“తావోయిజమ్” అంటే ఏమిటి? | Taoism | Rajan PTSK | Ajagava | Tao Te Ching |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 เม.ย. 2022
  • మన జీవితాన్ని మార్చగలిగే “తావొ తె చింగ్”లో ఏముంది?
    ప్రపంచంలో ప్రతీ తత్త్వవేత్త చెప్పే విషయాన్నీ కాస్త ప్రయత్నంతో అర్థం చేసుకోవచ్చు. అందుకు పరిశీలనాత్మకమైన బుద్ధి ఉంటే సరిపోతుంది. కానీ లావోత్సూ విషయంలో మాత్రం అలా కాదు. మనం ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నామో అలానే ఆలోచిస్తే అతని మాటలు అర్థం కావు. ముందుగా మనం చూసే కోణం మారాలి. అనేక సంవత్సరాలుగా లోకాన్ని ఒకలా చూడటానికి అలవాటు పడ్డవాళ్ళం. మంచి చెడులకు, కష్ట సుఖాలకూ మనవైన నిర్వచనాలు ఇచ్చుకున్నవాళ్ళం. అందరూ వెళ్ళే దారే సరైనదని బలంగా నమ్ముతూ జీవిస్తున్నవాళ్ళం. అందుకే హఠాత్తుగా మన నమ్మకాలనూ, నిర్వచనాలనూ పెకలించేసే మాటలు వినబడినప్పుడు, అటువంటి మనుషులు కనబడినప్పుడు భయంతో కంగారుపడిపోతాం. అక్కడనుండి తప్పించుకు పారిపోతాం, కానీ ఆ భయాన్ని తేరిపార చూడగలిగినవాళ్ళే, నమ్మకాల చట్రంలో ఇరుక్కోనివాళ్ళే అసలైన సత్యంవైపు అడుగులు వేయగలుగుతారు. లావోత్సూ మాటలు మనకు అటువంటి సహాయం చేయగలుతాయి.
    లావోత్సూ మాటలు కొన్ని అర్థం పర్థం లేనట్టుగా కనిపిస్తుంటాయి. ఇంకొన్ని మాటలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నట్టు తోస్తుంటాయ్. ఇంకా చెప్పాలంటే కొన్ని మాటలైతే పిచ్చితనానికి పరాకాష్ఠలా అనిపిస్తాయి. కానీ వేలకొద్దీ పుస్తకాలు చదివినా మనం సంపాదించలేనంత సిసలైన జ్ఞానన్ని అవి మనకందిస్తాయి. సత్యాన్వేషణ వైపు నడిపిస్తాయి. తావో తె చింగ్ అన్నది లావోత్సూ రచించిన ప్రసిద్ధ గ్రంథం. ఇంచుమించు ప్రపంచంలోని ప్రతీ భాషలోకి తర్జుమా కాబడిన అపూర్వమైన పుస్తకమది. విశ్వవ్యాప్తంగా ఎందరో కవులకు, కళాకారులకు, తాత్త్వికులకు ప్రేరణనిచ్చిన మహోన్నత రచన అది.
    ఆ గ్రంథంలోని విషయాల గురించి ఈరోజు చెప్పుకుందాం.
    Rajan PTSK
    #Taoism #LaoTzu #TaoTeChing
  • บันเทิง

ความคิดเห็น • 34

  • @sathishkorumilli6064
    @sathishkorumilli6064 2 ปีที่แล้ว +9

    ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారం.
    చాలా మంచి సిద్ధాంతం ను వివరించారు... ఇది ఆచరించ తగినది...

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 ปีที่แล้ว +4

    🚩జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏

  • @sanjeev1530gamil
    @sanjeev1530gamil ปีที่แล้ว +1

    Ur voice is god gift
    With ur voice what ever u explain thats clean directly touch to mind

  • @sukanyay5737
    @sukanyay5737 ปีที่แล้ว +1

    చాల బాగుంది రాజన్ గారూ. ఈ పుస్తకం తెలుగులో దొరుకుతుందా? వివరాలు తెలపండి. ప్రత్యేకంగా ఈ వీడియో కి మీకు కోటి ధన్యవాదాలు. God bless you

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 ปีที่แล้ว

    👌👌

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 ปีที่แล้ว +3

    తావోయిజం తెలుగులో ఉన్నదా?..
    చాలా బాగుంది ఫిలాసఫీ.
    రాజన్ పి టి ఎస్ కే పూర్తి పేరు తెలపగలరు.

    • @jagadeeshwaracharykokkonda5530
      @jagadeeshwaracharykokkonda5530 3 หลายเดือนก่อน

      తావోయిజం తెలుగులో ఉందంటనా సర్

  • @malathikaramala6840
    @malathikaramala6840 ปีที่แล้ว +1

    దన్యవాదములు🙏

  • @drtnrao57
    @drtnrao57 2 ปีที่แล้ว +2

    Super,you have cleared all my doubts regarding Taoism.If there is any book on him please mention ,in Telugu.

  • @snigdhaakkula1046
    @snigdhaakkula1046 2 ปีที่แล้ว +1

    Please Kasi majili stories continue cheyandi chala rojulu aindi

  • @dussamanoar3952
    @dussamanoar3952 ปีที่แล้ว +3

    నమస్తే!
    "తావో తెచింగ్"అనే పుస్తకం యొక్క తెలుగు అనువాద పుస్తకం ఉందా?ఉంటే దాని పేరు చెప్పగలరు.

  • @harinadh7690
    @harinadh7690 ปีที่แล้ว +1

    Bagundhi.. bro 👍

  • @vinodamalakanti7319
    @vinodamalakanti7319 2 ปีที่แล้ว +3

    Endowment Eo syllabus prakaran class cheppandi sir

  • @srinivaskakumani5640
    @srinivaskakumani5640 2 ปีที่แล้ว +1

    Thankyou sir

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 2 ปีที่แล้ว +1

    taoism book good book for all

  • @gprway3481
    @gprway3481 ปีที่แล้ว +1

    Exllent content

  • @premtheking200
    @premtheking200 2 ปีที่แล้ว +1

    Super 👌 👏👏👏👏

  • @jhansilakshmibhai7783
    @jhansilakshmibhai7783 ปีที่แล้ว

    Baga cheptunnaru 👍

  • @dhaksithrajkumarraju9878
    @dhaksithrajkumarraju9878 2 ปีที่แล้ว +1

    Namskaram gurvugariki 🙏 mekosam vechi chusthunna

  • @nareshbabu3739
    @nareshbabu3739 2 ปีที่แล้ว +1

    Om namah shivaya Hara Hara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 2 ปีที่แล้ว +1

    Namskaram Gurg.

  • @doddapaneniphanikanth4407
    @doddapaneniphanikanth4407 ปีที่แล้ว

    Thank you sir

  • @YedukondalKondal-sb6rt
    @YedukondalKondal-sb6rt 2 หลายเดือนก่อน +1

    " LA - Vo - Tsa is Not Contemporary To The Con - Fue - Tious .....

  • @nagalakshmib5652
    @nagalakshmib5652 10 หลายเดือนก่อน +1

    టావోయిజం రమణ మహర్షి ఉళ్లదు నాల్పదు లా లేదూ

  • @vramarajuindukuri994
    @vramarajuindukuri994 2 ปีที่แล้ว +1

    Kashi makali kadalu cheppandi mahapraboo

  • @srisaiprakashiragavarapu7383
    @srisaiprakashiragavarapu7383 2 ปีที่แล้ว +1

    👌👌👌👌👌sir

  • @googlemini4926
    @googlemini4926 2 ปีที่แล้ว +1

    🙏

  • @krishna2336
    @krishna2336 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @vijayakumarvedagiri5747
    @vijayakumarvedagiri5747 2 ปีที่แล้ว +1

    Where can I get this book sir?

  • @chakri7706
    @chakri7706 2 ปีที่แล้ว

    Vasudeva 🙏

  • @mallikagvgs1983
    @mallikagvgs1983 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @minnie950
    @minnie950 2 ปีที่แล้ว

    👏👏👏👏👏🙏🙏🙏

  • @dineshgummadi5720
    @dineshgummadi5720 2 ปีที่แล้ว +1

    Sir Telugu lo book undaa

  • @rayudushakanraswamy3979
    @rayudushakanraswamy3979 ปีที่แล้ว

    🙏🙏🌹🌹🌹🌹🌹🙏