Maya Bazar (1957) Movie | Lahiri Lahiri Lo Video Song | NTR,ANR,SVR,Savitri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 มิ.ย. 2013
  • Mayabazar Telugu Movie Scenes starring N. T. Rama Rao, Savitri and S. V. Ranga Rao Directed by Kadiri Venkata Reddy. Produced by Nagi Reddy and Music composed by Ghantasala.
    ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • บันเทิง

ความคิดเห็น • 424

  • @sekharchandra6340
    @sekharchandra6340 ปีที่แล้ว +8

    ఈ పాట వినగానే చల్లదనం ఆవహిస్తుంది....
    గానగంధర్వుడు .... ఘంటసాల గారి ఋణం తెలుగువారు ఎన్నటికీ తీరదు

  • @srmurthy51
    @srmurthy51 3 ปีที่แล้ว +65

    ఎప్పుడో 1957 లో, సాంకేతికత చాలా తక్కువగా ఉన్న ఆ రోజుల్లో, నలుపు తేలుపులో నిండు వెన్నెల వెలుగులు ఇంత అందంగా హాయిగా అద్భుతముగా , ఎంత స్పష్టముగా అంటే నాయక నాయిక ల నీడ కూడా స్పష్టముగా చూపించదము. దానికి తగిన్నట్టుగా సంగీత, సాహిత్య, నటన...నిజముగా తెలుగు వారి అదృష్టం kv రెడ్డి, విజయ సంస్థ ఉండడము.ఈ మాహానుభావులు ఈ సినిమా ద్వారా ఇంతగా ముద్ర వేశారు అంటే 57 లో వచ్చిన ఈ అపురూప మైన ఈ సంపదను ఇప్పటివరకు అంటే 2021 కానీ , ఇంకొక 50 సంవత్సరాలు అయిన సరే తిరిగి నిర్మించాలి అనే సహసము ఎవరు ముందుకు రాలేరు.

    • @priya.gfdchird
      @priya.gfdchird ปีที่แล้ว

      What a marvelous song it is ! It keeps the mind and heart in full pleasure. One wants to listen frequently this song

    • @naveenbandi117
      @naveenbandi117 ปีที่แล้ว +1

      Cinematography the Great Markus Bartley

    • @KuldeepKaur-oi7iu
      @KuldeepKaur-oi7iu ปีที่แล้ว

      bhaiswani today

    • @user-ew5oh4dz9n
      @user-ew5oh4dz9n 9 หลายเดือนก่อน +1

      Dear viewers did you know that this song was shot in May mid summer at 12 pm in heavy sunlight

  • @pillalajogendhra1293
    @pillalajogendhra1293 2 ปีที่แล้ว +2

    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో ఒరవడిలో
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో
    పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ
    అలల ఊపులో తియ్యని తలపులూ...
    చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
    అలల ఊపులో తియ్యని తలపులూ...
    చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
    మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 ปีที่แล้ว +20

    సుఖం అంటే అమ్మాయి పొందికలో మాత్రమే ఉంది అని అనుకునే నాకు ఈ పాట విన్నాకే తెలిసింది పాటల్లో కూడా అంతటి సుఖం దాగి ఉందని...

    • @rthnaihashettyrathnaiha8773
      @rthnaihashettyrathnaiha8773 7 หลายเดือนก่อน

      ನಿಮ್ಮ ಮಾತು ಸತ್ಯ 👌👌👌

    • @chanikyayadavkakuluru8436
      @chanikyayadavkakuluru8436 หลายเดือนก่อน

      నిజం బ్రో అమ్మాయి పొందికలో సుఖమే వేరు ఆ సుఖం భూమిమీద ఇంకేక్కడా దొరకదు

  • @wisdom2885
    @wisdom2885 5 ปีที่แล้ว +72

    తెలుగు భాష ఉన్నన్నాళు ఈ మధరమైన పాట ఇంకా మధురంగా ఉటుంది....

  • @vasipallipadmaraju6460
    @vasipallipadmaraju6460 3 ปีที่แล้ว +3

    మధురమైన ఈ పాట వింటూ వుంటే మనసు పులకించి పోతుంది.

  • @Kapil_12.
    @Kapil_12. ปีที่แล้ว +12

    Mayabazar is one of the mile stone in indian cinema history.

  • @paramhamsatadala9933
    @paramhamsatadala9933 3 ปีที่แล้ว +8

    Song picturised on 3 pairs.First pair young lovers.Second pair middle age couple and it brings out the greatness of God Krishna.When the third pair also sings the song, great comedy.This is the greatness of the director of the movie

  • @krishnamantri3264
    @krishnamantri3264 6 ปีที่แล้ว +12

    Expressions of savitri garu....p.leelamma sweet melting voice.....extraordinary

    • @idduboinaramu5783
      @idduboinaramu5783 4 ปีที่แล้ว

      Bro ee pata padindi susheelamma garu kadu Ghantasala garu and P. Leela garu

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 3 ปีที่แล้ว +1

    ಅದ್ಭುತವಾದ ಹಾಡು..ಈ ಹಾಡು ಅಂದಿನಿಂದ ಇಂದಿನವರೆಗೂ ಸೂಪರ್ ಸಾಂಗ್.. ನಾಗೇಶರಾವ್ ಸಾವಿತ್ರಿ ಕಾಂಬಿನೇಷನ್ ನಟನೆ ಅದ್ಭುತವಾಗಿದೆ. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @avp4858
    @avp4858 3 ปีที่แล้ว +5

    Very melodious song sung by P. Leela & Ghantasala composed by himself & picturised on A. Nageshwar Rao & Savitri.
    I am a Kannadiga. I had seen the Kannada version, many times...
    Enjoyed every time...

    • @thyagarajant.r.3256
      @thyagarajant.r.3256 2 ปีที่แล้ว

      Name of the kannada version??

    • @avp4858
      @avp4858 2 ปีที่แล้ว

      @@thyagarajant.r.3256 Movie name: Mayaa Bazar...
      Wordings:
      Saagali telip rangadolu.. o ho jagave toogenuta.. doniyu ta saagenuta...
      (subject to correction by someone who knows correct wordings)

    • @thyagarajant.r.3256
      @thyagarajant.r.3256 2 ปีที่แล้ว

      @@avp4858 In Tamil version itwas given the name sasirekha parinayam originally ,later altered to maaya bazaar

  • @rahulviraj9475
    @rahulviraj9475 2 ปีที่แล้ว +5

    2022 ATTENDENCE
    😍😍 listening every time

  • @mstrm2010
    @mstrm2010 4 ปีที่แล้ว +44

    ఈ పాట వింటూ కనులు మూసుకుంటే.... తెలియకుండానే నిద్రలోకి జారుకుంఠమూ....జై gantasala....

  • @shaikmahaboobbasha8115
    @shaikmahaboobbasha8115 3 ปีที่แล้ว +2

    ఎంత తియ్యని పాట

  • @sitalakshmi4778
    @sitalakshmi4778 7 ปีที่แล้ว +30

    Now where we will find such a good actors..both r competing with each other in acting.savithramma u r Telugu cinema pride

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 2 ปีที่แล้ว +2

    తెలుగు భాష తేనెలు వొలికే భాష.

  • @pvramarao6045
    @pvramarao6045 ปีที่แล้ว

    మన తెలుగు భాషలో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటి.

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 8 ปีที่แล้ว +12

    Match less song ! Unique combination ! Evergreen and eternal song

  • @maneeshpasumarthi8698
    @maneeshpasumarthi8698 3 ปีที่แล้ว +6

    ఇలాంటి ఆణిముత్యాలు
    తరువాతి కాలంలో వస్తాయా.
    ఒక్కసారి విన్నామంటే వందలసార్లు వినాలి అనిపించే ఆనాటిమధురాలు.

    • @subramaniamm8569
      @subramaniamm8569 ปีที่แล้ว

      పింగళి నాగేశ్వర రావు గారి సాహిత్యం

  • @muralitharank1736
    @muralitharank1736 4 ปีที่แล้ว +54

    Lahiri Lahiri in Telugu,Nilavum malarum in Tamil, Dhonhi saagali in Kannada,Periyare in Malayalam and Machathihuyi in Hindi -all boat riding songs became golden hits till doomsday.Big salute to these melody makers.--Murali Kumble.

    • @t.govindaraju9103
      @t.govindaraju9103 3 ปีที่แล้ว +2

      In tamil *Aha enba nilavinele ஆஹா இன்ப நிலாவினிலே*என்ற பாடல்
      Not *nilavum maluram* நிலவும் மலரும் song

    • @nomdrolyngchintu7488
      @nomdrolyngchintu7488 3 ปีที่แล้ว

      @@t.govindaraju9103 ththennilavu

    • @sellamuthu3869
      @sellamuthu3869 2 ปีที่แล้ว

      ஆஹா இன்பநிலாவினிலே ஓஹோ ஜெகமே ஆடிடுதே. Aahaa inba nilavinilae oho Jahamae Aadiduthae

    • @muralitharank1736
      @muralitharank1736 2 ปีที่แล้ว

      @@t.govindaraju9103 Then Nilavu duet.

    • @sreehyd5498
      @sreehyd5498 ปีที่แล้ว

      Super back ground work

  • @murtadah6327
    @murtadah6327 4 ปีที่แล้ว +16

    Expression of love is so sweet in all languages. Beautiful song indeed; the duo bitten by love are so beautiful too.

    • @mahalingamc6109
      @mahalingamc6109 2 ปีที่แล้ว

      ஏன் ஏன் ராஜாவின் குரல்

    • @mahalingamc6109
      @mahalingamc6109 2 ปีที่แล้ว +1

      ஏ எம் ராஜாவின் குறளுக்கு மயங்காதவர்கள் உண்டா ஜெமினி கணேசன் குறளுக்கு பொருத்தமான பாடகர்

  • @kaurudileswarrao892
    @kaurudileswarrao892 3 ปีที่แล้ว +11

    Some songs may come and go this song remains ever and forever... evergreen song😘😘😘......

  • @kalyansundaram3500
    @kalyansundaram3500 5 ปีที่แล้ว +85

    Savithri Amma was the precious gift to the film industry

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 4 ปีที่แล้ว +1

    లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగ.. ఊగెనుగ.. తూగెనుగ..
    లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగ.. ఊగెనుగ.. తూగెనుగ.. ఆ..ఆ..ఆ..ఆ..
    తారా చంద్రుల విలాసములతో.. విరిసే వెన్నెల పరవడిలో ఉరవడిలో..
    తారా చంద్రుల విలాసములతో.. విరిసే వెన్నెల పరవడిలో
    పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో || లాహిరి లాహిరి ||
    అలల ఊపులో తీయని తలపులూ... చెలరేగే ఈ కలకలలో... మిలమిలలో...
    అలల ఊపులో తీయని తలపులూ... చెలరేగే ఈ కలకలలో
    మైమరపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరణలో || లాహిరి లాహిరి ||
    రసమయ జగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో.. మధురిమలో..
    ఎల్లరిమనములు ఝల్లన జేసే చల్లని దేవుని అల్లరిలో || లాహిరి లాహిరి ||

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 4 ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి👌😊

  • @vmr3624
    @vmr3624 3 ปีที่แล้ว +2

    This movie Mayabazar was the 8th hit for ANR SAVITRI pair. Film was released in 1957. Other hits were Brathuku theruvu, DEVADASU, Ardhangi, Santhanam, Dongaramudu, Bhale Ramudu, Thodi kodallu before this movie. Over all 20 hits out of 25 in their career. Never before and never after till now in Telugu movies.

    • @marellasambasivarao5920
      @marellasambasivarao5920 2 ปีที่แล้ว

      What about 'charana Dasi' VMR garu?

    • @vmr3624
      @vmr3624 2 ปีที่แล้ว

      @@marellasambasivarao5920 Charanadasi was a multi starrer movie and it was above average at box office.

    • @marellasambasivarao5920
      @marellasambasivarao5920 2 ปีที่แล้ว

      @@vmr3624 It's ok.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +2

    మాయా బజార్ సూపర్ మూవీ.

  • @naveenm3478
    @naveenm3478 4 ปีที่แล้ว +1

    Nijam ga.. entha hayiga vuntundo ee pata vintunte👌👌👌

  • @manepallipydiraju7731
    @manepallipydiraju7731 3 ปีที่แล้ว +2

    Melodious song in mohana raaga, composed by legendary music director sri S. Rajeswara rao garu

  •  4 ปีที่แล้ว +3

    ever green song...

  • @rkjanamanchi
    @rkjanamanchi 7 ปีที่แล้ว +10

    A good video with prelude scence and dialogues only enhanced the song with good quality video.

  • @sundaramr9188
    @sundaramr9188 2 ปีที่แล้ว

    மனது வைத்தால்.மனம் மகிழ்ந்து.வாழ முடியும்.மாடியிலிந்து...அம்பு படிகெட்டுக்கள்...அன்பு உள்ளங்கள் இனிமையாய் பாடும் பாடல் மனதிற்கு மகிழ்ச்சி அளிக்கிறது.

  • @ambupatel6790
    @ambupatel6790 3 ปีที่แล้ว +3

    Very sweet Telugu song.I do not know the meaning of the song but I like the song.

  • @murugesanmurugesan5985
    @murugesanmurugesan5985 4 ปีที่แล้ว +1

    ஆஹா இன்ப நிலாவினி லே.... தமிழில் தஞ்சை ராமையாதாஸ் அவர்களின் பாடல்.

  • @KarthikChandu
    @KarthikChandu 7 ปีที่แล้ว +3

    all time block buster movie, no one can do these kind movies and songs!

  • @srinivas.nandivadanandivad8701
    @srinivas.nandivadanandivad8701 4 ปีที่แล้ว +6

    Enchanting Melody. No blaring instrumental music. Two legends acting. What more is required to listen to Gaana Gandharvudu giving his divine voice along with Leelamma. Immortal duet.

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 ปีที่แล้ว

    చూస్తే ఇలాంటి సినిమాలు, పాటలు, నటులు, ఆరోజలు మళ్లీ రావు

  • @prasadbotlaguduru
    @prasadbotlaguduru 8 ปีที่แล้ว +5

    One of the best Telugu songs.

  • @nareshsrilanka4333
    @nareshsrilanka4333 6 ปีที่แล้ว +2

    I have no words to say about this song .its not a song ,its a art its miracle .actors ,director,costumes ,lyrics everything is better than good.......good .I feel to proud watch this song .old is gold

    • @chinnibabumullapudi5134
      @chinnibabumullapudi5134 3 ปีที่แล้ว

      Highly technical and excellent musical and my favarite song

    • @brightside7712
      @brightside7712 3 ปีที่แล้ว

      Plz koi iss gana ka hindi mtlab smjayga bhed jrur mere lia

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 2 ปีที่แล้ว +2

    అద్భుతమైన సంగీతము

  • @k.anbalagank.anbalagan7433
    @k.anbalagank.anbalagan7433 3 หลายเดือนก่อน

    மிக அழகானப் பாடல். நெஞ்சை ஈர்க்கும் வண்ணமே உள்ளது.

  • @arnavramidi
    @arnavramidi 6 หลายเดือนก่อน

    This song and the whole setup touches my soul. There is so much purity and innocence. I bow to all these artists.

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 3 ปีที่แล้ว +1

    Anxiety of Shashi Rekha ( Savitri)is to get down from upstair to ground for Abhimanyu (ANR) is lovely one and good action .Joyful song with
    good composition.

  • @krishnakandaswamy1161
    @krishnakandaswamy1161 3 ปีที่แล้ว +2

    Yes, though decades passed, her face beauty, acting and presentation cannot be compared to anybody.

  • @prasadedla2244
    @prasadedla2244 5 ปีที่แล้ว +4

    Savithramma 😍😍😍😍❤❤❤❤❤❤

  • @babualluri2051
    @babualluri2051 9 ปีที่แล้ว +18

    I keeping on this song. I sleep after watching this song (dreams of all our generations). Namasthe! Babu Alluri.

  • @arunachalamyadav813
    @arunachalamyadav813 2 ปีที่แล้ว

    இந்த நாட்களில் மீண்டும் எந்த பாடலும் வரவில்லை. இது என்டிஆர் படங்களில் சிறந்த பாடல்

  • @kopparthisurender2384
    @kopparthisurender2384 5 ปีที่แล้ว +4

    సూపర్ హిట్ మూవీ

  • @syedakram7901
    @syedakram7901 5 ปีที่แล้ว +17

    This song was shooted at day time. Wonder of cameraman ( markaas bartlay)

  • @farzanakhan8997
    @farzanakhan8997 3 ปีที่แล้ว +3

    Old movie were so good in all languages

  • @madalayaswanth4359
    @madalayaswanth4359 6 ปีที่แล้ว +4

    Missed the golden days,beautiful melody song

  • @pradeepvlogs3245
    @pradeepvlogs3245 ปีที่แล้ว +3

    ఇలాంటి సినిమా నిర్మించిన కేవీ రెడ్డి గారు మా అనంతపురం జిల్లాలో పుట్టి నందుకు గర్వపడుతున్నాను

  • @venkatgugulothu5457
    @venkatgugulothu5457 5 ปีที่แล้ว +5

    E sangs vente relax ga vuntade

  • @lalitayarnaal
    @lalitayarnaal ปีที่แล้ว

    👍👍🌹🌹😄. Hindi film Industry was impressed by telagu pictures. Hats off to Savitri amma 🙏🙏

  • @chandris84
    @chandris84 3 ปีที่แล้ว

    ఆహా ఎన్టీఆర్ గారు ఎంత అందంగా ఉన్నాడు

  • @bhimaraju433
    @bhimaraju433 6 ปีที่แล้ว +64

    Hats off Marcus Bartley for he captured the beauty of the sparkling lake waters and it's surroundings under Moonlight so breathtakingly. The song, the music and the camera work are simply divine

    • @indiaone9485
      @indiaone9485 4 ปีที่แล้ว +7

      I had read in one news paper (probably The Hindu) that this song was shot in day light ,& converted into as full- moon light song,by brilliant Technic of that time ,,is it correct ?? please verify......

    • @lakshmireddy5729
      @lakshmireddy5729 4 ปีที่แล้ว

      @@indiaone9485 yes t

    • @lakshmireddy5729
      @lakshmireddy5729 4 ปีที่แล้ว

      @@indiaone9485 yes this song shooting day

    • @prabhakarguvvala9676
      @prabhakarguvvala9676 4 ปีที่แล้ว

      Yes that is great ness of markas bartley

    • @mirmosaddequehossain2780
      @mirmosaddequehossain2780 3 ปีที่แล้ว

      nice scenery captured for the sweet song
      🇧🇩 Bangladesh Noakhali 🌹

  • @nrajoli1
    @nrajoli1 5 ปีที่แล้ว +10

    Amazing clarity of expression, lovely ❤

  • @prasanthroy1532
    @prasanthroy1532 7 ปีที่แล้ว +14

    Greatest song and cinematography ever

  • @gandisatish4911
    @gandisatish4911 3 ปีที่แล้ว +1

    గంటసాల గారి గ్రాతం సూపర్

  • @rambaskaran1729
    @rambaskaran1729 2 ปีที่แล้ว +1

    Great Musical TELUGU Language! Great Music and acting!

  • @gopanaveerappa9336
    @gopanaveerappa9336 3 ปีที่แล้ว +3

    My all time favorite song

  • @gandhamvenkatgeoadvocate8035
    @gandhamvenkatgeoadvocate8035 10 ปีที่แล้ว +17

    One of the best song on Full moon Day, Ghantasala gatram to 3 different persons is nice.

  • @venkatraojavadi1073
    @venkatraojavadi1073 3 ปีที่แล้ว +2

    Old is gold beautiful songs

  • @atchuthankonesavarathan7298
    @atchuthankonesavarathan7298 3 ปีที่แล้ว +2

    We miss you savathiri amma🌹

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 ปีที่แล้ว

    This movie has got every thing one expects -KV Reddy garu scripted the new dimension by his creative direction which remains as bench mark even now. It's ecstatic and inexpressible to comment on such glorious movie.

  • @n.pattabhiramarao545
    @n.pattabhiramarao545 7 ปีที่แล้ว +4

    Greatest and excellent melodious romantic song

  • @thirunaharibhargavi5241
    @thirunaharibhargavi5241 3 ปีที่แล้ว +1

    Savithri gari natana kowshlyaniki edhi nidarshanam 🙏👏👏

  • @sriramkudarla75
    @sriramkudarla75 ปีที่แล้ว +1

    Complete Faith
    😯🔥

  • @SunilKumar-nt2xp
    @SunilKumar-nt2xp 8 ปีที่แล้ว +4

    what a lovely song love it very much so melodious

  • @korranagrajukorra9485
    @korranagrajukorra9485 6 ปีที่แล้ว +4

    Very peaceful music it is always supper

  • @prashanthprabhas40
    @prashanthprabhas40 7 ปีที่แล้ว +4

    such a sweet one!

  • @KhyathiTeluguFacts
    @KhyathiTeluguFacts 3 ปีที่แล้ว +1

    సంగీతం :-
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో ఒరవడిలో
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో
    పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ
    అలల ఊపులో తియ్యని తలపులూ...
    చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
    అలల ఊపులో తియ్యని తలపులూ...
    చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
    మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ

  • @darlingshanmugam4330
    @darlingshanmugam4330 4 ปีที่แล้ว +1

    Tq to k.v.reddy to this movie

  • @purnachandrikas8979
    @purnachandrikas8979 5 ปีที่แล้ว +3

    Ever green song n savitri garu

  • @pillalajogendhra1293
    @pillalajogendhra1293 3 ปีที่แล้ว +1

    జై anr

  • @narasimharaoachanta9952
    @narasimharaoachanta9952 7 ปีที่แล้ว +4

    Beautiful melody

  • @arkasa1002
    @arkasa1002 4 หลายเดือนก่อน

    లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో..ఉరవడిలో
    పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో | లాహిరి లాహిరి |
    అలల ఊపులో తియ్యని తలపులూ … చెలరేగే ఈ కలకలలో… మిలమిలలో
    మైమరపించె ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో | లాహిరి లాహిరి |
    రసమయ జగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో.. మధురిమలో
    ఎల్లరిమనములు ఝల్లన జేసే చల్లని దేవుని అల్లరిలో | లాహిరి లాహిరి |

  • @theruvelu9792
    @theruvelu9792 4 ปีที่แล้ว +2

    No one could replace Acteress Savthri

  • @sitalakshmi4778
    @sitalakshmi4778 7 ปีที่แล้ว +33

    remembered till the Telugu language and Telugu film industry exist

  • @usmanpasha1867
    @usmanpasha1867 2 ปีที่แล้ว +1

    Superrrrrrrrr song. I like this song. ANR & Savithri gari acting kuda superrrrrrrrr.

  • @santoshkumarvedantam4589
    @santoshkumarvedantam4589 4 ปีที่แล้ว +2

    Old is gold nothing to beat

  • @akashkumbhar1515
    @akashkumbhar1515 7 ปีที่แล้ว +34

    Timeless and Evergreen song.

  • @akashr132
    @akashr132 5 ปีที่แล้ว +2

    Wonderful view and lyrics

  • @srimannarayanadanda1520
    @srimannarayanadanda1520 5 ปีที่แล้ว +3

    Wonder full song
    No words only listen

  • @saravankumar213
    @saravankumar213 6 ปีที่แล้ว +3

    NIGHT EFFECT CAMERA BY THE LEGEND MARKUS BARTLEY AN ANGLO INDIAN GENTLEMAN FORGOTTEN COMMUNITY OF INDIA

  • @manjumittal5659
    @manjumittal5659 3 ปีที่แล้ว +1

    Amazing, beautiful music

  • @KhyathiTeluguFacts
    @KhyathiTeluguFacts 3 ปีที่แล้ว +2

    Lyrics :-
    laahiri Laahiri Laahirilo
    oho Jagame Ugenugaa Ugenugaa Tugenugaa
    laahiri Laahiri Laahirilo
    oho Jagame Ugenugaa Ugenugaa Tugenugaa
    aa..aa..aa..aa
    taaraacamdrula Vilaasamulato Virise Vennela Paravadilo Oravadilo
    taaraacamdrula Vilaasamulato Virise Vennela Paravadilo
    pula Valaputo Gumagumalaade Pillavaayuvula Laalanalo
    laahiri Laahiri Laahirilo
    oho Jagame Ugenugaa Ugenugaa Tugenugaa
    aa..aa..aa..aa
    alala Upulo Tiyyani Talapulu...
    celarege I Kalayikalo Milamilalo
    alala Upulo Tiyyani Talapulu...
    celarege I Kalayikalo Milamilalo
    maimaripimce Prema Naukalo Haayiga Cese Viharanalo
    laahiri Laahiri Laahirilo
    oho Jagame Ugenugaa Ugenugaa Tugenugaa
    aa..aa..aa..aa

  • @shailajanayak2091
    @shailajanayak2091 4 ปีที่แล้ว +2

    Nice n beautiful songs. Beautiful savitri evergreen anr.

  • @vijay0861
    @vijay0861 3 ปีที่แล้ว +11

    Beautiful composition.
    Did not understand the meaning,but music and picturization is so beautiful that I loved this old Telgu movie song.

    • @sruthiyareddy7041
      @sruthiyareddy7041 3 ปีที่แล้ว

      U want meaning of it..sir

    • @vijay0861
      @vijay0861 3 ปีที่แล้ว

      @@sruthiyareddy7041 Yes if you can please.🙏

    • @ramanamurty4592
      @ramanamurty4592 3 ปีที่แล้ว

      @@sruthiyareddy7041 ら

  • @aravindb8525
    @aravindb8525 6 ปีที่แล้ว +1

    Simply superb

  • @santhoshkumarpeddi479
    @santhoshkumarpeddi479 9 ปีที่แล้ว +18

    old is so Gold

  • @kasturiawadhiya1687
    @kasturiawadhiya1687 11 หลายเดือนก่อน

    Super actor and actress

  • @ashwinir4452
    @ashwinir4452 7 ปีที่แล้ว +2

    melodious song... I love it

    • @Chilli57
      @Chilli57 6 ปีที่แล้ว

      Ashwini R hi

  • @manoomahajan8137
    @manoomahajan8137 4 ปีที่แล้ว +3

    In marathi Mayabazar Music director Sudhir phadke ,in the same situation a song was picturised CHANDANYAT CHALU DE MAND NAAV NAVIKA ---unfortunately our matathi industry did not preserve such priceless gems !!!

  • @dhanalakshmitadiparthi769
    @dhanalakshmitadiparthi769 8 ปีที่แล้ว +3

    excellent photography song

  • @mannevasudeva7758
    @mannevasudeva7758 6 ปีที่แล้ว +3

    Super songs anr and ntr

  • @kvenkataramana6427
    @kvenkataramana6427 6 ปีที่แล้ว +1

    Wonderful music excellent songs

  • @tirumalatdc
    @tirumalatdc 4 ปีที่แล้ว +3

    Really legend actor's,we need now like this actor's

  • @nagarajanagaraja8558
    @nagarajanagaraja8558 5 ปีที่แล้ว +2

    Beautiful song

  • @rockychinna6752
    @rockychinna6752 5 ปีที่แล้ว

    E song vinnanthasepu ...teluthunna feeling untundi...haaayi ga

  • @dhileepkumar4253
    @dhileepkumar4253 ปีที่แล้ว

    A...janmala🙏chesukunna🙏punyamo Mally vinale madhuramyna
    Pata🙏🙏