అబ్బో ఎంతటి..ఉత్కంఠ రాజ కీయం దాగి ఉంది...ఇది కచ్చితంగా.. ఈ చరిత్ర ఒక రాజకీయ శాస్త్ర పాఠ్యాంశం గా ఉండడానికి తగినది..నేటి మీ ఉపన్యాసం కనీసం.3సార్లు అయిన వింటేకాని విశదపడదు..ఈ అద్భుత గాథ వినిపించిన మీకు శతకోటి నమస్కారాలు..జై భీమ్..
చాలా లా లా లా లా బాగుంది, కళ్లు మూసుకొని వింటే కథలోని పాత్రలన్నీ నా కళ్ల ముందే కదులుతున్నట్టుగా వుంది. ఇంకా చెప్పాలంటే ఒక రాజమౌళి సినిమా లా అద్భుతంగా వుంది.
భగవంతుడు హిందూ దేశానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక మహాత్ములను గారి చూపించమని చంపుతూ ఉంటారు అందులో చాణిక్య ఆర్థిక శాస్త్రవేత్త ఒకరు ఈ కాలంలో మోడీ మహాత్ముడు ఒకరు హిందుత్వానికి పై వాడి దయ ఉన్నంతకాలం కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే అది అసలైన మానవ తత్వము
అనేక ,విశిష్ట, సాహితీ విశేషాలు అందిస్తూ, పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్న మీకు అనేక ధన్యవాదాలు.ముద్రారాక్షసం , అని వినటమే కానీ ఇప్పటి దాకా తెలియని విషయాలు తెలిపిన మీకు అనేక ధన్యవాదాలు.ఇలాగే మరెన్నో సాహిత్య విశేషాలు అందిస్తూ పాఠకులను ఎంతగానో ఆనందింప చేస్తారని ఆశిస్తున్నాను.
మన శాస్త్రాలు ,ధర్మాలు ,సాహిత్యాలు ఎంత గొప్పవి మన పూర్వీకులు ఎంత గొప్పవారు అద్బుతం ఎన్నో తెలియని విషయాలు తెలియచేస్తున్నారు మీ జన్మ ధన్యం.మే ద్వారా మ జన్మ.ధన్యం.స్వామి
చాలా గొప్పగా చెప్పారు. అయితే చాణక్యుడు తన పగ తీర్చుకోవడానికి నందవంశ నాశనంచేయలేదు చాణక్యుడు అంత swaarthaparudu కాదు . జాతీయత దేశభక్తి సుస్థిరత మూర్తీభవించిన జ్ఞానమూర్తి చాణక్యుడు నందవంశ నిర్మూలన ఒక భీజం మాత్రమే ఈ నా మాటలు సహృదయంతో స్వీకరించాలని మనవి
మహోన్నతమైన చాణుక్యుని మేధస్సు దేశ సుస్థిరతకు ఆయువు ఐనది ఈ కాలపు తెలివి దేశ వినాశనానికి తోడవుతుంది మీరు చెప్పే విధానం కూడా చక్కగా విన సొంపుగా వున్నది. మరిన్ని మన గొప్ప చరిత్రలు తెలియ cheya.గలరని ఆశిస్తూ 🙏🏻
జై శ్రీమన్నారాయణ రాజన్ గారు ముద్రారాక్షసం చాలా బాగుంది. అంత తెలివైన చాణుక్యు ని ఆఖరి రోజులు చాలా కష్టం గా గడిచాయి అని, చంద్రగుప్తు డే శిక్ష విధించాడని విన్నాను. అది యెంతవరకు correct చెప్పగలరు
Excellent i leaned so many more things From mudra raksha at the age of 77years old.see how grate is our Chanakya Raja neethi to protect our Our country from traitors.such capabilities are available to our people and to our government and people in responsible positions
పగలు ప్రతీకారాలు రాజ్యకాంక్ష చరిత్రలో ఇలాంటి రాహులు ఎంతోమంది ఉన్నారు ఎంత మోసం చేసినవెళ్లేటప్పుడు ఎవరు ఏమి తీసుకొని వెళ్లారు చక్రవర్తులు రాజులు వీరంతా మట్టిలో కలిసిపోయారు
శ్రీ Rajan PTSK గారికి, నమస్కారం. మీరు పైన వివరించిన కథనం, కథ, నాటకం విశాఖ దత్తుని ముద్రారాక్షసం ఒక నవలగా, అంటే, శూద్రకుని మృచ్ఛ కటికం వలే చాల బావుంది, it is very very interesting; but గతించిన క్రీ. పూర్వం 300 ల ప్రాంతం లో జరిగిన యదార్థ సంఘటనల చరిత్రలో అసలు చాణక్యుడు, కౌటిల్యుడు, విష్ణు గుప్తుడు అనే బ్రాహ్మణుడు వ్యక్తి లేనే లేడు చంద్రగుప్తుని జీవితంలో, రాజ్యంలో మరియు అప్పటి సంఘం లో; కారణం క్రీ పూ 300 ప్రాంతంలో చంద్రగుప్తుని కలసిన గ్రీక్ historians and envoys మెగాస్తానేసు కానీ, సెల్యూకాస్ కానీ తమ డైరీస్ లో, విషయ సేకరణ లో ఎక్కడా చాణక్య అనే ఒక వ్యక్తి ఉన్నట్లు రాయలేదు, సెల్యూకస్స్ తన సొంత కూతుర్ని చంద్రగుప్త మౌర్యుని కి ఇచ్చి వివాహం చేసెను; ఇంకను, అప్పటి భాష సంస్కృతం కాదు, ప్రాకృతం! క్రీ. శ.1 వ శతాబ్ది లో మొట్టమొదటి సారిగా లిఖిత పూర్వకంగా ఒక శాసనం ఉన్నది, అంటే అప్పటి సంస్కృతం మౌఖికమ్ము unwritten communication, whereas అప్పటికే ప్రాకృతం లో బౌద్ధ గ్రంథములు, శాసనాలు ఉన్నాయి ప్రాచుర్యంలో so అప్పటి భాష ప్రాకృత, పాళీ. That is all I want to submit to your good self - మీరంటే నాకు అమితమైన గౌరవం, గురి మరియు విశ్వాసం. చివరి కాలంలో చంద్రగుప్త మౌర్యుడు వైదిక ధర్మం నీ వదలి, విరక్తి చెంది జైన బిక్షువుగా ఒక గుహలో తనువు చాలించాడు at శ్రవణ్ బెళగొళ, కర్ణాటక - you may kindly do your own research on these points. Namaste.
ఈ కథను ఆకళింపు చేసుకుని ఆకట్టుకునే విధంగా వీడియో ఆసాంతం వినాలనిపించే లా వ్యాఖ్యానించారు మీకు ధన్యవాదాలు.🙏 తంత్రం అయినా కుతంత్రం అయినా అమత్యులకే సాధ్యపడుతుంది, ఆ విషయం గ్రహించి న చంద్రగుప్తుడు, మగధ ప్రజలు చాణుక్యుని పూర్తిగా విశ్వసించి విధేయత ప్రకటించడం తో రాజ్యం సుఖ శాంతుల తో సుభిక్షంగా వర్ధిల్లింది. మేధావుల పట్ల చిన్న చూపు ప్రదర్శించినా అవహేళన చేసినా నందు ల కు పట్టిన గతే పట్టి మౌర్యుల లాంటి వశమవుతుంది.🙏
There is so much story in the. I know liittlethank u so much .miruchala sahithi seva chastunnaru . How difficult to gather all these material. Mrs.krishnamurthy Mrs.krishnamurthy
History lo Mudrarakshasam gurinchi chala sarlu chadivanu. Kaani mee daya valla innallaku andulo katha vinagaliganu. Chala simple ga ardhavantham ga story chepparu ..👌
RajanP.Tsk. Sata koti pranamalu.Viskha Dattuni "Mudraraksham" kadha vinipinchinanduku Hridayapoorvaka Dhanyavadamulu. Okasari maa Ekkirala Krishanamachari master garni nenu oka prashna vesinanu Masteru Mudraraksham ani yenduku peru pettinaru, Chnaykam ani peru petta vachunugada ani adigi nanu, vari samadhanam aa kadhanu batti chooste Chanakyam ani visakha dattudu peru pedite Chnakyukuni ounnatyam nni neechamga chitreekarinchinattu avutundi, mariyu Chanakuniki padaver kanksha ledu, Magadha prajalu sukha santulatho geevinchalanna aalochne okkate. thappa Mantri avvalane korika ledu. Kani Maghada Prajala santhi suhamule mukhayam ani adi Rakshasa Mante taginivadani ,Maghdha Smara jyamlo Chankuni dhee sakti ki yeduroddi nilichinavadu okka Rakshas amatyude nani, Aa Rakshamatyuni palanalo Maghada Prajalu sukha sontoshlatho jeevistarani Chanakyudu lotuga alochinchi Raksha Mantrini Pradhana Amatya padavilo unchi Arya Chanakyudu ARDHAA SASTRAM ANE OKA UDRGRANDHM RASI . THANU VACHINA PANI IOPINDANI TELUSUKONE........."Arya Chanakude Raksha Mantri okka goppattananni , dheeshakathi ni patakulaku (readers) teliya para chalani daniki MUDRAKSHAM ani peru pettinadani mma master E.K garu cheppinaru. Innllaku malli ee kadha mee dwara vinnamu. I find no words to express my gratitude towards to you Sir.
వ్యాస భారతానికి ధీటైన కథ. ఈ కథని గ్రంథస్థం చేయమని చాణుక్యుడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించిఉంటే. ఈ కథలో ట్విష్టులకి ఆయన రాయడం మర్చిపోయి నోరెళ్ళబెట్టేవాడు.
Please contribute for this channel 1000, 100, 10..... whatever you can Manaki, mana pillalaki, next generation ki..... ivvi vethikinaa dorakavu. Oppenheimer, Elon Musk, Zuckerberg....ivve migulthai Please take this in a positive note
Chanikya strategy looks to be least successful. But very beautiful with split knowledge/ awareness/ misinformation to his and outside people; for welfare of his targets to be achieved. 🎉
Namaskaram for narrating to this history of Bharatvarsha and zbout Shri Chanakya & Chandragupta. I heard somewhere about how Rakshasa mantra feels envy about Chanakya and tells wrongly to Chandragupta's son, about situation when he was born and kind of blaming Shri Chanakya but after fact is known, that Chandragupta's son killed rakshasa mantri post which Chanakya goes for tapas.
CGI work top notch, but content laag avthundi, may be suspense thattukolekapothunnam kavachu. kaani 5 episodes aina kuda inka asalu point cheppakapovadam konchem ibbandi ga anipisthundi. but anyway we all love Filmymoji and MCM❤
అబ్బో ఎంతటి..ఉత్కంఠ రాజ కీయం దాగి ఉంది...ఇది కచ్చితంగా.. ఈ చరిత్ర ఒక రాజకీయ శాస్త్ర పాఠ్యాంశం గా ఉండడానికి తగినది..నేటి మీ ఉపన్యాసం కనీసం.3సార్లు అయిన వింటేకాని విశదపడదు..ఈ అద్భుత గాథ వినిపించిన మీకు శతకోటి నమస్కారాలు..జై భీమ్..
very good to hear
NTR, ANR కలిసి నటించిన చాణక్య చంద్రగుప్త సినిమా చూసాను కానీ దాని కంటె మీరు చెప్పిన కధ చాలా బాగుంది.
మన పూర్వీకులు ఎంత గొప్పవారు. ఎంత తెలివైనవారు? 🙏🙏🙏
చాలా లా లా లా లా బాగుంది, కళ్లు మూసుకొని వింటే కథలోని పాత్రలన్నీ నా కళ్ల ముందే కదులుతున్నట్టుగా వుంది. ఇంకా చెప్పాలంటే ఒక రాజమౌళి సినిమా లా అద్భుతంగా వుంది.
Rajamouli elanti cinema teesthe adbhutamga untundi... Emantaru 👌
భగవంతుడు హిందూ దేశానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక మహాత్ములను గారి చూపించమని చంపుతూ ఉంటారు అందులో చాణిక్య ఆర్థిక శాస్త్రవేత్త ఒకరు ఈ కాలంలో మోడీ మహాత్ముడు ఒకరు హిందుత్వానికి పై వాడి దయ ఉన్నంతకాలం కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే అది అసలైన మానవ తత్వము
సంభవామి yuge యుగే యుగే అన్నాడు కదా భగవంతుడు అలాగే మరి 🙏🏻
😊😅😅
.
13:14 13:14
చంపుతూ నా లేక పంపుతూ నా
అద్భుతమైన పోస్ట్...వీడియో చివర్లో ఆనంద భాష్పాలు కలిగాయి..మీకు పాదాభివందనం.
అనేక ,విశిష్ట, సాహితీ విశేషాలు అందిస్తూ, పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్న మీకు అనేక ధన్యవాదాలు.ముద్రారాక్షసం , అని వినటమే కానీ ఇప్పటి దాకా తెలియని విషయాలు తెలిపిన మీకు అనేక ధన్యవాదాలు.ఇలాగే మరెన్నో సాహిత్య విశేషాలు అందిస్తూ పాఠకులను ఎంతగానో ఆనందింప చేస్తారని ఆశిస్తున్నాను.
ఏ దర్శకుడైనా చాణిక్యుని సినిమా తీస్తే బాగుండేది. ఆ విలువలు తెలుస్తాయి.
Same thought anipichindi Naku kuda
చణిక్య చంద్రగుప్త సినిమ వున్నది
Already NTR, ANR kalisi movie e book story thone teesaarandi
చాణిక్య తెలివి అమోఘం 🙏🏼🙏🏼
మన శాస్త్రాలు ,ధర్మాలు ,సాహిత్యాలు ఎంత గొప్పవి మన పూర్వీకులు ఎంత గొప్పవారు అద్బుతం ఎన్నో తెలియని విషయాలు తెలియచేస్తున్నారు మీ జన్మ ధన్యం.మే ద్వారా మ జన్మ.ధన్యం.స్వామి
చక్కటి నైపుణ్యంతో వివరించారు.
ముద్రా రాక్షసం పేరు ఎన్నో సార్లు విన్నాను.దీంట్లో ఏముందో ఈ రోజు తెలిసింది ధన్యవాదాలు.అలాగే మృచ్చ కటికం కూడా చెప్పండి
14:39
😊😊😊😊😊😊😊😊😊😊
nice
@srinivasgurram3586 Mruchcha katikam is already there andi
th-cam.com/video/NDHcX9qxtt4/w-d-xo.html
చాల అద్భుతమైన చరిత్రను కళ్ళకు కట్టినట్లు చెప్పారు ధన్యవాదాలు.
చాలా గొప్పగా చెప్పారు. అయితే చాణక్యుడు తన పగ తీర్చుకోవడానికి నందవంశ నాశనంచేయలేదు చాణక్యుడు అంత swaarthaparudu కాదు . జాతీయత దేశభక్తి సుస్థిరత మూర్తీభవించిన జ్ఞానమూర్తి చాణక్యుడు నందవంశ నిర్మూలన ఒక భీజం మాత్రమే ఈ నా మాటలు సహృదయంతో స్వీకరించాలని మనవి
మహోన్నతమైన చాణుక్యుని మేధస్సు దేశ సుస్థిరతకు ఆయువు ఐనది ఈ కాలపు తెలివి దేశ వినాశనానికి తోడవుతుంది మీరు చెప్పే విధానం కూడా చక్కగా విన సొంపుగా వున్నది. మరిన్ని మన గొప్ప చరిత్రలు తెలియ cheya.గలరని ఆశిస్తూ 🙏🏻
C
అద్భుతమైన రాచరిక కథ 👌🙏
అద్బుతం స్వామి, మీరు అనర్గళంగా అద్భుతముగా వివరించేరు. ధన్యవాదాలు 🙏
జై శ్రీమన్నారాయణ రాజన్ గారు
ముద్రారాక్షసం చాలా బాగుంది.
అంత తెలివైన చాణుక్యు ని ఆఖరి రోజులు
చాలా కష్టం గా గడిచాయి అని, చంద్రగుప్తు డే శిక్ష విధించాడని విన్నాను. అది యెంతవరకు correct చెప్పగలరు
Kaliyug time only good people face this
Chandraguptudu kadu atani koduku siksha vidinchadu ani.... Atane agni pravesham chesi pranalu tyajinchadu antaru
చాణిక్యుడి కుమారుడే చాణిక్యుడుని చెరసాల విధించాడు అని చెప్పి పూర్వకద
చాలా బాగుంది ధన్యవాదములు 🙏🙏
Excellent i leaned so many more things
From mudra raksha at the age of
77years old.see how grate is our
Chanakya Raja neethi to protect our
Our country from traitors.such capabilities are available to our people and to our government
and people in responsible positions
పగలు ప్రతీకారాలు రాజ్యకాంక్ష చరిత్రలో ఇలాంటి రాహులు ఎంతోమంది ఉన్నారు ఎంత మోసం చేసినవెళ్లేటప్పుడు ఎవరు ఏమి తీసుకొని వెళ్లారు చక్రవర్తులు రాజులు వీరంతా మట్టిలో కలిసిపోయారు
Mari thurakalu himsatho enduku vijrumbhisthunnaru
అద్భుతమైన కధ... వినాలని అనిపించే గళం
ఇలాగ గొప్పవాళ్ళు ఉండగా తురక్*లని గొప్ప రాజులని టెక్స్ట్ బుక్స్ లో మనకి పెట్టారు.
అని చెప్పడం కూడా బాగుంది సినిమా చూసినట్టు ఉంది
After 55 years I am hearing the story from you. I am very happy. You voice is sweet and your narration is good. God bless you Sir.
Pinakini kada ani sivuni dabushu peru..naku teliyacheyagalaru....🙏🙏meeru chala chakkaga chepparu content ni..🙏🙏
Excellent speech sir
అనుష్ఠానం చెసుకొని, శక్తిని పొందండి. మీ యూటూబ్ చానెల్ తెలుగు వారందరికి నచ్చెలా చెసుకొవాలని కొరుకుంటున్నాను
Meeru ilage enno videos chesthu andarni jagrutham cheyalani manaspurthiga korkuntuna Anna❤
చాలా చక్కగా చెప్పారు. మీ గళం వినేకొద్ధి వినాలి అనిపిస్తుంది. విన్నంత సేపూ ఆకథలో లీనమవ్వలిసిందే. మీ నుండి మరెన్నో సాహితీ మధరిమలు రావాలని కోరుతూ...
Raajan gaari ki dhanyavadalu.(.ee channel pettinanduku) Mudraraaksam pustakam ekkada dorukutundo selavivvandi...
శ్రీ Rajan PTSK గారికి, నమస్కారం. మీరు పైన వివరించిన కథనం, కథ, నాటకం విశాఖ దత్తుని ముద్రారాక్షసం ఒక నవలగా, అంటే, శూద్రకుని మృచ్ఛ కటికం వలే చాల బావుంది, it is very very interesting; but గతించిన క్రీ. పూర్వం 300 ల ప్రాంతం లో జరిగిన యదార్థ సంఘటనల చరిత్రలో అసలు చాణక్యుడు, కౌటిల్యుడు, విష్ణు గుప్తుడు అనే బ్రాహ్మణుడు వ్యక్తి లేనే లేడు చంద్రగుప్తుని జీవితంలో, రాజ్యంలో మరియు అప్పటి సంఘం లో; కారణం క్రీ పూ 300 ప్రాంతంలో చంద్రగుప్తుని కలసిన గ్రీక్ historians and envoys మెగాస్తానేసు కానీ, సెల్యూకాస్ కానీ తమ డైరీస్ లో, విషయ సేకరణ లో ఎక్కడా చాణక్య అనే ఒక వ్యక్తి ఉన్నట్లు రాయలేదు, సెల్యూకస్స్ తన సొంత కూతుర్ని చంద్రగుప్త మౌర్యుని కి ఇచ్చి వివాహం చేసెను; ఇంకను, అప్పటి భాష సంస్కృతం కాదు, ప్రాకృతం! క్రీ. శ.1 వ శతాబ్ది లో మొట్టమొదటి సారిగా లిఖిత పూర్వకంగా ఒక శాసనం ఉన్నది, అంటే అప్పటి సంస్కృతం మౌఖికమ్ము unwritten communication, whereas అప్పటికే ప్రాకృతం లో బౌద్ధ గ్రంథములు, శాసనాలు ఉన్నాయి ప్రాచుర్యంలో so అప్పటి భాష ప్రాకృత, పాళీ. That is all I want to submit to your good self - మీరంటే నాకు అమితమైన గౌరవం, గురి మరియు విశ్వాసం. చివరి కాలంలో చంద్రగుప్త మౌర్యుడు వైదిక ధర్మం నీ వదలి, విరక్తి చెంది జైన బిక్షువుగా ఒక గుహలో తనువు చాలించాడు at శ్రవణ్ బెళగొళ, కర్ణాటక - you may kindly do your own research on these points. Namaste.
చాలా చక్కటి నైపుణ్యం తో మంచి కథను వినిపించారు నా ధన్యవాదములు.
Adbhuthanga vivarincharu Guruvu garu.👏👏👏
Wah...🤗
చాలా ధన్యవాదాలు రాజన్ గారు🙏🏻🙏🏻
విశాకదత్తుని రచన, చాణక్య ఎత్తుగడలు, ముద్రారాక్షసంఎంత అద్భుతంగా ఉంది అసలు✨
And మీరు చెప్పిన విధానం🤗💛
🙇🏻♂️🙏🏻
మహోదయ నమస్కారములు.చాలా చక్కటి కథను కళ్ళకు కట్టినట్లుగా వివరించారు.థన్యవాదములు.
చాలబాగా విశదీకరించారు రాజన్ గారు
ఈ కథను ఆకళింపు చేసుకుని ఆకట్టుకునే విధంగా వీడియో ఆసాంతం వినాలనిపించే లా వ్యాఖ్యానించారు మీకు ధన్యవాదాలు.🙏 తంత్రం అయినా కుతంత్రం అయినా అమత్యులకే సాధ్యపడుతుంది, ఆ విషయం గ్రహించి న చంద్రగుప్తుడు, మగధ ప్రజలు చాణుక్యుని పూర్తిగా విశ్వసించి విధేయత ప్రకటించడం తో రాజ్యం సుఖ శాంతుల తో సుభిక్షంగా వర్ధిల్లింది. మేధావుల పట్ల చిన్న చూపు ప్రదర్శించినా అవహేళన చేసినా నందు ల కు పట్టిన గతే పట్టి మౌర్యుల లాంటి వశమవుతుంది.🙏
అద్భుత మైన నేర్పరితనం కధ చెప్పే విధానం...
చక్కని భాష, మంచి కథ,
There is so much story in the. I know liittlethank u so much .miruchala sahithi seva chastunnaru . How difficult to gather all these material. Mrs.krishnamurthy Mrs.krishnamurthy
wow just mind-blowing
జయహో చాణక్య నీతి చంద్రగుప్త
History lo Mudrarakshasam gurinchi chala sarlu chadivanu. Kaani mee daya valla innallaku andulo katha vinagaliganu. Chala simple ga ardhavantham ga story chepparu ..👌
Ajagava,,,sir acharya chanakyuni kathani chala Baga chepparu.nenu Inka chanakyuni gurinchi mee voicelo vinalani aasistunnanu🙏🙏🙏🙏
🙏🙏 అద్భుతమైన కథ, ఆకర్షణీయమయిన వాక్కు.
Excellent explanation..🎉
చాలా బాగుంది
సూపర్ గా ఉంది
గొప్ప chanakya neeti
Thank you very much for the detailed narration of the greatness of chanikya and the establishment of the mourya empire.
Adbhutam chanakya neeti
అధ్బుతంగా చెప్పారు రాజన్ గారూ
Helped to understand the necessity of strategies in Rajaneethi
Namskaram Gurg. Super Analysis 👌.
🙏🙏🙏🙏🙏🙏🌹చాలా అద్భుతమైన కధ
Entha baga chepparu.. Super.. Meku ma danyavadalu
RajanP.Tsk. Sata koti pranamalu.Viskha Dattuni "Mudraraksham" kadha vinipinchinanduku Hridayapoorvaka Dhanyavadamulu. Okasari maa Ekkirala Krishanamachari master garni nenu oka prashna vesinanu Masteru Mudraraksham ani yenduku peru pettinaru, Chnaykam ani peru petta vachunugada ani adigi nanu, vari samadhanam aa kadhanu batti chooste Chanakyam ani visakha dattudu peru pedite Chnakyukuni ounnatyam nni neechamga chitreekarinchinattu avutundi, mariyu Chanakuniki padaver kanksha ledu, Magadha prajalu sukha santulatho geevinchalanna aalochne okkate. thappa Mantri avvalane korika ledu. Kani Maghada Prajala santhi suhamule mukhayam ani adi Rakshasa Mante taginivadani ,Maghdha Smara jyamlo Chankuni dhee sakti ki yeduroddi nilichinavadu okka Rakshas amatyude nani, Aa Rakshamatyuni palanalo Maghada Prajalu sukha sontoshlatho jeevistarani Chanakyudu lotuga alochinchi Raksha Mantrini Pradhana Amatya padavilo unchi Arya Chanakyudu ARDHAA SASTRAM ANE OKA UDRGRANDHM RASI . THANU VACHINA PANI IOPINDANI TELUSUKONE........."Arya Chanakude Raksha Mantri okka goppattananni , dheeshakathi ni patakulaku (readers) teliya para chalani daniki MUDRAKSHAM ani peru pettinadani mma master E.K garu cheppinaru. Innllaku malli ee kadha mee dwara vinnamu. I find no words to express my gratitude towards to you Sir.
Wow. Bavundi. Print media chori.anukovacchua
వినాలనిపించే స్వర పేటిక
బాగుంది
Chala thanks anna ఇలాంటివి విని చాలా సంవత్సరాలు అవింది ❤
Soo oo oo oo oo oo oper విశ్లేషణ sir❤🎉
Abba abba super explanation 🙏🙏🙏
ధన్యవాదాలు గురువు గారు
Chala baga chepparu andi
Very nice video
గురువు గారు భోజరాజు,ధారాళంగా, కాళిదాసు కథలు చెప్పండి.
అవును . భోజ రాజు కథలు చెప్పండి
❤❤🙏🙏🙏
మీకు నా కృతజ్ఞతలు
🙏🙏
Vardaman jeni gurenche meku telesina rahasyalu theliyacheyagalaru gurugaru 🙏 namaste 🙏
Good story👌👌 🙏🙏🙏
🙏🙏🙏 Kashi majili kathalu cheyyandi guruvu garu
Wonderful presentation ur tone& type of Rendering the MUDRA RAKSHAAis nice GOD bless you with happiness and prosperity and success
That is the great ness of our nation. namesthe.
Thank you air
Dhanya
Vaadaalu Ra
Jan gaaru
కథ మొదటి నుండి వింటున్నా 16:50 వారికి, వద్ద ఈల వేయాల్సిందే లేదా ఒళ్ళు కదిలి పొవచ్చు, లెదా రొమాలు నిక్కబొడుచుకొవచ్చు.
వ్యాస భారతానికి ధీటైన కథ. ఈ కథని గ్రంథస్థం చేయమని చాణుక్యుడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించిఉంటే. ఈ కథలో ట్విష్టులకి ఆయన రాయడం మర్చిపోయి నోరెళ్ళబెట్టేవాడు.
చాలా బాగా చెప్పారు 🙏🌺
Appude aipoinda anipinchindi meeru chepthunte. Aneka samvastaraluga brahmanulu dochukunnarani, dachukunnarani chesthunna pracharak ituvanti charithraka purushula dwaar abadhdhamani nirupimpabaduthondi. Edi emaina me vivarana anithra sadthyam🙏🙏🙏
Please contribute for this channel
1000, 100, 10..... whatever you can
Manaki, mana pillalaki, next generation ki..... ivvi vethikinaa dorakavu.
Oppenheimer, Elon Musk, Zuckerberg....ivve migulthai
Please take this in a positive note
Good advide. We will do as yoiu say
Wonderful story
Real story.nice
Chanikya strategy looks to be least successful. But very beautiful with split knowledge/ awareness/ misinformation to his and outside people; for welfare of his targets to be achieved. 🎉
nice
బాగుంది 👌👌
Very well explained
Super sir
నమస్తే సర్
దేవీ చంద్రగుప్తము నాటకము కూడ చెప్పగలరు.
👏👏👏👏 సినిమా గా తీయ దగిన కథ..
Simhasanam movie
చాలా బాగా చెప్పారు
Jai Bharat
Samskrutha natakalu Anni okkokoti ga vivarinchandi like kalidas abhignana shaakunthalam, vikramorvsiyam, malavikagnimitram,basanatakalu inko enno
Adbhutham.
Adbhutham
తమ్ముడు. అదృష్ట దీపక్ మహారాజు కథ చెప్పవా please
Hindi serial caniky Chandra Gupta. Chala baguntonde
Namaskaram for narrating to this history of Bharatvarsha and zbout Shri Chanakya & Chandragupta.
I heard somewhere about how Rakshasa mantra feels envy about Chanakya and tells wrongly to Chandragupta's son, about situation when he was born and kind of blaming Shri Chanakya but after fact is known, that Chandragupta's son killed rakshasa mantri post which Chanakya goes for tapas.
చాణక్య అది పేరు కాదు ❤ ఒక జ్ఞాన పరంపర 😊
CGI work top notch, but content laag avthundi, may be suspense thattukolekapothunnam kavachu. kaani 5 episodes aina kuda inka asalu point cheppakapovadam konchem ibbandi ga anipisthundi. but anyway we all love Filmymoji and MCM❤
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు
ధన్యవాదములు
Original ముద్రారాక్షసం ఎక్కడ దొరుకును తెలుగులో సటీక? వావిళ్ళ? దయచేసి తెలియజేయండి