2 గంటల్లో సంపూర్ణ మహాభారతం | Mahabharata in Telugu | Rajan PTSK | Mahabharatam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024

ความคิดเห็น • 107

  • @hemavathihosur3235
    @hemavathihosur3235 9 หลายเดือนก่อน +29

    మహాభారతం రెండు గంటలకు కుదించడం అంటే ఊహింప శక్యం కావడం లేదు... మీరు ఈ భారతం చదువుతున్న తీరు అమోఘం...
    దయచేసి పిల్లలు, పెద్దలు అందరూ తప్పక వినండి

  • @paadammahesh8395
    @paadammahesh8395 9 หลายเดือนก่อน +17

    ఈ అజగవను మొదలు పెట్టిన మీకు పాదాభివందనాలు, మీ అజగవను వింటున్న మేము అదృష్టవంతులం❤❤🕉️🕉️

  • @సత్యంవేదం
    @సత్యంవేదం 9 หลายเดือนก่อน +18

    సనాతనం లో మనతనం వుంది.సనాతనం తల్లి లాంటిది.❤❤❤❤❤

  • @suryabhanulocharla750
    @suryabhanulocharla750 9 หลายเดือนก่อน +14

    2 గంటల సమయంలో మహాభారతం కధ చెప్పడం చాలా క్లిష్టమైన పని అయినా సాహసం చేసినందుకు కృతజ్ఞతలు

    • @bobby-cv3pc
      @bobby-cv3pc 2 หลายเดือนก่อน

      49:18 49:19 49:19 49:21 49:23 49:24 49:25 49:26 49:27 49:28 49:28

  • @veerabatthinibalakishan2012
    @veerabatthinibalakishan2012 9 หลายเดือนก่อน +25

    ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు దయచేసి లైక్ కొట్టండి, మనము గురువుగారిని ఎంకరేజ్ చేసిన వారవతాము.

  • @rekhaboggavarapu9000
    @rekhaboggavarapu9000 8 หลายเดือนก่อน +3

    మహాభారతం మొత్తం 2 గంటల లో వినిపించారు. ఎంత బాగా చదివారో 👌🏻👌🏻

  • @veerabatthinibalakishan2012
    @veerabatthinibalakishan2012 9 หลายเดือนก่อน +27

    గురువుగారికి పాదాభివందనం వాయిస్, చెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంది.❤❤❤

  • @suryabhanulocharla750
    @suryabhanulocharla750 9 หลายเดือนก่อน +5

    అలాగే ప్రతి ఒక్కరి కధలు కూడా అంటే అష్టవసువులు, సత్యవతి పూర్వజన్మ వృత్తాంతము మొదలగు విషయాలను తెలియజేయగలరని విన్నవించునది.

  • @vvvmk1718
    @vvvmk1718 9 หลายเดือนก่อน +10

    మీ కృషి కి అభినందనలండీ 🙏

  • @bonuprakasarao4431
    @bonuprakasarao4431 หลายเดือนก่อน +1

    గురువు గారికి నమస్కారం.... చాలా బాగా రెండు గంటలు మహాభారతం వినిపించారు.

  • @User__9963sr
    @User__9963sr 9 หลายเดือนก่อน +12

    మానవ సేవయే మాధవ సేవ.

  • @deepureddy8782
    @deepureddy8782 9 หลายเดือนก่อน +7

    తెలుగు సాహిత్యము లో ఉన్న రకరకాల విషయాలు తెలుపుతున్న మీకు ధన్యవాదములు

  • @karetineelakanta4344
    @karetineelakanta4344 12 วันที่ผ่านมา

    భారతము వినిపించినందుకు మీకు శతసహస్ర వందనములు సోదరా!🌹🌹🌹🙏

  • @laxminarayanayerrapati6836
    @laxminarayanayerrapati6836 3 หลายเดือนก่อน +1

    Excellent voice. Without break I listened the entire story

  • @kpurushottamacharya9700
    @kpurushottamacharya9700 9 หลายเดือนก่อน +1

    చక్కని తెలుగువ్యాఖ్యానం. మరో ప్రయత్నంలో భారతంలోని అనేకఘట్టాలను ఇంత నిడివితోనూ వ్యాఖ్యానం చెయ్యవచ్చు. చెప్పడం తేలికే.. కానీ అందరూ చెయ్యలేరు ఇటువంటి కొందరు వాక్పటిమ, పాండిత్యం కలవారు మాత్రమే చెయ్యగలరు. ❤

  • @gorakapudisathish
    @gorakapudisathish 8 หลายเดือนก่อน +2

    కళ్ళతో చూసినట్టే ఉందండి,చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏

  • @mpupschintakunta6600
    @mpupschintakunta6600 8 หลายเดือนก่อน +2

    సంక్షిప్త మహాభారతాన్ని సరళంగా వివరించిన మీకు కృతజ్ఞతలు

  • @nageswararaov4443
    @nageswararaov4443 9 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది. చాలా మంది చెప్పినవి విన్నాను. ఇది కూడా చాలా బాగుంది. కధ అంతా ఒకే సారి చెప్పడం కొత్తగా వినేవారికి వీలుగా ఉంటుంది. 👍👌👏🤝

  • @sowmyag2045
    @sowmyag2045 8 หลายเดือนก่อน +2

    Thank you. Would be happy to hear Ramayanam from you.

  • @peesapatisekharudu6138
    @peesapatisekharudu6138 5 หลายเดือนก่อน +1

    Very good narration. Thanks and regards

  • @durgasivads338
    @durgasivads338 6 หลายเดือนก่อน +1

    Thank you 😇🙏

  • @privetblat
    @privetblat 9 หลายเดือนก่อน +2

    TTD vari Sampoorna Andhra Mahabharatam ee madhye chadavadam arambhinchaanu. Adiparvam 6va ashvasanam vadda undaga Mee video chusaanu. Adhbhutanga chepparu. Dhanyavadamulu.

  • @kolaraju5154
    @kolaraju5154 8 หลายเดือนก่อน +1

    Jay sri krishna

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven 9 หลายเดือนก่อน +1

    జై సీతారామ్, జై హనమాన్ జై శ్రీ కృష్ణ పరమాత్మ
    ఓం నమః శివాయ గౌరీ 📿🕉️🪷🔱🐅🧡🔥🚩🐚

  • @niranjangolla709
    @niranjangolla709 4 หลายเดือนก่อน

    Guruvu gariki vadanam mi chepe vidhanam gonthu chala bagundhi

  • @DurgaPrasad-qu4kf
    @DurgaPrasad-qu4kf 5 หลายเดือนก่อน +1

    Thank you andi...

  • @eswaripadam8605
    @eswaripadam8605 9 หลายเดือนก่อน +2

    Ommsairam omnamahasiva omnarayana 🙏🏻🙏🏻🌹🌹🍌🍌🥥🥥💐💐

  • @lakshmipmk1659
    @lakshmipmk1659 9 หลายเดือนก่อน +4

    🙏🙏

  • @thakurshankarsingh7276
    @thakurshankarsingh7276 9 หลายเดือนก่อน +1

    Amba gurinchi prasthavinchaledhu, Sarichusukogalaru.Intha goppa prayathnam chesinandhuku abhinandhanalu.

  • @arunkumarchilla3226
    @arunkumarchilla3226 9 หลายเดือนก่อน +2

    Meeru chapa vidhanam chala goppaga undhi

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti3066 9 หลายเดือนก่อน

    కదలక ఎన్నోసార్లు విన్నాము మొత్తం పూర్తిగా ఇంత చక్కగా వివరంగా అర్థమయ్యేలా మొత్తం వివరించిన గురువుగారికి ధన్యవాదములు కొంచెం అయినా మా పాప పరిహారం కలిగించినందుకు గురువుగారికి పాదాభివందనాలు యజకుమా ఛానల్ వల్ల ఎన్నో విషయాలు తెలియనవి తెలుసుకుంటున్నాం ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏

  • @gurucharanchintala7212
    @gurucharanchintala7212 4 หลายเดือนก่อน +1

    Fine

  • @privetblat
    @privetblat 3 หลายเดือนก่อน

    Samkshiptanga chala Baga vivarinchaaru. 🙏

  • @SrinuVasu-no9rg
    @SrinuVasu-no9rg 3 หลายเดือนก่อน

    Super 👌 thanks guruji namaste 🙏

  • @manjulathas244
    @manjulathas244 8 หลายเดือนก่อน

    కృష్ణం వందే జగద్గురుం❤❤❤❤❤ ధన్యోస్మి ధన్యోస్మి😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @djanardhanrao7381
    @djanardhanrao7381 9 หลายเดือนก่อน

    Chala Baga chepperu. Dhanywadhamulu sir

  • @pavanjalli391
    @pavanjalli391 9 หลายเดือนก่อน +1

    Namaskaram annagaru

  • @venkataratnamkillana7261
    @venkataratnamkillana7261 หลายเดือนก่อน

    Bavundhi sir

  • @Diwa8
    @Diwa8 9 หลายเดือนก่อน

    శ్రీమాన్ రాజన్ గారికి , మీ మహా భారత ప్రవచనము సంపూర్ణంగా విన్నాను. చాలా బాగుంది. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా చెయ్యాలని , ఆ గీతాచార్యుడు మీకు ఆయురా రోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మన: పూర్తిగా ఆశిస్తూ

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 9 หลายเดือนก่อน +1

    SRI gurubyonamaha jaigana nada jaishanmukha nada jaidurgamatha jaisriram jaisitaram jaidasharadarama jaihanuman 🙏🙏🙏👏💯

  • @bhavaniprasadvalla9727
    @bhavaniprasadvalla9727 5 วันที่ผ่านมา

    Thank you sir

  • @veerabrahmammuthoju9406
    @veerabrahmammuthoju9406 9 หลายเดือนก่อน

    మీ విశ్లేషణ,భారత కథా విధానం గొప్పగా ఉన్నది..నమస్కారం.

  • @andalsrigiri3075
    @andalsrigiri3075 9 หลายเดือนก่อน

    మీరు చేస్తున్న సాహితీసేవ అమోఘం.
    దానిని ఆస్వాదించేవారిదే భాగ్యం.

  • @rameshram5825
    @rameshram5825 8 หลายเดือนก่อน +1

    Super gurujii
    Chala అద్బుతంగా చెప్పారు

  • @nagaramanidhivangipurapu140
    @nagaramanidhivangipurapu140 7 หลายเดือนก่อน +1

    🙏

  • @karanammuralimohan5447
    @karanammuralimohan5447 7 หลายเดือนก่อน +1

    Excellent composition

  • @najinshaik786
    @najinshaik786 9 หลายเดือนก่อน

    గురువు గారికి నా పాదాభివందనం, మీ వాయిస్ చాలా బాగుంది.. మీ వీడియోలు చాలా చూసాను.... మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలని మనసారా కోరుకుంటు...🙏🙏💐💐

  • @mettapallimahendra4322
    @mettapallimahendra4322 9 หลายเดือนก่อน

    అపర వాచస్పతి.... శ్రీ రాజన్ గారు... నమో నమః

  • @talamkigayathri8267
    @talamkigayathri8267 6 หลายเดือนก่อน +1

    Challa bagundhi sir. Namaste 🙏

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008 4 หลายเดือนก่อน

    🌹🙏🌹your great sir 🙏 Namaste

  • @Lavanya_Krishna
    @Lavanya_Krishna 8 หลายเดือนก่อน +1

  • @MMTRINATHSOLASA
    @MMTRINATHSOLASA 9 หลายเดือนก่อน +1

    AUM SREE GURUBHYOO NAMAHAH 🙏🏻🙏🙏

  • @nagaeswara7872
    @nagaeswara7872 9 หลายเดือนก่อน

    సమజంపట్ల మీ శ్రధకు వందనములు.

  • @LalithasriChintalacheruvu
    @LalithasriChintalacheruvu 9 หลายเดือนก่อน +1

    Lalitha ongole chala bagundi

  • @vijayabhaskar6746
    @vijayabhaskar6746 4 หลายเดือนก่อน

    Maa janma kuda danyamaeindi anna

  • @gayataridevi5516
    @gayataridevi5516 9 หลายเดือนก่อน

    Ee prayathnam athydhbhutham idhi rajan babuke sadhyam pillalandhariaki thappakunda vinipinchandi 👌👌👌👌👌🇧🇴🇧🇴🇧🇴🇧🇴🇧🇴👏👏👏👏👏👏👏

  • @kiranthota8966
    @kiranthota8966 9 หลายเดือนก่อน

    మీ వివరణ ఎవరు ఇవ్వలేరు
    మీ స్వరం ప్రత్యేకం 🙏

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 8 หลายเดือนก่อน

    Adbhutha vivarana.theliani vallaku Divya aushadham🎉🎉🎉

  • @ramamvemuri44
    @ramamvemuri44 9 หลายเดือนก่อน

    Story telling is simply superb

  • @rekhaboggavarapu9000
    @rekhaboggavarapu9000 8 หลายเดือนก่อน

    అద్భుతం తమ్ముడూ 👏🏻👏🏻👏🏻

  • @swaruparanisuda4231
    @swaruparanisuda4231 8 หลายเดือนก่อน

    Shiva baba blesses you for great act

  • @rajasri1423
    @rajasri1423 8 หลายเดือนก่อน

    🙏👌

  • @Lavanya_Krishna
    @Lavanya_Krishna 8 หลายเดือนก่อน +1

    Aranya parvam lo unna kathalu anni kuda cheppandi

  • @nagamanisista2549
    @nagamanisista2549 9 หลายเดือนก่อน

    Chala baga chepparu.telugu teliyani pillalaku ,talli tandrulu story ga chepite mi krushi palistundi.🙏.

  • @prasanna.18
    @prasanna.18 9 หลายเดือนก่อน

    Ramayanam Kooda Mee notitho vinalani undi sir

  • @chakri7706
    @chakri7706 9 หลายเดือนก่อน +1

    Vasudeva 🙏

  • @venumadhav123
    @venumadhav123 9 หลายเดือนก่อน

    నీలవంతి గ్రంధం గురించి వివరించండి plzz 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @haribabu7143
    @haribabu7143 9 หลายเดือนก่อน

    చెప్పేదానికి ఏం లేదు ❤❤❤

  • @ashokkoneru1157
    @ashokkoneru1157 9 หลายเดือนก่อน +1

    Sir please make ramayanam

  • @ashokkoneru1157
    @ashokkoneru1157 9 หลายเดือนก่อน

    Mind blowing sir

  • @toletipadmaja351
    @toletipadmaja351 9 หลายเดือนก่อน

    Excellent sir 👏 👌
    Namaste 🙏

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 9 หลายเดือนก่อน

    Great ❤

  • @kamalreddy2390
    @kamalreddy2390 7 หลายเดือนก่อน

    ❤🎉

  • @telugutamil3055
    @telugutamil3055 9 หลายเดือนก่อน

    Krishnam vande jagadgurum

  • @pavandegala836
    @pavandegala836 9 หลายเดือนก่อน +1

    💐👏

  • @privetblat
    @privetblat 3 หลายเดือนก่อน

    Pilaka Ganapathi Shastry garu rachinchina Mahabharatam Chadivaanu. Granthika bhasha lo undi. Konni padaalu artham chesukoleka poyanu. Kaani chaala baagundi. Adi kuda vyasa Bharatam pramanikanga rachincharu. TTD vari kavitraya virachitha Mahabharatam Inka vivaranga undi.

  • @Bhavani-s5j
    @Bhavani-s5j หลายเดือนก่อน +1

    ok, but, After Kurukshetra war what happened, clearly.

  • @vedhageeshpath6677
    @vedhageeshpath6677 9 หลายเดือนก่อน

    Exlent

  • @ashokkoneru1157
    @ashokkoneru1157 9 หลายเดือนก่อน

    Tq sir

  • @asamardhudu8921
    @asamardhudu8921 9 หลายเดือนก่อน

    ❤ great sir ... 🎉

  • @chintalapativenkataramarahul
    @chintalapativenkataramarahul หลายเดือนก่อน +1

    1:23 Mahabharatam asalu peru Jayam aa? Idhi nenu eppudu vinaledhu. Source?

  • @rathodramesh5196
    @rathodramesh5196 9 หลายเดือนก่อน

    Great work sir..😮

  • @NatureHistoryParanormal
    @NatureHistoryParanormal 9 หลายเดือนก่อน

    Excellent...❤

  • @GuruTheCreator
    @GuruTheCreator 8 หลายเดือนก่อน

    జై శ్రీరామ్!......🚩

  • @prasadv1553
    @prasadv1553 9 หลายเดือนก่อน

    అలాగే రామాయణం, భాగవతం, ఉపనిషత్ ల గురించి కూడా పెడితే బాగుంటుంది గురువుగారు.

  • @pavanjalli391
    @pavanjalli391 9 หลายเดือนก่อน

    Mee sahithisevaku nenu ekkuvaga sambavana echukolenu kani naa vanthu ga chinna dashina sevkarinchandi

  • @teacherbhaskar_108.
    @teacherbhaskar_108. 9 หลายเดือนก่อน +1

    🙏🚩🕉️🇮🇳🙏

  • @k.s.raghavendrarao9431
    @k.s.raghavendrarao9431 23 วันที่ผ่านมา

    Sir.cheppevi.titles.ga.vasthe.bhagunndunu.

  • @krishnaveni3739
    @krishnaveni3739 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @krishnaveni3739
    @krishnaveni3739 9 หลายเดือนก่อน

    అడవి బాపిరాజు Hymabindu kadha cheppandi please🙏

  • @MurthyVsn-ov9qp
    @MurthyVsn-ov9qp 3 หลายเดือนก่อน

    43❤😮 FC

  • @InspirationalLakeHouse-ik8we
    @InspirationalLakeHouse-ik8we 9 หลายเดือนก่อน

    🙏🏽🙏🏽🙏🏽

  • @saivenkat369
    @saivenkat369 9 หลายเดือนก่อน

    🙏🕉👏

  • @NalluriAnjaneyulu
    @NalluriAnjaneyulu 2 หลายเดือนก่อน

    Ok
    Ll get

  • @sidhapuramnaresh3937
    @sidhapuramnaresh3937 9 หลายเดือนก่อน

    💯💯💯🙏🙏🙏🙏

  • @privetblat
    @privetblat 3 หลายเดือนก่อน

    Chaganti vaaru cheppinattu, kukka tho modalyyi kukkatho purthi ayedi Mahabharatam, yagnam tho mdalayyi yagnam tho purtayyedi Ramayanam. Dayachesi Ramayanam kuda ilage cheppagalaru. 🙏

  • @baluburra7976
    @baluburra7976 9 หลายเดือนก่อน

    అజగవ అంటే ఏమిటండీ....????

    • @prasadmeduri3455
      @prasadmeduri3455 9 หลายเดือนก่อน

      శివుడు ధనస్సు పేరు అజగవా

  • @myperspective4538
    @myperspective4538 3 หลายเดือนก่อน

    The problem is this, Indian scriptures are fictional art work at best, much like any fictional art, there is a fight between good and evil with embedded morals and ethics. But the problem here is, the entire culture and economy is built on fictional art, it is less to do with reality. Do we see monkey people?, do we see snakes transform into humans, do we see people change their size, do we see flying bird men, do we see any of those fantastic fictional things in real life?, we clearly don't. What would you think when you see a temple for Harry Porter with his statue sitting on a levitating broom, it's fictional. Man mused in his creation, man wants meaning, so these fictional arts were created. But, the madness turns to insanity when one does not distinguish from fiction to reality.. Such insanity is a plague in India, they spend billions on temples, they have casts that are based on who is knowledgeable about this fiction. I truly admit that the stories are really interesting, much like Harry Porter on steroids. But please do not turn this into insanity. If any story that has no grounding in reality, it is a fiction and nothing wrong with it as long as one recognizes it as fiction.

  • @SeshuDuvvuri
    @SeshuDuvvuri 4 หลายเดือนก่อน +1

    🙏

  • @sugunavankamamidi783
    @sugunavankamamidi783 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

    • @sugunavankamamidi783
      @sugunavankamamidi783 9 หลายเดือนก่อน

      చాల చక్కగా వివరించినారు ❤❤❤