ఎత్తుకు పై ఎత్తులతో సాగిపోయే "ప్రతాపరుద్రీయం" నాటకం | Prataparudriyam | Rajan PTSK
ฝัง
- เผยแพร่เมื่อ 18 มิ.ย. 2023
- ఓరుగల్లును రాజధానిగా చేసుకుని త్రిలింగదేశాన్ని పరిపాలించిన మహారాజు ప్రతాపరుద్రుడు. ఆయన పేరుతో నడిచే ఈ కథలో కీలక పాత్ర మాత్రం మహామంత్రి యుగంధరుడిది. వందలయేళ్ల క్రితం నాటి ఈ కథ జానపదుల నోళ్లలో నానుతూ, తరతరాలుగా ముందుకు సాగుతూ వచ్చింది. అలా వచ్చిన ఆ కథ తెలుగువారికి ప్రాతఃస్మరణీయులైన వేదం వేంకటరాయశాస్త్రి గారి చెవిన పడింది. అప్పుడాయనకు సుమారుగా ఎనిమిదేళ్లు. తన తండ్రి చెప్పగా విన్న ఆ కథ వేదంవారి హృదయలో నాటుకుపోయింది. ఆ తరువాత కాలంలో వేంకటరాయశాస్త్రిగారు పెరిగి పెద్దవారయ్యాక కథలోని పాత్రల్ని, సన్నివేశాల్నీ పెంచి 1897లో అంటే సుమారు 125 సంవత్సరాల క్రితం ప్రతాపరుద్రీయం అనే పేరుతో నాటకంగా రచించారు. ఆ నాటకానికి దక్కిన ఆదరణ అంతా ఇంతా కాదు. తెలుగు సాహిత్యంలోనే అత్యుత్తమ నాటకాలలో ఒకటిగా పేర్కొనే ప్రతాపరుద్రీయం కథలోకి ప్రవేశిద్దాం
- Rajan PTSK
#teluguliterature #teluguclassics #VedamuVenkatarayaSastry - บันเทิง
కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశియం, మాలవికాగ్నిమిత్రం నాటకాలను వివరించండి గురువుగారు 🙏🙏🙏
కథను చాలా ఆసక్తికరంగా చెప్పారు.మనదేశ చరిత్ర లో ఇంతటి అద్భుత మైన నాయకులుండగా ఆ టిప్పుసుల్టాన్ని ఇంకొకళ్ళి ని అందలం ఎక్కించడం ఎంతటి దౌర్భాగ్యం!!!ఇటువంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన విషయాలను తెలియచేయండి. మనదేశ చరిత్రలో మరుగు పడిన మహనీయులను మన యువతకు పరిచయం చేయండి
చాలా బాగా చెప్పారు చదివినదంతా గుర్తు వచ్చింది ఇది యుగంధర్ అనే నవల మేము చదివాము గురువుగారు
మానాన్నగారుఅన్ని రకాల పుస్తకాలు కొన్నారు. వేమారెడ్డి మల్లమ్మ , రోషనారా లాంటివి. మాకు రేడియోలు ,టిని లు లేని టైము ఇది 64 లో చదివాను
పింగళి సూరన గారి కళాపూర్ణోదయం
శ్రీనాధుని శృంగార నైషధం
చేమకూర వెంకట కవి విజయ విలాసం
కథలను వివరించండి గురువు గారు. మీ వీడియోలు మాకు తెలుగు సాహిత్యంలో NET, SET కి చాలా ఉపయోగపడుతున్నాయి
పోటీ పరీక్షలలో సందర్భం చెప్పమని అడిగేది వింత లేక ఆవలింత లేదు అడిగేది. IAS &Allied services పరీక్షలలో తెలుగు ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకున్న నాకు ఆ రోజులు గుర్తు చేశారు. ఆనందం కలిగింది.
చాలా బాగుంది. మంచి కథ కథనం ఉన్న నాటకం. ఇది సరైన రీతిలో సినిమా గా తీస్తే బాహుబలి ని మించిన సినిమా అవుతుంది. ప్రపంచం అంతట ప్రతాప రుద్రుని కధ తెలుస్తుంది.
Yugandharudu, migilina desabhaktulaina mantrulu, Prajapati gurinchi, sainyam gurinchi telustundhi
మా చిన్నప్పుడు ఈ నాటకం ప్రదర్శన నిర్వహించారు.
మీరు కినిగి.కామ్ రాజన్ గారేనా.
ఆహా రాజన్ గారు ఆహా ఏమి ఈ కథ వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది మీ నోటితో ఆహా
చాలా చక్కగ విషయాన్ని వివరిస్తూ
పుస్తకాలలో చదివిన విషయాన్ని మా మనసులో నిలిచిపోయేలా కళ్ళకు కట్టినట్లు
వివరిస్తూ సాహిత్యం పరంగ మాకు చాలా సహయం చేస్తున్నారు.ధన్యవాదాలండి
గురువు గారికి నా పాదాభి వందనం మీరు eppudeppudu కథ TH-cam లో pedatharo అని ఎదురు చూస్తున్న గురువు గారు
రాజన్ గారు....చాలా అద్భుతంగా సినిమా చూస్తున్నట్లు చెప్పారు ధన్యవాదాలు. శ్రీ వేంకట రాయ శాస్త్రి గారి కవితా నాటం ఆద్యంతం అద్భుతం.
చాలా చక్కగా, కళ్ళకు కట్టినట్టు చెప్పారు. దీనిని సినిమాగా తీస్తే చాలా బాగుంటుంది. ధన్యవాదాలు.
your way of explanation is superb ,sir
చాలా చక్కగా చెప్పారు కధ 🙏☺️ధన్యవాదములు
మీరు కథ చెప్పే విధానం వినసొంపుగా ఉంటుంది
చాలా చక్కగా చెప్పారు గురువు గారు...🙏🙏..👏👏👏👏
Thanks for explain the great streategies and patriotic ministers of that time
Very nice
Namaskaram to Vedam Venkata shastri garu.
చాలా బాగుంది ❤
విశ్వనాథ వారి పురాణ వైరి గురించి చెప్పండి 🎉
అద్భుతంగా వివరించారురాజన్ గారూ మీకుమాఅభినందనలు
first time we heard about prataoarudra and ugandhar. the debotion reg country.
ఆర్యసమాజ్ స్వామి దయానంద సరస్వతి గారి గురించి తెలియచేయండి.
🙏💯
అద్భుతంగా ఉంది. నమస్కారం సార్
Anna super po😅
Super ga chepparu katha
Rajan garu
అద్భుతం. 👏🏽👏🏽👏🏽👏🏽
అద్భుతం..... గురువుగారు 🙏🙏.... మాటల్లేవ్ 👍👍👍
చాలా బాగుంది కథ మీరు చాలా చక్కగా చెప్పారు.
చాలా బాగుంది కథ
Challaadbutamga vevarincharu😊❤namaste
Very nice message 🎉🎉
Excellent
Good story👌😊
Namskaram Gurg.
Super Analysis 👌.
Khata chala bagundi👏🙏👏🙏👏🙏
Ajagava have explained very clearly about the great drama , namesthe.
🙏🙏🙏👌👌
Adbhutam....Chala baavundi
Naku mahajula kadhalu eppudu akalamlo kattadalu chusthe andhuko kallalonchi nillu vachesthayi naku prathapa rudruni peru kuda naku chala ishtam andhuke na akka kodukuki aa peru pettanu eppudu rajan babu prathapa rudhiyam athydhbhutham
Wowsuper q
Chala bagundi 👌👌👌👌
చాలా చాలా బాగా చెప్పారు చాలా బాగుంది
Mee narration chaala bagunndi
ధన్యవాదాలు.
Chala baaavundi
దయ చేసి.... రెడ్డి గారి బుర్ర కథలు వివరించండి
చిన్నప్పుడు ఈ నాటకం చూసాను
❤❤❤
Ma chinnappudu radiolo vachchedi eenatakam chala bavundedi.eppudu mee varnan mahadbhutam.ma nannagaru.thana chinnappudu vesay natakalalo edi chala eshtam ga cesay varuta.ayana yugandhruni pathra vesay varuta.ennallaku mee notiventa Dilli suktha oattukuootha moodanellaku oattuku ootha vini chala santoshanni vesindidi.
🙏🙏🙏🙏🙏
Very good
Kasimajili కథలు పూ ర్టి గా పెట్టండి pls
రాజన్ గారూ. నాకు 66 సం.నేను సాహిత్య పిపాసిని.వేలాది పుస్తకాలు చదివాను.ఈ తరానికి మా తరం తెలుగు భాషే అర్ధంకాదు.శాస్త్రి గారి గ్రాంధిక భాష ఏమర్ధమవుతుంది.భాష రాకపోయినా ఆసక్తి ఉన్న వాళ్ళు ఆడియోల ద్వారా నైనా తెలుసుకుంటారు.మీరు చేస్తున్న సాహిత్య సేవకు కృతజ్ఞతలు. కానీ మీరు యమునా నది ఒడ్డున స్మశానంలో ఖుస్రూ ఖాన్ తలను నరికి మొండాన్ని(అంతేనా!) "సముద్రంలో" వేయడం ఏమిటి?ఢిల్లీలో సముద్రం ఏమిటండీ
నది అనబోయి సముద్రం అన్నానండి. క్షంతవ్యుడను.
🙏🙏
అద్భుతం. ఇంత చక్కటి నాటకాన్ని సినిమా గా తీస్తే బాగుండేది. ఇప్పటి నటీ నటులతో ఇది సాధ్యం కాక పోవచ్చు
E pustakam naku kavali. Dayachesi ekkada dorukutundo cheppagalaru
Kasi majili kathalu migilina bhagalu cheppagalaru... 🙏🙏🙏
కథకులు శ్రీ సుబ్రహ్మణ్యంగారేనా?
Sir, meelanti goppaga hindu dharmaanni kapadevaru, ekkuva videos cheyyandi, grandhalu chadive time ledhu, meeru chebuthunna vidhanamlo memu chadhavakkaralekund adbhutham ga ardham avuthunnai
కచ దేవయాని కథ కావాలి.
గోన గన్నారెడ్డి నీ కూడా వివరించండి.
Sukhasapthasathi gurinchi vedio pettandi sir
Idanta nijam ga jariginadaandi? Leka katha na ? Dayachesi cheppagalaru
Sir Is prahlada reborn as vibhishana?
Great ptsk
Kathasaritsagaram pls describe
Chitranalineeyam please
కథ చక్కగా చదివి వివరించారు. ఇది ఒక గొప్ప నాటకం అని పెద్దలు చెబుతారు. కాకపోతే నిజంగా చరిత్ర లో ప్రతాప రుద్రుడు ఢిల్లీ సుల్తాన్ చేతిలో ఓడిపోయి, కాకతీయుల చివరి రాజు అయ్యాడు. ఆ తర్వాత మన దక్కన్ పీఠభూమి లో సుల్తానుల పాలన మొదలైంది.😢. ఇది వేదము వారికి తెలియదు అని మనం అనుకోలేము. మరి వేదము వెంకటరాయ శాస్త్రి గారు ఇలా కల్పిత కథ ఎందుకు రాశారో !
Prataparudra defeated delhisultans in a war across banks of godavari.
రాజన్ గారు. ఇది చరాత్రలో జరగలేదు కదండి. కెవలం మన కవుల కల్పితమే కదా ? ప్రతాపరుద్రుడు 1321లో Mohammod bin Tuglaq యొక్క అధర్మ యుద్దం వల్ల మరియు ఇంటి దొంగలు Tuglaq తో చెతులు కలపి కోట రహస్యాలు చెప్పడంతో బంధీకాక తప్పలేదు. మార్గమధ్యలో యమునా నదిలో దూకి ఆత్మార్పడ చెసుకున్నాడు. ఇది చరిత్ర. మీ అభిప్రాయం చెప్పగలరు.
telugu pandit student group
పంచతంత్రం వివరించారా
ససేమెరా అంటే అర్థం చెప్పగలరు చాలా రోజుల నుంచి నా తల దొలిచి వేస్తున్న సందేహం
ఏది ఏమైనా సరే గాని
కచ్చితOగ
By all means. 😅
Story behind idion/phrase "Neevu nerpina vidyaye neerajaaksha ". Please explain.
Kakati Prola Reddy / Rasa 2nd was the founder of great kakatiya kingdom , Rudradeva was his heir who became independent after chalukyas collapsed . Ratta clan who were an offshoot of Rashtrakuta rulers and modern representatives of the ratta clan are the Reddy clan of south India . 🤔😃😃😎👍⛳⚔️ .
🙏🙏🙏🙏🙏