్రము, మిడత( మోహాలేశము)తేనెటీగ( లోభము) ఏనుగు, తేనెపట్టు, 15. లేడి, చేప ( నాలుక) వేశ్య, ( వైరాగ్యము) 18 లకుముకి( సొంతము ) శిశువు( ఆనందము) కన్య( ఏకాంతముగా) 21. బోయ(ఏకాగ్రత) పాము, ( నివాసము)సాలె పురుగు ( తత్వము) 24. భ్రమరము…లక్షణాలు తెలియచేసిన విధము..

  • @srikrishnajaya
    @srikrishnajaya 2 หลายเดือนก่อน

    🙏